RAMANJANEYULU UTTI
RAMANJANEYULU UTTI
  • Видео 140
  • Просмотров 425 286
పూతలో తామరనల్లి, తామర పురుగు కు ఇన్ని రకాల మందులు ఉన్నాయని మీకు తెలియక నష్టపోతున్నారు
పూతలో తామర పురుగు నివారణ#farmers #raithulu
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్
Please subscribe my channel
Agriculture RUclips channel
Farming in Telugu
టాప్ తామర నల్లికి బ్రాండెడ్ మందులు
Просмотров: 7 197

Видео

Highlight 44:36 - 49:32 from రైతే రాజు farmer is the king
Просмотров 33916 часов назад
Please subscribe my channel #farming#farmer#Telugu farming#agriculture#vyavasayam#raithulu#Rythe raju
తెల్ల దోమ పచ్చ దోమ, నల్లి ఎక్కువగా ఉన్నా?కొమ్మ బాగా సాగడానికి, పూతుల రావడానికి బెస్ట్ మందులు
Просмотров 5 тыс.21 час назад
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ Please subscribe my channel #farmers #vyavasayam #raithulu Agriculture videos in Telugu
లద్దె పురుగు పచ్చ పురుగు 100% కచ్చితంగా చనిపోతుంది/ఈ పురుగు మందులకు నేను గ్యారెంటీ ఇస్తా
Просмотров 6 тыс.14 дней назад
Please subscribe my channel Telugu RUclips channel Agriculture videos Farming in Telugu#raithu #farmers #farming #raith #raithulu #vyavasayam Best pesticides in Telugu
BASF COMPANY PIRATE తో మీ పంట అవుతుంది సురక్షితం
Просмотров 2,6 тыс.14 дней назад
Please subscribe my channel ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ farming RUclips channel Agriculture RUclips channel Agriculture videos in Telugu Farming in Telugu Vyavasayam in Telugu #farming #raithu #farmers #agriculture
ప్రతి ఒక్క రైతుకు కచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన మందులు అధిక దిగుబడికి గ్యారెంటీ ఆలోచించకు రైతన్న
Просмотров 8 тыс.14 дней назад
Please subscribe my channel Telugu RUclips channel Agriculture RUclips channel Farming in Telugu Vyavasayam in Telugu Best agriculture videos in Telugu
బాయర్ కంపెనీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది/ఇది ఎందుకు పనిచేస్తుందో కచ్చితంగా తెలుసుకోండి
Просмотров 9 тыс.21 день назад
Please subscribe my channel Please subscribe my channel Telugu RUclips channel Agriculture RUclips channel #farming #raithu #farmers #agriculture #raithulu #vyavasayam Best pesticides in Telugu Insecticides in Telugu Fungisides in Telugu Mighty sites in Telugu Telugu RUclips channel Ramanjaneyulu utti
కాయ మచ్చలు కొమ్మ తెగులు కాయకుల్లుడు పండాకు తెగులు బూడిద తెగులు బూజు తెగులు ఆకుమచ్చలకు NO 1 మందులు
Просмотров 13 тыс.21 день назад
Please subscribe my channel#farming #farming #raithu #raithu #agriculture #agriculture #raithulu #raithukastalu #vyavasayam farmer is the king Best agriculture videos Best viral videos Farming in crops Best farmers Chilli farming in Telugu Cotton farming in Telugu Telugu RUclips channel Top videos in Telugu Insecticides in Telugu Fungisides in Telugu Insecticides in Telugu
లద్దె పురుగు పచ్చ పురుగు ఎర్రనల్లి గోధుమ రంగు నల్లి కి ఒకే మందు సమాధానం చెబుతుంది
Просмотров 1,8 тыс.28 дней назад
Please subscribe my channel#farming #farming #raithu #raithu #farmers #farmers #agriculture #agriculture
టమాట తోటలో అధిక పిలకలు కోసం అధిక గ్రోతు పూతలు అధిక కాపు కోసం
Просмотров 203Месяц назад
టమాట తోటలో అధిక పిలకలు కోసం అధిక గ్రోతు పూతలు అధిక కాపు కోసం
చదువు రాకపోయినా ప్రతి ఒక్క రైతుకి ఈజీగా అర్థమయ్యేలా/ఇక ఏ రైతు మోసపోడు
Просмотров 497Месяц назад
చదువు రాకపోయినా ప్రతి ఒక్క రైతుకి ఈజీగా అర్థమయ్యేలా/ఇక ఏ రైతు మోసపోడు
నేను చెప్పినట్టు ఈ మందులు స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా అధిక దిగుబడి వస్తుంది
Просмотров 1,5 тыс.Месяц назад
నేను చెప్పినట్టు ఈ మందులు స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా అధిక దిగుబడి వస్తుంది
ఈ రెండు కాంబినేషన్ తో గజ్జి ముడత పోతుందా ఒకసారి ఈ వీడియో చూడండి
Просмотров 493Месяц назад
ఈ రెండు కాంబినేషన్ తో గజ్జి ముడత పోతుందా ఒకసారి ఈ వీడియో చూడండి
పచ్చ పురుగు లద్దె పురుగు, కొమ్మ తెగులు బూజు తెగులు పండాకు సమస్య కు ఏం స్ప్రే చేయాలి?100% రిజల్ట్
Просмотров 1 тыс.Месяц назад
పచ్చ పురుగు లద్దె పురుగు, కొమ్మ తెగులు బూజు తెగులు పండాకు సమస్య కు ఏం స్ప్రే చేయాలి?100% రిజల్ట్
కొమ్మ తెగులు బూజు తెగులు పండాకు తెగులు నివారణ /గ్రోతు పూతలు బాగా వచ్చి దగ్గరగా కాపు పడటానికి
Просмотров 1,1 тыс.Месяц назад
కొమ్మ తెగులు బూజు తెగులు పండాకు తెగులు నివారణ /గ్రోతు పూతలు బాగా వచ్చి దగ్గరగా కాపు పడటానికి
ఇండో ఫీల్ కంపెనీ kuebiko, గరుడ కంపెనీ Guru గురించి పూర్తి వివరాలు, వీటి రిజల్ట్ చూస్తే షాక్ అవుతారు
Просмотров 4,2 тыс.Месяц назад
ఇండో ఫీల్ కంపెనీ kuebiko, గరుడ కంపెనీ Guru గురించి పూర్తి వివరాలు, వీటి రిజల్ట్ చూస్తే షాక్ అవుతారు
పొగాకు పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి? చాలామందికి పొగాకు పంట గురించి తెలియదు
Просмотров 351Месяц назад
పొగాకు పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి? చాలామందికి పొగాకు పంట గురించి తెలియదు
మిర్చి తోటలు ఎలా ఉన్నాయో చూడండి RAMANJANEYULU UTTI is live!
Просмотров 98Месяц назад
మిర్చి తోటలు ఎలా ఉన్నాయో చూడండి RAMANJANEYULU UTTI is live!
Highlight 0:00 - 2:08 from RAMANJANEYULU UTTI is live!
Просмотров 229Месяц назад
Highlight 0:00 - 2:08 from RAMANJANEYULU UTTI is live!
రైతుకు కచ్చితంగా ఉపయోగపడే టాప్ బ్రాండెడ్ మందులు/రైతన్న ఆలోచించకు నేను గ్యారెంటీ ఇస్తా
Просмотров 12 тыс.Месяц назад
రైతుకు కచ్చితంగా ఉపయోగపడే టాప్ బ్రాండెడ్ మందులు/రైతన్న ఆలోచించకు నేను గ్యారెంటీ ఇస్తా
RONFEN+tomatough స్ప్రే చేయండి ఒక్క మొక్కకు కూడా వైరస్ రాకుండా కాపాడుకోండి/వీటి రేటు ఎంత
Просмотров 4,6 тыс.Месяц назад
RONFEN tomatough స్ప్రే చేయండి ఒక్క మొక్కకు కూడా వైరస్ రాకుండా కాపాడుకోండి/వీటి రేటు ఎంత
తెల్ల దోమ పచ్చ దోమ దోమల లార్వాలను అలాగే నల్లిని నియంత్రించే RONFEN ఎలా ఉంటుంది దీని రేటు ఎంత?
Просмотров 6 тыс.Месяц назад
తెల్ల దోమ పచ్చ దోమ దోమల లార్వాలను అలాగే నల్లిని నియంత్రించే RONFEN ఎలా ఉంటుంది దీని రేటు ఎంత?
BASF కంపెనీ కొత్త మందులు ఎఫికాన్, ఇమ్యూనిట్ గురించి పూర్తి వివరాలు
Просмотров 2,4 тыс.Месяц назад
BASF కంపెనీ కొత్త మందులు ఎఫికాన్, ఇమ్యూనిట్ గురించి పూర్తి వివరాలు
మెత్తదనం, పూతలు రావడానికి మంచి కాపు కోసం మీరు ఈ నూట్రిన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి
Просмотров 49 тыс.Месяц назад
మెత్తదనం, పూతలు రావడానికి మంచి కాపు కోసం మీరు ఈ నూట్రిన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి
గడ్డి సమస్య ఎక్కువగా ఉందా? ఈ మందు ఆవిరి తగిలినా చనిపోతుంది
Просмотров 55 тыс.2 месяца назад
గడ్డి సమస్య ఎక్కువగా ఉందా? ఈ మందు ఆవిరి తగిలినా చనిపోతుంది
కెనరా బ్యాంకులో డబ్బులు ఎలా జమ చేయాలి. చాలా ఈజీగా జమ చేయండి
Просмотров 2482 месяца назад
కెనరా బ్యాంకులో డబ్బులు ఎలా జమ చేయాలి. చాలా ఈజీగా జమ చేయండి
దనుకా కంపెనీ లనేవో గురించి పూర్తిగా తెలుసుకోండి? సరైన టైంలో స్ప్రే చేయండి అధిక దిగుబడిని సాధించండి
Просмотров 40 тыс.2 месяца назад
దనుకా కంపెనీ లనేవో గురించి పూర్తిగా తెలుసుకోండి? సరైన టైంలో స్ప్రే చేయండి అధిక దిగుబడిని సాధించండి

Комментарии

  • @venkataramanakola651
    @venkataramanakola651 4 часа назад

    పెసర చేను లో బంగారు తీగ పూత దశ లో వస్తుంది దానికి మందు వుంటే చెప్పండి

  • @vijaykolusu8451
    @vijaykolusu8451 5 часов назад

    Minumu lo putha baga ravalante ami cheyali

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI Час назад

      బోరాన్+అగ్రిప్రో కలిపి స్ప్రే చెయ్ పూతలు బాగా వస్తాయి

  • @vijaykolusu8451
    @vijaykolusu8451 8 часов назад

    Anna phone number pettava

  • @maddumanoj6404
    @maddumanoj6404 10 часов назад

    Bro komma kulludu ekkuvaga undi edi pani chesthada?

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 6 часов назад

      Bayer company acerbo స్ప్రే చెయ్

  • @purnachandraraok7636
    @purnachandraraok7636 14 часов назад

    Very good information

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 День назад

    Decide. Ki. Comnees. Chypandi

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      Decide లో మీ పంటలో ఎటువంటి సమస్య ఉందో దానికి సంబంధించిన మందు కాంబినేషన్ స్ప్రే చేయవచ్చు మిర్చిలో నీకు దోమ నల్లి కాకుండా ఇక దేనికి స్ప్రే చేయాల్సిన అవసరం ఉందో చూడు

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 День назад

    55 day annna. Merapa. Anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      డిసైడ్ లో corteva కంపెనీ క్రాఫ్ మ్యాక్స్ స్ప్రే చెయ్ మంచి గ్రోత్ నీకు పూతలు రావడం బాగుంటుంది

  • @ankammaraogv5035
    @ankammaraogv5035 День назад

    Anna madian or abasin eadhi best

  • @ankammaraogv5035
    @ankammaraogv5035 День назад

    Anna madin oo abasin eadhi best

  • @Mokshagna1235
    @Mokshagna1235 День назад

    Dhosa gurenchi chepandi anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      ఏ మందు గురించి కావాలి బ్రదర్

    • @raw_world4
      @raw_world4 День назад

      Eppude ye variety pettachu anna dosakaya?

  • @Mokshagna1235
    @Mokshagna1235 День назад

    Hi Anna

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 День назад

    Pogaku. Budalu vunay.

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      పొగాకు అంటే పొగాకు లద్దె పురుగు ఉందా బ్రదర్ పొగాకు పురుగుకు ఇండో ఫీల్ కంపెనీ Rimon స్ప్రే చెయ్ బుడాలు లేదా గడ్డు పూతులు ఉంటే ఎఫ్ ఎం సి కంపెనీ మార్షల్ స్ప్రే చెయ్

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 День назад

    Pogaku ladheypuru vundhi

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      ఇండో ఫీల్ కంపెనీ Rimon స్ప్రే చెయ్

  • @lajarlajar5849
    @lajarlajar5849 День назад

    మెంబర్షిప్ మందు దేనికి పనిచేస్తుంది

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      మెంబర్షిప్ మందు mac కంపెనీది దీనిలో సింజంటా కంపెనీ కవాచ్ అలాగే అమిస్టారు రెండు మిక్సింగ్ ఉంటుంది అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది ఇది ఒక ఎకరానికి 600 ml స్ప్రే చేయాలి దీని రేటు 1200 రూపాయలు

  • @maheshmahe5367
    @maheshmahe5367 День назад

    r0se .gulabi .trips..contral .camacel .impramasan

  • @maheshmahe5367
    @maheshmahe5367 День назад

    flower.r0se tripes cotral camacal. impromasan

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      FMC company rogor లేదా bayer కంపెనీ జంపు లేదా గరుడ కంపెనీ పోలీస్ స్ప్రే చేయండి పూతలో తామర పురుగు పోతుంది వీటితోపాటు సైపర్కిళ్లు లేదా కరాటే లేదా క్యూరాక్రాన్ కలిపి స్ప్రే చేయండి లోపల పువ్వులో ఉంటుంది కాబట్టి ఇవి స్ప్రే చేయటం వల్ల బయటకి వస్తాయి చనిపోతాయి

  • @nellurivinodkumar3142
    @nellurivinodkumar3142 День назад

    Anna, మినుము లో మరుక మచ్చల పురుగు కి మందు చెప్పు

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      Syngenta company ampligo స్ప్రే చెయ్

  • @penthalarajashekar254
    @penthalarajashekar254 День назад

    Anna lavu labbari purugu ki cheppu mandu mirchi lo Plus erranalli ki

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      Corteva company engage+indofil company ceasemite నీకు లద్దె పురుగు పచ్చ పురుగు లబ్బర్ పురుగు కూడా పోతుంది అలాగే నీకు ఎర్రనల్లి గోధుమ రంగు నల్లి నీకు కింది ముడత పోతుంది గ్రోత్ కూడా వస్తుంది

  • @nellurivinodkumar3142
    @nellurivinodkumar3142 День назад

    మినుము లో, పూతలో పురుగు కి మంచి మందులు చెప్పు అన్న

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      మినుములో పూతలో మారుగా మచ్చల పురుగు అనేది ఉంటుంది అది లోపల ఉంటుంది కాబట్టి దానికి ఆవిరి చర్య ద్వారా బయటికి రప్పించి చనిపోయే మందు స్ప్రే చేయాలి సింజంట కంపెనీ యాంప్లిగో స్ప్రే చెయ్యి నీకు లద్దె పురుగు పచ్చ పురుగు మారుగా మచ్చల పురుగు కూడా చనిపోతుంది ampligo లో కొరాజిన్ + కరాటే మిక్సింగ్ ఉంటుంది

  • @nellurivinodkumar3142
    @nellurivinodkumar3142 День назад

    హాయ్ అన్న,

  • @pulipatibrahmam9878
    @pulipatibrahmam9878 День назад

    Excellent information brother

  • @chinnaeswar6271
    @chinnaeswar6271 День назад

    గుడ్ మార్నింగ్ అన్న మంచి పత్తి విత్తనాలు 4 రకాలు చెప్పండి అన్న plz

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      Ok brother మా ఏరియాలో నల్ల రేగడి నేలలు ఈ భూమికిక ఈ రకాలు మాకు బాగా సెట్ అయ్యాయి సూపర్ బంటి, స్విఫ్ట్, జయభేరి, మల్లిక, సిరి బాగున్నాయి

    • @chinnaeswar6271
      @chinnaeswar6271 День назад

      Tq anna

    • @chinnaeswar6271
      @chinnaeswar6271 День назад

      Tq anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      Thank you brother 🤝🌹💐

  • @RajuRajanala-o3z
    @RajuRajanala-o3z 2 дня назад

    బోరాన్ 00 52 34 నైట్రో బంజన్ అల్లిక నిమ్మ తోట లో పూత కి స్ప్రే చేయచ్చ

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      స్ప్రే చేయవచ్చు బ్రదర్

    • @RajuRajanala-o3z
      @RajuRajanala-o3z День назад

      4 రకాలు కలిపి చేయచ్చ

  • @SrinavasPoola
    @SrinavasPoola 2 дня назад

    టాప్ తెగులు మందులు చెప్పండి

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      మన చానల్లో టాప్ తెగులు మందులు వీడియోలు పెట్ట నేను చూడండి

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 2 дня назад

    Cost

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      250ml 2000 రూపాయలు ఉండొచ్చు బ్రదర్ ఎందుకంటే దీని ప్రైస్ పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ చెప్పడం లేదు దీనికి డిస్కౌంట్ ఎంత అనేది కొత్త ప్రోడక్ట్ కాబట్టి కంపెనీ ఎంత ఇస్తుందనేది తెలియదు 250ml 1.5 ఎకరానికి వస్తుంది

  • @durgamravindar6662
    @durgamravindar6662 2 дня назад

    Hii anna Agrishene vari akirana Undha shop lo

  • @anumulamounika6469
    @anumulamounika6469 2 дня назад

    Nalla penu baga vundi bendalo ami spraye cheyali. Alage benda kaya bodipaluga vastunai

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      BASF company pirate స్ప్రే చెయ్ నల్ల పెను, నల్లి, లద్దె పురుగు కూడా పోతుంది బెండకాయ పగుళ్లు వస్తుంటే ఏరిస్ కంపెనీ హార్టి క్యాబ్ స్ప్రే చెయ్

  • @ajithka8843
    @ajithka8843 2 дня назад

    1.25ml/1tr dose?

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      ఒక ఎకరానికి 250ml అంటే 6 నుంచి 7 గన్నులు స్ప్రే చేయాలి

  • @ajithka8843
    @ajithka8843 2 дня назад

    Mirchi ke use aythunda

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      మిర్చిలో కొమ్మతెగులుకే ఇది

  • @srinivasbattula1989
    @srinivasbattula1989 2 дня назад

    Super bro

  • @RajuRajanala-o3z
    @RajuRajanala-o3z 2 дня назад

    Oswal fungcide putha mandulo పురుగు mandulo kalipi kottacha

    • @RajuRajanala-o3z
      @RajuRajanala-o3z 2 дня назад

      నిమ్మ తోట లో అక్కడక్కడా పసుపు రంగు ఆకులు ఉన్నాయ్

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      కలుపుకొని కొట్టొచ్చు

    • @RajuRajanala-o3z
      @RajuRajanala-o3z 2 дня назад

      పూత మందు చెప్పండి కలిపి కొడతాము

    • @RajuRajanala-o3z
      @RajuRajanala-o3z 2 дня назад

      నిమ్మ lo

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      Aries company humiblack స్ప్రే చెయ్ బాగుంటుంది

  • @yalamandakoteswaraochinta3762
    @yalamandakoteswaraochinta3762 3 дня назад

    Maadi macherla anna palanadu dt

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      మాకు మాచర్ల డిస్ట్రిబ్యూటర్ నుంచి మందులు వస్తాయి

    • @yalamandakoteswaraochinta3762
      @yalamandakoteswaraochinta3762 2 дня назад

      @RAMANJANEYULUUTTI shop name anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 2 дня назад

      లక్ష్మీ శ్రీనివాస పెస్టిసైడ్స్

  • @sudhakarpadamati9577
    @sudhakarpadamati9577 3 дня назад

    Guru naku block gram insecticides and fungicide first to ending varaku fertilizer kavali

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకేసారి చెప్పిన గుర్తు ఉండదు ఎప్పుడు ఏ సమస్య ఉంటుందో తెలియదు కదా బ్రదర్ అందుకే ఎప్పుడూ ఏం కావాలో అప్పుడు అది అడుగు నేను కచ్చితంగా నీకు టాప్ బ్రాండెడ్ మందులు చెప్తా

    • @sudhakarpadamati9577
      @sudhakarpadamati9577 2 дня назад

      Ok guru thank u for rply

  • @sudhakarpadamati9577
    @sudhakarpadamati9577 3 дня назад

    Guru Me num send chayara plx

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      మీకు ఏదైనా పురుగుమందుల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ పెట్టు నేను కచ్చితంగా రిప్లై ఇస్తా

    • @sudhakarpadamati9577
      @sudhakarpadamati9577 3 дня назад

      Madi repalle guru ma side akkuva block gram and green gram vastaru

    • @sudhakarpadamati9577
      @sudhakarpadamati9577 3 дня назад

      Vatiki sambandinchi fertilizer kavali

    • @sudhakarpadamati9577
      @sudhakarpadamati9577 3 дня назад

      Meru excellent ga fertilizer gurinchi cheptunaru lage block gram gurinchi video chayandi pls

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      మీకు బ్లాకు గ్రామ్ లో ఎప్పుడు ఏ సమస్య ఉన్న దాని గురించి అడగండి దానికి సంబంధించిన మందులు నేను కచ్చితంగా టాప్ బ్రాండెడ్ మందులు చెప్తా ఒకేసారి చెప్పిన ఉపయోగం ఉండదు ప్లీజ్ అర్థం చేసుకో మీకు గ్రోత్ కావాలా పూతలు రావాలా కాయ సైజు రావాలా లేదా పురుగు సమస్య లేదా ఏదైనా తెగుళ్లు ఉన్నాయా అలా సపరేట్గా అడుగు నేను కచ్చితంగా బ్రాండెడ్ మందులు చెప్తా

  • @KrishnaYeddu-p7d
    @KrishnaYeddu-p7d 3 дня назад

    Bro mirapa thota pai mudatha ki growthing ravalanta ami spray chayali chappandi Decide+brand spray chayavacha chappandi please

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      Ok brother స్ప్రే చెయ్ మన చానల్లో విడియో కూడా పెట్టా decide+brand గురించి అయితే మిర్చి రాగి వర్ణం లైట్ గా వస్తుంది అలా రాకుండా తెగుళ్ల ప్యాకెట్లు వేసి స్ప్రే చెయ్

  • @balyamnarendar4488
    @balyamnarendar4488 3 дня назад

    Decide cost 1kg

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      క్యాష్ కి 1kg 2400 ఇస్తా బ్రదర్

  • @rajubhukya9901
    @rajubhukya9901 3 дня назад

    Red mit and blck thirps hivey ga udni reply bro and grouth no

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      Bayer company jump+indofil company ceasemite కాంబినేషన్ స్ప్రే చెయ్యి నల్ల తామర పురుగు ఎర్రనల్లి పోతుంది మెత్తదనం కూడా నీకు బాగానే వస్తుంది

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 3 дня назад

    మీ అడ్రస్ ఎక్కడ

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      తంగెడ విలేజ్ దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా

  • @KrishnaYeddu-p7d
    @KrishnaYeddu-p7d 3 дня назад

    Decide+abacin spray chayavacha chappandi please best police+ pegasus jump+ oberon spraying OK na

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      నల్లి ఎక్కువగా ఉంటే Decide+abacin స్ప్రే చేసుకోవచ్చు, police +Pegasus, jump+Oberon combinations స్ప్రేలు బాగానే ఉంటాయి

  • @KrishnaYeddu-p7d
    @KrishnaYeddu-p7d 3 дня назад

    Pai mudatha krindhi mudatha vepareethanga vundhi best mandhulu chappandi

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      నీళ్లు పెట్టిన పొలం అయితే సింజంట కంపెనీ సిమోడిస్+ఇండో ఫీల్ కంపెనీ సీజ్ నైటు రెండు కాంబినేషన్ చెయ్ పై ముడత కింది ముడత తిరుగుతుంది ఎర్ర నల్లి తామర పురుగు మెత్తదనం బాగా వస్తుంది నీళ్లు పెట్టని పొలం అయితే బేయర్ కంపెనీ జంపు ప్లస్ ఇండో ఫీల్ కంపెనీ సీజ్ మైటు రెండు కాంబినేషన్ స్ప్రే చెయ్

  • @venkatanarasaiahratala6871
    @venkatanarasaiahratala6871 3 дня назад

    Simodis erranalliki thamarpurugki panichesiba

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      సిమోడిస్ ఎర్రనల్లికి తామర పురుక్కి అలాగే గడ్డు పూతల కి పనిచేస్తుంది పత్తిలో అయితే గులాబి రంగు పురుగు మీద పనిచేస్తుంది

  • @narayanak1468
    @narayanak1468 3 дня назад

    Desid and jump kambinesan baguntindha anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      బాగుంటుంది విడిగా కలుపుకొని ట్యాంక్యు లో మిక్స్ చేసి స్ప్రే చెయ్

    • @narayanak1468
      @narayanak1468 2 дня назад

      @RAMANJANEYULUUTTI నల్లి జాతి మీద దోమ జాతి మీద పనిచేస్తుందా

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI День назад

      పనిచేస్తుంది బ్రదర్

  • @Sivaraghavendhra
    @Sivaraghavendhra 3 дня назад

    Fipronil and imamectin benzoate combination mandu a brand lo undi bro..

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      క్రిస్టల్ కంపెనీ అపెక్స్ 50 emamectin benzoate+fipronil కాంబినేషన్

  • @srinivasnunna8066
    @srinivasnunna8066 3 дня назад

    వంగ తోటలో గులాబీ రంగు ఫ్రూట్ &స్టమ్ బోరర్ చాలా ఉదృతం గా ఉంది ఏమి కొట్టాలి

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      సింజంట కంపెనీ ampligo స్ప్రే చెయ్

  • @Pandavaramu9
    @Pandavaramu9 3 дня назад

    Tammudu me shop a vorlo undi

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 3 дня назад

      బ్రదర్ మా షాపు తంగెడ గ్రామం దాచేపల్లి మండలంలో ఉంది నేను గుమస్తాను అంటే అకౌంటెంట్ ని

  • @chinnijai4366
    @chinnijai4366 4 дня назад

    Anna groundnut 1 to 110 days lo emi spary cheyali okk video chey anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 4 дня назад

      గ్రోతు పూతలకి మన చానల్లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో ఉంది ఆ వీడియోలో అన్ని మందులు స్ప్రే చేయవచ్చు పురుగు ఉంటే టాప్ టెన్ పురుగు మందులు వీడియో ఉంది కాయ సైజు రావాలంటే ఎన్పీకేలు న్యూట్రియన్స్ ఎక్కువగా వాడుతూ ఉండు మీకు ఎప్పుడు ఏం అవసరం అదే అడుగుతా ఉండు నేను చెప్తా ఉంటా ఒకేసారి అన్ని చెప్పినా మీకు జ్ఞాపకం ఉండవు మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారు

  • @chinnijai4366
    @chinnijai4366 4 дня назад

    Anna groundnut 1 to 110 days lo emi spary cheyali okk video chey anna

    • @RAMANJANEYULUUTTI
      @RAMANJANEYULUUTTI 4 дня назад

      గ్రోత్ కి పూతలకి మన చానల్లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో చూడు కాయ సైజు రావడానికి ఎన్పీకేలు నూట్రిన్స్ మీకు చాలా సహాయ పడతాయి పురుగు ఉంటే మన చానల్లో టాప్ టెన్ పురుగుమందులు వీడియో ఉంది మీకు ఎప్పుడు ఏ మందులు అవసరమో అప్పుడు అడుగుతా ఉండు వాటి గురించి నేను పూర్తిగా చెప్తా

  • @chinnijai4366
    @chinnijai4366 4 дня назад

    Anna 15 days ayydhi groundnut vesi pacha purugu ekkuvaga undi leaf colour change avvtunaye

  • @rthippeswamy3858
    @rthippeswamy3858 4 дня назад

    ❤❤❤❤