ఎక్కడా తగ్గని భారత్ .. అమెరికాకు వరుస షాకులు | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 355

  • @anilkota8932
    @anilkota8932 2 года назад +150

    మాఫియా గ్యాంగులనైనా నమ్మవచ్చునేమో గాని అమెరికాని నమ్మరాదు.

    • @anilkota8932
      @anilkota8932 2 года назад

      @Moses John Jada అమెరికా లో మన వాళ్ళకి ఏదో వొక ఉద్యోగము వస్తుంది. అలా కాకుండా ఏ క్లబ్ లకో పబ్ లకొ వెళ్తే విద్వేషం తో కాల్చి చంపేయరా? అదే సాలరికి బెంగళూర్ లో ఉద్యోగం రాదా.?భారత్ ను ఎప్పటికప్పుడు అణగ దొక్కా లనే అమెరికా అంటే మోజు ఉన్నవాళ్ళకి ఇదొక లెక్కా?

    • @MrBalla-pk6lr
      @MrBalla-pk6lr 2 года назад

      @Moses John Jada correct ga adigaru ilanti waste fellows ki geo politics anta idea undadu lendi😄

  • @nirmalkumarkatta304
    @nirmalkumarkatta304 2 года назад +99

    దయచేసి ఇండియాను భారత్ గా శంభోదించండి, మన దేశం భారతదేశం. 🇮🇳

    • @PRASANTH_AMBATI
      @PRASANTH_AMBATI 2 года назад

      Bharat enduku anali jambhu dweepam anochhu kada

    • @naveen1508
      @naveen1508 2 года назад

      @@PRASANTH_AMBATI 😛

    • @PRASANTH_AMBATI
      @PRASANTH_AMBATI 2 года назад +1

      @@naveen1508 adhi kuda India pere

    • @naveen1508
      @naveen1508 2 года назад

      @@PRASANTH_AMBATI nuvvu correct cpevu Anna Nirmal ki
      Jambu dweepam Ani telusu naku

    • @lak0632
      @lak0632 2 года назад

      We will follow your rule Sir.

  • @yadagiriboini5663
    @yadagiriboini5663 2 года назад +98

    భారత్ ఎవరి వైపు కాదు
    భరత్ వైపు అందరూ

  • @radhikamadhavaram1889
    @radhikamadhavaram1889 2 года назад +117

    రాముడు ఏలిన రాజ్యం , మన వెంట అందరూ నడవాలి, మనం ఇతర దేశాలతో నడవం, ప్రపంచం శాంతి గా వుంచగలిగే దేశం ఒక్క భారత్ మాత్రమే

    • @familydemocracy9567
      @familydemocracy9567 2 года назад

      రాముని కన్నా ముందు హరిశ్చంద్ర చక్రవర్తిని మర్చినట్లన్నారు? వారు మీకు పనికిరారు - అద్వానిలాగ, అంతేనా?

    • @prasadbollapalli2156
      @prasadbollapalli2156 2 года назад +1

      Ramuda vadevadra

    • @rukesh25
      @rukesh25 2 года назад +2

      Comedy of the year

    • @subbarao3606
      @subbarao3606 2 года назад

      @@prasadbollapalli2156 మూడు మేకులు పీకోలేని లంజా కొడుకులకు అర్థం కాదు

    • @sayannadomala5211
      @sayannadomala5211 2 года назад +1

      నిజమైన నిజంచేప్పారు అన్నయ్య

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 года назад +68

    ప్రపంచానికి నడవడికని నేర్పిన భారతదేశం
    ధన్యవాదాలు

    • @familydemocracy9567
      @familydemocracy9567 2 года назад +1

      మోడి భారతం గోడుపట్టని ( పట్టించుకోని ) మోడి సర్కార్. నడకనేర్పే పనిలో వుండే పట్తించుకోలేదా, మోడి గారు?

    • @Johnwick-nc5ci
      @Johnwick-nc5ci 2 года назад

      Okappudu india ekkada undo kuda thelidu prapanchaniki

    • @Johnwick-nc5ci
      @Johnwick-nc5ci 2 года назад

      @@Bvfactor antha venaka kadu 10 years back kuda evadiki thelidu..ipudu india ani oka country undi ani matram thelsu

    • @venky8500
      @venky8500 2 года назад +1

      @@familydemocracy9567 ❓

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 года назад +66

    అమెరికా మన భారత్ కు శతృ దేశం.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 года назад +19

    దేశంకోసం ధర్మంకోసం జై బిజేపి🚩✊

  • @investigativefacts763
    @investigativefacts763 2 года назад +81

    That is MODI Style 😎❤️😎❤️😎❤️

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 2 года назад

      Donga modi

    • @investigativefacts763
      @investigativefacts763 2 года назад +1

      @@Thirupathi.kushanapalli pakisthani gallaki elage anipisthundilee

    • @investigativefacts763
      @investigativefacts763 2 года назад +1

      @@gausalasrikrishnaashramam5421 swami neanu andhuku pakistani....neanu pakka Hindhu...meeku andhuku aa anumanam vachindhi

    • @investigativefacts763
      @investigativefacts763 2 года назад

      @@gausalasrikrishnaashramam5421 question adige mundhu...clear ga artham cheskoni...question adugu swami

  • @swamykammary9057
    @swamykammary9057 2 года назад +30

    My PM Modi 🙏💪 my hero

    • @familydemocracy9567
      @familydemocracy9567 2 года назад +1

      ప్రజలకిచ్చిన వాగ్దానాలను పట్టించుకోని మోడి విదేశాల్లో నల్లధనం పెరుగుతున్నా చేష్టలుడిగిన మోడి.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 года назад +35

    What ever problems in india
    But internationally Modi sarkaar
    has taken good decisions
    Jai, jai Bharat

  • @eswarb1667
    @eswarb1667 2 года назад +24

    Jai modi🔥🔥🔥🔥

  • @shekarshekar1404
    @shekarshekar1404 2 года назад +2

    దేశానికి దమ్మున్న నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే

  • @rebelfighter7980
    @rebelfighter7980 2 года назад +44

    Modiji is the supreme leader who is stabilising indian economy and emerging India as a world superb power

    • @vasurao1979
      @vasurao1979 2 года назад +1

      Half knowledge, inflation all time high, he never understands economics

    • @santhoshnani4583
      @santhoshnani4583 2 года назад

      ne lanti battahai gallaki……..inflation unemployment pergtunna rates anni petkoni modiji great antav entayya

    • @communisthypocrite637
      @communisthypocrite637 2 года назад +2

      @@vasurao1979 inflation all time high ah,2010-2014 lo 14% ki touch ayindi.but ippudu 7%daggara vundi.okasari Google lo check cheyandi.

    • @communisthypocrite637
      @communisthypocrite637 2 года назад +4

      @@santhoshnani4583 ee time lo modi vunnadu kabatti,entho kontha stability vundi.ade Congress vunte mana chuutu vunna deshalu la srilanka, pakisthan la thyareyyadi. corona valla kanisam 10 lakshala kotlu loss ayindi. mana gdp growth 2 years back ki vellindi ante 2019 lo entha vundo anthaki. Dhani pina ukraine war .do you know one thing ipudu India kontunna gas and oil is exactly double cost compared to a year back.60 countries are on the verge of economic collapse .so modi is doing good only compared to any other

    • @santhoshnani4583
      @santhoshnani4583 2 года назад

      @vasudev babu sorry to say nen kuda indian student in uk ,before situations ki ipudunna situations chudali ila manm vchinpudu situation kadhu …India sitution last world antha recession inflation unnapudu india is one of the non effected countries ipudu India chudu

  • @nagannamuppasani2958
    @nagannamuppasani2958 2 года назад +8

    కామెడీ+యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
    వాల్లా యుద్ధ విమానాలు పని చేయాలి అంటే మన బత్తాయిలు మంత్రించిన నిమ్మకాయలు కావాలి కదా.

  • @anilmunna1623
    @anilmunna1623 2 года назад +14

    Thank you HMTV current affairs ki chala use avtundi mi news

  • @SFACTSOFFICIAL7305
    @SFACTSOFFICIAL7305 2 года назад +18

    Jay modi bharat mata ki Jay

  • @lak0632
    @lak0632 2 года назад +10

    What a great leader the india has!
    Modiji🙏

  • @freemanrks2983
    @freemanrks2983 2 года назад +2

    సౌదీ అరేబియా and Russia kaadu మనదేశం లో పెట్టుబడులు పెట్టేది, అమెరికానే, కారెలేస్ గా dance lu వేస్తే బొక్క మనకే..

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km 2 года назад +11

    Super modi sir

  • @srikrishnak1756
    @srikrishnak1756 2 года назад +13

    ⛳ Namo Namo ji 🙏
    Jaya ho Bharath ✊

    • @familydemocracy9567
      @familydemocracy9567 2 года назад

      జయహో తెలుగు జయహో ద్రావడ

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 2 года назад +2

    భారత్ మాతాకు జై

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 2 года назад +5

    నాణ్యం కాదు తల్లి , నిర్ణయం అని ఉచ్చరించవలెను

  • @kumareswar6620
    @kumareswar6620 2 года назад +5

    Excellent sir 👌

  • @lokyanaik9218
    @lokyanaik9218 2 года назад +7

    Modi ji🙏

  • @chinavajrababuchiruguri9377
    @chinavajrababuchiruguri9377 2 года назад +1

    టైటిల్ మార్చండి రా సామి....మనకి అంత లేదు
    ప్రపంచం లో అగ్రదేశం అమెరికా....

  • @raghavarajuvudumudi3121
    @raghavarajuvudumudi3121 2 года назад +3

    Excellent stand

  • @familydemocracy9567
    @familydemocracy9567 2 года назад +2

    hmtv మోడిని పొగ్గోట్టంలో తగ్గేదేలే అని తెలుస్తోంది,అంతే.

  • @rameshkumarnallaparaju7584
    @rameshkumarnallaparaju7584 2 года назад

    భారత్ భారత్ వైపే...
    భారత్ వైపే.. ఏ దేశం అయిన.

    • @familydemocracy9567
      @familydemocracy9567 2 года назад

      దేశాలు సంగతలా వుంచి 130.6కోట్ల ప్రజలలో 18,6కోట్లే బిజేపికి ఓట్లేశారు. ఇక్కడ 130.6కోట్ల మందిని అర్థచేసుకోలేరు గాని ప్రపంచాన్ని అర్థచేసుకొంటారు? ఈ దేశంలో ముస్లిం క్రిష్టియన్లను అర్థం చేసుకోని మోడి ప్రభుత్వం ప్రపంచంలోని ముస్లిం క్రిష్టియన్ ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను అర్థం చేసుకొన్నాడంటారు. అంటే ఉట్టికెగరలేరు కాని స్వర్గానికెగిరారంటారు. వినివారుంటే రాతినుంచి రక్తం తీశననేలా వున్నారే?

  • @chowdarypaturi505
    @chowdarypaturi505 2 года назад

    జై హింద్

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +3

    Wow 😳 modi ji wah jai hind 🙏🚩

  • @rajkumara3001
    @rajkumara3001 2 года назад +10

    Our pm narendra modi know how to maintain relationships with America he always think good relationship policy with Russia and Saudi Arabia we need business with all countries where we get profit for country development

  • @aminaabdulla1673
    @aminaabdulla1673 2 года назад +2

    Jai Modi !!

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +1

    ఏలు పైకి చూపించడం చాలా ఈజీ ఆ పైకి చూపిస్తున్నటువంటి విధంగా మనసు బుద్ధిలో భావన నిలుపుకోవడం అనగా పైన పరమాత్ముడు ఉన్నాడు అనే పరిచయం చెప్పేటప్పుడు మాత్రమే వేలు పైకి చూపించాలి లేదా అటువంటి భావనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చూపించవచ్చు తప్పులేదు కానీ చెమటలు పట్టిచ్చేటప్పుడు వేలు పైకి ఎత్తితే చెమట కిందికి కారిపోతుంది అని బాబా తెలియజేశారు చెమట అనే పదాన్ని విశ్వవిఖ్యాత నట సామ్రాట్ గారు పార్టీ పెట్టక ముందే అసలు ఆ పార్టీ వచ్చింది చెమట చుక్కల లోనుంచి కంటి మంటల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం అంటే కాబట్టి మోడీ నోట తెలుగు వాని పాట అంటే అది సదా మరుగుతూ ఉండాలి అప్పుడు మోదీ నూట తెలుగు వారి పాట అంటే సార్ధకత విలువ సఖ్యత కలిగి ఉంటారు సద్బుద్ధి సమానత సమారోహం కలిగి కూడా ఉంటారు ఓకే వెరీ గుడ్ వైబ్రేషన్స్ వేపింప చేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి వ్యాపించాయి 👍 శ్రీ భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ జీ గారు వెరీ గుడ్ థాంక్యూ ❤️🙏❤️🙏❤️🙏👍

  • @sanginenishivashankar9750
    @sanginenishivashankar9750 2 года назад

    that is power of మోడీ జీ...

  • @raghupeddi8325
    @raghupeddi8325 2 года назад +2

    జై భారత్, జై మోడీజీ.

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 2 года назад +2

    New India🇮🇳 jai modi

  • @Moksha_1035
    @Moksha_1035 2 года назад +2

    Jai Hindustan 🚩

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 года назад +1

    Long live Modi ji !!! Long live India !!!!

  • @clahari8457
    @clahari8457 2 года назад

    Jayahoo Bharath

  • @lankasrinivas243
    @lankasrinivas243 2 года назад

    తొక్క కాదు . మీరేదో డబ్బా కొడుతున్నారు కానీ మోడీకి అంత సీనులేదు

  • @narasimharao8907
    @narasimharao8907 2 года назад +2

    H MTV Bhajana bagundhi

    • @narendrareddy5675
      @narendrareddy5675 2 года назад

      Ne bajano ando chappura babu

    • @kameswararaon7933
      @kameswararaon7933 7 месяцев назад

      నువ్వాయితే ఏమి చేస్తావ్ బాబు. భజన చేయవలసిందే.

  • @reddysreddys1395
    @reddysreddys1395 2 года назад +1

    Lion 🦁 Modi ji forever 🦁 🙏

  • @venuchawan8684
    @venuchawan8684 2 года назад +4

    అబ్బా అక్కడ హిందీ న్యూస్ ఛానల్ లో మోడీకి భజన చేస్తుంటే ఇక్కడ మన తెలుగు మీడియా కూడా మోడీకి భజన మండలి మొదలుపెట్టింది ఎవరికి వారు తగ్గేది లేదు అంటున్నారు కదా ఫేక్ న్యూస్

  • @dayanandmoses6910
    @dayanandmoses6910 2 года назад +8

    అమెరికా నీ మనం ఏమి చెయ్యలేము.మేకపోతు గాంభీర్యం ఎందుకు

    • @Phanindra_Bhupathi_Raju_
      @Phanindra_Bhupathi_Raju_ 2 года назад +1

      ఎమ్ నాయనా ... అమెరికా దొర ల నుండి మత మార్పిడి చేయమని ఫండ్స్ తింటున్నవా ఏంది ...!!?? అమెరికా ని ఎవడు ఎమ్ చెయ్యక్కర్లేదు ..దాని నీచ బుద్ధికి అదే నాశనం అవుతుంది .. మరో బ్రిటన్ అవుతుంది ...తమరి బానిసత్వ గుణం తమరి దగ్గరే పెట్టుకోండి ..

    • @purushIndia
      @purushIndia 2 года назад +5

      100 years back same feelings about Britan... What happened now... After 2nd world war Britan collapsed...

    • @RaviKumar-bj2ly
      @RaviKumar-bj2ly 2 года назад +1

      Apura Jaffa

    • @mohanpsyco001
      @mohanpsyco001 2 года назад

      gorre spotted

    • @aminaabdulla1673
      @aminaabdulla1673 2 года назад +2

      Bro, are you a pakistani ? India pogudutunte meeku ishtamu ledu .

  • @bveerababu1768
    @bveerababu1768 2 года назад +1

    🇮🇳🇮🇳🤝🇷🇺🇷🇺

  • @konerusuresh6065
    @konerusuresh6065 2 года назад +5

    Modi ji Unnata kalam ye de sham yam cheylidu jai Modi ji 🇮🇳❤️🇮🇳

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад

    Jaisreeram jaimodiji

  • @anonymus1262
    @anonymus1262 2 года назад +2

    యాఖ్ తూ ని బ్రతుకులో ణ చెప్పు

  • @sayannadomala5211
    @sayannadomala5211 2 года назад

    ఇప్పుడు కాక పోతే మరేప్పుడు ఏదురాంచలేము సమయం వచ్చింది ఏదురించాల్సిందే

  • @gracekatam4155
    @gracekatam4155 2 года назад

    నిజమే అప్పటి భారత్ స్వతంత్రం తెచ్చింది. ఇప్పటి భరత్ దానిని ఆస్వాదిస్తుంది.

  • @KARTHIK4B4
    @KARTHIK4B4 2 года назад +1

    Jai modi

  • @ravimalla2161
    @ravimalla2161 2 года назад

    Indian real hero modiji

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 2 года назад

    శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం లో చక్కిటీ విదేశాంగ విధానం తో భారత్ అగ్రగామి కాగలదు...... 🙏

  • @gyararajaram269
    @gyararajaram269 2 года назад

    Good decission

  • @maddulavenu7090
    @maddulavenu7090 2 года назад

    ఢిల్లీకి

  • @entertainmentravi221
    @entertainmentravi221 2 года назад

    Barath

  • @manikantagubbala2894
    @manikantagubbala2894 2 года назад +1

    Modi✊✊❤️

  • @raghuhema3924
    @raghuhema3924 2 года назад

    I support always Modi Sir 💙💜💜🙏🙏🤎🤎🌍🌍🌍💚💯💯🔥🔥🪖🌎🧡🧡

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 месяца назад

    Bharat Mata ki Jai jai ho modi ji

  • @thirupathimalavath9130
    @thirupathimalavath9130 2 года назад

    Jai ho bharat

  • @ramakrishna-hy4tz
    @ramakrishna-hy4tz 2 года назад +2

    వీడు పోయి (టీవీ ఛానల్) నాకి వచ్చాడు చెమటను

  • @svsrinivas9
    @svsrinivas9 2 года назад +2

    Jai Trump thatha

  • @chinnababu2357
    @chinnababu2357 2 года назад +2

    modi ji America manaki vadhu Russia 🇷🇺 muddy
    I Love you Russia 🇷🇺 jai hind

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 2 года назад +1

      Give respect to Indian Prime minister. Use proper title for him

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 2 года назад +2

      చోటు నీ నాలుక కత్తిరిస్త మాట్లాడకుండా ఉండటానికి మళ్ళీ చేతి కి వాత పెడతా ఎది పడ్తే అది టైప్ చేసి కామెంట్ పెట్టకుండా ఉండటానికి అని అంటే ఎలా ఉంటుంది బయ్యా

    • @chinnababu2357
      @chinnababu2357 2 года назад

      Tnq u bro

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 2 года назад +1

    Jai barath
    Jai modi sir

  • @photomaticcolorlabatchutap3273
    @photomaticcolorlabatchutap3273 9 месяцев назад

    Jai modi Jai Bharat.

  • @ramsenapati4052
    @ramsenapati4052 2 года назад

    రావాలి బీజేపీ రావాలి మోదీ

  • @leelalakshminarayachuduru398
    @leelalakshminarayachuduru398 2 года назад +6

    INDIA 🇮🇳 EVARI VAIPU UNDA KOODADU... ANDARINI MANAM UPAYOGINCHUKOVALI... JAI HIND 🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 года назад +2

    P.o.k. and gilgit baltistan and aksaichin always interior part's of india forever modiji...in teenon jagahon per jalsejal milatary actions Leni chahiye modiji Desh ki raksha keliye bhohath zaruri hai.... vandemaataram and Mera bharath mahaan forever modiji....jaihind....

  • @venktarathnaphanidhar3518
    @venktarathnaphanidhar3518 2 года назад +1

    America ku counter ivvadam correct

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 года назад

    Naaku nene pooti, naaku naatonee pootee.... That is our country proud be an 🇮🇳 Indian🇮🇳

  • @chilpurivishnuvardhanreddy7767
    @chilpurivishnuvardhanreddy7767 2 года назад

    Bharat🤝Russia

  • @ramaduguupender3974
    @ramaduguupender3974 2 года назад +1

    💪💪💪

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 2 года назад

    We wants our country development is necessary to make friendships with any other countries. That is our motto.Jai Hindustan jai Bharath jai Hind jai Modiji 🙏 💙

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 2 года назад

    Modi need more 30 years in Indian PM

  • @santoshkumarchengala4479
    @santoshkumarchengala4479 2 года назад

    Sir how &who did online trance action

  • @kumarsantosh3598
    @kumarsantosh3598 2 года назад

    Jai sri ram jai BJP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @adepusathyam1118
    @adepusathyam1118 2 года назад

    Jai bharat jai modi

  • @abdulkalisha8743
    @abdulkalisha8743 2 года назад +2

    ammma baaaboooyiiii

  • @santoshkumarchengala4479
    @santoshkumarchengala4479 2 года назад

    GST

  • @nature8499
    @nature8499 2 года назад +1

    Modi mukam chudale pothunam comedian expressions vadu

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 года назад

    Jai Modiji Jai BJP Jai Bharat 🙏🏻

  • @trinadhkumar3068
    @trinadhkumar3068 2 года назад +1

    Fact is... this is actually India's reaction for 450 million aid to Pak by US

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 года назад

    ఎవడురా వాడు అమెరికా వాడు?మాకు ఏది కావాలో ఎవరి దగ్గర కొనాలి ఎవరితో స్నేహం చెయ్యాలో మాకు తెలుసు.మా పని మేము చూసుకుంటాము మీ పని మీరు చూసుకోoడి లేకపోతే తెల్లడా నల్లగా తయారు అవుతావు...

  • @santoshkumarchengala4479
    @santoshkumarchengala4479 2 года назад

    Sir where is my taxes

  • @bhimrajd2096
    @bhimrajd2096 2 года назад +3

    ఇంట గెలిచి రచ్చ గెలువాలి.
    భరతదేశాన్ని బికారిని చేసి పరాయిదేశం పై కాలు దువ్వితే ఎట్లా

    • @aminaabdulla1673
      @aminaabdulla1673 2 года назад +1

      Bro, are you a pakistani ? India pogudutunte meeku ishtamu ledu .

    • @narayanarajusagi3831
      @narayanarajusagi3831 2 года назад +1

      పరాయి మతాన్ని స్వీకరించే వాళ్ళు భారత దేశం గొప్పదనం ఒప్పుకోరు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 года назад +1

    P.o.k. and gilgit baltistan mein strong milatary actions Leni chahiye modiji against Pakistan asearlyas possible for Indian security prospective...

  • @freemanrks2983
    @freemanrks2983 2 года назад

    మోడీ డప్పు బానే కొడుతున్నారు hmtv వాళ్ళు, బీజేపీ నేత ఓనర్ ఇనట్టు వునాడు...

  • @raghuhema3924
    @raghuhema3924 2 года назад

    Bharat mata ki Jay Ho 🧡🌎🪖🔥💯💯💚💚🌍🌍🤎🙏🙏💜💙🇮🇳

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 года назад

    తమ్ముడు...ఏ దేశం ఐనా అగ్రరాజ్యం అవ్వడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి...ఐక్య రాజ్య సమితి లో...ఒక book ఇస్తారు అది చదివితే ఐయ్యో ఇన్ని rules ఉంటాయి...అగ్రరాజ్యం ఐతే...దేశాలకన్నీటి..కి పెద్ద తరహా గా ఉండాలి...అది మంద ల...good night...మత్తు దిగిన తర్వాత ఉదయం మాట్లాడుదాం..

  • @gravivarma
    @gravivarma 2 года назад

    0:25 - నిర్ణయము - తెలుగుని ఖూనీ చెయ్యొద్దు

  • @హిందుత్వ
    @హిందుత్వ 2 года назад

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gramudu1376
    @gramudu1376 2 года назад

    jayaho bharat jai b. j. p

  • @PraveenKumar-jy5mw
    @PraveenKumar-jy5mw 2 года назад

    He is doing bcz of adani

  • @shekarsmart8959
    @shekarsmart8959 2 года назад

    modi ante adi mari jai modi

  • @machendhramaggidi
    @machendhramaggidi 2 года назад

    Only modi resulted all ❤

  • @nagarajgs
    @nagarajgs 2 года назад

    First reduce petrol and Gas prices we are small family low income

  • @reddykanakaveeraraju2138
    @reddykanakaveeraraju2138 2 года назад +6

    World lo one'man moddji ruling SS INDiA .Risia . One' man Army INDiA SS

  • @prakat1082
    @prakat1082 2 года назад +6

    Indira Gandhi time lone , US President Nixon 7th fleet pampiste , India bedara ledu. Modi photo leka poyinaa, India bedaradu .

    • @kodurisaitharun5473
      @kodurisaitharun5473 2 года назад +2

      Indira Gandhi time vayru ipudu modhi una time vayru adhi gamanimchale congress government chysena panulu yantha week chysendhoo india ani adhi koda alochinchi

    • @prakat1082
      @prakat1082 2 года назад

      @@kodurisaitharun5473 : Emi weak chesayo cheppandi . 1971 lo Pakistan nu tippi kottindi . China nu war Loki raanivvakunda Russia cheta China meeda pressure tecchindi . Neeku telusaa , 1971 lo China army kooda , borders ku vacchayi . Modi bhajana kaadu . 2015 lo Bharat , PP14 , PP15 area lu China aakraminchukondi . Ippudu ,seven years taruvaata ,China withdraw ayyindi . Agni , Prithvi , Akash , Akash NG , Nag , Helina ,Astra , LRSAM , MRSAM , Brahmos ,PINAKA , missiles ,Nuclear submarine Arihant , LCA ,Arjun Tank , AWACS , nuclear bombs , ISRO SLV , ASLV , PSLV , GSLV ….. ennenno , Congress time lo complete ayinaayi . Modi vacchinaaka kaadu . History telusuko . Arunachal Pradesh ippudu kooda konni villages , China adhinam lo vunnayi .

    • @satish-tt8rl
      @satish-tt8rl 2 года назад

      @@prakat1082 pakistan tho polchukune tattu chesina telivi thakkuva desa vyatireka party congress party china tho vodinchina party congress party

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo 2 года назад

      India deshamga appudu bedaradu leaders like Indira Gandhi will scared of America andukey nuclear tests apesindi leaders like grate lal bhadur shastri ji, Vajpayee ji, and Modi ji won't be scared of anyone

    • @srinivasmongolu5070
      @srinivasmongolu5070 2 года назад

      @@prakat1082 Inni panulu chesina mundu government lu article 370 ni enduku teeseyaledu bhayya?

  • @maddubkiran3387
    @maddubkiran3387 2 года назад

    70years wait chesthe modiji vachanu ma karma Italian mammy Gandhi la valla desam nasanam iyindi.god is great.

  • @rameshraosanakkayala2293
    @rameshraosanakkayala2293 2 года назад

    America would be better friend if Trump is in instead of Biden..