అక్కా నేను నడవలేను ఆపరేషన్లో జరిగిన మిస్టెక్ వల్ల నారెండు కాళ్లు పనిచెయ్యడం లేదు నాకు తండ్రి లేడు అమ్మే నన్ను చూసుకుంటుంది కాని నేను కృంగిపొలేదు టైలరింగ్ చెస్తాను నా రెండు చేతులతోనే ఎవ్వరిమీద ఆధారపడకుండా బ్రతుకుతున్న bless mi అక్కా
శ్రీదేవి అక్క మీరు నిజంగా ఒక మనిషి రూపంలో ఉన్న దేవత. మీరు రెండు ప్రాణాలను కాపాడడమే కాకుండా వారికీ మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటివారిని ఆదుకున్నందుకు మీకు 🙏🙏🙏🙏🙏. (శ్రీదేవి అక్క దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు ఆయూరారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను )
Sister supe👌👌👌👍👍👍😭😭😭🙏🙏🙏👏👏👏 మీరు అవన్నీ ఇచ్చింది ఒక లెక్క అయితే మీరు చెప్పిన మాటలు, ఆమెకు ఎవరికి ఊరి కినే ఇవ్వద్దు అని, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, అలా మాట్లాడిన మాటలు అన్నీ చాలా sportive గా అనిపించింది. చాలా మందికి ఇలా ఎన్నో సహాయాలు చెయ్యాలని అశా ఉంటుంది కాని చేయలేరు. కానీ మీరు మాటలే కాదు చేతలు కూడా చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించుతాడు👍
మీరు నిజంగా గ్రేట్ అండి ఆ రోజు ఆమె నేను చేయగలను లేనో కాని మీకు తినడానికే ఇస్తానని చెప్పారు అయినా కూడా మీరు అవన్నీ తీసుకొని వచ్చారు అంటే మీరు చాలా గ్రేట్ సూపర్ 🙏🙏🙏🙏
ఒక అక్క చెల్లికి మరో జీవితాన్ని ఇచ్చింది. శ్రీదేవి మేడమ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇంకా దేవుడి దయతో ఇలాంటి వారికి సహాయం చేసే శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుచున్నాను మేడమ్.
చాలా హెల్పింగ్ చేస్తున్నారు చిన్నవయినా పెద్ద మనసుతో ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు నిండుగా ఉండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇంకా బాగా వాలా మనస్ఫూర్తిగా దేవుని అడుగుతున్నాను మై నేమ్ ఇస్ మేరీ థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడం వెరీ నైస్ సెల్ఫి
నాకు అక్కడ అంత సంతోషకరమైన సంగతి జరుగుతున్న ,నా కళ్ళలో నుంచి నీలు వచ్చేశాయి ,మీరు పెట్టిన పేరు చాలా బాగుంది, వాడు మీలనే చాలా గొప్పవాడు అవుతాడు ఆ అమ్మాయి కూడా బాగా ఎదగాలి మీరు మొదలుపెట్టిన ఈ చిన్ని పని నుంచి 10 మందికి జాబ్ ఇచే స్థాయికి రావాలి శ్రీదేవి గారు మీకు నా హృదయ పూర్వక 🙏🙏🙏💓💓💓💓
శ్రీదేవి గారు మీకు ఆ దేవుడు ఇంతా మంచి మనసు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో మందికి సాయం చేస్తునేఉన్నరు మీఓపికకు నిజంగా చాలా సంతోషంగా ఉంది శ్రీ నేను కూడా ఇలాగే మీ అంతా కాకపోయినా నాకు కొంచెం అయిన సాయం చేస్తా
శ్రీదేవి అక్క నువ్వు ఇద్దరుకి ప్రాణం పొసావూ మళ్ళీ తనకి ఒక జీవితాన్ని ఇచ్చావూ నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను అక్క గాడ్ బ్లెస్ యూ అక్క
వందనాలు.. సిస్టర్ తల్లి కి భవిష్యత్తు చుపించారు బాబు కి పేరు పెట్టారు మి సహాయానికి చాలా సంతోషం కలిగింది నాకు. దేవుడు మిమ్మల్ని కాపాడాలని చాలా గా చుడాలని దేవుని ప్రార్థిస్తూ న్నను
అక్క శ్రీదేవి అక్క నువ్వు గ్రేట్ అక్క నిజంగా దేవత నీలాంటి వాళ్ళు ఒక పదిమంది ఉంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది అక్క థాంక్యూ సో మచ్ అందరికీ ఇలానే సెలెక్ట్ చేసుకుంటూ నీ ఆరోగ్యం బాగా చూసుకో అక్క ఒకసారి నేను కూడా నీతో కలవాలి అనుకుంటే గాని తప్పకుండా కలుస్తాను అక్క థాంక్యూ సో మచ్ నాకు హెల్ప్ చేయాలని ఉంది నిన్ను చూసి కానీ నా చేతిలో అంతగా లేవు బట్ నా మా బతికే బతకడానికి మాత్రం మా దగ్గర అన్ని ఉన్నాయి కానీ బట్ నేను కూడా నీలాగా సాయం చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా నిన్ను కలిసి చేస్తాను అక్క నీతో పాటు
Wonderful sridevi garu 🙏🏻🙏🏻🙏🏻 and meru chelaa cute ga matlataru chela manchiga tanuku chepparu sridevi garu great full helping 🙏🏻 and take care sridevi garu
హలో అక్క దేవుడు నీకు దీవెనలు అందించాలని కుటుంబంలో అంత సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నీవు ఆమె కి సహాయం చేస్తావని నేను ఆశించాను ఆశించిన అదే జరిగింది నువ్వు ఎవర్ని చూసి వెళ్లి వదిలేసి వెళ్లిన వారు కాదు అందరూ బాగుపడిన వాళ్లే నీవు చల్లగా ఉండాలని ప్రయాణంలో ప్రతి ప్రయాణంలో తోడు దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నాను మీ సహాయం పొందిన ఆమె కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను తన బిడ్డ రవీంద్ర చాలా మంచి పేరు పెట్టావా అక్క
శ్రీదేవి గారు చాలా చాలా థాంక్స్ అండి నిజంగా అమ్మాయిలు గొప్ప సహాయం చేశారు మీరు చేసే ప్రతి పనిలోని కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
చాలా చాలా పెద్దమనుసక్క మికి చూసేవాళ్ళకి మాకే చాలా సంతోషంగా ఉంది ఇంకా తను సుశిలాగారు ఇంకా ఎంత సంతోషంగా ఉంటారో మరి.... రవీంద్రనాథ్ బాబు పెరు చాలా బాగుంది శ్రీదేవి అక్క....👏👏👏👏👏👏 నాజీవితంలో ఇలాంటి సంతోషాన్ని ఇప్పుడే చూసినను మివల్ల శ్రీదేవి అక్క నేను మికి పెద్ద అభిమాని ని అక్క.....
సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని కుటుంబం ను మీరు చేయు పని అంతటిలో దేవుడు తోడై నడిపించును గాక మేరీ సిస్టర్ గారు మీరు ఎప్పుడు కూడా శ్రీదేవి సిస్టర్ గారిని మరచిపోకూడదు శ్రీదేవి సిస్టర్ మీ కోసం ఎంతో కష్టపడి చేసారు బాబు ని పెంచుకుంటూ ఎంతోమంది కి మీరు ఆదర్శం కావాలి బాబు కి మంచి పేరు పెట్టారు సిస్టర్ శ్రీదేవి గారు 🙌🏻🙌🏻 శ్రీదేవి సిస్టర్ గారు ఎంత మంచి మనస్సు మేరీ గారిని మీరు ఆశీర్వదించారు మేరీ లైఫ్ మీ ఆశీర్వదంతో లైఫ్ టర్న్ అవుతాది మీరు ఆశీర్వాదించిన వాళ్ళు అందరూ చాలా బాగాఉన్నారు 🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి మంచి పనులు చేయాలని మీకు ఏ దేవుడు వరం ఇచ్చాడు కానీ ఆ దేవుడికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ పెద్ద పెద్ద మనసుకి కృతజ్ఞతలు మీరు చేసే ఈ మంచి పనులకి మీకు దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ దేవుని కోరుకుంటున్న శ్రీదేవి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి అక్క నమస్కారం ఫస్ట్ మీకు పాదాభివందనం అక్క మీ వీడియోలు చూసుకుంటాను అక్క చాలా ఒకసారి బాధ కలుగుతుంది ఒక్కసారి సంతోషం కలుగుతుంది అక్క మీరు చేసే సహాయం చూసి ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అక్క ఏ రక్త సంబంధం లేకుండా ఎంతో మంది సహాయం చేస్తున్నారు కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అల్లా నిదువా అడుగుతూ కుల మత భేదం లేకుండా మీరు సహాయం చేస్తున్నారు మీ సహాయానికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని
Sri devi garu. A Allah meeku appudu thodu ఉంటాడు... Allah meeku 1000 ఏళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మీరు ఎపుడు ఆరోగ్య tho apudu me ముఖం లొ చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you 💜💜💜💜🌷🌹🌷🌹
Amma Sridevi ! U r doing a great job, that to in this little age .Devudu nee rupam lo aa deenulaku help chesthunnaru. Not only yrs chethalu yrs words also Very inspiring. GOD bless u thalli. Devudekkado ledu nee rupam lo vunnadu !!!!!
అక్కా మీరు చాల గొప్పవారు మీ మాటలు చలనం లేనివారికి కూడా శరీరంలోవనుకు వస్తుంది మీ తెలివితేటలు వామ్మో రవీందర్ అనే పేరు చాలా బాగుంది భవిష్యత్తులో లో గొప్పవాడు కావాలి అని కోరుకుంటున్నాము అక్క
Akka life long happy ga healthy ga vundadi akka god bless you akka naku chala korika needy people ki help chedham ani kani financial ga chala week akka ma paristhithi okavela nenu koncham manchi position lo vunte kachithanga ela chesthanu akka🥰🥰😍😍
You did great job akka..blood relatives atleast help cheyalekapothunna eee rojullo evarooo teliyani vallaki entha help cheyadam,valla facesslooo navvunu chudalanukune Sri devi garu meeru epppudu happyga vundali aaa jesus enka goood and wealth evvali......
Very good 👍 akka nenu anukoledu ninna mi video chusanu miru anta money ante chayalenu anatllu chaparuu...... but E roju tisukocharu sadincharu Soo happy akka nammalekapoyanu video chustunte chala happy ga anipinchindi
Neevu choopinchina bratukuteruvu oka ammayi jeevitam nilabettindi nuvvu ilage endaro jeevitalanu baguparache shakti aa baghavantudu neekivvalani korukuntanu sreedevi bangaru talli god bless you ma 😍💐💐👍👍
అక్కా నేను నడవలేను ఆపరేషన్లో జరిగిన మిస్టెక్ వల్ల నారెండు కాళ్లు పనిచెయ్యడం లేదు నాకు తండ్రి లేడు అమ్మే నన్ను చూసుకుంటుంది కాని నేను కృంగిపొలేదు టైలరింగ్ చెస్తాను నా రెండు చేతులతోనే ఎవ్వరిమీద ఆధారపడకుండా బ్రతుకుతున్న bless mi అక్కా
మొడూబారిన జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీదేవమ్మ మీరు చల్లగా ఉండాలి 🙏🙏🙏🙏
సూపర్ అమ్మ శ్రీదేవి దేవుడు నీకు గొప్ప మనసిచ్చాడు నీ పెద్ద మనసుతో చేస్తున్న ఇలాంటి పనుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడా
Akka nv super
Devudu ani chottlo vundakaa melantivalni srushtistha
du
O9 ❤ai 😢 t@@nagalaxminaga80640j
శ్రీదేవి అక్క మీరు నిజంగా ఒక మనిషి రూపంలో ఉన్న దేవత. మీరు రెండు ప్రాణాలను కాపాడడమే కాకుండా వారికీ మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటివారిని ఆదుకున్నందుకు మీకు 🙏🙏🙏🙏🙏. (శ్రీదేవి అక్క దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు ఆయూరారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను )
🙏🏾🙏🏾🙏🏾
ధన్యవాదాలు మేడం రవీంద్ర జీవితం మంచిగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను
అక్క మీరు చాలా జీవితాలు బాగు చేస్తున్నారు మీరు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
👏👏👏. అభినందనలు.ఇన్ని కార్యక్రమాలను ఎలా నిర్వహించ గలుగు తున్నారో, ఊహించలేకపోతున్నాము. God bless you.
My channel name Ur's lucky
❤️❤️
శ్రీదేవి గారు మీకు శతకోటి వందనాలు
RUclips nundi vache motham money tho ila andhariki help chesthunnaru kavachu🙏🙏🙏🙏🙏
Hands of Akka
Sister supe👌👌👌👍👍👍😭😭😭🙏🙏🙏👏👏👏
మీరు అవన్నీ ఇచ్చింది ఒక లెక్క అయితే మీరు చెప్పిన మాటలు, ఆమెకు ఎవరికి ఊరి కినే ఇవ్వద్దు అని, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, అలా మాట్లాడిన మాటలు అన్నీ చాలా sportive గా అనిపించింది. చాలా మందికి ఇలా ఎన్నో సహాయాలు చెయ్యాలని అశా ఉంటుంది కాని చేయలేరు. కానీ మీరు మాటలే కాదు చేతలు కూడా చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించుతాడు👍
మీరు నిజంగా గ్రేట్ అండి ఆ రోజు ఆమె నేను చేయగలను లేనో కాని మీకు తినడానికే ఇస్తానని చెప్పారు అయినా కూడా మీరు అవన్నీ తీసుకొని వచ్చారు అంటే మీరు చాలా గ్రేట్ సూపర్ 🙏🙏🙏🙏
Super God bless you sir devi garu
💐💐💐💐🙏🏼🙏🏼గుడ్ బ్లెస్స్ యు 💐💐💐🙏🏼
ఒక అక్క చెల్లికి మరో జీవితాన్ని ఇచ్చింది. శ్రీదేవి మేడమ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇంకా దేవుడి దయతో ఇలాంటి వారికి సహాయం చేసే శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుచున్నాను మేడమ్.
చాలా హెల్పింగ్ చేస్తున్నారు చిన్నవయినా పెద్ద మనసుతో ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు నిండుగా ఉండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇంకా బాగా వాలా మనస్ఫూర్తిగా దేవుని అడుగుతున్నాను మై నేమ్ ఇస్ మేరీ థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడం వెరీ నైస్ సెల్ఫి
మీరు చాలా గొప్ప పని చేశారు మీ చేసిన మేలు చిన్నది ఏమి కాదు . మిమ్మల్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచుకోవాలి you are so great person madam
రవీంద్ర అనే పేరు చాలా గొప్పగా ఉన్నది... మీరూ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం చాలా విలువైనది... మీకూ శతకోటి నమస్కారాలు
మనసు ఆనందం తో నిండిపోయింది శ్రీదేవీ గారు ❤️🙏👏
నాకు అక్కడ అంత సంతోషకరమైన సంగతి జరుగుతున్న ,నా కళ్ళలో నుంచి నీలు వచ్చేశాయి ,మీరు పెట్టిన పేరు చాలా బాగుంది, వాడు మీలనే చాలా గొప్పవాడు అవుతాడు ఆ అమ్మాయి కూడా బాగా ఎదగాలి మీరు మొదలుపెట్టిన ఈ చిన్ని పని నుంచి 10 మందికి జాబ్ ఇచే స్థాయికి రావాలి శ్రీదేవి గారు మీకు నా హృదయ పూర్వక 🙏🙏🙏💓💓💓💓
హయ్ శ్రీ దేవి. నువ్వు ఆరోజు వాళ్ళ ఇంటివద్ద కు.వచ్చినపుడెఅనిపింది.నువ్వు అమ్మా యికి.సహాయం. చేస్తాను అనకుండాచేసాతావుఅని.హెటాసాప్. శ్రీ దేవి
అక్క.... నీ గురించి మాటల్లో చెప్పలేక పోతున్న..., నాకే ఏడుపు వచ్చేసింది మీరు చేసిన ఈ పని.... Thank u so much అక్క 🙏🙏🙏🙏🙏🙏 god bless uuu🙌🙌🙌💐💐💐
Thank uu all
కరెక్ట్ మేడం మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం
చాలా సంతోషం శ్రీదేవి గారు గ్రేట్...
అమ్మా శ్రీదేవి నువ్వు చేసే సేవ చాలా గొప్పది ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి God bless you
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మానవత్వం పరిమలించే మంచి మనిషి శ్రీదేవి గారికి కృతజ్ఞతలు... మీరు చేసే మంచి పనికి దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sydi.reddy 🙏🙏
మేడం నువ్వు మీరు దేవత అండి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుని కోరుకుంటున్నాను తల్లి💐👏👏👏
గొప్ప మాట ఇచ్చే దాక మన వస్తువు, ఇచ్చాక మనది కాదు కాబట్టి ముందు జాగ్రత్త చెప్పారు. గ్రేట్ శ్రీదేవి సిస్టర్.
🙏🙏🙏🙏🙏🙏
Super Akka nelanti mancchi manasu evariki undadu
No words to say about you and your helping
Nature did great job 👏👏👏👏
శ్రీదేవి మేడం మీరు చాలా మంచి మనసు ఉన్నవారు ఈ అక్క జీవితాన్ని నిలబెట్టి నాందుకు .ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏🙏
Supar akka
శ్రీదేవి అక్క నిన్ను కన్నా తల్లిదండ్రులకు నా వందనలు నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తూన్నవూ అక్క నీకు గాడ్ బ్లెస్ యూ అక్క
సూపర్ అండి, చాలా గ్రేట్ మీరు, చాలా మంది జీవితాలు నిలబెడుతున్నారు
నిరుపేదలో ఉన్న ఆమెని అద్భుతమైన సహాయం చేశారు ఆ దేవుడు మీ ఆరోగ్యం ఎప్పుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
శ్రీదేవి గారు మీకు ఆ దేవుడు ఇంతా మంచి మనసు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో మందికి సాయం చేస్తునేఉన్నరు మీఓపికకు నిజంగా చాలా సంతోషంగా ఉంది శ్రీ నేను కూడా ఇలాగే మీ అంతా కాకపోయినా నాకు కొంచెం అయిన సాయం చేస్తా
శ్రీదేవి అక్క నువ్వు ఇద్దరుకి ప్రాణం పొసావూ మళ్ళీ తనకి ఒక జీవితాన్ని ఇచ్చావూ నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను అక్క గాడ్ బ్లెస్ యూ అక్క
వందనాలు.. సిస్టర్
తల్లి కి భవిష్యత్తు చుపించారు
బాబు కి పేరు పెట్టారు
మి సహాయానికి చాలా సంతోషం కలిగింది నాకు. దేవుడు మిమ్మల్ని కాపాడాలని చాలా గా చుడాలని దేవుని ప్రార్థిస్తూ న్నను
అక్క శ్రీదేవి అక్క నువ్వు గ్రేట్ అక్క నిజంగా దేవత నీలాంటి వాళ్ళు ఒక పదిమంది ఉంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది అక్క థాంక్యూ సో మచ్ అందరికీ ఇలానే సెలెక్ట్ చేసుకుంటూ నీ ఆరోగ్యం బాగా చూసుకో అక్క ఒకసారి నేను కూడా నీతో కలవాలి అనుకుంటే గాని తప్పకుండా కలుస్తాను అక్క థాంక్యూ సో మచ్ నాకు హెల్ప్ చేయాలని ఉంది నిన్ను చూసి కానీ నా చేతిలో అంతగా లేవు బట్ నా మా బతికే బతకడానికి మాత్రం మా దగ్గర అన్ని ఉన్నాయి కానీ బట్ నేను కూడా నీలాగా సాయం చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా నిన్ను కలిసి చేస్తాను అక్క నీతో పాటు
Wonderful sridevi garu 🙏🏻🙏🏻🙏🏻 and meru chelaa cute ga matlataru chela manchiga tanuku chepparu sridevi garu great full helping 🙏🏻 and take care sridevi garu
హలో అక్క దేవుడు నీకు దీవెనలు అందించాలని కుటుంబంలో అంత సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నీవు ఆమె కి సహాయం చేస్తావని నేను ఆశించాను ఆశించిన అదే జరిగింది నువ్వు ఎవర్ని చూసి వెళ్లి వదిలేసి వెళ్లిన వారు కాదు అందరూ బాగుపడిన వాళ్లే నీవు చల్లగా ఉండాలని ప్రయాణంలో ప్రతి ప్రయాణంలో తోడు దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నాను మీ సహాయం పొందిన ఆమె కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను తన బిడ్డ రవీంద్ర చాలా మంచి పేరు పెట్టావా అక్క
శ్రీదేవి గారు 🙏🙏
మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మి పై ఉండాలని కోరుకుంటున్నాను
శ్రీదేవి గారు చాలా చాలా థాంక్స్ అండి నిజంగా అమ్మాయిలు గొప్ప సహాయం చేశారు మీరు చేసే ప్రతి పనిలోని కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
రవీంద్ర కింగ్ అవుతాడు పక్కా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న 🙏
చాలా చాలా పెద్దమనుసక్క మికి చూసేవాళ్ళకి మాకే చాలా సంతోషంగా ఉంది ఇంకా తను సుశిలాగారు ఇంకా ఎంత సంతోషంగా ఉంటారో మరి.... రవీంద్రనాథ్ బాబు పెరు చాలా బాగుంది శ్రీదేవి అక్క....👏👏👏👏👏👏 నాజీవితంలో ఇలాంటి సంతోషాన్ని ఇప్పుడే చూసినను మివల్ల శ్రీదేవి అక్క నేను మికి పెద్ద అభిమాని ని అక్క.....
సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని కుటుంబం ను మీరు చేయు పని అంతటిలో దేవుడు తోడై నడిపించును గాక మేరీ సిస్టర్ గారు మీరు ఎప్పుడు కూడా శ్రీదేవి సిస్టర్ గారిని మరచిపోకూడదు శ్రీదేవి సిస్టర్ మీ కోసం ఎంతో కష్టపడి చేసారు బాబు ని పెంచుకుంటూ ఎంతోమంది కి మీరు ఆదర్శం కావాలి బాబు కి మంచి పేరు పెట్టారు సిస్టర్ శ్రీదేవి గారు 🙌🏻🙌🏻 శ్రీదేవి సిస్టర్ గారు ఎంత మంచి మనస్సు మేరీ గారిని మీరు ఆశీర్వదించారు మేరీ లైఫ్ మీ ఆశీర్వదంతో లైఫ్ టర్న్ అవుతాది మీరు ఆశీర్వాదించిన వాళ్ళు అందరూ చాలా బాగాఉన్నారు 🙏🏻🙏🏻🙏🏻
Excellent sister. Super decision ( Name Ravindra)
Super mam .god bless you
ఇలాంటి మంచి పనులు చేయాలని మీకు ఏ దేవుడు వరం ఇచ్చాడు కానీ ఆ దేవుడికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ పెద్ద పెద్ద మనసుకి కృతజ్ఞతలు మీరు చేసే ఈ మంచి పనులకి మీకు దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ దేవుని కోరుకుంటున్న శ్రీదేవి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eddari జీవితం లో వెలుగు తెచ్చారు .... good bless you sistar
శ్రీదేవి అక్క నమస్కారం ఫస్ట్ మీకు పాదాభివందనం అక్క మీ వీడియోలు చూసుకుంటాను అక్క చాలా ఒకసారి బాధ కలుగుతుంది ఒక్కసారి సంతోషం కలుగుతుంది అక్క మీరు చేసే సహాయం చూసి ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అక్క ఏ రక్త సంబంధం లేకుండా ఎంతో మంది సహాయం చేస్తున్నారు కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అల్లా నిదువా అడుగుతూ కుల మత భేదం లేకుండా మీరు సహాయం చేస్తున్నారు మీ సహాయానికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని
Meru help chese vdhanam chustunte Naku chala happyga undakka
సూపర్ తల్లి శ్రీదేవి మీరు మాట ఇవ్వకుండా ఇలా తీసుకొని ఇవ్వటం సూపర్ అమ్మ మీరు చిన్న వాళ్ళు కాని మీరు చేసే ఈ పనులకు 🙏🙏🙏నా నమస్కారం లు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
Super,,
Super Amma
No words sridevi garu sooo happy god bless youuu sridevi garu 🙏🙏🙏🙏love youuuuu sooo much 💙💜❤💚🧡💖💛
Sri devi garu. A Allah meeku appudu thodu ఉంటాడు... Allah meeku 1000 ఏళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మీరు ఎపుడు ఆరోగ్య tho apudu me ముఖం లొ చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you 💜💜💜💜🌷🌹🌷🌹
Amma Sridevi ! U r doing a great job, that to in this little age .Devudu nee rupam lo aa deenulaku help chesthunnaru. Not only yrs chethalu yrs words also Very inspiring. GOD bless u thalli. Devudekkado ledu nee rupam lo vunnadu !!!!!
నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలగి ఎన్నో మంచి పనులు చేయలని కోరుకుంటున్న
Hatsoff శ్రీదేవి గారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. 🙏🙏🙏🙏🙏
అక్కా మీరు చాల గొప్పవారు మీ మాటలు చలనం లేనివారికి కూడా శరీరంలోవనుకు వస్తుంది మీ తెలివితేటలు వామ్మో రవీందర్ అనే పేరు చాలా బాగుంది భవిష్యత్తులో లో గొప్పవాడు కావాలి అని కోరుకుంటున్నాము అక్క
No words to say abou you and your helping nature......did great job akka.....
గ్రేట్ శ్రీదేవి గారు. ఓపికే పరిష్కార మార్గం అని చక్కటి సూచన చేశారు. ఇది చాలా మందికి చేసిన సూచన.
Happy tears in my eyes for your helping nature Sri Devi madam your life ambition is really good
Entha goppa manasu akka god bless you akka 🙏🙏🎉❤❤🥰🥰😍😍🥳🥳
మీరు చాలా గొప్ప మనసు కలవారు అక్క 🙏🙏
Great amma. Neevu yepudu aaroogyam gaa aanandam gaa undaali anni aa devuni adugutu unttanu amma.
All praises Sridevi Garu ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏 May god bless you for your kind and loving heart ❤️🙏
Really r u Gert medm thanaki oka life icharu melanti valu💯bagundali🙏🙏🙏🙏🙏🙏💞💞
Whole India will be proud for your thinking..salute
Super sridevi gaaru meeru ippudu vunna ee kaalamlo evari swartham vallu chuskune vaalle kani evaro teliyani vallakosam meeru intha chesthunnaru meeru nijanga super andi
I don't have words to say shri devi your helping nature is amazing. thanks a lot . God bless you my child.
Devatha madam meru..... Chala happy ga undi melanti helping person chusthey..... Love you sister
శ్రీదేవి గారికి అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అక్క చాలా హ్యాపీ గా వుంది దేవుడు నిన్ను దివిస్తాడు
God bless you 🙏🙏🙏 ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని
Akka god bless you akka 🙏🙏🙏 ne number kavale akka nenu kothaga new videos choose to na poor family nannade help chegala akka plz akka
Sridevi medom meeku chanla thanks ...నమస్కారాలు..great help chesaru oka చనిపోవలనుకున్న life ki జీవం పోశారు...you are great medom.
I am full impress you have to make more success women's in the world God will bless you very much madam I like your Helping Nature👏👏👏👏
Akka life long happy ga healthy ga vundadi akka god bless you akka naku chala korika needy people ki help chedham ani kani financial ga chala week akka ma paristhithi okavela nenu koncham manchi position lo vunte kachithanga ela chesthanu akka🥰🥰😍😍
సూపర్ మేడం మీలాంటి మంచి మనసు
రాజకీయ నాయకుల కన్న గొప్ప పని చేస్తున్నారు అమ్మ
🙏🙏🙏🙏🙏
దారి చూపిన దేవత 🙏🙏🙏🙏🙏
Devi lo devata ellanti vallaki help chyadaniki meku bagavanthudu 100years life evvalani korukuntunnanu madam 🙌 god bless you
అమ్మ Sridevi నువ్వు దేవత తల్లి
Very emotional great to see kind ,,, heartedness women,,,,,🙏🙏🙏
Great sridevi garu Leni valla gurinchi Baga alochoncharu good
Really you are doing excellent service.
Gid bless you amma👌👌👌
rial 🌟 meeru prathi okari Jeevitamlo velugulu nipinamduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను🙏🙏
🙏🙏🙏🙏🙏ఆల్ ది బెస్ట్ సుసిలా అమ్మ 🙏🙏🙏
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆశీర్వాదం మెండుగా ఇవ్వాలని నా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి
వామ్మో మీరు సూపర్ సిస్టర్ మీ షాపింగ్ ఎందుకు అనుకున్నాను చాలా సంతోషంగా ఉంది సిస్టర్ తనకు హెల్ప్ చేసినందుకు 🙏🙏🙏🙏
ruclips.net/video/VfidL407wK0/видео.html
Super super super super super super super super super super super super super akaa nuu apudu happy ga uodale akka
Wow great supporter to helpless peoples 👏👏👏👏👏👍
Aldress meru sujatha phone no business sales ki help chesthamu
💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం గారు సహాయం చేశారు, మీరు దాన్ని నిలబెట్టుకొని జీవితంలో అభివృద్ధి చెందాలి అమ్మ మేరీ గారు!!
Akka,naaperuhepseeba,nakuokkapapajessy,nahasbendki
AAROGAYMBAGALEDU,MESAHAYAMKAVALIAKKAPLZ
.
Mrs.Sreedevi Daughter My 💓 Blessings To You. " O GOD '" Increase the Lives Both.
Great sridevi garu god bless you inka chala mandiki me help kavali meku devudu help chestadu
You did great job akka..blood relatives atleast help cheyalekapothunna eee rojullo evarooo teliyani vallaki entha help cheyadam,valla facesslooo navvunu chudalanukune Sri devi garu meeru epppudu happyga vundali aaa jesus enka goood and wealth evvali......
Nenu chusina anitiloo edi mi best part of work......really u r God given goddess to the human people........ 🤗🤗❤❤❤❤with lots of love❤❤❤❤
no words to express your goodness. God bless you wth good health happiness n long life
Akka nuvu super apudu nuvu happy unadale keep smiling akka
We also proud of u akkaa... U r an inspiration to everyone
Very good 👍 akka nenu anukoledu ninna mi video chusanu miru anta money ante chayalenu anatllu chaparuu...... but E roju tisukocharu sadincharu Soo happy akka nammalekapoyanu video chustunte chala happy ga anipinchindi
🙏🙏🙏 చాలా చాలా థ్యాంక్స్ దేవుడు మిమ్ములను దీవించును గాక మీ ఆవిడకి బంధువులు చేయలేని సహాయం చేసినారు దేవుడు మిమ్ములను నిజంగా దేవుడు దీవించును గాక ✝️✝️
శ్రీదేవి గారు మీరు సూపర్ అండి మీతో పాటు నాకు ఏదైనా పని చేయాలి అనిపిస్తుంది మీ తోటి ఊరక నడిచినా చాలనిపిస్తుంది మేడం
Very emotional 😭 great to see kind-hearted women 🙏🙏🙏🙏🙏
Meeru antha chinna babu ki valla ammaki help chesaru chala thanks andi meeru eppudu bagundali aa babu valla amma kuda devudi days valla
Yentha manchi manasura sreedevi neede nee runam yevaru theerchaleru devudu thappa may God bless you ra all the best 👍
Action speaks more than words. U proved it Andi. Hatsoff🙏God bless u😊🙏
Sreedevigaaru meeru chesinapaniki maatallevu, tears in my eyes, devudu meeku manchi arogyam ivvali, alaage mery kooda business kooda kootlalo abivruddi jaragaalani, ye nara disti aa intiki thagalakoodadani, aa devinni manaspoorthiga korukuntunnanu🙏
Neevu choopinchina bratukuteruvu oka ammayi jeevitam nilabettindi nuvvu ilage endaro jeevitalanu baguparache shakti aa baghavantudu neekivvalani korukuntanu sreedevi bangaru talli god bless you ma 😍💐💐👍👍
గ్రేట్ అక్క మీకు మా పాదాబీ వందనాలు 🙏🙏🙌🙌🙌👌👌milantti వాళ్ళు మల్లి వచ్చే జన్మలో కూడా పుడతారు పుట్టాలి 100 ఇయర్స్ బ్రతకాలి 🤗🤗😘😘😘