నీకోసం నువ్వు బ్రతుకు | Life Lessons -21 | Dont Think About Others | Prudhvi Pods | Life Motivation

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 484

  • @venkataratnamboddu5528
    @venkataratnamboddu5528 9 месяцев назад +80

    కష్టాల్లో ఉన్న వాడికి ఎవరూ లేరు కానీ నీ లాంటోళ్లు ఒకరుంటే చాలు నువ్వు ఎప్పుడు బాగుండాలి

    • @krupadevi3529
      @krupadevi3529 8 месяцев назад +2

      Superga. Chappaqua babu. Mammalinialaagy. Antunnaaru durmaargulu

  • @telugumoneyearningreal6099
    @telugumoneyearningreal6099 9 месяцев назад +131

    Bro exactly ఇదే జరిగింది నా life లో నేను oka దాంట్లో ఇరుకునను..20 లక్షలు నిజం చెప్పిన ఎవడు నమ్మట్లేదు total Tam Tam చేశారు.. సింగిల్ అయిపోయాను రోజు ఏడుపు ఆగేది కాదు.. అపుడపుడు insta లో నీ రీల్స్ చూసే వాడిని చాలా ధైర్యం వచ్చేది .. నిజమే బ్రో ఆ నలుగురు ఎందుకు పనికిరారు.. మనకి నచ్చినట్టు బతకడమే లైఫ్..success అంటేనే ఫెయిల్యూర్.. పడి లేచిననపుడు వచ్చే కిక్ మామూలుగా ఉండదు..

  • @balachandervlogs3829
    @balachandervlogs3829 7 месяцев назад +28

    ఆ నలుగురు ఎవరు?
    1. మీ నాన్న,
    2. మీ అమ్మ
    3. మీ భార్య / భర్త.
    4. మీ పిల్లలు.
    వీళ్ళు నువ్వు సంతోషంగా ఉంటే సంతోషిస్తారు
    , నువ్వు కష్టాలలో ఉంటే బాధ పాడతారు.
    మిగితా అందరూ డ్రామా గాల్లు అంతే.
    So be happy and chase your dreams.

  • @shylajashylaja33
    @shylajashylaja33 8 месяцев назад +14

    చాలా సార్లు నేను ఏమి చేసిన ఏదో ఒకటి అంటున్నారు , అన్ని పట్టించుకుంటే బతకనివ్వరు ,మీరు చాలా బాగా చెప్పారు

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl 7 месяцев назад +10

    మనుషుల కంటే జంతువులు నయం.. ఈ మానవ జన్మ నే ఇష్టం పోతుంది...ఈ ఓర్వలేని మనుషుల మధ్య వుండలేక పోతున్న...అడవిలో చెట్టు అయ్యి పుట్టిన పర్వాలేదు కానీ..మనిషి అనే జంతువుల పుట్టకుడదు..

  • @symbolofknowledge2586
    @symbolofknowledge2586 8 месяцев назад +12

    ఆ నల్లగురు మంచివారు కాదు
    మన ఆత్మ సాక్షియే మన మనస్సుతో జీవించాలి.

  • @_ITSSONYJESSY_
    @_ITSSONYJESSY_ 9 месяцев назад +27

    అమ్మకు నాకు మా ఇద్దరి ఇదే గొడవ ఆ నలుగురు ఇలా ఉండాలి వాళ్లేం అనుకుంటారు ఎప్పుడు కూడా పెడుతూ ఉండేది కానీ సిక్స్ మంత్స్ నుంచి మన మంచితనం కూడా చెడుగా ఆలోచించే మనుషులు ఉన్నారు అప్పుడు అర్థమైంది. మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా ఇలాంటి వాళ్ళ మనవాళ్లు what you said every single word it's true 👍💯

  • @harishharish9816
    @harishharish9816 9 месяцев назад +23

    పృథ్వి అన్న నువ్వు చెప్పిన మాత్రం 100% కరెక్ట్ అన్న నా లైఫ్ దగ్గరగా ఉంటది అన్న నువ్వు చెప్పేది 🤝🤝🤝

  • @VuddandamEswaraiah
    @VuddandamEswaraiah Месяц назад +1

    First time mee chanel chustunna....bayya...same feeling anubhavisthunna

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes 9 месяцев назад +47

    Yes correct ga chepparu.. ఎవరు కోసం ఎందుకు బ్రతకాలి .. మన వెనకాల చాలా మాట్లాడతారు ...na బ్రతుకు నాది..iam so happy..

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +15

      Thank you for your comment 🤩 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని శాంత్రిప్తిగా జీవిద్దాం ❤️

    • @SyednusrahSyednusrah
      @SyednusrahSyednusrah 9 месяцев назад

      Baga chepparu bro naku good meter chepparu

    • @reddyramadevi2528
      @reddyramadevi2528 7 месяцев назад

      0​@@Prudhvipods

    • @renukakamineni1075
      @renukakamineni1075 7 месяцев назад

      Super bro.. Nenu alage mudhu step veyyalekapotunna.. Avarina eamanukuntaro ani.. Kani nenu chavubrahkula madhya vunna evaru pattimchukola.. Andhariki anni chesa.. E rosu ela vunna ani adige vallu leru.. Dhiryam ravatledhu bhayya.. Ippudu naku problem vaste kaneesam support ga matlede vallu evaru leru.. Naku 3 kids valla gurinchi alochistunna..

  • @venupulgala6864
    @venupulgala6864 8 месяцев назад +6

    Yassssssss💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝 కరెక్ట్ బ్రదర్ నువ్వు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి నాకంటే చాలా చిన్నవాడు నువ్వు గాడ్ బ్లెస్స్ యు 🤝🤝🤝🤝🤝

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 27 дней назад

    నేను నా లైఫ్ లో ఎన్ని తప్పులు,పొరపాట్లు చేశా నో, మీ మాటలు వింటుంటే తెలుస్తుంది. చాలా చాలా బాధ కలుగుతుంది. అసలు ఇప్పుడైనా ఏమైనా చే యాలని వుంది.

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 4 месяца назад +10

    8 నెలల క్రితం నాకు సీలింగ్ ఫ్యాన్ తాడు కళ్ళు మూసినా తెరిచినా కనిపించేది కానీ మా అమ్మ కోసం ఆగిపోయిన డిప్రెషన్ కూడా వెళ్ళిపోయావా అమ్మకోసం ఆగిపోయిన అన్న నా బాధ ఎవరితో చెప్పుకుందాం అన్న అమ్మతో బాధ పెట్టలేను అలా అని బయట వాళ్ళకి ఎవరికీ చెప్పను లాభం లేదు ఎందుకో నీ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో నా బాధను పంచుకుంటున్న

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt 9 месяцев назад +17

    నీ కోసం నువ్వు బ్రతుకు
    ఎవర్ని నీ కోసం బ్రతకమని అడక్కు ❤❤❤

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +4

      Thank you for your comment 🙏 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని తృప్తిగా జీవిద్దాం 💝

  • @nandinicollections9468
    @nandinicollections9468 9 месяцев назад +16

    నువ్వు నాకు అన్నయ్య వాస్తవా తమ్ముడు కానీ అన్నయ్య నువ్వు చెప్పేవన్నీ చాలా ఇంట్రెస్ట్ గా నా పక్కన జరుగుతున్నట్టు గానే అనిపిస్తాయి అన్నయ్య మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నయ్య మమ్మల్ని ఎప్పుడూ పండగలకు పిలవరు ఒక పెళ్లి పిలవరు దేనికి పిలవరా అన్నయ్య చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ భేదం చూపిస్తారు మా దగ్గర డబ్బులు లేదన్నయ్యా ఊర్లో కూడా ఇల్లు లేదు మేము హైదరాబాద్లో బతుకుతున్నాం డైలీ కూల్ చేసుకొని కష్టపడి అన్నయ్య నేను కొన్ని డబ్బులు పోగేసుకున్న ను అయితే ఊర్లో ఇల్లు కొనుక్కుందామని అనుకొని ఆ డబ్బులు దాచుకున్నాను అన్నయ్య మా పిన్ని వాళ్ళ సలహా తీసుకుందామని అంటే నాకు అమ్మ లేదు నాన్నగారు ఉన్నారు అయితే మా పిన్ని వాళ్ళని సలహా అడిగాను అయితే మా పిన్ని వాళ్ళు ఇల్లు ఎందుకు ఇప్పుడు కొనుక్కోవడం ఆ డబ్బులు ఎవరికైనా చెప్పి ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకున్నారు ఇచ్చేసాను నేనేం అనుకున్నాను వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చారేమో నాకు ఇంట్రెస్ట్ వస్తది లే నేను అనుకున్నాను అయితే అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారంటే 2000 ఒకసారి 500 ఒకసారి 300 ఒకసారి ₹1000 ఒకసారి ఇలా ఇచ్చారు అన్నయ్య నా డబ్బులు నేను కష్టపడి పోగేసుకున్న డబ్బులు అన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్లు ఆ రకంగా ఇచ్చారు అన్నయ్య ఇంట్రెస్ట్ కూడా వెయ్యలేదు నాకు నా అసలు కూడా సగం ఇయ్యలేదు నేను ఇప్పుడు కూడా ఏదైనా పని చేయాలంటే వాళ్ళు సలహా తీసుకుంటాను వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను అన్నయ్య కానీ మున్నా సంక్రాంతి పండక్కి కూడా వాళ్ళు మమ్మల్ని పిలవలేదు వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా మస్తు ఎంజాయ్ చేసారా అన్నయ్య చేసిన వీడియోస్ అన్ని ఫొటోస్ అన్నీ నాకు whatsapp లో పెట్టారు మళ్లీ ఇంకొకటి ఏంటంటే అన్నయ్య ప్రతి సంవత్సరం జనవరి 18 వ తారీఖున పేద వాళ్ళకి వికలాంగులకు కొంచెం మందికి బట్టలు ఇస్తారు అన్నయ్య వాళ్ళు ఆ ఫొటోస్ కూడా పెట్టారు అన్నయ్య అంటే అక్కడ వాళ్లకి పేరు కావాలి వాళ్ళు ఎవరికో ఇచ్చే బదులు అన్నయ్య ఇప్పుడు మేము వాళ్ళ అందరికన్నా లో క్లాస్ లో మాకు హెల్ప్ చేయొచ్చు కదా నీ ఎవరు అంటే ఇంట్లో వాళ్లకి చేస్తే పేరు రాదు బయటి వాళ్లకి చేస్తే పేరు వస్తది ఇవాళ ఆలోచన అన్నయ్య చాలా బాధపడ్డాను అన్నయ్య చాలా ఏడ్చాను ఎన్ని విషయాలు నీకు ఎందుకు చెప్పానంటే అన్నయ్య చెప్పాలనిపించింది చెప్పేసాను అన్నయ్య

  • @snoopymadhan8135
    @snoopymadhan8135 8 месяцев назад +4

    నువ్వు చెప్పేవి నచ్చి, subscribe చేశాను. Like చూసిన నీ విడియోలన్నిటికి కొడుతున్నాను.

  • @saikumar-eb9ll
    @saikumar-eb9ll 7 месяцев назад +1

    మీరు చెపింది కరెక్ట్ బ్రదర్ 👍

  • @Motivationalstories360
    @Motivationalstories360 8 месяцев назад +4

    నలుగురు ఎమనుకుంటారు అని మనం అనుకుంటే, మన సంతోషాన్ని కోల్పోతాము

  • @anithabandi947
    @anithabandi947 9 месяцев назад +22

    బ్రో మీరు చెప్పే ప్రతిమాట నిజం బ్రో ,నేను నా ఇంటి వాల్ల చేతుల్లోనే చాలా మోసపోయాను డబ్బు విషయం లో ,ఇప్పుడు మళ్లీ వాళ్ళే నా ప్రతి పనిలో అడ్డు పడలని చూస్తున్నారు.అయిన నేను దేనికి వెనక అడుగు వెయ్యడం లేదు. ఈ రోజు వాళ్ళు అడుకున్న అరవై కూరలతో భోజనం చేస్తున్నారు...కానీ నేను కష్టం తో వండుకున్న ఒక్క కూరతో మాత్రమే తింటున్నాను బ్రో.ఇది చాలు నా జీవితానికి . నా సామ్రాజ్యానికి నేనే మహారాణీ నీ బ్రో .రేపటి రోజున నాకు DSC లో జాబ్ వొస్తాది అనే నమ్మకం తో కష్టపడి చదువుకుంటున్న బ్రో ... నా లక్ష్యం ఒక్కటే బ్రో నేను నా వంతుగా కనీసం ఒక్క పది మందిని అయిన చదివించాలి... నా పుట్టుకకు ఒక్క అర్థం అనేది ఉండాలి బ్రో .
    మీరు చెప్తుంటే నా లైఫ్ లో జరిగిన అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి బ్రో...అన్ని కష్టాలు తెచ్చిపెట్టిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు , వాల్ల వల్లే నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను...ఇక్కడ ఎవ్వరి జీవితం వారిది బ్రో ... ఈ రోజుల్లో కొంత మంది మనుషులలో నైతిక విలువలను ఆశించడం అంటే గడ్డివాము లో సూదికోసం అన్వేషించడమే బ్రో...🙏

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +2

      Thank you so much 😊 keep watching 👍

    • @manvithakosuri5086
      @manvithakosuri5086 9 месяцев назад

      Same feeling me also preparing for government job... My dream job

    • @NarasaiahGoud-r5m
      @NarasaiahGoud-r5m 9 месяцев назад

      ❤WWIIq hii

  • @bindu19
    @bindu19 9 месяцев назад +12

    సూపర్ ప్రదీప్ గారు ప్రతి పాయింట్ నాకు సంబంధించిందే చాలా బాగా నచ్చింది కొంచెం బాధ అనిపించింది కానీ చాలా క్లారిటీ వచ్చింది 💯✅ కామెంట్ పెట్టడానికి కూడా మాటలు రావట్లేదు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి మీరు thank you so much 👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @Krishnavenibuska
    @Krishnavenibuska 9 месяцев назад +17

    Correct 💯 మన కోసం మనం బ్రతకాలి

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +3

      Thank you for your comment 🤩 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని శాంత్రిప్తిగా జీవిద్దాం ❤️

  • @snoopymadhan8135
    @snoopymadhan8135 8 месяцев назад +1

    నువ్వు లోకంతీరు గురించి బాగా correct గా చెప్పావు. What you said is right.

  • @nazmashaik9582
    @nazmashaik9582 9 месяцев назад +14

    Hi prudvi bro..am a upsc aspirant..am really motivated from your vedioes and more over chala dhairyam ga feel avthunnanu..am the only child that to girl child to my parents..my parents are very supportive and motivated for my goal bt society and relatives matram girl child ki goals nduku mrge chesi pampinchali ani ma parents ki insult chesi matladthunnaru..bt naku mrge meda at now not interested..bytaki velthe chalu kaakulla podchuku thintunnaru mrge gurinchi..am going to give 2024 upsc civils attempt..very seriously preparing for this attempt..na parents kuda naku e year time echaru.me vedieos daily chustanu chala inspire ga untae.chala thanks bro.

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +4

      Thank you for your comment 🙏 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని తృప్తిగా జీవిద్దాం ❤️

    • @kalyanithokala1350
      @kalyanithokala1350 9 месяцев назад +1

      Best of luck.
      Baba blessings tho meeru ee year Civils lo No -1 ga win avvali.

    • @mrk9539
      @mrk9539 9 месяцев назад +1

      More strength to you.

    • @nazmashaik9582
      @nazmashaik9582 9 месяцев назад

      @@kalyanithokala1350 tq

    • @nazmashaik9582
      @nazmashaik9582 9 месяцев назад

      @@mrk9539 tq

  • @sumaudari
    @sumaudari 9 месяцев назад +8

    హలో పృథ్వీ గారు,Chala baga చెప్తున్నారు meeru,chala stress lo unnanu mee videos chusthe chala relief ga untumdhi,thank u sooo much andi 😊

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +2

      Thank you for your comment 🤩 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని శాంత్రిప్తిగా జీవిద్దాం ❤️

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 9 месяцев назад +11

    ***Prudvi your one of the best mentor....🙏💪🎉✍️

  • @excellentmusicworld8627
    @excellentmusicworld8627 3 месяца назад +1

    నిజమైన జీవిత సత్యాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊

  • @rameshkopparthi5999
    @rameshkopparthi5999 7 месяцев назад +1

    Avunu bro aa naluguru gurinchi alochinchi mental tension tho health paaduchesukuntunnanu

  • @padmazakanchupatla7656
    @padmazakanchupatla7656 4 месяца назад +1

    Real facts chepperu brother Nenu chalamandini chusanu. Elanti vallani milane Nenu Alochistanu. Andukante. Manadi Anubhavalu cheppenivi Nachavu Manam Cheddaga kanipistamu

  • @LathaMokara-cy4xu
    @LathaMokara-cy4xu 7 месяцев назад

    Nenu lifelo chala problems face chesanu a naluguri nannu badha janamli srushti charu ayana nenemti naku telusu Ane mondi dhairyam nannu e roju a naluguru ne vvu kashtapadi intha varaku vachavu Ane chepukone stageki vachanu ippudu me videolu chusaka nalo inka mondi thanam vachindi thanku thammudu

  • @bablubablu5720
    @bablubablu5720 6 месяцев назад +2

    అన్నా లోకాన్ని చదివేసావు అన్ని మానవ సంబంధాలకు దగ్గరగ ఉన్న విషయాలు చెప్తున్నావు ఈ రోజే మీ వీడియోస్ ఎన్ని చూశానో అన్ని ❤️ టచ్ వీడియోస్ అన్నా ఎన్నో ప్రాణాలు కాపాడవు me❤వీడియోస్ చూసాక చనిపోయేవాడు కూడా బ్రతుకుతాడు సూపర్

  • @shantik5370
    @shantik5370 9 месяцев назад +4

    Hmm..mana kosam mana brathakalani ippudippude thelusthundi..👍

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 4 месяца назад

    అన్న నువ్వు చెప్పిన ప్రతి వీడియో కూడా నా జీవితానికి దగ్గరగానే ఉన్నాయి ప్రతిదీ పూస గుచ్చినట్టు చెప్తున్నావ్ అంతా నిజం నా వాయిస్ బాగోదు కానీ నాకు youtube అంటే ప్రాణం నేను తడబడకుండా మాట్లాడగలను కంటెంట్ నా దగ్గర ఉంది కానీ youtube లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి youtube లో సక్సెస్ అవ్వాలంటే టాక్స్ కానీ థంబ్నెయిల్ గాని ఎడిటింగ్ యాప్ గాని ప్రతిదీ చాలామంది వీడియోలో చూసాను గాని నీలా చెప్పేవాళ్లు ఎవరు లేరు అన్న నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు మా అందరి కోసం నేనైతే అమ్మ నేను నా అన్న కూతురు కుకింగ్ వీడియోస్ చేద్దామ అనుకుంటున్నాం ప్లీజ్ youtube మీద కూడా ఒక వీడియో చెయ్ అన్న

  • @sivarajudanda7935
    @sivarajudanda7935 7 месяцев назад

    Pruthvi bro , oka manchi mata vinna ne nunchi,, chala vidio lu chua meevi. Eppudu comments pettaledu .. kani meeru chala life chusina vadivi . Thank you bro .. e video lo cheppinavi na life lo chala jarigayi. Thank you bro

  • @SREEGON
    @SREEGON 4 месяца назад +2

    చివరి లో చెప్పిన మాట super

  • @puttachandrasheker8749
    @puttachandrasheker8749 Месяц назад +1

    Yes brother it's thanks brother

  • @Human12787
    @Human12787 6 месяцев назад

    Ee kalam youth icon bro nuv... Youth ki ilanti video's nachutayo ledo telidu...
    Life ni change cheskovali anukunnodiki matram 🔦 .... Clear ❤

  • @KAA-oc3sk
    @KAA-oc3sk 3 месяца назад +1

    Thank you bro😍

  • @mummadikavitha4170
    @mummadikavitha4170 7 месяцев назад

    Hi Prudhvi garu meru chala baga cheppru..eaa situation naku vachindhi

  • @nanajisam4618
    @nanajisam4618 8 месяцев назад +4

    ఈ రోజుల్లో ఎవ్వరి గూర్చి ఆలోచించు వలసిన అవసరం లేదు bro

  • @lavanyabandaru9142
    @lavanyabandaru9142 8 месяцев назад

    Nuvvu vayasulo chinnavadve kani....nuvvu cheppevi anni entha meenig full word's.nuvvu ilage inka inka enno veediyos cheyyali babu..may god bless you ❤..nenu ippati varaku eppudu evarki coment cheyyaledhu.kani ni veediyos chusthunte asslu entho Happy gaa vuntundhi.naa kodukulaa anipisthunnav❤

  • @Raanav
    @Raanav 9 месяцев назад +5

    Extremely good advice Brother

  • @Sravanthiunique
    @Sravanthiunique 7 месяцев назад

    It's Absolutely realatable for all chaala baga chepparu

  • @ambavarapubhanu
    @ambavarapubhanu 7 месяцев назад

    Sir super true words chepparu ..na life lo same situation but andaru nannu oka weast ayipotundi Inka ni life over ani words....
    Chala super ga chepparu .....thank you sir

  • @akkarthik2622
    @akkarthik2622 8 месяцев назад

    Excellent thAmmudu nuvvu naku bale dhorikavu thank you iga naku istam vachinatlu naluguri gurinchi pattinchu kokunda bathukuta

  • @priyapriyacenni6706
    @priyapriyacenni6706 5 месяцев назад

    Cala baga capparu brother.cala diryamga untunde me speech ventunte. 100 ,% na jeevitam elage unde

  • @mesmerisingminions5360
    @mesmerisingminions5360 9 месяцев назад +10

    Elanti maturity levels chinnapati nunde nerpali...mukyamgaa decision making nerpinchali ...super sir

  • @Bujji602
    @Bujji602 9 месяцев назад +3

    Nijame Anna bayata janalu , avaru frashgaa dhorukuthara road loki lagese time pass chedham maa 🤔 ani varadha bhadhithulu laaga wait chestuntaru👀. Samajam maradhu 😄. Nice msg super fact Anna 👏. Thanks Anna super motivation.

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 4 месяца назад

    అలా అని ఫ్రీగా ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగలేదు ఎందుకంటే ఆత్మాభిమానం ఈరోజుకి నా కాళ్ళ మీద నేను నిలబడతా అనే ధైర్యం నాకుంది

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 8 месяцев назад

    Your feelings are 100'/, correct prudhvi......

  • @EleshalaRajeshwari
    @EleshalaRajeshwari 3 месяца назад

    తమ్ముడు 💯 💯 💯 🎉🎉

  • @bharathpalvai37
    @bharathpalvai37 9 месяцев назад +2

    Anna meeru super anna. Great , correct chepparu, life lo anubavinchanu kabatti connect ayyanu.

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you so much 😊 keep watching 👍

  • @SaifkhanSaifkhan-x4y
    @SaifkhanSaifkhan-x4y Месяц назад +1

    Good prudvi

  • @RavikumarCheruvu
    @RavikumarCheruvu 5 месяцев назад

    Innallaku nee matalu naaku dhairyanga vundhi super thammudu

  • @sravanthiippa2361
    @sravanthiippa2361 9 месяцев назад

    Mee video chuste manasu chala relax ga untundi.

  • @MeenaMahesh143
    @MeenaMahesh143 8 месяцев назад

    Anna miru chala correct ga cheputhunnaru. Mana daggara okala matladatharu, inkokari daggara okalamatladatharu anduke mana life gurinchi maname alochinchali nalaguri gurinchi alochinchakudadhu

  • @rajkumargarnepalli806
    @rajkumargarnepalli806 9 месяцев назад +2

    Nenu RUclips lo skip cheyyakuda full length chusina video Thank U anna eroju nundi mee videos follow avutha 👍❤️

  • @SSpainterspdpl
    @SSpainterspdpl 6 месяцев назад +1

    హాయ్ సార్ tg మీరు చెప్పేది ప్రీతి మాట నిజమె సార్ సూపర్ నైస్ tgg సార్ 👌✨💫⭐⭐👍🦋

  • @RevanthReddy9963
    @RevanthReddy9963 7 месяцев назад +2

    బ్రదర్ నువ్వు చాలా సుటీగా మొహం మీద చేతూన వూ

  • @anithapalla2068
    @anithapalla2068 8 месяцев назад +1

    Correct ga chepparu thammudu

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 4 месяца назад +1

    నేను ప్రతి సారి నీ వీడియో చూస్తాను కామెంట్ పెట్టను ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రతిని వాస్తవం దాన్ని అర్థం చేసుకునే నా లైఫ్ని మార్చుకుంటున్నాను

  • @kalyanithokala1350
    @kalyanithokala1350 9 месяцев назад

    Correct brother meeru cheppindhi.
    Mamu koda society lo face chesamu.
    Ma nana garu laru.
    Ma husband meelaga chala motivate chesi naku
    poradi win Avvadam teach chesadu.
    Ma father Daggara hard work yala cheyyali Anadhi nerchukunnanu.
    Ma husband Daggara naku nanu poradukoni unna problems ni yala solve chesukovalo nerchukunnanu.
    Ippudu extra me motivation add Ayyindhi. Inka asalu think cheyyanu Aa naluguru gurinchi.
    Life lo hard work chesi win Avvadam chala ishtam.
    Tq so much brother ilanti motivational videos share chesinandhuku.

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you so much 😊 keep watching 👍

  • @bariramaraju3231
    @bariramaraju3231 9 месяцев назад +1

    Annaya chala baga cheppav nijame mana kosam manam brathakali vunnadi oke life kabatti vunnanni rojulu ayina happy ga brathakali ❤

  • @RamanaballeRamana
    @RamanaballeRamana 2 месяца назад

    Super bro nenu daily ni speech vinta bro

  • @BhagyaJyothi-b2b
    @BhagyaJyothi-b2b 9 месяцев назад

    Really it's true bro..... Na family gurinchi aalochinchi naluguru emankuntaro Ani alochinchi nenu ista padda mansu vadlesi ippadu vere pelli cheskoni ippdu bada padtunannu... Mansu opkoka....

  • @ShashiReka-i1e
    @ShashiReka-i1e 8 месяцев назад

    ❤super prudhvi bangaram.true love undhi nidhagara.thankyou.

  • @munjasrinivasgoud-pd4wf
    @munjasrinivasgoud-pd4wf 8 месяцев назад

    👌100 % nee matalu devudila unnay

  • @honeeskitchen895
    @honeeskitchen895 6 месяцев назад

    Annaya meru cheppindi nijam anna not only financially but chala personal vishayalu lo alage unnnaru evaru em ankuntaru ani life ni naasanam cheskunnavallu unnaru na family lo ne .anduke nenu ala undakudadu ani decide ayyanu yuddam cheyali annapudu cheyalsinde evaru em ankuntaru paruvu poindi ani noru muskunte suffer ayyedi maname .

  • @gopalreddygopalreddy4972
    @gopalreddygopalreddy4972 9 месяцев назад +2

    Thank you brother ❤

  • @veeruthirupathi9118
    @veeruthirupathi9118 8 месяцев назад

    Really in society same alaage undi bro,excellent words

  • @devarajreddysunnykrishnak97050
    @devarajreddysunnykrishnak97050 5 месяцев назад

    సూపర్ 😊

  • @soujanyakasi8045
    @soujanyakasi8045 9 месяцев назад +9

    your voice is magical prudhvi 😘😘😘

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +3

      Thank you for your comment 🙏 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం... ఉన్న ఒక్క జోవితాన్ని తృప్తిగా జీవిద్దాం ❤️

  • @shyamala8790
    @shyamala8790 8 месяцев назад +1

    Wonderful prudhvi garu🎉🎉

  • @manambhargavram
    @manambhargavram 5 месяцев назад

    Bro chala exelent ga chepthunnaru bro❤️

  • @r.swathir.swathi8285
    @r.swathir.swathi8285 8 месяцев назад

    Baga cheppav brother. Correct words in correct time for me.

  • @Korranarayanamma
    @Korranarayanamma 6 месяцев назад

    Correct ga cheppavu bro👌

  • @revallylavanya3152
    @revallylavanya3152 8 месяцев назад +1

    Mana karma Anni telisi malli aa naluguru gurnchi alochinchi badha padutham. Maralisindi manam correct ga chepthunnaru.

  • @rajiraja6756
    @rajiraja6756 9 месяцев назад

    Hi prudvi garu bagaa chepparu same nenu melaa ma family tho chepputhavunta e vishamgurinchi prathi okkaru telusukunela super chepparu

  • @rajeshmattaparthi3269
    @rajeshmattaparthi3269 8 месяцев назад

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @krupas6807
    @krupas6807 3 месяца назад

    Super andi

  • @KadrakaKanthamma
    @KadrakaKanthamma 9 месяцев назад

    Super brother,,naku oka visyam lo Chala Tappu Ga matladaru Edipincharu ,, nuvvu cheppindi coret

  • @MuralikrishnaDuvvuri
    @MuralikrishnaDuvvuri 9 месяцев назад +1

    Evari life valladhi ..evarikosamo sacrifice chesthu evaru em anukuntaro ani andarikosam alochisthu bathikee days kadandi..so mana kosam manam bathakali thapaa evarikosamo kadhu...self decision undali eppudu ...

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +1

      Thank you so much 😊 keep watching 👍

  • @VINNIVINCY-h4c
    @VINNIVINCY-h4c 7 месяцев назад

    Thanq anna chal baga chepparu

  • @vadluriramakrishna133
    @vadluriramakrishna133 9 месяцев назад

    Chala relief dorikindhi bro mea mataltho chala valueble words mae ru cheppavi 100% nijalu society jaruguthnna vi

  • @vanisriyerneni
    @vanisriyerneni 7 месяцев назад

    Yes correctga chepparu

  • @bramadevibramadevi2133
    @bramadevibramadevi2133 8 месяцев назад

    Nijam annayya correct ga chepparu 💯

  • @radhikaavula3605
    @radhikaavula3605 9 месяцев назад

    Chala bhaga cheptunnaru meru ide reality.,.Mee video Anni bagunnay

  • @Madhavi-wr7ny
    @Madhavi-wr7ny 7 месяцев назад

    Thank you so much

  • @budaykiran8764
    @budaykiran8764 9 месяцев назад +4

    Anna overthinking ఎలా stop cheyali video cheyandi please 😢

  • @MeAnjali147
    @MeAnjali147 8 месяцев назад +1

    thank you so much bro

  • @BasavaPavan-t2g
    @BasavaPavan-t2g 7 месяцев назад +1

    TRUST NO ONE BE ONLY Yourself as you like . Respect your views,opinions .Follow mentors suggestion and advices .Trust your guts

  • @archanareddy3046
    @archanareddy3046 8 месяцев назад

    100%correct chala baga chepparu

  • @GeethaGk-x3f
    @GeethaGk-x3f 8 месяцев назад

    Very useful golden words sir thank you

  • @mamathareddy529
    @mamathareddy529 8 месяцев назад +2

    తమ్ముడు మీది నాది ఒకే మెంటాలిటీ నేను ఎవ్వరికి భయపడను నాకు ధర్మమని అనిపిస్తుదో అదే చేస్తాను సంఘమిత్ర

  • @durgadurga-dv8nv
    @durgadurga-dv8nv 9 месяцев назад

    Na carecter me matallo cheppinattundi thank u

  • @yougetreadytelugu2986
    @yougetreadytelugu2986 5 месяцев назад

    సూపర్ అన్న ఇన్ఫర్మేషన్ ❤❤❤👌👌👌👍👍👍

  • @ranivijaykumar199
    @ranivijaykumar199 5 месяцев назад

    Thanks

  • @ravikishore-hf9gp
    @ravikishore-hf9gp 8 месяцев назад

    Wonderful Bro. Chinnavadivaina manchi vishayalu cheptunnavu. Keep it up.

  • @bhagyabhagya6030
    @bhagyabhagya6030 9 месяцев назад

    Anna kanisam nuvvanna chepputhanna ila indandi ani thanks anna ontariga anipistundi anna life lo chala goranga undi

  • @Sravanthiunique
    @Sravanthiunique 7 месяцев назад

    Your topic selection was good

  • @sunandanoothati4867
    @sunandanoothati4867 8 месяцев назад +1

    100% Nijam bro