నీళ్లు కొనుక్కొని తాగే దరిద్రులం..మనం,అడ్వాన్సా? | Radha Manohar | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2023
  • నీళ్లు కొనుక్కొని తాగే దరిద్రులం..మనం,అడ్వాన్సా? | Radha Manohar | Signature Studios
    #radhamanohardas #harekrishna #signaturestudios
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 255

  • @veerababu1183
    @veerababu1183 8 месяцев назад +35

    చరిత్ర సృష్టించబోతున్న రాధ మనోహర్ దాస్ గారాకి ధన్యవాదాలు జై శ్రీ రామ్

  • @murthyinutube
    @murthyinutube 8 месяцев назад +63

    😂😂 ఓడీయమ్మ నిజమే కదా?? నీళ్లు కొనుక్కోవడం అంటే దరిద్రమీ కదా!! ఇంకా అదేదో రిచ్ నెస్ అని ఫీల్ అయిపోతున్న. సంపాదన పెరిగితే దరిద్రం లోకి దిగజారే జెనరేషన్ లో ఉన్నాం అన్నమాట 😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 6 месяцев назад +1

      _Manchidhi_
      *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 8 месяцев назад +12

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏

  • @osnmurty6317
    @osnmurty6317 8 месяцев назад +27

    బ్రహ్మాండమైన విశ్లేషణ దాస్ గారు

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 8 месяцев назад +11

    జయహో సనాతనధర్మం🚩🙏

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 8 месяцев назад +14

    సామాన్య జనానికి సులభంగా అర్థం అయ్యే విధంగా వివరిస్తూ అందుబాటులో ఉన్న స్వామి వారి కి జేజేలు! జయ శ్రీమన్నారాయణ!

  • @RAMANJI99937
    @RAMANJI99937 8 месяцев назад +30

    జై హింద్ జై శ్రీరామ్ జై రాధా మనోహర్ గారు కి ధన్యవాదాలు

  • @chandut2610
    @chandut2610 8 месяцев назад +10

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏💐

  • @baburajendraprasadmungara3700
    @baburajendraprasadmungara3700 8 месяцев назад +6

    హరే కృష్ణ ప్రభూజీ🙏🙏

  • @naganandch4566
    @naganandch4566 8 месяцев назад +9

    Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna

  • @venkateshgovind399
    @venkateshgovind399 8 месяцев назад +24

    దన్యవాడలు మీకు రాధ మనోహర్డాస్ గారు భారత్ మాటకి జై ఈ తెల్లోలకి పుట్టిన నా కొడుకులు మతమారుతారు బాకరోకూల్లాలతో పోరాటం కయం

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 8 месяцев назад +10

    Jai sri ram
    Right time Right video 👍🙏

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 8 месяцев назад +13

    గురువుగారు రాధా మనోహర్ దాస గారికి పాదాభివందనం

  • @vnp4435
    @vnp4435 8 месяцев назад +9

    సుద్దులన్నీ హిందువులకే… ఏమన్నా, వందల సంవత్సరాలుగా హిందువులపై మారణహోమం సాగించినా, హిందువులు ప్రశాంతంగా జీవించే భూభాగాన్ని తెగ నరుక్కుపోయినా,మిగిలిన హిందువులనూ లవ్ జిహాద్, లాండ్ జిహాద్ , పొలిటికల్ జిహాద్లతో చావపొడుస్తున్నా సుద్దులన్నీ హిందువులకే.

    • @gudurusrinivasareddy8911
      @gudurusrinivasareddy8911 8 месяцев назад +1

      మీరు కూడా చంపండి. ఎవరు వద్దన్నారు.100 మందిని చంపండి

    • @kapaul273
      @kapaul273 8 месяцев назад

      Arey mental patient nuvvu nuvvu evadinina yesesi bokka lo kurcho....ma panulu maaku unnai.

  • @sreyasri3579
    @sreyasri3579 8 месяцев назад +11

    శుభోదయం నమస్కారం. మంచిమాట చెప్పారు. కొద్దిసవరణ. నీళ్ళు కొనుక్కొనే స్థితికి తెచ్చిన ప్రభుత్వాలను తిట్టాలి. స్వదేశి భారతీయత నినాదంతో వచ్చిన పార్టీలు తాగునీటిని అమ్మరాదు అనే చట్టం చేస్తె అందరం ఆనందపడతాం కదా...శ్రీరామజయం

    • @raghavam117
      @raghavam117 8 месяцев назад +1

      ఎలా చట్టం చేస్తారు వారు మనం ఎన్నుకున్న వారేగా

    • @vijayanand38
      @vijayanand38 8 месяцев назад

      ikkada chattam kadu, asalu konukkovatam enduku vachindi? Cheruvulu, Nadhilu kappeyatam valla , so adi jaragakunda undali ani. Anthe kani chattam ni teskosthe enduku paniki rani tissue paper avthadi

  • @laxmikante646
    @laxmikante646 6 месяцев назад

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరేరామ

  • @sandeepchalla8285
    @sandeepchalla8285 8 месяцев назад +28

    im being from communist family support our sanathana dharma which sees everything in nature as god 🙏🙏🙏🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 месяцев назад +4

      🙏🙏

    • @raviakhira8053
      @raviakhira8053 8 месяцев назад +1

      ❤ 🎉

    • @vamsikotte
      @vamsikotte 8 месяцев назад +1

      Yes brother okappudu nenu kooda communist ney ippudu I'm a proud sanatani

    • @kapaul273
      @kapaul273 8 месяцев назад

      ​@@vamsikotte nen meela ga kadu nenu oka manishi ni...

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 8 месяцев назад +9

    Guruji 🙏🙏🙏
    Thank u so much 😍💐

  • @user-zp6jp7vm9e
    @user-zp6jp7vm9e 8 месяцев назад +5

    Manchi interview Madam

  • @demeullkona1445
    @demeullkona1445 7 месяцев назад +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి చాలా బాగా చెప్పారు

  • @vijaybharath7935
    @vijaybharath7935 8 месяцев назад +6

    Jai Sri ram 🚩🚩🚩

  • @GopikrishnaK-bz5ye
    @GopikrishnaK-bz5ye 8 месяцев назад +3

    ధన్యవాదాలు హలో

  • @chkameswarao6323
    @chkameswarao6323 7 месяцев назад +1

    జై శ్రీకృష్ణ జై శ్రీరామ రక్ష 🚩🕉🛕🇮🇳🙏✊️⛳️💪👏👌🦚🌹👍

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 8 месяцев назад +9

    పూరి జగన్నాథ్ గారు అంటూ ఒక వీడియో వచ్చింది.అభివృద్ధి బ్రిటీష్ వాళ్ళ వల్ల జరిగిందిట ప్రపంచం అంతటా పైగా .అభివృద్ధి కి నిర్వచనం నీళ్లు ,గాలి కొనుక్కుని తాగడమా? అనేది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న.

    • @suryakiran5048
      @suryakiran5048 8 месяцев назад +1

      Puri gadu pedha bikku gadu ...

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 8 месяцев назад +1

      పూరీ...గారి...అభిప్రాయం...correct.....బ్రిటిష్ వారు...అక్షర భిక్ష. పెట్టక..పోతే...నీ....ఉనికి....ప్రశ్నార్థకం....

    • @suryakiran5048
      @suryakiran5048 8 месяцев назад +1

      @@arunkumar-ee1ud orey lanjakodaka nijam thelusukoni maatladu ...british vallu neeku akshara byasam chesara ....

    • @indirapeddinti5107
      @indirapeddinti5107 8 месяцев назад +6

      @@arunkumar-ee1ud కొన్ని వందల సంవత్సరాలు బానిస బతుకులు బతకడంతో జన్యువుల్లో చేరి ఆ భావాలు పోవడం లేదు.భారత దేశ చరిత్ర చదవండి. అసలు బ్రిటీష్ వాడు భారత్ కి వచ్చింది వ్యాపారం పేరుతోనే కదా! వ్యాపారం ఎప్పుడు ఎలాంటి చోట్ల జరుగుతుంది?ఏదైనా కావలసింది వుంటేనేగా ఇంకొకటి దగ్గరకు వెళ్లి అప్పో సొప్పో అడిగేది. కాస్త....కాస్త వాడాలి కదా బుర్ర ?

    • @Sri-Satya
      @Sri-Satya 8 месяцев назад +5

      గొర్రెలకు బుర్ర ఉండదు🤣🤣

  • @tharunkumar1528
    @tharunkumar1528 8 месяцев назад +5

    చాలా ఎంజాయ్ చేశాం గురువుగారు.

  • @venkatkumar5686
    @venkatkumar5686 8 месяцев назад +4

    Thanks for this session Anjali madam garu. Looking forward for more sensible meaningful conversations with knowledged persons.

  • @rajusai8199
    @rajusai8199 8 месяцев назад +4

    Good speech

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 8 месяцев назад +5

    సినిమాని సినిమా గా మామూలు సాంఘీక సినిమాలవరకే.కానీ మన సంప్రదాయాలకు,మన ఆధ్యాత్మికతకు సంబంధించిన సినిమాలను ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి తీసి ఇది సినిమాగా చూడమంటే చెప్పుతీసుకుని కొట్టాలి

    • @sreyasri3579
      @sreyasri3579 8 месяцев назад

      ఈ సినిమా తీయించింది గొప్పగా చెప్పింది బి.జే.పి వారు. రచయత తో 45ని.ల ముచ్చటచేసింది భారతప్రధాని. చుట్టుపక్కల దేశాల్లో బ్యాన్ చేసినా ఇక్కడ మాత్రం బ్యాన్ చెయ్యంది భారతప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి ఎవరిని తప్పుపట్టాలి. మనల్ని మనమే నిందించుకోవాలి...శ్రీరామజయం

  • @karthikk4824
    @karthikk4824 8 месяцев назад +1

    Naku aaaa kaaalam lo enduku Puttaledhooooo ani oke bhada bhada ga undhi Guruvu garu....naku aaaa paatha rojulu mana pedda vaallu bratikina bratuku kaavaalani undhi ala bratakalani undhi❤❤❤❤❤

  • @kurvaharikrishna
    @kurvaharikrishna 8 месяцев назад +3

    Jai shree Ram 🚩🚩🚩🚩

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 8 месяцев назад +4

    నమస్కారము గురువుగారు

  • @penugondasrinivasarao4831
    @penugondasrinivasarao4831 8 месяцев назад +2

    JAI GURUJI.....

  • @Dev-xh7du
    @Dev-xh7du 8 месяцев назад +3

    జైశ్రీరామ్

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 8 месяцев назад +2

    Jai Sri Ram

  • @user-sriram88308
    @user-sriram88308 8 месяцев назад +5

    Hindus ki ippude telustundi entha lose ayyamo…but ippudu hindus chala powerful ..tholu teestam…bjp kuda mana hindus ki support cheydam mana adrustam❤️🔥…jai sriram

    • @kapaul273
      @kapaul273 8 месяцев назад

      Nuvvu entha mental patient Nak kuda eppudy ardamindi 😂😂 deeninki kuda matham tho mudi pedtunav ante

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 8 месяцев назад +1

    సూపర్

  • @dharmajinkala4839
    @dharmajinkala4839 8 месяцев назад +3

    Hare Krishna

  • @sravanthisreerama4461
    @sravanthisreerama4461 8 месяцев назад +2

    Excellent 💯👍

  • @user-je8cw3wc7y
    @user-je8cw3wc7y 8 месяцев назад +5

    Jai shree ram

  • @bhagawanthreddy109
    @bhagawanthreddy109 8 месяцев назад +2

    Very good comment

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 8 месяцев назад +1

    Jai shree ram 🙏🙏🙏

  • @iiigraghu
    @iiigraghu 8 месяцев назад +10

    Hilarious Nostalgic 💐🙏

  • @mallikavarra5482
    @mallikavarra5482 8 месяцев назад +2

    Exact ga chepparu,దేశ భక్తి కన్నా dabbu భక్తి akkuva, teachers students ku nerpinchadam లేదు dabbu unte food instant,dressing western,only takers ,not protecters aiyyaru ,intest thinking stop cheste బాగుంటుంది ani nenu feel avutunnaru,not question answers education beyond that needed

  • @dharmajinkala4839
    @dharmajinkala4839 8 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏

  • @vijaykumargutti3372
    @vijaykumargutti3372 8 месяцев назад +2

    ma గురు గారు

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 7 месяцев назад

    జై శ్రీరామ్ 🙏🙏

  • @sankirtan6245
    @sankirtan6245 8 месяцев назад +3

    One time we are service in same temple...bright mind

  • @srinvasa8855
    @srinvasa8855 3 месяца назад

    Guruvu garu 👏👏👏👏👏👏

  • @ganeshrao7526
    @ganeshrao7526 6 месяцев назад

    _Manchidhi_
    *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗

  • @ravek8617
    @ravek8617 8 месяцев назад +2

    Namo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sandhyashastry2741
    @sandhyashastry2741 7 месяцев назад +1

    Hare krishna

  • @viveknanda1668
    @viveknanda1668 8 месяцев назад +2

    Jai sri ram 🙏

  • @karanamkishorerao226
    @karanamkishorerao226 7 месяцев назад

    అంజలి గారు మీ వాయిస్, ఇంటర్వూస్ బాగుంటాయి. రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 8 месяцев назад +3

    Wish people taking movies to never resort to telling lies about hinduism.
    We need to ask required questions.

  • @vasudevareddy4223
    @vasudevareddy4223 8 месяцев назад +2

    Thank you sir

  • @timothyjabez3528
    @timothyjabez3528 8 месяцев назад +3

    radhamanoharaudioleak

  • @Radhakrishna-oi8cd
    @Radhakrishna-oi8cd 8 месяцев назад +5

    ఫుల్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది అండి

  • @spbalumusic.8126
    @spbalumusic.8126 8 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯

  • @kamathamravinder2808
    @kamathamravinder2808 8 месяцев назад +2

    🙏🙏🙏

  • @Sri-Satya
    @Sri-Satya 8 месяцев назад +3

    బలహీన, బానిసమనసు కలవారే మతం మారతారు..

  • @ravindrachari8180
    @ravindrachari8180 8 месяцев назад +3

    🙏

  • @ramakrishna654
    @ramakrishna654 7 месяцев назад +1

    CORRECT ANALYSIS

  • @bharathidurga8930
    @bharathidurga8930 8 месяцев назад +1

    👌👌👌🙏🏿🙏🏿🙏🏿

  • @ganeshkrishna6602
    @ganeshkrishna6602 6 месяцев назад

    అవును గురువు గారు... నేను సినిమా చూసాను...

  • @Bharat56586
    @Bharat56586 8 месяцев назад +2

    Jeeva nadulunnaa kudaa water scarcity create chasi. Beverage company laku avakaasam kalginchi suit caselu theesukovaalikadaa

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi 7 месяцев назад +1

    Before 90s

  • @simhadrias3020
    @simhadrias3020 7 месяцев назад

    100%currect

  • @srivenb
    @srivenb 8 месяцев назад +3

    Why so many discussions while society is not changing?! Only see a few people upset and agitated but most others are just seeking entertainment!!!😭😭😭

  • @dd21
    @dd21 7 месяцев назад

    9:05 - the title is expressed

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 8 месяцев назад +1

    I love bharat

  • @makvideos0014
    @makvideos0014 8 месяцев назад +4

    Where is the full video maam

  • @sivajiganesh1177
    @sivajiganesh1177 8 месяцев назад +1

    Madam super interview my request is pl do interview with Virinchi Hospital one of CEO Madhavi Latha. Madam. Tq

  • @wealthkingfinancialservice7677
    @wealthkingfinancialservice7677 8 месяцев назад +2

    Bin laden ni "Dustbin" annaru😂 enthamandiki arthamaindi.

  • @m.nandakishore1321
    @m.nandakishore1321 8 месяцев назад +1

    esari chepandi parnapratista chesatapudu chudamanandi okasri vigraham petetapudu appudu a doubts undav

  • @GopikrishnaK-bz5ye
    @GopikrishnaK-bz5ye 8 месяцев назад

    M 1:08

  • @GopikrishnaK-bz5ye
    @GopikrishnaK-bz5ye 8 месяцев назад

    0:37

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 8 месяцев назад +1

    Jai hindu

  • @RBN181
    @RBN181 8 месяцев назад +2

    నా ప్రపంచం అని ఫీల్ కావడం మంచిది కాదా?

  • @telugusaikiran3532
    @telugusaikiran3532 8 месяцев назад +1

    Memu kuda chesam babuu avnni and we are 90 s ok

  • @hari7priya
    @hari7priya 8 месяцев назад +6

    2047 ki PFI Bharat ni Islamic country ga convert chestaamu ani promise chesindi. Pope samsta Bharat ni Christian country ga convert cheyaalani 1700s nunchi try chestundi. Mana gurukulaalani naasanam chesaaru Christian invaders. Mana temples libraries ni naasanam chesaaru Muslim invaders. Sanskrit Entha mandi maatlaadutunnaaru? Vedas nunchi concepts nerchukoni science ani peru pettesi vaalla perlu petteskunnaaru. Intha jarugutunna manaki siggu ledu. Gandhi veshaalu vestu untaamu. Oka Maha Rana Pratap, Oka Sivaji, Oka Sri Krishna deva raya manaki odhu.

    • @vshu99
      @vshu99 8 месяцев назад +1

      మీ పూర్తి కామెంట్ లో గుద్ద తో కూడా నవ్వాలి అనిపించనీ ఒక లైన్ ఏంటంటే "Sanskrit ఎంతమంది మాట్లాడుతున్నారు "
      😂😂

  • @upendraperumalla4150
    @upendraperumalla4150 19 дней назад

    devuni vigraham means it obsolescence positive energy when we see vigraham we get smallenergy this is sanathanq dharma that is not in Gorda matham

  • @janakiramarajup4791
    @janakiramarajup4791 7 месяцев назад

    ✍🙏🙏🙏🙏🙏🙏

  • @foodreligion78
    @foodreligion78 8 месяцев назад +2

    hand over to private people like adani, ambani , 70% of nations wealth is owned by only 10% of people , now gods and temples.

  • @letussustain2933
    @letussustain2933 8 месяцев назад +2

    Aa raja gaadiki mana Radha Manohar k8 debate pettandi

  • @raibalreddy339
    @raibalreddy339 8 месяцев назад +1

    ✔️✔️✔️🚩🚩👌👌👌👌👌👌🛕🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 6 месяцев назад +1

    భూమి భూమాత
    గోవు గోమాత
    నీళ్ళు గంగమ్మ
    వావ్ ముసలోడు ఇరగదీశాడు
    కాకపోతే అవన్నీ దేవుళ్ళే
    మనిషి మాత్రం, మాలోడు, మాదిగోడు,చాకలోడు, మంగలోడు, ఎరుకల, కొంత మంది ముట్టు కోనే అంటారానివారు, మరికొంత మంది అసలు అంటుకోటానికి కూడా పనికిరాని అంటారానివారు, ఈ వాగేనాకోడుకులు, వారికూతురునో, కోడుకునో, తినటానికి తిండిలేక రోడ్లు మీద బతికే, హిందూ కి ఇచ్చి పెళ్లి చేయరేరా బాబు, 😅😅😅

  • @vasug2348
    @vasug2348 8 месяцев назад +1

    Criticism against the other being is lack of absolute knowledge

  • @kanukolluclasses903
    @kanukolluclasses903 6 месяцев назад

    Water konakunda meru Edina erpatu cheyandi

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 8 месяцев назад +1

    Hindus Maarali andi

  • @user-ps9zj4cm8i
    @user-ps9zj4cm8i 7 месяцев назад

    Baratha kandam okka chakkani padi aavu....
    Hinduvulu lega dudalii aduchuchunda .....
    Tella varu Anu gudasari golla avaru....
    Pitukutunnaru palu Tama mutulu begiyagattiii.....
    E padhyam chappandi sir...

  • @RBN181
    @RBN181 8 месяцев назад

    గంగ జలం అమ్ముతున్న గోద్రెజ్ కంపనీ బాగా వున్నది

  • @vishnu6398
    @vishnu6398 7 месяцев назад

    LB Sriram గాలి కొనుక్కున్నాను, అని పిచ్చి వాడి లా తిరిగిన 2003 సినిమా గుర్తొస్తోంది. స్వామి వారు సినిమా లు బాగానే చూస్తారు గా... అప్పుడు one rupee packet water దొరికేది

  • @Shika786
    @Shika786 19 дней назад

    రాముడు కష్టపడి సీతం తెచ్చుకుంటే మళ్లీ ఎవరి మాటలు విని అడవికి పంపించాడు అలా ఎలా తీశారు సినిమా అడగవే ఏంటి

  • @muralikrishna-we4uc
    @muralikrishna-we4uc 8 месяцев назад +9

    సన్యాసం తీసుకుని ఏమి వదిలి నారు చెప్పండి

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 месяцев назад +5

      మిమ్మల్ని

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 8 месяцев назад +3

      సన్యాసం తీసుకుంటే నోరు ఎత్తరాదా?

  • @anjaneyuluanjaneyulu9383
    @anjaneyuluanjaneyulu9383 8 месяцев назад +1

    Clarification to matldutunnaru sir

  • @rajeshreddy6885
    @rajeshreddy6885 8 месяцев назад +1

    Christian, Muslim invaded India did not come with heir wife's

  • @steevenvenkat6357
    @steevenvenkat6357 8 месяцев назад

    such a controversial fellow he is

  • @subbuc926
    @subbuc926 8 месяцев назад

    Anchor Baagaa, act chestumnndi..

  • @vamsi333ful
    @vamsi333ful 8 месяцев назад +5

    RADHA MANOHAR GARU, ANJILI GARIKI KICHIDI NI DICHIKI DICHIKI YELA CHEYYALO NERPINCHANDI..😁😁😁😁😁😁

  • @vamsikrishnaveeramachaneni5603
    @vamsikrishnaveeramachaneni5603 8 месяцев назад +1

    It's true