Answer to Dharma Maargam Bhaskar Raju! Pastor JOHN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 11 ноя 2024

Комментарии • 514

  • @EdelliSampathkumar
    @EdelliSampathkumar Месяц назад +24

    నేను చుసిన అన్ని ఇంటర్వ్యూ లలో మీ అంత బైబిల్ పరంగా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అద్భుతం అన్నా 👌👌👌

  • @sharonagchurch8869
    @sharonagchurch8869 Месяц назад +33

    నువ్వు పాస్టర్స్ నీ దొంగలు అంటావు. నిన్ను ద్వేషించే వారిని మాత్రం అన్నా అన్న అంటావు. చాల బాగుంది. నీ వ్యవహారం

    • @JAYADASS-e9j
      @JAYADASS-e9j Месяц назад +1

      దొంగని దొంగ అనక ఇంకా ఏమీ అంటారు. John Paul is real Pastor.

    • @subbu2185
      @subbu2185 Месяц назад

      Viswaasam lo adho trickkemo, bubble sarigga chaduvu, telusthundhi

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +4

      ​@@JAYADASS-e9jమిగతా వాళ్ళు అబద్ద పాస్టర్లు అయితే 😂😂😂

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      ​@@సత్యంవేదంభోలే బాబా నిత్యానంద స్వామి ఆశ రాం బాబా ఇప్పుడు కొత్తగా సద్గురు ఆనంద స్వామి వచ్చాడు హిందూ గ్రంథాలను విమర్శిస్తున్నాడు రాముడు నిజం కాదు రాముడు కి కోతుల అవసరం ఏంటి అంటున్నాడు అందరూ దొంగలే

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 29 дней назад

      @@sharonagchurch8869 జనాల్ని ఆకట్టుకొని, డబ్బు సంపాదించుకోవడంకోసం తప్పుడు బోధలు చేసే తప్పుడు వెధవల్ని "దొంగలు" కాకపోతే, "దొరలు" అంటారా?
      (2) debate లో పాల్గొన్నపుడు ఆ కనీస సంస్కారం సహజం & ఉండాలి. దాంట్లో తప్పేముంది? And, Ps. John Paul గారు స్వతహాగా కూడా చాలా సంస్కారవంతుడు. So, there's NOTHING wrong.

  • @09595bob
    @09595bob Месяц назад +17

    వాడి నైజమే అది😅 వాడి ధర్మమే అది 😅 వారి యాపారమే అది😅.... ఈ విషయం మన సోదరులు అరిచి చెబుతుంటే నీకు అర్దం కాలేదు 😅😅😅

  • @kamalarjilli123
    @kamalarjilli123 Месяц назад +32

    మీరేంటో మాకు తెలుసు sir... ఎవ్వరి మాట పట్టించుకోవసరం లేదు...మీరు పట్టించుకోరు కూడా..జీసస్ WITH YOU ALL TIME 🙏

    • @thisisraaz5404
      @thisisraaz5404 Месяц назад

      ఇదొక గొర్రె వాడు కవర్ చేస్తున్నాడు అంత క్లియర్గా అర్దం అవుతుంది నీకు అర్దం కావడం లేదా?

  • @vinodp8621
    @vinodp8621 Месяц назад +12

    You're great with knowledge ❤❤❤

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES Месяц назад +11

    పందులు వద్దకు వెళ్లి.. ముత్యాలు చల్లకు.. పేడమీద రాయి వెయ్యకు, ఆకంపు రాసుకోకు.. ఇక ముందు జాగ్రత్త పడు.. బ్రదర్.

    • @Akshay13134
      @Akshay13134 Месяц назад +2

      Repu karunakar tho interview akkada chuddam mi pastor gnanam endo

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +3

      @@HOSEENMINISTRIESఅందుకే మీలాంటి పoదుల ముందు ముత్యాలు చల్లము

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      ​@@సత్యంవేదంఅవును పంది అవతారం ఎత్తిన విష్ణు కి నువ్వేం ముత్యాలు చల్లుతూ వాడు ఒక వేస్ట్

  • @penumalachittibabu5248
    @penumalachittibabu5248 Месяц назад +8

    అన్నా ఇంటర్వ్యూ నేను పూర్తిగా చూశాను వాడు సేమ్ లూసిఫర్ లాగ అడిగాడు మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు వాడు ఇంటర్వ్యూలో ఓడిపోయాడు అది కవరింగ్ కోసం వీడియో పెట్టాడు మీరు ఎక్కడ కూడా అబద్ధం చెప్పలేదు అన్న నీ ఇంటర్వ్యూ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది గాడ్ బ్లెస్ యు అన్న

    • @famous8dmusic591
      @famous8dmusic591 Месяц назад

      Rey nuuve antunav kada interview ante okaru questions adugutaru, okaru answers chebutaru ra konda gorre. Kiranastram lo debate ki rammanu me paul ni eeroju.

  • @prabhucarz9864
    @prabhucarz9864 Месяц назад +24

    అపరిచితుడు భాస్కర్ రాజు😂😂😂

    • @biradawadamuniprathap2652
      @biradawadamuniprathap2652 Месяц назад +2

      ఆపరిచితుడు కాడు చిత్త వృత్తి కలిగిన బాస్కర రాజు

    • @శ్రీనివాస్-ళ8ఘ
      @శ్రీనివాస్-ళ8ఘ Месяц назад

      అపరిచితుడు ఎవడో అర్థమవుతుంది అబద్ధాలు ఎవరు చెప్పారో అర్థమవుతుంది నిజాలు మాట్లాడడం నేర్చుకో మను దొంగ పాస్టర్ జాన్ పాల్ 😀😃

  • @rokeygaming7038
    @rokeygaming7038 Месяц назад +9

    Love you Anna 🎉
    God is glorified by you.

  • @Pawesome-i3d
    @Pawesome-i3d Месяц назад +56

    Jhon paul దొంగ కాదు కానే కాదు. సత్య సువార్తను నిక్కచ్చిగా భోధిస్తున్న దేవుని సేవకుడు

    • @keshavaraom4432
      @keshavaraom4432 Месяц назад +1

      Palugadu ki emi radu boss😂

    • @avitbt
      @avitbt Месяц назад +1

      భారతం లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా తెలియని పౌల్, చదివా అని ఎలా బొంకుతున్నాడో = అసత్యం చెప్తున్నాడో ముందు బ్రెయిన్ తో analyse చెయ్యాలి

    • @SREEKANTHGOGULA
      @SREEKANTHGOGULA Месяц назад +3

      జై శ్రీరామ్ - జై శ్రీరామ్

    • @శ్రీనివాస్-ళ8ఘ
      @శ్రీనివాస్-ళ8ఘ Месяц назад +1

      @@Pawesome-i3d jaisri ram

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      ​@@శ్రీనివాస్-ళ8ఘ చాతగాని రాముడికి జై

  • @raghubabu3060
    @raghubabu3060 Месяц назад +15

    మీరు ఇచ్చిన సమాధానాలు విని దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది. అందరూ ఛీ...కొట్టినట్టున్నారు...హడావుడిగా వీడియో పెట్టేసాడు బొక్కల డాక్టర్.😂😂😂

    • @BhanuPrakash-mi9ev
      @BhanuPrakash-mi9ev Месяц назад

      Ela matladatari toopasuplade lanti vollu pasters Ani baskarraju garu Munday video lo pettaru,antay Ela cover chayali Ani so hence proved

  • @babugoud6795
    @babugoud6795 Месяц назад +19

    Praise..The..Lord..Pastor..King..John..Paul..Sir🙏

  • @MohanRao-r1l
    @MohanRao-r1l Месяц назад +22

    Br 🙏 మీరు మీ దర్యాన్ని కొన సాగించడీ.👍

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 Месяц назад +1

    Praise The Lord brother

  • @markukmahesh9625
    @markukmahesh9625 Месяц назад +3

    Praise the lord anna

  • @musunuruavinash1739
    @musunuruavinash1739 Месяц назад +8

    John Paul garu... మనిషి మంచి వాడె కాని... నమ్మకమే thussssss😂😂😂

  • @DeviDevi-lg1do
    @DeviDevi-lg1do Месяц назад +17

    భాస్కర్ రాజు గారు చెప్పింది నిజం అనిపిస్తుంది నాకు అతను అయితే మీరు అబద్ధం అయినట్టే ఉంది దాంట్లో

  • @abisaahcreations2219
    @abisaahcreations2219 Месяц назад +28

    ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి వారో ప్రజలు గ్రహించాలి.. మనిషి ఎదురు ఒకలా? లేనప్పుడు ఒకలా ఉంటారు.

  • @mariyanathanielrajolimpp2577
    @mariyanathanielrajolimpp2577 Месяц назад +2

    Hi brother praise the lord.
    Bhaskar కావాలనే మిస్ గైడ్ చేస్తున్నాడు మీ ఇంటర్వూ మొత్తం చూసాను దేవుడు చక్కగా వాడుకున్నాడు ప్రపంచం మొత్తం చైసింది సరైన సమాదం చెప్పరు. ఇవన్ని కమాన్ దేవుడి మమ్ములను దివించును గాక...

  • @mukkusatishbabu8491
    @mukkusatishbabu8491 Месяц назад

    Meeru straight forward sir

  • @allusrinivasaraosrinuallu7115
    @allusrinivasaraosrinuallu7115 Месяц назад +2

    Jai sreeram

  • @AARAAJI-tj6bh
    @AARAAJI-tj6bh Месяц назад +25

    మీరు నిజంగా ఆ మాట, అన్నారు నేను కూడా సిగ్నేచర్ ఛానల్ లో విన్నాను జాన్ పాల్ గారు
    మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు మాట మార్చారు అనేది సత్యం

    • @chandrikacorner7436
      @chandrikacorner7436 Месяц назад +2

      His intension he didn't read those books when he was as hindhu...but after changing he read to know the difference....but he didn't mention it....that's y this confusion...they edit like that

    • @yennenareshkumar3667
      @yennenareshkumar3667 Месяц назад

      Signature studio full video chudandi

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational Месяц назад +3

      లేదు, brother.... అయన కావాలనే, popularity కోసం అలా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఎందుకంటే, అలా చేస్తేనే views, like and subscribers పెరుగుతున్నాయి. ఆయన కరుడుగట్టిన మతోన్మాది. ఆయనకు sentiments, ethics & ethos ఏమీ లేవు, ఉండవు కూడా. But, the Whole Social Media World knows what Pastor John Paul is... We All Love You, Brother. 🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏

  • @Sunny-m6v
    @Sunny-m6v Месяц назад +14

    🙏Praise the lord anna ❤ఈ Universal stand 😂తాత అంతే అన్న....ధర్మమార్గం భాస్కర్ రాజ్ రెండు నాలుకలు ఉన్న మనిషి 😠

  • @abmk9033
    @abmk9033 Месяц назад +4

    ధర్మ మార్గం భాస్కరరావు దగ్గర మీరు మోసపోయారండి జాన్ పాల్ గారు....

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 Месяц назад +4

    Praise the lord anna 🎉

  • @mprakasharao8052
    @mprakasharao8052 Месяц назад +7

    ఆయన అడిగిన ప్రతి ప్రశ్నలకు మీరు జవాబులు ఇచ్చారు అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆ జవాబులు హైండవులు కొందరికి నచ్చ క భస్కర్రాజు పై పడ్డారు దాని ప్రభావం ఈయన గారి వీడియో ఇంకా ఆయనకి తప్పని పరిస్థితుల్లో మీపై తప్పుడు ప్రచారం మొదలెట్టాడు. అంతే మీరు బాధ పడొద్దు బ్రో వందనాలు.

    • @ptutory679
      @ptutory679 Месяц назад

      Kaani ithani samadhaanalaki em proofs levu

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Месяц назад +10

    నిన్ను ఢీ కొట్టే దమ్ము లేక ఏడపు బ్రో

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +3

      యేసు బలహీనత ఈయనకు వుంది 😂

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      ​@@సత్యంవేదంనీకు నరాల బలహీనత ఉంది

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +1

      @@balaswamypasala1491 యేసు కు దైవ బలం లేదు. నా deva నా devaa నా చేయి విడిచితివా అన్నా యేసు నమ్ముకున్న దేవుడు రాలేదు

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      @@సత్యంవేదం నువ్వు ఏసుప్రభు ని నిజ దేవుడు అని నమ్ముతున్నావా నమ్మితే చెప్పు నేను ఆన్సర్ చెప్తా

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 Месяц назад

      @@సత్యంవేదం నీవు ఏసుప్రభు ని నిజ దేవుడని నమ్ముతున్నావా నమ్మితే చెప్పు ఆన్సర్ నేను చెప్తా

  • @anilkumarprani885
    @anilkumarprani885 Месяц назад

    Praise the lord brother.....Devuni koraku Nindalu avamanalu vastai take it light be strong in ur personal prayers.... thank you brother.

  • @DhanushaPolagani
    @DhanushaPolagani Месяц назад +5

    Super bro ❤

  • @manish7766
    @manish7766 Месяц назад +10

    Covering super bro ok chota chadvaladu anvu mare epudu chadavu atavu venavalu ne la gorra ankunava

    • @harleentravelxp1479
      @harleentravelxp1479 Месяц назад +3

      ఆ....Video సరిగ్గా చూడండి brother అతను చదవలేదు అని చెప్పటానికి గల కారణాన్ని వివరించాడు....

    • @smchemicals
      @smchemicals Месяц назад +1

      ​@@harleentravelxp1479signature studios lo chapindy enty mari... Rude answers chadavanu, chadawabonu kuda, nak intrest. Ledu ane... Ade ri8 ha to defend bible..... Debate needs proof not namakam..

  • @Ruthammacharitabletrust
    @Ruthammacharitabletrust Месяц назад +8

    నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
    సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
    Don't worry anna....God bless you ❤

  • @kanakadurga3133
    @kanakadurga3133 Месяц назад +18

    Correct brother
    బైబిల్ చుట్టూ తానే మీ మాటలు ఉండాలి అని మీరు పెట్టుకున్న నియమం ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది

    • @LuCipher321
      @LuCipher321 Месяц назад

      నీలాంటి తెలివితక్కువ గొఱ్ఱెలే వాడికి కావాలి... దొందూదొందే.

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 Месяц назад

    Vandanalu pastor garu 🙏

  • @Georgemekala
    @Georgemekala Месяц назад +2

    క్రైస్తవులుగా మనం అందరం కలిసి ఉండాలి. మనలో తప్పులు ఉంటే మనమే సరి చేసుకుందాం. మనం ఒక కుటుంబం. క్రీస్తు అనే శిరస్సుకు సంఘముగా ఆయన శరీరముగా ఉన్నాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి హైందవ సహోదరులతో ఎంత మర్యాదగా ఉంటామో అలాగే క్రైస్తవ సహోదరులతో కూడా అలాగే ఉందాం. ఎందుకంటే మనం ఒక కుటుంబం. వాళ్లు మన కుటుంబం కాదు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అది హైందవ సహోదరులు కూడా అర్థం చేసుకొని మారుమనస్సు పొందాలి. కాబట్టి జాన్ పాల్ అన్నగారు కిరణ్ పాల్ అన్నగారు పాలు ఇమ్మానియేల్ గారు మీరంతా మంచి యవ్వనంలో మీరు సేవ చేస్తున్నారు, మీరు బలము కలిగి సేవ చేస్తున్నారు. మీరు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కాబట్టి ముందు మీరు ఏకంకండి. ఇంట గెలిచి రచ్చ గెలవండి. మీరంతా కలిస్తే ప్రపంచం మారిపోతుంది. అంతే కానీ వాళ్లతో విళ్ళతో డిబేట్స్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి. పేతురు యోహాను యాకోబు వలే చెలరేకండి. పౌలు బర్నబా తిమోతి వలె పోరాడండి. స్టెఫన్ ఫిలిప్ వలె ఆఖరి వరకు దేవుని కోసం పని చేయండి. ఈ యొక్క కేఆర్ టీవీ గాని భక్తి టీవీ గాని వారి ఇంటర్వ్యూస్ లో నేను గమనించింది ఏమిటంటే ఇదేదో ఇంటరాగేషన్ లాగా వాళ్ళు అడిగారు తప్ప వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. దయచేసి గమనించండి. కోత విస్తారమే కోసేడి వారు లేరు అని బైబిలు సెలవిస్తూ ఉండగా.... సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని బోధిస్తూ ఉండగా... మన పని మనం చేసుకుందాం.. ఎందుకంటే ఇవి సాక్షాత్తు దేవాతి దేవుడే మనకిచ్చిన కమిషన్. మన ముందు చాలా కోత ఉండగా.. ఇంటర్వ్యూస్ డిబేట్ లని మనం వాళ్లతో టైం స్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించగలరు.... ప్రేమతో మీ సహోదరుడు.

  • @jeevitharajasekhar1762
    @jeevitharajasekhar1762 Месяц назад

    miru matladedi 100percent nijam brother❤

  • @Qumar-i1l
    @Qumar-i1l Месяц назад +8

    చదివాను కానీ చదవలేదు అని చెప్పటమే అసత్యం అని అంటారు...దానినే అజ్ఞ అతిక్రమం అంటారు.

  • @KingBasavaraju
    @KingBasavaraju Месяц назад +3

    నిజమేగా జన్ పాల్ గారు ప్రతిబింబం చానెల్ లో ఒక బాస్కర్ రాజు గారితో ఒకలా చెప్పావు గా

  • @MandlaRoja
    @MandlaRoja Месяц назад

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JesusChrist_TheOnlyGod
    @JesusChrist_TheOnlyGod Месяц назад +13

    నేను 2 ఇంటర్వ్యూలు పూర్తిగా చూశాను. మీరు చెప్పింది 💯 నిజం. భాస్కర్ రాజు గారు కావలని మిమ్మల్ని తప్పుగా చూపించడానికి వక్ర బుద్ది చూపించారు.
    ఇంటర్వ్యూ లో మిమ్మల్ని అంతలా పొగిడి, పక్కకి ఒచ్చి మీ గురించీ తప్పుగా మాట్లాడడం ఆయనకి కరెక్ట్ కాదు. ఆయనకి మీలో ఎదైనా నెగెటివ్ అనిపిస్తే ఇంటర్వ్యూలో నే అడిగి ఉండొచ్చు, పొగడాల్సిన అవసరం లేదు.

    • @kumarganesh9258
      @kumarganesh9258 Месяц назад

      భాస్కర్ రాజు గారు మాట్లాడింది చాలా కరెక్ట్ పద్ధతి రా ముందు తెలుసుకో భాస్కర్ రాజు గారు ఈ పాస్టర్ గారి అబద్ధపు మాటలు గురించి మాత్రమే చెప్పారు వ్యక్తిగతంగా అతన్ని విమర్శించలేదు తను ఆడిన అబద్ధాల గురించి మాత్రమే చెప్పారు.

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod Месяц назад +1

      ఒకవేల జాన్ పాల్ గారు అబద్దాలే ఆడి ఉంటే, ఇంటర్వ్యూ లో నే అడిగి ఉండొచ్చు కదా, అక్కడ పొగడాల్సిన అవసరం ఏంటి ?

  • @sangemsrinu1752
    @sangemsrinu1752 Месяц назад

    👍👌

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 Месяц назад +3

    Super 👌 brother. Paul garu excellent speech

  • @mukkusatishbabu8491
    @mukkusatishbabu8491 Месяц назад +1

    100 % correct ayanaku pressure vundhi

  • @thotabaji9079
    @thotabaji9079 Месяц назад

    Super anna 🙏

  • @pavandanny4133
    @pavandanny4133 Месяц назад

    You are genuine Brother

  • @thalapathyvijay2584
    @thalapathyvijay2584 Месяц назад +1

    Anna nu currect ga ceppaw Anna
    I believe Jesus Christ anna only one ❤

  • @BALAVANTUDU
    @BALAVANTUDU Месяц назад +1

    వందనాలు అన్న, నంద్యాల

  • @sangemsrinu1752
    @sangemsrinu1752 Месяц назад

    👍

  • @devikandirelli
    @devikandirelli Месяц назад +2

    God bless you anna🙏

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 Месяц назад

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 26 дней назад

    Super bro

  • @శ్రీనివాస్-ళ8ఘ
    @శ్రీనివాస్-ళ8ఘ Месяц назад +12

    అబద్దాన్ని కూడా బాగా కవర్ చేస్తున్నావ్ కవరింగ్ స్టార్😂😂😂😂

    • @rames2575
      @rames2575 Месяц назад

      మొదట్లో విలక్షణ పాస్టర్ గారు అని పిలిచి, తరువాత అబద్దాల దొంగ పాస్టరు అని రెండు నాలుకలతో మాట్లాడే భాస్కర్ అబద్దికుడు కదా. నేను చెప్పేది మైండ్ ఉంటే కచ్చితంగా అర్ధం అవుతుంది

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 Месяц назад +5

    వాడి బోంద, మీరు కేవలం బైబిల్ మీద డిబేట్ చేసినట్లు, ఆ భాస్కర్ కేవలం హిందు గ్రంధాల మీద చేయ్యలేడు...😂😂😂

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +2

      మీరు ట్రై చేయండి 😂

    • @burgulapraneeth280
      @burgulapraneeth280 Месяц назад

      @@సత్యంవేదం ఏ నువ్వు చేయ్యలేవా 😅

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +1

      @@burgulapraneeth280 ఇంతకు యేసు తండ్రి ఎవరు. Yehova యేసు ను పంపినట్లు వాక్యం bible లో చూపించు మరి.

    • @burgulapraneeth280
      @burgulapraneeth280 Месяц назад

      @@సత్యంవేదం ఏంత సేపు మీరు అడగటమేన, మేము అడగోద్దా, నువ్వు భాస్కర్ ని మించిపోయవ్ గా, నేను అన్నది అందుకే, కేవలం బైబిల్ మీదనే వస్తారు గాని, హిందు గ్రంధాల మీద రారు అని 😂

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Месяц назад +1

      @@burgulapraneeth280 మీరు ఎప్పుడు పార్టీ మారారు తమ్ముడు. ఆ పార్టీకి మారిన తర్వాత అంతకు ముందు వున్న దానిని తిట్టడం మామూలే కదా తమ్ముడు

  • @rajasekhar7073
    @rajasekhar7073 Месяц назад +5

    ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేశాను రా బాబు నన్నూ ఇంత ఎర్రి పప్పను చేసాడు అని నిద్ర పట్టక ఆ వీడియో చేసాడు అంతే పాపం అధర్మం బొక్కల భాస్కర్ గారూ 😄😄😄

  • @rajeshbhogi7344
    @rajeshbhogi7344 Месяц назад +1

    Meeru chadivithe chadivanani cheppadaniki emi, meeru chala Baga cover chestunnaru. Correct meeru nijam ayina pattichukoru.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Месяц назад +4

    Meeru 'Kapari The Shphered' channel lo mee full interview video nu counter video live chesaru with bible rferences. Can you create a counter for that?

  • @maheshkandle7736
    @maheshkandle7736 Месяц назад +2

    Mee Interview Anni chusanu meeru cover chestunnaru

  • @AARAAJI-tj6bh
    @AARAAJI-tj6bh Месяц назад +2

    ఇంకొకటి నిజం ఏమిటి అంటే..చరిత్ర అనేది ఒక వైపు మాత్రమే తెలుసుకొని నమ్మకానికి పెంచుకొని సత్యం అని నమ్మడం...నిజమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు...పాస్టర్ , స్వామీజీ, ప్రవక్త కాలేరు... ఇది సత్యం...

  • @RubenTirumani
    @RubenTirumani Месяц назад +1

    Vandanalu Anna

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Месяц назад +1

    బైబుల్ను సమర్ధించేందు దాన్ని పుట్టించిన వారినుండి నేటివరకు ఎంతమంది ఎన్ని పాట్లు పడినా...ఆ అబద్ధాలు నిజాలు కావు ఈ సత్యాన్ని తెలుసుకున్న ఎంతోమంది నాస్తికులు అయిపోయారు....అందుకు కారణం...అందులో వైధిక,దైవిక,ధార్మిక స్పృహ లేకపోవడం...అసబ్బద్ధం,అనైతికము అయిన దాని పోకడ...అది తార్కానికి నిలబడదు...గుడ్డి విశ్వాసమే తప్ప సత్యం, జ్ఞానం, భగవంతుని వైవిద్యభరితమైన అనంతత్వం,సర్వాoతర్యామిత్వం అనేవి దానికి పట్టవు.

  • @harish80081
    @harish80081 Месяц назад

    చిన్నప్పుడు ఏకపాత్రాభినయం లో ప్రైజ్ లు అన్నీ మన భాస్కర్ రాజు వే...

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n Месяц назад

    జాన్ పాల్ గారు.......
    మిమ్మల్ని అంటే మన క్రైస్తవ్యాన్ని ఓడించే వాడు ఇంకా పుట్టలేదు.

  • @VENUSOLOMON
    @VENUSOLOMON Месяц назад

    Lovely Reply

  • @sivakuwait971
    @sivakuwait971 Месяц назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmieda151
    @lakshmieda151 Месяц назад

    🙏🙏

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 Месяц назад

    పౌల్ బ్రిటన్ గారి పుస్తకము మై స్పిరిచువల్ జర్నీ ఇన్ టు ఇండియా

  • @okarojuvastha
    @okarojuvastha Месяц назад +3

    మహాభారతంలో ఉన్నదే 18 పర్వాలు అయితే, 18 నుండి 21 పర్వాలు ఎక్కడనుండి వచ్చాయి స్వామి 😂

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational Месяц назад

      @@okarojuvastha ఈసారి వేళ్ళు తడిపి లెక్కబెట్టు 👍

    • @arrao633
      @arrao633 29 дней назад

      ​@@SolomonsIXLinternational
      కాస్త అదేపని మీరు చేసి లెక్కపెట్టుకోండి.

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 29 дней назад

      @@arrao633 "ఇదే మహాభారతంలో, ""కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మత్సర్యములు" లేనివాడు దేవుడు "" అనే మాటలు ఎక్కడైనా చదివిన గుర్తు ఉన్నదా, స్వామీ...?

    • @arrao633
      @arrao633 29 дней назад

      @@SolomonsIXLinternational
      కాస్త యెహోవాను అడిగి చెప్పండి.

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 29 дней назад

      @@arrao633 యెహోవా దేవునికి పుక్కటి పురాణాలకి ఏ సంబంధమూ లేదు. యెహోవా చారిత్రక ఆధారాలు కలిగిన దేవుడు, అందుకే మేము చరిత్రను నమ్ముతాముగాని, పుక్కటి పురాణాలను కాదు. ఈ మాట నీ నోటి ద్వారా చెప్పించడానికే ఆ ప్రశ్న వేశాను. ఎందుకంటే, పుక్కటి పారాయణాలను నమ్ముకునే నీకే తెలియనివి, చరిత్రను నమ్ముకునే మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
      18 ఉన్నాయా, 21 ఉన్నాయా, లేక 36 ఉన్నాయా.... మాకు అనవసరం. పిచ్చోడా, మీ వేద పండితుడు, కరోనాకర్ గాడు point out చేయలేదే ఈ విషయాన్ని? ఎందుకంటే, వాడికీ తెలియదు కాబట్టి. అందుకే, ఎదుటివాడి ముడ్డి వాసనొస్తుంది అనే ముందు, మన ముడ్డి మనం శుభ్రంగా కడుక్కోవాలి.

  • @Dmv-shorts95
    @Dmv-shorts95 Месяц назад +2

    Sorry bother spelling mistake.! Dharma margam kadu ! Dhurmargam bhashkar Raju

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 Месяц назад +1

    విశ్వాసము వెరే వాస్తవం వెరే నీకు బైబిల్ ఇష్టం వెరే వారికి భగవద్గీత ఇష్టం కొంతమందికి తీపి ఇష్టం కొంతమందికి కారం పొడి ఇష్టం .ఇది వాస్తవం తెలుసుకో

  • @koramgovardhan4827
    @koramgovardhan4827 Месяц назад

    Jai sreeram 💐

  • @SonikaSuresh-hq4bg
    @SonikaSuresh-hq4bg Месяц назад +4

    John Paul Garu your honest person I believe you ❤ God bless you

  • @laxman13245
    @laxman13245 Месяц назад +5

    Joke super bro
    Super cavaring

  • @seelamsunnyraj2752
    @seelamsunnyraj2752 Месяц назад +2

    Jhon Paul anna వందనాలు
    మీ ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కటి చూశాను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు మీరు బైబిల్ బోధించే పద్ధతి కాని ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించే తీరుకు 🙏🙏🙏 మాది కూడా కడప దగ్గరే ఒకసారి కలవాలి అన్నా

  • @rajlatha7680
    @rajlatha7680 Месяц назад

    🚩🕉️Jai shree Ram 🕉️🚩

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 Месяц назад

    🙏 అన్నా
    కాల్ ప్రింటర్ గారి నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇన్ భారతదేశం మరియు ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస గారి బుక్స్ చదవండి అన్న ప్లీజ్ ఆయన కూడా కృష్ణుడు గురించి క్రీస్తు గురించి చాలా బాగా వివరించారు దయచేసి యోగానంద పరమహంస గారి పుస్తకం చదవండి అన్న

  • @apworldchannel376
    @apworldchannel376 Месяц назад +1

    జాన్ పాల్ గారు వీడియో పెట్టండి బ్రదర్

  • @harish80081
    @harish80081 Месяц назад

    John Paul అన్న ఈ జనరేషన్ గర్వించదగిన పాస్టర్ అన్న మీరు ...మీ ఫాలోవర్ గా మారిపోయ అన్న..మీ నాలెడ్జ్ ని ఎవరూ దొంగిలించలేరు..బైబిలు విషయం లో ఎవరు మిమ్మల్ని గెలవలేరు...లవ్ యు అన్న...క్రైస్తవులకు కొత్త ధైర్యాన్ని ఇచ్చారు మీ ఇంటర్వ్యూస్ తో...మీ నుండి ఇంకా చాలా వీడియోస్ , డిబేట్స్ , ఇంటర్వ్యూస్ ఆస్సిస్తున్న...

  • @MPrasad451
    @MPrasad451 Месяц назад

    Praise the lord John Paul anna.. Good explanation anna.... Ila ne mana cristian vallaki evaraithey thappudu bodha chestuna vallani kuda prema purvakam ga hecharinchandi Anna thittakandi.. Anna.. Idhi na chinna salaha anna.. Prem purvakam ga thesukuntarani ashistunaa.. Anna. Meku salaha icheyanthativadni kanu.. But cheppalanipincbindhi anna.. Me videos lo chala information untadhi bibe nerchukuntunam me videos dhwara But idhokatey thondharpadi.. Pasters ni thiduthunaranai badha anthey anna.. 🙏

  • @medidaravikanth5625
    @medidaravikanth5625 Месяц назад +1

    Brother you have done a good job, Now you should know what kind of people they are, they are liars,

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 Месяц назад +1

    అన్నయ్య భాస్కర్ రాజు గారు మీతో ఇంటర్వ్యూ చేసిన వీడియో మొత్తం చూసాను భాస్కర్ రాజు గారు ఏది నమ్మినప్పటికి ఆయన చాలా హుందాగా ఆయన గౌరవంగా నాకు అనిపించారు ఇప్పుడు సడెన్గా ఇలా మాట్లాడారు అంటే ఎలా అతను ఇలా ఎలా మాట్లాడగలిగారు అనేది నాకస్సలు అర్థం కావట్లేదు ధర్మారం భాస్కర్ రాజు గారు మీరు మీ క్యారెక్టర్ని ఇంత ఈజీగా ఎలా మార్చుకోగలిగారండి మీరే మంచి వ్యక్తి అని చెప్పారు హగ్ చేసుకున్నారు వీడియో ముఖంగా jhon paul pasters lo separate manchi vyakti ani ఒప్పుకున్నారు మరి ఎలా sir meeru mata marchi మాట్లాడుతున్నారు

  • @sunnyinus
    @sunnyinus Месяц назад +3

    John Paul sir sooper video perfect one.

  • @goodinformation9004
    @goodinformation9004 Месяц назад

    వందనాలు బ్రదర్ 🙏❤️🙏

  • @bharat1413
    @bharat1413 Месяц назад +7

    కన్నింగ్ ⭐ కమల్ హాసన్

  • @KeerthiGrace-q8y
    @KeerthiGrace-q8y Месяц назад +1

    John paul anna ❤❤❤

  • @isarapusrinivasarao4891
    @isarapusrinivasarao4891 Месяц назад

    Honest pastor

  • @thisisraaz5404
    @thisisraaz5404 Месяц назад +4

    Super super covering sir kaani dhorikipoyav😂😂😂😂😂😂

    • @sampath2504
      @sampath2504 Месяц назад

      doctor aa gaa😂😂😂

  • @TFMDiaries
    @TFMDiaries Месяц назад

    Anna ur explanation is very good in Bhakti one channel.... Chevi Galla vadu vennunu gaka

    • @VineethMari
      @VineethMari Месяц назад

      Antha ledhu...yedhi paditae cheppadu. Sarigga okkadhaneki kuda answer ivvaledhu..😂😂😂

  • @mpk72
    @mpk72 Месяц назад

    జాన్ పాల్ గారు @ 6.56 నిమిషాలు
    నేను చదివాను కానీ వాటి గురించి కామెంట్ చేయడం ఇష్టం లేక చదవలేదు అని స్కిప్ చేస్తాను అనే బదులు చదివాను కానీ వాటి గురించి మాట్లాడటం ఇష్టం లేక చదవలేదు అని అబద్ధమాడుతాను అంటే ప్రజలకు చాలా బాగా అర్థమై ఉండేది, పాస్టర్లకు బోధించే మీరు ఇలా మాట్లాడటం వెనుక కారణం? ఎటువంటి పాస్టర్ నైనా ఒక చిన్న తప్పు చేస్తే వారిని మీ వాక్యాతుర్యంతో చీల్చి చెండాడే మీరు ఒక మతోన్మాది మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడని తను మిమ్మల్ని మంచిగా అర్థం చేసుకోవాలని తహతహలాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు కారణం?, ఒక పాస్టర్ అపార్థం చేసుకుంటే బాధపడని మీరు ఒక మతోన్మాది అపార్థం చేసుకుంటే అల్లాడిపోతున్నారు అన్నా నన్ను అర్థం చేసుకో అని మొర పెడుతున్నారు ? ఎందుకు?, ఎవరి మెప్పు కావాలి మీకు?, మీకు పాపులారిటీ కావాలా?, చివరకు అబద్ధాన్ని కూడా స్కిప్ చేస్తాను అని అందమైన మాటతో కవర్ చేస్తున్నారు, నన్ను మరల బ్లాక్ చేయకండి, మీ తప్పులు మీకు తెలియ చేస్తూ ఉంటా.

  • @Bible156
    @Bible156 Месяц назад

    మీ దాకా వస్తే గాని వారి గూర్చి అర్థం కాలేదు మీకు బ్రదర్.

  • @yasubabu9468
    @yasubabu9468 Месяц назад

    వాటి గురించి మాట్లాడటం ఇష్టం లేదని చదవలేదని ఎలా చెప్తారు అన్న గొప్పతనం కానీ ఏదో చెప్పిన తర్వాత మన గొప్పదనం గురించి చెప్పాలి కదా

  • @allurimahesh248
    @allurimahesh248 Месяц назад +7

    బొక్కల డాక్టర్ అబద్ధాలను జనకుడు. No.1 liayer అంతే

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Месяц назад +1

    ఓ చక్కని అజ్ఞానపు కవర్ డ్రైవ్.😂😂😂😂😂

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 Месяц назад

    పండు తినేటప్పుడు ఎందుకు దేవుడు అడ్డగించలేదు?అన్న ప్రశ్నకు దేవుడి ఇష్టం లేక ఈ లోక సంభంధమైన ఉదాహరణలు చెప్పకుండా సమాధానం కావాలి అన్నా.మీరు ఓకె అంటే మీ ఉరికి వస్తాను జాన్ పాల్ అన్నా.

  • @సత్యంవేదం
    @సత్యంవేదం Месяц назад +6

    మాట మార్చుట pastor లకు వెన్నతో పెట్టిన విద్య.. 😂😂😂😂😂

  • @vijayakumarravuri8062
    @vijayakumarravuri8062 Месяц назад +2

    అవునా అన్న Bible మీదా చర్చ ఏ ఒక్కడు నీ మీద గేలవలేడు. నువ్వు వాక్యాన్ని బట్టి మాట్లాడతావు.

  • @Ramabiram9703
    @Ramabiram9703 Месяц назад

    Correct anna basker anna ki matter ledu adi kuda just comment li chusi basker raju video pettadu anrhe avi anni comments lo unav anni atanu oka video chesadu anthe
    Correct anna naku matram oka manchi class anna idi kevalam nakosam anna miru basker tho jarigina interview

  • @praneethpadamata2787
    @praneethpadamata2787 Месяц назад +2

    Praise the lord brother meru explain chesina vakyapu vivarana clarity ga vuntai. Hezekel chapters 5 chapters cheppandi okkoka chapter ayite late avuthundhi vilaithene cheppandi sir

  • @ArunKumar-m5l2x
    @ArunKumar-m5l2x Месяц назад

    Signature స్టూడియో లో జాన్ పాల్ నేను మిగతా గ్రంథాలు చడవలేను నాకు అవసరం లేదు అని అన్నారు.. అప్పుడు మహేందర్ గారు జాన్ పాల్ గారిని మరొక ఇంటర్వ్యూ చేదాం అన్న మీరు మిగతా గ్రంథాలు చదివాక అంటే నేను చదవను అనికూడా అన్నారు మళ్ళీ ఇప్పుడేమో మిగతా వాటిని కూడా చదివా అని అంటున్నారు
    ఇప్పుడు చెప్పండి జాన్ పాల్ అబద్ధం చెప్పాడో లేదో అర్ధం అవుతుంది జనాలకి
    నేను జాన్ పాల్ ఇంటర్వూ చూసాను with mahendar garitho so నాకు అర్ధం ఇంతవరకు జాన్ పాల్ వేరే గ్రంథాలను చదవలేదు అని అన్నారు మళ్ళీ ఇప్పుడు చదివా అని అబ్బద్ధం ఆడుతున్నారు

  • @ravikumarchaithiravi7764
    @ravikumarchaithiravi7764 Месяц назад

    super ❤

  • @kumari7630
    @kumari7630 Месяц назад

    అన్న వందనాలు అన్న మీరెంటో మాకు దేవునికి తెలుసు అన్న బాధ వద్దు అన్న🤲🤲🤲

  • @maheshmokila4521
    @maheshmokila4521 Месяц назад

    హాల్లో బ్రదర్ మీరు క్లియర్ గా చెప్పినారు..చదవలేదు చదవను, ఓపికిలేదు అని క్లీయగ్ చెప్పారు..మళ్ళీ ఇప్పుడు కవర్ చేసుకుంటూనావు..