ఒక అత్తే కదండి మామ, ఆడపడుచులు ఉన్నారండి కొడుకుకు జనాలకోసం పెళ్ళి చేస్తారు వాళ్ళ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు ఈ మొగుడు వెదవ కి బుద్ధి ఉండదు. కొన్ని ఇళ్ళల్లో ఒక కొడుకు తన భార్యని బాగా చూసుకుంటారు మిగతా ఫ్యామిలీ అంతా ఆ కోడలిని బాగా చూసుకుంటారు ఎందుకంటే ఆ కొడుకు అంటే ఉండే భయం వలన అదే ఇంట్లో ఉండే ఇంకో కొడుకు చవట కావడం వలన ఫ్యామిలీ లో ఉన్న తోటి కోడలు తో సహా అవమానిచడం చీప్ గా చూడడం చేస్తారు కేవలం మొగుడు చవట శాడిస్ట్ కావడం వలన
సంవత్సరాలు గడిచిన కాలం మారిన, ఎంత ఆధునికత వైపు సమాజం ఉన్న కోడళ్లను సరిగా చూడని అత్తగారు, అత్త మామలను పట్టించుకోని కోడళ్ళు, తల్లిదండ్రులు చెప్పినట్టు మర బొమ్మలు ఆడే కొడుకులు, మొగుడు నీ ఇష్టం వచ్చినట్లు ఆడించే పెళ్ళాలు వీళ్లు మాత్రం మారలేదు. కులం మతం ప్రాంతం, చదువు స్థాయి, గొప్ప గొప్ప ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి ప్రవర్తన మాత్రం అదే. సీరియల్స్ చాలా మటుకు మనుషులను కలుషితం చేసేస్తున్నాయి
చాలా అద్భుతంగా చెప్పారు madam. బయటినుంచి వచ్చిన కోడళ్ళు కూడా ఆడించే వాళ్ళున్నారు..but meeru చెప్పేవన్నీ 100 కి 200% మేము అనుభవిస్తున్నాం. ఇంట్లో జరిగేది మీరు చూసినట్టే వివరించారు. కానీ ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళు మారరమ్మ
Exactly madam..na bartha adoption. maku marriage aiena one month ki pedda goduva pettindi ,maku marriage aie 4 years aiendi devudu maku oka papa,oka Babu icharu....oka roju na bartha tho happy ga vunty,next day goduva pedthundi ma atha garu,,,asalu ma atha gareki nenu pillalu Annam tinna kuda orchukoledu
అమ్మ నమస్తే మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలి అనుకుంటున్నా నాకు పెళ్లయి 17 సంవత్సరాల మా అత్తగారు మామగారు గాని ఆడపడుచులు గాని నను కోడలుగా కాదు కదా సాటి ఆడపిల్ల అని కూడా అనుకునే వారు కాదు ఇప్పుడు అత్త మెత్తబడిన తర్వాత ఆడబిడ్డలు చూడడం లేదు అయిందేదో అయింది ఇప్పుడు నువ్వే చూడాలి అంటుంది, నా కొడుక్కి 14 సంవత్సరాలు ఏ రోజు ఎత్తుకో లేదు సరి కదా ఏరోజు దగ్గరికి మా అత్త గారిని దగ్గరికి తీస్తుంటే అవన్నీ నాకు గుర్తుకొచ్చి ఆమెని దగ్గరికి తీయలేక పోతున్నాను ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఆవిడ నన్ను బాధ పెట్టింది ఎన్నోసార్లు చచ్చిపోవాలి అనుకున్న పుట్టిన ఒక్కడినే బాధపెడుతున్న అని ఇంకొకరిని కూడా కనకుండా ఉండిపోయాను ఇప్పుడు ఇంకొక ఇంకొకరిని కనలేదని బాధపడుతున్న ఆ బాధ వచ్చినప్పుడల్లా అత్తగారి మీద కోపం వస్తుంది దీనికి పరిష్కారం ఏమైనా చెప్పగలరా ప్లీజ్
100% correct madam, please take some initiative to put an end to this madam. Can education department can do anything on this. From Intermediate to degree can we start a value education chapter on marriage life. And a counseling session after they complete degree and PG, to both boys and girls to not to get influenced by their parents bad teaching on marriage. Can we make move on this to put a check atleast our future generations should lead a happy and satisfied life.
Assalu entha correct ga cheypparante.. really I am waiting to hear from you this❤❤❤❤❤❤❤❤❤Priya garu.. really meeku entha thanks cheppina thakkuve andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avuna andi nenu nijam ga narakam chusanu ma husband army ikkada vunndaru ma athaya assalu pattinchukunne vallu kadhu nannu babu ni kannisam bagopoyina chudsivaru kadhu narkam chuipncharu naku health mottotam disturb aeyipoyindi aa stress valla evari support leka yeppudu ma Amma valla inti ki pamimchesivaru ma Amma ,dady depression loki vellipoyaru ma papa life ila aeyipoyindi anti anni edavani roju ledhu ,ma husband vachinnapudu baga vunnde vallu malli tannu vellipote food kuda pettevallu kadhu ma husband nenu cheppty chadilu cheppthundi anni varu ma husband ki ikkada leka chusinde nijam annukune vallu thanu vunnapudu manchika vunndevaru ,thanu vellipogani ma Amma inti paminchesvaru mi wife vunndaledhu anni cheppevaru naku ma husband ki godavallu pettise vallu tarvata telisindi ma husband ki ippudu separate vunnam ,ma babu ni pattukoni single ga okkadanni vunntunna aeyinna nannu vundanivatame okkaridanni chesi andhari lonu bad cheyyatam adigevvalu leru anni adorakam ga godavapadatam ,bagopote chusinna chudaledhu anni bad cheyyatam em cheyyalo ardam kavatam ledhu naku ippati ki naku bagopote raru kanni valla ki bagopote chudaledhu anni bad cheyyatam ,mamalni chudalennapudu evaru emmannaledhu adigevallu leru aanni adi vallani chudakapote matram andhru adugutharu chudali kada anni em cheyyalo ardam kavatam ledhu medam chala depression lo vunna single parent ga chachipodam ante ma babu chinnodu vadi life em avalli anni vunttuna chala suffer avutunna madam.
I want to talk to u regarding the same matter, I facing this issue plz mam I need ur help plz plz plz plz plz mam, ma parents badhapadatharu, I m not financially independent I can't go back to my parents, I don't know how to live my saddistic, introvert husband
బాగా చెప్పారు మేడం మా ఇంట్లో కూడా నా పెళ్లి 15 సంవత్సరాలు మేడం అత్త మామ భర్తతో చాలా నరకం అనుభవిస్తున్న మా అత్తగారు నా భర్తని మావని తన చేతిలో పెట్టుకొని ఆమె ఏం చెప్తే అలా నరకం చూపిస్తారు నా భర్తకు ఏ పని చేతకాదు నా భర్తతో మా అత్తగారు నన్ను ఎన్నో సార్లు కొట్టించింది కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ చావు దెబ్బలు కొట్టాడు మేడం నాకు ఇద్దరు అమ్మాయిలు
చాలా కరెక్ట్ మేడమ్....మగాడెంత చదువుకున్నా సంస్కారం లేనప్పుడు వాడి భార్య కిి నరకమే
correct ga cheparu madam nenu kuda still problem face chesthuna
Yes madam
It's true
it's true, magadu chaduvu kunna waste, baryanu ardham chesukoni vadu pelli chesukovadhu
Avunu 😢
చాలా కరెక్ట్ మేడమ్ భర్త Support లేకపోతే భార్యకి ..అత్తలు ఇష్టం వచ్చినట్టు ఆడుకు టరు
Correct sister
మీరు చెప్పింది నిజమే మా అత్తగారు కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు తెచ్చేది ఇప్పటికీ కూడా నేనంటే ఆమెకు ఇష్టం ఉండదు
Nutiki 90% kodallu attalaku istamudaru 10% matrame attalu kodallanu kuturila chusukuntaru
10 kadhu 1% anthe
Yes correct
Naku menaqthammq kani ilane kastalu pedtaru
Same sister 😢
ఒక అత్తే కదండి మామ, ఆడపడుచులు ఉన్నారండి కొడుకుకు జనాలకోసం పెళ్ళి చేస్తారు వాళ్ళ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు ఈ మొగుడు వెదవ కి బుద్ధి ఉండదు. కొన్ని ఇళ్ళల్లో ఒక కొడుకు తన భార్యని బాగా చూసుకుంటారు మిగతా ఫ్యామిలీ అంతా ఆ కోడలిని బాగా చూసుకుంటారు ఎందుకంటే ఆ కొడుకు అంటే ఉండే భయం వలన అదే ఇంట్లో ఉండే ఇంకో కొడుకు చవట కావడం వలన ఫ్యామిలీ లో ఉన్న తోటి కోడలు తో సహా అవమానిచడం చీప్ గా చూడడం చేస్తారు కేవలం మొగుడు చవట శాడిస్ట్ కావడం వలన
100 correct sister
Nijam... chavata sannasule Ela behave chestaru
Same na life andi
💯
Nijam madam
సంవత్సరాలు గడిచిన కాలం మారిన, ఎంత ఆధునికత వైపు సమాజం ఉన్న కోడళ్లను సరిగా చూడని అత్తగారు, అత్త మామలను పట్టించుకోని కోడళ్ళు, తల్లిదండ్రులు చెప్పినట్టు మర బొమ్మలు ఆడే కొడుకులు, మొగుడు నీ ఇష్టం వచ్చినట్లు ఆడించే పెళ్ళాలు వీళ్లు మాత్రం మారలేదు. కులం మతం ప్రాంతం, చదువు స్థాయి, గొప్ప గొప్ప ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి ప్రవర్తన మాత్రం అదే. సీరియల్స్ చాలా మటుకు మనుషులను కలుషితం చేసేస్తున్నాయి
చాలా అద్భుతంగా చెప్పారు madam. బయటినుంచి వచ్చిన కోడళ్ళు కూడా ఆడించే వాళ్ళున్నారు..but meeru చెప్పేవన్నీ 100 కి 200% మేము అనుభవిస్తున్నాం. ఇంట్లో జరిగేది మీరు చూసినట్టే వివరించారు. కానీ ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళు మారరమ్మ
Chala chala exact ga chepparu andi same situation asalu exactly andi. Each and every thing miru cheppindi same avtundi andi
Exactly madam..na bartha adoption. maku marriage aiena one month ki pedda goduva pettindi ,maku marriage aie 4 years aiendi devudu maku oka papa,oka Babu icharu....oka roju na bartha tho happy ga vunty,next day goduva pedthundi ma atha garu,,,asalu ma atha gareki nenu pillalu Annam tinna kuda orchukoledu
Miru cheppindi anta na life lo jarigindi attalu manchiga vunte kapuralu correct vuntai medam
Chala correct ga chepparu madam
అమ్మ నమస్తే మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలి అనుకుంటున్నా నాకు పెళ్లయి 17 సంవత్సరాల మా అత్తగారు మామగారు గాని ఆడపడుచులు గాని నను కోడలుగా కాదు కదా సాటి ఆడపిల్ల అని కూడా అనుకునే వారు కాదు ఇప్పుడు అత్త మెత్తబడిన తర్వాత ఆడబిడ్డలు చూడడం లేదు అయిందేదో అయింది ఇప్పుడు నువ్వే చూడాలి అంటుంది, నా కొడుక్కి 14 సంవత్సరాలు ఏ రోజు ఎత్తుకో లేదు సరి కదా ఏరోజు దగ్గరికి మా అత్త గారిని దగ్గరికి తీస్తుంటే అవన్నీ నాకు గుర్తుకొచ్చి ఆమెని దగ్గరికి తీయలేక పోతున్నాను ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఆవిడ నన్ను బాధ పెట్టింది ఎన్నోసార్లు చచ్చిపోవాలి అనుకున్న పుట్టిన ఒక్కడినే బాధపెడుతున్న అని ఇంకొకరిని కూడా కనకుండా ఉండిపోయాను ఇప్పుడు ఇంకొక ఇంకొకరిని కనలేదని బాధపడుతున్న ఆ బాధ వచ్చినప్పుడల్లా అత్తగారి మీద కోపం వస్తుంది దీనికి పరిష్కారం ఏమైనా చెప్పగలరా ప్లీజ్
Thank you sister 😊
Alantidhqmni chudodhu vallentha chusina Vallu kulle chupistharu
Baaga tittandi. Notikocchinattu tittandi. Evvariki cheppukoledu, emi cheyaledhu. Ego satisfy avuthundhi.
Nv apudu ela Chesav ....gani nenu alati danini kaduu ...ani chepi baga chusukondi ....vallani chustee...devudu Manalanu chustadu madam ....
Mee ammani nuvve chusuko naku antha manchi manasuledu avida nannupettina tourcher ki nunnu involve cheyoddu ani mee variki cheppandi
100/100 corect ga chepparu
100% correct meeru cheppindi.
Yes 💯 correct... Madam Ji
ఇది నా లైఫ్ మేడం చెప్పిన విదంగానే ఉంది నా లైఫ్
Meru cheppindi 100% correct mam
100% correct chepparu
Chala correct ga cheparu andi same na situation
Namasthe madam Very valuable points chepparu madam chala chakkaga chepparu madam
100% correct…
Yes correct madam
Correct ga chepparu madam
My favourite madam Priya Chowdary madam.....she speaks very well and anywhere.
Nijam medam
100% correct madam, please take some initiative to put an end to this madam. Can education department can do anything on this. From Intermediate to degree can we start a value education chapter on marriage life. And a counseling session after they complete degree and PG, to both boys and girls to not to get influenced by their parents bad teaching on marriage. Can we make move on this to put a check atleast our future generations should lead a happy and satisfied life.
Same ma intlo kuda elage undhi medam
సేమ్ న లైఫ్
Same elane vunnaru madam
Valani chusuthuvunte jeevitham midha virakhi puduthundhi madam
Miru cheppedi motham na life lo jaruguthundhi same to same
Excellent maam "జాడ్యం " word పైన చెప్పిన మాటలు అమోఘం. 🙏👍🙏👍🌹
Baaga chepparandi same situation ma intlo
Chala chala baga chepparu
Elanti murkulu entacheppina mararu
Super ga cheparu madam
Yas ma ఇంట్లో జరిగేది ఇదే madam
Absolutely true madam......
1st athagaru kadhu andi husband manchi ga vuntey athagaru ela vunna parledhu
Yes
Akka super cheparu corretga 4000
Yes,,, madam correct ga chepparuu meruu
💯 correct ga chepparu madam
Same maa attagari type.inka ma aayana natho 10 nimishalu matladite ametho 1ganta matladataadu.edaina vaalle share chesukuntaaru.tappa nenu vatti freega vachchina panimanishi laaga
correct ga,chepparu, madam, nenu same problem face chesthuna, 😥
200% correct ga cheparu
Chala correct ga chepparu evishayam .....
💯 % crrt madam
Nijm medam 🙏
Akka 200/ correctga chepparu
Assalu entha correct ga cheypparante.. really I am waiting to hear from you this❤❤❤❤❤❤❤❤❤Priya garu.. really meeku entha thanks cheppina thakkuve andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super madam unnadi unnattu cheparu atha garulu ela untaru ani husband s behaviour Koda correct ga cheparu
E vedio lo motham na life lo am jarugithundo ade cheppinattu vundi madam
Exactly same in my case ma'am
Nijanni chepparu ❤❤❤
Meeru cheppindantha nijame.adi kodukki teliyadamledu ma iddari jeevitham pillalatho saha nasanam ipoindi.
Maa attta Gary ekanga oka mantra Gading daggariki velli naa gurinchi cheduga cheppindi
Nuvvu correct ga cheppinavu amma
Amma chala baga cheparu miru...ma husband valla Amma kuda koduku ki cheepi kotistadi leniponipovi chepi...
Correct mam
Amma mee maata chala correct
Avuna andi nenu nijam ga narakam chusanu ma husband army ikkada vunndaru ma athaya assalu pattinchukunne vallu kadhu nannu babu ni kannisam bagopoyina chudsivaru kadhu narkam chuipncharu naku health mottotam disturb aeyipoyindi aa stress valla evari support leka yeppudu ma Amma valla inti ki pamimchesivaru ma Amma ,dady depression loki vellipoyaru ma papa life ila aeyipoyindi anti anni edavani roju ledhu ,ma husband vachinnapudu baga vunnde vallu malli tannu vellipote food kuda pettevallu kadhu ma husband nenu cheppty chadilu cheppthundi anni varu ma husband ki ikkada leka chusinde nijam annukune vallu thanu vunnapudu manchika vunndevaru ,thanu vellipogani ma Amma inti paminchesvaru mi wife vunndaledhu anni cheppevaru naku ma husband ki godavallu pettise vallu tarvata telisindi ma husband ki ippudu separate vunnam ,ma babu ni pattukoni single ga okkadanni vunntunna aeyinna nannu vundanivatame okkaridanni chesi andhari lonu bad cheyyatam adigevvalu leru anni adorakam ga godavapadatam ,bagopote chusinna chudaledhu anni bad cheyyatam em cheyyalo ardam kavatam ledhu naku ippati ki naku bagopote raru kanni valla ki bagopote chudaledhu anni bad cheyyatam ,mamalni chudalennapudu evaru emmannaledhu adigevallu leru aanni adi vallani chudakapote matram andhru adugutharu chudali kada anni em cheyyalo ardam kavatam ledhu medam chala depression lo vunna single parent ga chachipodam ante ma babu chinnodu vadi life em avalli anni vunttuna chala suffer avutunna madam.
Yes madam
Yas madam yas 👍
Exactly 💯% జరిగేదే చెప్పారు..fine but solution చెప్పలేదు????? అలాంటి అత్తలని ఎలా బుద్ది చెప్పాలి?? ఎం చెప్తే భర్తల బ్రెయిన్ క్లీన్ అవుతాది?? ఈ జీవితాలు ఎట్లా మారతాయి.. వియ్యపురాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి అన్నారు అసలు వాళ్ళిద్దరికీ పడదు .
Exactly correct medam
Thanq so much mam
Comments chustunnate nala chala mandhi vunnaru ani thelisindhi
Avnu madam
Ur 100 percent correct
In my life it's happening
Exactly my situation
Madam1000%correct ga chepthunnaru.🎉🎉🎉🎉🎉🎉👍
100 percentage true
Chala baga chepparu mam 😢😢already face chestunnam
I want to talk to u regarding the same matter, I facing this issue plz mam I need ur help plz plz plz plz plz mam, ma parents badhapadatharu, I m not financially independent I can't go back to my parents, I don't know how to live my saddistic, introvert husband
True
Nenu oka vastuvu la bathkuthunna mam.ma atha thelivi ki nenu depression lo ki velthunna mam.
Super medam nenu kuda chala antey chala anubavinchanu ma adapachu ma aththagaru vala
Medam gaaru super cheppaaru.🎉🎉🎉
Yes mam nenu anubhavisthunnanu mam
madam mimmalini kaladam ela
100 ke1000% Correct mam thanks💐🙏
Madam,meru cheppindi anta na life lo jarigindi,ippudu ma atta ledu Aina idhe jarugutundi.inka ma ayana marutadu ani hope poindi.
Chala correct ga chepparu madam . 100 ki 99 % ladies suffer avutunnaru.pani manishi ga chustunnaru attha garu.
Miru Super madam same na life lo iarugutunde miru cheptunaru
Same madam ma entelo nanu kuda elage torcher chasthunaru
Currekt ga chepparu oka kodali gurinchi
Madam entlo memu andaru thinede kadupunida thini ,bayataku velli tinaledu Ani chebuthumdi.amcheyali madam ellanti athagarlani
Excellent mam
సుపర్ మెడమ్
exactly my story.
బాగా చెప్పారు మేడం మా ఇంట్లో కూడా నా పెళ్లి 15 సంవత్సరాలు మేడం అత్త మామ భర్తతో చాలా నరకం అనుభవిస్తున్న మా అత్తగారు నా భర్తని మావని తన చేతిలో పెట్టుకొని ఆమె ఏం చెప్తే అలా నరకం చూపిస్తారు నా భర్తకు ఏ పని చేతకాదు నా భర్తతో మా అత్తగారు నన్ను ఎన్నో సార్లు కొట్టించింది కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ చావు దెబ్బలు కొట్టాడు మేడం నాకు ఇద్దరు అమ్మాయిలు
Im also face this problem....
💯 nijam madam
Gatham lo ma nannamma e Lage vundi .eppudu ma athagaru buddi same to same.
100percent true
Super మేడమ్
Same madam please help me nenu chala torcher chesthunnaru
మా అత్తమ్మ కూడా అలాంటిది.
💯%correct madam
Karect gaa chepparu medam🥺
Nijam madam vusuru tagalada kodalu kanniru ku
Yas yas yas madam yas👍👍👍
Chala baga chepparu mad ma atthagaru ilantidhe....
Kodala gurinchi kuda vedeo cheyandi kodalu kuda e roju lo atha mamma vala choodatle kada andi
Same ma athama laga