హనుమకొండలో సంధి కోణం దాటి తిరిగిన మధ్య ద్వారాల ఇల్లు Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • సంధి కోణం | 22.5 degrees | ancient vastu | పురాతన వాస్తు | middle doors |మధ్య ద్వారాలు | Hanumakonda |

Комментарии • 45

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 5 месяцев назад

    Excellent practical content, Sir.

  • @DileepKumar-fi1gc
    @DileepKumar-fi1gc Месяц назад

    🙏 25 డిగ్రీస్ తిరిగిన ఈశాన్య కర్నప్రాచి గృహము కదండీ sir

  • @borewellsecret
    @borewellsecret 6 месяцев назад

    Super sir.nice explanation .

  • @kalyananimisetty4714
    @kalyananimisetty4714 6 месяцев назад +1

    Nice video andi

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 2 месяца назад

    సార్ మేము ముగ్గురు అన్నదమ్ములం ఓకే వరుసలో ఉండవచ్చా చెప్పగలరు స్వామి అయితే మా పెద్దన్నయ్య కు ఉత్తరమున అమ్మ నాన్న ఉండవచ్చా

  • @venu4301
    @venu4301 6 месяцев назад +3

    నాలుగు నెలల ముందు మీరు community లో ఒక పోస్ట్ పెట్టారు . అందులో విశ్వకర్మ ప్రకాషిక పేజీ 192 copy కూడా పెట్టారు. ఆ పిక్ పెడుతూ మీరు " పురాతన గ్రంథాలలో మధ్య ద్వారం పెట్టకూడదు అని చెప్పబడింది " అని మీరే సాక్ష్యాలతో సహా చెప్పారు.
    మరొక చోట మీరే ఆధునిక వాస్తు ప్రాకారం మధ్య ద్వారం పెట్టవచ్చు అనించెప్పారు.
    అలా అప్పుడు చెబుతూ ఇప్పుడు ఒక పెద్దమనిషి ఇంటికి వెళ్ళి అయన ఆ ఇంటిలో ఇబ్బంది పడుతున్నాడు అని గమనించి మధ్య ద్వారాలు పెట్టినoదున అది పురాతన వాస్తు ప్రాకారం కట్టారు కదా అని అతనితో అనిపించి పురాతన వాస్తు ను తప్పు పట్టారు .
    నేను మిమ్మల్ని అడుగుతున్న . మీకు ఎన్ని నాలికలు ఉన్నాయి ఏమి ఆశించి ఇన్ని రంగులు మారుస్తున్నారు.
    ఆధునిక వాస్తు లో మధ్య ద్వారాలు పెట్టవచ్చు అని ఉంది కదా ?
    మధ్య ద్వారాల విషయం లో పురాతన వాస్తు లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని అని తెలుసు కదా ?
    మరి అలాంటప్పుడు ఆ పెద్దమనిషి ఇబ్బందులకు ఆధునిక వాస్తు కదా కారణం.
    మరి తిమ్మిని బమ్మి ని చేయడం ఎందుకు ?
    పొట్ట కూటి కి కోటి విద్యలు అని తెలుసు కాని మరే ఇంతాలా ప్రజలని మోసం చేయాలా?
    నువ్వు నీ ఛానల్ లో చెప్పిన విషయాన్ని నువ్వే మార్చుకుంటే ఎలా?
    అందుకే మిమ్మల్ని అబద్ధాలు ఆడుతున్నారు అని మోసం చేస్తున్నారని అడిగాను?

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      @venu4301 పురాతన గ్రంథాల ప్రకారం తూర్పు మరియు దక్షిణం దిశలలో 5 వ స్థానం లో ద్వారం పెట్ట కూడదు అని చెప్పాను. అయితే గ్రంథాలలో వైరుధ్యం ఉంది. అది మీరు కూడా ఒప్పుకొన్నారు కదా? గౌరు తిరుపతిరెడ్డి గారు పేజీ no 69 లో స్థలం దిక్సూచి కి ఉన్నపుడు 4 వైపులా ద్వారాలు ఉండడం శుభకరం అని చెప్పారు. వీడియో లో చూపించిన స్థలం దిక్కుకు లేదు కాని 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. అంతే కాకుండా ముఖ ద్వారం గదికి నీచములో ఉంది. దానిని కూడా ఆధునిక వాస్తు శాస్త్రం ఒప్పుకోదు కదా ?
      పురాతన గ్రంథాల ప్రకారం స్థలం దిక్కుకు లేకుండా ఇల్లు కట్ట కూడదు. అయితే కొందరు పురాతన పండితులు ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్య లో ద్వారము నకు ఎదురుగా ద్వారం పెట్టుకోవాలని (బ్రహ్మ సూత్రం& సోమ సూత్రం ) చెబుతున్నారు. అందుకు మీరు వాళ్లను ప్రశ్నించాలి . బ్రహ్మా/ సోమ సూత్రాలు పాటించారు ఈగృహంలో . అదే ప్రస్తావించాను . దానిలో నేను చెప్పిన అబద్ధము ఏమిటి? నా అబద్ధము ఏమిటి అందులో?

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад +1

      @venu4301 ! మీకు వాస్తు శాస్త్రం పై మక్కువ ఉంటే youtube channel ప్రారంభించి అందరికీ మీ విజ్ఞానం పంచాలని కోరాను . వీడియో చేయడం upload చేయడం తెలియదు అని అన్నారు. అయితే నేను త్వరలో youtube లైవ్ పెట్టబోతున్నాను . అందులో మీరు నన్ను లేదా శాస్త్ర విరుద్దంగా వెళ్లే ఎవరినయినా ప్రశ్నించ వచ్చు.

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      @@venu4301 భాషను మార్చు కొండి .

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      Gouru Tirupati Reddy గారు మధ్య ద్వారములు మంచివి అని చెప్పారు. దానిలో సందేహం లేదు. నా పుస్తకంలో కూడా అలాగే రాశాను .మధ్య ద్వారము లు పెట్టవలసిన విధానం కూడా పుస్తకంలో మరియు వీడియో లలో వివరించాను . అయితే మధ్య ద్వారముల విషయం లో పురాతన గ్రంథాలలో నే ఏకాభిప్రాయం లేదు.

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад +1

      గౌరు తిరుపతిరెడ్డి గారు మధ్యద్వారములు మంచివి అనే చెప్పారు. కాదని ఎవరు అన్నారు ? మధ్య ద్వారాలు మంచివే అని నేను కూడా అంగీకరిస్తాను . మధ్య ద్వారాలు ఎప్పుడు ,ఎలా పెట్టాలో పుస్తకంలో కూడా వివరించాను. ఆ విషయంలో కొన్ని వీడియోలు కూడా చేశాను . పేజీ 69 లో చెప్పిన "స్థలం దిక్సూచి కి ఉన్నపుడు 4 వైపులా ద్వారాలు ఉండడం శుభకరం " అన్న నియమం మధ్య ద్వారము లకు సంబంధించిన నియమం కాదు. అది మీ వాదనకు ఎలా ఉపయోగ పడిందో చెప్పాలి.అయితే మధ్య ద్వారముల విషయం లో పురాతన గ్రంథాలలో నే ఏకాభిప్రాయం లేదు.

  • @venkataraoganti
    @venkataraoganti 6 месяцев назад +1

    నమస్కారము శ్రీనివాస్ గారు.
    సైట్ విజిట్ వెళ్లి ప్రాటికల్ గా వీడియోస్ చేయడం చాలా బాగుంది.
    దిక్సూచి (కాంపాస్ )గూర్చి వివరిస్తూ ప్రాటికల్ గా వీడియోస్ చేయండి. పేపర్ మిాద యింటి ప్లాన్ డ్రా చేయడం గూర్చి ఒక వీడియోస్ చేయండి శ్రీనివాస్ గారు.

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 6 месяцев назад

    గురువు గారికి నమస్కారములు
    నైరుతిలో పూజ గది ఉండవచ్చా..
    గురువు గారు ఈ మధ్య ఒక ఊర్లో ఇల్లు బాడుగకు తీసుకున్నాం..ఆ ఇంట్లో నైరుతిలో పూజ గది వున్నది వాయువ్యం లో బాత్రూం లెట్రి వున్నవి...ఆ వూరు మొత్తం ఇలానే నిర్మించారు.చుట్టు పక్కల గ్రామాల్లో అలానే వున్నాయట అలా ఉండవచ్చా...వుంటే లాభమా నష్టమా..దయచేసి తెలుపగలరు.

  • @kollusivaji4886
    @kollusivaji4886 6 месяцев назад +1

    మద్య ద్వారములు వల్ల సమస్యలు రాలేదు వాయువ్యం నైరుతి దోషాలు వునాయి

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      కేవలం ద్వారాల వల్లనే మంచి లేదా చెడు జరగదు. చాలా విషయాలను పరిశీలించాలి . ఈ ఇంట్లో ఇతర దోషములు ఉన్నప్పటికీ వాయువ్య దోషం ప్రధాన మైనది. మధ్య ద్వారాలు కూడా మంచివే. అయితే మధ్య ద్వారములు పెట్టడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. అవి ఈ గృహం లో పాటించ లేదు. కేవలం మధ్య ద్వారములు పెట్టుకున్న మాత్రాన అద్భుతములు జరగవు .

    • @venu4301
      @venu4301 6 месяцев назад

      పురాతన వాస్తు శాస్త్రం ప్రాకారం చాలా దోషాలు ఉన్నాయి. అందులో మొదటిది దిక్కు కు లేకపోవడం

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 6 месяцев назад

    Sir.. నమస్తే...
    వీడియో సందికోణం అని తీశారు..
    వాయువ్య మూల నష్టం ఒక్కటే తెలిపారు...మిగతా...విషయాలు తెలుపలేదు..మరొక్క విడియో లో వివరించే ఆలోచనలో వున్నారు అని మాకు అనిపిస్తుంది...మీరేమంటారు sir

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      🙏 అవును బాగాలు గా తీయాలని అనుకొన్నాను

  • @nukalasrisitaramanjaneyulu5214
    @nukalasrisitaramanjaneyulu5214 6 месяцев назад

    Conclusion enti sir mari

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 6 месяцев назад

    Cost chala vundi me book ki

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад +1

      పుస్తకం తో కోట్లు రావు. ప్రజల లో చదివే అలవాటు మాయం అయింది.

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      Cost సరే, మరి content ఎలా ఉంది?

    • @venkataraoganti
      @venkataraoganti 6 месяцев назад

      నమస్కారము శ్రీనివాస్ గారు.
      ప్రాటికల్ గా వీడియో చేయడం చాలా బాగుంది.
      సార్ దిక్సూచి గూర్చి కూడా ప్రాటికల్ గా వీడియోస్ చేయండి.
      అలాగే పేపర్ పైన ప్లాన్ డ్రా చేయడం కూడా ఒక వీడియోస్ చేయండి.

    • @mohammadkhadar8344
      @mohammadkhadar8344 6 месяцев назад

      చాలా చక్కగా వివరించారు సార్ 🙏🙏

  • @nukalasrisitaramanjaneyulu5214
    @nukalasrisitaramanjaneyulu5214 6 месяцев назад

    Ite plot degrees ki unte madya dwaralu better ye na sir

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад +1

      ruclips.net/video/xASO1Wn6g-8/видео.htmlsi=4RqI3olDkde_b6MU. చాలా వీడియో లు చేశాను.

    • @venu4301
      @venu4301 6 месяцев назад

      Plot దిక్కుకు ఉంటే పురాతన, నవీన వాస్తు రీత్యా మధ్య ద్వారాలు పెట్టవచ్చు. ( కానీ పురాతన వాస్తు నిపుణుల మధ్య బేధాలు ఉన్నాయి. అందరూ ఒప్పుకునేది నాలుగో ద్వారం ఈ విషయం లో East and South facing అయితే నవీన వాస్తు కు కూడా సరిపోతుంది . కొత్త పాత రెండు వాస్తు ల ప్రాకారం కూడా పెట్టవచ్చు . North లో మధ్య ద్వారం east and south లో నాలుగో పదం లో పెడితే గొడవ ఉండదు . )

    • @kasivastu
      @kasivastu  6 месяцев назад

      ruclips.net/video/PUTZ9JsZnPI/видео.htmlsi=HoeAo2GXkQfp131H. గదుల అమరిక కూడా పరిగణించాలి. ఆధునిక వాస్తు ప్రకారం ముఖ భాగంలో 3 గదులు ఉంటే మధ్య ద్వారం పెట్టుకోవచ్చును.

    • @venu4301
      @venu4301 6 месяцев назад

      ఎందుకు అన్నీ తెలిసి అబద్ధాలు చెబుతారు. మూడు గదులు ఉంటేనే మధ్య ద్వారం అని ఏ ఆధునిక వాస్తు లో చెప్పబడింది. మీ మానవ గ్రంధం అని చెప్పుకోండి. మీ గురువు గౌరు తిరుపతి రెడ్డి రాసిన ' వాస్తు శాస్త్ర వాస్తవాలు ' అనే పుస్తకం లో పేజీ 259 లో ఒక గది ఉన్న ఇంటిలో కూడా మధ్య ద్వారం పెట్టవచ్చు అని ఉంది . సరి దిద్దుకోండి

    • @nukalasrisitaramanjaneyulu5214
      @nukalasrisitaramanjaneyulu5214 6 месяцев назад

      Centre doors gurinchi vaka clarity ivvandi sir