Tella Cheeraku Takadhimi Song - Nagarjuna, Sridevi Superhit Video Song | Aakhari Poratam Movie Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 15 май 2023
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 188

  • @rammohanraovasamsetti4200
    @rammohanraovasamsetti4200 Месяц назад +13

    నా మనసుని ఆకట్టుకునే పాటల్లో ఇదొకటి ఈ పాట గురించి వర్ణించటానికి మాటలు లేవు, మనసుని ఆహ్లాద పరచే ఇంత మంచి సంగీత సాహిత్యాలని మనకు అందించిన మహానుభావులు అందరూ యే లోకంలో ఉన్నా అందరికీ నా ఆశ్రునయణ నమస్కారములు.💐🙏🙏🙏from: mohan,Thane municipal corporation, acc& adminstration

  • @user-sl2xt7my4f
    @user-sl2xt7my4f 2 месяца назад +13

    లతా మంగేష్కర్ బాలు గారి సూపర్ సాంగ్

  • @somayajulua
    @somayajulua 5 месяцев назад +22

    (f) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    (m) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    (f) అవే తీయని సరాగాలుగా
    (m) ఇలా హాయిగా స్వరాలూదగా
    (f) సన్నాయంటి వయ్యారంలో
    సాయంత్రాలే సంగీతాలై
    (m) మల్లెపూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    (f) అహ తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    చిత్రం: ఆఖరిపోరాటం
    గానం: SP బాలు & లతామంగేష్కర్
    సంగీతం: ఇళయరాజ
    సాహిత్యం: వేటూరి
    f) వైశాఖం హ తరుముతుంటే
    నీ ఒళ్ళో ఒదుగుతున్నా
    (m) ఆషాడం హ ఉరుముతుంటే
    నీ మెరుపే చిదుముకున్నా
    (f) కవ్వింతనవ్వాలి
    పువ్వంత కావాలి
    పండించుకోవాలి ఈ బంధమే
    (m) నీ తోడు కావా...లి
    నే తోడుకోవా...లి
    నీ నీడలోనున్న శృంగారమే
    (f) జాబిల్లీ సూరీడు
    ఆకాశంలో నిలిచిన సొగసుల
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారార
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో (m)తరారార
    (f) కార్తీకం హ కలిసి వస్తే
    నీ పరువం అడుగుతున్నా
    (m) హేమంతం హ కరుగుతుంటే
    నీ అందం కడుగుతున్నా
    (f) ఆకాశ దేశానా
    ఆ మేఘ రాగాలు
    పలికాయి నా స్వప్న సంగీతమే
    (m) ఈ చైత్ర మాసా…న
    చిరునవ్వు దీపా…లు
    వెలిగాయి నీ కంట నా కోసమే
    (f) గిలిగింతే గీతాలై
    సింగారానికి సిగ్గులు కలిపిన
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో
    అవే తీయని సరాగాలుగా
    (m) ఇలా హాయిగా స్వరాలూదగా
    (f) సన్నాయంటి వయ్యారంలో
    సాయంత్రాలే సంగీతాలై
    (m) తెల్లచీరకు తకధిమి తపనలు
    రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారీర
    (f) సిరిమల్లె పూలకు సరిగమ
    ఘుమ ఘుమ తాకేనమ్మ
    జంట ముద్దుల్లో తరారీర

  • @nagendrabhaviri
    @nagendrabhaviri 6 месяцев назад +122

    ఈ సాంగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మహానుభావులు ఊరికే పుట్టారు రచయిత వేటూరి సుందరా మూర్తి గారు లతా మంగేష్కర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు సంగీతం చేసిన సినిమా క్యాసెట్స్ ఆ రోజుల్లో అన్లిమిటెడ్ గా క్యాసెట్స్ కొనేవారు మహానుభావులు ఊరికే పుట్టారు సక్సెస్ అంటే ఇదే ఇది అందరికీ సాధ్యం కాదు జైశ్రీరామ్

    • @user-xk7jt5zw4j
      @user-xk7jt5zw4j 5 месяцев назад +2

      Q 2:05

    • @shakeelahmed3172
      @shakeelahmed3172 5 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q

    • @telugukurradu1140
      @telugukurradu1140 5 месяцев назад +1

      Chala tqs and lady Singer evaro chepinandhuku🙏

    • @palakshavuppalapati9642
      @palakshavuppalapati9642 5 месяцев назад +1

      Super ,jayaho veturi garu and others contribution

    • @user-du9cq6ib2o
      @user-du9cq6ib2o 4 месяца назад

      ❤​@@telugukurradu1140

  • @prameelareddy1877
    @prameelareddy1877 10 месяцев назад +35

    My life time ever green song 😍😍

  • @rbaskar2013
    @rbaskar2013 Год назад +32

    Nagarjuna fan's ekada

  • @chjeevan86
    @chjeevan86 17 дней назад +1

    All time great song ❤

  • @athmaramnandru
    @athmaramnandru 5 месяцев назад +28

    రోజు పడుకునే ముందు ఈ ఒక్క పాట మాత్రమే పెట్టుకొని పడుకుంటున్నా 🙃🙂👌🏻

  • @teja8593
    @teja8593 Месяц назад +3

    నా చిన్నప్పుడు పెళ్లిళ్లకు మైక్ లో ఈపాట ఏ రాత్రి వినపడ్డ మెలకువ వచ్చేది మ్యూజిక్ లో magic అంటే ఇదేనేమో

  • @satishbimiri7444
    @satishbimiri7444 3 месяца назад +3

    ఈలాంటి పాటలు మల్లి రావు❤❤❤

  • @artistraja7623
    @artistraja7623 10 месяцев назад +11

    God of music, maestro ilaiyaraaja!!

  • @yusufbasha27
    @yusufbasha27 9 месяцев назад +24

    Can't digest that the two legendary singers are not with us..😢😢.R.I.P legends.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 месяца назад

      Iddaru kaaru .. mugguru..okara atreya garu n SPB GAARU n Lata mangeshkar garu .ee mugguru legends leeru..tirani lootu..

  • @chaitanya__0003
    @chaitanya__0003 11 месяцев назад +12

    JAI AKINENNI ❤️❤️❤️

  • @g.upendar6860
    @g.upendar6860 Год назад +11

    Legendry singers,

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e 2 месяца назад +3

    No director in india can picturise songs like Raghavendra Rao.

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 Год назад +23

    Miracle of k.ragavendrarao sir.
    Only ..he is legendary director of Indian cinema..who give lot's of block busters..175,200,365 days

    • @pspkgadikotasubbarayudu9376
      @pspkgadikotasubbarayudu9376 11 месяцев назад

      10000000000000 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍

    • @kamakshikamakshi6341
      @kamakshikamakshi6341 11 месяцев назад

      😂,,,,,,,,,,😮😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😮😅😅😅😮😅😮😅😮😮😅😅😅😅😮😮😮😅😅 3:26

  • @shaileshg873
    @shaileshg873 9 месяцев назад +13

    I appreciate you for uploading the best and clearest version of one of my favorite songs ever. Earlier, this video was blurred, and I was waiting for someone to upload it on RUclips with the best quality.

    • @saruy4964
      @saruy4964 7 месяцев назад

      Wawwwaa😊😊😊😊😊😊😊😊😊

    • @rajubukka2966
      @rajubukka2966 3 месяца назад +1

      ❤​@@saruy4964

  • @parthk9559
    @parthk9559 15 дней назад

    Who else can do this? Superhit song by Dr.Veturi! Dr.Veturi is a multi-dimensional writer. He can write any genre song and make the hero's fans happy!🙏

  • @hnaveenkumar
    @hnaveenkumar 2 месяца назад +4

    Only Sridevi is an actress acted with 3 generations. Still today her demise is a mistory.

  • @animereviewwithriteshsenpa7660
    @animereviewwithriteshsenpa7660 Год назад +10

    Srideviji so beautiful sridevi Ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-mb2el6gh7u
    @user-mb2el6gh7u 6 месяцев назад +7

    నేను జీవితంలో మర్చిపోలేని

  • @raghukishore1652
    @raghukishore1652 10 месяцев назад +6

    King nag sir🎉🎉🎉

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777 10 дней назад

    What a pair..nag ..sridevi..what a stars both..

  • @team__avengers__07
    @team__avengers__07 11 месяцев назад +6

    This song singer in Lata mangeshkar.ilayaraja solid music 🎵

  • @hemanth7119
    @hemanth7119 9 месяцев назад +11

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

  • @ThumburiPavankumar
    @ThumburiPavankumar 8 месяцев назад +8

    2: 30 - 2:50.sridevi..❤❤look like angel..❤❤

  • @odeluanl5378
    @odeluanl5378 Год назад +8

    GOOD SONG

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 5 месяцев назад +3

    aa madhuramaina rojulu ika ennatiki chudalemu

  • @ShekshavaliPGT
    @ShekshavaliPGT Месяц назад

    వేటూరి
    తెలుగు భాష కు కొత్త ఊపిరి
    తేనెలూరె పదాలకు ప్రాణలాహిరి

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Месяц назад +2

    కిల్లర్ (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి

  • @prakashkamakolanu
    @prakashkamakolanu 5 месяцев назад +3

    Hats off to all legends.

  • @chinnabs
    @chinnabs 9 месяцев назад +5

    Excellent song

  • @anamtharamayyagogineni4143
    @anamtharamayyagogineni4143 3 месяца назад +1

    సూపర్ హిట్ పాట

  • @chinthapallygiribabu5765
    @chinthapallygiribabu5765 2 месяца назад +1

    Varsham vasthunteeee ee song play chesukuntu volume 2 level pettukoni alaaa Kallu musukunteeeee untadhiii😊😊😊😊😊

  • @eppakayalaramakrishna7441
    @eppakayalaramakrishna7441 10 месяцев назад +13

    Ilayaraja the one and only music King 👑👑👑

  • @chandusritlm
    @chandusritlm 11 месяцев назад +5

    only sridevi

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 9 месяцев назад +3

    వీనుల విందు
    వీక్షణ పసందు
    ఈ గీతం సంగీతం

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 9 месяцев назад +3

    Supar, katti keka, turumu

  • @kramesh8645
    @kramesh8645 Год назад +3

    exlent super song

  • @radhaaddanki5442
    @radhaaddanki5442 9 дней назад

    👌 Excellent 👌👌👌❤️😍

  • @srinun7438
    @srinun7438 11 месяцев назад +2

    Super 🎉ilove the song

  • @v.v.creations
    @v.v.creations 3 месяца назад +1

    King of film music ❤🎉❤🎉 my god ilayaraja

  • @prashanthi9094
    @prashanthi9094 11 месяцев назад +3

    My fav song....

  • @chilakasunitha949
    @chilakasunitha949 Год назад +4

    ❤❤❤❤

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад +2

    Upload iddaru iddare (nagarjuna ) hd songs

  • @thativani2771
    @thativani2771 Год назад +4

    Wt a amusic ,wt a lyrics ,& best singers,tq so much💐💐

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e 2 месяца назад

    Superb photography by KS Prakash sir.

  • @rashmithak6009
    @rashmithak6009 Год назад +2

    Super song

  • @user-eu7yc6vy4s
    @user-eu7yc6vy4s 10 месяцев назад +3

    Legendey Sridevi Hatsoff

  • @muntazalikhan442
    @muntazalikhan442 6 месяцев назад +1

    Satyam sir, LR iswari ,jotilaxmi , what a song.

  • @vijayaprasad7929
    @vijayaprasad7929 Месяц назад +1

    King of Music one and only Isaignani Ilayaraja 🫵

  • @CherukuriMadhury
    @CherukuriMadhury 4 дня назад

    Sridevi is a barbie doll...

  • @rajeshgodipelly7366
    @rajeshgodipelly7366 Год назад +2

    ❤super song uvasmarat

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 9 месяцев назад

    సూపర్

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 9 месяцев назад

    SUPAR song

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 2 месяца назад

    Beautiful song,......

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 7 месяцев назад

    Super ❤❤❤❤❤❤❤

  • @govindunagesh5949
    @govindunagesh5949 9 месяцев назад +1

    I love this song

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 месяца назад

    సూపర్ సాంగ్

  • @jamalbasha4290
    @jamalbasha4290 9 месяцев назад

    Ever green song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 8 месяцев назад +9

    వారసుడు (నాగార్జున ) hd పాటలు పెట్టండి

  • @ramanarao.b4564
    @ramanarao.b4564 5 дней назад

    సిని సంగీత సాగరంలో స్వరాల అల "ఇళయరాజా "

  • @user-hn5jc1wu7e
    @user-hn5jc1wu7e 4 месяца назад

    super and marvelous song i had seen in my entie life

  • @Pytharinagaraju-fj4zo
    @Pytharinagaraju-fj4zo 5 месяцев назад

    super.song

  • @archanakolli9831
    @archanakolli9831 6 месяцев назад +1

    Sridevi andham aajaramaram

  • @RamachandranaikBukke-lo6ke
    @RamachandranaikBukke-lo6ke 5 месяцев назад

    Super songs

  • @aharinadh3068
    @aharinadh3068 Год назад +10

    Ever green legendory song

  • @mohammadabbasali2664
    @mohammadabbasali2664 2 месяца назад

    ❤❤
    I like this song

  • @user-en2lc8fp4u
    @user-en2lc8fp4u 4 месяца назад

    Nice song

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 9 месяцев назад +1

    Sridevi dance super

  • @rajubukka2966
    @rajubukka2966 3 месяца назад

    Love❤

  • @nagendrarao143
    @nagendrarao143 7 месяцев назад

    GoodSongs

  • @jamalbasha4290
    @jamalbasha4290 9 месяцев назад

    love song of nag

  • @sunithaadepu2171
    @sunithaadepu2171 2 месяца назад

    My favourite song ever lovely lyrics

  • @SupremeShark43
    @SupremeShark43 Месяц назад

    My favourite song 🎉🎉🎉

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 9 месяцев назад +1

    Upload avida ma avide hd songs

  • @mujeebmd4154
    @mujeebmd4154 2 месяца назад

    Singer voice is beautiful

  • @marlajangaiah8755
    @marlajangaiah8755 9 месяцев назад

    ❤❤❤❤❤song

  • @sravanthigantala5653
    @sravanthigantala5653 2 месяца назад

    Superoooooooo super song

  • @chukkapallishobharani7651
    @chukkapallishobharani7651 6 месяцев назад +1

  • @sainarendra8489
    @sainarendra8489 8 месяцев назад +1

    My life all time evergreen lyrics and music I love ❤Raghavendra Rao

  • @md.ibrahimirfan6618
    @md.ibrahimirfan6618 10 месяцев назад +2

    This was also remade in Hindi .

  • @nagamalliswari8810
    @nagamalliswari8810 10 месяцев назад +4

    I love this song ❤❤

  • @aparadhisrilathachitti9327
    @aparadhisrilathachitti9327 3 месяца назад

    I like this song

  • @kadambasateesh9318
    @kadambasateesh9318 3 месяца назад

    No words only listening

  • @jagdeepchalla2016
    @jagdeepchalla2016 4 месяца назад

    Child memory.. In 1990s

  • @MrVinodkumar-dy6xq
    @MrVinodkumar-dy6xq 29 дней назад

    AKP NS Super Excellent songs

  • @prasadmankala7700
    @prasadmankala7700 11 месяцев назад +2

    raghavendrarao is the best director

  • @venkatamarkandeyulu3198
    @venkatamarkandeyulu3198 11 месяцев назад +1

    ❤🎉❤❤❤❤🎉

  • @ThandraRaju-mm3pm
    @ThandraRaju-mm3pm 29 дней назад +1

    Anyone here 2024....

  • @gundreddyindira8690
    @gundreddyindira8690 Месяц назад

    I love thes song ❤❤❤👌👌👌

  • @GantaVenkataramana-ij5uu
    @GantaVenkataramana-ij5uu 19 дней назад

    Appatlo ee song aanimutyam

  • @lakshminarasimha7325
    @lakshminarasimha7325 11 месяцев назад +1

    ❤👌👌👌👌🙏🙏🙏🙏

  • @sanjayjadhav3758
    @sanjayjadhav3758 11 месяцев назад +3

    यहॉं श्रीदेवी केलिए लता मंगेशकर गा रही है क्या?

  • @ashokrammattapalli4972
    @ashokrammattapalli4972 5 месяцев назад +1

    Ippudu evaru leru mahanu bavulu😢😢

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i 5 месяцев назад

    My feavarat song

  • @jaipavanisam
    @jaipavanisam 2 месяца назад

    I forget anything when I was ser this song

  • @srihari1087
    @srihari1087 3 месяца назад

    Super song music liric writer super

  • @MrSudhakanth
    @MrSudhakanth 2 месяца назад

    The great SPB

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 8 месяцев назад +1

    Latha jee🎉🎉🎉🎉🎉