తిరుమల సొమ్ము ఎత్తుకుపోడానికి .. | Radha Manohar Das | Time Today

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 289

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 11 месяцев назад +58

    గురువు గారు మీ లాంటి వారు ఈ ప్రజలకి అవసరం

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 11 месяцев назад +71

    రాధా మనోహర్ దాస్ గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏మీ వీడియోలు ఏ ఛానల్లో వచ్చినా నేను కచ్చితంగా చూసి కొత్త విషయాలను జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు 🙏కృష్ణం వందే జగద్గురుం🙏 జైశ్రీరామ్ 🙏జైహింద్🇳🇪 వందే శ్రీ మాతరం🙏🙏🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud 11 месяцев назад +37

    హిందూ ప్రజలారా హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థలకు పార్టీలకు సపోర్ట్ చేయండి ఈ జగన్ హిందూ ద్వేషి ఓటు వేయకండి

    • @JessyAleppy
      @JessyAleppy 11 месяцев назад +5

      Are you okay..? I am a pure Hindu and Brahmin community. Does Jagan stop you from going to temples..? Don't involve politics in spirituality.

    • @satyavamsee6011
      @satyavamsee6011 11 месяцев назад

      Waste fellow... Andharilonu manchollu vunnaru ra... Mee lanti murkulaku devudu ardham karu... RRK MURTHY garu vaka brahmin... Kaani aayana YESU KREESTHU SATYAM ani gurtherigina tharwatha DEVUDINI prakatinchadam modhalettaru... You tube lo aayana videos chudu thelusthundhi... Inka yendharo hindhus JESUS CHRIST ni thelusukuni ayyo innalu thiyaka aayani thittame ani realize ayyi... Devidi premanu ardham chesukuni satyanni prakatisthu CHRIST FOLLOWERS👣 ga mararu... Matham kadhu kulam kadhu Ayane DEVUDU.... Thelusukondra politics ki mudipettadam kadhu...

    • @Naveen-d7k
      @Naveen-d7k 11 месяцев назад +4

      @@JessyAleppy antha pure Hindu ayithe temples mida jatugutuna neagitve activities ni enduku question cheyaru Hindu temples emaina parledu kani political party matram support cheyali ni laga anthe ga

    • @srinvasa8855
      @srinvasa8855 7 месяцев назад

      Yes jai BJP government

    • @suryayoutube5073
      @suryayoutube5073 4 месяца назад

      Chandra babu praja dvsei kada😂😂

  • @TeluguIndian729
    @TeluguIndian729 11 месяцев назад +23

    పాదాభివందనాలు గురువు గారు ❤️❤️🙏🙏
    జై సనాతన ధర్మం .. జై హిందూ ..జై భారత్ ..🙏🙏

  • @eswarchari929
    @eswarchari929 10 месяцев назад +13

    తిరుమల కొండ మీద కి వెళ్ళగానే ఉండే ఆ ఫీల్ లేదు... Sir ఇపుడు... మొత్తం చెడగొట్టరు 😔😢

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 11 месяцев назад +55

    జయహో సనాతనః💪 జై భారత్ 💪జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

    • @rameshbabunamala6135
      @rameshbabunamala6135 11 месяцев назад

      Swamy Bhagavad is like master degree, we have to pass degree at first, that is ramayana. If you wanted go degree we have to pass intermediate that is puranas.
      Before you go to intermediate you have to pass tenth swamy that is bhagavatham. Pls correct if wrong

    • @savithkanupuri
      @savithkanupuri 10 месяцев назад

      Jagan and BJP are friends

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 11 месяцев назад +26

    టైమ్ టుడేకి నా ధన్యవాదాలు

  • @indian5546
    @indian5546 11 месяцев назад +29

    మారతారు సార్ కచ్చితంగా మారుతారు హిందువులు బుద్ధి జ్ఞానం వివేకం విచక్షణతో ఆలోచించేవాడు ఎవ్వడైనా మారతాడు ధర్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం ఐక్యమవుతాడు 🙏🙏🙏🕉️🚩😄🇮🇳

  • @janardhanswamys424
    @janardhanswamys424 5 месяцев назад +1

    Thanks to Anjali madam gariki for her very nice way of conducting interview with Radha Manohar Das ji and supporting our great Sanatana Dharmam. Jai Shree Ram.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 4 месяца назад +1

    మీలాంటి వాళ్ళు ఉండాలి గురువుగారు

  • @srivastavamajjari
    @srivastavamajjari 11 месяцев назад +15

    We need more people like RADHA MANOHAR DAS swamy. Really a fearless and inspiring personality.

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 11 месяцев назад +12

    పూజ్యశ్రీరాధామనోహరదాస్ గారి పాదాలకు నమస్కారం🌺🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 10 месяцев назад +3

    మీలాంటి వాళ్లు ఉండాలి. ఇలా స్వామివారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం చాలా బాగుంది ఈ ఐదు సంవత్సరం నుంచి అన్ని దారుణాలు జరుగుతున్నాయి

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 4 месяца назад

    శ్రీ బ్రాహ్మంగారు కాలాజ్ఞానం ప్రకారం తిరుమల వెంకన్న సొమ్ము దోచుకొనేరా దోచుకొన్న వారి కన్నులు పోయినయ దోచిన సొమ్ముతో పాటు వడ్డీతోషహ చెలించేయా కాలం ఎప్పుడు వస్తుందో చూసుదాం జై శ్రీ రామ్

  • @diamondsandgems337
    @diamondsandgems337 9 месяцев назад +1

    దిచ్కి బాబా రహస్య లీలలు అందరికీ తెలుసు

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 11 месяцев назад +22

    వీరి full ఇంటర్వ్యూ పెట్టండి
    ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాం
    🙏🙏🚩🚩

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 11 месяцев назад +11

    నమస్తె నమస్తె గురుదేవా

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 11 месяцев назад +3

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 месяцев назад +5

    దేవుడి సొమ్ము మీదా ఆ దేవుడికే అధికారం ఉంధి

  • @sivaprasad6852
    @sivaprasad6852 11 месяцев назад +6

    Jai shree krishna

  • @rajeswaria4482
    @rajeswaria4482 11 месяцев назад +7

    Hare Krishna.

  • @NaveenKumar-gd5jc
    @NaveenKumar-gd5jc 11 месяцев назад +8

    ❤❤❤ jai shree Ram

  • @ameersaheb833
    @ameersaheb833 11 месяцев назад +7

    Super Sir

  • @Rajamahendri
    @Rajamahendri 11 месяцев назад +9

    వాస్తవాలు మాట్లాడిన వారిపై ఈడి కేసులు నిజంగా జనం సొమ్ము తిన్న వారికి బోలెడంత మద్దుతు. కేంద్రప్రభుత్వాలు నిద్రపోతుంటె ఇలాగే వుంటుంది. టి.టి.డి పుట్టిన తరువాత ఒక నాన్ IAS ను తెచ్చి అది ఒక సాధారణ ఆఫీసర్ తెచ్చి EO గా వేస్తె నోరువిప్పని మేధావులం...శ్రీరామజయం

  • @anandb6502
    @anandb6502 11 месяцев назад +10

    Good interview

  • @naganandch4566
    @naganandch4566 11 месяцев назад +6

    Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 11 месяцев назад +1

    Jai srimmanarayana Jai ho radha monohar Das gariki Vandanamulu we

  • @ranik5372
    @ranik5372 11 месяцев назад +5

    👌👌👌👏👏👏 Swamy 🙏🙏🙏

  • @srinivaspalapala8413
    @srinivaspalapala8413 11 месяцев назад +3

    Super

  • @RBN181
    @RBN181 11 месяцев назад +3

    తిరుపతి దేవుడు హిందువులను శాసిస్తున్నాడు . ఆ దేవుడిని పూజారులు శాశిస్తున్నారు. హిందూ సోదరులు గ్రహించాలి

  • @veeru4723
    @veeru4723 11 месяцев назад +4

    🙏🙏🙏

  • @ameersaheb833
    @ameersaheb833 11 месяцев назад +12

    ఖర్మ ఫలం అనుభ వించాలి తప్పదు

  • @Nayuni004
    @Nayuni004 11 месяцев назад +7

    గురువుగారికి పాదాభివందనములు, ఆ గ్రిల్ కంచే ను రిలయన్స్ వాడిచేత తీసేయించారు మేడం, బాగున్న నడక దారిని వారిచేత రిపేరు పేరుతొ చేయించారు కాని పని అయ్యాక ఆ కంచే ను ముసివేయ్యలేదు ఎందుకంటే మన అన్నియ పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి...!

  • @Radhakrishna.jewellery
    @Radhakrishna.jewellery 11 месяцев назад +4

    Guruvu garu adbhutam meeru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Asc1957
    @Asc1957 11 месяцев назад +3

    ధర్మస్య త్వరితా గతిః

  • @muralikrishana-q1q
    @muralikrishana-q1q 10 месяцев назад +1

    Jay sri ram 🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 10 месяцев назад

    జై గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🪔🪔🪔🪔🪔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 11 месяцев назад +6

    ఇంకా ధర్మం ,భారతీయ జనాలకి అర్దం కాలేదు ,నాయన

  • @HARSHITHA_koganti
    @HARSHITHA_koganti 11 месяцев назад +3

    Jay sriram jay 🙏🙏🙏

  • @ram58
    @ram58 11 месяцев назад +2

    Jai shree ram

  • @adinarayanayadlapalli9777
    @adinarayanayadlapalli9777 11 месяцев назад +1

    Sir, Mee vachanalu chala bagunnai. Nenu chala garva paduchunnanu .meeru Telugu varainandduku.

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 11 месяцев назад +3

    Gurudevo bava

  • @luckyronanki2778
    @luckyronanki2778 11 месяцев назад +4

    Very nice speech about hinduism Das garu ur challenge all so great 👍 to others

  • @AppanaJ-s5w
    @AppanaJ-s5w 3 месяца назад

    Radha Manohar Das Swami god

  • @hinduunity8016
    @hinduunity8016 11 месяцев назад +6

    అక్షర సత్యం

  • @smani4540
    @smani4540 11 месяцев назад +2

    I Support I Fallow Radha Mohan Das 🎉❤

  • @ismartshankar7942
    @ismartshankar7942 11 месяцев назад +14

    తిరుమల కి పట్టిన చీడ పురుగు జగన్

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 10 месяцев назад +2

    జై శ్రీరామ్ 🙏🙏

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 11 месяцев назад +5

    Suparo super

  • @pachipalareddiprasad8113
    @pachipalareddiprasad8113 11 месяцев назад +4

    జై భారత్. జై శ్రీరామ్

  • @hffgffy1351
    @hffgffy1351 9 месяцев назад

    Super sar

  • @ArvindKumar-wv9gr
    @ArvindKumar-wv9gr 11 месяцев назад +1

    Om Namo Narayana

  • @vasarjun6567
    @vasarjun6567 11 месяцев назад +3

    హరే కృష్ణ ❤❤❤

  • @vamseeskitchen5316
    @vamseeskitchen5316 11 месяцев назад +2

    Guru garu thirumala ni yavaru yathukupoleyru...vaalu eami cheysina...eami chayaleyru...Namo Venkatesha

  • @r.braghunathreddy3077
    @r.braghunathreddy3077 10 месяцев назад

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 11 месяцев назад

    Jai Sri Ram Jai Gurudev

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 11 месяцев назад +2

    🙏🙏🙏👌👌👌

  • @ganeshrao7526
    @ganeshrao7526 10 месяцев назад

    _Manchidhi_
    *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗

  • @nikhilchinku3887
    @nikhilchinku3887 11 месяцев назад

    Super ga chepparu swamy

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 11 месяцев назад +127

    ఈ క్రీస్తు భక్తులు తిరుమలను ఏలుతున్నంత కాలం తిరుమలకు పోకూడదు

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 11 месяцев назад +1

      క్రీస్తు భక్తుల్ని తిరుమల నుంచి తరిమికొట్టే ఉపాయాలు అన్వేషించాలి...

    • @Naveen-d7k
      @Naveen-d7k 11 месяцев назад +36

      Valla kosam devudu ni chudatam maneyala mundu alanti vallani election lo reject chesthe automatic ga manchi ga vuntundi TTD

    • @anilteja4722
      @anilteja4722 11 месяцев назад

      ​@@Naveen-d7ksuper mawa

    • @raghavach1818
      @raghavach1818 11 месяцев назад +4

      Daanikana temple ki velli hundi lo money veyakunda unte chaalu ani na opinion. Ina epudu Tirumala hundi lo money veyakuna kotlalone income vasthadi apudega black money ni white money marchukovatam easy avuthundhi.

    • @satyavamsee6011
      @satyavamsee6011 11 месяцев назад +3

      Yentha paityam ra meeku.. Garvam vundakudadhura babu....chala danger... JAGAN 👑🦁 garu andharaki CM... ye cbn yemanna hindus ke cm ga panichesada... JAGAN garu personal ga JESUS CHRIST 👣follower... 100% rasipettukondi he is CM SIR in 2024 Great Leader

  • @ksiva4302
    @ksiva4302 11 месяцев назад

    🎉hariome🎉🎉

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 11 месяцев назад +5

    మనందరమూ కూడా మన మన
    తప్పుల నుంచి తప్పించు కోలేమూ
    తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
    తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    తస్మాత్ , తస్మాత్ జాగ్రత్త .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    మన గురించి మన కంటే కూడా ఆ ధైవానికే బాగా తెలుసు . కనుక తస్మాత్ , తస్మాత్ జాగ్రత్త .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ( మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ దైవాన్ని కాదు . )

  • @raghuramsangani7675
    @raghuramsangani7675 7 месяцев назад

    మీరు super hiniduvalku

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 11 месяцев назад +2

    ఐదు..వేళ్లు...నోటికి...అందక...అలమటిం..చె..వారికి...దేవుడు...లేడు...దెయ్యం...లేదు....మీరు...అదృష్ట...వంతు లు....

  • @landaramanamurthy4425
    @landaramanamurthy4425 11 месяцев назад +1

    సమాజం తీరు సరి చేసేది ధర్మం ,చట్టం చేయదు ,దానికి అప్పగించిన పనులు కార్యరూపం దాల్చలేదు ,

  • @goodnews7369
    @goodnews7369 11 месяцев назад +1

    Jai gurooji

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 11 дней назад

    కిచిడి తింటే అందరూ సంతోషంగా వుంటారు

  • @ksrao7258
    @ksrao7258 5 месяцев назад

    Anchor garu I love you

  • @venkataraogude5612
    @venkataraogude5612 10 месяцев назад

    Jai Balaji

  • @Asc1957
    @Asc1957 11 месяцев назад

    యమస్య కరుణా నాస్తి

  • @anilkota8932
    @anilkota8932 11 месяцев назад +7

    గురువు గారికి ఓపిక ఎక్కువ. అంజలమ్మ గారికి కూడా ఓపిక ఎక్కువ .

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 11 месяцев назад +1

      Veedi bonda veedi bonda

    • @anilkota8932
      @anilkota8932 11 месяцев назад

      @@sivaramaraju.p3859 సోదర ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏముంది?

  • @phanindradurvasula188
    @phanindradurvasula188 11 месяцев назад +3

    Full video pettamdi..........

  • @humannature3952
    @humannature3952 10 месяцев назад

    4.17 min కాలం గురించి 👌

  • @user-sriram88308
    @user-sriram88308 11 месяцев назад +1

    Jai sriram …hindu dharmam vadrillali

  • @santunukala4034
    @santunukala4034 9 месяцев назад

    అన్యమతస్తులకు అధికారం ఇచ్చారు గొర్రెలు వారి టార్గెట్ మొదటగా హిందువుల ఆస్తులు, దేవాలయాల ఆస్తులు ఏపీ లో దాదాపుగా డబ్బులు వచ్చే పెద్ద పెద్ద దేవాలయాలలో ఇదే పరిస్థితి ఉంది బుర్ర తక్కువ హిందువులకు ఇప్పటికైనా ఎవరికి ఓట్లు వేయాలో తెలియక పొతే ఎవరు బాగు చేయలేరు రాష్ట్రాన్ని దేవాలయాలను

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 11 месяцев назад +1

    Nijam chepparu. bhagavadgita chadavali, chadavakapiona chastam, kaani chadivi chaste manchidi😂😂😂😂

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st 11 месяцев назад +3

    Christianity , islam india loo sprea kaavafaniki main reason hindu religion loo unde caste inequalities, lets fight agaist it, adhi accept cheyaru,ila neeethulu chepthuuuu untaru,

  • @shobabharu
    @shobabharu 11 месяцев назад +2

    Please put full interview

  • @SaiChaitanaya-u7g
    @SaiChaitanaya-u7g 5 месяцев назад

    అవును, తిరుమలలో అంతా మార్చేసారు, గ్యాలరీలు లేవు, వాటిలో ఉండే పెద్ద పెద్ద TVలు లేవు, అమ్ముకున్నారనుకుంటా, పసి పిల్లలకు పాలు లేవు, క్యూ లో పసి పిల్లల బాద చూడలేకపోయాము , మరలా గ్యాలరీలు తెరిచి ప్రశాంతంగా దర్శనం చేసుకునేట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము , గోవింద నామస్మరణ ఎక్కడ వినిపించే లేదు,( ఒక్క గుడి ప్రాంగణంలో తప్ప)

  • @PendurthiHemanthKumar
    @PendurthiHemanthKumar 9 месяцев назад

    డబ్బునిల్వపెట్టడంఎందుకుపేదలకేపంచిపెడుతున్నాడుగా

  • @Asc1957
    @Asc1957 11 месяцев назад

    క్షీణమాయుర్దినేదినే

  • @praveen136
    @praveen136 11 месяцев назад +4

    Gomaatha biryani chaala tasty ga vuntundi. Try cheyyandi dichiki baba garu. Dichiki dichiki.

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 11 месяцев назад +1

      Gomatane kadu manushulani kuda tinara matam marina badmash vedava.

  • @manohar_ivu-7
    @manohar_ivu-7 11 месяцев назад +8

    Hare Krishna all,
    Śrī brahma-saṁhitā 5.1
    īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
    sac-cid-ānanda-vigrahaḥ
    anādir ādir govindaḥ
    sarva-kāraṇa-kāraṇam
    English translation:
    Kṛṣṇa who is known as Govinda is the Supreme Godhead. He has an eternal blissful spiritual body. He is the origin of all. He has no other origin and He is the prime cause of all causes.

  • @banaiduappalanaidubora7888
    @banaiduappalanaidubora7888 11 месяцев назад +5

    మేడమ్ గారు ఇలాంటి విషయాలు చెప్పేవారినుండి ఇంకా ఎక్కువ సమయం తీసుకుని మంచి వీడియోలు చేయాల్సిన అవసరం ప్రస్తుత జనరేషన్ కి అవసరం

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 месяцев назад +2

    దాసు గారు నమస్తే.భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా ఆ ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి

    • @talarishankar3158
      @talarishankar3158 7 месяцев назад

      వాడి గురించి వాడికే తెల్వదు
      ఇంకొకడి గురించి వాడికి ఏం తెల్సు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 месяцев назад

      కరెక్ట్ గా చెప్పారు

  • @Nani-fn3ze
    @Nani-fn3ze 11 месяцев назад +1

    Rnjarla Rajesh ni Interview cheyyandi

  • @ruchi102
    @ruchi102 11 месяцев назад +3

    Karma returns😊

  • @Sudhakareddy-pl2tc
    @Sudhakareddy-pl2tc 11 месяцев назад +1

    Mari next cm avvandi miru

  • @gvrao5659
    @gvrao5659 11 месяцев назад +2

    కిచిడీ విజయవాడలో చాలా బాగుంటుంది

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 11 месяцев назад +2

      జి వెంకటేశ్వరరావు పూర్తి పేరు చెప్పుకోలేవు నువ్వు మాకే పుట్టావ్ మీ నాన్న పేరు కామెంట్లు పెడుతున్నావ్ 😂😂

    • @talarishankar3158
      @talarishankar3158 6 месяцев назад

      @@RadhaManoharDas108 అవును రాధ మనోహర్ నువ్వు మా క్రిస్టియన్ కీ పుట్టినావు నువ్వు పుట్టినప్పుడు నీకు డాడీ లేడు నువ్వు ఒక వేశ్య కీ పుట్టినావు మీ అమ్మ ను హాస్పిటల్ లో జాయిన్ చేసింది మేమే రా చవట మనోహరగా పిలక సాలె బామ్మర్ది నీ అక్క ఎక్కడ ఉంది సాలె
      సృజన యెడ బయరా సాలె

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 11 месяцев назад +6

    చేతికర్ర లిమ్మనేవాడికి పులికి ఆహారంగా పడెయ్యాలి...

    • @avinashteja1620
      @avinashteja1620 11 месяцев назад +2

      బోల్లోడిని వేస్తే దరిద్రం పొద్ది

  • @praveen136
    @praveen136 11 месяцев назад +6

    Madam veenni dichiki. Baba antaru thelsa. Endukantaro adagandi chebutha

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 11 месяцев назад

    Jai Bharat Vandemataram please vote BJP save Hindu's save Sanatandharmam and save Hindu temples, Jai BJP Jai modiji jai yogiji jai Shree ram.....😊

  • @Asc1957
    @Asc1957 11 месяцев назад

    కాలక్షేపం న కర్తవ్యం

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 11 месяцев назад +1

    Tirumala Hundilo Dabbulu veyyam maku tirumala paristiti Ardha Aindi

  • @Hindhu833
    @Hindhu833 11 месяцев назад +1

    Hindu vydik dharmam enno yela lakshala years nundi vundi gorremathalu 2000 years nnnde thayarayyay

  • @gangarajulnrao6322
    @gangarajulnrao6322 4 месяца назад

    గురువు గారు మీ వద్ద శిష్యునిగా చెరవచ్చా

  • @krishlove1663
    @krishlove1663 10 месяцев назад

    ఆ జంగ్ గాడు ఓడిపోతాడు ఆప్పుడు మన దేవాలయాలు బాగుపడే రోజులు దగ్గలోనే వుంది గొర్రె బిడ్డలు మీరు గోవిందా గోవిందా

  • @RENCI1569
    @RENCI1569 11 месяцев назад +1

    Christians ruling tirumala.
    Who is great hindu gods or Christians?

  • @VizyaSathyaSaiJampa
    @VizyaSathyaSaiJampa 5 месяцев назад

    Municipal Tax assessment from Collection All Property should be Collected by Constructions Ameneded

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 10 месяцев назад

    Guruvugaru ilanti paristhithi karanam mana vare kaadantara votela vetalo dharmaniki jarigindhi melena