Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Name shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya
చిదంబరంలో అమ్మవారి పేరు 'శివకామ సుందరీ'.పరమేశ్వరుడు'నటరాజు'. ఇక్కడ వున్న తల్లి సాక్షీ రూపిణి తల్లి అని పేరు. శివుడు నాట్యం చేస్తూ వుంటే చూస్తూ ఆనందిస్తూ కూర్చుంటుంది. *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ* మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ57 ఆవిడ చూడకపోతే ఆయనకు mood రాదు dance చెయ్యటానికి.ఆవిడే పెద్ద ఉత్సాహశక్తి ఆయనకు. అమ్మ చూస్తూ భేష్ భేష్ అంటూ వుంటే శివుడికి మంచి ఉత్సాహం వస్తుంది. *అఖర్వ సర్వ మంగళా* *కళా కదంబ మంజరీ* *రస ప్రవాహ మాధురీ* *విజృంభణా మధూవ్రతం* *స్మరాంతకం పురాంతకం* *భవాంతకం మఖాంతకం* *గజాంత కాంధ కాంతకం* *తమంత కాంతకం భజే* ఒక చక్కటి పూలగుత్తిని చూడగానే తుమ్మెద ఎలాగైతే రెక్కలు అల్లార్చుకుంటూ నాదం చేస్తూ ఝుమ్ అని తిరుగుతుందో అలాగే ఈవిడ సర్వ కళల పూలగుచ్ఛము లాగా కూర్చున్నదిట అమ్మ పార్వతీ దేవీ,కళా కదంబ మంజరీ ఆవిడ్ని చూసి ఈయన విజృంభణా మధూవ్రతం,విజృంభించిన తుమ్మెద లాగా నాట్యం చేస్తున్నాడు ఈయన.శివుడు నాట్యం చేస్తుంటే అమ్మ పార్వతీ దేవీ సాక్షిగా వుంటుంది. చిదంబరం నటరాజ స్వామి పక్కన కొంచెం అలా ఒంగి వుంటుంది అమ్మవారు శివకామసుందరి.ఆ ఒంగి వున్న తీరు శోభాయమానమైనటువంటి కళ.ఆ ఒంగడం అనే సొగసు ఈవిడకు తెలుసు,ఈవిడ సోదరుడైన విష్ణువుకు తెలుసు.ఆయన వేణువు ఊదుతున్నప్పుడు అంత అందంగా ఒంగుతాడు. *పుండరీకపుర మధ్య వాసినీం* *నృత్తరాజ సహ ధర్మ చారిణీం* *అద్రి రాజ తనయాం దినే దినే* *చింతయామి శివకామ సుందరీం* 🙏🌺🙏🌺🙏☘️☘️☘️
Arunachala Siva enough to get moksha at the time of death if we chant arunachala we will get moksham lord Shiva said this Kasi ani thought vachina moksham ichesthadu
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.
ఓం శాంతి! ఙ్ఞాన సాగరుడు నిరాకార శ్రీ శ్రీ శివ పరమాత్మ తన ఙ్ఞానము ఆధారముగా తెలియజేస్తున్నది ఏమిటంటే మానవ జీవాత్మలు అందరూ ఆత్మిక కులమునకు చెందినవారు ! పరమాత్మ కూడా వొక ఆత్మ , అయితే పరమ ఆత్మ అంటే శారీరిక జనన మరణ చక్రమునకు అతీతుడు! ఆయన యొక్క ఈశ్వరీయ కులమే మానవ జీవాత్మల కులము ! ఆయన నివాస స్థానమైన పరమధామమే సర్వ మానవ జీవ ఆత్మల స్వగృహము అంటే ఆత్మిక గృహము ! శరీరములను ధరించి ఈ జగన్నాటకములో మనమందరమూ పాత్ర పోషణ చేయవలసిన వారము కదా ! ఆత్మిక పిత అయిన ఆ నిరాకారుని గుణములు వారసత్వముగ తన ఆత్మిక సంతానానికి ప్రాప్తిస్తాయి ! ఆ పరమధాముడు మానవ ఆత్మల మనోభిరాముడు , మనస్సులకు ఆరామ్ అంటే విశ్రాంతి ని ఇచ్చువాడు !
Brahmam okate anapdu inka ekuva thakuva sivudu drustilo undadu manasulo bakthini matrame chusthadu manam white or black GA Una ADI chudadu enkante manam sariram kadu jeevathma e body untadi repu pothadi athma epdu untundi
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
చాలాబాగుంది
చాలా బాగా చెప్పారు మాకు చక్క గా అర్థం అయింది
ఓంనమః శివాయ.🙏🙏🌺🕉️🌺🙏🙏
🙏👣🙏👣🙏👣
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Avunaaaaaaa???? Nijamaaaaa????
Kaapadu thandri om namashivaya
5:10
Shiva tandava stotram adbuta stotram ravana brahma apara maina shiva bakti chalamandi tama asramallo ganam chestaru adbutamaina kavitwam
Meeru chaganti vaaru samavedam varu vaddiparti varu karana janmuludaraswati putrulu hindhu dharma uddaranaku puttinavaru mimmalani devudu ee prabachana yagnam kosame puttinchadu ayya mee padalaku shatakoti vandanaalu _kalpana hyd
Om shivay namaha
Name shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya
Ame athari thapassu chesi maha shivunni preminchi pelli chesukundi ...mero e. Premalemiti..e. Pellilemiti...antaru...e vishayam lo meru naku nacharu....
👍 super
Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva
భుజంగ రాజు వాసుకి తో ముడి జటాజూటం ఊడిపోకుండా
చత్వరం=junction
ఫాలభాగం junction లాగా వుంది.
Om namashivay om namashivay om namashivay
Om namah shivaya
శివ తాండవ స్తోత్రమ్
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ‖ 1 ‖
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ‖ 2 ‖
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ‖ 3 ‖
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ‖ 4 ‖
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ‖ 5 ‖
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ‖ 6 ‖
కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ‖ 7 ‖
నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ‖ 8 ‖
ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ‖ 9 ‖
అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ‖ 10 ‖
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ‖ 11 ‖
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ‖ 12 ‖
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ‖ 13 ‖
ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ‖ 14 ‖
పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ‖ 15 ‖
🙏🌷🙏🌷🙏🌷🙏
Sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha
Om Namahsivaya.
Please update balance part of the episode thank you sir
Iff7
ohmnamashivaya🙏🙏🙏🙏🙏🙏
om sairam
ఓంనమశివాయ
🙏🙏🙏🙏
🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Highly In fluenced speech, hats up
Excellent Guruji
🙏🙏🙏🙏🙏
Regards
Ramakrishnaiah
Bangalore
Kaamaashidea vi
Sameatha
Eakam bareaswara
Swamiyeanamaha
Omesanthisanthihi
Kani meru cheptharu ga peminchada memiti e pellillu emiti ani antavuntaru meku teliyada. Vishavam lo motta modati preminchindi parvathi a maheswarunni ame sankalpam tho shivunni varistunn... Meru ala chepandi ame enthaga ayanni manassulo pranaga premichi varinchido...
OmNamassivaaya.GarikapativaaripravachanammariyuDhaaranashakthiAmogham.variKiShathanamassulu..
చిదంబరంలో అమ్మవారి పేరు 'శివకామ సుందరీ'.పరమేశ్వరుడు'నటరాజు'.
ఇక్కడ వున్న తల్లి సాక్షీ రూపిణి తల్లి అని పేరు.
శివుడు నాట్యం చేస్తూ వుంటే చూస్తూ ఆనందిస్తూ కూర్చుంటుంది.
*మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ*
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ57
ఆవిడ చూడకపోతే ఆయనకు mood రాదు dance చెయ్యటానికి.ఆవిడే పెద్ద ఉత్సాహశక్తి ఆయనకు.
అమ్మ చూస్తూ భేష్ భేష్ అంటూ వుంటే
శివుడికి మంచి ఉత్సాహం వస్తుంది.
*అఖర్వ సర్వ మంగళా*
*కళా కదంబ మంజరీ*
*రస ప్రవాహ మాధురీ* *విజృంభణా మధూవ్రతం*
*స్మరాంతకం పురాంతకం* *భవాంతకం మఖాంతకం*
*గజాంత కాంధ కాంతకం* *తమంత కాంతకం భజే*
ఒక చక్కటి పూలగుత్తిని చూడగానే తుమ్మెద ఎలాగైతే రెక్కలు అల్లార్చుకుంటూ నాదం చేస్తూ ఝుమ్ అని తిరుగుతుందో అలాగే ఈవిడ సర్వ కళల పూలగుచ్ఛము లాగా కూర్చున్నదిట అమ్మ పార్వతీ దేవీ,కళా కదంబ మంజరీ ఆవిడ్ని చూసి ఈయన విజృంభణా మధూవ్రతం,విజృంభించిన తుమ్మెద లాగా నాట్యం చేస్తున్నాడు ఈయన.శివుడు నాట్యం చేస్తుంటే అమ్మ పార్వతీ దేవీ సాక్షిగా వుంటుంది.
చిదంబరం నటరాజ స్వామి పక్కన కొంచెం అలా ఒంగి వుంటుంది అమ్మవారు శివకామసుందరి.ఆ ఒంగి వున్న తీరు శోభాయమానమైనటువంటి కళ.ఆ ఒంగడం అనే సొగసు ఈవిడకు తెలుసు,ఈవిడ సోదరుడైన విష్ణువుకు
తెలుసు.ఆయన వేణువు ఊదుతున్నప్పుడు అంత అందంగా ఒంగుతాడు.
*పుండరీకపుర మధ్య వాసినీం*
*నృత్తరాజ సహ ధర్మ చారిణీం*
*అద్రి రాజ తనయాం దినే దినే*
*చింతయామి శివకామ సుందరీం*
🙏🌺🙏🌺🙏☘️☘️☘️
Ppppppppppppppppppppppppppppppp
Ppppppppppppppppppppppppppppĺppĺĺĺlĺ
Pplllppllĺpppppppppĺ
Super ga chepparu padma garu chidambaram ammavari gurinchi ayyavaari gurinchi
ధరాధరము=పర్వతము
ధరాధరేంద్రము=హిమాలయ పర్వతము
👏👏
ఓం నమశ్శివాయ 🙏🕉
Arunachala siva namaniki visistatha cheppandi guruvugaru
Arunachala Siva enough to get moksha at the time of death if we chant arunachala we will get moksham lord Shiva said this Kasi ani thought vachina moksham ichesthadu
Lp lp
Lp
3 are time out
Where is the last part
15:55
అరవింద అశోకమ్ చ చూతమ్ చ నవమల్లిక
నీలోత్పలం చ పఞ్చతే పంచబాణస్య సాయకః॥
అరవిందం= కలువ; అశోకం = అశోకం; చూతమ్ = మామిడి; నవమల్లిక = మల్లె పూలు; నీలోత్పలం = నీలం, కలువ; పంచై; ఈ ఐదు రకముల పూలు; పంచబాణః= ఐదు బాణములు! సాయకః= ప్రేమికుల మీద ఎప్పుడు వదలబడేటట్టు తయారుగా ఉంటాయి. వీటిని కామదేవుని యొక్క పూలబాణాలు అని చెప్తారు.
Thanks
Telugu samskruthi,sahethyam mee generation Thiruvathavuriki thelusukona avakasam vundathueamo
ధరాధరేంద్ర నందిని
విలాస బంధుబంధుర
స్పురత్ దిగంతర సంతత
ప్రమోద మాన మానసే
కృపాకటాక్ష ధోరణి
నిరుద్ధ దుర్ధరాపధి
క్వచిత్ దిగంబరే
మనో వినోదమద్భుతం.
గురువు గారి శ్రీ చరణము లకు నమస్సుమాంజలులు💐💐💐💐💐
guruvu garu puttapartivari aadenamma sivudu padenamma bhavudu kavyanni kuda vyakhyaniste bavuunnu
oļo
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.
@@a@aaa
Too many ads by Bhakti TV
ఓం శాంతి!
పంచవికారాల పెను ఆపదల నుంచి రక్షించి జీవనముక్తి ని ప్రసాదించే పరమ రక్షకుడు , ఆపత్ బాంధవుడు ఆ పరమజ్యోతి పరమాత్ముడే !
అయ్యా చాగంటిగారూ, గరికపాటిగారూ, జీయరుగారూ, మిగిలన అందరూ, ఇదికాదు మీరుచేయాల్సింది, హిందువులలో ఉన్న కులాలనూ అంటరానితనాన్నీ రూపుమాపేటందుకు మీలాంటి వారందరూకలసి జనాన్ని మేల్కొలపండి. ఆవిధముగా హిందూ మత సేవ చేయండి. వచ్చేతరాలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి.
Antaranitanam ekkada undi andi??
అయ్యా డాక్టరు గారూ వాళ్ళు చెబుతున్నదీ అదే అంతటా అందరిలో పరమాత్మ వున్నదని... అంటరానితనం ఇంకా ఎక్కడుంది... డబ్బున్నోడు లేనోడు రెండే వర్గాలు
ఓం శాంతి!
ఙ్ఞాన సాగరుడు నిరాకార శ్రీ శ్రీ శివ పరమాత్మ తన ఙ్ఞానము ఆధారముగా తెలియజేస్తున్నది ఏమిటంటే మానవ జీవాత్మలు అందరూ ఆత్మిక కులమునకు చెందినవారు ! పరమాత్మ కూడా వొక ఆత్మ , అయితే పరమ ఆత్మ అంటే శారీరిక జనన మరణ చక్రమునకు అతీతుడు! ఆయన యొక్క ఈశ్వరీయ కులమే మానవ జీవాత్మల కులము ! ఆయన నివాస స్థానమైన పరమధామమే సర్వ మానవ జీవ ఆత్మల
స్వగృహము అంటే ఆత్మిక గృహము ! శరీరములను ధరించి ఈ జగన్నాటకములో
మనమందరమూ పాత్ర పోషణ చేయవలసిన వారము కదా ! ఆత్మిక పిత అయిన ఆ నిరాకారుని గుణములు వారసత్వముగ తన ఆత్మిక సంతానానికి ప్రాప్తిస్తాయి ! ఆ పరమధాముడు మానవ ఆత్మల మనోభిరాముడు , మనస్సులకు ఆరామ్ అంటే విశ్రాంతి ని ఇచ్చువాడు !
@@joy88122 ఓం శాంతి!
వాస్తవానికి 5 వికారాలే అంటరానివని , సంకల్పమాత్రముతో కూడా స్పృశింపరానివని శ్రీ శ్రీ శివభగవానువాచ వున్నది !
Brahmam okate anapdu inka ekuva thakuva sivudu drustilo undadu manasulo bakthini matrame chusthadu manam white or black GA Una ADI chudadu enkante manam sariram kadu jeevathma e body untadi repu pothadi athma epdu untundi
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
om namah shivaya
🙏🙏🙏
Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva
Om Namassivaya
Ome namassivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
Hara Hara Mahadeva Sambho Sankara Namassivaya
Om Namahasivaiaha