BBC Channel mana AP and Ts lo best news channel.... neutral ga news chepthu prajalaki avasaramaina news matrame chupistaru...Inthaka mundu Dura darshan channel Kuda anthe Chala genuine ga news cheppe varu.....Love you BBC ❤️❤️❤️❤️❤️❤️❤️..anniti Kante meedi British channel ayinappatiki intha spashtamaina ma Amma lanti Telugu bashani chakkaga vadutunnaru na Telugu thalli tharupuna Oka Telugu bidda ga meeku danyavadalu....
BBC yentha manchi ga news cheppina chusi l8 thiskovali kaniyekkuva nethina pettukoni encourage cheyidhu. Because remember that it is a British channel. BBC original channel yeppudu kuda India ni negative ga chupisthundi ee prapamchamki. Ee bbc telugu kuda yedho oka roju alage avthadi. Yendukanti idi same "19th century lo britishers India lo first East India company perutho manchiga natinchi tharvata asalu rupam chupinchina Britishers" varasathvam tho vachindi. So don't forget it!
లిథియం పాలిమర్ బాటరీ లు ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అయ్యేటపుడు చాలా హీట్ జెనెరేట్అ వుతుంది .వీటిని ఫైర్ ప్రూఫ్ కంటైనర్లు తో చెయ్యడం బెటర్ మరియు టెంపరేచర్ సెన్స్ సర్క్యూట్స్ పెట్టి ,షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా పెట్టి సేఫ్టీ ని పెంచాలి
విద్యుత్ వాహనాలను విజయవంతం చేయగలరు తే మనకు పెట్రోల్ మీద ఆధారపడటం తగ్గుతాయి మరియు పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించగల ,కంపెనీల వారు బ్యాటరీ తయారీ విషయంలో వినియోగం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
Eee vishyam loo Ola did a big mistake, Over promised under delivered. Ola వారి ev స్కూటర్‌లను ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత ఎటర్గో కంపెనీ నుండి కొనుగోలు చేసింది. వారి దేశంలో, ఉష్ణమండల ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండదు. కానీ ఇక్కడ భారతదేశంలో మన ☁️ వాతావరణం 🌡️ మరియు ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో మనం ఊహించలేము. పాతది ఉత్పత్తిని ప్రారంభించే ముందు టెస్ట్ రన్ చేయాలి. ఓలా ఓవర్ వాగ్దానం కింద డెలివరీడ్.. CRM ద్వారా కస్టమర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా వారు పెద్దగా మారవచ్చు. డేటా పొందండి గడియారం చుట్టూ అధ్యయనం చేయండి అవసరమైతే రీకాల్ చేయండి గొప్ప దిశానిర్దేశం కోసం 📐 ప్రయాణించండి.. లేకపోతే అటువంటి ద్వేషపూరిత కస్టమర్ అసంతృప్తిని ఆపడం చాలా బాధకు దారితీస్తుంది. అందుకే మనకు బలమైన CRM మౌలిక సదుపాయాలు ఉండాలి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ మాత్రమే కంపెనీని జనంలో రక్షించగలదు. ఉత్పత్తి మార్కెట్‌లో అధ్వాన్నమైన స్థానం పొందినప్పటికీ. CRM ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి ఒక వ్యక్తితో ఈ చైన్ రియాక్షన్ ఆగిపోయి ఉంటుందని ఊహించండి.
Ola Over promised under delevered. Many complaints raised against battery issues, Range issues, Ola వారి ev స్కూటర్‌లను ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత ఎటర్గో కంపెనీ నుండి కొనుగోలు చేసింది. వారి దేశంలో, ఉష్ణమండల ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండదు. కానీ ఇక్కడ భారతదేశంలో మన ☁️ వాతావరణం 🌡️ మరియు ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో మనం ఊహించలేము. పాతది ఉత్పత్తిని ప్రారంభించే ముందు టెస్ట్ రన్ చేయాలి. ఓలా ఓవర్ వాగ్దానం కింద డెలివరీడ్.. CRM ద్వారా కస్టమర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా వారు పెద్దగా మారవచ్చు. డేటా పొందండి గడియారం చుట్టూ అధ్యయనం చేయండి అవసరమైతే రీకాల్ చేయండి గొప్ప దిశానిర్దేశం కోసం 📐 ప్రయాణించండి.. లేకపోతే అటువంటి ద్వేషపూరిత కస్టమర్ అసంతృప్తిని ఆపడం చాలా బాధకు దారితీస్తుంది. అందుకే మనకు బలమైన CRM మౌలిక సదుపాయాలు ఉండాలి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ మాత్రమే కంపెనీని జనంలో రక్షించగలదు. ఉత్పత్తి మార్కెట్‌లో అధ్వాన్నమైన స్థానం పొందినప్పటికీ. CRM ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి ఒక వ్యక్తితో ఈ చైన్ రియాక్షన్ ఆగిపోయి ఉంటుందని ఊహించండి.
Battery bikes are not safe to our indian climate hence we have very hot weather. The battery design experts has to build the batteries as per our indian weather conditions and humidity levels. Hope we can see good products from indian manufacturing sector. 😊
@@chebellipavankumar649 Tesla also failed like same initially check the history.. They have done lot of research on batteries and now they have invented advanced batteries
May be It is a combined strategy of petrol owners & bike companies to decrease the sales of battery bikes🤔... Why you guys are not thinking on that prospective😳.. Within a short peroid of time so many battery bike incidents🙄
lot of institutions to follow while using EV, unlike petrol vehicle. our people choose cost effective and milage, almost all forgives maintanance and company instructions.
Alert - the Corbet 14 electric scooter battery blasts today 23 April 2022 at Vijayawada, owner died, family 3 seriously hurted , that vehicle just bought yesterday.
guys please donot buy electric bikes for 1 to 2years bagane untadi tarvata battery issues vastai either change cheyalsi vastadi lithium ion batteries safe but long term usage ki paniki ravu especially for bikes think once before u buy a electric bike
Gaddala madyala pichuka laga electric bikes vachinay pedda company patence thisukoni bike thayaru cheyali tesla laga ila ayithey manaku maru nature ki manchidhi jai sri ram.
పెట్రోల్ వాడకం తగ్గితే ఎలా మరి అందుకే ఇలా రిపీట్ అవుతాయి అప్పుడప్పుడు
బీబీసీ మీకు ధన్యవాదాలు చాలా మంచి న్యూస్ చెప్తున్నారు.. ప్రతిదీ చూస్తున్న
BBC Channel mana AP and Ts lo best news channel.... neutral ga news chepthu prajalaki avasaramaina news matrame chupistaru...Inthaka mundu Dura darshan channel Kuda anthe Chala genuine ga news cheppe varu.....Love you BBC ❤️❤️❤️❤️❤️❤️❤️..anniti Kante meedi British channel ayinappatiki intha spashtamaina ma Amma lanti Telugu bashani chakkaga vadutunnaru na Telugu thalli tharupuna Oka Telugu bidda ga meeku danyavadalu....
BBC yentha manchi ga news cheppina chusi l8 thiskovali kaniyekkuva nethina pettukoni encourage cheyidhu. Because remember that it is a British channel. BBC original channel yeppudu kuda India ni negative ga chupisthundi ee prapamchamki. Ee bbc telugu kuda yedho oka roju alage avthadi. Yendukanti idi same "19th century lo britishers India lo first East India company perutho manchiga natinchi tharvata asalu rupam chupinchina Britishers" varasathvam tho vachindi. So don't forget it!
@@naveennarayana_ yes
@@naveennarayana_ సూపర్
Neutral ah 😁😁
Guru e channel konchem TDP ki favour
లిథియం పాలిమర్ బాటరీ లు ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అయ్యేటపుడు చాలా హీట్ జెనెరేట్అ వుతుంది .వీటిని ఫైర్ ప్రూఫ్ కంటైనర్లు తో చెయ్యడం బెటర్ మరియు టెంపరేచర్ సెన్స్ సర్క్యూట్స్ పెట్టి ,షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా పెట్టి సేఫ్టీ ని పెంచాలి
విద్యుత్ వాహనాలను విజయవంతం చేయగలరు తే మనకు పెట్రోల్ మీద ఆధారపడటం తగ్గుతాయి మరియు పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించగల ,కంపెనీల వారు బ్యాటరీ తయారీ విషయంలో వినియోగం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
Eee vishyam loo Ola did a big mistake,
Over promised under delivered.
Ola వారి ev స్కూటర్‌లను ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత ఎటర్గో కంపెనీ నుండి కొనుగోలు చేసింది. వారి దేశంలో, ఉష్ణమండల ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండదు. కానీ ఇక్కడ భారతదేశంలో మన ☁️ వాతావరణం 🌡️ మరియు ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో మనం ఊహించలేము. పాతది ఉత్పత్తిని ప్రారంభించే ముందు టెస్ట్ రన్ చేయాలి. ఓలా ఓవర్ వాగ్దానం కింద డెలివరీడ్.. CRM ద్వారా కస్టమర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా వారు పెద్దగా మారవచ్చు. డేటా పొందండి గడియారం చుట్టూ అధ్యయనం చేయండి అవసరమైతే రీకాల్ చేయండి గొప్ప దిశానిర్దేశం కోసం 📐 ప్రయాణించండి.. లేకపోతే అటువంటి ద్వేషపూరిత కస్టమర్ అసంతృప్తిని ఆపడం చాలా బాధకు దారితీస్తుంది. అందుకే మనకు బలమైన CRM మౌలిక సదుపాయాలు ఉండాలి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ మాత్రమే కంపెనీని జనంలో రక్షించగలదు. ఉత్పత్తి మార్కెట్‌లో అధ్వాన్నమైన స్థానం పొందినప్పటికీ. CRM ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి ఒక వ్యక్తితో ఈ చైన్ రియాక్షన్ ఆగిపోయి ఉంటుందని ఊహించండి.
మా ఆంద్రప్రదేశ్ లో మీ ఒక్క వార్తా చానల్ చూడదగ్గది....
మిగతా వార్త చానల్స్ తెలుగుదేశం పార్టీకో,వైస్సార్సీపీ పార్టీకో భజన చేసేవి.
Ee channel Kuda tdp channel ye.
ఈ channel Britishది.. వాళ్ళకి భజన చేస్తాది... 🙄🙄🙄
ఫ్యూచర్ లో పెట్రోల్ దొరకదు , దొరికినా లీటర్ వెళ్ళల్లో ఉండొచ్చు . తగిన జాగ్రత్తలు పాటిస్తూ Ev బండ్లను తీసుకోవాలి అంతే .
power chargings kuda velaloki perugutai
Best news channel 💯
Welcome to BBC CHANNEL TO INDIA 🙏🙏 international best news channel,,,
This is what is called News presentation.Narayana Srichaitanya rank Ads laga vere channels aythe.U truely stand out man👏👍
Nice narration Sachin .. he's super Vizag Boy.
As A Vizagite , Proud of u my Boy. ❤️
Ore malli r&d chesukuntaru em kaadu ilantivi choosi ekuva alochinchakandi. E bikes are the future
BMS should be properly designed and instructions should popup about the status of battery precisely.
Super narration by bbc cannot achieved by any other channels only bbc comes first in fluent telugu explanation
Thanks you BBC
It is natural to claim credit to themselves and and negative to negligence of customers
Wait for sometime ,failure is first step to bounce back electric bike
Love BBC
Ola Over promised under delevered.
Many complaints raised against battery issues,
Range issues,
Ola వారి ev స్కూటర్‌లను ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత ఎటర్గో కంపెనీ నుండి కొనుగోలు చేసింది. వారి దేశంలో, ఉష్ణమండల ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండదు. కానీ ఇక్కడ భారతదేశంలో మన ☁️ వాతావరణం 🌡️ మరియు ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో మనం ఊహించలేము. పాతది ఉత్పత్తిని ప్రారంభించే ముందు టెస్ట్ రన్ చేయాలి. ఓలా ఓవర్ వాగ్దానం కింద డెలివరీడ్.. CRM ద్వారా కస్టమర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా వారు పెద్దగా మారవచ్చు. డేటా పొందండి గడియారం చుట్టూ అధ్యయనం చేయండి అవసరమైతే రీకాల్ చేయండి గొప్ప దిశానిర్దేశం కోసం 📐 ప్రయాణించండి.. లేకపోతే అటువంటి ద్వేషపూరిత కస్టమర్ అసంతృప్తిని ఆపడం చాలా బాధకు దారితీస్తుంది. అందుకే మనకు బలమైన CRM మౌలిక సదుపాయాలు ఉండాలి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ మాత్రమే కంపెనీని జనంలో రక్షించగలదు. ఉత్పత్తి మార్కెట్‌లో అధ్వాన్నమైన స్థానం పొందినప్పటికీ. CRM ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి ఒక వ్యక్తితో ఈ చైన్ రియాక్షన్ ఆగిపోయి ఉంటుందని ఊహించండి.
BBC news good supper
ఇందులో ఏదో కుట్ర వుండవచ్చు
Very clear explanation
BBC is the only channel which concentrate on all the issues which are worrying
Good and useful information. BBC
Battery bikes are not safe to our indian climate hence we have very hot weather. The battery design experts has to build the batteries as per our indian weather conditions and humidity levels. Hope we can see good products from indian manufacturing sector. 😊
If they invest properly in R&D then this is not an issue. Ex Tesla in Arab Countries where temp is very high is working fine.
@@chebellipavankumar649 Tesla also failed like same initially check the history.. They have done lot of research on batteries and now they have invented advanced batteries
@@truthordare210 yeah i know that they failed initially. But i am talking about the current situation not the past.
Thank you Sachin, nice presentation👍
Then keep cooler around battery
Looks like I need to get another degree on how to use electrical vehicles 😂😂This is a big list of precautions, Instead I just stick to Normal vehicles
Ather and tvs icube best no complaints till yet...
May be It is a combined strategy of petrol owners & bike companies to decrease the sales of battery bikes🤔... Why you guys are not thinking on that prospective😳.. Within a short peroid of time so many battery bike incidents🙄
Because summer has started
lot of institutions to follow while using EV, unlike petrol vehicle. our people choose cost effective and milage, almost all forgives maintanance and company instructions.
జనాభ పెరిగి పోతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బైక్ కనిపెట్టరేమొ,,జన అజ్ఞానంగాళ్ళుకు తెలీద,,😂🤣😂
led యాసిడ్ బ్యాటరీలను కూడా ప్రోత్సహించాలి. వాడికి కూడా సబ్సిడీ ఇవ్వాలి.
Small home unna wallu battery charging uri chevarlo pettala
Summer kada battary heat ai peluthunnai.
Electric Vehicles or Phone's Batteries Charges Ato metic Controller Technical Technology Try Engineers Problems Issue Request
ఈ లెక్కన మాములు బండి తీసుకొంటే మంచిదన్నమాట
అన్నీ చైనా బ్యాటరీలే ఇండియను ఇలాకూడా ..
Good information
Solar tho thayarucheste kastha pramadalu thaggutai
Alert - the Corbet 14 electric scooter battery blasts today 23 April 2022 at Vijayawada, owner died, family 3 seriously hurted , that vehicle just bought yesterday.
Keelu Gurram/Iravatam
Merru chepindhi ventey ela vundho thelusa , life nee vadilesi battery jagarthalu thesukodanikey saripodhi , dhani badulu konakapodam better
Avuna petrol cost ₹110/ltr
Imagine these cases out of 10 lac denominator
Compare it to petrol bikes.
బల్లు (vehicle) మందు తాగేసి పేలి పోతున్నాయి.. ఎ..హే .(మనిషి మందు తాగి పేలు తాడు)
BBC ని చూడకుండా ఉండలేను.. మీరు చెప్పుతున్న విధానం బాగుండదండి..తెలుగు ని తెలుగు లాగా పలకండి please...భాషని చంపకండి
😂😂😂😂😂
Chudakunte nastame ledhu
bbc English chudu idho pedha anti India channel
Padyam chadavadam lags untadi bbc news
Ayanaku konchem nathi undi annamata.
So ala undi anipistundi,
Basha nu champudu lavada em ledu aada
Mari antha risk vunna batteries ni vadatam enduku pranalani pogottataanika?
India lo anthe
guys please donot buy electric bikes
for 1 to 2years bagane untadi
tarvata battery issues vastai
either change cheyalsi vastadi
lithium ion batteries safe but
long term usage ki paniki ravu
especially for bikes
think once before u buy a electric bike
Petrol rate 120+ ,electric bikes pelipothayi iga em cheddamu... Bajana cheddam....
ఈ న్యూస్ చూస్తుంటే ఇవి వెహికల్స్ వేస్ట్ అని నాకు అనిపిస్తుంది
Sollu lekunda chepparu
ఎండకాలం కదా.. ఫ్యాన్ పెడితే పోయే
Deni venaka pedha scam untadi .... Endurance... mana desham economic dagi undi venaka..... inka pedha viecal companies unaie ....
ss
Why Tesla vehicles not burnt
Tesla model s burnt no
@@harekrishna6818 due to cool weather in surroundings
Main cause of electrical accident is loose contact
Hydrogen vehicles will get success
Metro 🚇 better.
Electric vehicle fail itundi ani telsu
Oil Mafia
Battery bikes pakkana pettukunte yamudine pakkana pettukunnattu
మొబైల్ ని జేబులో పెట్టుకుంటున్నారు కదా....
It's combination of hardware & software
@@ajayjadejavisuals ni comparison totally wrong
Gaddala madyala pichuka laga electric bikes vachinay pedda company patence thisukoni bike thayaru cheyali tesla laga ila ayithey manaku maru nature ki manchidhi jai sri ram.
BBC lo job kavali antey emcheyalli ayya
TV9 la cheta news veyaru
Use cycle
Inka endhuku konadam
Future vehicle will run by hydrogen gas
Bombs tho chelagatam
avi pellali
BBC anchor ..mimmalni ekkado choosinattu undhi 🤔
news ni news lane tesukondi, manchi content istundi kada ani guddiga nammite basmasura hastam manapine pedataru
All are crap, creating a fear ness to public
1 view
2view
పెట్రోల్ రేటు పెరుగుతోంది కాబట్టి. ఎలక్ట్రికల్ వాహనాలు పేలుతున్నాయి 😀.