Padutha Theeyaga | Series 20 | 25th September 2022 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 487

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 2 года назад +126

    Dorukuna etuvanti seva song chala Baga padaru charan garu 👌👌👌👌👌 charan gari kosam chuse vallu oka like kottandi

    • @vasue9535
      @vasue9535 2 года назад +7

      Really this program was very emotional and if Charan garu is singing it seems like Balu garu is singing. Anuradha garu, we all are lucky to hear to listen and enjoy's Charan's songs.

  • @srujanabandari3455
    @srujanabandari3455 2 года назад +10

    Nijanmga charangaru dorakdam ma adrustam
    Thandriki thagga thanayudilaa balugarrini chustunnartugane super imitation and how involving with children and supporting them awesome annaa👏👏👏

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 года назад +48

    బాలు sir మిమ్మల్ని తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు 🙏🙏🙏.

  • @mrkumara2354
    @mrkumara2354 2 года назад +40

    We miss you Sir SPB.మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి రోజు గుర్తు కు పాటల లో మీస్వరం వినిపిస్తుంది. మీ పవిత్ర మైన ఆత్మః కు శాంతి చేకూరాలని వేడుకొనుచున్నాము

  • @sureshkollepara1230
    @sureshkollepara1230 2 года назад +30

    Extraordinary జడ్జిమెంట్ ఇచ్చారండి .పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా పాడుతున్నారు. పాడుతా తీయగా ద్వారా వారి ప్రతిభని వెలికి తీసి అందరికీ పంచుతున్నారు . మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు .ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తున్నాము . చరణ్ గారికి నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తున్నందుకు వారికి మా అభినందనలు .మీరు ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో హుందాగా అందంగా, సరదాగా, నడపాలని ,జరపాలని, ఆశిస్తున్నాం .ముగ్గురు జడ్జిలు కూడా చాలా బాగా మార్కులు ఇస్తున్నారు .

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +27

    Miss u Balu Garu 😔
    నీ ఆత్మ ఎక్కడున్నాన ప్రశాంతంగా
    ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🙏

  • @vasue9535
    @vasue9535 2 года назад +6

    అందరికీ నమస్కారం. చరణ్ గారు నిజంగా మీకు జోహార్ సర్. బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు మీ రూపంలో ఇక్కడే మనందరి ముందు గానం చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు దొరకునా ఇటువంటి సేవ అన్న పాట పాడుతూ ఉంటే నాకు బాలు గారే గుర్తొచ్చారు సార్. అక్కడ బాలు గారి వచ్చి స్వయంగా పాడుతున్నారేమో అన్నంత అద్భుతంగా పాడారు సార్ మీరు. నిజంగా మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సునీత గారు మీరు పాడిన ఎదుట నీవే ఎదలోన నీవే అన్న పాట నన్ను కదిలించింది. నిజంగా మీరన్నట్టు బాలు గారు మన ఎదుటనే ఉన్నారు మన యదలోనే ఉన్నారు. చంద్రబోస్ గారు మీరు బాలు గారి గురించి ఎంతో చక్కగా చాలా మంచి మాటలు చెప్పారు సార్. మీరు చెప్పినట్లు మరణం మనిషికే కానీ మంచితనానికి కాదు. వెండితెర సాక్షిగా మా గుండె తెరలో పదిలం శాశ్వతం బాలు గారు. మీరు నలుగురు మొదట్లో బాలు గారికి నివాళిగా మృదు మధురమైన పాటలు చాలా అద్భుతంగా ఆలపించారు సార్.

  • @raviravi-bm2us
    @raviravi-bm2us 2 года назад +36

    Sp Charan sir kosam chuse oka lika

  • @mrc4059
    @mrc4059 2 года назад +21

    1:11:35 Rishill sudden hug to CHARAN garu…….. chusteay telustundi kids kii yaentha comfort and freedom they are getting from Mr. CHARAN…..
    good luck children ❤

  • @ashachitti2896
    @ashachitti2896 Год назад +22

    Abba Abba em voice Charan we are blessed to listen your voice

  • @Desh-bhakth
    @Desh-bhakth Год назад +15

    Charan sir main attraction of this show🙏 Balu gari aseessulu eppudu untayi meeku ani ee program chustene telustondi

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Год назад +30

    చరణ్ చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలి బాబు , నీ వాయిస్ అద్భుతం, పిల్లలతో అనుబంధం మహా అద్భుతం,పిల్లలు ఇంత మంచి గొంతు పొందడం భగవంతుని కృప, ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో, ఇటువంటి జూనియర్స్ పడుతా తీయగా చూస్తూ ,పులకించి పోతున్నము. సర్వేన్ద్రియలు పనిచేస్తూ, కళ్ళకు చెవులకు, ముఖ్యంగా మనసుకు, అంతులేని సంతోషాన్ని పంచుతున్న, ఈటీవీ రామోజీరావు గారికి, తెలుగు ప్రజలందరూ, సదా రుణపడి ఉంటాము.

    • @JosephDhupati
      @JosephDhupati 21 день назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @yannabathinasreenivasulu9682
    @yannabathinasreenivasulu9682 2 года назад +23

    మీ చిరునవ్వు ఈ భూమి వున్నంతవరకు మా హృదయాలలో నిలిచిఉంటుంది spb sir🙏🙏🙏

  • @asmaanjum8476
    @asmaanjum8476 2 года назад +13

    Definitely Charan Garu . Balu Gari blessings meeku eppudu untayi. U r not only doing best. U r doing awesome Charan sir. Balu Garu unnapudu I never watched padutha teeyaga . But am watching only because of you Charan Garu. U r multi talented person. Great hearted u never accept that u r such talented,. Down to earth person Charan sir. Meeru eppudu Ela padutu, navvuthu undali. U look different today in different look. Handsome Charan sir ☺️. Love you very much 💖💖💖.u r my huge crush 🥰. My sweet heart.

  • @starhouse98
    @starhouse98 2 года назад +9

    Charan garu. Success aithe Balu gariki happy andaru dayachesi Cheran garini encourage cheyandi thanks

  • @rameshrawath4681
    @rameshrawath4681 2 года назад +4

    నీ గానం.. నీ గాత్రం.. మధురాతి మధురం
    నీ పాట చిరస్మరణీయం
    నీ గానం మాకు అమృతం
    సంగీత సామ్రాజ్యంలో నువ్వే శిఖరం
    పాటకే నువ్వు కీర్తి కిరీటం
    తెలుగు పాట ఉన్నంతకాలం
    మాగుండెల్లో నీ స్థానం పదిలం
    నీ పాటకు ఎప్పటికీ దాసులం
    నీ గొంతు వినిపిస్తున్నంత కాలం
    నువ్వు అజరామరం.
    మీ అపార అభిమానుడు
    ✍️రమేష్ రావత్

  • @sudhac9862
    @sudhac9862 Год назад +13

    Charan sir hats off !! 👏🏻👏🏻👏🏻👏🏻💐our best wishes

  • @saradameduri8508
    @saradameduri8508 Год назад +7

    Madhurame Balugari ganam,Charan Gari ganam kuda chala sweetga.Balu garu meereppudu mansulonevuntaru.

  • @venkatrao5516
    @venkatrao5516 Год назад +13

    ప్రతి క్షణం మీరే , మీ గొంతుకే చరణ్ లో చూస్తున్నాము.

  • @vvsubrahmanyam5815
    @vvsubrahmanyam5815 2 года назад +22

    భూమి వున్నంత కాలం మీ పాట మీరూ జీవించే ఉంటారు spb sir

    • @andalukaza741
      @andalukaza741 2 года назад

      Miss you Balu Garu.

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Год назад

      Yes sssssssssssssssssssssssssss
      IT'IS 100%Correct Vvsubrahmanyam
      గారు..100%100%100%100%నిజంగా నిజం...‼‼‼‼👌👌👌👌👌

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 2 года назад +14

    1:17:08 OMG !!! even I went back to my school days by watching these lovely kids emotions and bonding.
    All the best kids.

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 года назад +10

    కీర్తన, You have very good talent. You are a silent observer. Your dance is also awesome. You are grounded. Your confidence is shown in your singing. Your teacher Smt. YVS Padmavathi Garu enjoying her student growing in a fruitful way. GOD BLESS YOU తల్లి.

  • @kylasaraoyernena
    @kylasaraoyernena Год назад +12

    చివరిలో SP చరణ్ గారి జడ్జిమెంట్ సూపర్.
    SPB సార్ గౌరవం నిలబెట్టారు SPC సార్.
    THANK YOU GOD.

  • @spbfan9620
    @spbfan9620 2 года назад +12

    17:56 so sweet of you......Himangi and CHARAN garu ❤️

  • @utukurisreenivasulu5936
    @utukurisreenivasulu5936 2 года назад +7

    రిషిల్ నీ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ ఫైనల్ పెర్ఫార్మన్స్ లా ఉండాలి.. We support you rishil love you man ❤️❤️❤️❤️

  • @sudhakaliprasad7101
    @sudhakaliprasad7101 Год назад +4

    Charan brother mi father atma mi patalato atma Santi ni istundi. Voice Baga develop chesaru.

  • @saisivach2537
    @saisivach2537 2 года назад +71

    We miss u sir, మీరు లేని లోటు పూడ్చలేనిది, కాని మా హృదయ గుడిలో స్వర గాన గంధర్వ భగవంతుడిలా కొలువై ఉంటారు, మీ ఆత్మ కి శాంతి కలుగు గాక.

  • @spbfan9620
    @spbfan9620 2 года назад +8

    25 th Sep is a biggest black day to you CHARAN garu, especially AMMA ke.......
    BALU sir, bless ur SON to get more power and to carry ur Legacy ....
    BALU sir, you always remains in our hearts.

  • @mmr9998
    @mmr9998 2 года назад +10

    1:12:00, 1:15:40 CHARAN garu, your encouragement and motivation , means a lot.... superb sir , hats off to you sir........

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 года назад +13

    Keerthana I'm sure
    You will be future singer in tollywood industry.
    Love u chitti thalli ❤️❤️

  • @ramadevibattula6986
    @ramadevibattula6986 Год назад +6

    Balu Gary voicelaagaane vunde charangari voice

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 2 года назад +8

    Charan garu, super anchoring very interesting bro👍

  • @malasongssundupalle5639
    @malasongssundupalle5639 Год назад +2

    ఈ భూమి ఉన్నంతవరకు ఆ మహానుభావుడు పాటలు అందరూ ఆలపిస్తూ ఆయన నిత్యము తెలుసుకుంటూ ఆత్మలో స్మరిస్తూ ఆయన మనలోనే ఉన్నాడు మా బాలు గారు బాలు గారు ఎక్కడున్నా మనందరి క్షేమాలు చూస్తూ మనోళ్ళందరికీ ఆశీర్వదిస్తూ ఆయన జీవాత్ముడై ఉండాలని మనస్పూర్తిగా ఆయనకు మా బంగారు బాలుకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌺🌺🙏🏾🙏🏾🎸🎸🎤🎤🎵🎵

  • @venkateswarluvelamakanni2867
    @venkateswarluvelamakanni2867 2 года назад +5

    మరో 50 సంవత్సరముల వరకు శ్రీ SPBS గారే ఆంధ్రుల గంధర్వ గాయకసార్వభౌముడు. వారు మన భూలోకానికి మరచిపోలేని మధుర గాయకులు.

  • @asmaanjum8476
    @asmaanjum8476 2 года назад +11

    Miss you Balu Garu. U will always be with us. Paata unanthavaraku spb lives on. Meeru leru Anna baadha Charan sir ni chusthe potindi. Like father like son. Love you Charan Garu 💕. We know that how much u miss Balu Garu. but still be strong sir . Love you infinity. Keep singing and smiling always. We love you, ur voice, ur smile, ur expressions, everything in you. U r awesome sir. 😘💖💖💖. Love you for ever Charan Garu 💕

  • @bhaskarreddyprabhas4551
    @bhaskarreddyprabhas4551 2 года назад +6

    We miss you SPB sir
    Miru leni chotu telustundi maku
    Kani maku charan sir ichi poyaru ❤️

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Год назад +1

    ముఖ్యంగా న్యాయ నిర్ణేతల ఎంపిక మనసుతీరా అభినందిస్తున్నాము, ఆర్కెస్ట్రా బృందం వారికి సదా కృతజ్ఞులం. పిల్లలు తో సమానంగా వారి ప్రతిభను ఇస్తున్నారు. పోయిన తరువ స్వర్గం ఎలావుందో తెలుసుకొనక్కరలేదు. పాడుతా తీయగా చూస్తూ బ్రతికేయ వచ్చు, ఆదివారం కోసం వెయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. పిల్లలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మంచి భవిష్యత్తు కు పూలబాట వేయాలి భగవంతుడు..పాడుతా తీయగా టీమ్ కు ఆశీస్సులు.

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 Год назад +4

    Charan spb blessings dear,pls i request directors take of sp Charan to get more chances like his father,y bcoz soo many r showing put ups,but spb family not at all,that spb& spc

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 2 года назад +18

    Miss you SP Balu garu...😭
    Congrats & Continue SP Charan garu...❤️

  • @pushpakosetty8622
    @pushpakosetty8622 Год назад +13

    Only for charan garu 👌👌👌👌👌😍😍😍😍😍

  • @chittillausha
    @chittillausha 2 года назад +5

    Kirtana kirtana ...so pure blessed child... Thankyou for your presence in Padutaa Teeyaga

  • @ubisraman
    @ubisraman Год назад +4

    Heart rending singing of SPB numbers by the anchor and the judges!

  • @ashachitti2896
    @ashachitti2896 Год назад +8

    Love you Charan garu

  • @sandeepbattu4360
    @sandeepbattu4360 2 года назад +10

    RiSHiL Congratulations రా good గోయింగ్ బాగా పాడి finals లో ఉండాలి ఎం tension వద్దు బాగా పాడు finals ఉండు... OK నా

  • @hemalathajnandi3515
    @hemalathajnandi3515 2 года назад +3

    Charan and judge's decision elimination lo soft ga handle chestunnaru

  • @seenuseenu463
    @seenuseenu463 2 года назад +12

    ప్రతీ అణువులోను సంగీతం ఉన్నట్లే , ప్రతి మనసులో మీరున్నారు సార్..

  • @pradeept4234
    @pradeept4234 2 года назад +12

    చంద్రబోస్ గారు🙏...జై spb sir 🙏🙏🙏

  • @annavarapukishore774
    @annavarapukishore774 2 года назад +14

    బాలు గారిని ఎవరితో పోల్చలేము, ఎవరిలో చూడలేము ఆయనోక మాస్టర్ పీస్.

  • @perivani2851
    @perivani2851 2 года назад +6

    కీర్తన, కీర్తన, కీర్తన love u కీర్తన, u r blessed

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 Год назад +8

    శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి మనఃపూర్వక నివాళులు 🙏

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 2 года назад +9

    SECOND YEAR REMEMBRANCE DAY OF GREAT GENIUS MUSIC GOD SPB SIR SPB SWEET POWERFUL BEAUTIFUL SINGER GREAT MAN GREAT A HIEVEMENTS HE ALWAYS LIVES WITH US IN THE FORM OF MUSIC AND BLESS SON CHARAN SIR AND ALL AND THIS PADUTHA THEEYAGA PROGRAMME SPB SIR ALWAYS LIVES WITH US🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💙💙💙💙💙

  • @mounikatunes3806
    @mounikatunes3806 2 года назад +5

    OMG pillalu edipinchesaru..Rishil safe zone moment made all of us cry..God bless you all kids💕

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 2 года назад +7

    Charan garu the baton your father the great SPB garu passed to you, I know is now is safe and running smoothly. Please continue this programme till your last breath since we are emotionally attached to SPB sir, and would like to see him in you. Your singing is so close to SPB sir, tears comes out automatically from my eyes and at the least my request is continue the Padutha Theeyaga programme --- forever🙏🙏🙏

  • @sudhakarnaidu8705
    @sudhakarnaidu8705 2 года назад +5

    Charan gaaru Vandhanaalu
    Mee havabhaalu acham
    Bhalu gaarilaa...

  • @saipoojitha9358
    @saipoojitha9358 2 года назад +27

    India has got great talent and these kids are amazing. I never thought that their elimination from this competition can make me so emotional, but frankly speaking, tears in my eyes didn't stop seeing their emotion and friendship. Every child is unique, Every child is special. Congratulations and Wishing a great success to each and everyone one.
    Thank you judges for the beautiful decision and giving another chance to all the great talents. Judges guidance is really awesome. Judges and Charan sir's encouragement to kids in the show is always an energy booster.
    I can truly see "SPB garu lives on and it's forever" - PaaduthaTheeyaga😍

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Год назад +6

    CHARANSIR AWESOME SINGING COMPEREING EXCELLENT THE LEGACY OF GREAT SPB SIR IS CONTINUED WITH SON CHARANSIR CONGRATS AND ALL THE BEST TO CHARAN SIR🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏💙💙💙💙

  • @pasyagadepalli1426
    @pasyagadepalli1426 2 года назад +16

    How old we are, we still get tears in the end of elimination episode. Toughest part of the program.

    • @putchaprasad2591
      @putchaprasad2591 2 года назад +1

      Pl sir cheran sir and all judeses pl take two kids wild card entry pl sir

  • @seshucbsr
    @seshucbsr 2 года назад +6

    Good thing or redeeming thing is continuation of Balu gari legacy. Kudos to Ramoji garu for making it happen. Three cheers to his son. The legendary singer lives on. ❤

  • @swathihr18
    @swathihr18 Год назад +9

    Very difficult to hold back tears....immortal soul mana balu garu

  • @sravyasagar2910
    @sravyasagar2910 2 года назад +11

    Rishil u r in.... danikosam mottam forward chesa show.....🎉🎉🎉🎉it's celebration time 😍😍Al d bst ra fr ur further rounds

    • @ushaduddukuru9913
      @ushaduddukuru9913 2 года назад

      Me too.

    • @sbindu2922
      @sbindu2922 2 года назад

      Exactly u know what I too did the same... N tears didnot stop for some time... Rishil...ur a rock star please concentrate on the judges suggestions n your next performance should be in vere level... All the best nana

  • @nevergiveup2447
    @nevergiveup2447 2 года назад +5

    Kids your bonding is really made me cry.....what an affection ❤️❤️❤️ wishing all your success come true 💐💐💐

  • @sivak9633
    @sivak9633 Год назад +1

    Ramoji rao Garu...you are great sir.... antha Mandi singers, Dancers, comedians... Actors.......life icharu.....

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 2 года назад +11

    I love you SPB SIR ❤️😘 I remembering all ways sir my status every day one song u sir 🎼🙏🥰🎤

  • @saleemask7577
    @saleemask7577 2 года назад +7

    బాలు గారి గురించి ఎప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది
    చరణ్ గారు ఉంటే ఇంకా ఏడుపు చెప్పక్కర్లేదు
    చరణ్ గారు మీరు 25సంవత్సరాలు మమ్మల్ని అన్యాయం చేశారు
    నాన్న గారు ఉన్నప్పుడే మీరు ఈ రంగం లోకి వచ్చి ఉంటే ఎంతో బాగుండేది

  • @shirishalaanjaneyulu3233
    @shirishalaanjaneyulu3233 2 года назад +21

    మిస్ యు బాలు గారు🙏 పాట ఉన్నన్ని నాళ్లు మీరు మా హృదయాలలో సజీవంగా ఉంటారు

  • @eswaridevi9826
    @eswaridevi9826 2 года назад +23

    బాలు గారు మీరు లేరు అనే భావన మాకు కలగలేదు ఎస్పీ చరణ్ గారిలో మిమ్మల్ని చూస్తున్నాము అన్నింటిలో బాలు గారికి తీసిపోని విధంగా వున్నారు చరణ్ గారికి సాయి ఆశ్శిసులు వారి నాన్నగారి బ్లెస్సింగ్స్ సదా వుంటాయి

    • @vasue9535
      @vasue9535 2 года назад +5

      కరెక్ట్ గా చెప్పారు మేడం ఎస్పీ చరణ్ గారి గానం వింటే బాలు గారే గానం చేస్తున్నారేమో అనిపిస్తుంది. మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం ఎస్పీ చరణ్ గారు.

    • @padmavathirangineni7633
      @padmavathirangineni7633 Год назад +2

      ​@@vasue9535

    • @vasue9535
      @vasue9535 Год назад +1

      Good morning madam what do you want to say in the form of reply. You wrote only my name and then you replied to me and then you did not write anything.

  • @bobygamingff1762
    @bobygamingff1762 2 года назад +9

    Very heart touching moment of paduthatiyaga.i can't stop 😭. God bless u all 😘

    • @kpmgrk5180
      @kpmgrk5180 Год назад +1

      చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు సార్ లు

  • @mallisettylakshmi5343
    @mallisettylakshmi5343 2 года назад +16

    Charan Mee comedy ultimate 🥰🥰🥰
    Love u Chaaas

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Год назад +6

    Hats off to Tanvi's mother, for her positivity...

  • @banuchennupalli1823
    @banuchennupalli1823 Год назад +18

    God that head kiss to Rishil by charan sir before announcing safe is......🥺🥺🥺❤️

  • @tadikondabrahmanna7837
    @tadikondabrahmanna7837 2 года назад +27

    SP BALLU SIR 💕
    SP CHARAN SIR 💕

  • @akshay505
    @akshay505 Год назад +3

    Very true Dorakuna ituvanti seva

  • @gujjusukanya6305
    @gujjusukanya6305 2 года назад +5

    We miss u sir ,💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹chaz u super n tq u soo much kannillu pettukoledu mammalini kantatadi pettinchaledu ellage bee strong chaz love u soo much

  • @akshay505
    @akshay505 Год назад +6

    No other program can beat this program in anyway

  • @akshay505
    @akshay505 Год назад +15

    I still remember SP Charan garu singing YEDUTA NEEVE song on SPB gari anniversary, i still get tears

  • @reddyravi4425
    @reddyravi4425 Год назад +4

    spb మీలో వున్నారు

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 2 года назад +4

    బాలు గారికి కన్నీటి నివాళి.
    పల్లవించేప్రతీగొంతులో ఆయన రాగమై ,అనురాగమై, స్వరాగమై,సంకీర్తనయై,నిలిచిపోతారు.
    ఆయన ప్రతిబింబం చిరంజీవి చరణ్ ఆ రాగాలకు తాళమై ప్రతిధ్వనిస్తారు.
    పాడుతా తీయగా అని కూస్తున్న చిన్నారికోయిలలకు ఆశీరభినందనలు

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Год назад +3

    Open heart, represent junior balu present continuing padutha theeyga giving us.
    Thank you etv. 😊

  • @revathyh7228
    @revathyh7228 2 года назад +4

    Really i am astonished to see love and sffection bondage among these kids is extrodinary keerthana professional singet not only she others also i am unable to forget these wonderful kids pillalu u are always with us u have bright feature i bless u always for the best judges superandi they became emotional including viwers myself very difficult to.judge during competition i know bcz i was a teacher facrd same situation charangaru excallent andi Balu anniah with us only he is.slso enjoying these episodes judges are awesome can i come to the programe i want to see the lovable kids andaru super once again thank u all

  • @aksharavenkatraman1947
    @aksharavenkatraman1947 2 года назад +3

    ఇంకో ఎనిమిది సంవత్సరాలు ఇది ఇలా సాగించండి. బాలు గారు ఎక్కడ పుట్టున్నా contestant గా పాడుతా తీయగా కి వచ్చేస్తారు. ఆయన పాడుతా తీయగా కి ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు. వచ్చేస్తారు... 🙏🏻
    చరణ్ గారు ఎప్పుడో తెలుగు వారికి దగ్గర అవ్వాల్సింది....
    ఇప్పటికైనా వచ్చారు .. 🙏🏻

  • @sbindu2922
    @sbindu2922 2 года назад +2

    Rishil ... All the best nana.. concentrate on judges suggestions n give your best out come in the next performance... Love u Nana... Keep rocking...💜💜

  • @rationalbeing6797
    @rationalbeing6797 Год назад +4

    Rishil's reaction was kickass !!
    I like that kid's energy.

  • @archanapenti9035
    @archanapenti9035 2 года назад +4

    Ntha mandi ee video kosm waiting chesaru👌👌🙏🌹🌹

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 2 года назад +6

    I miss you Balu garu 🙏🙏🙏🙏 Balu gari adugu jadalo nnadustunna. Charan gari ki vandanam charan gari ancourying me navuu me allari me matallu superb charan garu 👌 👌 👌

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 2 года назад +5

    ASHRITH AWESOME POWERFUL SINGING MUSIC EXCELLENT FOR THIS SONG SUPER RHYTHM ANVITH TANVII NEVER EVER GIVE UP ALL THE BEST TO ALL CHILDREN👌👌👌👌👌🌹🌹🌹🌹🌹😃😃😃💙💙💙💙BY ORCHESTRA

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 2 года назад +2

    జగమెరిగిన గాయకడు
    పరమేగిన న గాయకుడు నా(మన)ఆరాధ్య గాయకుడు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదే నా స్మృత్యాంజలి

  • @kumudhapravallikaindranimu5464
    @kumudhapravallikaindranimu5464 2 года назад +5

    చంద్రబోస్ గారు superga పాడారు.

  • @lucynethala9412
    @lucynethala9412 2 года назад +2

    Balu garu mimmalni smarichukovadam maa adrustam Sr 🥰🙏❤️💝🥰 meeru maa madya leru annade maaku theliyadam ledu Sr 🙏 eee padutha thiyyaga prgrm lo Mee Babu Charan garini chusthe mimmalni chusinatte undi Sr 🥰👍 meelane allri 😀🥰👌👌👌👌👍🙏🙏

  • @sindhujasantoshi9532
    @sindhujasantoshi9532 2 года назад +2

    padutha teeyaga is not like earlier SP Balu is the center of attraction we are really missing Balu garu on Padutha Teeyaga programme ...🥺😔

  • @syamala7321
    @syamala7321 2 года назад +4

    పిల్లలందరూ TALENTED
    అందరూ విజేతలే 👏...........

    • @ashoksadula8590
      @ashoksadula8590 Год назад +1

      అందరు విజేతలు ఉండరు అండి
      ఒక్కరే ఉంటారు అండి

  • @narayanaswamyrani2600
    @narayanaswamyrani2600 2 года назад +4

    Rishil vunta chalu ani deside iynaru,mam nd sirs,good judgment Tanvimanjula is better than Rishil but locaniki drama okkata kavali

    • @niyathi2894
      @niyathi2894 2 года назад +1

      It's completely scripted whom to keep and whom to eliminate 🤐

  • @srikanthg3978
    @srikanthg3978 2 года назад +3

    గాన గంధర్వులు శ్రీ SPB గారికి నా ఘన నివాళులు 🙏🙏

  • @raghavulusura206
    @raghavulusura206 Год назад +2

    Balu gariki nivalulu swargamlo unnathanu murisipoyela padaru.

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 Год назад +3

    చంద్ర బొస్ గారు పాడటం 😭

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Год назад +2

    Good ending , a novel ending, tq sir for keeping up the motivation of children..

  • @narayanaganivada3164
    @narayanaganivada3164 2 года назад +8

    Keerthana performance ❤️😘👌

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 года назад +3

    Great job for a legendary personality, who was not only singer, actor, musician, more than that a humane, whose impression will be remain in the heart of all people who love music , songs....he was manufacturer of singers, to continue the his legacy...great tribute, to Sp sir, may his soul rest in peace..

  • @bsubashini3389
    @bsubashini3389 2 года назад +3

    Very very best performance to all little singers and God bless them

  • @shanezsk169
    @shanezsk169 Год назад +2

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @januravi2128
    @januravi2128 Год назад +2

    చరణ్ గారు ఎలిమినేషన్ అని స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడ పిల్లలు ఏడుస్తుంటే నాకు కూడా ఆటోమేటిగ్గా ఏడుపు వచ్చేసింది కానీ ఎంత బాగా పాడుతున్నారు పిల్లలందరూ 😘😘😘