Taiwan to palau flight journey

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Taiwan to palau flight journey
    #naaanveshana #palau #flightjourney #taipei #taiwan #prapanchayatrikudu #travel #travelvlog #traveling #traveller #adventure

Комментарии • 1,4 тыс.

  • @Srinivas2903
    @Srinivas2903 7 месяцев назад +224

    ఏదో నీ పుణ్యమా అని ప్రపంచంలో అన్ని దేశాలు చూడటం కాకుండా అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది...❤

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 7 месяцев назад +56

    మీ ప్రపంచయాత్ర సుఖవంతంగా, నిర్విఘ్నంగా జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
    God bless you.

  • @MGRAJ-qu9tw
    @MGRAJ-qu9tw 7 месяцев назад +90

    Suoer ఇలాంటి దేశం ఒకటి ఉన్నది అన్ని ఇంత వరకు ఎవరికీ తెలియదు, nice, మీరు చాలా కస్టపడి మాకు information ఇస్తున్నారు 👌👌💐💐

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 7 месяцев назад +23

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

    • @hrp4566
      @hrp4566 7 месяцев назад

      సిగ్గు లేని ఏడవ. శివ తత్వాన్ని ముందు తెలుసుకో. అన్వేష్ అంటే అందరకీ ఇష్టం కానీ శివునితో పొలచడం ఏంటిరా పిచ్చా పూకా

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. 7 месяцев назад +60

    Twinkle Twinkle Little Star naa anveshana mama super star

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 7 месяцев назад +24

    చూస్తేనే అర్థమవుతుంది చాలా ప్రశాంతమైన దేశం అని...నెక్ట్స్ వీడియో కోసం ఫుల్ వెయిటింగ్ అన్న❤😍

  • @p.karthik2636
    @p.karthik2636 7 месяцев назад +392

    ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ❤🤗

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 7 месяцев назад +2

      బిజీ లైఫ్ తో ఉన్న వారు ఒక్కోసారి మిస్ అవుతారు.

    • @sashijackjack1776
      @sashijackjack1776 7 месяцев назад

      I'll show u with busy persons !? bemeeli fans 🥀💯

    • @rajviramally5894
      @rajviramally5894 7 месяцев назад

      Nenu na Peru Sheetal anvesh na Bagaru thamudu I am professionaly an advocate I admire anvesh

    • @Gaming_yt363
      @Gaming_yt363 7 месяцев назад

      Vidi notlo modda pettalanukunnvallu entha mandi❤️

    • @hrp4566
      @hrp4566 7 месяцев назад

      అడుక్కు తిను అయితే

  • @madhukarjohnny2230
    @madhukarjohnny2230 7 месяцев назад +18

    Spanish Rider FERNADA జార్ఖండ్ లో రేప్ కి గురైన విషయంలో ఒక తోటి youtuber గా మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను🙏🏻🙏🏻

  • @Arnika-0903
    @Arnika-0903 7 месяцев назад +68

    Kurnool పులావ్ fans ఉన్నారా ఇక్కడ..🤭❤️❤️❤️KURNOOL❤❤❤

  • @madhumolugu2884
    @madhumolugu2884 7 месяцев назад +18

    పలావు దేశం చాలా ప్రశాంతంగా వుంది.
    జపాన్ , సౌత్ కొరియా కూడా explore చేయండి

  • @indian5546
    @indian5546 7 месяцев назад +5

    అసలు ఇంతవరకు ఇలాంటి దేశం ఒకటి ఉన్నదని ఏ తెలుగువాడికి తెలిసి ఉండదు బ్రదర్ పులావ్ సూపర్👌👌👌👌

  • @naveenbabu5751
    @naveenbabu5751 7 месяцев назад +3

    8: 59 the rock, brother meeru kuda chudaniki rock hero lane anipistharu , thank you ma kosam manchi videos, inka information chepthunandhuku 🤝

  • @Durgasri_natureshorts
    @Durgasri_natureshorts 7 месяцев назад +20

    ప్రపంచ యాత్రకూడా అన్వేష్ . శుభోదయం 🌄

  • @neelimababy7848
    @neelimababy7848 7 месяцев назад +92

    అన్నా మొన్నటి వరకు 2 hr కి రెండు లక్షలు మంది చూసేవాళ్ళు. ఇప్పుడు 2hr కి 50k చూస్తున్నారు. ఎందుకన్నా .... ఇప్పుడు ఉమా గాడి వీడియోలు కూడా చూడవలసి వస్తుంది అంతా నీవల్లే అన్వేష్ అన్న....😮😮

    • @rbsr1064
      @rbsr1064 7 месяцев назад +12

      దేనికంటే రెగులర్ గా రావడం లేదు కనుక ,అందరూ మర్చిపోతారు అదే జరిగింది

    • @RajuBabu-f6g
      @RajuBabu-f6g 7 месяцев назад +4

      Same feeling aa. Donga kallodi videos chudalsi vastundi

    • @msbackpacker2739
      @msbackpacker2739 7 месяцев назад +2

      Avnu nijam

    • @Mr.ArjunChivas
      @Mr.ArjunChivas 7 месяцев назад +2

      No consistency, so people won’t wait for the videos all the time

    • @gangadharaenaganti2626
      @gangadharaenaganti2626 7 месяцев назад

      If there is no consistency in the videos people cannot wait. Will look for an alternative.
      When you are able to post a video daily or on alternate days why are you taking so long no consistency in the video post? Question youself

  • @rathnasri1594
    @rathnasri1594 7 месяцев назад +14

    మీ వీడియోస్ కొత్త సినిమా రిలీజ్ అయినంత ఎగ్జిట్ మెంట్ ఉంటుంది
    కెమెరా అండ్ explain ఇంకా good ఇన్ఫర్మేషన్ brother 👌👌👌👌👌👌

  • @HopefulBambooForest-yj7qt
    @HopefulBambooForest-yj7qt 7 месяцев назад +11

    అన్వేషణకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావాలని ఎంతమంది అనుకుంటున్నారు

  • @Rakshitha-gaming70
    @Rakshitha-gaming70 7 месяцев назад +225

    Fan from Telangana❤ drop 1like

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 7 месяцев назад +4

    Great country towards environment

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 7 месяцев назад +4

    Palau country nice video. Your hard work wins, keep it up, waiting for your next video drone shot super👌. Take care Anvesh garu

  • @Minnu9
    @Minnu9 7 месяцев назад +34

    Palau maatram first time vinadam thank you for showing bro chaala cool ga silent ga undhi, Indian Restaurant globe lo ekkadaina untai ani nee videos chuste ardam avthundi bro, Excited for next video with Drone king 👑

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 месяцев назад +13

      Thanks ❤️

    • @RAJUPENDYALA-ci5of
      @RAJUPENDYALA-ci5of 7 месяцев назад +1

      అదే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ డిగ్రీ వాళ్ళు పరీక్షలు ఉన్నాయి అని అన్న స్లోగా తీస్తున్నాడు వీడియోలు అంతే అంతేకాకుండా ఏమీ కాదు 👍

  • @chittibabu3238
    @chittibabu3238 7 месяцев назад +9

    అన్వేష అన్నా. చిన్న దేశమైనా చాలా బాగా చూపిస్తున్నారు వీడియో సూపర్ అన్న 🌹🌹🌹👌👌👌👍👍👍🙏🙏🙏🙏

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 7 месяцев назад

      anwesh garu, Meeru pak,pok,Bangladesh chupinchandi
      mana countty a kada poorvam chudalani vundi naku. chalamandiki alage vuntundi anukuntunnanu. Telugu lo evaroo eppati varaku cheyyaledu. meeru cheyyandi

  • @aparnajallepally4387
    @aparnajallepally4387 7 месяцев назад +2

    Anvesh garu meeku teliyadu artham kaadu memu entha miss avutaamo mimmalni insta lo chustaamu emaina vachchaara ani when we watch you and we feel that there is someone to share with us happily with happy smile on our faces
    Thank you so much for that

  • @BigulActionGroup
    @BigulActionGroup 7 месяцев назад +29

    The best travel✈️️ anveshan

  • @praveennaveen6306
    @praveennaveen6306 7 месяцев назад +3

    Very good journey brother thank you thank you univers🌌

  • @panakantiravi
    @panakantiravi 7 месяцев назад +7

    Good Anvesh 😊 you have improved like a olden days

  • @nasarvalli4064
    @nasarvalli4064 7 месяцев назад +2

    Chala bagaa enjoy chesanu Anvesh🎉Pedda country's velladam, chupinchadam pedda viashayam kaadu. Karchuni chudakunda naaku chupistunnanduku chala chala Thanks. Ee vishayamlo runapadi unnamu. Nee prayanam haayiga saagalani aasistoooo❤❤❤

  • @kirangoud11111
    @kirangoud11111 7 месяцев назад +14

    అన్న గారికి వందనాలు🎉❤

  • @LakshmiDesigns
    @LakshmiDesigns 7 месяцев назад

    హాయ్ అన్న, ఇలాంటి అందమైం ప్రదేశాలు మీ వీడియోస్ వలన చూస్తున్నాము. నిజంగా చాలా హ్యాపీ గ ఉంది. హ్యాపీ జర్నీ అన్న.🙏

  • @nagarjunbhavani
    @nagarjunbhavani 7 месяцев назад +3

    Jogulamba gadwal వాలు ఉన్నారా లైక్ ప్లీజ్❤❤

  • @RamuRamu-hk3cz
    @RamuRamu-hk3cz 7 месяцев назад +6

    Advance congratulations to 2 million subscribers 🎉🎉🎉🎉

  • @gattisharma5395
    @gattisharma5395 7 месяцев назад +1

    పలావ్ దేశం ఎలా చూపిస్తారో చూద్దాం అండి చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది తాజ్ మహల్ హోటల్

  • @bhavanibhavani-lv9vh
    @bhavanibhavani-lv9vh 7 месяцев назад +4

    Hai Brother
    Brother మీరు చాలా great person please ఉత్తరకొరియా ను చూపించండి

  • @sudhakarr9275
    @sudhakarr9275 7 месяцев назад

    నువ్వు మన తెలుగు అబ్బాయి మా జిల్లా వాసి కావడం మాకు చాలా ఆనందం. మాకు చాలా చాలా మంచి విస్యాలు, చాలా దేశాలు చూపించి మా అందరికీ కనుల విందు గా ఉంది

  • @mkath2104
    @mkath2104 7 месяцев назад +1

    ❤❤సూపర్ అన్వేష్ బ్రో ❤❤ ఇలాంటి దేశం ఒకటుందని కూడా తెలీదు....మామూలోడు కాదు మా అన్వేష్....వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో❤❤టీజర్ వడిలవు కదా ఈ వీడియో తో పాటు.....అదిరింది ఐడియా ❤👌👍

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 7 месяцев назад +6

    Very Good Morning " Anvesh Anna " 🤝💐
    పూలావూ దేశానికి స్వాగతం పలుకుతూ....చవక...చవక....

  • @vsvtr5850
    @vsvtr5850 7 месяцев назад +2

    అన్వేషా నువ్వు సూపర్, సూపర్ అంటే సూపరహ్. నీవి చాలా వీడియోలు చూసాను. చాలా బాగున్నాయి. థాంక్ యు ❤🎉

  • @vishnuvardan6409
    @vishnuvardan6409 7 месяцев назад +3

    Nee moolanga illanti oka country undhi anni telisindhi anna tq so much ❤

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed5810 7 месяцев назад +2

    LOVING MORNING
    ANVESH ANNA
    ...............
    WONDERFULL PROFESSIONAL
    TOURISM IS MOST RICHEST
    JOB OF CONCEPT OF NATURE...
    PROTECT CIVILIZATION
    OF MOTHER NATION

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 7 месяцев назад

    ఎవ్వరికీ తెలియనీ దేశాలు అన్నీ నీ కళ్లతో మకు చూపిస్తున్నావు నువ్వు గ్రేట్ తమ్ముడు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @knchandu
    @knchandu 7 месяцев назад +2

    Woww good job bro..... I was searching this place long back. Good to see this in your video.

  • @mr.chandu23
    @mr.chandu23 7 месяцев назад +1

    Chala Chala thank you Anna Nee valla Prapancham lo Unna Anni countries Ni Choda Galigaamu ❤❤

  • @Taiwanvlogbysri
    @Taiwanvlogbysri 7 месяцев назад +1

    Mana India nunchi Taiwan vacheyappu yela untundoo anukunnam but chudataniki matramey kadhu settle avvtaniki kuda super place, friendly people...

  • @siva6504
    @siva6504 7 месяцев назад

    Super Avinash, నీ వీడియోస్ లో నాకు బాగా నచ్చిన places తువాలు, ఫిజీ, surrounding chesav, super bro, malli aa feeling వచ్చింది.

  • @klk83
    @klk83 7 месяцев назад

    Wow.....annitiki kante palau chala baga nachindi naku .....nice people really hattsoff helping nature...great people reall y in the middle of pacofic ocean

  • @madhubabuchepuri4520
    @madhubabuchepuri4520 7 месяцев назад +1

    Nuvvu really great brother 👍
    నీ డేరింగ్ డాషింగ్ కి,

  • @cherukurivarma7549
    @cherukurivarma7549 7 месяцев назад +1

    Bro
    Nuvvu iela line ga Anni countries tirugatha vuntey okha time vacheysariki countries Anni complete iepothaie.
    So better every two countries ki okha gap iechi India vachi me family tho okha month time spend cheysi malli veyllu.
    Then ne journey aneydhi agadhu.
    Me vallatho time spend cheysinattu vuntadhi. Nuvvu plan cheysukovadaniki baguntadhi. Rest kuda dhorukuthadhi.

  • @dadsgirl8388
    @dadsgirl8388 7 месяцев назад +1

    Own ga chesukunna food ah satisfaction veru.....waiting for next video anna....takecare

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 7 месяцев назад

    అన్వేష్.. పువ్వులు చాలా బాగున్నాయి అంటూ చూపించావు చూడు..అవి దేవ గన్నేరు పూలు..మన రాష్ట్రంలో చాలా చోట్ల.. శివాలయాల్లో ఉంటాయి..పింక్ , వైట్..
    ఇంకా వేరే రంగుల్లో కూడా దొరుకుతాయి.

  • @BalijaManjunath-po2kt
    @BalijaManjunath-po2kt 7 месяцев назад +1

    Anna gap aythe teskunvu kani come back matram next level,drone shoots matram adbutam,amogam,amrutham anna.maremaina anvesh anna topu

  • @stonecold2997
    @stonecold2997 7 месяцев назад +1

    Super 👌 anvesh... best country for you... antha chavaka chavaka... neku free baga istham kadha 😅😅😅 enjoy... better settle down there 😮

  • @mahitelugutravellingderevl7441
    @mahitelugutravellingderevl7441 7 месяцев назад

    నీ ఆలోచన విధానం చాలా మంచిది నిజాయితీగా ఉండడం చాలా కష్టం 😮 ఉండాలన్న ఈ ప్రపంచం ఉండనివ్వదు😢 కానీ నీ ప్రయత్నమే నిన్ను విజయానికి దారి తీసేలా చేసింది🎉

  • @babloosony
    @babloosony 7 месяцев назад +4

    Proud of you Anvesh ... Take Care Bro .... God Bless ...

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 7 месяцев назад +3

    Very nice video liked it so much ❤
    Keep go on waiting for your next video 💖
    Take care

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 7 месяцев назад

    Next video kosam waiting bro. Glimpse chala bagundi. waiting to watch.

  • @nsraju1386
    @nsraju1386 7 месяцев назад

    డిస్కవరీ ఛానల్ కూడా ఇంత చిన్న దేశాలను చూపించదు. నీ పుణ్యం వల్ల మేము ఈ ప్రదేశాలన్నింటి గురించి తెలుసుకున్నాము. ప్రియమైన తమ్ముడికి ధన్యవాదాలు

  • @chittyknow8460
    @chittyknow8460 7 месяцев назад +4

    Ending mattuku super Bigiluuu🔥⚡⚡

  • @Shankar36927
    @Shankar36927 7 месяцев назад +1

    video clarity is superb.....hope you have changed instrument.....enjoyed anna

  • @shivaganeshchilakamarry2736
    @shivaganeshchilakamarry2736 6 месяцев назад +2

    ❤❤❤

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 7 месяцев назад

    Peace full country

  • @centraljerseyresident6302
    @centraljerseyresident6302 7 месяцев назад

    waiting for 2 Million subscribers.

  • @krishnavenig7574
    @krishnavenig7574 7 месяцев назад +2

    వీడియో చాల బాగుంది థాంక్స్ 🎉

  • @A.V.S.lakshmi-x3
    @A.V.S.lakshmi-x3 7 месяцев назад

    Ore Anvesha .ekkada unna vu video upload cheyyava please . The why you explores the world is unique we like you brother .

  • @muthyamomani4912
    @muthyamomani4912 7 месяцев назад +1

    Anna ni videos prathi okati chustham all the best 👍 happy Journey

  • @mitttasrinivas6087
    @mitttasrinivas6087 7 месяцев назад

    Please go and show Ngardmau Waterfalls in palau

  • @yeahshhhh
    @yeahshhhh 7 месяцев назад +2

    eagerly waiting for the next video...what a drone shot❤❤❤

  • @namussuman680
    @namussuman680 7 месяцев назад

    అన్వేష్... తువాలో దేశం లాగా ఉంది...చాలా బాగుంది

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 7 месяцев назад

    ఓకే అన్వేష్ అన్న పది రోజులు హాయిగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చెయ్యి హ్యాపీ జర్నీ👌 నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్

  • @Yourssarath1233
    @Yourssarath1233 7 месяцев назад

    Pls make sure to cover Palau jelly fish scuba diving

  • @phanikumar5541
    @phanikumar5541 7 месяцев назад

    Super brother....First time listening this country name but very nice atmosphere....baga relax avvandi.....upcoming teaser vadilaru chala bagundi

  • @satwiks7237
    @satwiks7237 7 месяцев назад

    నిజం ఇంతకు ముందు రోజు 1గంటకు లంచ్ బ్రేక్లో తప్పకుండా చూసేవాడిని తరువాత 2నెల రోజుల తరువాత మళ్ళీ ఈరోజు చూసాను,

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 7 месяцев назад

    మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు స్నేహితులు దొరుకుతారు లిఫ్ట్ ఇవ్వడానికి మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది

  • @RayalaseemaKurrodueuropelo
    @RayalaseemaKurrodueuropelo 7 месяцев назад

    I’m from rajampeta now I’m in Portugal

  • @pjyothikala6404
    @pjyothikala6404 7 месяцев назад +1

    Bro phulwa people very polite and your explanation and you also very polite

  • @venkateshk9191
    @venkateshk9191 7 месяцев назад

    Superb 👌 video bro.. anvesh bro akkada Taggede ley..
    From vizag

  • @ashokyandra7052
    @ashokyandra7052 7 месяцев назад

    తరవాత వీడియో కోసం. ఎదురుచూస్తున్నా.❤wow😮

  • @santhoshhoney1810
    @santhoshhoney1810 7 месяцев назад

    Nijam cheptunaaa nv great anna ni guts ki hatsofff ...your ture world traveller

  • @mekalaswarna4370
    @mekalaswarna4370 7 месяцев назад +4

    Nice and beautiful place

  • @MANOJKUMAR-i2w5t
    @MANOJKUMAR-i2w5t 7 месяцев назад

    very insparation life annayya mimalni chusthe chala proud ga undhi.

  • @gopinath7464
    @gopinath7464 7 месяцев назад

    Famous elements
    1. సవక సవక, సవకమ్మ సవకా.
    2. మాములుగా వుండదు.
    3. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.
    4. సూర్యుడూ...😅
    5. ఇదంతా బంగారమే...
    😊😊

  • @8055hari
    @8055hari 7 месяцев назад

    Hi Anna this is santhi Priya. Meeru chala kastapadi make Manchi information estuntaru thanks anna

  • @kudupudikoteswarrao736
    @kudupudikoteswarrao736 7 месяцев назад +3

    Hi bro locations super and nice journey

  • @balulingala6631
    @balulingala6631 7 месяцев назад +2

    Neku unna fallowing mana cinema heros kuda undadhu anna 💥Anvesh anna thopu dhammuntay Aapu.....🔥🔥

  • @mrrahman9446
    @mrrahman9446 7 месяцев назад

    అన నమస్కారం బాగున్నావా లొకేషన్ చాలా బాగుంది విడియో హెపి జర్నీ

  • @bhaskarv3068
    @bhaskarv3068 7 месяцев назад

    Anvesh my dear you are a Balaji blessed boy. AP PEOPLE are very lucky. With you eyes we are seeing the world. We will pray for your success.

  • @420funnytrolls6
    @420funnytrolls6 7 месяцев назад

    వైర్లెస్ చార్జింగ్ అమేజింగ్ అన్నయ్య ❤అన్నం తినకుండా కడుపు నిండిపోయినట్లు ఉంది నీ వీడియో కూడా❤❤

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 7 месяцев назад

    All country enjoy god bless you

  • @talarijayalakshmi
    @talarijayalakshmi 7 месяцев назад

    Vere deshalaku memu vellakunna mee videos chusthe chalu anna akkadiki vellina entha Baga chudalemu anukunta thank you so much 😊

  • @chanukyaputsala
    @chanukyaputsala 7 месяцев назад

    Hi bro. Different countries lo different developments (like used water bottle ki money) chustunnaru ga. Avi Anni kalapi video chey bro. Mana State or country lo development ki use avvudhi ga.

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 7 месяцев назад

    Rich taipan country GdP WORLD Rich country

  • @subudhihemanthkumar8774
    @subudhihemanthkumar8774 7 месяцев назад

    Nice video, even I did not hear about palau country

  • @firozbhanu9205
    @firozbhanu9205 7 месяцев назад

    12:47 i hope award ravali ani korukuntam me subscribers motham 😍

  • @sivasankarsiva7677
    @sivasankarsiva7677 7 месяцев назад +1

    Ekslent super marvles. Dancheyande prapanchaanne

  • @bobbyapple5457
    @bobbyapple5457 7 месяцев назад

    థాంక్స్ my బ్రదర్ 🥰🎉 హెల్త్ take care 🎉my బ్రదర్ 🎉🎉🎉🎉

  • @mallasaritha9009
    @mallasaritha9009 7 месяцев назад

    Me eye's tho memu kuda chustunattu feeling vastundi anna anni deshalu😊

  • @rampogumarymary1653
    @rampogumarymary1653 7 месяцев назад +1

    Good country meru also good guy

  • @sunilgadasana5879
    @sunilgadasana5879 7 месяцев назад

    Next video kosam chala wait chestunam anna🫣😔

  • @Lhjnbhhh
    @Lhjnbhhh 7 месяцев назад +2

    Hardwork always a Good work❤❤❤Love u anna...time ki tinu❤❤❤

  • @pavand1340
    @pavand1340 7 месяцев назад

    ❤❤❤❤Love from west godavari Anvesh anna
    Kondharu untaru 190+countries tirigesanu ani dappu kottukuntaru...oka country peru cheppi link pettu ante Cuttings isthadu 😂@rtt

  • @gsvarts7591
    @gsvarts7591 7 месяцев назад

    మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము🎉🎉🎉🎉🎉🎉🎉

  • @alisk7626
    @alisk7626 7 месяцев назад

    2:49 back back side venakamala