#రైతులు
HTML-код
- Опубликовано: 6 янв 2025
- రైతులు ధాన్యం, ధాన్యం అరబోయటం, కుప్పనూర్చటం, ప్లాస్టిక్ డ్రమ్ము మూతతో పార తయారీ, paddy heaping,ప్లాస్టిక్ డ్రమ్ము మూత
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డేవిడ్ నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అతను రోడ్డు ప్రక్కల డ్రమ్ములు వ్యాపారం చేసుకుంటున్నాడు దానిలో భాగంగానే మిగిలిన డ్రమ్ము మూతలను దేనికి ఉపయోగించాలా అని ఆలోచించినప్పుడు రైతులు ధాన్యం కుప్పనూర్చుకోవడానికి బురద పొలాల్లో మట్టి ఎగుడుదిగుడులను సరి చేసుకోవడానికి బాగుంటుందని ఆలోచించి వాటిని పారగా తయారు చేశాడు దానితో రైతులకు ఆరబెట్టిన ధాన్యం కుప్పనూరుచుకోవడానికి చాలా సులువు అవుతుంది రైతుకు వ్యవసాయ పనుల్లో తేలికగా అయిపోయే ఏ ఆవిష్కరణ అయిన అది గొప్ప విషయం అని చెప్పవచ్చు.
David :8333957665
మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి మన రైతుబంధు టీం +919160105208
Thanks for watching. You can buy gardening useful products using below links:
Gardening Tools Kit - amzn.to/3AmM7qM
Plant Cutter - amzn.to/3C13u0U
Earth Auger Hole Digger - amzn.to/40gPs5v
Battery Sprayer - amzn.to/3C13Og8
This is an affiliate program, any purchases here will help us boost confidence and revenue. Thank you all!
Camera we use - amzn.to/4feA9yZ
Phone We use - amzn.to/3CbcYXl