RGV తో కలిసి ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయండి.ముఖ్యంగా నాకు నచ్చింది rgv మాట్లాడే టప్పుడు మీరు అడ్డు పడకుండా ఆయనను పూర్తిగా చెప్పనివ్వటం. ఇలాంటి వీడియోలు మీ ద్వారా చూడటం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తెలివితేటలు, మేథస్సు అనేది తల్లిదండ్రుల నుంచో,లేదా ఫ్యామిలీ బాగ్రౌండ్ నుంచో రాదు మనం చదివిన బుక్స్ నుంచో, లేదా ఇద్దరు ఇటువంటి మేధావులు మాట్లాడుకుంటున్నపుడు వింటేనో వస్తుంది.కాబట్టి ఇటువంటి జ్ఞానులు మూఢనమ్మకాలు,ఆచారాలు, ఎక్కువగా ఉన్న నా దేశానికి చాలా అవసరం
విషయాలు, విశ్లేషణ వివేకం అన్ని కలగా పులగం గా ఉన్నా RGV మాట తీరు, అయినా సంశయం లేకుండా ఉదాహరణ లు చెబుతూ మాట్లాడిన మాటలలో తర్కం, నిజం ఉంది... యదార్ధ వాది లోక విరోది అంటారు... RGv ని మెచ్చుకునే వారు ఉంటారు, నొచ్చు కునే వారు ఉంటారు.. తన అవగాహనా బట్టి స్వేచ్ఛగా, బతకడంలో RGV No.1.. అందులో సందేహం లేదు.. 🙏
This is what ramuism.....అనవసరమైన వాలకి ఇంటర్వ్యూస్ ఇవ్వకండి RGV గారు, మీ నాలెడ్జ్ కి విలువ ఇచ్చే అకెల ragavendhra sir లాంటి వారితో మీ అనుభవాన్ని పంచుకుంటే - మా లాంటి వారు ఎంతో హాపీ గా ఫీల్ ఔతాము..... 🙏🏾 Akela -rgv....
దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ మోక్షం కోసం, స్వర్గం కోసం ప్రార్ధన చేయరు, జీవితంలో అనుభవిస్తున్న వాటికి కృతజ్ఞతా భావం తెలియజేయడానికి, మానసిక,శారీరక ఆరోగ్యం కోసం కూడాను. నేను ఎలా ఉన్నా నాకు అన్ని దొరుకుతాయని మోరల్ వాలూస్ లేకుండా స్వార్థం తో జీవిస్తే మనుష్యులు ఇంత కాలం మనుగడ సాగించే వారు కాదు. మూఢ విశ్వాసాలు లేకుండా యుక్తాయుక్త vichakshana కలిగి వుండటం మంచిది.
What a legendary thoughts of RGV👌. 6000 yrs apudu manishi ni control cheyadaniki devudu, dayyam ,swargam, narakam Ane vatini vaadukunnam, kani present days lo manishiki devudi avasaram ledu. Asalu devudu Ane vaadu ledu.. We are one of the animal in this world but named as human. Every animal is unique and has different strengths likewise human strength is brain..that's it..i like RGV.
రెండు సింహాలు కూర్చొని ప్రకృతి,సమాజం విలువల గురించి మాట్లాడుతుంటే.మిమ్మల్ని చూస్తున్నా నేటి యువత,జ్ఞానవంతులుగా ఎదుగుతూ నవ సమాజాన్ని నిర్మిస్తున్నట్లుగా ఉంది..మీ ఇద్దరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్..
Sir it's deadly combination like North and South poles are meeting 🤝. anyways useful interview. it gives more intelligence and knowledge to younger generation. Akella Sir, keep doing more interviews with RGV.
first time RGV పనికి వచ్చే విషయాలు మాట్లాడుతున్నారు.....ఇంత knowledge వున్న వారు పనికి మాలిన చవక బారు విషయాలు మాట్లాడే మనిషి గా ముద్ర వేసుకున్నారు.....నిజం గా great RGV....hats off
Oh my god both are my favourites. Iam big fan of both both are great. Iam very happy to see u both in one place .Akellagaru🏆🎁🍫🍫🍫middle lo distrub cheya ledhu And cheyaru great . Aa place lo vere evar aina unte middle lo one lakh questions veshtaru😁and proud ga kuda untaru But Akella garu upikaga vi taru .and Varma garu also here spr ga mataladi naru 🍫🍫
When I travel by flight& train &bus...great technology designed by one's intelligence....i don't think that....but i enjoy...as it is RGV'S intelligence... enjoyed a lot...man in million
RGV has a successful man image more over in cinemas, that is why these discussions are like genius...otherwise people treat them like some...out of box psychology & philosophical talk which every one treat like out of world minds...well reference of the literature always stands as the clutches for this art of thinking....
My understanding from this discussion : Idi correct idi wrong ani fixed mind undakuudadu, unte edagalem, fixed mind ledkunda OPEN MIND tho alochinchali.
Good discussion. In the middle RGV said , అడివి లో ఉంటే చట్టం పట్టించుకోను అని, latter on పాత రోజుల్లో కూడా (during civilization) చట్టం ఉంది అని. Civilization time lo only అడివి మాత్రమే ఉంది. Sometimes he conflicts himself
Thanks to the interviewer for being a good listener. These days almost all interviewers are over excited, over enthusiastic and want to put their words in host’s mouth.
Very simple thing i can tell rgv ji, manam physical ga bayataki kanipinche chese thappulanu krama badheekarinchadaniki matrame chattalu, ee chattalu kuda 100 ko 100 satham manusulni control cheyyalevu... Nalugu godala madhya jarige ghoralu ennenno... Kaani oka manishi mastishkam lo manasulo unde aalochanaloni malinalani sudhi cheyyadanike matham dharmam...
Click here for PART 2 of this interview - ruclips.net/video/PD_NbKXs1PE/видео.html
RGV తో కలిసి ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయండి.ముఖ్యంగా నాకు నచ్చింది rgv మాట్లాడే టప్పుడు మీరు అడ్డు పడకుండా ఆయనను పూర్తిగా చెప్పనివ్వటం. ఇలాంటి వీడియోలు మీ ద్వారా చూడటం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తెలివితేటలు, మేథస్సు అనేది తల్లిదండ్రుల నుంచో,లేదా ఫ్యామిలీ బాగ్రౌండ్ నుంచో రాదు మనం చదివిన బుక్స్ నుంచో, లేదా ఇద్దరు ఇటువంటి మేధావులు మాట్లాడుకుంటున్నపుడు వింటేనో వస్తుంది.కాబట్టి ఇటువంటి జ్ఞానులు మూఢనమ్మకాలు,ఆచారాలు, ఎక్కువగా ఉన్న నా దేశానికి చాలా అవసరం
విషయాలు, విశ్లేషణ వివేకం అన్ని కలగా పులగం గా ఉన్నా RGV మాట తీరు, అయినా సంశయం లేకుండా ఉదాహరణ లు చెబుతూ మాట్లాడిన మాటలలో తర్కం, నిజం ఉంది... యదార్ధ వాది లోక విరోది అంటారు... RGv ని మెచ్చుకునే వారు ఉంటారు, నొచ్చు కునే వారు ఉంటారు.. తన అవగాహనా బట్టి స్వేచ్ఛగా, బతకడంలో RGV No.1.. అందులో సందేహం లేదు.. 🙏
This is what ramuism.....అనవసరమైన వాలకి ఇంటర్వ్యూస్ ఇవ్వకండి RGV గారు, మీ నాలెడ్జ్ కి విలువ ఇచ్చే అకెల ragavendhra sir లాంటి వారితో మీ అనుభవాన్ని పంచుకుంటే - మా లాంటి వారు ఎంతో హాపీ గా ఫీల్ ఔతాము..... 🙏🏾 Akela -rgv....
దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ మోక్షం కోసం, స్వర్గం కోసం ప్రార్ధన చేయరు, జీవితంలో అనుభవిస్తున్న వాటికి కృతజ్ఞతా భావం తెలియజేయడానికి, మానసిక,శారీరక ఆరోగ్యం కోసం కూడాను. నేను ఎలా ఉన్నా నాకు అన్ని దొరుకుతాయని మోరల్ వాలూస్ లేకుండా స్వార్థం తో జీవిస్తే మనుష్యులు ఇంత కాలం మనుగడ సాగించే వారు కాదు. మూఢ విశ్వాసాలు లేకుండా యుక్తాయుక్త vichakshana కలిగి వుండటం మంచిది.
Two men, who proved themselves in their respective fields. Good to see you both together with valid points to share 🙏🙏
I never expected these two philosophical personalities will come together for this kind of valueble discussion... Great sir both of you hands-off
What a legendary thoughts of RGV👌.
6000 yrs apudu manishi ni control cheyadaniki devudu, dayyam ,swargam, narakam Ane vatini vaadukunnam, kani present days lo manishiki devudi avasaram ledu. Asalu devudu Ane vaadu ledu..
We are one of the animal in this world but named as human. Every animal is unique and has different strengths likewise human strength is brain..that's it..i like RGV.
రెండు సింహాలు కూర్చొని ప్రకృతి,సమాజం విలువల గురించి మాట్లాడుతుంటే.మిమ్మల్ని చూస్తున్నా నేటి యువత,జ్ఞానవంతులుగా ఎదుగుతూ నవ సమాజాన్ని నిర్మిస్తున్నట్లుగా ఉంది..మీ ఇద్దరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్..
Sir Akellagaaru you are great sir your pations 🙏🙏🙏
RGV Garu meeda chala respect perigindi.ee interview tarvata. He is very knowledgeable person.super analysis..
Two members are knowledgeable persons
Happy to see both in one interview. Akella sir, if possible next RGV garitho more hours interview cheyandi sir, Mee iddari talent ki salam 🙏🙏
Very useful conversation. Thank U so much sirs. from Emmanuel..kakinada
Rgv ki a question vesina dorukuddi
Question answer ki inkemyna name undhante adhi akella Gary😍Akella 🤝 rgv😍
Unrealised Spiritual speech by rgv!
One of the best!!
Superb ankella raghavendra garu excellent interview. Tq so much 🙏🙏💖💖
Such talks will definitely enlighten the youth today..
Thank You,
Rgv garu..
Sir it's deadly combination like North and South poles are meeting 🤝. anyways useful interview. it gives more intelligence and knowledge to younger generation. Akella Sir, keep doing more interviews with RGV.
Very very valuable and meaningful discussion.. Discussion will be like this only when two intelligent people
talked together..
16:18 to 19:05 the speech he gave between in this time superb 👌
first time RGV పనికి వచ్చే విషయాలు మాట్లాడుతున్నారు.....ఇంత knowledge వున్న వారు పనికి మాలిన చవక బారు విషయాలు మాట్లాడే మనిషి గా ముద్ర వేసుకున్నారు.....నిజం గా great RGV....hats off
We are lucky to have RGV in Telugu states ..we proud of him...his way of thinking is awesome!!!!
మంచి వీడియో చూసాను విన్నాను థాంక్యూ సార్
RGV gaaru mee drustilo devudu,naithikatha,karmasiddantham ane vishayalanu meeru nammakapoyina bhavisyattulo kacchithanga nammutharu yendukuante aa 3 vishayalu nijam,satyam.100 percent
Great combination of a great personalities 🙏🙏🙏🙏👍👍👍👍👍
superb interview
I discovered some great thoughts from both of you.. thank you so much 🙂
Nice to see both in one frame....
Oh my god both are my favourites. Iam big fan of both both are great. Iam very happy to see u both in one place .Akellagaru🏆🎁🍫🍫🍫middle lo distrub cheya ledhu And cheyaru great . Aa place lo vere evar aina unte middle lo one lakh questions veshtaru😁and proud ga kuda untaru But Akella garu upikaga vi taru .and Varma garu also here spr ga mataladi naru 🍫🍫
10:00 Nuvvu deenini enduku nammutunnavu ante దాని కంటే niku ఎక్కువ telidu kabatti 👌 💥🔥
Eagerly waiting for Second Episode.. REALLY Meaningfull Coversation. Which I have watched recently.
How depth every point and every word RGV gaaru really you are great.
Two mountains meeting.. Amazing to watch.. Mind blocked from RGV thought process..
అత్యంత ఏకాగ్రత, ఏకాంతముగా,భక్తి, శ్రద్ధలతో చూస్తే ఎక్కువ ఉపయోగం ఉంటాది
What a fantastic stuff, really up above the sky man!
సార్ ఈ ఇంటర్వ్యూ సరిపోలేదు సార్ ఇంక కావాలి.....కడుపు నిందలేదు ఇంటర్వ్యూ ఇంక నెక్స్ట్ కూడా చేయండి....చాలా నేర్చుకుంటాము..ఆర్.జి.వి గారి నుండి...
నిజ జీితంలో బ్రతుకుతున్న ఒకే ఒక్క మనిషి... RGV
చాలా బాగుంది. మీది చాలా ఉత్తమ మైన వేదాంతము.
Genius discuss to be usefull
Awesome interview, I am expecting one interview between RGV and Sadhguru.
each and every sentence is worth and meaningful. good interview. 👍
ఆకెళ్ళ గారి.. కోరికలు అందరికీ ఉంటాయి, అర్హత ఉండాలి అనే డైలాగ్ ని ఒక స్టోరీలో ఉపయోగించుకున్నా.
ఇద్దరు మేధావుల సంభాషణ.,
maturity discussion
, goose bumps..
Oke frame lo #iddharu_uddhandulu Superb
This is real knowledge of RGV ❤️
Waiting for more interviews from RGV,akella gaaru
..super sir..Expect chyaledu...RGV OUT OF The BOX Thinking 🤩🤩
Happy to see both🙏
What an intelligence of rgv
When I travel by flight& train &bus...great technology designed by one's intelligence....i don't think that....but i enjoy...as it is RGV'S intelligence... enjoyed a lot...man in million
Excellent conversation between RGV sir and Akella sir.
Please continue more interviews with RGV. I feel it would be more successful than Ramuism series.
Thank you RGV Sir. Real Rockstar.
Oka ardavantamina video with RGV.... ilanti video RGV di intavaraku chudaledu.... 👍
Liked the video for RGV thoughts
Excellent analysis
While wisdom😎 is speaking... experience is listening..
RGV has a successful man image more over in cinemas, that is why these discussions are like genius...otherwise people treat them like some...out of box psychology & philosophical talk which every one treat like out of world minds...well reference of the literature always stands as the clutches for this art of thinking....
Super. Good and intellectual talk between them. Great Video, please keep them coming.
Omg! What a rare combination of u!
meeru devudu gurinchi matlade vishayalu vinte ranganayakamma gaaru ramayana visha vriksham gurtuku vachedi ee roju clarify ayyindi
RGV'S ONE OF THE BEST INTERVIEW
2 intellectuals in single frame .. kudos..!
Very good speach
Need more interviews with rgv
We need more videos with RGV garu andi. 🙏
Good interview👏👏
My understanding from this discussion : Idi correct idi wrong ani fixed mind undakuudadu, unte edagalem, fixed mind ledkunda OPEN MIND tho alochinchali.
Wooowwww.....superr.... interview.......
రామూఇజంలా మీరు రాముగారిని వరుసగా ఇంటర్వ్యూలు చేయండి సార్.👌🔥🙏
Good discussion. In the middle RGV said , అడివి లో ఉంటే చట్టం పట్టించుకోను అని, latter on పాత రోజుల్లో కూడా (during civilization) చట్టం ఉంది అని. Civilization time lo only అడివి మాత్రమే ఉంది. Sometimes he conflicts himself
Thanks to the interviewer for being a good listener. These days almost all interviewers are over excited, over enthusiastic and want to put their words in host’s mouth.
Please do so many interviews with rgv is very genius person he is philosopher
Super sir...
Discussion between to open minds.
RGV 🔥💥 ఇలాంటి వీడియోస్ చేయండి please రాగవెంద్ర గారు
Fantastic video and logical discussion between 2 logical people
TQ Sir both of you. please continue this type of information also Sir.
RGV గారిని, పుతిన్ & బైడెన్ తో ఒక trilateral meeting lo కూర్చోబెట్టి లైవ్ స్ట్రీమ్ ఇస్తే చూడాలని ఉంది.
Rgv garu you should give interviews frequently please sir
My guru and my fav person in one place❤️
Best combination....
Thanks interview my Legend Director RGV genius person in world
I like this interview
We're learning many more lessons. I like VARMA.
Superb.
Arreh yar ...this interview iam imagine
COVID -19 time
You both of us...
TQ sir...
Same idealogy personality.
Unique interview, not.boring with same old questions
మంచి చర్చ !! మంచి స్పందనలు!!
Thank you sirs providing such an nice video.please continue your interviews.
ఫస్ట్ టైం ఇద్దరు మేధావులు ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్ గా ఉంది..
Excellent RGV garu
Plz continue sar
Very simple thing i can tell rgv ji, manam physical ga bayataki kanipinche chese thappulanu krama badheekarinchadaniki matrame chattalu, ee chattalu kuda 100 ko 100 satham manusulni control cheyyalevu... Nalugu godala madhya jarige ghoralu ennenno... Kaani oka manishi mastishkam lo manasulo unde aalochanaloni malinalani sudhi cheyyadanike matham dharmam...
Definitely I will write a book which RGV reads...
Super interview 💐💐
Great sir 👏
Amazing video
What an intelligence... indians can recognise after 20 years