కుచ్చులాగా అంటే బొబ్బర ముడత కుచ్చు మొడతా అంటాము మనం దీనికి బెస్ట్ మందు ఇచ్చుబాన్ కంపెనీ జింగాల ఎక్సలెంట్ గా ఉంటుంది లేదా టాటా కంపెనీ క్లాస్టో స్ప్రే చెయ్
Ok దోమకు అయితే ఎస్టామీ ఫ్రైడ్, ఎస్ పెట్, ధనుక కంపెనీ మార్కరు తక్కువ ప్రైస్ లో పనిచేస్తాయి పురుగు ఉంటే ప్రోక్లైన్, కోరాజిన్, ప్లేతోరా, స్వాల్ కంపెనీ హేమర్, సిన్జంట కంపెనీ ఏవిసెంటు, రిమాన్, స్వాలు కంపెనీ డిఎస్పి 99 అలాగే మన చానల్లో గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులు వీడియో ఉంది చూడు
బి ఏ ఎస్ ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ స్ప్రే చెయ్ మీరు ఓల్డ్ కామెంట్లు దగ్గర కామెంట్లు పెడితే నాకు కనిపించవు కొత్తగా వీడియో చూసినప్పుడు కామెంట్లు పెట్టండి నాకు వెంటనే కనిపిస్తాయి
Super company లు చెప్పారు
మోస్ట్ ఇంపర్టెంట్ use this products
Thank you brother 🌹 💐🤝
సూటిగా సుత్తి లేకుండా నీట్ గా చెప్పావు బ్రో
Thank you brother 🌹💐
@RAMANJANEYULUUTTI 👍
Anna super ga chabutunavu anna
Thank you brother 🌹💐
అన్నా, తక్కువ రేటులో మంచి మందులు చెప్పు అన్నా
Ok
Anna black grams gurnchi video chey anna
బ్లాక్ గ్రామ్ గురించి నీకేమి కావాలో కామెంట్ పెడతా ఉండు నేను నీకు రిప్లై కచ్చితంగా ఇస్తూ ఉంటా
ఆనా ను వు సూపర్ ఆన
Thank you 🤝
Hi anna super video
Thank you so much 🙂
Thota yellow colour lo undhi nalupu ki ravalante ami spray cheyali fungis kotanu nutrition ki kuda kotanu
భూమిలో ఏరిష్ వారి న్యూట్రియన్స్ కిట్టు ఎద పెట్టు నీకు కచ్చితంగా తోట నలుపు వస్తుంది
@RAMANJANEYULUUTTI npk adhi veyamantaru putha baga undhi
ఎన్పీకే పైన స్ప్రే చేసుకోవచ్చు బాగానే ఉంటుంది
అన్న అక్కడక్కడ కుచ్చు లాగా వస్తుంది చెట్టు కి ఏ మందు కొట్టాలి చెప్పండి ప్లీజ్
కుచ్చులాగా అంటే బొబ్బర ముడత కుచ్చు మొడతా అంటాము మనం దీనికి బెస్ట్ మందు ఇచ్చుబాన్ కంపెనీ జింగాల ఎక్సలెంట్ గా ఉంటుంది లేదా టాటా కంపెనీ క్లాస్టో స్ప్రే చెయ్
Custodia+ plantomysin+ evicent spray cheyocha
విడిగా కలుపుకొని స్ప్రే చేయవచ్చు
Less price lo manchi combinations cheyandi bro
మన ఛానల్ చూస్తూ ఉండు బ్రో కచ్చితంగా నేను చెప్తా
@@RAMANJANEYULUUTTI ok
కాబినేషన్ లో రెండు మూడు కెమికల్ కి పైసలు ఎక్కువనే అవుతాయి బ్రో వాటికన్నా పెద్ద మందులే బెటర్ పక్క రిజల్ట్
Ok
అన్నా 70 రోజుల క్రాఫ్ట్ కి ప్లస్ ఇవ్వవా స్ప్రే చేయవచ్చా
Plesiva స్ప్రే చేయవచ్చు
Rs kuda cheaputhe bagunddu
Ok
Tammudu me shop a vorlo undi
బ్రదర్ మా షాపు తంగెడ గ్రామం దాచేపల్లి మండలంలో ఉంది నేను గుమస్తాను అంటే అకౌంటెంట్ ని
అంతా Full పుత పిందే ఇపూడు ఏ మందు కొట్టాలి ప్లీస్ తకువ అండ్ ఎక్కువ దర మందు చేపండి please
ట్రెసర్ స్ప్రే చెయ్ కాపు సెట్ అయిపోయింది తక్కువ ప్రైస్ లో అయితే సక్సెస్ ట్రెజర్ మినీ దోస్
టమాట కి ముడత వస్తుంది ఏమి వాడాలి bro
Police స్ప్రే చెయ్
Manchi videos chestunnav bro,alage kapu set ayye mandhulu cheppandi
మన ఛానల్ లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో ఉంది అవి కాపు సెట్ అవటానికి బాగా ఉపయోగపడతాయి
చీప్ & బెస్ట్ లో ప్రత్తి (కాటన్) కి చెప్పండి.
మిర్చి కి ఎలాగూ పెద్ద మందులే use చేస్తున్నాం కదా.
Ok దోమకు అయితే ఎస్టామీ ఫ్రైడ్, ఎస్ పెట్, ధనుక కంపెనీ మార్కరు తక్కువ ప్రైస్ లో పనిచేస్తాయి పురుగు ఉంటే ప్రోక్లైన్, కోరాజిన్, ప్లేతోరా, స్వాల్ కంపెనీ హేమర్, సిన్జంట కంపెనీ ఏవిసెంటు, రిమాన్, స్వాలు కంపెనీ డిఎస్పి 99 అలాగే మన చానల్లో గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులు వీడియో ఉంది చూడు
అన్న ఎంగేజ్ లో అక్తారా కలిపి కొట్టవచ్చ
Ok స్ప్రే చేయవచ్చు
Hi Anna mi fertilizer shop thangeda lo ne vunda
Yes
అన్న delegate కి మిడ్జి ఈగ పోతుందా నిన్న కొట్టిన మళ్ళీ ఒకసారి exponus కొట్టాల
డెలిగేట్ కి గడ్డు పూతలు అంటే మిడ్జీ ఈగ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది
Anna tamota lo 80daya ayendi puta vacheki cheppu anna spray
ఎరిస్ కంపెనీ అగ్రి ప్రో స్ప్రే చెయ్ పూతా గ్రోతు క్వాలిటీ వస్తుంది
Anna కంది పంటకి ఏ మందులు వాడితే బాగుంటుంది చెప్పండి
నీకు గ్రోత్ గా పూతకా లేదా పురుగా ఏదైనా సమస్య ఉండి కామెంట్ పెట్టు బ్రదర్ నీకు దానికి సంబంధించిన ప్రతి ఒక్క మoదు నేను చెప్తా
Hello anna పూత కి వచ్చిన పూత నిలబడడానికి మరియు పచ్చపురుగు గూడు పురుగు ( ఆకులు చిన్న గూడు మాధురి ఏర్పడి దాని లోపల పురుగు కి ) మంచి మందులు తెలపగలరు
Hello anna
బి ఏ ఎస్ ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ స్ప్రే చెయ్ మీరు ఓల్డ్ కామెంట్లు దగ్గర కామెంట్లు పెడితే నాకు కనిపించవు కొత్తగా వీడియో చూసినప్పుడు కామెంట్లు పెట్టండి నాకు వెంటనే కనిపిస్తాయి
అన్న కందికి చిన్నపురుగుమందుల తో బెల్లంపాకం లో కలిపి స్ప్రే చెయ్. అలాగే న్యూట్రాన్ వాడు కాపు సెట్ అవుతుంది..
Chikudu ki e mandukotali br
నీకు ఏదైనా పురుగు లేదా కాపు అలా అడిగితే చెప్పగలుగుతా ఏ మందులు అంటే కొన్ని మందులు కొట్టొచ్చు కొన్ని మొదలు పెట్టకూడదు
Anna xbonus flowering rakamundu vadalaa leka flowering vachinatarutha vaadalaa..
మంచి క్వాలిటీ గా రావడానికి పూతలకు ముందైన తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు
మంచి పూత మీద స్ప్రే చేస్తే దెబ్బకి కాపు సెట్ అవుతుంది బ్రో
Exponus లో ఏరిస్ కంపెనీ మేజర్ సాల్ చిల్లీ కాంబినేషన్ స్ప్రే చెయ్యి నీకు దెబ్బకు పూతలు రావడం కాపు సెట్ అవ్వటం చాలా బాగుంటుంది
Anna komma kulludu chapandi anna plzzz
మన చానల్లో హై క్వాలిటీ టాప్ 10 తెగుళ్ళ మందులు విడియో ఉంది చూడు
ఫంగిసైడ్స్ మందుకు వాడాలి బ్రో
బి ఏ ఎస్ ఎఫ్ కంపెనీ కాబ్రియో టాప్ కొమ్మ కుల్లుడికి బాగుంటుంది దీనిలో ప్లాంటోమేషన్ కాంబినేషన్ స్ప్రే చెయ్ నీకు కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది
Exponus.agripro.kottavacca.90.days.totaki.pleese.riply.annn
విడిగా కలుపుకొని స్ప్రే చెయ్
అగ్రిప్రో కి పైసలు దండగ బ్రో ఎక్సపోనస్ లో నే కాపు వస్తుంది.. ఏదైనా చిన్న మందు కొట్టినప్పుడు కలుపుకో
Exponus+agripro కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి పూతలు రావడం కాపు సెట్ అవ్వడం క్వాలిటీ ఈ రెండు కాంబినేషన్ తో బాగుంటుంది
మొక్కజొన్న కి వివరాలు సేప్పు
మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే పురుగు ఉందా లేదా గ్రోత్ కావాలా అలా అడుగు చెప్తా
ఎర్ర నల్లి బ్లాక్ త్రిప్స్ కు తక్కువ రేటు లో మందులు చెప్పండి
మన చానల్లో టాప్ టెన్ నల్లి మందులు వీడియో చూడు
తక్కువంటూ ఏమి వుండవు బ్రో
Beniviya e stage lo kottacha
60 రోజులు పైరు దగ్గర నుంచి స్ప్రే చేసుకోవచ్చు
ఎంగేజ్ గురించి చెప్పలేదు
కొర్టేవా కంపెనీ డెలిగేటు ట్రెజర్ గురించి చెప్పాగా బ్రదర్ టాప్ మందు అవేగా ఎంగేజ్ లైట్ గా డెలిగేట్ ఉంటుంది అంతే కదా అందుకని చెప్పలేదు
@RAMANJANEYULUUTTI ఒకే అన్న
Me nmbr plz anna