Bavovita+rogor కాంబినేషన్ స్ప్రే చేయవచ్చు ఇది కూడా నీకు నూట్రిన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ వైరస్ వస్తుంది మిర్చి పంటలో అయితే తెల్ల దోమ వల్ల బొబ్బర వైరస్ వస్తుంది మినుము పంటలో అయితే నూట్రిన్స్ లోపం వల్ల కూడా ఎల్లో కలర్ వస్తుంది
సీజ్ మైట్ కి గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు ఇది కూడా గ్రోత్ వస్తుంది ఎస్ ఎల్ ఆర్ 525 టొమాటోలో ఎక్కువ దోస్త్ వాడకూడదు దీన్ని బదులు టమాటాలో ఆర్తిను ఫ్రైడ్ పవర్ స్టార్ స్ప్రే చేసుకోవచ్చు
Good
Thank you brother 🤝🌹 💐
Anna keefan cost entha
1lt 1950rs
Mudata baga vundanna em sprey cheyali
పై ముడత ఉంటే తామర పురుగుకి జంపు స్ప్రే చేయాలి కింది ముడత ఉంటే ఎర్రనల్లికి సీజ్మైట్ స్ప్రే చేసుకోవాలి
Pai mudata vundann
Takkuva karchilo manchi combination cheppana
Tata company sonicflo+FMC company rogor కాంబినేషన్ స్ప్రే చెయ్
Thanks anna
Thank you brother 🤝🌹 in
Rogor jump actara liquid vetiki use bro
రోగార్ నల్లికి జంపు తామర పురుగుకి అక్టారా పచ్చ దోమకు క్వాలిటీకి
Basf vari priaxor dheniki pani chesthadhi anna priaxor లోనికి కమినేషన్ చెప్పండి అన్న
ప్రయాక్షర్ తెగుళ్ళకి పనిచేస్తుంది దీనిలో కాంబినేషన్ ఏదైనా స్ప్రే చేయవచ్చు
Amistar top లోకి ఎక్సపోనాస్ కలిపి కొట్టవొచ్చునా అన్న లేదా అమిస్టర్ టాప్ and ronfen. + cubaxpower కలిపి కొట్టచ్చ వొచ్చునా అన్న
అమిస్టార్ టాపు ఎక్స్పోనస్ కలిపి కొట్టవచ్చు
Priaxor బూడిద తెగులుగు పని చేస్తాదా అన్న
పనిచేస్తుంది ఒక ఎకరానికి 120ml స్ప్రే చేసుకోవాలి దీని ప్రైస్ 1000 రూపాయలు ఉంటుంది
Bro nenu 3.5 yakara mirchi vesanu 2nd step growth ravataniki emi spray cheyali bro
Brand+legend+decide కాంబినేషన్ స్ప్రే చెయ్ కచ్చితంగా గ్రోత్ పూతలు వస్తాయి
ఎక్సపోనాస్ + priaxor+ bond కలిపి కోటవొచ్చునా అన్న
విడిగా బకెట్లు పెట్టుకుని కలుపుకొని స్ప్రే చెయ్
movento od and exponus combination Ela untadhi brother
బాగానే ఉంటుంది బ్రదర్
Anna menumu panta lo yellow mosaic virus gurinchi manchi mondhu chepava
Bavovita+rogor కాంబినేషన్ స్ప్రే చేయవచ్చు ఇది కూడా నీకు నూట్రిన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ వైరస్ వస్తుంది మిర్చి పంటలో అయితే తెల్ల దోమ వల్ల బొబ్బర వైరస్ వస్తుంది మినుము పంటలో అయితే నూట్రిన్స్ లోపం వల్ల కూడా ఎల్లో కలర్ వస్తుంది
@RAMANJANEYULUUTTI tella dhomma valla kadha vachedhi
తెల్లదోమ వల్ల వైరస్ వస్తుంది బ్రో ఎక్కువ శాతం నూట్రిన్స్ వల్ల కూడా ఎల్లో కలర్ లోపం వస్తుంది
SLR,colfos, biovita,super coma kalipi vadocha bro
విడిగా బకెట్లు పెట్టుకొని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు
Super coma bio product a oorgnica
సూపర్ కోమ ప్రోక్లైమ్ అంటే పురుగు కి ప్రతిభ బయోటెక్ వాళ్ళది బయో కాదు
Growth pramoter vadda anna?
Tamoto ki use cheyavachha?
సీజ్ మైట్ కి గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు ఇది కూడా గ్రోత్ వస్తుంది ఎస్ ఎల్ ఆర్ 525 టొమాటోలో ఎక్కువ దోస్త్ వాడకూడదు దీన్ని బదులు టమాటాలో ఆర్తిను ఫ్రైడ్ పవర్ స్టార్ స్ప్రే చేసుకోవచ్చు
Hi
Bro
Tomorrow index biovita
Next day rogor jump actara liquid spray chestunna ok na
ఓకే బ్రో బాగానే ఉంటుంది
Bro midhi ekkada bro
Tangeda village dachepalli mandal palnadu district
అన్నా కందికి ఫ్లవర్ పైన అంప్లిగో బెస్ట లేక ex bonus besta తొందరగా ఏ మందు పిందేచేస్తుంది.
Exponus స్ప్రే చెయ్
Anna pi company umicell price antha anna
పుల్విక్ యాసిడ్ అమినోయాసిడ్ రెండు మిక్సింగ్ దీని లీటర్ ప్రైస్ 500 రూపాయలు ఉండొచ్చు మనము ప్రస్తుతానికి దీన్ని తీసుకురాలేదు
Thanks Anna
Ok
హాయ్ అన్న మూడు మందులు కలపొచ్చా కలిపితే అలా కలపాలి
మూడు మందులకు మూడు బకెట్లు పెట్టుకొని కలుపుకోవాలి తరువాత తైవాన్ లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి
హాయ్ అన్న మూడు మందులు చదువుతున్నావ్ మూడు మందులు ఎలా కలపాలా 300 కలిపితే ఒక ముందు ఫెయిల్ అవ్వదా
మూడు రకాల మందులకి మూడు బకెట్లలో కలుపుకొని ట్యాంక్ లో మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి ఎటువంటి సమస్య ఉండదు ఫ్రీగా కలిసిపోతాయి
హాయ్ అన్న ఒకసారి నెంబర్ పెట్టు అన్న ఒకసారి అన్న నీతో మాట్లాడాలి