Nirnayam Movie || Epudepudani Video Song || Nagarjuna, Amala

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 176

  • @kishorejesta6997
    @kishorejesta6997 6 месяцев назад +3

    బాలు గారు, జానకమ్మ సాంగ్ కి ఇళయరాజా గారి సంగీతం 👌👌👌👌👌😍

  • @sravankumar3502
    @sravankumar3502 2 года назад +63

    అదేంటో వింత.. ఆ age లో మా జానకమ్మ అంత speed గా శృతి తప్పకుండా పాడటం ఏంటో దానికి తోడు మా బాలు అన్నయ్య ఆ దూకుడేంటొ.. ఏదైనా వాళ్ళ టాలెంట్ చూసి drill master ఇళయరాజా గారు చేసిన ప్రయోగం ఇది... అప్పట్లో ఇదొక magic కదా...

    • @lallipops6544
      @lallipops6544 Год назад +3

      S u r correct i love this song forever.... Grt spb janaki garu ఇళయరాజా గారు

  • @mastershineboy
    @mastershineboy 6 лет назад +87

    ఇళయరాజా గారి సంగీతం వింటుంటే ఏవేవో లోకాల్లో విహరించినట్టుగా ఉంటుంది. ఎన్నో మధుర భావాలు, మాటల్లో వర్ణింపజాలని అందమైన అనుభూతులు ఇలా ఎన్నెన్నో. మీ పాట వినడమే మా అదృష్టం. ఈ పాట ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా ఒకటే అనుభూతి కలుగుతుంది.

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Год назад +17

    "ఏపుడేపుడని........."
    "మిల మిల మెరిసిన తార......"
    ఈ రెండు పాటలు లో ఇళయరాజా సర్ power guitar నీ వాడిన తీరు అమోఘం

    • @sashikanthmeduri9
      @sashikanthmeduri9 Год назад +1

      Digi digi pappa nuvu natho emanavo nenem vinnano anna thaman swaraparachina paata as it is ga ilane untundi

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 Год назад +1

      @@sashikanthmeduri9 yes
      డిస్కో రాజా సినిమా పాట

  • @sudheerenglish
    @sudheerenglish 6 лет назад +94

    ఈ పాట లో చరణాలు కొన్ని వేల సార్లు విన్నాను చాలా ఇష్టం. ఇళయరాజా, బాలు , కాంబినేషన్ సూపర్

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 года назад +5

    నాగ్ అమల కాంబినేషన్ లో నాకిష్టమైన పాటలలో ఒక పాట

  • @kartk7129
    @kartk7129 3 года назад +11

    Reminds us of Isaignani's song for kamal 'Valayosai kala kala'. Almost same.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +8

    ఇళయరాజా గారు పాట‌ ఎలా ‌చేస్తే ప్రేక్షకుల ‌మైండ్ కు వెలుతుందో ఆ. కోవాలో చేయగల. సమర్దుడు🙏🙏🙏🙏🙏

  • @NarendraTirunagari
    @NarendraTirunagari 4 года назад +43

    The bass guitar 🎸 along with the electric synth bass unimaginably blends with the tune, the congo drums used are also nicely used all along the song. Ilaiyaraaja is not only a genius of tunes but also the best user of bass and synth lines in the old songs. Only a musician with vast knowledge on classical and Western could do it. He is really a Maestro...

    • @chocolateboy7548
      @chocolateboy7548 Год назад +2

      Bro miru ekkada untaru bro? bass guitar ante Naku pranam ilayaraja songs lo bass guitar vintune vunta,migatha music directors endhuku bass guitar use cheyyaru?

    • @NarendraTirunagari
      @NarendraTirunagari Год назад +2

      @@chocolateboy7548 I stay in Bengaluru. I am from Vizag. Nice meeting you Brother.

    • @chocolateboy7548
      @chocolateboy7548 Год назад +3

      @@NarendraTirunagari hi bro happy new year.ippudu unna music directors bass guitar ni endhuku use cheyyaru?

    • @prakashsuddala895
      @prakashsuddala895 Месяц назад

      Bass guitar tune cheyalante first mind lo tune cheyali. Then practical ga execute cheyali. adhi manollaku radhu​@@chocolateboy7548

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Год назад +7

    ఇప్పటికీ ఈరోజుకీ యెంతో అధునాతన సంగీత కూర్పు. సినిమా కూడా చాలా అడ్వాన్స్‌డ్ ఎంటర్‌టైనర్ గా ఉంటుంది

  • @BOOPATHIG-qk8ce
    @BOOPATHIG-qk8ce 4 года назад +21

    Raja sir is a legend. What a composing

  • @burugupallibhavani3723
    @burugupallibhavani3723 2 года назад +5

    Omg Amala Garu looks super pretty. Aa Bottu sort of traditional and modern looks combo👌👌👌. Can’t take my eyes off

  • @dmnlr-2689
    @dmnlr-2689 3 года назад +8

    Priyadarsan's Excellent Taking with Mainleads in Modeling Wardrobe with Natural Greenery Background

  • @VINAYKUMAR-gj1hl
    @VINAYKUMAR-gj1hl 5 лет назад +76

    ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
    పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
    వెయ్యేళ్ళ వియ్యాలతో
    పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
    యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం
    సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో
    అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
    బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
    నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
    కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
    నా...ఉదయమై వెలిగే ప్రియ వరం
    అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
    పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
    వెయ్యేళ్ళ వియ్యాలతో
    అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
    యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
    సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
    పెదవుల ముడి పెడదాం యదల్లో మదనుడి గుడి కడదాం
    వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం
    రా...వెతుకుదాం రగిలే రసజగం
    అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం
    సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో
    అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

  • @FareesaS-d5y
    @FareesaS-d5y 2 месяца назад +1

    love this song😍🤩

  • @mandatigopal9706
    @mandatigopal9706 3 месяца назад +1

    రా వేదుకుదాం రగిలే రసజగం, ఏమి రాత నీది నాయన.

  • @Kumars-d1c
    @Kumars-d1c 4 года назад +9

    Paatalu cinemani kaapadina rojulavi it's possible with legends ilayaraja garu only ee rojullo paatalu baaganey untayi kaani oka 6 nelalu varaku maathramey

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 года назад +10

    What a beautiful song...classy performance of Nag and amala...

  • @sureshsuresh-lf1qz
    @sureshsuresh-lf1qz 6 лет назад +26

    King of music.. Good compose, by Raja sir..

  • @nagendrafddidxddftyuuuiopa4278
    @nagendrafddidxddftyuuuiopa4278 4 года назад +27

    In this song exactly from at 02:48 to 03:08 please listen to music u will definitely notice the absolute grandness in orchestra which is an absolute & amazingly fantastic

    • @kanakadurgha5238
      @kanakadurgha5238 4 года назад +1

      Correct Andi me mes choosi observe chesanu

    • @MaheshKumar-oh3vj
      @MaheshKumar-oh3vj 2 года назад

      🎶 music tune swings.... 🎶

    • @korlapativenkat211
      @korlapativenkat211 Год назад

      Yes❤

    • @Srinusharma100
      @Srinusharma100 21 день назад

      Not only this song for many songs he does this orchestration magic before 2nd charanam , for eg:- keeravani , priyatama nanu, kurisenu virijalluley....

  • @yammanikrishna3555
    @yammanikrishna3555 5 лет назад +14

    Jaanakamma gaatraniki taggattu Amala gari lip sinking ledu. Raja sir music & picturization superb. Balu garu padutunte achhu Nag sir padutunnatle undi. Adi Balu sir ki devudichhina varam.

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 25 дней назад

    Her dressing style is so beautiful

  • @Wanderlust4evr
    @Wanderlust4evr 7 лет назад +13

    Very nice song....ennisarlu vinna bore kottadhu....nagarjuna Nd amala great pair forever....

  • @luckyrose1007
    @luckyrose1007 Год назад +4

    పల్లవి:
    (F) ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    వచ్చే వైశాఖం.... తెచ్చే వైభోగం...
    పెళ్ళీ పేరంటం... ఒళ్ళో వైకుంఠం...
    వెయ్యేళ్ళ వియ్యాలతో.....
    (M) పద పద పదమని పిలిచెను దివి పొద పోదాం పదమ్మో
    ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    విచ్చే వయ్యారం... ఇచ్చే వైఢూర్యం...
    సిగ్గూ సింగారం... చిందే సింధూరం...
    వయ్యారి నెయ్యాలతో...
    (F) అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    చరణం 1:
    (F) తియ్యందిచ్చీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
    (M) బంధించేద్దాం యవ్వనం...
    మనం పండించేద్దాం జీవనం
    (F) నవ నవమని పరువం.
    ఫలించే పరిణయ శుభతరుణం
    (M) కువ కువమని కవనం
    లిఖించే కులుకుల కలికితనం
    (F) నా ఉదయమై... వెలిగే ప్రియవరం
    (M) అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    (F) వచ్చే వైశాఖం... తెచ్చే వైభోగం..
    పెళ్ళీ పేరంటం... ఒళ్ళో వైకుంఠం...
    వెయ్యేళ్ళ వియ్యాలతో..
    (M) అహ.. పద పద పదమని పిలిచెను దివి పొద పోదాం పదమ్మో
    ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    చరణం 2:
    (M) వడ్డించమ్మా సోయగం సగం...
    ఒడ్డెక్కించే సాయమా
    (F) సై అంటున్నా తీయగా నిజం..
    స్వర్గం దించే స్నేహమా
    (M) పెదవుల ముడి పెడదాం..
    ఎదల్లో మదనుడి గుడి కడదాం
    (F) వదలని జత కడదాం...
    జతుల్లో సుడిపడి సుఖపడదాం
    (M) రా వెతుకుదాం... రగిలే రసజగం
    (F) అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    (M) విచ్చే వయ్యారం... ఇచ్చే వైఢూర్యం...
    సిగ్గూ సింగారం... చిందే సింధూరం...
    వయ్యారి నెయ్యాలతో
    (F) అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    (M) ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

  • @achaitanya4386
    @achaitanya4386 4 года назад +9

    No words about nag glamour

  • @ravoorinagaraj5396
    @ravoorinagaraj5396 4 года назад +10

    Same this type of song Raja sir composed in Tamil. Kamal movie SATHYA. SONG- valaiyosai gala gala

    • @nskchaitanya1513
      @nskchaitanya1513 3 года назад

      Yes which Latha mangeshkar and SPB sir have sung. Today Latha ji mentioned about this song on her facebook. Lovely song.

    • @rammusicmaniac
      @rammusicmaniac 3 года назад

      Exactly which I found too. Maestro draws inspiration from his own song. There are many other songs which I shall mention soon

    • @harishmencheri8995
      @harishmencheri8995 2 года назад

      Even I felt the same butt I think it is not the same. Correct me if I am wrong

  • @ashokmudilla2286
    @ashokmudilla2286 5 лет назад +42

    Who is after raviteja disco raja nuvvu naato yemannao song

    • @12kadari
      @12kadari 5 лет назад +5

      You are correct ....Thsman call it as inspiration...but entire world says him copy cat...from 1 Ilaya raaja sir song people like Thamam can create 5 songs...

    • @harish378
      @harish378 5 лет назад +3

      Bro naku doubt ochindi...same song Digi Digi takka ante beat adi same undi...disco raja song.Ilayaraja songs Telugu vallaki entha alavatu ayyai ante adi blood lo velipoindi...copy cat ante nammaru...

    • @masterm7335
      @masterm7335 5 лет назад +3

      Same tune - single singer *SPB* but with 2 music directors , ofcourse raja sir is legend

    • @akranth7296
      @akranth7296 4 года назад

      1

    • @akranth7296
      @akranth7296 4 года назад

      @@12kadari 111111

  • @srinukarri3363
    @srinukarri3363 2 года назад +5

    Ultimate musical talened person ilyaraja garu👍👍

  • @karanambhaskarrao3927
    @karanambhaskarrao3927 6 лет назад +17

    I LOVE THIS SONG
    ..... NOBADY CAN REJECTED...

  • @AjayKumar-bt8bw
    @AjayKumar-bt8bw 5 лет назад +7

    Old is gold annadhi enduke 👌

  • @SureshBabu-is6mf
    @SureshBabu-is6mf 2 года назад +2

    One'of the Indian Best super hit singer the great Jaanaki medum 🙏🙏🙏😍😍😍

  • @spcreations2917
    @spcreations2917 3 года назад +4

    ee song lyrics n songers emanna unda addicted for this song 👌😊

  • @maheshdubbasi5620
    @maheshdubbasi5620 5 лет назад +7

    Lovely pair Amala and Nagarjuna made for each other

  • @siruvalamsridhar3108
    @siruvalamsridhar3108 5 лет назад +7

    S. Janakamma Melody queen she evry green singer

  • @RajaRaja-or3zj
    @RajaRaja-or3zj 4 года назад +3

    The one and only maestro isaignani raaaaaaaaja ilayaraaaaaaja

  • @sramesh1984
    @sramesh1984 3 года назад +1

    EE PAATA PALKALI ANTANE KASTANGA UNDE ..Balu Garu great really

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 4 года назад +4

    Raja sir Maya...charanalu mathram awesome....

  • @adarshguptak
    @adarshguptak 5 лет назад +23

    Charanams are exceptionally melodious 1:33

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 Год назад +1

    Meaningful song

  • @MultiSandeep50
    @MultiSandeep50 2 года назад +2

    Raja sir always rocks

  • @premv4718
    @premv4718 3 года назад +2

    Valayo song in Tamil

  • @pavanrajvestige4946
    @pavanrajvestige4946 3 года назад +5

    Excellent music by Ilayaraja sir.....

  • @kishorethota8931
    @kishorethota8931 Год назад

    Raja sir....a charanalu n mee music excellent sir

  • @sravanthisagi7212
    @sravanthisagi7212 5 лет назад +10

    Perfect pair...love them very much

  • @spcreations2917
    @spcreations2917 3 года назад +3

    king and amala mam 👌👌👌👌👌❤️

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +3

    Extraordinary song
    My favorite song also..
    Ty

  • @prayogmusicmelodies1771
    @prayogmusicmelodies1771 Год назад +1

    ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
    ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
    ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
    పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
    వెయ్యేళ్ళ వియ్యాలతో..
    పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
    ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
    సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో
    అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    చరణం 1:
    తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
    బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
    నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
    కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
    నా ఉదయమై వెలిగే ప్రియవరం
    అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
    పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
    వెయ్యేళ్ళ వియ్యాలతో..
    అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
    ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
    చరణం 2:
    వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
    సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
    పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం
    వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం
    రా వెతుకుదాం రగిలే రసజగం
    అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
    సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో
    అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
    ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
    అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
    ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

  • @chakri4839
    @chakri4839 4 года назад +3

    Best couple of Tfi

  • @vijayalaxmanasturi3704
    @vijayalaxmanasturi3704 Год назад +1

    Superb😍

  • @ravivejarla3409
    @ravivejarla3409 4 года назад +2

    Awesome

  • @a.gnapika8195
    @a.gnapika8195 10 месяцев назад

    ❤❤❤❤❤this songggg

  • @dmnlr-2689
    @dmnlr-2689 8 месяцев назад

    This song extensively shot in B lore Cubbon Park Bangalore palace. Priyadarsan sir stylish Taking visuals

  • @mahankalivinodkumar4702
    @mahankalivinodkumar4702 7 лет назад +12

    big fan of ilayaraja

  • @jamalbasha4290
    @jamalbasha4290 2 года назад +2

    My all time hearty favourite song

  • @iamnotyou6465
    @iamnotyou6465 5 лет назад +24

    Anyone here after #DiscoRaja Nuvvu naatho emannavo song

  • @ravikumarkandehyd8341
    @ravikumarkandehyd8341 3 года назад +2

    Ilayaraja gari music Balu gaaru pata excellent

  • @akhilakhi7952
    @akhilakhi7952 6 лет назад +4

    King always rockzzz

  • @satyayandrapu6533
    @satyayandrapu6533 4 года назад +3

    Great song

  • @hemakumar9393
    @hemakumar9393 10 месяцев назад

    I love this song

  • @harshachowdary7828
    @harshachowdary7828 11 месяцев назад

    I am a big fan of your charmness❤

  • @bwidme8139
    @bwidme8139 7 месяцев назад

  • @harshachowdary7828
    @harshachowdary7828 11 месяцев назад

    Nice song nagarjuna sir ❤

  • @rohithv9350
    @rohithv9350 2 года назад

    Yuva samrat akkineni nagharjuna amala combhiation superb

  • @dekashlokareddy4432
    @dekashlokareddy4432 6 месяцев назад

    My favourite song

  • @mamathamandala7866
    @mamathamandala7866 2 года назад +1

    Super. Song🎵❤❤❤❤❤❤❤ 🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰

  • @sarmashussain3272
    @sarmashussain3272 Год назад

    Love this Lyrics@Song...Forever♥️♥️

  • @ravivejarla3409
    @ravivejarla3409 4 года назад +1

    Thank you

  • @rkvasi9216
    @rkvasi9216 5 лет назад +4

    Charanam lo lyrics super

  • @avinashrajput108
    @avinashrajput108 Год назад

    King ❤️

  • @phanilkumaranumalasetty4256
    @phanilkumaranumalasetty4256 10 месяцев назад

    Jai nag ijam

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 6 месяцев назад

    Ellayaraja great music

  • @saicharitha4769
    @saicharitha4769 Год назад

    Excellent song

  • @shariffs914
    @shariffs914 2 месяца назад

    Nenu vintunnaa

  • @nagarajs6196
    @nagarajs6196 6 лет назад +7

    Ilayaraja sir superrr...

  • @VDS15
    @VDS15 7 месяцев назад

    Kamal Hasan movie Satya movie tune kuda ide

  • @kirang6832
    @kirang6832 3 года назад

    Super song

  • @shaileshdecca86
    @shaileshdecca86 2 года назад +1

    My childhood fav

  • @gokambhanuprasad6942
    @gokambhanuprasad6942 6 лет назад +6

    I love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love

    • @karanvoggu8327
      @karanvoggu8327 5 лет назад +1

      What a music composition and performance by nagarjuna. Multitalented person.

  • @ravoorinagaraj5396
    @ravoorinagaraj5396 4 года назад +2

    Fabulous composition of raja sir

  • @Chennanaveena85426
    @Chennanaveena85426 3 года назад +1

    2021 lo chustunnavaalu like kottandi

  • @ramananaik8406
    @ramananaik8406 7 лет назад +9

    llayaraja songs are very nice,👌👌👌👍👍👍

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 25 дней назад

    Amala is so beautiful

  • @maheshgoka1616
    @maheshgoka1616 5 лет назад

    Xlent song

  • @prasadop2229
    @prasadop2229 6 лет назад +2

    Raja sr superb

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 4 года назад

    Spb great

  • @bobbychaithanyaa
    @bobbychaithanyaa 4 года назад +1

    King Nag One and Only Suuuper

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv 5 месяцев назад

    👍✍️💐

  • @MARVELDEVILS
    @MARVELDEVILS 5 лет назад +1

    Good lyric

  • @sivaramprasadkuruvag6059
    @sivaramprasadkuruvag6059 5 лет назад

    Super songs nag sir

  • @rkvasi9216
    @rkvasi9216 5 лет назад +1

    Song👌 👌 👌

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 года назад +1

    later this tune modified for Satya kamal hasan movie

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 3 года назад

    Epataki really royal best of choice your s 🌟🌟🌟👩‍❤️‍💋‍👩👨‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨💓💗💖💝💕💞💘

  • @harisudheerrao1222
    @harisudheerrao1222 6 лет назад +1

    😘🙏👏magical💓

  • @harshachowdary7828
    @harshachowdary7828 11 месяцев назад

    Vasivadi thassadiya 🎉

  • @笨蛋-p9b
    @笨蛋-p9b Год назад

    Sathya 1988 movie lo almost same song

  • @santhum7681
    @santhum7681 5 лет назад +1

    Just song from disco rajaa..

  • @janardhanmudiraj7056
    @janardhanmudiraj7056 5 лет назад

    Wonder full song

  • @pallavikothapalli3872
    @pallavikothapalli3872 5 лет назад +1

    I love song

  • @naninavin1531
    @naninavin1531 5 лет назад +12

    Anyone here after listening Disco raja movie song ?
    Kinda similar tune 😬

  • @pn.rajkumar2427
    @pn.rajkumar2427 3 года назад +2

    Balu sir Janaki ilayaraja trio