rs 90 Unlimited Meals | Sarovar Mess - Vijayawada | Most Popular Mess | Famous Veg Hotel Street
HTML-код
- Опубликовано: 15 сен 2024
- Unlimited Meals | Sarovar Mess - Vijayawada | Most Popular Mess | Famous Veg Hotel | Gandhi Nagar it tastes like
home made food mess in vijayawada
best veg food tasty food - meals - vegetarian food - popular hotels best food in low price #sarovarmess #vijayawada #meals
Fresh curries and food
Excellent ga untundi
Best in vijayawada
3 ముఖ్యమైన విషయము...చక్కగా అరటి ఆకులో వడ్డన...చాలా చక్కగా ఎన్ని సార్లు అంటే ఎన్నిసార్లు కొసరి కొసరి వడ్డిస్తారు...ఆహారము రుచి అద్భుతము అనిపించదు కానీ శుభ్రత నిండుటనము వుంటుంది... శాఖాహార భోజనము దొరికే కొద్దీ భోజన శాలలలో సరోవర్ కూడా ఉంటుంది...ఒకప్పుడు అంటే 80 లో విజయవాడ లో పోటీ పడి ఉండేవి శాకాహార హోటల్స్...ఇప్పుడు వెతుక్కోవాలి...అలాగ చూస్తే ఇది చాలా మంచి స్థలము...పరిశుభ్రమైన వాతావరణము తో ఉంది.
Which is the nearest bus stop to reach sarovar mess from vijayawada railway station
You can catch bus opp rail way station bus number 14 and 3 step down on santi prasanti bus stop
@@streetcatalog1 Thanks
Sarovar mess Vlog Bagundi, "Thanks For Sharing, " Brother!!!! '
Enka manchi hotel chupinchandi bro
Sure tappakunda bro I Will
అంత బాగోదు బ్రో..
ఒకసారి నేను గొడవపడ్డను
సర్వీస్ బాగోదు
Super 😋😋😋😋
Nee briefing chala dull ga vuntundi voice over effective ga vundali an incomplete information more dangerous than wrong information
Thank you for feedback difnetly i will improve
Adresss
గాంధీ నగర్ లో శాంతి ప్రశాంతి అనగా ఇప్పుడు మిరాజ్ థియేటర్ సందులో కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుంది
Average meals