చివరికి కొడుకు ఆ తలుపు తీసి రాత్రిళ్ళు వచ్చి...
HTML-код
- Опубликовано: 6 фев 2025
- ఎవరెంత@teluguseriyalslibrary
అందరికీ నమస్కారం . నా పేరు శ్రీనివాస్..ఈ ఛానల్ లో నేను అన్ని రకాల కథలు వినిపిస్తున్నాను. కథలు చదివేటప్పుడు ఏవైనా అక్షర దోషాలు, పద దోషాలు కానీ వస్తే దయచేసి పెద్దమనసుతో క్షమించి కథలోని భావాన్ని మాత్రమే తీసుకుని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు..
నోట్: video is made for educational purposes only. picture and story are not my own. only voice is my own. the pictures and story credits to respective owners.
#audiobook
#audiostory
#audionovel
#telugunavala
#telugukadhalu
పని మనుషులను సాటి మనుషులుగా చూడటానికి మనసు వుండాలి .ఆది చాలా అరుదుగా కనిపిస్తుంది . మంచి కథ .మాలతి గారు మంచి మనిషి 🙏🙏🙏🙏🙏
Katha chala bagundi👍🙏
Manchi story Tq sir
Manchi story chepparu
Very good story
Dignity of Labour 👌👌story
మంచి నీతి కథ. మాలతీ చందూర్ గారి కథ కు తగ్గట్టుగా చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍💐🌼⚘️
Me voice nutan Prasad vioce laga undhi sri good story👌🙏
సాయిరాం! చాలా చాలా బాగుంది ఈ కధ
MI voice super kadha alochinchela undi
చాలా బాగుంది. ఒక్క విషయం మాత్రం నిజం.చాలామంది పనివా ళ్ళను మనుషులు గా చూడరు.వాళ్ళకి పెట్టే దే లెక్క వేసుకొంటారు. పనిమనిషి దగ్గర కక్కూర్తి.అంతేకాదు కొంతమంది వాళ్ళ బ్యాగ్ చెక్ చేస్తారు వెళ్ళేటపుడు . ఏం పట్టుకుపోతాం పోయేటపుడు.
Chala. Adbhutamaina. Katha. Vinnanu. M. C. Garu. Naku. E stamina. Rachaetri. Tq
ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తే..అలాటి కుసంస్కరులకి..ఎదో ఒక స్టేజి లో ఎదురు దెబ్బ తగులుతుంది..మంచి కథ..tq.. సర్..
ఎంత చదువు ఉన్న అంకిత భావంతో పనిచేయాలని తనపనితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇలాంటి మనిషి వారికి దొరకదు చాలా బాగుంది కధ
Wonderful story,an eye opener for many people.Great personality of Mani
Hats off to the writer for excellent presentation 🙏
చాలా మంచి కధ.
Chala bagundi
Beautiful story tq sir
My favourite writer
మీ వాయిస్ చాలా బావుంది. చాలా బాగా చదువుతున్నారు🙏 ఇలా చిన్న చిన్న కథలు కాకుండా నవలలు చదవవచ్చు కదా 🙏 పని మనిషి ఎదురు తిరగడం చాలా చాలా బాగుంది కదా 😀😀😀😀😀😀
Tq andi
Super
చాలా చాలా బాగుంది
Wonderful storg by Mrs Malati Chandur. She was a very good and revolutionary writer. Always there is something new in her works
Kalla mundhu katha nadichi nattu undhi meeru chadavstam valla. Thank you
Tq andi
Very nice Story. Super
Excellent story', thanks for your voice 👍 sir
Thank you andi
Really awesome story
Super ga undhi sir 🙏
Tq అండి
బాగా వాత పెట్టింది మణి..
Sir malathi chandhur gari story so nice and me voice lo ah storychala bagundhi we need more stories regarding self respect
Tq andi
What a nice story
Mee stories annee selective ga unati,
Nice story,, chaalaa nerchukovachu evariki vaallu..
Tq అమ్మ
Nice
Tq
మా ఇంట్లో ఒక మూగ, చెవిటి అమ్మాయి 5 years పని చేసింది. మేము ఎక్కడికి వెళ్లినా వెంట thiskellevallam. 5 * hotel కి వెళ్లినా కూడా thiskellevallam. అనుకోకుండా వేరే citiki maram. అందుకు ఆ అమ్మాయి ని వాళ్ల అమ్మ దగ్గరికి pampimchamu.ఇప్పటికీ రోజూ గుర్తు cheskuntamu
Viluvalu teliychese story super
చాలా బాగుంది.
Yes
Yes
Tq andi
Manishini manishi ga gouravinchsdam ledhu
Manishi kattukunna cheeranu batti pettina nagalanu batti gouravisthunnaru vyakthithvaniki viluva ledhu
Supperseupper
Pad alu tappuga chadu utunnaru
Clarity ఇస్తే ఎక్కడో .. చెక్ చేసుకుంటాను
Two times vinnanu
Pani chese manishini gouravinchaalani ingita jnaanamuleni intaavida
కథచాలాబాగుఝది🙏🏻🙏🏻
నా అభిమాన రచయిత్రి
Yed
I have three P G s and b ed I am working in a school teacher that's also high school one da my principal ask me to take nursery class still know i never take sixth class also the teacher was absent only one teacher can't manage class she told i didn't give any reply simply that day I took nursery class
చాలాబాగుంది.