Lava Kusa Telugu Full Movie HD | NTR | Anjali Devi | Sobhan Babu | Ghantasala | Indian Video Guru

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 695

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +13

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️
    చాకలి వాని గాత్రానికి, వాల్మీకి వారి గాత్రానికి ఘంటసాల గారి గాత్రం, ఎంత అద్భుతం చేసిందో
    చూసారా! మన ఘంటసాల వారి ఆత్మకు నమస్సులు.
    ప్రణామములు. 🙏🌺🙏🌺🙏🌺🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 11 месяцев назад +33

    ❤❤తెలుగు సినిమా చరిత్ర లో ఎప్పటికీ నిలిచే పోయే చిత్రం ❤❤
    "లవకుశ సినిమా "❤❤❤❤❤
    10-10-2023❤❤19:35❤❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +3

    Res. ఘంటసాల గారే పాడారు. చాకలి వాని పాట. రేలంగి గారి అభినయం . ఓహ్
    మాటలే లేవు. 🙏🌺🙏

  • @ramanayadav8010
    @ramanayadav8010 Месяц назад +2

    ఈ సినిమా చరిత్రలో నిలిచి ఉంటుంది. రామయ్య సీతమ్మ భూలోకంలో జరిగినది కల్లారా కనిపిస్తుంది. ఈ సినిమాలో జై శ్రీ రామ్.

  • @anilsheelam2097
    @anilsheelam2097 5 лет назад +58

    🚩🚩🚩ధర్మమునకు నిలయం శ్రీ రామ చంద్రుడు
    సద్గుణం సంపన్నుడు మానవ జన్మకి ఆదర్శనియం సదా ఆచరణీయం రామ చంద్ర గుణకృప. జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +3

    Res. యీ వీడియో వారికి కృతజ్ఞతలు , నమస్కారములు. చక్కటి వీడియో, మరియు, చక్కటి
    ఆడియో చాలా బాగుంది. 🌺🕉️🌺

  • @srihari4041
    @srihari4041 2 года назад +3

    Super movie ఇది ఎంతో పుణ్యం చేసుకున్నారు కావున ఈ రోజు కూడా మనం చూడగలుగు తున్నారు

  • @MaleshamHindu
    @MaleshamHindu 4 месяца назад +8

    ఎన్ని సినిమాలు చూసిన తక్కువే... ఇలాంటి సినిమాల ముందు.... జై శ్రీ రామ్ ❤❤❤❤❤ I like movie

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 года назад +28

    ఏమి సినిమా బాబు ఎలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమా లు మళ్ళీ వస్తాయా🙏🙏🙏🙏🙏

  • @lakshhamanennlakshman4011
    @lakshhamanennlakshman4011 3 года назад +5

    చలన చిత్ర పరిశ్రమలో వండర్ఫుల్ చిత్రం లవకుశ ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడదగ్గ సినిమా లవకుశ

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +2

    ఓమ్ శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ.
    భూమాత సన్నివేశం కూడా తీసివేస్తే ఎలా !
    🕉️🙏🌙

  • @arunaanand7494
    @arunaanand7494 3 года назад +5

    I am in karnataka . But na chinnappadinunchi e movie ante chala istam. Dinilo natincina anjalidevigaru and nagaiah garidi na buthi na bavishathi laga undi . E lanti sinima balaiah chesaru kani old movie antha maduraga mathram ledu . Nijamuga dinilo chesina anjali devi dari acting mari yavvaru cheyaleru. Seetha pathraku 100% nyam chesaru . . Jaintr

  • @mandalanaveennetha4075
    @mandalanaveennetha4075 4 года назад +17

    సూపర్ మూవీ ఎన్ని చుసిన చూడాలి ని పెంచే movi

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 Год назад +2

    Sriramuduni minchi manavudu ldu iprapanchamlo anduke ayana devudu ainadu jai sri ram

  • @vandematharam9166
    @vandematharam9166 4 года назад +25

    Jai SeethaRam
    Jai Hanuman
    రామా నీ నామము సదా మా వాక్కులో కలిసి పోయెట్టటు శక్తి ని ఇవ్వు తండ్రి

  • @padamatasrinadh6948
    @padamatasrinadh6948 5 лет назад +57

    శ్రీ రామ రామేతే రామే రామే మనోరమే సహస్తర నమ తత్యులయం రామ నామ వరలనే
    జై శ్రీ రామ్ 🙏🙏🏻🙏🙏🙏🙏

  • @purushotham5799
    @purushotham5799 Год назад +3

    Our sanathana Dharma is great, being pregnant lady seetha amma prepared to leave luxury life. Seethama Beacusue of You Sri Rama is great now, he is our God, but your our AMMA, we never forget Your Sacrifice..... Seethamma 😢😢😢😢😢. Your Livid in Our Amma's....... BHAGYA IS MY MOTHER I LOVE AMMA and My FATHER RAMESH....

  • @ramalakshmi6956
    @ramalakshmi6956 4 года назад +9

    Na jivitham dhanyamindi movie chusi. Movie Lo natichinavariki sathakoto vandhanaluu. Ram Ram Ram jayram

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +3

    Sree.రాముని.పూర్వీకుల చరిత్ర.మొత్తం.చూపించారు.cinimaaperu.లవకుష.అన్నారు/చూడండి.జాగ్రత్తగా.తెలుస్తుంది/

  • @srinivasvasantha6320
    @srinivasvasantha6320 4 года назад +8

    Enni tharaalu vachina ilaanti Movie raadhu. Jai sri Rama 🙏🙏🙏enni saarlu choosano lekkha ledhu. E movie vachinapudu nenu puttalenu kooda😇ipudu maa pillalu kooda choosthunnaru😃😃🙏🙏

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 3 года назад +7

    రాముడుగాయన్టి.యార్.యన్.టి.యారే.ఈలాంటినటుడినికారణజన్ముడుఅంటారు.
    ఎవడోఎదపగాడుకరణఙన్ముడుఅవుతాడా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад

      మీ కామెంట్ లో మొత్తం తప్పులే వ్రాశారు సార్.

  • @ST-gr6tc
    @ST-gr6tc 6 лет назад +154

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం లవకుశ చిత్రం మొదట స్థానం లో ఉంటుంది

    • @hanumanthapalaxmi1280
      @hanumanthapalaxmi1280 3 года назад +1

      In , “"!!?!!! 9!

    • @dharmanavenugopalarao3099
      @dharmanavenugopalarao3099 3 года назад +2

      @@hanumanthapalaxmi1280 we

    • @laxmishrigadi528
      @laxmishrigadi528 3 года назад

      @@dharmanavenugopalarao3099 wa

    • @kesavakanth119
      @kesavakanth119 3 года назад

      @@hanumanthapalaxmi1280 dyddyyydyyyuddyydyydydddydyydyyyyyyyyyyyydyyyyddydydyyddydyydyusdyddyydyyyyydydyydtyddyyyyyydydyddyyydddydyyyyydydyyy6-6----------6-66-6-6-6-66-66-6--6-6-66--dyyyyyydyyyyyyydyydyydyyyddyddyydyydyydyyyyyydyyydyyyyyyyyyyyydyuyydddddyyyyyyyyddyddydyydyyyyyyyyyydydydyddyyyyyydyyyyuyyyyydydyyyyyyyyyyyyyyyyyyyyydyyyyddyddyydyddyddyyddyydyyyyuydyydyddydyyy

    • @kesavakanth119
      @kesavakanth119 3 года назад

      @@dharmanavenugopalarao3099 dyydyyyydyy(yyduddyyyyuyyyydy

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 4 года назад +22

    ఇది ఒక సినిమా అనే భావంతో తెలుగువారు ,తెలుగు తెలిసిన వారు ఏనాడూ భావించలేదు .లవకుశ ఒక మహా మధుర కావ్యమనే భావనతో ఆరాధించారు ,అక్కున చేర్చుకున్నారు .ఇందులో ప్రతి ఘట్టము ఎంతో గొప్పది..దీన్ని ఎంతమంది ఎన్నిమార్లు చూస్తున్నారో అని చెప్పడానికి వీక్షకుల సంఖ్య చెబుతుంది . ఈ మధురాతి మధుర కావ్యం లో ఒక ప్రముఖ మైన పాట గల సన్నివేశం తొలగించారు .అదే మన శ్రీ ఘంటసాల గారు గానం చేసిన "సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మా ! ". అజరామర గీతం. ఈ వీడియోలో 2:14:25 టైమర్ వద్ద ఉండి వుండవలసినది. ఇది తెలిసిన వారందరికి లోటే మరి .

    • @sattarsaheb5055
      @sattarsaheb5055 3 года назад

      Tnt

    • @srinivasvavilla3655
      @srinivasvavilla3655 Год назад

      Can't

    • @srinivasvavilla3655
      @srinivasvavilla3655 Год назад

      C💀😱😱😱😱💀
      😱🍟🍔🍩🍕😱
      😱🍕🍟🍔
      😱🍩🍕🍟🍔😱
      😱🍔🍩🍕🍟😱
      💀😱😱😱😱💀
      I'm hungry
      💀😱😱😱😱💀
      😱🍟🍔🍩🍕😱
      😱🍕🍟🍔🍩😱
      😱🍩🍕🍟🍔😱
      😱🍔🍩🍕🍟😱
      💀😱😱😱😱💀
      I'm hungry

    • @nagarjunanayaka9939
      @nagarjunanayaka9939 4 месяца назад

      z😂😂😂😂😂Z--Sats and and with try some t66d677f😅😅tstttsßSŹSźsźsźź6z---☆☆☆zsSzßźź​

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +2

    ప్రజలు.ఎంత.యిష్టం.తో.చూశా.రో.ఆనాడు/యిప్పుడు.నిర్మించారు.మన.బాలకృష్ణ.నయనతారల.ను.పే.ట్టి.నిర్మించారు,/

  • @Masinenivedagna8340
    @Masinenivedagna8340 7 лет назад +25

    lava is very genuine Indian tradition movie for present generation

  • @dsreenivasmuddiraj1573
    @dsreenivasmuddiraj1573 4 года назад +6

    సినిమా సూసినంత శేపు రామరాజ్యం అంటే ఇలావుంటుందనిపించేలా చాలాబాగ తిశారుఅందరికి కోటి వేలనమాసా్కరాలు,

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад

      నమస్కారాలు అని ఇలా కూడా వ్రాయొచ్చు.

  • @manuvittam
    @manuvittam 3 года назад +6

    Excellent movie…, Ramuni patra lo Ramarao garu, Seetha patra lo Anjali Devi garu, Okkaremiti andaru Baga natincharu. Enni years ayina e cenima EVER GREEN. 🙏👌

  • @albertreid2235
    @albertreid2235 6 лет назад +52

    Oh wow
    Hundred bahubalis can't beat this movie

    • @krishnareddysanaga1065
      @krishnareddysanaga1065 6 лет назад +1

      Albert Reid

    • @narashimhanarshimha5057
      @narashimhanarshimha5057 5 лет назад

      S. bro

    • @rampakala8357
      @rampakala8357 4 года назад

      Albert.. During 1960's..1970's.. this "Purana Epic" Very first time was shooted with 'Colour Film in Geva' when there is no much suitable equipment & Laboratories in Chennai.. When Campare with Bahubali-I & II Cinema.. may be collected around ₹500 Crores.. But, 'Lav-Kush' exhibited in Theatres more than 365 Days in all First & Second released Centres across Combined AP n some Centres in Tamil nadu & Karnataka.. My dear...

  • @srikanthpadamata9887
    @srikanthpadamata9887 4 года назад +11

    41.36
    4 legends in a single screen.
    NTR,kantharao,sobhan babu,satyanarayana.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +1

      41:36

    • @tssk33
      @tssk33 7 месяцев назад

      Asalu legend ni marchipoyaru. Ghantasala

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 Год назад +36

    తెలుగు బాష ఉన్నంత కాలం ఈలాంటి సినిమా తీయలేరు జై యన్ టి ర్

    • @RadioRambabu
      @RadioRambabu 8 месяцев назад

      ఈ సినిమా గొప్పదనం నిర్మాత దర్శకులది..సంగీత దర్శకుడిది..అనంతరం ఆర్టీస్టులదీ.. టెక్నీషియన్స్ ది

    • @UshaDas-jn7jz
      @UshaDas-jn7jz 8 месяцев назад

      🎉🎉q is the​@@RadioRambabu

    • @abc-ge8hq
      @abc-ge8hq 8 месяцев назад +1

      ​@@RadioRambabuq😂❤q br❤vy

    • @srinivasaraoavvaru7003
      @srinivasaraoavvaru7003 7 месяцев назад

      ​@Usq1haDas-jn7jz

    • @BollaChendrasekhar
      @BollaChendrasekhar 6 месяцев назад

      .
      😊😊

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 года назад +18

    ఈ చరిత్ర ను తీర్చిదిద్దారు సి పుల్లయ్య గారు సి ఎస్ రావ్ గారు కమనీయం కడు రమణీయం మహ కావ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @classicsketchbook4939
      @classicsketchbook4939 3 года назад +1

      👛👛👛👜👛👜👛👛👛👛👛👛👛👛👛👛👛👛👛👛👛👓👛👓👓🕶👓👜🪖🪖👜👜👛👝👛👨‍👨‍👦‍👦👨‍👨‍👦‍👦👨‍👨‍👦‍👦👩‍👦‍👦👩‍👦‍👦👩‍👧‍👦👨‍👧‍👦👨‍👧‍👦👨‍👧‍👦👨‍👧‍👦👨‍👧‍👦🧵🧵🧵🧵🧵🧵👚👚👔👔👚🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🧼🤸🏻‍♂️🦋

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 года назад +6

    Amma. Sitamma nee badha. Avamanam.,,Emitidi talli ,,née prasnalaku javabu evaru chebutaru😭😭😭😭😭

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +1

    తండ్రీ ! శ్రీ రామా ! భక్తి భావన తో , ఓమ్ జై శ్రీ రామ్. 🕉️🙏🌺

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 7 лет назад +18

    India no 1 movie and all acters legendary persons and super music director and super director and super singers and dancers and and lava kusa acting very good and total movie is very good

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 11 месяцев назад +6

    యుగాలు మారిన ఎప్పటికి చిరస్తాయి గా నిలుస్తుంది

  • @rajkumarkeesara1372
    @rajkumarkeesara1372 6 лет назад +126

    లోక కళ్యాణం కోసమే జనించిన మహా పురుషుడు శ్రీరాముడు ఆచరితం వినడం మన అదృష్టం

  • @ravireddy8816
    @ravireddy8816 7 месяцев назад +8

    సూపర్ ఎన్ని సార్లు చూసిన చూడాలని ఉంది

  • @rohinigs4573
    @rohinigs4573 7 лет назад +7

    Anjali gari acting chala bagundi kalallo kaneelu vachindi a maha thalli no choosi alage a iddaru pilallu kooda chala baga chesaru

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 3 месяца назад +2

    మరో నాలుగు తరాలవరకు ఇంతకు మించిన చిత్రం రాదు..

  • @KNaresh-fx9vj
    @KNaresh-fx9vj 9 месяцев назад +3

    Super movilu theeyocho kanani eelathi movi theeyalelu jai n t r

  • @RadhaKrishna-gw9yg
    @RadhaKrishna-gw9yg 7 месяцев назад +1

    I was born on sep 1963 my mother told me that this is the first movie seen by me at Neelam talkies Anantapur very lucky& happy

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +1

    Gou. ఘంటసాల గారు ఒక చాకలి వాడు కి పాడిన పాట. ఓహ్. జై శ్రీ రామ్. 🙏🌺🙏

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 лет назад +76

    ఈ చిత్రం తీసిన వారిని నటించిన వారికి దర్శకునికి ఘంటసాల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు

  • @shrutih19
    @shrutih19 Год назад +13

    I love telgu religious movies... I watch every single movie at least 5 times...superb movies,superb acting,superb costumes ,superb music...salute to the very talented telugu brother and sisters..

  • @AnandKumar-kv3fc
    @AnandKumar-kv3fc 6 лет назад +92

    100 bahubali movies vachina e movie ni beat cheyadam kastam

  • @srinivastrully3789
    @srinivastrully3789 7 месяцев назад +1

    I am back again in 2024; watching this EPIC treasure 22nd time - Jai Shree Ram Jai NTR - SUPER STAR KRISHNA MAHESH Fans

  • @sunilKumar-vy2tx
    @sunilKumar-vy2tx Год назад +2

    One of my favourite film in lava kusha in telugu and industry hit❤ l love this film iam in Karnataka but I know telugu language...

  • @j.laxmanvalmikivalmiki4802
    @j.laxmanvalmikivalmiki4802 5 лет назад +9

    Jai Sri rama Jai valmiki

  • @ST-gr6tc
    @ST-gr6tc 4 года назад +19

    అంజలి దేవి నటన ఈ సినిమాకే హైలైట్ ఇంతవరకు ఏ నటి ఇంతటి నటన కనబరచలేదు. ntr రాముడిగా నట విశ్వరూపం నభూతో నభవిష్యత్ .

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +10

    3గంటల.సినిమాలో.ఎంత.chupinchagaladu.అంతా.చూపించాడు/మాటలు/పాటలు/పద్యాలు/గ్రాఫిక్స్/ఏదో.అన్నీ.చూపించాడు/ఆకాలంలో/100.రోజులు.ప్రదర్శించడం.గొప్పమాట/అదే...స్టేటస్.అంటే/

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 2 года назад +6

    జై శ్రీరామ్
    🙏🕉️🕉️🕉️🙏
    అన్నగారికే సాధ్యం

    • @balaiahduvvala1072
      @balaiahduvvala1072 6 месяцев назад

      😂😂🎉🎉😢😮😮😮😮😅😅😊😊😊😊😅

  • @sonalipatnaik5995
    @sonalipatnaik5995 3 года назад +2

    Super good movie., this story is the best in India... Sita mata is great woman .., and Anjali gari character is so good.., and his son's acting ...

  • @manjunathag3813
    @manjunathag3813 Год назад +6

    Ever and ever green...no word...💓🌹😍

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 4 года назад +9

    జై శ్రీరామ్,
    లోక పావని (1.08.19)

  • @mulavaasi1234
    @mulavaasi1234 5 лет назад +128

    ఇంత గొప్ప సినిమా సినీ జగత్తులో లేదు, రాదు

  • @venkateshjonnalagadda192
    @venkateshjonnalagadda192 4 года назад +2

    Appati cenimalaku .ippati cinemalaku polika vaddu.old is gold.latest movies lo viluvalu Levu.peddalaku viluva ivvalani nerpincharu,Ade pathacinemalu chuste pillalu vaare nerchukuntaru.adhe Theda.avuna kaada.

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 5 лет назад +19

    When it comes to footfalls this movie stands out and even bahubali can't come close to this epic...no other movie in Indian cinema had witnessed this much foot falls..

  • @massmoguleshmogulesh6771
    @massmoguleshmogulesh6771 6 лет назад +47

    చాలా మంచి మూవీ...

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 лет назад +62

    I have watched this "Human Values" treasure about 15- 20 times during the last 15 years. I did watch this first time when I was 9 years old. I am now 45 and still continue to watch this evergreen Epic. Jai Sree Ram. Jai NTR. EVeryone in this Epic delivered excellence, Hats off to the entire Team.

  • @shaikafghan3687
    @shaikafghan3687 3 года назад +21

    Industry hit
    first one crore collection
    in Telugu industry

  • @thotasudhakarreddy.5645
    @thotasudhakarreddy.5645 6 лет назад +13

    evergreen MOVIE

  • @suryanarayana5396
    @suryanarayana5396 6 лет назад +9

    Unbeatable movie in the world

  • @vcsvarma1046
    @vcsvarma1046 5 лет назад +11

    Crown of Telugu movie industry NTR

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 года назад +24

    శ్రీరామ జయ రామ జయజయ రామ అ జై శ్రీమన్ నారాయణ జై శ్రీ రామచంద్ర ప్రభు కి జై

  • @thimmaraju7899
    @thimmaraju7899 7 месяцев назад +1

    World no. 1, original Lord Rama

  • @premacharitra1
    @premacharitra1 6 лет назад +23

    my all time favourite ...what great moral values and great culture...it will always remain my TRUE ONLY TELUGU Classical beautiful movie..and I have watched it many times and will watch it ever more ...now I am 52....A memorable picturization ...and beautiful songs which gives me goosebumps always....the new lava kusa can never come this close......the children have the beauty and art of performing this songs explicitly...´´rama katha nu veenaraiyaa´´:::EXCELLENT

  • @nnarendhar2423
    @nnarendhar2423 Год назад +7

    జై శ్రీరామచంద్రప్రభూ జై జానకి మాత 🙏🙏🙏🙏🙏🙏

  • @manjumanjula6723
    @manjumanjula6723 5 лет назад +5

    Super movie

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +10

    Superb songs 👌👌👌👌👌👌

  • @itsshridhar
    @itsshridhar 5 лет назад +53

    I do not think there is any actor in this universe who could emote the actual feelings of Sri Rama when he sent Seeta to jungle as effectively as NTR. Kudos to this legend. Also, Anjali Devi has breathed life into the character of Seeta. She evokes empathy, respect, love, and sympathy from the audience through her eyes.
    This movie is an absolute master class.

  • @MegaChandram
    @MegaChandram 8 лет назад +126

    నీతికి నిజాయితీకి మారు పేరు శ్రీ రాముడు...

  • @sudhasudhakar2571
    @sudhasudhakar2571 5 лет назад +40

    ఎన్టీఆర్ రాముడు & కృష్ణుడు ఆయనే

  • @dkrishnadkrishna692
    @dkrishnadkrishna692 2 года назад +8

    🌼జై శ్రీరామ్ జై హనుమాన్🌼,🙏 జై ఎన్టీఆర్🌼

  • @user-nv3jn5yo2e
    @user-nv3jn5yo2e 6 месяцев назад +9

    నేటికీ లవకుశ రికార్డ్స్ కొట్ట లేకపోయారు

  • @angirekulasacademy216
    @angirekulasacademy216 8 лет назад +90

    ప్రేమకు ప్రతిరూపం...నీతికి మానవ రూపం...శ్రీ రాముడు...

  • @ST-gr6tc
    @ST-gr6tc 6 лет назад +70

    నభూతో నభవిషత్ ఇలాటి చిత్రాన్ని తెలుగులో ఎప్పటికి తీయలేరు

    • @miryalamahesh8570
      @miryalamahesh8570 Год назад

      యిది రామాయణము గొప్పదనము

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🙏🔱🌺🌙 వాల్మీకి మహర్షుల వారికి కూడా ఘంట సాల వారి గాత్రం. 🙏

  • @narayanasettigovindaraju8257
    @narayanasettigovindaraju8257 5 лет назад +21

    All the artists and technicians who worked for this movie have shown 100% dedication.
    I have seen this movie for more than 20 times and every time I had enjoyed a lot.

  • @jallajanakiramulu6484
    @jallajanakiramulu6484 8 лет назад +10

    lavakusha cinema Chala bagunnadi extra times choodalni entho interest

  • @lakshmivtlakshmi5526
    @lakshmivtlakshmi5526 5 лет назад +8

    Very realistic feelings ......heart touching

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 5 лет назад +5

    Jai Sree Ram ! Jayaho NTR !!

  • @rmkshorts3955
    @rmkshorts3955 2 года назад

    Thanks andi e movie video patinaduku
    🙏🏻🙏🏻💐💐💐
    Happy shri rama navami

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 лет назад +53

    Whoever Disliked this Epic should consult a Psychiatrist immediately

    • @royalranga9524
      @royalranga9524 4 года назад +6

      They may be Muslim or Christian

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 4 года назад

      Or they may belong to dk or dmk

    • @Tigress28676
      @Tigress28676 2 года назад +2

      @@royalranga9524 if they are Muslim or Christian, they won’t be watching this movie in the first place. So, whoever disliked this movie should be psychos. They must consult a psychiatrist immediately.

  • @Tulasiram835
    @Tulasiram835 3 года назад +1

    Entaina anati taram a naatidhe aanati tharanni thakkuva chesi matlaadatam eee nati tharaniki ledu ok good movie in telugu cinema industry...very nice

  • @ajaykumarbaswoju9599
    @ajaykumarbaswoju9599 3 года назад

    Enni sarlu chusina kanta tadi pettinche katha uthara Ramayanam. Ramudante NTR seeta ante Anjali Devi. Oscar award kuda veella performance ki chala takkuva

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +3

    యీ.లవకుశ.సినిమానే.మన.దేశ.నాగరికతను.చూపు.తుంది/

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 7 лет назад +10

    Good movie....

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Год назад +7

    ఎన్ని సార్లు విన్న తనివితీరా నిధి రామాయణం 🙏

  • @subbarayagadikatte9170
    @subbarayagadikatte9170 6 лет назад +8

    Oldisgold

  • @ramalakshmi6956
    @ramalakshmi6956 4 года назад +3

    Jai anjaneya. Sriram Ram ram

  • @gopiteja541
    @gopiteja541 6 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Super

  • @bhavanivedula6832
    @bhavanivedula6832 5 лет назад +4

    Jai Sri SeethaRama Chandra! Jaya Jaya Ho!

  • @mallikarjun5780
    @mallikarjun5780 7 лет назад +6

    Evergreen Movie my all time favourite

  • @manoboga8862
    @manoboga8862 Год назад +1

    Dharithrilo intha kante manchi cinima inkokati ledhu🙏

  • @srinivastrully3789
    @srinivastrully3789 5 лет назад +26

    I am back again in 2019, watching the Epic 21st time

  • @AnithaAnitha-ny6si
    @AnithaAnitha-ny6si 7 лет назад +41

    NTR is a great person

  • @vinotharjun6102
    @vinotharjun6102 2 года назад

    Enni sari chusina mari chudathalusukuntunna chithram anjali devi amma saksath mahalakshmilaga ntr garu srimahavishunuvuga super

  • @rajupotharaju365
    @rajupotharaju365 6 лет назад +3

    lokamlo ne teega undalante anduku rama namamu okate chalu jai sri ramu

  • @kalthiharish8576
    @kalthiharish8576 5 лет назад +3

    my favourite movie🎶🎻🙏👌🎤🎵🎼💓👏

  • @Tigress28676
    @Tigress28676 2 года назад +3

    I love the scenes where lord Rama interacts with Lava and Kusa. And the reunion scene at the end where Rama hugs Lava and Kusa was such a sweet and heartwarming scene. No one an beat NTR in the role of Lord Rama. Likewise, no one can beat Anjali Devi in the role of Mother Seeta. This movie will be cherished for as long as the language of Telugu exists. Great job. Jai Sri Ram.