🙏🙏🙏మంచి వీడియో చేసారు, దయచేసి వ్యాపార బిల్డింగ్ గా మార్చొద్దు అని చెప్పండి, పూర్వీకుల వారసత్వ సంపద గా అలాగే నుంచి రక్షించండి మళ్ళీ కట్టాలంటే కట్టలేమని, వారసులు దానిలో కూడా నివసించవచ్చు చక్కగా వుంది, ఒళ్లు పులకరించింది. ధన్యవాదాలు. 🙏🙏
మాన్యశ్రీ యర్రా నారాయణస్వామి గారికి నమస్కారములు. ప్రఖ్యాత వ్యక్తులు వారి నివాసములు చిన్న గ్రామాలలో కూడా, గురించి ఈ విధంగా తెలియచెప్పడం ముదావహం. ఈ విధంగా చెప్పడానికి అంగీకరించిన శ్రీ నారాయణస్వామి గారికి వారి అబ్బాయికి నమోవాకములు. 🙏🙏🙏
పాత తరం రోజులు గుర్తు చేస్తూ వారు నివసించిన ఇల్లు ప్రదేశాలు అద్భుతం గా మీ video's లో మాకు చూపించూతు ఆనందం కలిగిస్తున్న మీకు థాంక్స్ మిత్రమా(శ్రీ కృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘం )
మన పూర్వీకుల ఆలోచనలకు ఇప్పటి ఆలోచనలకు చాలా తేడా ఉంది. ఇటువంటి మహనీయుల గురించి మీరు చేసే వీడియోలు ఎందరికో స్ఫూర్తి.. మీరు ఇంకా మన రాష్ట్రం లోని గొప్ప వారి గురించి వీడియో లు, చేయండి. నాలాగే చాలా మంది తెలుసు కుంటారు.. నమస్తే..
ఆహా ఇల్లు ఎంత బాగుంది... నిండు కుండలా తోణకకుండా, హుందాగా, అందంగా ఎంతో Hygienic గా చాలా బాగుంది. దీనికి పచ్చదనం తోడై మరింత అందంగా, ఆకర్షణగా తయారైంది.... 👏👌👍🙏🥰😍🤩💐 యర్రా నారాయణ స్వామి గారి శేషజీవితం సంపూర్ణ ఆయురారోగ్యలతో తృప్తిగా జీవించాలని కోరుకుంటూ... 👏👌👍💐🥰
Very beautiful,serene, ancient building.Thank you for showing this building.Namaskarams to manya Sri yerra Narayana Swamy garu,and his family for preserving this building.
Awesome.. wonderful. When I was Vice-chancellor, I thought of getting a house of this kind (manduvaa-logili) constructed in Adikavi Nannaya University in 2014. Yerrra Narayana Swamy is a great man, having a noble heritage. I lived 4 years in Bhimavaram as a student and lecturer.
My regards to the Minister and his Son who made us worth watching the video by their presence in the video and interesting narration of the old incidents without any inhibitions.
Thank you very much Mr. Gadavari Muni for showing Very Great Old Buildings to the public. Imported wood doors .beams ,Pillers and Windows are still good.
While watching I am really in a different world. Well made. Worth watching by all. Congratulations to the entire team. If the present generation watches this video they realize the importance of old people and old items and old culture. The importance of human relations. The old person in the video still remembers the old story and narrates the same in an interesting way really shows his strong memory power, dedication to the family, and zeal to live happily and in a healthy way. He is giving a good lesson to all of us in life and why to live happily without bothering worldly pleasures. I hereby request the video team and head of the team: please cover if possible if necessary some more details about the persons involved like their names, at what age they attached to the families, etc, without spoiling the main purpose/objectives of the video making. Hats off!
వీడియోలు చేసేటపుడు మంచి కంటెంట్ తయారు చేసుకోవాలి. నారాయన స్వామి పూర్వికులు కనీసం ఒక రెండు తరాలు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. వారి కొడుకు ఒక వాల్యూబుల్ విషయం చెప్పాడు, అది వారు ఎర్రవారిపాలెం ( చిత్తూరు జిల్లా ) నుంచి వచ్చారని. దాని పై చాలా విషయాలు తెలిపాల్సింది. ఎందుకంటే అది తలకోన అడవి ప్రాంతం లో ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి.
Sir, The ancestral heritage is well preserved . Compliments for the immaculate maintenance. The spirit of selflessness is all pervading in that mansion. Oh God bestow your eternal benediction onto such people. Peace and happiness be their eternal companions.--Justice ( Retd ) Nooty RamamohanaRao, Former Judge , Madras High Court.
Me vedios chala baguntunai sir ,alage west godavari lo. Vari kodipunjulni kuda chupiche prayatanm cheyandi okasari Valle develop chesina breeds very costly.
Building construction has become a very big heartless business for politicians. They are constructing building without thinking about future generations. Removing many herbal plants, producing cement with compitition, just digging all hills. Surrounding Hyderabad , N Nagarjunsagar all hills are vanishing to bottom level for granite stones. Everywhere it is like that. Started heavily from YSR & vijayamma brother ravindra reddy associates time. KCR - jagan what they are thinking. People have to put Matti and money in their plates to eat than cultivated agricultural products.
At that time they didn't take government money. They had lands, cows, buffelos, working men, they were looking after minimum needs of workers. Problem when some one from working class wanted to study or wated high level and rich didn't allow him to do at his choice. Other wise it was peaceful.
మాగంటి రవీంద్ర నాధ్ చౌదరి గారు కాంగ్రెస్ నుండి జడ్పీ చైర్మన్ గా MLA గా మంత్రి గా పని చేసారు మన స్టేట్ లో ఒకే ఒకసారి ZPTC లు చైర్మన్ ని ఎన్నుకొనే పద్ధతి ద్వారా కాకుండా డైరెక్ట్ గా జిల్లా మొత్తం ప్రజలు ఓట్లేసి చైర్మన్ ని ఎన్నుకొనే ఎన్నికలు జరిపారు ఆ ఎన్నికల్లో చౌదరి గారి మీద NTR గారు ఎర్రా నారాయణ స్వామిని దించి ZP చైర్మన్ గా గెలిపించారు MP గా కాదు.
విడియో బాగా చేసారు....నిడివి తగ్గించి కొంత ఎడిటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే నేపథ్య సంగీతం (background music) BGM మార్చి మన సాంప్రదాయ సంగీతం (సరోద్, వీణ, సితార్ లాంటి వాయిద్యం) లేదంటే కాస్త ఫాస్ట్ బీట్ పాశ్చాత్య సంగీతం పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న BGM కొంత మెలాంకలిక్ ( విచార గ్రస్త) అనిపిస్తుంది.
🙏🙏🙏మంచి వీడియో చేసారు, దయచేసి వ్యాపార బిల్డింగ్ గా మార్చొద్దు అని చెప్పండి, పూర్వీకుల వారసత్వ సంపద గా అలాగే నుంచి రక్షించండి మళ్ళీ కట్టాలంటే కట్టలేమని, వారసులు దానిలో కూడా నివసించవచ్చు చక్కగా వుంది, ఒళ్లు పులకరించింది. ధన్యవాదాలు. 🙏🙏
A1l0q
@@@@@😊@@@@@@@@@@@@@@@@@@@@@de by by
In
Hyuyd🎉tb
@@susheelanimmagadda7731 నారాయణ స్వామి గారు ఉన్నారండి ప్రజెంట్
@@susheelanimmagadda7731
Great house
మాన్యశ్రీ యర్రా నారాయణస్వామి గారికి నమస్కారములు. ప్రఖ్యాత వ్యక్తులు వారి నివాసములు చిన్న గ్రామాలలో కూడా, గురించి ఈ విధంగా తెలియచెప్పడం ముదావహం. ఈ విధంగా చెప్పడానికి అంగీకరించిన శ్రీ నారాయణస్వామి గారికి వారి అబ్బాయికి నమోవాకములు. 🙏🙏🙏
Thank u
పాత తరం రోజులు గుర్తు చేస్తూ వారు నివసించిన ఇల్లు ప్రదేశాలు అద్భుతం గా మీ video's లో మాకు చూపించూతు ఆనందం కలిగిస్తున్న మీకు థాంక్స్ మిత్రమా(శ్రీ కృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘం )
Welcome andi
మన పూర్వీకుల ఆలోచనలకు ఇప్పటి ఆలోచనలకు చాలా తేడా ఉంది. ఇటువంటి మహనీయుల గురించి మీరు చేసే వీడియోలు ఎందరికో స్ఫూర్తి.. మీరు ఇంకా మన రాష్ట్రం లోని గొప్ప వారి గురించి వీడియో లు, చేయండి. నాలాగే చాలా మంది తెలుసు కుంటారు.. నమస్తే..
కచ్చితంగా సార్
పెద్దాయన ను చూడగలగటం మా అదృష్టం. మీకు ధన్యవాదాలు🙏💕
👍👍👍
ఆహా ఇల్లు ఎంత బాగుంది... నిండు కుండలా తోణకకుండా, హుందాగా, అందంగా ఎంతో Hygienic గా చాలా బాగుంది. దీనికి పచ్చదనం తోడై మరింత అందంగా, ఆకర్షణగా తయారైంది.... 👏👌👍🙏🥰😍🤩💐
యర్రా నారాయణ స్వామి గారి శేషజీవితం సంపూర్ణ ఆయురారోగ్యలతో తృప్తిగా జీవించాలని కోరుకుంటూ... 👏👌👍💐🥰
May God bless and keep you healthy💪💪💪 for more years to come❤😂🎉
మీకు నాలాగే పురాతన భవనాలు అంటే చాలా ఇష్టం లాగుంది...
అవును సార్
మన మేడపాడు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కి ఆయన ఎంపీగా ఉన్న టైంలో నిధులు ఇచ్చారు, నాకు బాగా గుర్తు ఆయన పేరు బిల్డింగ్ పైన ఉండేది... 🙏
Ho so nice sir great
Excellent video ఇల్లు అద్భుతంగా ఉంది నాకు అలాంటి ఇంట్లో ఉండాలని ఉంది old is Gold
👍👍👍
వింటుంటే నే చాలా సంతోషంగా ఉంది .
Very nice video, Narayana swamy garu is nice & Honest person, Seetayamma garu was just like Dokka Seetamma💯👏
థాంక్యూ, మంచి వీడియో చేసారు . మంచి ప్రయత్నం . All the best.
Thanks సార్
ఇలాంటి భవనంలో వారే నివాసముంటె
చూచేవారికి ....రాజరికంలా ఉంటుంది
నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు
ఓల్డ్ బిల్డింగ్స్ లో ఇది బ్యూటిఫుల్ బిల్డింగ్..
Yarra Narayana Swamy Garu the Legend Politician of Andhra Pradesh. Nice to see all the memories again
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏 మాంచి ఇల్లు చూపించారు మాఉర్లో చిన్నవి ఉన్నవి
👍👍👍
Happy to see you Naveen Uncle, Tatagaru and Satyam....We miss you ammamma
The documentation of the house is great, excellent job!
Thank you sir
He is very Nice and Honest person.
ఇంతవరకు ఆయన గొప్పతనం ప్రచారం కాకపోవడం శోచనీయం.
👍👍👍
Very beautiful,serene, ancient building.Thank you for showing this building.Namaskarams to manya Sri yerra Narayana Swamy garu,and his family for preserving this building.
Welcome sir
Awesome.. wonderful. When I was Vice-chancellor, I thought of getting a house of this kind (manduvaa-logili) constructed in Adikavi Nannaya University in 2014. Yerrra Narayana Swamy is a great man, having a noble heritage. I lived 4 years in Bhimavaram as a student and lecturer.
👍👍👍
My regards to the Minister and his Son who made us worth watching the video by their presence in the video and interesting narration of the old incidents without any inhibitions.
Thanks your valuable Comments and suggestions sir
Photography and explanation super.information about culture way of living in olden days ,very nice
Thanks your support andi
Munisir. Meeru. Great
Thank you very much Mr. Gadavari Muni for showing Very Great Old Buildings to the public. Imported wood doors .beams ,Pillers and Windows are still good.
Welcome sir thanks your support
Nice vlog future generations ki ivvanni thelusthayi
Illu chalabaga maintain chestunnaru
Grear
బాగుంది. మా ఊరి దొరలకు కూడా లేదు ఇలాంటి ఇల్లు.
👍👍👍
House chala bavundy.baga chupincharu.house Baga maintain chestunaru.
Thanks sir
While watching I am really in a different world. Well made. Worth watching by all. Congratulations to the entire team. If the present generation watches this video they realize the importance of old people and old items and old culture. The importance of human relations. The old person in the video still remembers the old story and narrates the same in an interesting way really shows his strong memory power, dedication to the family, and zeal to live happily and in a healthy way. He is giving a good lesson to all of us in life and why to live happily without bothering worldly pleasures.
I hereby request the video team and head of the team: please cover if possible if necessary some more details about the persons involved like their names, at what age they attached to the families, etc, without spoiling the main purpose/objectives of the video making. Hats off!
If Possible Definately we can take vedio sir. Thanks your valuable Comment and suggestions sir
Hart touching vedios thanks bro
Welcome brother
Very beautiful ancient house history Muni garu 👍👍👍
👍👍👍
Great House, villages are always Great , thank you Bro
Welcome brother
Chaala baaga choopincharu video excellent 👌 now I feel.luke visit that house
Thanks sir
Yerra Narayana swamy garu very honest leader. Sr NTR gave importance to him but CBN neglected him. He sold his assets for political purpose.
CBN ఓ type
Video super,Abhinandaneeyam
🤝🤝 thanks sir
Excellent building in West Godavari
Superb, I love konaseema
Thanks sir Nice
Excellent Presentation 💐 🤝 🙏
Yhanks andi
Nice video brother👏👏. Happy Mahasivaratari bro
Thanks Brother meku kuda sivarthri Subakankshalu
Om Namashivaya 🕉 🙏 Maha Shivarathri subhakanshalu muni garu. ✌
Thanks Brother meku kuda sivarthri Subakankshalu🤝
Happy to see my relative's house. 🙏🙏
🤝🤝🤝
Chala bgundi 👌👌🙏
🤝 thanks sir
Very happy to see a senior politision
Wow super
Video Superb
👍👍👍
వీడియోలు చేసేటపుడు మంచి కంటెంట్ తయారు చేసుకోవాలి. నారాయన స్వామి పూర్వికులు కనీసం ఒక రెండు తరాలు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. వారి కొడుకు ఒక వాల్యూబుల్ విషయం చెప్పాడు, అది వారు ఎర్రవారిపాలెం ( చిత్తూరు జిల్లా ) నుంచి వచ్చారని. దాని పై చాలా విషయాలు తెలిపాల్సింది. ఎందుకంటే అది తలకోన అడవి ప్రాంతం లో ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి.
ఇప్పుడైనా పర్లేదు. నారాయణ స్వామి గారితో ఒక ఇంటర్వ్యూ చెయ్యండి. అవసరమైతే సహాయకుడిని తీసుకెళ్లండి.
Nice house up to now from all your videos
Welcome sir
Extent entire team. Present generation mee videos chusi realize avtaru.
Thanks your Comment madam
ఎంపీ కాదు జిల్లా పరిషత్ చెర్మన్ పదవకి పోటీ జరిగింది
Govt must take care about heritage tourism. Great founders of D.N.R college Bhimavaram. ANDHRA LOS VEGAS
Great guide peddayana. 50 years industry
👍👍👍
Chala bagundandi
Great video brother , congratulations .
Thanks brother
Sir, The ancestral heritage is well preserved . Compliments for the immaculate maintenance. The spirit of selflessness is all pervading in that mansion. Oh God bestow your eternal benediction onto such people. Peace and happiness be their eternal companions.--Justice ( Retd ) Nooty RamamohanaRao, Former Judge , Madras High Court.
👍👍👍
Very very interesting boss thank you🙏
Welcome Andi
అద్భుతం గా ఉంది
👍👍👍
At the end very good suggestions
👍👍👍👍
Super andi.
Thanks andi
👌👍👏
❤❤❤❤🎉😮😅
Maauru uppuluru dhagara kolamuru yarravari kuthumbhm chalasuparichitam Jai tdp
Good mans and homs
👍👍👍
Great Narayana Swamy sir
The great house of Yerra Narayana swamy garu great Zamindars
👍👍👍
Super Nice
Thanks andi
❤❤❤
mee videolavalla ituvanti prachina kattadalapai asaktiperugutundi janalaku. thanks..
I saw in other video.
Me vedios chala baguntunai sir ,alage west godavari lo. Vari kodipunjulni kuda chupiche prayatanm cheyandi okasari Valle develop chesina breeds very costly.
Sara sir manchi salaha echaru Chestha in future
Harsha you are doing great job .we are also interesting to work with you in future. All the best
Sir my name muni thanks your support sir
The same lard Krishna photo was in our house 55 years back to till date at our aunt's house
Nice andi
😍
మంచి వీడియో చేసేరు 👍👍
👍👍👍
Mahanubhavulu ki padabhivandanam..Madi Kolamuru
నువ్వు మొదటి సారి రాజులు ఇళ్లు కాకుండ వేరే వాళ్ల ఇళ్లు చూపిస్తున్నావు
అలా అని కాదు ఎవరిది ఐనా చేస్తా సార్
Yentho Santhosham.,
👍👍👍
Nijaayitee gala persons ku naa namaskaaramu.
👍👍👍
Building construction has become a very big heartless business for politicians. They are constructing building without thinking about future generations. Removing many herbal plants, producing cement with compitition, just digging all hills. Surrounding Hyderabad , N Nagarjunsagar all hills are vanishing to bottom level for granite stones. Everywhere it is like that. Started heavily from YSR & vijayamma brother ravindra reddy associates time. KCR - jagan what they are thinking. People have to put Matti and money in their plates to eat than cultivated agricultural products.
At that time they didn't take government money. They had lands, cows, buffelos, working men, they were looking after minimum needs of workers. Problem when some one from working class wanted to study or wated high level and rich didn't allow him to do at his choice. Other wise it was peaceful.
Proud,of,telugu,,,peoples,
👍👍👍
In telangana Karimnagar district.
👍👍👍
మాగంటి రవీంద్ర నాధ్ చౌదరి గారు కాంగ్రెస్ నుండి జడ్పీ చైర్మన్ గా MLA గా మంత్రి గా పని చేసారు మన స్టేట్ లో ఒకే ఒకసారి ZPTC లు చైర్మన్ ని ఎన్నుకొనే పద్ధతి ద్వారా కాకుండా డైరెక్ట్ గా జిల్లా మొత్తం ప్రజలు ఓట్లేసి చైర్మన్ ని ఎన్నుకొనే ఎన్నికలు జరిపారు
ఆ ఎన్నికల్లో చౌదరి గారి మీద NTR గారు ఎర్రా నారాయణ స్వామిని దించి ZP చైర్మన్ గా గెలిపించారు MP గా కాదు.
Good knowledge
అది స్లాబ్ కాదు ....లాదు అంటారు...
Ho k sir
Nice house
👍👍👍
Make videos short say around 15minutes.Otherwise it is good
sathyam gaariki motham history telusu anukunta.....like family close member
Avunu Sir
House a facing go kuda cheptey baguntundhi sir
Sara sir
👍🙏🙏👍🌷🙏🙏🌹👍❤
👍👍👍👍
Thanks bro
Welcome brother
T q video bhagundi
Welcome brother
Yaraa. Narayana SaVame Garu. Nastay🙏
Ma vooru. M. P. Grau
Anna rayalaseema Kurnool (d) jonnagiri lo bangaru ganulu gurinchi pukaru vacchindi kannuko anna niku plus avutundi please anna
Sara brother kachitham ga kanukkunta
Anna rayalaseema
Kodallu vachhakaa tesesaranta.
విడియో బాగా చేసారు....నిడివి తగ్గించి కొంత ఎడిటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే నేపథ్య సంగీతం (background music) BGM మార్చి మన సాంప్రదాయ సంగీతం (సరోద్, వీణ, సితార్ లాంటి వాయిద్యం) లేదంటే కాస్త ఫాస్ట్ బీట్ పాశ్చాత్య సంగీతం పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న BGM కొంత మెలాంకలిక్ ( విచార గ్రస్త) అనిపిస్తుంది.
Thanks sir next nunchi marustha sir
MP. Kadu. Zp chairmen