ప్లిజ్ మౌనిక కి న్యాయం జరగాలని అందరూ షాషల్ మీడియా వాళ్ళు కలిసి న్యాయం జరిగేలా చూడండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నిజంగా భూమి మీద అమ్మాయిలను బ్రతక నివ్వటం లేదు 😢😢😢
ఆ నలుగురికి శిక్ష వద్దు చావు అంతాకన్నా వద్దు వాళ్లకి మెయిన్ గా మగతానం తీసేసి, ఒక కళ్ళు ఒక చెయ్యి తీసేసి వదిలి వేయండి అంతే చాలు ఇంతటి గొప్పటి పిల్లలని కన్న ఆ తల్లిదండ్రులకి దేనితో దణ్డం పెట్టాలో అర్థం కావడంలేదు వీళ్లు భూమికి భారంగా ఉండటం తప్ప దేనికి ఉపయోగం లేదు అని తెలుసుకున్నారో లేదో ఇప్పటికైనా వీళ్లను కన్న ఆ పుణ్య ,ఆదర్శ దంపతులు
ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉంది అందరూ ఆలోచించి వాళ్లకి శిక్ష పడేలాగా దాకా ఊరుకోకూడదు ఆ తల్లి ఎంత బాధ పడుతుందో చూశారుగా ప్రతి ఇంట్లో ఆడపిల్లని న్యాయం జరిగేలా గా చూడాలి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడండి చూడాలి
still believng in narakam..this is really ridiculous i shud say thre is no law in the society and how army is still welcmng da indecent rogues lke this this is really vry shameful
ఇంతటి ఘోరమైన నేరంకి మెయిన్ గా కారణమైన ఆ మంజూ లం..ని జైల్లో పెట్టి కొన్ని ఏళ్లు పెంపుడు జంతువు మాదిరిగా మెప్పి వదిలేసే బదులుగా ఉరి శిక్ష విధిస్తే ఇంకోకరు ఇలాంటి ఆలోచన చేయాలన్న భయం కలుగుతుంది చాలా ప్రమాదం ఇటువంటి వాళ్లు సమాజానికి ముఖ్యంగా 🙏
హాయ్ నేను మౌనిక పిన్ని ని ఈ వీడియో ని PM నరేంద్రమోదీ సర్ కి & పవర్‌స్టార్ కి & జగన్ సర్ కి ,నారాచంద్రబాబు సర్ కి చేరేలా హెల్ప్ చెయ్యండి ప్లీస్,మేము అన్నీ తిరిగినా సరే 5 మంది సభ్యులు ని అరెస్ట్ చేసి హైకోర్టు కి వెయ్యటం లేదు ఫ్రెండ్స్🙏
ఆడ/ మగ తేడాలు ఎప్పుడో పోయాయి మంచి, చెడు, పాపం, పుణ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రోజుల్లో దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఎంతో విలువైన మానం, బంగారం,ఆస్తులు, భూములు, ప్రాణాలని పోగొట్టుకోవద్దు 🙏
ఇది జరిగినది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ CM ఏ౦చేస్తాడు నల్గొండ లో hastal lo 10 th ఇద్దరు అమాయిలని చంపేశారు...వార౦ తిరిగ కు౦డా inter lo ఒక అమాయిని చంపేశారు ఒకే జిల్లాలో ముగురు ని చ౦పారు ...ఈమెకు నాయ౦ ఏమనా నాయ౦ చేయాలి అని మనస్సులో ఉ౦టే ఆ AP Plastic నవులోడు చేయాలి అ౦దరూ అ౦దరే ఉన్నారు
Great job sir medi me interview ki bagundi way talking 😢 , ha kanna thalaki naayam jaragali sir 😢 ani evidence unna avaledu ante leani insidence eno em society rip society 😢
2024 lo elantivi chala ekkuva ipoyayi ప్రభుత్వ చర్యలు తీసుకోండి ఇలాంటివి రిపీట్ అవకుండా , పేరెంట్స్ కి ఎంత కడుపుకోత మిగులుతున్నారు, ayya adhikarullara pattinchukondi ayya sikhalu anaku cheyandi...tappudu alochana vastene vanikipoyela undali alantivi mana stateslo, country lo raavu...
ఆ తల్లి పడే బాధ ఆవేదన ఆ దేవుడికి కనిపించట్లేదా అ దుర్మార్గుల కి ఏదో ఒక శిక్ష పడేలా చేయొచ్చు కదా ఇంత జరిగినాక ఆర్మీకి ఎలా సెలెక్ట్ అయ్యారు అతని మీద కేసు ఉన్నప్పుడు తీసుకోరు కదా పాపాత్ములు స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతారు మంచి వాళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకుపోతారు 😢😢
😢😢😢 ప్లీజ్ న్యాయం చేయాలని దెయ్యాలు ఉంటే ఆఅమ్మయి ఆత్మే వాళ్ళనిచంపాలబ్బా సినిమాలలోలాగా తల్లి బాధ చూడలేపోయాఃసార్. న్యాయం చేస్తే. మరల అదికూడా చూపిఃచండండీ ఆనందిస్తాః అందరం.😢😢😢❤❤
Papam aa ammayi ilanti manushulni em cheyali, anyayamga oka ammayi jeevitanne nasanam chesesaru, papam entala edustundo aa talli, chanipoyina ammayi elagu ralendu kaneesam valla 5 guriki aina shiksha padite aina aa ammayi aatma santistundemo papam, chala badha vesindi bro aa ammayi story vini.
Nijangaa india lo aadapillani penchaalante prathi kshanam bayapadthu penchaali...sudheer gaaru chaala manchi videos chestnaaru... nyaayam kudaa me valle jaragaali tv chaanels yeppudo chacchipoyayi...rip tv channels and newspapers
Asalu paaducheyadam champadamentandi ela vastundandi vallaki antha dharyam...kani penchithe thelustundi vaalla badha ento ... Degree chadive age ki vachina papa ni oka 3yrs lo intha ghoram chesi asalu a papa ne lekunda chesarante cha...asalu a thalli pade badha matallo cheppalenidi papam.... Vadiki pakka shiksha paduthundi amma mi papa nammina a parameshwarude vallaki shiksha padela chestadu.... Badhapadakandi amma...
మనము అడగక పోవడం వలెనే ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు చేత్త నాకొడకులకు సపోర్ట్ చేసిన వాళ్ళను తన్నాలి దయచేసి అందరం కలిసి పోరాడుదాం మన ఆడపిల్ల ఐతే ఎలా ఉంటుందో ఆలోచించండి
Ap lo chala ilativi avuthunnai kani asalu govt care cheyyadam ledu......eroju lo asalu girls ki respect ledu.....every girls strong gaa vundandi......andaru yee abbai ni nammakandi
💔😭😭😭😭😭 RIP THALLI EDI KALIKALAM AMMA CHEDE TWARAGA GELUSTHUNDHI BUT YE KAALAM LO INA DEVUDUNTADU SO NIKILA CHESINA AA MRUGALAKI EE POLICE LU MEDIA VALLU NYAYAM CHEYAKUNNAA...AA DEVUDU MATHRAM VESTHADU SURE GA
Sir ammaielaki prema perutho kuda chaala yrs maaya matalu cheppi physical ga vadukoni evariki cheppukokunda chesthunnaru first asalu ammaielni ila cheyali antene bayam vachela oka actni thisukurandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madhi chodavarem amma but e visayem telidhu annaya mounika kosem Okati amma inka eee casulu vadhu em vadhu time chusii 5 members ni veseyandi memu meeku confirm ga help chesthan memu me venuka Annaya confirm ga mouni akka ki nyayem jaragali meeku etuvanti help kavalanna memu help chesthamuu vesedham vallani vadhlodhuu government waste
Chinmayi annapurna garini annamatalaki andharu fire avthunnaru but intha clarity case a register avvaldu register ayinavi nyayam jargadhu edhi rating ani chepthunnaru india 94 th place ani intha clarity ga jargina rape ni case pettatlru kabatte 94th place prathi okka case register chesthe india 1st rank n 2nd place lo unna a country iyna india 30 to 40 % difference untundi
నిజంగా ఇటువంటి విషయాలు బయటకు తెలియజేయడం మీరు చేసిన మంచి పని sir. .. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎవరినీ నమ్మకూడదు.🙏🏾
ప్లిజ్ మౌనిక కి న్యాయం జరగాలని అందరూ షాషల్ మీడియా వాళ్ళు కలిసి న్యాయం జరిగేలా చూడండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిజంగా భూమి మీద అమ్మాయిలను బ్రతక నివ్వటం లేదు 😢😢😢
111111111l11111lqlqql11al11l11111ql
ఇది కలి కాలం.
నమ్మించి గొంతు కోసే కాలం ఇది.
ఎవరిని నమ్మరాదు.
జాగ్రత్త గా ఉండాలి.
Super interview.Anchor super asalu .ilanti interview lu cheste janalaki upayogam untadi .
మోనిక తల్లి నువ్వు నీ కుటుంబం గురించి ఇంతలా ఆలోచించావు అంటే వాళ్ళు ఒక జన్మలో నేను చేసుకున్న పుణ్యం తల్లి,నిన్ను దేవుడు వల్ల కడుపున పుట్టించాడు .
Evideo chusthy chala bada vesindi first time anni videos kanty kuda evideo useful hatsoff andi
Amma! Me duhkhamu maku kaliginatlu chala badhaga vundi. Vallu manushulu kadu kruramayina mrugalu. Vallanu encounter cheseyyali. Sudheer reddy thammudu! Amenu interview chesi, valla durmargamunu velugulo techinanduku chala thanks
వాడిని ఆర్మీ జాబ్ నుంచి తీసేయాలి అలాంటి ఎదవ ఆర్మీలో ఉండడం ఏంటి అసలు ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ డబ్బులు ఉంటే ఏమైనా చేస్తారా😢😢
ఆ నలుగురికి శిక్ష వద్దు చావు అంతాకన్నా వద్దు వాళ్లకి మెయిన్ గా మగతానం తీసేసి, ఒక కళ్ళు ఒక చెయ్యి తీసేసి వదిలి వేయండి అంతే చాలు ఇంతటి గొప్పటి పిల్లలని కన్న ఆ తల్లిదండ్రులకి దేనితో దణ్డం పెట్టాలో అర్థం కావడంలేదు వీళ్లు భూమికి భారంగా ఉండటం తప్ప దేనికి ఉపయోగం లేదు అని తెలుసుకున్నారో లేదో ఇప్పటికైనా వీళ్లను కన్న ఆ పుణ్య ,ఆదర్శ దంపతులు
ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉంది అందరూ ఆలోచించి వాళ్లకి శిక్ష పడేలాగా దాకా ఊరుకోకూడదు ఆ తల్లి ఎంత బాధ పడుతుందో చూశారుగా ప్రతి ఇంట్లో ఆడపిల్లని న్యాయం జరిగేలా గా చూడాలి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడండి చూడాలి
Rip.....mouni.....she is my degree class mate .....very intiligent very active .....really miss u ra
Nee friend suiside chesukundhaa
Ledhaa champesaaru .
ఆ ఐదుగురికి ఈ భూమి మీద శిక్ష పడిన, పడకపోయినా ఆ దేవుడు మాత్రం వీళ్లు చేసిన పాపానికి నరకంలో తాగిన శిక్ష కచ్చితంగా వేస్తాడు
ఇది 100% నిజం.
still believng in narakam..this is really ridiculous
i shud say thre is no law in the society
and how army is still welcmng da indecent rogues lke this
this is really vry shameful
Bro adi ekade padali apude Nayam jaruguthundi thanaki
ఇంతటి ఘోరమైన నేరంకి మెయిన్ గా కారణమైన ఆ మంజూ లం..ని జైల్లో పెట్టి కొన్ని ఏళ్లు పెంపుడు జంతువు మాదిరిగా మెప్పి వదిలేసే బదులుగా ఉరి శిక్ష విధిస్తే ఇంకోకరు ఇలాంటి ఆలోచన చేయాలన్న భయం కలుగుతుంది చాలా ప్రమాదం ఇటువంటి వాళ్లు సమాజానికి ముఖ్యంగా 🙏
Sudheer anna miru a nayyam cheyandi ha amma ki..😢😢 🙏🏻🙏🏻🙏🏻
హాయ్ నేను మౌనిక పిన్ని ని ఈ వీడియో ని PM నరేంద్రమోదీ సర్ కి & పవర్‌స్టార్ కి & జగన్ సర్ కి ,నారాచంద్రబాబు సర్ కి చేరేలా హెల్ప్ చెయ్యండి ప్లీస్,మేము అన్నీ తిరిగినా సరే 5 మంది సభ్యులు ని అరెస్ట్ చేసి హైకోర్టు కి వెయ్యటం లేదు ఫ్రెండ్స్🙏
ఆడ/ మగ తేడాలు ఎప్పుడో పోయాయి మంచి, చెడు, పాపం, పుణ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రోజుల్లో దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఎంతో విలువైన మానం, బంగారం,ఆస్తులు, భూములు, ప్రాణాలని పోగొట్టుకోవద్దు 🙏
ఈ వీడియో పవన్ గారికి చంద్రబాబు గారికి చేరేలా షేర్ చెయ్యండి ప్లీజ్ ఆ తల్లికి తండ్రి కి న్యాయం చెయ్యండి ప్లీజ్
రేవంత్ sir ఇప్పుడు మీరు న్యాయం చేయండి సార్ మీరు చాలా మంచి లీడర్ అనీ memaline ఎన్నుకున్నo ప్లేస్ మీరూ ఆన్న ఇలాంటి వారికి న్యాయం చేయండి
ఇది జరిగినది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ CM ఏ౦చేస్తాడు నల్గొండ లో hastal lo 10 th ఇద్దరు అమాయిలని చంపేశారు...వార౦ తిరిగ కు౦డా inter lo ఒక అమాయిని చంపేశారు ఒకే జిల్లాలో ముగురు ని చ౦పారు ...ఈమెకు నాయ౦ ఏమనా నాయ౦ చేయాలి అని మనస్సులో ఉ౦టే ఆ AP Plastic నవులోడు చేయాలి అ౦దరూ అ౦దరే ఉన్నారు
@@polanibhanoday2463 vadi ne nammukunatey ami vundadhu vadu elaga cm ayyado ardhm kavadam ledhu
Great job sir medi me interview ki bagundi way talking 😢 , ha kanna thalaki naayam jaragali sir 😢 ani evidence unna avaledu ante leani insidence eno em society rip society 😢
If he is from Army they should complaint it to his Commanding Officer of his unit or regiment they will get 100% justice.
Really this channel hats off sir
Justice for monika please support cheyadi
రేవంత్ sir మీరు వాళ్ళకీ ఉరి శిక్ష పడేలా చెయ్యాలి
2024 lo elantivi chala ekkuva ipoyayi ప్రభుత్వ చర్యలు తీసుకోండి ఇలాంటివి రిపీట్ అవకుండా , పేరెంట్స్ కి ఎంత కడుపుకోత మిగులుతున్నారు, ayya adhikarullara pattinchukondi ayya sikhalu anaku cheyandi...tappudu alochana vastene vanikipoyela undali alantivi mana stateslo, country lo raavu...
ఆ తల్లి పడే బాధ ఆవేదన ఆ దేవుడికి కనిపించట్లేదా అ దుర్మార్గుల కి ఏదో ఒక శిక్ష పడేలా చేయొచ్చు కదా ఇంత జరిగినాక ఆర్మీకి ఎలా సెలెక్ట్ అయ్యారు అతని మీద కేసు ఉన్నప్పుడు తీసుకోరు కదా పాపాత్ములు స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతారు మంచి వాళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకుపోతారు 😢😢
Devudu vuntadamma.papam thaguluddi a thalli avedana chusthe gunde tharukkupothundhi
Elanti e adapillaku jaragakudadu devda anna miru andhariki telisela chupincharu TQ bro
Chalabaga cheparu sir
😢😢😢 ప్లీజ్ న్యాయం చేయాలని దెయ్యాలు ఉంటే ఆఅమ్మయి ఆత్మే వాళ్ళనిచంపాలబ్బా సినిమాలలోలాగా తల్లి బాధ చూడలేపోయాఃసార్. న్యాయం చేస్తే. మరల అదికూడా చూపిఃచండండీ ఆనందిస్తాః అందరం.😢😢😢❤❤
Papam aa ammayi ilanti manushulni em cheyali, anyayamga oka ammayi jeevitanne nasanam chesesaru, papam entala edustundo aa talli, chanipoyina ammayi elagu ralendu kaneesam valla 5 guriki aina shiksha padite aina aa ammayi aatma santistundemo papam, chala badha vesindi bro aa ammayi story vini.
Sudheer garu Aadhan channel tharapuna meeru entha cheyagalaro dhayachesi cheyandi, meetho paatu memu kuda support ga undi aa thalli tharapina nilabadadham...
Hi sir my sis daughter sir mounika, but ami cheyalekapothunamu,
@@Houoooooo1235 avuna.. antha strong ammayiki entha anyayam jarigindho
E video ni narendramodi sir ki velela share cheyandi
Chala bhadhaga anipisthundhi amma, meru yadusthunte yadupuvasthundhi ma, adapillani kanna prathi thalli thandruluki bhayanga vuntundhi ippudu
Sir police case vunte army lo job radhu okka sari yavaraina thelisina vallu vunte kanukkondi
Yes amma devudu vallaku siksha vesthadu
మీరు ఇన్ని.రోజులు రాకపోతే అదన్ ఛానెల్ చూడలనిపించలేదు మేము మనేశం మళ్ళీ ఇన్ని రోలుల తరువాత వచ్చారు ఎక్కడికి వెళ్ళారు
Ilantivi chustunte nyaya vyavastha meeda kopam kattalu tenchukuni ostundi...
Naku kuda
డబ్బులు ఉంటేనే... ఎవరి దగ్గర.. అయినా... న్యాయం జరుగుతుంది...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nijangaa india lo aadapillani penchaalante prathi kshanam bayapadthu penchaali...sudheer gaaru chaala manchi videos chestnaaru... nyaayam kudaa me valle jaragaali tv chaanels yeppudo chacchipoyayi...rip tv channels and newspapers
Plzz justice for mounika
Asalu paaducheyadam champadamentandi ela vastundandi vallaki antha dharyam...kani penchithe thelustundi vaalla badha ento ... Degree chadive age ki vachina papa ni oka 3yrs lo intha ghoram chesi asalu a papa ne lekunda chesarante cha...asalu a thalli pade badha matallo cheppalenidi papam.... Vadiki pakka shiksha paduthundi amma mi papa nammina a parameshwarude vallaki shiksha padela chestadu.... Badhapadakandi amma...
😮namaste
Niyam jaragali sir
Soo sad 😭
ఉరి తీయాలి
We want justice ⚖️
Ee case oka 4 days .tarvata మర్చిపోతారు.. ఇప్పటికీ ఎన్ని case lu chusemo ఇలాంటివి వాళ్లకి న్యాయం జరిగేది ఏమి లేదు
Amma asalu pellalunu kanakudadu 🙇♀️😡😭anipsthothe amma 🙏God bless you
గవర్నమెంట్ మెంట్ బాగుంటే ఆడపిల్లలకు ఇంత దారుణం ఎందుకు జరుగుతుంది
Hi friends iam mounika pinni,plese share this video in PM sir ki velela share cheyandi plese,
Our conistuion,our judicial system is very week.wanted change must should for reduce crime rate
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God don't leave them 😢
Anna please help them Anna
Rishiteswari ni, ayesha meera, vijayawada sarada college lo sre lakshmi, disa, nirbhaya,......... Lakhs of incidents jaruguthunnayi. Manava mrugalanu shoot cheseyyali
అన్న ఆ పాప ఫోటో ఎందుకు చూపించట్లేదు మోసం చేసిన దాని ఫోటో పెట్టండి అన్నా
Vallu andhariki shiksha padali
మనము అడగక పోవడం వలెనే ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు చేత్త నాకొడకులకు సపోర్ట్ చేసిన వాళ్ళను తన్నాలి దయచేసి అందరం కలిసి పోరాడుదాం మన ఆడపిల్ల ఐతే ఎలా ఉంటుందో ఆలోచించండి
నిన్ను ఇంత బాధ పెట్టిన దుర్మార్గుని 5 గురిని వదిలి పెట్టద్దు దయచేసి ఒక అమ్మాయికి న్యాయం గరిగేలా చూడండి🙏🙏🙏
Aadhan tv nundi support cheyandi broooo
Nice
Evaraite e video chustunnaro melo advocate unte plzzz vallaki support cheyyandi .
Please help her mother
Revanth sir nyayam cheyandi plz
Devudu digochhi vallanu emi cheyyadu manushule cheyyali chestharu i hope
Aunty vallu dairyam ga support chesaru and bayataki vacharu...but intlo support lekunda alone ga suffer ayye vallu entha mando 😢
😮
Ap lo chala ilativi avuthunnai kani asalu govt care cheyyadam ledu......eroju lo asalu girls ki respect ledu.....every girls strong gaa vundandi......andaru yee abbai ni nammakandi
E video viral cheyandi Pawan Kalyan Dhaka tisuku vellandi
Nayam jarugutundhi
Pedhalaki erojullo nayam jaragadhu.. Dabbu untene nayam chestharu
Very sad
💔😭😭😭😭😭 RIP THALLI EDI KALIKALAM AMMA CHEDE TWARAGA GELUSTHUNDHI BUT YE KAALAM LO INA DEVUDUNTADU SO NIKILA CHESINA AA MRUGALAKI EE POLICE LU MEDIA VALLU NYAYAM CHEYAKUNNAA...AA DEVUDU MATHRAM VESTHADU SURE GA
Rip army
😢😢😢😢😢😢😢😢😢
మి అమ్మాయి కి అంత ధైర్యం ఇచింది ఎవరు????
Meru okati Cheyandi valani mere champesi meru gelusthara valu ekada vuntaro thelusu Kada valani champesi meru kuthuri athma santisthundi ede enka curret
😔😔
Vallaku shiksha padali 😢😢😢
ఐదుగురికి ఉరిశిక్ష వేయాలి
PLEASE
Aum shanthi
The presenter interrupting her without listening.
Emtha machi grils ki ela kavadam chala bad 😢😢
So sad
Amma bhadha padakandi vallu diksha anubhavistdu
Sajjanarsircorect
Antha dhairyamga ps ki velli swayamga case pettina ammayi endhuku aathmahatya chesukuntundhi? Aa ammayiki nyayam jarigela chudandi.interview theesukovadam kadhu
Iam mounika pinni ,E video Delhiki cherela cheyandi ,PM ki sent ayyela cheyandi plese ,Navi all block chesaru
Sir ammaielaki prema perutho kuda chaala yrs maaya matalu cheppi physical ga vadukoni evariki cheppukokunda chesthunnaru first asalu ammaielni ila cheyali antene bayam vachela oka actni thisukurandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu vinaleka poyanu Amma dairyam ga undab
Ndi poradandi medam
Madhi chodavarem amma but e visayem telidhu annaya mounika kosem
Okati amma inka eee casulu vadhu em vadhu time chusii 5 members ni veseyandi memu meeku confirm ga help chesthan memu me venuka
Annaya confirm ga mouni akka ki nyayem jaragali meeku etuvanti help kavalanna memu help chesthamuu vesedham vallani vadhlodhuu government waste
Vallaku siksha padali
😭😭😭😭😭😭😭😭😭😭😭
Entha mandi ammailani rep chesi champesthunnaru kani evadiki shiksha padatledu e society lo ammaiki న్యాయం dorakadu
Nijamgane tanu suicide chesukovali ani anukunte enni rojulu wait chesedhi kadhu. Studies continue chesedhi kadhu, tana life lo bad situation jariginappude suicide chesukoledu. Enni sakshalu vunna kuda nyayam jaragadam ledu. 😢 Vadiki shiksha padinake aah ammai ki shanthi jarugitundhi.
manju aney ameyki seksha veyali jail lo veyali.
Social media mana nyaya sthanam?.
Chinmayi annapurna garini annamatalaki andharu fire avthunnaru but intha clarity case a register avvaldu register ayinavi nyayam jargadhu edhi rating ani chepthunnaru india 94 th place ani intha clarity ga jargina rape ni case pettatlru kabatte 94th place prathi okka case register chesthe india 1st rank n 2nd place lo unna a country iyna india 30 to 40 % difference untundi
CM jagan mata ichruta, Aina nyanam jaragaledu , CM ki ప్రజలు అంటే ఎంత ప్రేమో , ఆ తల్లి కడుపు కోత అర్థం కావటం లేదా మీకు
india lo justice jaragadu
ఆడపిల్ల నీతి నిజాయితీ ఉన్న చంపేస్తున్నారు.
Ammai lu jagratha friends ni nammakandi, karate nerchukuna ammaine champesaru mamuluvala paristithi yenti
😢😢😢😢😢
5 guriki urisixa padali ,oka adadhi ayyi undi inko adapilla jeevithamtho adukundi,devudu xaminchadu ,plz nyayam cheyyandi,dayachesi,evarini nammakandi