నేను గర్భవతిగా ఉన్నపుడు నా భర్త | Meenakshi Emotional Interview | Telugu Interviews |Aadhan Talkies

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Watch నేను గర్భవతిగా ఉన్నపుడు నా భర్త ..Anchor Sudheer Reddy Interview Meenakshi. In an interview, she mentioned that her husband passed away four months ago due to health issues. She talked about how supportive he was. She also expressed her need for financial support to educate her children. For more details, please watch the entire video.
    For Gpay & Phonepe: R. Mounika 6281651373
    UPI ID: 6281651373@ybl
    #meenakshi #teluguinterviews #emotionalinterview #teluguemotionalstories #teluguinterviewslatest #interviewsudheerjune2024 #aadhantalkies
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @nenumeesrikanth
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Комментарии • 202

  • @AadhanTalkies
    @AadhanTalkies  3 месяца назад +29

    For Gpay & Phonepe: R. Mounika 6281651373
    UPI ID: 6281651373@ybl
    R Dashrath 7095040057

    • @tamaravasireddi122
      @tamaravasireddi122 3 месяца назад +3

      Phone pe is saying R. Monica? Is that right??

    • @sudhersudher8089
      @sudhersudher8089 3 месяца назад

      @@tamaravasireddi122ha andi

    • @Rashu_R
      @Rashu_R 3 месяца назад +2

      UPI tho velatla correct ga ledu malli kanukondi

    • @SravanKumarkn
      @SravanKumarkn 3 месяца назад +1

      yes its showing failed payment

    • @santhoshiamireddy6660
      @santhoshiamireddy6660 3 месяца назад

      Phone pay avvatledhu asalu..enni accounts nunchi chesina.

  • @SurekhaBedide
    @SurekhaBedide 3 месяца назад +10

    తప్పకుండ help చేస్తాను thank you Sudheet Mounika interview చేసినందుకు

  • @jyothijanagam4912
    @jyothijanagam4912 3 месяца назад +10

    చాలా బాధాకరం ఇలాంటప్పుడే ధైర్యంగా వుండాలి. నేను నాకు తోచిన సహాయం తప్పకుండా చేస్తాను సుధీర్

  • @syamalanagu8075
    @syamalanagu8075 3 месяца назад +78

    ప్రతి ఒక్కరు ₹10 అయినా చేయండి పాపం... వాళ్లకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది..... మనం చేసే పది రూపాయలు సాయం అయినా.... వాళ్ళు ఒక్క రోజు అయినా... సంతోషంగా ఉంటారు... ఒక వందమంది.... పది రూపాయలు చొప్పున చేసిన.... వాళ్లకి ఒక్కరోజు హెల్ప్ అవుతుంది

    • @PSV-Vlogs
      @PSV-Vlogs 3 месяца назад

      Nenu chestha

    • @bharathreddy521
      @bharathreddy521 3 месяца назад

      I hv done 500 to his brother number

    • @pradhipadeepa8213
      @pradhipadeepa8213 3 месяца назад +1

      Evaru entha help chesina thanku saripodu thanku Edina job kavali

    • @ramanabh4161
      @ramanabh4161 3 месяца назад

      😭😭😭😭😭

    • @venuprasadbadikela9343
      @venuprasadbadikela9343 2 месяца назад

      Nenu 100 vesa bro 👍 pls respond everyone entho kontha help cheyandi enthaina vallaki use avthundhi

  • @srivanit1062
    @srivanit1062 3 месяца назад +13

    U r great sudheer,

  • @bhuvanasrikuntamukkala5402
    @bhuvanasrikuntamukkala5402 3 месяца назад +1

    be strong, everything will be good

  • @sandhyakadem1697
    @sandhyakadem1697 3 месяца назад

    Nenu ithe chala edchanu 😢😢😢

  • @Durgamidhunvolgs.
    @Durgamidhunvolgs. 3 месяца назад +2

    😢😢😢😢😢

  • @BhandaviBhanu
    @BhandaviBhanu 3 месяца назад +1

    Hello I am trying to send money from GPay but it's showing some error

  • @Anulokivlogs
    @Anulokivlogs 3 месяца назад +13

    వీడియో చూస్తూ చాలా ఏడ్చాను అంత బాధ అనిపించింది,ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తన కోసం కాకున్నా పిల్లల కోసం ఎంత హెల్ప్ చేయగలుగుతారు అంత చేయది 1రూపి అయిన వాళ్ళకి చాలా అవసరం plz హెల్ప్ చేదం ప్రతి ఒక్కరం😢😢😢

  • @RojaMadan123vlogs
    @RojaMadan123vlogs 3 месяца назад +70

    ఈ వీడియో చాలా మంది చూస్తారు కనీసం పదివేలమంది వందరూపాయలు send చేస్తే పది లక్షలు వొస్తుంది 50 rupees send చేసిన 5 lakhs వొస్తుంది. Help చేద్దాం...

  • @chilukurivanitha
    @chilukurivanitha 3 месяца назад +36

    నమస్తే అన్నయ్య ఇలాంటి రాత ఎవరికి రావద్దు అని కోరుకుంటాను ఎందుకంటే మా ఆయన చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది అన్న నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా పిల్లలు చిన్నగాఉన్నప్పుడే చనిపోయాడు ఎంతోమందిని సహాయం చేయమని అడిగాను అన్నయ్య కానీ ఎవరు చేయలేదు నేను మిషన్ కొడుతూ పిల్లల్న చదివించు కుంటున్నాను youtube లో కూడా పెట్టినఅన్నయ్య హెల్ప్ చేయమని కానీ ఎవరు చేయలేదు నేను ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటాను ఒక రూము రేకులు వేసుకోవాలని అనుకుంటున్నా అన్నయ్య కానీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కాడికి కలెక్టర్ల కాడికి ఎంతోమంది దగ్గరికి వెళ్లిన అన్నయ్య కానీ ఎవరు సహాయం చేయలేదు కానీ మీ ఛానల్ ద్వారా చెపుతున్నారు సహాయం చేయమని చాలా మంచి కనిపించింది అన్నయ్య ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bharathreddy521
      @bharathreddy521 3 месяца назад

      Send ur number... We will help u

    • @ppantangi
      @ppantangi 3 месяца назад

      నీ ఫోన్ పే నంబరు ఇవ్వు. ఎవరైనా సహాయం చెయొచ్చు

  • @syamalanagu8075
    @syamalanagu8075 3 месяца назад +32

    😢😢 దేవుడు హెల్ప్ చేస్తారు బాధ పడకండి......గాడ్ బ్లేస్ యూ మా

  • @gudipatianil8473
    @gudipatianil8473 3 месяца назад +36

    తప్పుగా అనుకండి చాల జాగ్రత్తగా ఉండండి అక్క మీరు కొంతమంది. వెదవలు వుంటారు పరిస్థితి చూడరు సాయం చేసే వంకతో వాళ్ళ బుద్ది చూపిస్తారు నేను చూసాను అది . నాకు చిన్న చిన్న పిల్లలు మా వారు కరోనతో చనిపోయారు ఎవ్వరు మాకు సాయం చెయ్యలేదు కాని ఆ వంకతో చాల బాధపెట్టారు .చాల పాఠాలు నేర్చుకున్న నేను జాగ్రత్త అక్క ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు 😢😢😢

  • @firdosealibasha4141
    @firdosealibasha4141 3 месяца назад +18

    Nenu 9 th month pregnant unnppudu ma husband chanipoyaru nadi first pregnancy adi ayana chanipoyaka 1 month ku abbayi puttadu ippudu na babu ki 3 years a situation ela untundho naku telusu

  • @lakshmisongs
    @lakshmisongs 3 месяца назад +12

    షుదిర్ గారు మీకు చాల చాల ధన్యవాదాలండి ఇలాంటి విడియొలు చేషి ఇ పరిస్తీతులో ఉన్నావారికి చాల సపోటండీ ఆ తళ్లి పిల్లలకి దయ కలిగినా వారు ఏవరైనా షాయం చేయ్యండి షాయం చేషినా వారికి దేవుడు చల్లగా చూస్తుడు ఫ్లీజ్ షాయం చేయ్యండి❤️❤️😭😭

  • @durgavithal478
    @durgavithal478 3 месяца назад +12

    God is there to help you . sending you ₹1000/-
    -Durga vithal

  • @Dhanavolgs2017
    @Dhanavolgs2017 3 месяца назад +12

    😭😭 nenu every month naku thagina amount help chesthanu

  • @parvathivishnumolakala7396
    @parvathivishnumolakala7396 3 месяца назад +2

    బ్రో ఈ విషయం చెప్పొచ్చా చెప్పకూడదా నాకు తెలియదు కానీ ఈ విషయం దయచేసి పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్లండి అని చెప్పగలుగుతున్నాను దయచేసి ఏమీ అనుకోవద్దు తన ఊరు పేరు చెప్పింది నాకు అర్థం కాలేదు అందుకని పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్ళమని చెప్తున్నాను

    • @chandugadu2210
      @chandugadu2210 3 месяца назад

      Begumbazar hyderabad Ani chepparu

  • @chilukajohn1549
    @chilukajohn1549 12 дней назад

    Badhapadakandi sister strong ga undandi vallu pedhagayaka ni lf chala baguntundhi wait cheyandi 2hostel lo vesi papani mi dhagara unchukoni chuskuntu meru emaina jon cheyandi 3yrs tarvata

  • @kushi.7238
    @kushi.7238 2 месяца назад

    Asalu...chala rich ithe matram two kids plan cheyyali lekapothe 1 kid chalu...Naku ithe only 1 kid

  • @Anil-zg2sj
    @Anil-zg2sj Месяц назад

    Chala mandhi women ki edhe situation na husband kuda chanipoyaru na 8month pregnancy lo elananti kastam evarki ravadhu

  • @nononsense4522
    @nononsense4522 3 месяца назад +2

    Job cheyyali tappadu ..vere alochana vaddu. Pillalu bagundalante job cheyyali co.pulsory

  • @Dhanushbanukunta
    @Dhanushbanukunta 3 месяца назад +4

    Mounika ani name vastundi. Money send avvadam ledu. Bro

  • @dhanu333
    @dhanu333 3 месяца назад +3

    బ్రదర్ నేను phonepe చేద్దామంటే పేమెంట్ ఫెయిల్ అని వస్తుంది ఈ వీడియో చూసిన వెంటనే నేను ట్రై చేశాను తర్వాత అయినా నేను హెల్ప్ చేస్తాను

  • @plokanadham2960
    @plokanadham2960 3 месяца назад +1

    చాలా బాధ వేసింది బ్రో టైం ఎలా మార్చేస్తుంది జీవితాల్ని అర్థం కాదు. కానీ వాళ్ళ పిల్లల చదువులకైన చాలా డబ్బులు అవసరం పడతాయి, ఎక్కువ చేసే పరిస్థితి లేకపోయినా అయినంతలో చేస్తాం బ్రదర్.

  • @KavithaD-hr6gw
    @KavithaD-hr6gw 3 месяца назад +3

    Ma hasbend kuda ninu 6 months pregnant vunnapudu chanipoyadu mugurupillalarho chala ebhandhi paduthunnanu elantti situation inkevvariki rakudadhu

    • @bharathreddy521
      @bharathreddy521 3 месяца назад

      Keep ur details in comments... We wil help u

  • @GnanaPrasanna-jm1yn
    @GnanaPrasanna-jm1yn 3 месяца назад +1

    Govt sure gave help cheyyachu

  • @sarithauppala4247
    @sarithauppala4247 3 месяца назад +5

    Payment failed ani vastundi.. Okasari details check cheyandi

  • @SYAMALADEVIG
    @SYAMALADEVIG 3 месяца назад +2

    Babu koncham pedda ayyinataruvatha rajendranagar nird lo fashion technology course free ga kuda nerputharu joiain avvandi

  • @satyaprakasht3279
    @satyaprakasht3279 3 месяца назад +4

    Through phone pay money transfer failing.

  • @umadevi9615
    @umadevi9615 3 месяца назад +3

    Relasations yavaru help cheyaru dioulages vestharu 😢😢😢 chetha Relasations

  • @chandugadu2210
    @chandugadu2210 3 месяца назад +2

    Sudheer garu money send chestunte avvatledu..please okasari inko number pettamanandi

  • @ramamaniangara3409
    @ramamaniangara3409 3 месяца назад +3

    Sudheer garu ipude e ammayi chetilo unna. Papa enta age. Avasaramayina vallaki istaara. Konta dabbulu istaru. Papa health bane unda

    • @sudhersudher8089
      @sudhersudher8089 3 месяца назад

      Nak thelidu sir

    • @SonyNamala-r7r
      @SonyNamala-r7r 3 месяца назад

      @@sudhersudher8089i want to sponsor for those 2 kids for education where ever the kids want to study
      May i do the need full

  • @knowledgeradiationbymanjul4494
    @knowledgeradiationbymanjul4494 3 месяца назад +4

    Mounika ani name వస్తోంది, kani amount send avvatledu

  • @vangarasravanthi7710
    @vangarasravanthi7710 3 месяца назад +7

    prathi okkaru sahayam cheyali

  • @pketi5858
    @pketi5858 2 месяца назад

    సుధీర్ మీమీద నమ్మకం తో పంపించాను

  • @venkayammavutla7089
    @venkayammavutla7089 3 месяца назад +1

    E number pani cheyatam ledu thammudu

  • @KumariTeetla
    @KumariTeetla 3 месяца назад +1

    ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలన్నా మీరు ఇది చాలా మంచి మెసేజ్ దేవుడు కచ్చితంగా విల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Месяц назад

    Cm Revanth Reddy may help

  • @Super_Swapna
    @Super_Swapna 3 месяца назад +2

    Chala amayakanga undi ammaye please 100 rupees veyandi please

  • @kushi.7238
    @kushi.7238 2 месяца назад

    Evvariki ravvadu elantk kastam

  • @jyothipanabaka8268
    @jyothipanabaka8268 3 месяца назад +3

    Tappaka andaru Sayam cheyyandi
    🙏🏻🙏🏻

  • @srivanit1062
    @srivanit1062 3 месяца назад +10

    Sudheer u have good heart.

  • @pulivijayalakshmi4606
    @pulivijayalakshmi4606 3 месяца назад +2

    Nene 300rs vesanu bro

  • @nanduk1234
    @nanduk1234 3 месяца назад +2

    Bro andaru 50 rupees chesina vallaki enthokontha use avutundi

  • @PSV-Vlogs
    @PSV-Vlogs 3 месяца назад +4

    Upi id tho vellatle bro okasari check cheyandi ametho

  • @swapnakasu9236
    @swapnakasu9236 3 месяца назад +2

    Sir payment chestunte failed ani vastundi

  • @ravikumaruradi7371
    @ravikumaruradi7371 3 месяца назад +2

    Amma be brave and take care of the children's
    We will all help you

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 3 месяца назад +1

    Papam chinna age lo amai ki antha kastam vachindi....😔 Dayachesi andaru thochina antha help cheyandi friends🙏🏻

  • @syamalas3527
    @syamalas3527 3 месяца назад +3

    I shared this to many of my relatives and friends hope some help will come

  • @kalyani8668
    @kalyani8668 3 месяца назад +9

    Very emotional 😢stay strong andi

  • @Keerthi5912
    @Keerthi5912 3 месяца назад +2

    Nenu 300 money send chesanu

  • @mashireddydeekshith7588
    @mashireddydeekshith7588 3 месяца назад +1

    Na valla kavadam ledu ma vadina kuda chanopoyaru naku bada telusu

  • @nirmalagurrala7841
    @nirmalagurrala7841 3 месяца назад +1

    Na Babu ki kooda same problem vachindhi but dabblu karchayyae kani problem clear aendhi

  • @maginikki4541
    @maginikki4541 3 месяца назад +8

    Stay strong sis😢

  • @ramamaniangara3409
    @ramamaniangara3409 3 месяца назад +2

    Na comment tappaka chudandi Sudheer Reddy garu

  • @sumagoud4295
    @sumagoud4295 3 месяца назад +1

    Dairanga undu amma na babu four months unde ma ayana poinapudu epudu ma babu pedaga ayadu am kadu manchi rojylu vastai meeku

  • @padmajakodamanchili9652
    @padmajakodamanchili9652 3 месяца назад +4

    Chestanu andi,chaala bhadhagaundi.

  • @tejavathnaveena2622
    @tejavathnaveena2622 3 месяца назад

    79k plus view unnay prathi okaru 10rupees donate chesina thanaki chala help avtadi.....plz donate....

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 3 месяца назад

    Hi andi nenu chusina ventany 500 g pay amount vesanu meru cheppina no ky vesanu na peru padmavathi m banglore andharu help cheyyandi plz 😭

  • @vijayadontireddy6534
    @vijayadontireddy6534 3 месяца назад +1

    Amma 2000rs send chesamu check chesuko amma

  • @maryprasanna9192
    @maryprasanna9192 3 месяца назад +1

    U r true person sudheer reddy garu

  • @ChittimothuVenkatasubbarao
    @ChittimothuVenkatasubbarao 3 месяца назад

    Ok sodare laga prathe okkarum
    Sayam chaddam mana manushulam
    Manavathyam chupudam dayachase
    G pay nombar kieku manaki thosena
    Sahayam chaddam please🙏🙏🙏🙏🙏

  • @cherukurirajeswari8371
    @cherukurirajeswari8371 3 месяца назад

    Chala badhakaramaina paristhithi. Amma nenu okati cheppali ippudu nuvvu vere alochanalu cheyyakunda nuvvu chaduvukunte manchi udyogam vastundi. Anthavaraku bhagavantudu challaga chudali. Naa vanthu chinna sayam cheyyagalanu. Nenu atuvanti paristhithulu edurkonnanu. Dhairyanni kolpovaddu.

  • @marymadanu
    @marymadanu 3 месяца назад

    Sudeerreddy meeru ilanti interviews chayyandi evariki thochinantha vallu chastharu manavathvam vunna vallu vunnaru
    Ee samajamlo please meku thochinanth 10 ru nunchi chayyandi God blessings vuntai mee family ki❤

  • @chiranjeevichiru2241
    @chiranjeevichiru2241 3 месяца назад +7

    Anna super 🙏🙏👍

  • @Koushik1132
    @Koushik1132 3 месяца назад

    Sir nq sitution kuda same bro inka bad sitution bro ma husband papa putay 5 daysbmundu chani poyaru sep1st husband chani poyaru papa 6th sep putundi bro 1 rupi kuda okalu kuda help chayaledu ma babu kuda 3rd class fez kosam help adugutay kuda evaru chayalesu bro daddy auto driver rent house daddy meda 3 members vouchi padamu bro 😢😢😢

  • @srikantmanchukonda1517
    @srikantmanchukonda1517 3 месяца назад +2

    పేమెంట్ ఫెయిల్ అవుతుంది.

  • @MeghanaChanchala-pu7yh
    @MeghanaChanchala-pu7yh 3 месяца назад +3

    Thappakunda anna

  • @ppantangi
    @ppantangi 3 месяца назад

    నేను 500 rs.pampina .Oka veyyi mandi help chesthe chinna shop pettuko galadanukunta

  • @chinnivijayawadaammai9216
    @chinnivijayawadaammai9216 3 месяца назад +1

    Hii Anna nenu help chesunu maku unnadhanilo

  • @madhukumaradula914
    @madhukumaradula914 3 месяца назад

    Iddaru pillala taruvatha malli pregnancy endhuku unvharu sister eppudu yentha badha mugguru pillala tho

  • @Anjali2003-5
    @Anjali2003-5 3 месяца назад +6

    😭

  • @marymadanu
    @marymadanu 3 месяца назад

    Ee video lo Sudeerreddy meenakshi no pattadu daniki panpandi meeru eamina help chayyalanta 😊

  • @srivanigoli339
    @srivanigoli339 3 месяца назад

    Nenu just ippudey E vedio chusanu, nenu chinna amount send cheysanu, E vedio ni na friends nd Relatives ki Share chesanu, vallu andaru kuda thappakunda money help chestharu, meku Devuni blessings yeppudu vundali ani korukuntunnamu, Elanti Situation yevariki rakudadu, birth baby ni chusthunte nenu chala yedcheysanu, God bless you ma, jagratha ma

  • @mahalakshmi694
    @mahalakshmi694 3 месяца назад +1

    I try send money but failed

  • @39dhanushreddyit51
    @39dhanushreddyit51 3 месяца назад

    Sudheer garu nenu money pamputhunna.but payment failed ani vasthondi. I will try again.

  • @saijasvitha1709
    @saijasvitha1709 3 месяца назад +1

    300 pampincha annayya

  • @sameenasultana3499
    @sameenasultana3499 3 месяца назад

    😭

  • @Anjali2003-5
    @Anjali2003-5 3 месяца назад +6

    😭

  • @_vishwan___cherry_
    @_vishwan___cherry_ 3 месяца назад

    Be strong sister..iam also phasing this situation. I have 2 kid's but pillala kosam life fight cheyalsinde thappadu.. finally I request to all please help to her..

  • @msymovies3518
    @msymovies3518 3 месяца назад +1

    Please help Chaiyandii 😢😢😖🙏🙏🙏🙏

  • @Subhash.123
    @Subhash.123 3 месяца назад +1

    Chusina ventane 500rs send chesa

    • @Subhash.123
      @Subhash.123 3 месяца назад +1

      Yenduku message delete chesaru, aa money lo koncham meeru theesukuntara

  • @OneChicken7540
    @OneChicken7540 3 месяца назад +2

    Amount send avvatam ledhu oka sari check chesuko thalli

    • @AadhanTalkies
      @AadhanTalkies  3 месяца назад

      Try with the UPI ID mentioned in the pinned comment.

  • @omnamashivaya4266
    @omnamashivaya4266 3 месяца назад +4

    Emotional 😢😢😢

  • @durgalakshm5424
    @durgalakshm5424 3 месяца назад +4

    చాలా బాధగా ఉంది అలా జరగడం తనకు చెప్పండి అన్నయ్య ధైర్యంగా ఉండమని

  • @marymadanu
    @marymadanu 3 месяца назад

    Sudeerreddy aa ammai no pattadu chusi chayyandi vara vallu edaina no pattina nammoddu please😊

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 3 месяца назад

    Hi Babu ! U r doing really a good job,as social service.I wish u nd expect more service from u.

  • @megharathnam5752
    @megharathnam5752 3 месяца назад +5

    😢😢😢😢😢

  • @Lavanayayogesh
    @Lavanayayogesh 3 месяца назад +7

    Akka be strong

  • @MaheswariDurga-qi3hg
    @MaheswariDurga-qi3hg 3 месяца назад +1

    Yavaryina okate aa sitatuiyion lo

  • @ajanthareddy-pu1pr
    @ajanthareddy-pu1pr 3 месяца назад +1

    Ayyo papam

  • @SarithaPodishetti
    @SarithaPodishetti 3 месяца назад +1

    Ela chanipoyaru

  • @MarepallyAmani
    @MarepallyAmani 3 месяца назад +2

    😢😔😔be strong sister

  • @manimulticreations3190
    @manimulticreations3190 3 месяца назад +1

    Number wrong eccharu andi send chesthunte fail vasthundhi

  • @shaikgousiabegum9101
    @shaikgousiabegum9101 3 месяца назад +3

    Veriy emotional

  • @AzlanKhan-oe5wg
    @AzlanKhan-oe5wg 3 месяца назад +7

    So sad...... Please guys help her please

  • @PogiriPrasad-nw8yq
    @PogiriPrasad-nw8yq 3 месяца назад +2

    Payment avadam ledu Sudheer garu account check cheyandhi okasari

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 3 месяца назад

    Naku iythu chala badha vesindhi yedchesinsnu