What an awesome journalism, this is how an anchor should present himself with full command questions he raises, great kudos far to far better than any popular anchors!!
హిందూయిజం మనిషి యొక్క ప్రకృతి యొక్క జీవనగమనాన్ని తెలియజేస్తుంది అంతే సత్యాన్ని ప్రభోదిస్తుంది. ఇతరమతా లేవి సత్యాన్ని బోధించవు. లేని వాటిని ఉన్నట్లుగా అబద్దాలను ప్రభోదిస్తాయి.
భవిష్యపురాణంలో బ్రహ్మపర్వం,మధ్యమపర్వం,ఉత్తరపర్వం మాత్రమే నిజం.ప్రతిసర్గపర్వం ప్రక్షిప్తం.ఆధునికులు ఎవరో కల్పించివ్రాసినది.దీనికి నిదర్శనం ఏమిటంటే మూడుపర్వాలు ఉన్నప్పుడే రెండవది మధ్యమపర్వం అవుతుంది.నాలుగుపర్వాలున్నప్పుడు రెండవది మధ్యమపర్వం అవదు.దానిలోని కథలుకూడా చరిత్రని వక్రీకరించి వ్రాసిన అభూతకల్పనలు.
Shivan Naidu I don't know you,if you would take my advice please continue this profession, the way presented the entire interview is awesome 👏 it looked very professional you would be a best fit in this field keep continuing ; these days I'm seeing chillar anchors, you would beat them like a cake walk.
Bhaksra Raju garu, Namaste. I watched your interview and really precise and apt in explaining the greatness of Sanatana Dharma and how you became atheist and what circumstances Inspired you to read books on Snatana Dharma, Bible, Quran. Also inspired you to write books "క్రైస్తవంలో వీడని చిక్కుముడులు" & "సత్య సువార్త ". I watched your many videos and group discussions in youtube channel with Lalith & Hamara Prasad. I also watched the video of dedicating the book to you "ఏసు చారిత్రక పురుషుడా?, by author Prof. Sivprasad garu. I purchased both books and started reading and thank you for the best efforts for bringing out such books to create awareness, truth and reality of Sanatana Dharma and expose lies and cheating of selfish Pasters. Please send me details of "Satya Suvarta" book price and details of remittence to buy. Jai Hind. Jai Sriram Regards, Sivanand P
Bro Shivaan, you look very handsome and divine. Very few people look divine... it's interesting how all the divine looking people I have ever seen have always been deeply spiritual.
To C H Sambasiva Rao UTRC Christian voice. John Koyya..all Xtians. ఆందు కే మేము గుడి కి వెళ్తాము... మూర్తి పూజలు చేస్తాము, .పుస్తకాలు లో తప్పులు ఉంటాయి,. దుర్మార్గులు కుట్ర పూరి త ము గా తప్పుడు వ్రాతలు చేరుస్తారు.. ఆన్ని పుస్తకాలు హిందూ మతాన్ని కి ఆధారాలు కావు... కొన్ని హిందూ పుస్తకాలు ను బ్రిటిష్, ముగలైలు 1000 యేళ్లు వక్రిక రించారు, ఆన్ని పుస్తకాలు వాస్తవాలు కావు.
Believe in your own self. Everything is within you and what exists in you exists in the universe. Venture into yourself and realise your true self. God is a belief but your soul is your entity.
@@malathirani2035 thanks for the comment Madam. నాకు నేను గా ఈలోకంలోకి రాలేదు, అప్పుడు అన్నీ నాలో ఉండవు. నా శరీరాన్ని కాపాడే Law and Order రావటం నేను తీసుకు రాలేదు. కానీ! కాలం ప్రకారం BCE 1500 లో, ఒక వ్యక్తి ని తాను బాలుడుగా ఉన్నప్పుడు, ఆయన అమ్మ గారు అతనిని కనిన చాలా తక్కువ కాలంలో పరిస్థితుల కారణం గా బ్రతికితే బ్రతుకుతారు లేదా చనిపోతాడు అనుకుని అతనిని బాలుడుగా ఉన్నప్పుడే నీళ్ళల్లో పడవేసింది. కానీ! ఆ బాలుడు ఒక రాకుమార్తె కు దొరుకుతాడు. ఆ రాకుమార్తె ఆ బాలుడిని తనకొడుకుగా స్వీకరిస్తుంది. ఆ బాలుడు రాచరికపు జీవితం అనుభవిస్తుంటారు.... ....అనేకమైన సంఘటనలు జరిగిన మీదట ఆ పెంచి పెద్ద చేసిన వారిపైన అతను తిరగబడి ఆ రాజ్యంలో ఉన్న మనుషులను బానిసత్వం నుండి విదిపిస్తాడు... చివరికి BCE 1446 లో ఒక Law and Order వస్తుంది... అది ఈ రోజున ప్రపంచ మంతటా ఉంది. దానిలో మీరు నేను మనుషులం అంతా బ్రతికేస్తూ Law and Order ఎలా create అయ్యిందో మరిచిపోయారు... ఆ రాజ్యం - ఈజిప్టు ఆ బాలుడిని కన్న తల్లి - ఒక బానిస పెంచిన తల్లి - ఫరో కూతురు ఆ బాలుడు - మోషే Law and order ఇచ్చిన వాడు - అగ్ని దేవుడు. విచిత్రం ఏంటంటే - అగ్ని మనిషితో మాట్లాడటం... కనుక మీరు చెప్పిన కాన్సెప్ట్ కి నేను చెప్పిన హిస్టరీ కి చాలా తేడా ఉందని గ్రహించాలి...Thank you Madam..🙏🙏🙏
11:40 dheeni batti manuvalandharini Samanam ga puttinchaledhu antaru anthenaa?? Upaadhi rithya, Sampadha,aasthulu, Peru prakyathalu ivanni manishi thana jeevana rithya dhevudu isthadu kani ayana Oka manishini vere manishiki thakkuva jathivaduga mathram cheyadu okavela ala chesadu ani a grandham cheppina Adhi Corrupted ae ani annatte👍👍
హిందు అనే పదము ధార్మిక పదము కాదు అది ఒక భౌగోళిక పదము మాత్రమే. హిందూ మతము హిందూ ధర్మము హిందూ సంస్కృతి సనాతన ధర్మము అని ఏ వేదములో ఏ శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు హిందూ మతము హిందూ ధర్మమే లేదు భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నీరు పుట్టుక మరణము అందరికీ ఒకే ఉన్నప్పుడు మనుషులు వేరు దేవుడు వేరు ఎలా అవుతాడు, Gk Visalakshi 71 గారి వీడియోలు కూడా చూడండి మానవులంతా ఒక్కటేనా దేవుడు ఎవరు ఎవరిని ఆరాధించాలి ఆధారాలతో సహా చెపుతుంది
జై శ్రీ రామ్
రాజు గారి కి మనఃపూర్వక నమస్కారం
సనాతన వైధిక ధర్మం వల్లే
మనవుడే మహానీయుడు.
అరేయి జెఫ్ఫా
డాక్టర్ గారు విలేఖరి అడిగిన ప్రశ్నలకి చక్కటి జవాబులు చెప్పారు,🚩🚩👌💕👍🙏🙏
What an awesome journalism, this is how an anchor should present himself with full command questions he raises, great kudos far to far better than any popular anchors!!
Thank you doctor garu for your knowledgeable interview
Chala baga cheppinaru Shivan garu 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🔥❤️❤️❤️💐💐💐🇮🇳🇮🇳🇮🇳
THANK YOU SIR
రాజుగారు మీలాంటి వాళ్ళు మన సనాతన ధర్మానికి చాలా అవసరం .చాలా మందికి మన ధర్మం విలువ తేలిక మతం మారుతున్నారు
Manchi Interview chesaru Shivaan naidu garu. Bhaskar Raju gari points chala bagunnayi. Truth spoken 🇮🇳🪷🙏
❤❤
Super sir baskar raju garu
Nice interview. Crystal clear explanations given by Bhaskara Raju Sir.
Awesome interview, both ways!!
Very nice discussion sir .
Long live Raju garu🚩🚩🚩
Love to all
జై రాజు గారూ
Your explanation is very clear Sir
Excellent service for hindhuvs
జై శ్రీరామ
రాజుగారు హిందువులకు దిక్సూచి
హిందూయిజం మనిషి యొక్క ప్రకృతి యొక్క జీవనగమనాన్ని తెలియజేస్తుంది అంతే సత్యాన్ని ప్రభోదిస్తుంది. ఇతరమతా లేవి సత్యాన్ని బోధించవు. లేని వాటిని ఉన్నట్లుగా అబద్దాలను ప్రభోదిస్తాయి.
Untouchbilty?
@@ksumasri8303 ninnu yevaru touch cheyyatam leda
@@ksumasri8303 untouchable ని ఆధారాలతో చూపించాలి. నీ నోటికొచ్చినట్టు చెబితే దాన్ని వ్యభిచారం అంటారు.
@@vjayaha satheesahagamanam?
@@vasappac9027 mooyendira Babu,
Mathonmadululara?
I am proud of I am Hindu.
Good sir
భవిష్యపురాణంలో బ్రహ్మపర్వం,మధ్యమపర్వం,ఉత్తరపర్వం మాత్రమే నిజం.ప్రతిసర్గపర్వం ప్రక్షిప్తం.ఆధునికులు ఎవరో కల్పించివ్రాసినది.దీనికి నిదర్శనం ఏమిటంటే మూడుపర్వాలు ఉన్నప్పుడే రెండవది మధ్యమపర్వం అవుతుంది.నాలుగుపర్వాలున్నప్పుడు రెండవది మధ్యమపర్వం అవదు.దానిలోని కథలుకూడా చరిత్రని వక్రీకరించి వ్రాసిన అభూతకల్పనలు.
ధరమా మారగాము బసకర రజు గరికి పదాంది బీ వాదనలు 🙏
Super sir
Great job. Keep doing more videos. Jai Sanathana Dharma 🙏🏻
Jai sri ram 🙏🙏
Jai bharath
Shivan Naidu I don't know you,if you would take my advice please continue this profession, the way presented the entire interview is awesome 👏 it looked very professional you would be a best fit in this field keep continuing ; these days I'm seeing chillar anchors, you would beat them like a cake walk.
U r right sir
Good 👍😊
Very good video
Thanks you bro
Good job 👍👍
Namaste Bhaskara Raju garu, good interview, jai sreeram.
Vijayosthu..🙏💐🕉️🇮🇳💐🙏
Superb sir
Nice interview and thank you bro
Good video good message
Great jop sir
Doctor is good anlasis
💐💐💐🙏you are very great sir Every HINDU 🕉 with you sir🙏
Good sar🎉
Dr రాజు గారికి.నమోనమః
Jai Sriram
Faster la prarana super gaa cheppaaru sir
Good
సూపర్ రాజు గారు
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Bhaksra Raju garu, Namaste. I watched your interview and really precise and apt in explaining the greatness of Sanatana Dharma and how you became atheist and what circumstances Inspired you to read books on Snatana Dharma, Bible, Quran. Also inspired you to write books "క్రైస్తవంలో వీడని చిక్కుముడులు" & "సత్య సువార్త ". I watched your many videos and group discussions in youtube channel with Lalith & Hamara Prasad. I also watched the video of dedicating the book to you "ఏసు చారిత్రక పురుషుడా?, by author Prof. Sivprasad garu. I purchased both books and started reading and thank you for the best efforts for bringing out such books to create awareness, truth and reality of Sanatana Dharma and expose lies and cheating of selfish Pasters.
Please send me details of "Satya Suvarta" book price and details of remittence to buy.
Jai Hind. Jai Sriram
Regards,
Sivanand P
సనాతనమే సర్వ లోకం
Thanks sir.
Bro Shivaan, you look very handsome and divine. Very few people look divine... it's interesting how all the divine looking people I have ever seen have always been deeply spiritual.
THANK YOU BRO
Very good......
Dhevudu ledani namevadu vidi matalu vini mosapothunaru, great, blind followers, God bless you for your next step
Dr గారు మీకు ధన్యవాదములు దయచేసి మేము ఈ knowledge తెలుసుకోవడానికి కొన్ని books చెప్పగలరు
Hi annaiyalu
Very nice video brother 👍👍👍
Great sir.......
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై షాపర్ 🚩🙏
Jai sriram.jai hindu.jai Bharat.
Jai Sriram doctor garu you are a very good answers. thanks sir
Hyd lo akkada sir book exhibition?
Anna good effort
Doctor gaariki namaskaaramulu.
Jei hind
Jai Sri ram, chaalaa baagaa vivarinchaaru
Thank you andi
Keep supporting us
To C H Sambasiva Rao UTRC Christian voice. John Koyya..all Xtians. ఆందు కే మేము గుడి కి వెళ్తాము... మూర్తి పూజలు చేస్తాము, .పుస్తకాలు లో తప్పులు ఉంటాయి,. దుర్మార్గులు కుట్ర పూరి త ము గా తప్పుడు వ్రాతలు చేరుస్తారు..
ఆన్ని పుస్తకాలు హిందూ మతాన్ని కి ఆధారాలు కావు...
కొన్ని హిందూ పుస్తకాలు ను బ్రిటిష్, ముగలైలు 1000 యేళ్లు వక్రిక రించారు, ఆన్ని పుస్తకాలు వాస్తవాలు కావు.
దయచేసి బైబిల్ లో ఉన్న దరిద్రాన్ని అందరూ తెలుసుకోవాలి తెలియజేయాలి ప్రచారం చేయాలి ✝️⛪🚪🐏☠️
Jai hindu
Jesus is king of kings , lord of lords.
మేకులు పీక్కోలేని వాడు కింగా!శిష్యులను కాపాడుకోలేనివాడు లార్డ్ అఫ్ the లార్డ్సా!ఏమి లాజిక్ అబ్బా!
@@r.venkateswararao3892 death of Rama ?
Explain me.
@@r.venkateswararao3892 ఒక్కమేకు కాలి బొటన వేలుకు గుచ్చుకుంటే చనిపోయినవాడు.మీకు దేవుడైనప్పుడు మూడు మేకులు కట్టించుకున్నవాడు మాకు దేవుడని చెప్పుకోవడంలో తప్పులేదుగా ?
@@r.venkateswararao3892 ramudi death?
@@r.venkateswararao3892 Krishnudu yela chanipoyadu cheppu
Long live Raju Garu 🙏🙏🙏
Great work bro....keep going....
Don't disappoint in tough situation.. believe in ur self
.
Thank you, I will
Meeru super sir
లుఛ్ఛాబైబుల్ చదవండి, నిజాలు తెలుసుకోండి.
Bible పరిశుద్ధ గ్రంథము
VERY NICE RAJU GARU.
మీ ఇద్దరికీ ధన్యవాదాలు🙏
3:27 so, ఇప్పటికీ మీకు దేవుడు ఎవరో తెలియదు..
Believe in your own self. Everything is within you and what exists in you exists in the universe. Venture into yourself and realise your true self. God is a belief but your soul is your entity.
@@malathirani2035 thanks for the comment Madam.
నాకు నేను గా ఈలోకంలోకి రాలేదు, అప్పుడు అన్నీ నాలో ఉండవు. నా శరీరాన్ని కాపాడే Law and Order రావటం నేను తీసుకు రాలేదు.
కానీ! కాలం ప్రకారం BCE 1500 లో, ఒక వ్యక్తి ని తాను బాలుడుగా ఉన్నప్పుడు, ఆయన అమ్మ గారు అతనిని కనిన చాలా తక్కువ కాలంలో పరిస్థితుల కారణం గా బ్రతికితే బ్రతుకుతారు లేదా చనిపోతాడు అనుకుని అతనిని బాలుడుగా ఉన్నప్పుడే నీళ్ళల్లో పడవేసింది.
కానీ! ఆ బాలుడు ఒక రాకుమార్తె కు దొరుకుతాడు. ఆ రాకుమార్తె ఆ బాలుడిని తనకొడుకుగా స్వీకరిస్తుంది. ఆ బాలుడు రాచరికపు జీవితం అనుభవిస్తుంటారు....
....అనేకమైన సంఘటనలు జరిగిన మీదట ఆ పెంచి పెద్ద చేసిన వారిపైన అతను తిరగబడి ఆ రాజ్యంలో ఉన్న మనుషులను బానిసత్వం నుండి విదిపిస్తాడు... చివరికి BCE 1446 లో ఒక Law and Order వస్తుంది...
అది ఈ రోజున ప్రపంచ మంతటా ఉంది. దానిలో మీరు నేను మనుషులం అంతా బ్రతికేస్తూ Law and Order ఎలా create అయ్యిందో మరిచిపోయారు...
ఆ రాజ్యం - ఈజిప్టు
ఆ బాలుడిని కన్న తల్లి - ఒక బానిస
పెంచిన తల్లి - ఫరో కూతురు
ఆ బాలుడు - మోషే
Law and order ఇచ్చిన వాడు - అగ్ని దేవుడు.
విచిత్రం ఏంటంటే - అగ్ని మనిషితో మాట్లాడటం...
కనుక మీరు చెప్పిన కాన్సెప్ట్ కి నేను చెప్పిన హిస్టరీ కి చాలా తేడా ఉందని గ్రహించాలి...Thank you Madam..🙏🙏🙏
అయ్యో ఇంకా బైబిల్ గొప్ప అని రాశారు ఏమో ,పేరు మార్చకుండా అనిపొరబడ్డాను.
Cristal clear
వీడిలాంటి మేధావులు రాసినవే వేద గ్రంథాలు😂😂😂
సనాతన హిందూ ధర్మం కూడా వీడే గతజన్మలో స్థాపించాడు🤣🤣
Jai shree ram
జై శ్రీ రాం సార్
Jai shri ram...🙏🚩
Jai Sriram.
సరైన అవగహన Christians ku లేదు
I have seen him in minnal murali
?
Jai bharat jai shree ram
Original bhavisya పురాణం ను christiyan s చూపాలి
Jaisriram
Operations paper clip
Manchi maatalu chepparu.jai hind.
4:00 క్రిస్టియానిటి కి బైబిల్ కి ఎంటి సంబందం sir? పాస్టర్లు కి బైబిల్ కి ఎంటి పొంతన?
లేని యెడల నీకు ఎందుకు
మంచి మాట చెప్పేరు సార్.
జై శ్రీరాం
But what is reality you can't understand without having a teacher.
good interview...
11:40 dheeni batti manuvalandharini Samanam ga puttinchaledhu antaru anthenaa?? Upaadhi rithya, Sampadha,aasthulu, Peru prakyathalu ivanni manishi thana jeevana rithya dhevudu isthadu kani ayana Oka manishini vere manishiki thakkuva jathivaduga mathram cheyadu okavela ala chesadu ani a grandham cheppina Adhi Corrupted ae ani annatte👍👍
భాస్కర్ రాజు చెప్పెదmత క్రాస్
లేని సనాతన గొప్పలు చెప్పడానికే ఈ ఇంటర్వ్యూ.
నీ పేరు నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ ఇవి కాకుండ నీ ఐడింటిటి లేకుండా నువ్వు ఎవరో చెప్పు....
హిందు అనే పదము ధార్మిక పదము కాదు అది ఒక భౌగోళిక పదము మాత్రమే.
హిందూ మతము హిందూ ధర్మము హిందూ సంస్కృతి సనాతన ధర్మము అని ఏ వేదములో ఏ శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు
హిందూ మతము హిందూ ధర్మమే లేదు
భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నీరు పుట్టుక మరణము అందరికీ ఒకే ఉన్నప్పుడు మనుషులు వేరు దేవుడు వేరు ఎలా అవుతాడు,
Gk Visalakshi 71 గారి వీడియోలు కూడా చూడండి మానవులంతా ఒక్కటేనా దేవుడు ఎవరు ఎవరిని ఆరాధించాలి ఆధారాలతో సహా చెపుతుంది