Nice video Mohan garu! 👌🏻👌🏻👌🏻 Showroom lo unde service center ki bandi servicing ichhinappudu vallu chese work daggarandi observe cheyadam na alavatu. Tuning kosam chinna chinna repair la kosam Mechanic daggaraku vellakunda nene chesukunta.
Sir, నాయొక్క bike పోయింది, Zomato, swiggy లాంటి డెలివరీ జాబ్ చేస్తుంటాను, రోజుకి సుమారు 100 km - 130 km వరకు distance వెళుతుంటను, manchi milage and మన్నిక ఉన్న, bike నీ sugest చేయరా , please
Sir idhi Activa 125 bs6 ki kooda cheppandi tuning Ela cheyyalo endukantey throttle delay undi andukuney pickup and mileage excellent undi kotha bandi but only accelerator delay undi sir so aa delay nii Ela thagginchalo video cheyyandi sir Please reply me sir 🥺🥺🥺
సార్ మా బండి 125 సిసి హోండా ఎర్లీ మార్నింగ్ బండి స్టార్ట్ అవదు మధ్య మధ్యలో హెయిర్ లాగుతా ఉంది చాలా షో రూమ్ లో ఇచ్చాము కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్
Sir na vehicle discovery 100cc naa bike mileage 36km per liter vasthudhi sir mechanic chupinchina same mileage ney vasthudhi edaina suggestion evvandii
హరి గారు మీరు చెప్పే విధానం మీకు మాత్రం అర్థం అయితే సరిపోదు వాహనదారులకు అర్థం అయ్యేటట్లు చెప్పటానికి మరొకసారి ప్రయత్నించండి rpm మీటర్ ఉన్నవాళ్లు ఉదాహరణకి పల్సర్ బండి స్టార్ట్ చేసి 3000 లో రీడింగ్ ఉంచి ఎయిర్ స్క్రూ పూర్తిగా బిగించి అప్పుడు మీటర్ అబ్జర్వ్ చేస్తూ స్లోగా ఎయిర్ స్క్రూ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ మీటర్ చెక్ చేసుకోవాలి 3000 rpm కి దాటి ముళ్ళు వెళ్లినప్పుడు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు స్క్రూ లూజ్ చెయ్యాలి ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఆఫ్ చేసి మరలా క్లాక్ వైజ్ లో కాస్త తిప్పి అక్కడికి ఆఫ్ చేస్తే సరిపోతుంది తరువాత rpm 10000 కి కరెక్ట్ గా ఉండేటట్టు బీటింగ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది క్లచ్ ప్లేట్లు కూడా గేర్లు వేసేటప్పుడు చెడిపోకుండా ఉంటాయి ఇది కరెక్ట్ ట్యూనింగ్ సార్ అని నేను భావిస్తున్నాను నా 27 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను సార్ మీకు అర్థం అయితే దీనిని బట్టి ఒక వీడియో పోస్ట్ చేస్తే వాహనదారులకు అర్థమవుతుంది ధన్యవాదాలు మిత్రమా నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను జైశ్రీరామ్
Fi ki kuda chesuko vachu bro tps sensor ni adjust chesuko vachu but company vale crt ga chesi untaru but em anna repairs ki ichinapudhu tuch chesinapudhu potundhi but multimeter help tho malli set chesukovachu but dani voltage point telisi undali
nenu youtube chuse, carb tuning chesanu, na 150cc suzuki fiero bike ippusu 60kmpl mileage istundi after 20 yrs also.😀
😂😂😂
😂
Fiero f2 Inka vaduthunnara...
@@chadrashekar2097 bro Nadi Suzuki Fiero 2001 March model, not F2, yes it is in good condition
Bro mee Telugu chala bagundi, naku ikkada Telugu matladevare leru, thanks for the information
Excellent performance bhaiyya
I am not a mechanic, but, i understood almost how carburettor works..! Thank you friend 🙏🙏
Shine bike ki yela cheyali 2016 model.cheppandi anna
vedio super brother. tuning slow ga chesi choopincharu.
thank you.
Perfect ga chepparu bro
Big fan Anna ❤❤❤ we want more videos ❤❤
Very useful information 👍
Discover 100cc bike full restoration video cheyandi bro😎
Nice video Mohan garu! 👌🏻👌🏻👌🏻
Showroom lo unde service center ki bandi servicing ichhinappudu vallu chese work daggarandi observe cheyadam na alavatu. Tuning kosam chinna chinna repair la kosam Mechanic daggaraku vellakunda nene chesukunta.
Anna bike overheat avvadaniki reasons explain chesthara
Wonderful 👌🏼
Useful video sir
Anna air scru anticlock wise enni turns thippalo cheppaledu
Anna mileage setting ela cheyyali cheppandi sir
Sir.Tyer prasher.driveing habit and Speed etc will give millage
Nice explain bro.....❤
Neelu sir , Please show us this experiment on latest bikes with fuel injector system.
Fi ki tuning undadu brother it's working based on ECU
Untundhi bro tps sensor ni adjust chesukovachu multi meter help tho but company vale proper tuning set chesi istaru
Sir, నాయొక్క bike పోయింది, Zomato, swiggy లాంటి డెలివరీ జాబ్ చేస్తుంటాను, రోజుకి సుమారు 100 km - 130 km వరకు distance వెళుతుంటను, manchi milage and మన్నిక ఉన్న, bike నీ sugest చేయరా , please
Bajaj CT100, Platina 100cc
Praise the lord brother
Sir idhi Activa 125 bs6 ki kooda cheppandi tuning Ela cheyyalo endukantey throttle delay undi andukuney pickup and mileage excellent undi kotha bandi but only accelerator delay undi sir so aa delay nii Ela thagginchalo video cheyyandi sir
Please reply me sir 🥺🥺🥺
Good & clear information
Anna na bike 2 stock engine anna carbaretor lo nunchi hair filter lo oil vachesi start avatley
Anna platina 40 speed datitay bandi nelichipotundi na
చలా బాగా చెప్పారు
Super Brother
When we have to replace carb?.. my bike is getting accelerator noise once we do self start instead of accelerator raise
Hi అన్న నాది hyundai eon car millage 15. Vastundi.. ఇంకా millage పెరగాలంటే ఏంచెయ్యాలి అన్న కొంచెం చెప్పు plese anna
Super sir ❤
Super konchem mellega chepandi
Super neelu garu
Good job bro
సార్ మా బండి 125 సిసి హోండా ఎర్లీ మార్నింగ్ బండి స్టార్ట్ అవదు మధ్య మధ్యలో హెయిర్ లాగుతా ఉంది చాలా షో రూమ్ లో ఇచ్చాము కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్
Good speech
2014 model hf deluxe milega 53 vastundi em cheyyali
Engine Tachometer Tho tuning and idle RPM Set Cheyavachuu kada
👌👌👌👌👌
Hi anna
NR carbon inka run avuthunda anna
Yes
@@neeluartsautomobile anna midi srklm kada ekkada anna
Thanks
సార్ నా బండి పరేషాన్ +ఒక బవుల్ క్యాప్
పెట్రోల్ 16 పాయింట్లు వస్తుంది ఎంత మైలేజ్
వస్తుంది చేప్పగలరా
Anna okasari tuining chesina tharvtha malla ha tuning ala pothadhi anna
Video carefully observe cheyyandi
Sir na vehicle discovery 100cc naa bike mileage 36km per liter vasthudhi sir mechanic chupinchina same mileage ney vasthudhi edaina suggestion evvandii
Same problem anna
Naa splendor plus 25kmpl mileage isthundi, tuning cheyinchaanu aiyna no isr.
Ek problem undacchu
Anna old splendor plus ki elaa చేయాలి.నా బైక్ కి ఒకటే స్క్రూ ఉన్నది
Super.exlent
Glammour bike best engine oil chapu bro
Super anna
Glamour i3s tuning cheppandi sir
Anni bike lalo same
Same problem Anna glamour i3s bs 4 ki two bolts levu anna
Super super
హరి గారు మీరు చెప్పే విధానం మీకు మాత్రం అర్థం అయితే సరిపోదు వాహనదారులకు అర్థం అయ్యేటట్లు చెప్పటానికి మరొకసారి ప్రయత్నించండి rpm మీటర్ ఉన్నవాళ్లు ఉదాహరణకి పల్సర్ బండి స్టార్ట్ చేసి 3000 లో రీడింగ్ ఉంచి ఎయిర్ స్క్రూ పూర్తిగా బిగించి అప్పుడు మీటర్ అబ్జర్వ్ చేస్తూ స్లోగా ఎయిర్ స్క్రూ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ మీటర్ చెక్ చేసుకోవాలి 3000 rpm కి దాటి ముళ్ళు వెళ్లినప్పుడు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు స్క్రూ లూజ్ చెయ్యాలి ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఆఫ్ చేసి మరలా క్లాక్ వైజ్ లో కాస్త తిప్పి అక్కడికి ఆఫ్ చేస్తే సరిపోతుంది తరువాత rpm 10000 కి కరెక్ట్ గా ఉండేటట్టు బీటింగ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది క్లచ్ ప్లేట్లు కూడా గేర్లు వేసేటప్పుడు చెడిపోకుండా ఉంటాయి ఇది కరెక్ట్ ట్యూనింగ్ సార్ అని నేను భావిస్తున్నాను నా 27 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను సార్ మీకు అర్థం అయితే దీనిని బట్టి ఒక వీడియో పోస్ట్ చేస్తే వాహనదారులకు అర్థమవుతుంది ధన్యవాదాలు మిత్రమా నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను జైశ్రీరామ్
❤First view ❤❤❤
Super
Well 🎉
Discover 100 mailge king
Anna tvs start cety millega setting
Good
👍
Passion pro.also bro plsee
👌👌👍
NV motham telugulo cheptey bagundedhi
👌👌👌👌👌
Super😅
CHALA BAGA EXPLAIN CHESARU ANNAYYA
Edem chusinv channel check vokasari anthaku minchi video's vntay chusi mind pothundi bro
Enduku pettav bro video cut chesav kadaa bro, super Bowl your talent but video cut chesi upload chesav ....
👍👍
Activa ki yela anna
Idi scooty ki kuda untada brother
Yes bs4 lo
Honda shine kisi eala
Hi sir👌
Fi engine ki yela
Fi ki carburettor undadu bro
Adi telusu mailage yala penchali anni
Fi ki kuda chesuko vachu bro tps sensor ni adjust chesuko vachu but company vale crt ga chesi untaru but em anna repairs ki ichinapudhu tuch chesinapudhu potundhi but multimeter help tho malli set chesukovachu but dani voltage point telisi undali
3.5 petta anna
Anna Apache ki kooda pettandi anna
My apache is bs6 bro
Rx 100 మైలేజ్ వచ్చేలాగా చెప్పండి లాస్ట్ 50 మైలేజ్ వచ్చిన చాలు 😂😍
Aa Rx100 engine teesesi platina engine pettandi bandiki 😂😂
@@tejanveshbommakanti2069 ante magodu kasta teda gadini cheyalantavu
Na Rx 40 vachhina Chalu bro 😢
@@telugugamermurali4639 35. 40 కంపల్సరీ వస్తుంది బ్రో మైలేజ్ RX.అది కూడా 50 లోపు speed పోతేనే
@@tejanveshbommakanti2069 మీరు చెప్పేది ఎలాగుందంటే ఒక మగాడు మాడ అయినట్లు ఉంటుంది బ్రో 😂
Hiii
1k liker
Super 👏👏👏🫶🫶🫶👌👌👌
Wrong tuning. Rpm should be in high
Oh ok brother... Please tell why RPM Should be High?
అలా ట్యున్ చేస్తే పెట్రోల్ కన్నా ఇంజన్ ఆయిల్ పోయి పొగ వస్తుంది. లైఫ్ పోతాది.
Bs6 passion pro cheppandi
Good
👍👍