Lava Kusa Telugu Full Movie HD | NTR | Anjali Devi | Sobhan Babu | Ghantasala | Telugu Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2015
  • Lava Kusa Telugu Full Movie HD on Telugu Cinema, featuring NTR / NT Rama Rao, Anjali Devi, Shoban Babu and Kantha Rao. Ghantasala composed music. Lava Kusa movie also stars Kaikala Satyanarayana, Chittor V Nagaiah and Suryakantam among others.
    Synopsis:
    Lava Kusa movie is based on Uttara Kanda which is the later part of Ramayana written by Valmiki Maharshi. It depicts the lives of Lava and Kusa, the sons of Rama and Sita. The story depicts Sri Rama Pattabhishekam and about the brief period of Rama Rajyam, Rama sending Seeta exile on hearing the accusations of a washerman, Birth of Lava and Kusha, their visit to Ayodhya, Ashwamedha Yagna and conflict between Rama and his sons and Pattabhishekam of Lava and Kusha and Rama finally ending his Avatar.
    Movie Details :
    Movie: Lava Kusa
    Cast: NTR, Anjali Devi, Sobhan Babu and Kanta Rao
    Director: C Pullaiah, CS Rao
    Music: Ghantasala
    Producer: Shankar Reddy
    Click Here to Watch :
    Manchi Manushulu Telugu Full Movie - • Video
    Gorintaku Telugu Movie - • Video
    Kannayya Kittayya Full Movie - • Video
    Homam Full Movie - • Video
    Like us on Facebook for more updates - / itstelugucinema
    Follow us on twitter for more updates - / telugucinemaoff
    Watch all your favorite movies here.
    Also subscribe to / telugucinema for latest full movies.
    Happy Watching !
  • РазвлеченияРазвлечения

Комментарии • 610

  • @jyoshnadhusyanth6656
    @jyoshnadhusyanth6656 6 месяцев назад +191

    2024 లో చూసే వాళ్ళు యంతమంది ఉన్నారు

    • @pindiDevansh-ct8fi
      @pindiDevansh-ct8fi 4 месяца назад +8

      Nenu chache daka choosta😢😢😢😢

    • @rakeshpaladhi8097
      @rakeshpaladhi8097 4 месяца назад +7

      1995 లో ఫస్ట్ టైం చూసా అప్పటి నుండి చూస్తూనే ఉన్నా, కానీ ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు

    • @krajasekhar4719
      @krajasekhar4719 4 месяца назад +1

      Pranam. ❤

    • @sheartsvlogs777
      @sheartsvlogs777 4 месяца назад +2

      Nenu ma pillalaki chupincha andi e movie super asalu

    • @KiranKumar-eu4kd
      @KiranKumar-eu4kd 4 месяца назад

      ​@@pindiDevansh-ct8fiqqqqqqqqqqqq

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 3 месяца назад +5

    కాంతారావు గారి నటన సూపర్ ఎవ్వరినీ తీసివేయడానికి లేదు. అబ్బా ఏమి సినిమా రా నాయనా అప్పటి థియేటర్ లో చూసిన వారు ధన్యులు

  • @jallajanakiramulu6484
    @jallajanakiramulu6484 4 года назад +28

    జల్లా జానకి రాములు,మిర్యాలగూడ
    లవకుశ లాంటి చిత్రాలు చిత్రీకరించటం గొప్ప అనుభూతి.ఇలాంటి కళాఖండాల చిత్రాలను నిర్మించటం అసాధ్యం కావున ధయ చేసి ఇలాంటి చిత్రాలను ముంధు తరాల వారికి సాంకేతికముగా భద్రపరచుకోవడం మనభాద్యత.ఇటువంటి చిత్రాలను ముంధుతరాల వారు తిలకించి పునీతులను చేసే భాద్యత కూడా మనధే

    • @mvrchary9931
      @mvrchary9931 4 месяца назад

      నిజమేనండీ. నా సహకారం అవసరమైతే తెలపండి. ఇదొక అద్భుతమైన కళాఖండం

    • @user-zt4bs7pv9n
      @user-zt4bs7pv9n 2 месяца назад

      ​@@mvrchary9931😢

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 года назад +16

    ఈ అద్భుత చలనచిత్రమ్"న భూతో
    న భవిష్యతి.ఇది మానవజాతికే దివ్యాచరణశీలం పరమపద ప్రదీపం.
    ఇందులోనికథాగమనం ,పాత్రల ఔచిత్యం
    సంగీతం అజరామరమ్
    జయంతి సుకృతి నో రససిద్ధా కవీశ్వరా! నాస్తి
    తేషామ్ యశ:కాయే జరామరణజమ్ భయమ్!!

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 8 месяцев назад +29

    ❤ ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు ముందు తరాల వారు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 8 месяцев назад +12

    సదా శివ బ్రహ్మం.. అద్భుత రచనా వైదుష్యం ఈ చిత్రం..!!

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 6 месяцев назад +14

    2024లోకూడా చూస్తూ న్నా

  • @Nourika512
    @Nourika512 6 месяцев назад +41

    2024 ఈ సినిమాను చూసేవారు

    • @rajukeloth2755
      @rajukeloth2755 3 месяца назад

      నేను ఈరోజు రాత్రి మూడు గంటల నుంచి 6:00 వరకు చూశాను అన్న అబ్బా ఏం సినిమాలో సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చినడు అన్న

  • @user-hv9lx2cy5d
    @user-hv9lx2cy5d 6 месяцев назад +6

    Watch this movie in 2024

  • @user-do3yx2qq4j
    @user-do3yx2qq4j Год назад +41

    Who is here after much Hyped Adipurush ? "Old is gold " Ani oorike antara ! This classic is immortal ❤️

  • @gsrinu8033
    @gsrinu8033 Год назад +10

    నందమూరి తారక రామారావు గారు అంజలి దేవి గారు కృతజ్ఞతలు

  • @rajumekavideos6163
    @rajumekavideos6163 6 месяцев назад +15

    2024 lo chusina varu vunnara

  • @srinivaskota1076
    @srinivaskota1076 6 месяцев назад +4

    What a movie always feel like watching a new movie❤❤❤❤❤❤❤

  • @ravisridevi
    @ravisridevi 3 года назад +24

    మనిషి ఉన్నంత కాలం ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు చిరకాలం నిలిచి పోతాయి

  • @manichandra187
    @manichandra187 Год назад +8

    Super duper block buster in the year. 1963. Jai ntr.

  • @user-ut3kw8cf7k
    @user-ut3kw8cf7k 6 месяцев назад +64

    2024లో చూసినవాళ్లు రిప్లై ఇవ్వండి

  • @ajantap4190
    @ajantap4190 9 месяцев назад +9

    ఆయు; ఆరోగ్య; అష్ట స్పర్యాలతో వర్ధిలండి. ధన్యవాదాలు .

  • @vookanagendra8944
    @vookanagendra8944 6 месяцев назад +6

    మీరు చెప్పే మాట 100% నిజం

  • @rakimasham8497
    @rakimasham8497 5 месяцев назад +6

    2024 లో చూసే వారు ఒక లైక్ వేసుకోండి

  • @saikiransinghrajput2200
    @saikiransinghrajput2200 4 года назад +98

    ఆ రోజులోనే 25 పైసలు, 1 రూపాయ టికెట్టుల తో కోటి రూపాయల కలెక్షన్ సాధించిన ఏకైక తెలుగు చిత్రం
    మహాద్భుతం ఈ సినిమా
    ఈ రోజుల్లో 1000 కోట్ల తొ సమానం
    100 కేంద్రాల్లో విడుదలై కేవలం 60 లక్షల జనాభా
    కానీ దాదాపు 2 కోట్ల టికెట్లు వసూలు చేసింది ఈ ద్రశ్య కావ్యం

  • @SivaSiva-ck5oh
    @SivaSiva-ck5oh 4 года назад +79

    ఒక అద్భుతాన్ని తెర మీద కు తీసుకొచ్చి లోకానికి అందించిన మీకు శతకోటి వందనాలు. సంగీతం మయచేస్తుంది

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 5 месяцев назад +3

    లవకుశ సినిమా 29 మార్చ్ 1963 లో రిలీజ్ అయినది.60 సం.పూర్తి అయినది. ఈ సినిమా ను ఏ ఇతర సినిమాలతో పోల్చవద్దు.దీనికి మించిన తెలుగు సినిమా ఇకముందు రాదు.

  • @hariprasad3750
    @hariprasad3750 5 лет назад +23

    ఇలాంటి ఆణిముత్యాలను భద్రంగా దాచి భావితరాలకు అందించాలి.

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Год назад +6

    ప్రతిఒక్కరు ఆపాత్రలో ఒదిగి నటించేరు

  • @sunithasuni9046
    @sunithasuni9046 8 месяцев назад +4

    ❤ prathi ammaaeii oo sithaa laa vuntee thaana husband ramudeeee alaanee prathi abbaaeii oo ramudilaa vuntee prathi ammaaei shithaanee ❤❤❤❤❤

  • @dp6810
    @dp6810 6 месяцев назад +1

    "ee cinema ni 22nd january2024na, Ayodhya lo pradharsinchali"""'

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 8 месяцев назад +6

    ఉన్నాము ఇంకా ముందుకు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +20

    మన తెలుగు లో ఇలాంటి సినిమా లు ఇంక రావు అంత గొప్ప చిత్రం 1/7/20

    • @pvbmobile7283
      @pvbmobile7283 3 года назад +1

      Yes never cime

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      @@pvbmobile7283 వందనాలు మీకు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +2

      @@pvbmobile7283 ఓకే‌‌బారతి గుడ్ మార్నింగ్ ‌‌

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 года назад +11

    It is a wonderful movie in telugu cinema industry. Mata anjali looks like godess Sitamma talli.NT ramarao like God Rama

  • @mohammadrahi123
    @mohammadrahi123 4 года назад +20

    Yenni sarlu chusina chudalai anipinche cinema 👌🏼👌🏼👌🏼👌🏼

  • @freefiregaming-zz3nr
    @freefiregaming-zz3nr 6 месяцев назад +3

    2024 lo kuda chusevallu enthamandhi❤

  • @VijayKumar-bc8qs
    @VijayKumar-bc8qs 3 года назад +7

    2021 lo kudu e cinema chusaevallu untae like kottandi

  • @ramuramulu8426
    @ramuramulu8426 7 месяцев назад +6

    19-12-2023 నాడు చూశాను సూపర్ సినిమా

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Год назад +3

    జై శ్రీ రామ్

  • @manikumai5264
    @manikumai5264 11 месяцев назад +9

    2023 లో చూసిన వాల్లు వక్క ల్తెక్ వేసు కోండి ప్రెడ్

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 года назад +11

    One of the best film in Telugu industry. Golden hits mythology

  • @user-sriram88308
    @user-sriram88308 5 месяцев назад +2

    One of All time greatest movies❤

  • @vickysahani1742
    @vickysahani1742 Год назад +2

    Inta great cinemani tesi bahumatiga 8china mahanubavulaki padabivandanam

  • @Interesting50884
    @Interesting50884 6 месяцев назад +2

    Every green movie All time never before ever after ❤

  • @chmallikarjunarao981
    @chmallikarjunarao981 5 месяцев назад +3

    2024 lo chuse varu oka like vesukondi....jai shree Ram

  • @muralikrishnaambati3590
    @muralikrishnaambati3590 3 года назад +13

    శ్రీరామనవమి పండుగనాడు ఈ సినిమా పాటలు లేని పందిరి బహుశా తెలుగురాష్ట్రాలలో లేదేమో....ఉండదు. ఉండదు కాక వుండదు.

  • @nagendrakokkirigedda2257
    @nagendrakokkirigedda2257 Год назад +7

    జై శ్రీ రామ్ ❤

  • @udaykiran7350
    @udaykiran7350 4 года назад +20

    If u observe that two children lava kusa characters. In some shots they are small and I'm some shots they ara big. By that we can understand how long this movie will take to shoot. It is like bhauballi on those days took five years to shoot.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +2

    Wonderfull Movie in Telugu Film Industry.

  • @chalapathyrao7853
    @chalapathyrao7853 9 месяцев назад +5

    అద్భుతమైన పౌరాణిక చిత్రం

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 5 лет назад +21

    ఓం నమో వేంకటేశ్వరాయ

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 лет назад +47

    లవకుశ మూవీ యూనిట్ కి క్రుతజ్ఞతలు హ్రుదయపూర్వక శుభాభినందనలు

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 года назад +10

    జై సీతారామ్

  • @sureshhoney3677
    @sureshhoney3677 6 месяцев назад +2

    2024 lo uanara e movie chuse vallu

  • @cherryvenky2349
    @cherryvenky2349 Год назад +2

    E movie lo chala message lu unnayi .great movie.andharu chudandi

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 года назад +9

    Lavakhusha is great movie in teluguindustry nt.ramarao anjali devi and kantharao kikala satyanaraya childactor nagaraaju subramanyam

  • @rajashekarkar9435
    @rajashekarkar9435 3 года назад +4

    Ntr palana entha thvaraga anthamavvala ntr gaaru devudini chusina anandam kaluguthundi mi movies chusthey 😭😭😭😭

  • @ST-gr6tc
    @ST-gr6tc 4 года назад +93

    Lava kusha లాంటి చిత్రం ఎప్పటికీ తీయలేరు. అంజలి దేవి NTR నటన నభూతో నభవిష్యత్ .

  • @rajababu-hy3ne
    @rajababu-hy3ne 5 лет назад +7

    Jai bolo janakirama ki Jai
    Jai sri Ram

  • @gnbhatair
    @gnbhatair 5 лет назад +51

    Ther is no barrier of languages - When it's Sri Ramayana & Sri Mahabharata,. None to compete with Tulugu Films when it comes to such films.. They are great !
    By the way I am not a Telugu person 😁

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 3 года назад +3

      certainly, that is why venkatachalapati chose A,P,and not our Tamilnadunoted for its atheistic parties..

    • @vijaykrishnachaitanya
      @vijaykrishnachaitanya 3 года назад +2

      Thank you.🙏 And there is no village/city/town in Telugu states without Seetha Rama temples, 😀

  • @rathnapradhan8165
    @rathnapradhan8165 3 года назад +12

    Old is gold ever never....
    I love old movies

  • @abhilashgaddam7836
    @abhilashgaddam7836 3 года назад +7

    Bahusa, Seetha ammavaru ante ialane undedemo.....!!!, Anjali Devi garu...super

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +13

    ఈ సినిమా తెరపై అద్భుతంగా చూపించిన వారికీ శతకోటి వందనాలు శ్రీరాముడు గా అన్నగారు జీవించే సారు అలాగే సీతమ్మ గా అంజలిగారు అద్భుతంగా నటించారు

  • @abhiramabhi4447
    @abhiramabhi4447 Год назад +28

    Even after 60 years still it gives vibrant feeling than recent films

  • @ushajanu3430
    @ushajanu3430 Год назад +8

    Entha Mandi Ram's vachina ma ntr gariki evaru sari raru great legend ,❤🙏

  • @yellankianitha772
    @yellankianitha772 3 года назад +5

    E. movie ni. 2020 October month lo. Kuda chuse vallu vuntey oka like vesukondi

  • @keerthiroy4000
    @keerthiroy4000 Год назад +2

    Entha natural ga undi ee movie ❤❤❤❤

  • @mycaptures1234
    @mycaptures1234 4 года назад +11

    Happy srirama navami

  • @jvsgupta7917
    @jvsgupta7917 2 года назад +6

    Excellent picturisation. Now a days we can't see this kind of movie. Very ethical, emotional not only one to say this one and that one. Many things to learn to present generation.very very good movie.

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 5 лет назад +78

    The only movie having the highest foot falls and i sm sure even bahubali can't beat this movie the aura and magic of NTR as rama and anjali garu is beyond anyone imagination

    • @vinayvenkatbandarupalli4542
      @vinayvenkatbandarupalli4542 4 года назад +6

      @Settem Rama Manoharababu ALKA YAAGNIK Amazing Bro... I still wonder using the present technology these generation directors they can't make movies..None of the big stars are also not attempting the mythological based movies.The glory of Telugu cinema is lost now

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 4 года назад

      @@vinayvenkatbandarupalli4542 sir, the reason there is so much of rationalistic and atheist forces at work..it is in tamil cinema also

    • @rajumerugu3175
      @rajumerugu3175 2 года назад

      @@thyagarajant.r.3256 )))

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 года назад

      @@rajumerugu3175 what is the meaning of the 3brackets?

    • @reddyreddy9167
      @reddyreddy9167 2 года назад

      M .l

  • @n.sudhakarveenasudha6836
    @n.sudhakarveenasudha6836 4 года назад +9

    Challa bagundhi ealanti cinimalu enka ekuvaga uplode cheyandi sir

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +34

    In the world, there is no actor like him.What a personality,tone, diction and great acting.Telugu movie will not see such a versatile actor for even a thosand years.

    • @venkichandu1474
      @venkichandu1474 Год назад

      V

    • @thuppakulakadaraiah6561
      @thuppakulakadaraiah6561 Год назад

      ,,, ।L,
      ,
      ,,
      ,, ల
      ల, ల,, ల, ల, ల, ల, ల,, ల, ల, ల,,,, ల,, lcc, ,
      ,, లు
      ,,,,,,, లు,, lclc
      , xl, ల,, ల,,, ల,,,
      , లు,,,, ,,, ల,
      ,
      చే,,,,,,,
      , వ,, బ, బ్లా,,,,
      ,
      , క,, ,
      ,
      ,
      ,
      ల,,,
      ,
      లు,,.,
      ,,,
      f,
      ,
      ,,,,,, ల,,,, llfllf😊🤪😇😉😉🍓😉🤪😝😝😝🤪😝😊🤪😉🤪🤗😛😝😝🤪😉😉😝🍍🍍🥅🥅🎱🥅🥅🥅🥍🥍🏹🥍🎱🥅🥅🥍🎱🥅🥅🥅🥅🎱🥅🥅🥅🥅🥅🥅🥅🥅🥅🐽🙈🐤🐽🐽🐯🐽🐽🐽🐵🥰🥅🥅🥍🥍🍍🥭🥭🚐🚐🍈🍈🍈🍈🍈🍍🍈🥬🍈🥬🥬🍍🍈🧄🥅🥅🥅🍍🍒🍍🍍🥅🥅🥅🍍🍍🥔🍍🍍🥔🍍🍍😉😊😊😉😊😘😘🤪😊🥔🎱🥅🥌🦁🐔🐔🐔🐔🐯🐯🦁🦁🐯🐯🦅🐽🏹🪁🥌🥅🥅🌽🥦🍈🥑🥔🍒🥔🍍🍍🍍🍒🍒🍒😉🐽🥥🙈🍍🧄🧄🧄🧄🥑🍉🥑🧄🥑🍍🏏⛷️🏹🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🥊🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🦅🦅🐥🙂😝🤪😇🤪🥌🏹🎱🥌🥌🥅🥅🥅🥊🥅🥅🐽🐔🐔🐤🐤🥔🥔🥔🥑🥑🥑🥑🧄🍈😉😚😚😝😝😊😉😝😘🤓😘🐥🐤🦁🥍🥅🎱🎱🎱🎱🥅🥌🐤🐽🐤🐽🐤🤪😊😊🏹🎱🎱🎱🎱🥋🥊🏋‍♂️🏹⛷️🏋‍♂️🏹🥊🥊🏋‍♂️🥋🏋‍♂️🏹🏹🏹🏋‍♂️🥌🥊🥊🥌🥊🥊🥅🥅🎱🥌🥅🥌🥌🥌🥅🥅🥌🥅🎱🥊🥌🥌🥊🐽🐤🐽🐔🐤🐦🐔🐽🐽🙈🦅🦅🐽🐔🐔🐯🐯🐔🐯🐔🦁🐔🐽🐯🐽🐯🐯🐽🦁🐽🐽😇😊😇😇😊🐽😊😊😉😉😉😉😚😉😉😊😚😝😇😉😊😝😉😇🤪😉🙃😇😊🥰😊😉😝🤪😊😊😝🥰😉😊😊😚😊😚😉😉🥰😉😉😉😉😚😝😝🥰🥰🤓😉🤪🤪😂😚😉😉😉🤪😉🤪😉😉😇😇😊😝😉😊🐨🐒🐸😉🤪🥅🥅🥅🥅🥅🎱🎱🎱🥅🏹🥅🥌🥌🥌🥏🍈🌽🏉🎱🥌🐔🙊😚🐔🐔🐯🐯🙉🤪😝🐸🐯🐯🐯🐯🐔🐨🐸😉😉😇😝😉😇😚😊😝😊😊😇😊😊🦽🦽🥅🥅🥅🪀🏸🏹🎱🥅🎱🪀🥅🥅🥅🥅🥌🏹🥅🏹🏹🥅🥅🏹🏹🐽🦁🐽🐔🐯🐔🐔🐯🐯🐯🐔🐔🦁🙂😚😇😚🥅🎱🥅🎱🎱🥅🥅🎱🥅🥅🥅🪀🥅🪀🥅🥅🥅🍈🍈🥬🍍🍍🚐🦽🦽🍈🥬🍈🥅🎱🥅🎱🪀🪀🎱🎱🍍🍍🍍🥔🍈🐔🐔🐯🦁🐯🦁🐽🐯🐽🐯🐯🦅🐽🐯🐽🐯🐽🦅🦅🦅🐯🐽🐯🐽🐯🐯🐽🐚🐚🐝🐝🐝🐝🐌🐝🐝🐝🐝🐝🦄🐝🐚🐌🦖🦖🐺🐺🐝🦖🥅🪁🥅🪀🪀🎱🪁🏏🪁🥅🥅🥅🥅🎱🥅🪀🥌🥌🥅🥅🏹🪀🥌🥌🪀🛹🍑🍑🥌🥌🥌🎱🪀🥌🥌🥅🎱🥌🎱🥌🥌🎱🎱🪀🎱🪀🥦🍈🍈🍈🍈🍍🥑⛳🪀🎱🛹🎱🐥🐽🙉🐯🐯😇😇🐯🦅🐯🐽🐽🐯🦁🦅🐯🦅🐽🐯😘🤪😘😘🥰🥰🤪🥰🥰🍒🍈🍈🍈🍈🦁🐯🦁🌶🧄🧄🥨🧄🐷🐷🦁🐯🦅🦅🐯🦅🙂🙂😇😇😇😇😚🐯🐯🦅🐯🐯🐯🐯🦅🐯🐽🐯🐽🙉😊😊😊😝😉🐽🙈🐔🐔🐯🐯🦅👍👍😸👍😸😼😼😼🙌✌✌😼😼✌🦁✌😽✌✌✊😼🤝😿👊🦅🥅🎱🥅🎱🥌🪀🥅🥌🥌🥌🥊🥌🎱🥊🥌🥍🥌🥅🥊🥊🏹🥍🥌🥊🥌🥌🥊🥌🥌🥍🥌🥌🥌🥅🥍🥌🥌🏏🏏🥌🥍🥍🏹🥅⛷️🥌🏏🥅🍒🧄🥬🍈🍈🍒🍈🥔🥬🍈🍍🍈🍈🍈🍈🥦🍈🍈🍈🥔🍈🍈🍈🥅🥌🥍🥅🥌🥌🥍🥅🥍🏂🏄‍♀️🏂🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏌‍♀️🏌‍♀️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️⛹️‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️🥌⛹️‍♂️⛹️‍♀️🏂⛹️‍♀️🏂⛹️‍♀️⛷️⛷️🏂⛹️‍♂️⛷️⛷️⛷️⛹️‍♂️⛹️‍♂️⛹️‍♀️🤼‍♂️🥌⛹️‍♂️⛹️‍♂️⛷️🤼‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️⛹️‍♂️⛷️⛹️‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️🏂⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🦅🐔🐯🐽🦅🐽🐽🐤🦅🦁🐯🐽🐯🙈🙈🦅🐵🐵😉🤪😊😘😇😉🤪😇😊😂😊😉🤪😇😇😇🙂🙈🦆🦅🦅🐨🐨😊🐧🍈🍈🍒🍓🍓🙉🙉🙈🐯🐯🚐🦽🦽🦅🦅🎱🎱🥅🥌🥏🛹🍑🍑🏐🎱🥅🥏🏹🥬🍒🍒🍍🍒🍍🍉🍑🎱🏉🥏⛸️🥏🥏🏓🥬🍈🍈🥔🏒🎱🙂🙂🐯🦁🦁🐯🐯🦅🐯🦆🐯🐯🦁🐽🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🦁🐻🐽🐽🦁🦁🐯🦁🐔🦅🦆🐯🐯🐯🦅🐯🦅🦁🦁🍈🍍🎣⛸️🐯🦅🐯🥬🍈🥔🍈🍈🍑🍑🍇ఉ

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 года назад +10

    Enthati balamaina vidarakamaina matalu from Sita mata ammaa Gunde melithirugutondi 😭😭😭😭

  • @ahammedpinjari7681
    @ahammedpinjari7681 5 лет назад +17

    Jai Sri Ram

  • @srinivaskota1076
    @srinivaskota1076 8 месяцев назад +1

    My all time favourite movie❤❤

  • @nunechinnivenkatanagalaksh9739
    @nunechinnivenkatanagalaksh9739 Год назад +1

    E rojuki lavakusa cinema 60years completed yendaro mahanubavulu andariki vandanamulu

  • @mjssathishchinnu
    @mjssathishchinnu 5 лет назад +18

    Indian the Biggest blockbuster film

  • @nagarjunamangalapally5147
    @nagarjunamangalapally5147 3 года назад +4

    Ugadi panduga sandarbanga ,
    The 13-04-2021 ( Tuesday ) rojuna chusthunnanu

  • @malleswarimaddineni4032
    @malleswarimaddineni4032 5 лет назад +25

    Super movie. I always cry while watching

  • @anbabuyadav838
    @anbabuyadav838 4 года назад +10

    నేను sr.ntr ని ప్రేమిస్తున్నాను

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 года назад +9

    Indukena ayodhya teesukuvachharu amma sitamma inni kastalu ela bharinchavu talli😭😭😭

  • @AnilKumar-fx8ck
    @AnilKumar-fx8ck 6 лет назад +22

    Rama laxmana Janaki jai bolo Hanumanaki

  • @heman8993
    @heman8993 3 года назад +6

    Excellent movie never before and never after love this movie very much

  • @abishekdaniel3503
    @abishekdaniel3503 5 лет назад +9

    Superb film

  • @mgchandrakanth
    @mgchandrakanth 4 года назад +19

    What an excellent movie with classical music background, gamakas, ranga geethas, reminding the yester years of NTR as Lord Rama. Great movie, was longing to see. The song sung by lava kusha fighting Lakshmana is excellent. Can we imagine such a film now? Can we get those scenes, quality of those actors, quality of screen play, direction, conversation, devotion, God bless the entire team. We have lost NTR, Smt Anjalidevi also, the main actors. Those acting Lava Kusha perhaps are there to react. Their roles are also very well enacted. We do not know who played lava, kusha, but excellent. excellent.

    • @user-cv1vo6hc6q
      @user-cv1vo6hc6q Год назад

      Лакшман , красавчик, которого я люблю очень сильно !

    • @burkakanna9439
      @burkakanna9439 Год назад

      Up p bk ft g

  • @sivakrishna7841
    @sivakrishna7841 5 лет назад +19

    2019 March..... evergreen movie.....

  • @ramakrishnach9540
    @ramakrishnach9540 4 года назад +7

    Anjali devi and ntr lanu chustunte
    Site ramulanu chusinatlundi

  • @Funstarchandu
    @Funstarchandu Год назад +7

    ఆదిపురుష్ సినిమా కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూసాము... ప్రభాస్ గారు బాగ యాక్ట్ చెసారు..
    డైరెక్షన్‌ అస్సలు బాగోలేదు... లవకుశ లాంటి సినిమా తియ్యలంటే మన రాజమౌళి గారే తియ్యాలి... జై శ్రీరామ్...

    • @mandavasrikanth7442
      @mandavasrikanth7442 6 месяцев назад +1

      Jai raja mouli

    • @VijayaLakshmi-xg5wu
      @VijayaLakshmi-xg5wu 6 месяцев назад

      no no one cannot touch this film because its notonly movie but it was Drushyakavyam and Kalakhandam its only for NTR garu and Anjalidevugaru.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 лет назад +126

    ఇలాంటి నభూతో నభవిష్యతే కళాఖండాలని వాటి negatives పాడవక ముందే 4k లో digitize చేసి భావి తరాలకోసం భద్ర పరచాలి. 4k digitization టెక్నికల్ గా సాధ్యమే.

  • @srimoulipatan1615
    @srimoulipatan1615 3 года назад +5

    సావిత్రి గారి కంటే అంజలి దేవి గారు ముందే ఎంట్రీ యిచ్చారు ఈ విషయం మహానటి మూవీ లో కూడ direacter కూడా ఋజువు chysaru .ఓల్డ్ ఎంట్రీ అంజలి దేవి తర్వాత భానుమతి మేడమ్ తర్వాత సావిత్రి మేడమ్

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 3 года назад +37

    The film ran for 75 weeks uninterruptedly. This is an unbroken record. It was released in 26 centers and had a 100-day run in all the centers, which was a record and ran 150 days in all those centers and 175-day run in 18 centers. Due to the huge demand for the film from other centers in Andhra Pradesh, most prints had to be shifted to other centers. It had run for 100 days in 62 centers and 175-day run in 18 centers, grossing more than 1 crore. It ran over 1111 days.

  • @sriramamurthymamillapalli5203
    @sriramamurthymamillapalli5203 2 месяца назад

    అందరు చూడదగిన అద్భుతమైన చిత్రం లవ కుశ. నమస్తే నమహ 🙏🙏🙏

  • @Siddhartha-y6i
    @Siddhartha-y6i 6 месяцев назад +16

    2024 లో కూడా

  • @srilathaekula3984
    @srilathaekula3984 5 лет назад +12

    Superrrrrrrrrrrrrrr movie

  • @apparaom3856
    @apparaom3856 Год назад +4

    కల భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారు సినిమా ప్రపంచానికి రాకుమారుడు లక్ష్మణుడిగా ఏమిటో నిరూపించుకున్న కళాప్రపూర్ణ కాంతారావు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు కళామతల్లి ముద్దుబిడ్డలు

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 6 дней назад

    I saw this movie first time in 1963. Theteafter, I saw number of times. This movie is Na bhootho na bhavishyati. Great movie.

  • @Skylab1979
    @Skylab1979 Год назад +15

    రామభద్ర,,,,శాంతించు!. జగన్నాధుడవైన నీకు,,,ఆవేశం తగదు. క్లయిమాక్స్ డైలాగ్ బావుంది,,,కదా?. అన్నగారి నట విశ్వరూపం....అనిర్వచనీయం..అద్భుతం...అమోఘం!.

  • @lakshminarayanaamidala4786
    @lakshminarayanaamidala4786 Год назад +5

    Excellent screenplay and direction. Hats off to the directors.

  • @surukundu4749
    @surukundu4749 6 лет назад +15

    exalent lavakusha film

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад

    I Salute ti Great Directir C.Pullaiag gari lotus foot.Jai Sri Ram..I Salute NTR Anjari garlaku the great performence of Ram Sita..

  • @shaikmahaboobmasthan3934
    @shaikmahaboobmasthan3934 Год назад

    I'm watched this movie when i was 10 years old still no movie will coming to beat what an acting and story.m

  • @marinavsevolodovna7537
    @marinavsevolodovna7537 Год назад +5

    Excelente movie! Very good movie!❤🙏🙏🙏🙏

  • @Sobhadd
    @Sobhadd 4 года назад +6

    Jai Sri Rama

  • @vasamambakolluru4635
    @vasamambakolluru4635 3 года назад +3

    Very good story because children's can learn somany things

    • @srinuvas35
      @srinuvas35 2 года назад

      childrens em nerchukuntarandi kshatriyyulu mathrame rajyadikaram chepattalana ?charithranu okkasari thadimi choosthe anaati deriyas invation nunchi neeti british akramana varaku e kula varna maha panikilame karanam yeppadi varakaithe mana bavanalo alochanalo varna kula vythyasalu vuntayo appati varaku sada ye manava kotilo mana henulu ga brathakaka thappadu atlest next generation ayina manushulatha okkate ane bavana raniddam

  • @jettymadhu6304
    @jettymadhu6304 10 месяцев назад

    Jai NTR jai jai NTR