పరిశుద్ధాత్మ దేవుడా నీ కుటుంబం పై నీ పరిశుద్ధాత్మను ఆ కష్టాలలో మా నష్టాలను మాకు తోడై ఉండి మమ్ములను ప్రతి ఒక్క బలహీనతల నుండి విడిపించి మమ్ములను దీవించి ఆశీర్వదించి ఆయు ఆరోగ్యాలతో నింపి నీ రెక్కల చాటున మమ్మలను భద్ర పరచమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి amen
పాటల కంపోజింగ్ విషయంలో రచయితకు మీరు జ్ఞానాన్ని అందించారు. ఓ దేవా..అందుకు మేమంతా నిన్ను పూజిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సోదరి చాలా చాలా చాలా మధురంగా పాడారు, ఈ పాట ద్వారా చాలా మంది హృదయాలు ఆనందం మరియు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. ఈ పాట ద్వారా సోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. మేము మీ వాయిస్ నుండి మరో పాటను ఆశిస్తున్నాము. ఆమెన్.
2013 నుండి ఈ song వింటున్నాను , ఎంతో విశ్వాసం పెరుగుతుంది. JESUS CAN DO EVERY THING THE BEST FOR US,. 4 వ చరణం ఒక్క క్రిస్తవులు మాత్రమే చేయడానికి రెడీగా ఉంట్టారు, ఈ లోకం విడిచి వెళ్ళటం అనే మాటకు వణికి పోయేవారుగా ప్రభు మనలను చేయలేదు వ్రాసిన వారు ఎవరో అనుకున్నాను, THANK ఆగస్తీనే గారు,. మ్యూజిక్ ఇచ్చిన వారికి వందనాలు, దేవాది దేవునికి వందనాలు 👏👏👏
ఈ పాట రచించి పాడిన వారికి నా ప్రత్యేక వందనాలు సేవా జీవితంలో కుటుంబాలు గా కలసి అనుదినము పాడుకోదగ్గ పాట దేవునికి మహిమ కలుగును గాక మరెన్నో పాటలు మీరు రచించి పాడి దేవునికి మహిమ కరంగా ఉండాలని ప్రార్ధన 🙏🛐
This song is soo beautiful very meaning ful i love this song.... Nice music nice singing super super motivational song...... Praise the Lord God bless you all......... 🙏🙏🙏✨🎵🤍
పరిశుద్ధాత్మ దేవుడా నీ కుటుంబం పై నీ పరిశుద్ధాత్మను ఆ కష్టాలలో మా నష్టాలను మాకు తోడై ఉండి మమ్ములను ప్రతి ఒక్క బలహీనతల నుండి విడిపించి మమ్ములను దీవించి ఆశీర్వదించి ఆయు ఆరోగ్యాలతో నింపి నీ రెక్కల చాటున మమ్మలను భద్ర పరచమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి amen
DLI xd I 1:17 1:17 1:17
Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
పాటల కంపోజింగ్ విషయంలో రచయితకు మీరు జ్ఞానాన్ని అందించారు. ఓ దేవా..అందుకు మేమంతా నిన్ను పూజిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సోదరి చాలా చాలా చాలా మధురంగా పాడారు, ఈ పాట ద్వారా చాలా మంది హృదయాలు ఆనందం మరియు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. ఈ పాట ద్వారా సోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. మేము మీ వాయిస్ నుండి మరో పాటను ఆశిస్తున్నాము. ఆమెన్.
ఒంగోలు జువెట్ మోమోరియల్ బాప్టిస్టు చర్చి సంఘ కాపరి ఆగస్టీన్ గారు రచించిన సాంగ్ ఇది. i love this song 🙏
I like this song 🎵
Ayagari maa nidu vandhanalu
@@swarupapatra725hTgggtjgffgghg
Akka i like this song ayagari ki vandhanalu
ఔనా!!!! వారంటే నాకెంతో ఇష్టం, గౌరవం. 2003-2004 లో నేను ఒంగోలు లో బి.ఎడ్ చేసినప్పుడు ఆ చర్చ్ కి వెళ్ళేవాడిని.. గుడ్ టీచంగ్స్ ఇచ్చేవారు.
ఈ పాట లో ఉన్న ప్రతీ పదము , ఈ సాంగ్ విన్న వారి అందరి జీవితములలో నెరవేరును గాక..May GOD Bless you.
Amen
Amen
N@@vincyb5427
Amen
Amen
అసలైన దివినలు అన్ని ఈ పాటలోని వున్నాయి నేను రోజుకి ఒక్క సారైనా వింటాను.. ఆమెన్
నెమ్మదిగల ఇల్లు ,నిమ్మళమగు మనసు 🎶
ఈ రోజుల్లో చాల అవసరమైనవి .... అద్భుతమైన పాట 👍
Hiii
@@kumardammu1802 p00000p0ppp000pp
👍
E oka song chaalu evaraina maripotharu antha devuni krupa
Na chinnappu vinna malli vintinna prise the Lord
సార్ ఈ పాటకి ఇంత మంచి ట్యూన్ అందించినవారికి మ్యూజిక్ అందించినవారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤
Good tuene
అసలైన దీవెనలు అన్ని ఈ పాటలో ఉన్నాయి..అద్భుతమైన పాట 🙌👏
దేవునిసేవలో జీవించాలని కోరుకునే ఫ్యామిలీ కి మంచి ప్రార్దన తో కూడిన మంచి అద్భుతమైన పాట.
Christian Youth Club Of India
దేవా ని చిత్తము మా కుటుంబం పైన నెరవేర్చు తండ్రీ
Nice song 🎵 🙏
Ameen
This song written by Rev. D. John Augustine ( JMB church, Ongole)
Such a great song thank you Augustine thathaya
హ్రుదయాన్ని హత్తుకునే పాట.🙏 దేవనికే మహిమ కలుగును గాక
ఈ పాట రచన. పాడడం. సంగీతం అన్నీ చాలా బాగున్నవి. చాలా ఇష్టం. పాడినవారు వివరాలు ఇస్తే బాగుండును.
Singing - Sailaja Garu balu sister
SP sailaja garu
Sp shailaja garu
SP shilaja Garu. Balu gari sister.broter
2013 నుండి ఈ song వింటున్నాను , ఎంతో విశ్వాసం పెరుగుతుంది. JESUS CAN DO EVERY THING THE BEST FOR US,. 4 వ చరణం ఒక్క క్రిస్తవులు మాత్రమే చేయడానికి రెడీగా ఉంట్టారు, ఈ లోకం విడిచి వెళ్ళటం అనే మాటకు వణికి పోయేవారుగా ప్రభు మనలను చేయలేదు వ్రాసిన వారు ఎవరో అనుకున్నాను, THANK ఆగస్తీనే గారు,. మ్యూజిక్ ఇచ్చిన వారికి వందనాలు, దేవాది దేవునికి వందనాలు 👏👏👏
E song vintunta na manasu chala prasanthi ga vundhi please do prayer for Jesus
Best Family Song ever
ఎంతో నెమ్మదిని ఆత్మీయతను అందించినటువంటి పాట🎉
ప్రతి నోరు ప్రార్థించవలసిన పాట🙏🇮🇳🙏🌎🌍ప్రపంచ పాట ప్రార్థన గీతము👍👍🧛👩💼👩🎓👩⚖️👩⚕️🧑👦🤴👰 నిత్యమూ పాడండి
😊😊
@@prasadengineer8714 ❤❤❤❤❤⁹uiijjhfdzxv66
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Ll0 yup po 7u877767yyyyyyyy yuh y
Such a great and beautiful song❤❤❤❤❤❤
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
V,meghana
Thanku
Thank you so much for this lovely lyrics, happy new year 🥰
🙏
Naku yanthooganu istamina song naku pranam posindhi EE song
Excellent song .voice z so cute.thank for all the family blessings song.god bless u 🙌🏻
Super ga padaru sister super voice God bless you sister Naku chala istamaina song pade pade vintanu
Excellent
Yesayya ma kutumbhamamu ni sevakey ankitham😢😢😢
I Love this beautiful Song Pastorgaaru patancheru Hyderabad TS.India
VANDANAALU 🙏🙏 sir..meeku...chaallaa VANDANAALU meeku...❤❤❤ I love this song..
Ayagariki maa kutubam tharupuna needu vandhanalu
Na childhood lo family prayer lo padukune vallam.I love this song. TQ.
పాట చాలా బాగుంది ....మనసు బాధగా అనిపించినప్పుడు ...ఒక్కడినే అయిపోయాను అని అనుకున్నప్పుడు ఈ పాట వింటే చాలు ....Amen
Yes
Praise the lord naku family kosam e song ante chala estam madi Ongole
Amen amen amen 🙌
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
దేవా మా కుటుంబం మీ సేవకే అంకితము🙏🙏🙏
E song nakuchalaishtam eppudu क्रोत्तविन्नत bbuntunnadi।godblesstoall ofus
Excellent song ...... praise the lord sister........
Yeno ashirvadhalu e patalo vunaae maa kutubamniki anvaenchu kuntanu
Amen. As for me and my house we will serve you Lord Jesus christ. Amen. U alone are our God and saviour. Amen.❤❤❤
చాలా బాగుంది song sister praise the lord🙏
My favorite song.. Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
iam listen this song in childhood at age of 8 and today listen this at age of 24 I love this song very so much
చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు
❤ దేవుని కృప
ఈ శాప లోకానా నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా 🙏 అద్భుతమైన వచనములు😔
ఇప్పటి రోజుల్లో ఈ సాక్ష్యం ఎంతో అవసరం
మన ఆత్మీయ జీవితానికి
glory to god
Glory to God my favourite song by hearing this song God comforted me
Hearing this melodious song remediate our family to God
Pr.Joseph Augustine, Chittoor.
Praise the lord, ఈ పాట నేనుచాలా సార్లు విన్నాను, చాలా సార్లు దేవుని ఈ పాట ద్వారా పార్ధన చేసాను, పాట రచన చేసిన అయ్యగారికి, వందనాలు.
దేవ మకుటం మీ సేవకే అంకితం 🙏🙏🙏🙏🙏🛐❤️
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Iam pakka hindhi dut i like this song
Hindhu
E song lo oka viluvayena ardamto kudina msg undi tq lord
Ilove this song and god bless you all of you amen 🙏🙏🙏🙏🙏🙏🙏😭😰😨 the best🎉🎉🎉🎉🎉🎉🎉
Great song neanu dily okasarina ventanu madhe kooda Ongole siti
Ameen
❤ dhevaa ma kutumbamunu ni sevalo vadukonumayaa ...... ⛪🙌🙌🙇🙇
Devuniki stotram e song maana andhari kutumbhalo neraverunu gaka amen
ఈ పాట రచించి పాడిన వారికి నా ప్రత్యేక వందనాలు సేవా జీవితంలో కుటుంబాలు గా కలసి అనుదినము పాడుకోదగ్గ పాట దేవునికి మహిమ కలుగును గాక మరెన్నో పాటలు మీరు రచించి పాడి దేవునికి మహిమ కరంగా ఉండాలని ప్రార్ధన 🙏🛐
beautiful song 🎉🎉 praise the lord😊😊🎉
Praise the lord amma na papa joy ee song chala baga paduthi vala dady lakoni velipoyadu papa thoraga ravalni pryr cheyandi😰😰🙏🙏
Devaa Maa Kutumbamu - Nee Sevake Ankithamu (2)
Ee Shaapa Lokaana - Nee Saakshulugaa Niluva
Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||
Kaapari Maa Yesu Prabhuve - Koduvemi Ledu Maaku
Maakemi Bhayamu - Maakemi Digulu
Neeke Vandanamulayyaa
Lobadi Jeevinthumu - Lopambulu Savarinchumu
Lokaashalu Veedi - Lokambulona
Nee Mandagaa Undumu ||Devaa||
Samruddhi Jeevambunu - Samruddhigaa Maakimmu
Nemmadi Gala Illu - Nimmalamagu Manassu
Immahilo Maakimmayyaa
Immuga Dayachesyumu - Ginne Nindina Anubhavamu
Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
Mammulanu Balaparachumu ||Devaa||
Ae Keedu Raakundagaa - Kaapaadumu Maa Pillalanu
Loka Duru Vyasanamula - Thaakudu Lekunda
Daachumu Nee Chethulalo
Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
Phala Sampadalathonu - Kalakaalamu Jeevincha
Kurupinchumu Nee Deevenalan ||Devaa||
Pempaara Jeyumu Maalo - Sompuga Nee Ghana Preman
Nimpumaa Hrudayamula - Shaanthi Bhaagyambulatho
Santhasambuga Saagedamu
Vinthaina Nee Premanu - Anthata Prakatinthumu
Kontha Kaalame Memu - Undumu Lokaana
Chentha Cheraga Koredamu
Nee Chentha Cheraga Koredamu ||Devaa||
This song is soo beautiful very meaning ful i love this song.... Nice music nice singing super super motivational song...... Praise the Lord God bless you all......... 🙏🙏🙏✨🎵🤍
TQ sister shalaja Garu. sp . Sailaja garubrother.super voice.tq sister.
E pata padina variki naa nindhu vandhanalu
Praise God for his mercies 🙏
Devuni namamunake mahima kalugunugaka amen
Love u jesus 🙏😍❤️
Nemmadhi gala illu, Nimmalamagu manasu..
Ginne nindina anubhavamu..
Ye keedu raakundaga kaapadumu maa pillalanu. Amen..!
My favourite song...which can lead whole family in to divinity....
Awesome song TQ sooooooooooooooooo s.p sailaja garu
అవును యేసయ్యా మా కుటుంబం నీకే అంకితం ప్రభువా హల్లేలూయ స్తోత్రం వందనాలు ఆమెన్
Praise thelord ❤
Amen tq God
Super song 🙏
Deva maa kutumbam mothanni ne rakshanaloki nadipinchandi thandri amen ✝️🙏
Ee song padina akka pearu Ameti
Pushpa akka na
Beautiful lyrics, meaning full song. I like this song.
E Song Vinte Na Manasulo Edho Theliyani Refresh Feeling 💖
Praise the lord bro good song meeing full song brother.god bless you.
S Praise God 🎉😂🎉😮😊😅
దేవుని కే మాహిమ కలుగును గాక అమేన్ praise the lord brother and sister
Writer sir ki thanks chala Baga raasaru.
❤ this song really hollysong everymeaning is amaging
How long time after I was listening this song.... Thanks lord..
Superb lyrics..🙏🙏 every word in this song is very meaningful this is very helpful to grow more in spiritual...🙌❤️❤️
Thank you Pastor DJ Augustine
Very wonderful song I like so much
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤సూపర్ 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Best singer and best song
Beautiful song(Lyric wise, meaning wise, music & vocal wise)
❤
I love this song and child hood remember
దేవా నీకు స్తోత్రం.... అయ్యా....
This song was composed by Pastor D J Augustine, Ongole. Thank you for sharing
Uhh
Nice song
I❤this song 🎉
Nenu na kadupulo unna bidda ki Nee atmatho nimpumaaa ❤
Samastha mahima Nike yesayya ni Prema ni Krupa ma patla varnichalenayya
Oh god your my father heaven, I'm your Son