Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నల్లి బాగుంది బ్లాక్ టిప్స్ కూడా ఉన్నాయి
Bayer కంపెనీ జంపు +dhanuka కంపెనీ ఓమైట్ రెండు స్ప్రే చెయ్
Hii anna thota growth and nalupu ravadaniki em sprey cheste baguntundi anna please cheppu anna
కొర్టేవా కంపెనీ క్రాఫ్ మ్యాక్స్ స్ప్రే చెయ్ లేదా ఎరిస్ కంపెనీ అగ్రిపో స్ప్రే చెయ్ గ్రోతు నలుపు పూతలు బాగా వస్తాయి
@RAMANJANEYULUUTTI thank u anna
Anna omit, Intex ,alage growth ki and nutrution kalpi kottochha Baga పనిచేస్తుందా
మూడు రకాల వరకు విడిగా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఓ మైటు ప్లస్ ఇండెక్స్ ప్లస్ న్యూట్రియన్స్ స్ప్రే చేసుకోవచ్చు
Minimum lo vadavachha
వాడుకోవచ్చు
అన్న పూతలు రాలుతున్నాయి
పూతలు రాలుతుంటే నూట్రిన్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు బోరాను జింకు కాల్షియం అలాంటివి స్ప్రే చెయ్యి పండు పిన్నీస్ అవుతుంటే ప్లాంటోమైషన్ ప్యాకెట్లు లేదా ఫ్యాన్టాకు ప్లస్ అలాంటివి స్ప్రే చెయ్
Kavachu pro cost
Kavach 400rs
Decide cost bro packet
డిసైడ్ ఒక ఎకరానికి 500g 1250 రూపాయలు పడుతుంది
Bro meru courier chesthara
లేదు బ్రో నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తా
శనిగ క్రాప్ లో చెట్లు ఎక్కువ చనిపోతున్నాయి ఏ మందు కొట్టాలి
బయో స్టాడ్ కంపెనీ రోకో లేదా సిన్జంట కంపెనీ రైడోమిల్ గోల్డ్ స్ప్రే చెయ్
Slr. Cost. 1 liter
1650rs
గ్రోత్ ప్రమోటర్ అంటే ఏమిటి vs గ్రోత్ రెగ్యులేటర్ అంటే ఏమిటి
గ్రోత్ ప్రమోటర్ అంటే కొమ్మ ఎక్కువగా సాగుతుంది గ్రోత్ రెగ్యులేటర్ అంటే కొమ్మ ఎక్కువగా సాగదు సైడ్ పిలకలు పెట్టి పూతలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది
@RAMANJANEYULUUTTI thanks to information
Anna Plz mee phone no plzz
అన్నా నమ్మరు ఇస్తే నాకు వర్క్ ఎక్కువగా ఉండటంవల్ల ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ కామెంట్ పెట్టు నేను ఫ్రీగా ఉన్నప్పుడు కామెంట్లు ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తా