Srisailam full tour in telugu | Srisailam temple | Srisailam tourist places | Ista kameswari temple
HTML-код
- Опубликовано: 9 сен 2024
- Srisailam yatra complete information in Telugu. Here we provide a complete tour of Srisailam in Telugu, which means how to reach Srisailam, Srisailam Accommodation and Food, Srisailam places to visit, Budget for Srisailam trip, etc.
► Best of India in 365 days Episode 116 - Srisailam
#bestofindiain365days #nandasjourney #srisailam #istakameswari #andhrapradesh #telugutraveller #telugutravelvlogs
Srisailam Yatra Budget: Rs.3500 - Rs.5000
Train ticket cost - Check in irctc.co.in
Bus ticket cost - Check in Rtc website or Redbus
Food charges - (free lunch & Dinner) Rs.100 per person per day
Accommodation - Around Rs.500 - Rs.1500 per day
Srisailam to Shivaram sightseeing - Rs.100 per person
Temple backside sightseeing - Rs.100 per person
Patala ganga Ropeway - Rs.80 (Up&Down)
Istakameshwari jeep - Rs.1000 per person
Akka Mahadevi boating - Rs.650 per person
Other expenses - Rs.500 per person
Istakameswari jeep booking - istakameswari....
Srisailam Devasthanam - www.srisailade...
Yatra Dham Srisailam - yatradham.org/...
Ap Tourism - tourism.ap.gov...
మీ లాగా ఇంక ఎవ్వరూ కూడా explain చేయరు అన్న
ఇలా ఇంత clarity gaa..
Thanks Anna ఇంత information ఇచ్చినందుకు...
onama 🙏🙏
omnamashabaya
ఎంత తక్కువ అనుకున్న ఒక పది సార్లు శ్రీశైలం వెళ్లాను కానీ మీరు చూపించిన ప్రదేశాలు చాలా వరకు నాకు తెలియదు. చాలా బాగా అద్భుతం గా చూపించారు నందా. మీకు ఆ శివుడు ఆశీసులు ఎల్లప్పుడూ వుంటాయి
Idhi 3 years old video
Recent di kaadu
So all info rmation is expired and old
మీ వీడియో ద్వారా మేము శ్రీశైలం వెళ్లి వచ్చినంత ఆనందం కలిగింది
Idhi 3 years old video
హాయ్ బ్రదర్! మీరు శ్రీశైల క్షేత్రంలో దాదాపు అన్నీ వివరించారు, రెండు ప్రాంతాలు తప్ప. అవి రుద్రా పార్క్ మరియు సిద్దరామప్ప కొలను, ఈ రెండు శివాజీ స్ఫూర్తి కేంద్రం సమీపంలో వుంటాయి. ఇక ఆలయం లోపల గల విశేషాలు క్లుప్తంగా వివరించి వుంటే బాగుండు. అయినా మీరు చాలా ప్రదేశాలు సేకరించి మాకు దర్శనం కల్పించారు, ధన్యవాదములు, తదుపరి వీడియో కోసం వేచి చూస్తూ .... KSR Gupta, Mydukur.
Idhi 3 years old video reupload cheshadu athanu
Very wrong
Anna nenu 2011 lo appudu, 2023 lo appudu nenu Srisailam journey chesanu akkada shivalayam, ammavari Gudi, Sakshi ganapathi mandir, paladhara- panchadara, hatakeshwaram, Srisailam dam, Srisailam sikharam, etc visit chesanu om namah shivaya
11:59 temple chala bagundi
19:57 Srisailam sikharam darsanam
21:37 shivaji spoorthi kendram
26:47 panchamukha shiva mandir
Uma maheshwaram temple ni marchipoyaru Anna
35:32 ishta kameswari temple journey chala adventurous tho kudukunnadi
39:43 Akka Mahadevi caves Srisailam dam chala exciting ga untundi
🥰
Phone no plz
Super
😊😊😊😊😊😊😊😊😊😊😊
U did great work 👏
హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దేవికి నక్షత్ర నమస్కారాలు ఈ ఛానల్ నందు గారికి నా శతకోటి వందనాలు🎉
Hi bro..meeru మీరు చాలా వివరంగా చెబుతారు...ఎంత పెద్ద వీడియో అయినా అప్పుడే అయిపోయిదా అనిపిస్తుంది...నేేను ఒన్టరి వాడిని , మీరు చూపే ప్రదేశాలన్ని చూడాలనిపిస్తుoది, నాకు ఆ దేవుడు ఇoకా ఆ భాగ్యo కలిిగిిచలేేదు, మీరు చాలా అదృష్టవతుoలు
మీ అన్ని వీడియోస్ చూస్తున్న అన్న
మీలాగా అన్ని వివరాలు విడమర్చి
ఎవరు కూడా చెప్పడం లేదు
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
మీ వీడియోస్ చూస్తూ ఉంటే
అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని ఉంది
కచ్చితంగా నేను అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాను
మీరు చాలా అదృష్టవంతులు అన్ని జ్యోతిర్లింగాలను అష్టాదశ పీఠాలను
ఇంకా చాలా దర్శనం చేసుకున్నారు
చాలా బాగుందండి శ్రీశైల క్షేత్రాన్ని దాదాపు మొత్తం చూపించారు నంద గారు ధన్యవాదాలు అండి
మాకు కావలసిన పర్యటక ప్రాంతాన్ని చూపించారు 💐
మీ టూర్ గైడెన్స్ తోనే మేము ఇప్పటివరకు మా ఫ్యామిలీతో 8 పర్యాటక ప్రాంతాలను చూశాం
చాలబాగ శ్రీశైలక్షేత్రం చూపించారు
ఇంత గొప్ప వివరాలతో పర్యటన గురించి వివరించే వారిని నేను చూడలేదు. ముఖ్యంగా అంత తేలికగా తెలియని కొన్ని విషయాల గురించి జాగ్రత్తలు ఇవ్వడం. వివరణాత్మక సమీక్షకు ధన్యవాదాలు.
హర హర మహాదేవ శంభో శంకర 🔱 ఓం నమః శివాయ 🙏
Somany new places very nice video
Bagundi bro video
ఆ శివయ్య ఆశీస్సులు నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళకి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
ఓం నమశ్శివాయ అన్న మీ వీడియోస్ చాలా బాగుంది అలాగనే కర్ణాటకలోనే గానుగాపూర్ గురించి చేయండి ఒక వీడియో
Sure
Mi journis chala bagunnayi chala vivaranga cheptunnaru
Very well explained tour but it takes two to three days .I visited many times from hyd but long back.many additions are there now.dam is worth visiting during rainy season they open all the gates water force will be very high we can watch from distance but water will sprinkle on us wonderful experience
2days back memu velli vacham istakameshwari temple and Srisailam temple..... information kosam me video chuddam antay old di undi now this video really helps...... istakameshwari tickets better to book online 15 days earlier
Many many. Thanks. Nandagaru. Omnamahshivaya 🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు మీకు మా దన్యవాదాలు 🙏
Thanks!
Nandagaru, chala chala baga choopincharu. 🙏from USA
Super 👍 nice video
U covers 99.5% all areas of SRISAILAM
Excellent Nandaji. We visited on Jan 18 & 19. Well you have to mention about (1).Laser show at Sri Mallikarjuna swamy temple every day evening. (2). Near Shikarareswar temple have the darshan of Subramaniam Swamy and in the entrance Kuja graha temple. This shikaram also known as Krouncha parvatam. Best wishes. Jai Siyaram.🌸
Love from MANCHERIAL anna ❤️🤗
Iam also from Mancherial bro
Anna tq soo much.
Plz post regular videos Anna.
At least 3to4 day's One.
Very nice explanation sir...nenu aa trip ki velali ana first mi videos chustanu... chala neat ga explain chestaru....mi video araku and vizag trip mottam cover chesamu....tq so much sir...memu srisailam vellali anukuntunam... correct time lo meru video petaru...meru elage videos tiyali.
Ones again tq so much sir
Nice video Bhayya. Most under rated traveller.
నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీ వీడియో లు బ్లైండ్ గా చూసి వెళ్ళిపోతాను అంత క్లియర్ గా ఉంటైయ్
Superbly explained handsoff😮
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర శివాయ నమః శివాయ గురువేనమః
Very informative. Thank you 🙏
Sir, very very nice video I saw so many unknown places through your video,we want to srisailam but we didn't see,what a patience sir hat's of to you.
Excellent video, well explained, thank you
Hi sir, good information
Nenu tirumala trip vellannappudu me video choosi as it is alage vellanu anni places cover chesanu sir iam very happy thank u so much
Thank you so much for Wonderful in depth explore and valuable information.
Chalabagundi babu om namahsivaya 🎉🎉srisailamvellinatle chupinchavamma tq
GOOD INFORMATION FOR SRISAILAM DEVOTEES
Nenu oksarikoda srisaillam eppudu chudaledu me dhara chusinu thank you anna ❤
What an explanation sirji.. Salute for ur passion and dedication....
Thanks for detailed information. I have visited Srisailam several times. But visited only a few places explained by you. Next time I want to cover the remaining places. Good video
నందా గారి మీరు చూపించే దేవస్థానంలో అన్నీ కూడా చాలా బాగుంటాయి నేను బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్నాడు అందువల్ల ఎక్కువగా యాత్రలకు తిరిగలేను ఈ వీడియోస్ చూసి మాత్రం చాలా సంతృప్తి పడుతున్నారు ధన్యవాదములు మీరు ఎప్పటికీ ఇలాంటి వీడియోస్ చేస్తూ మాకు చూపించగలరు అని కోరుకుంటున్నాను👌👌👌 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Thank you very much brother.. 2024 I Plan.. To visit....Good information..
Nanda garu, it's my pleasure to inform you that in the month of January this year v have been to yaganti - ravvalakonda ........ It's a wonderful place ...... Thank you so much for sharing all the details ...... V live in Bengaluru ........ 🙏🙏🙏
Super GA chyparu bro ela clear GA chypali tq u broo
Wow what a holistic place and good coverage Annayya 💐 💐💐
very well explained bro. Super!!!! very clear information. Thanks a lot!!!!
Om nama: Shivaya:🙏🏻🙏🏻🙏🏻
Chala baga chepparu anni kallaku kattinattu chupincharu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kruthagnatalu annagaru
Chalabaga chaparu tq
அருமை அருமை அருமை
Enti andi intha bagundi srisailam video , 5 times chusanu andi direct velli maa sivayani chusamu anea anubhuthi kaligindi. Great andi meru
THANK YOU NANDAGARU
Chala Baga explane chesaru Anna .......manchi GUIDE echaru Thank you Thank you so much
Explanation vere level 💥
Chala baga chepparu memmu srisailam vellinappudu chala baga help ayyindhi brother thank you so much sir 🤗
Sir mee video's vellevallaku mathrame kakunda vellalekapoyina variki kuda velli chusinantha anubhoothi kaluguthundhi. Meeku chala chala thanks sir.
Excellent Nanda 👏👏
Chala baga chepparu.low budget lo chakkaraghinni chepparu 🙏
chala baga explain chesaru istha kameshwari gurinchi thank you
Nanda gaaru... Chaala ekkuvaga cheppaaarandi... God bless you..TQ
Really appreciate ur dedication very nice
Super explain...sir..TQ
Om namah shivaya 👍🙏🙏🙏
👌👌mi opikaku. 🙏🙏🙏
Very useful and helpful video sir keep continue 🎉🎉🎉🎉🎉
Thank you somuch
Hara hara mahadev 🧡
om namah shivaya
చాలా మంచి జ్ఞానం అందిస్తున్నారు జై శ్రీ రామ్
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చూడడానికి వినడానికి
nuv supar anna
Tiruvallur Veera Raghava
swamy temple vlog cheyi
Anna
Super👌
Explanation super anna chala baaga cheparu
Thank you andi chala patience tho
Manchi ga explain chesaru
Useful and detailed guidance for every tourist
Thank you తమ్ముడు, 🙏🙏
Thanks brother chala baga chepparu
Nice video
చాలా బాగా వివరించారు , చూపించారు ధన్యవాదాలు
Nice work..good job
సూపర్ అన్న చాలా చాలా ధన్యవాదాలు
Thanks bro
Om namah shivaya 🌺🙏🌺 super 🌺
Tq bro
Thank you sir very nicely briefing
Good
చాలా అద్భతంగా చూపించారు
Very useful annayya tq..
జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్
I'll be watching your each and every video iam a great fan ofu
మీరు ఆ పరమ శివుడు ఇచ్చిన వరం అన్న మాకు
మీరిచ్చిన విషయ పరిజ్ఞానంతో శ్రీశైలం, అక్క మహాదేవి గుహలు, పాలదార, పంచదార, సాక్షి గణపతి, పాతాలగంగ దర్శనం చేసుకున్నాను అన్న
చాలా కృతజ్ఞతలు అన్న 🙏
Hi bro , mi videos chala baguntayi .. clear ga explain chestaru … miru cheppinattu evaru cheppaleru kuda
Excellent👍👏👍👏 chala baga chepparu brother
Excellent explanation, we have booked istakameswari temple visit post watching your video
Anna Agra,NewDelhi,Shimla,Manali trip try cheyyandi