చాలా మంచి స్ఫూర్తి దాయకమైన రచన.మన చుట్టూ వున్న సమాజంలో ఈ విధమైన తక్కువచేసి చూడబడే వాళ్ళు ఎందరో వున్నారు.కానీ చివరకు అతను తీసుకున్న నిర్ణయం వల్ల అతని మానసిక పరిపక్వత మనకు అర్థం అవుతుంది.ఈవిషయంలో అతని భార్య సహకారం ఎంతో గొప్పది.రచయిత్రి గారికి,వినిపించిన మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
The story is really thought provoking. The life of raghuram who is educated by his maternal uncle because his father is a daydreamer and living with the support of his wife's brother for survival and running family. He faces adverse satires when he attends family functions. The scar of this humiliation continues to pull down his self respect. The ending is nicely concluded
Very nice story 👌👌👌 Lady is the lamp of house ఆడ వాళ్ళు సమర్ధులైతే పిల్లలను. తీర్చిదిద్ద గలరు కానీ ఆర్థిక స్వావలంబన వుండాలి కదా అందుకే నేటి మహిళలు చదువులతో ఆర్థిక స్వాతంత్ర్యం చక్కటి ప్రణాళిక తో దూసుకుపోతున్నారు
Raghuram lanti vallu society lo chala Mandi vunnaru Anni kutumbalalo athani thandri lanti responsibility Leni vallu kuda vunnaru alage thuladamma laga puttinti valla meeda adharapadi jeevithani Vellabuchevally kuda vunnaru e story society lo ni Anni kutumbalalo vundi ala evarimeeda adharapadakunda chinna job ekkuva dabbulu asthilu kudabettakunds bathikevallu kuda vunnaru annadammula madya status chuse vallu ippatiki vunnaru dabbulu vuntene viluva value even in own brothers &sisters
E okka story lo enthamandivo stories vunnai menamavala meeda adharapadi the vallu avamanalu chesevaru adi Naku thelisina kutumbalalo nenu chusanu annitiki atheethsm ga vundatam kastame relationshipd ni continue cheyyadam chala kastam ga vundi e rojullo Anni misunderstandings ekkuva
లక్ష్మి గారూ కథ చాలాబాగుంది. జీవితవిశ్లేషణ చాలాబాగుంది. మంచికథ వినిపించినందుకు ధన్యవాదాలు 🎉🎉🎉
Excellent story .amma , నిజంగా ఆలోచింప చేసే కథ
చాలా మంచి స్ఫూర్తి దాయకమైన రచన.మన చుట్టూ వున్న సమాజంలో ఈ విధమైన తక్కువచేసి చూడబడే వాళ్ళు ఎందరో వున్నారు.కానీ చివరకు అతను తీసుకున్న నిర్ణయం వల్ల అతని మానసిక పరిపక్వత మనకు అర్థం అవుతుంది.ఈవిషయంలో అతని భార్య సహకారం ఎంతో గొప్పది.రచయిత్రి గారికి,వినిపించిన మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
మీ చక్కటి కామెంట్ కు ధన్యవాదాలు 🙏
Chaala chaala bagundi story andi, nijanga alochimpa chese story…
🙏
కధ చాలా బావుంది Lakshmi garu, your voice as usual👌
🙏
very nice story.. heart touching.. well written realistic characters 🎉
🙏
చాలా మంచి కథ వినిపించి నందుకు ధన్యవాదాలండీ.
ప్రతి ఒక్కరిలోనూ ఉండే ఎన్నో కోణాలన్నిటినీ ఒక్కో పాత్రగా మలచి కథ రాసిన రచయత్రి గారికి అభినందనలు 🙏🙏
🙏
Yentha baga bathuku chitranni raasaaru rachayithri aameki dhanyavadalu avaleelaga chadivina meeku dhanyavadalu 😊
🙏🙏
The story is really thought provoking. The life of raghuram who is educated by his maternal uncle because his father is a daydreamer and living with the support of his wife's brother for survival and running family. He faces adverse satires when he attends family functions. The scar of this humiliation continues to pull down his self respect. The ending is nicely concluded
థాంక్సండీ 🙏
కథ చాలా బాగుంది ఆలోచింపజేసేలా ఉంది కొందరు అభిమానంతో బ్రతుకుతారు మరికొందరు అభిమానం చచ్చి బతుకుతారు మనిషిని మనిషి కించపరిచేలా మాట్లాడుతారు
🙏
Kadha chala bagundi nijamga alochimpa chestatlu vundi
🙏
మానవ సంబంధాలు...
విశ్లేషణాత్మకముగా చాలా బాగా వుంది.... కథ చదివే విధానం అద్భుతః
🙏
Very nice story 👌👌👌
Lady is the lamp of house
ఆడ వాళ్ళు సమర్ధులైతే పిల్లలను. తీర్చిదిద్ద గలరు కానీ ఆర్థిక స్వావలంబన వుండాలి కదా
అందుకే నేటి మహిళలు చదువులతో ఆర్థిక స్వాతంత్ర్యం చక్కటి ప్రణాళిక తో దూసుకుపోతున్నారు
🙏
ఆఫ్టర్ లాంంంంంగ్ టైం మళ్లీ మీ స్టోరీస్ వింటున్న
🙏
నాకిప్పుడు 64 సంవత్సరాలు, ఎప్పుడు కథలు నవలలు చదివే అలవాటు. ఈ కథ చాలా విభిన్నమైనది, ఎంతో విసిష్టం 👍🏻
🙏
Chala baga wrasaru sridevi garu. Thank you madam. How to overcome inferiority complex explained well. A big line to be drawn beside a line.
Thank you so much 🙂
Manava sambhandhalu,vati viluvalu,kutumbha viluvalu gurinchi chakkati khatha andi.very good story andi Laxmi garu 😊
🙏
Best ending
Super❤❤
Thanks 🔥
Very good story
Thanks for liking
Excellent madam 👌👌👌
Thanks a lot
Dharma marganni eanni kastalu vachina vadilipettakudhadu. Ielaga brathakali
Manassu. Neetiniyamalu. Methakatanam unnnamanushulaku moyalani bharamga jeevitham janipistundi ani kanabadhutundi. Ekathalo chivariki manchi margam eanchukunnadu bharya kuda vykalyamni thoganchidanaki prayatnam chasindi
🙏
👌👌👌👏👏🎉🎉
🙏
Nice Story
Many many thanks
Raghuram lanti vallu society lo chala Mandi vunnaru Anni kutumbalalo athani thandri lanti responsibility Leni vallu kuda vunnaru alage thuladamma laga puttinti valla meeda adharapadi jeevithani Vellabuchevally kuda vunnaru e story society lo ni Anni kutumbalalo vundi ala evarimeeda adharapadakunda chinna job ekkuva dabbulu asthilu kudabettakunds bathikevallu kuda vunnaru annadammula madya status chuse vallu ippatiki vunnaru dabbulu vuntene viluva value even in own brothers &sisters
మీ విశ్లేషణ బాగుందండి. ధన్యవాదాలు 🙏
Entha goppa story heart touching 😢
🙏
E okka story lo enthamandivo stories vunnai menamavala meeda adharapadi the vallu avamanalu chesevaru adi Naku thelisina kutumbalalo nenu chusanu annitiki atheethsm ga vundatam kastame relationshipd ni continue cheyyadam chala kastam ga vundi e rojullo Anni misunderstandings ekkuva
Eamito gajibiji ga anipinchindi
Samagam lo anni konaluvunnai kathalo
Yes.,.
Em cheppalo ardham kani dilamaloo paddanu ,, nija jeevita canvas
🙏
Mee kathalu monitization avthyaaa
Yes..