Police About Congress MLA Wife Roopa Devi Incident | Latest Updates | @sumantvtirupathi
HTML-код
- Опубликовано: 19 июн 2024
- Watch ► Police About Congress MLA Wife Roopa Devi Incident | Latest Updates | @sumantvtirupathi
#congressmla #roopadeviincident #viral
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
- Team SumanTV Tirupati
ఒక mla భార్యకు కడుపునొప్పి తగ్గించలేని హాస్పటల్స్ లేని రాష్ట్రంలో ఉన్నామా మనం...🤦
Ee rastram Aina nayam Pakkana konni rastrallo inka dharunanga brathuku thunnaru. Mari siggu tho savamantava vallanu
Avaraina kadupu noppitho chanipothara
Abadhalu cheppina konchamaina namme tattu undali
నిన్ను ఈ విషయం చెప్పమని ముందుకు తోసారు అంతే నువ్వు చెప్పేది మొత్తము సుద్ద పూసనే
Correct
కడుపులో నొప్పిని హాస్పిటల్ లో చూపించే స్తోమత కూడా లేదా..??
మేడం ప్రభుత్వ టీచర్, భర్త ఎమ్మెల్యే...??ఓం శాంతి
Konni problems dabbulu tho nayam kaavu😢
ఎంత ముట్టింది police saaru. ఆడవాళ్ల ku అన్యాయం seyamakandi. Kachitanga a ఉసురు మికు తగులుతుంది.
పొలిషొలకి.తెలిసిన.కథలు.ఎవరికి.తెలియదు..కలికాలం...
తప్పు నువ్వు చెప్పేది తప్పు 100% తప్పు పోలీస్ సార్
ఆమె తమ్ముడు కూడా వాళ్ళ ఆయన దగ్గర పని చేస్తాడు అంటున్నారు కదా వాళ్ళిద్దరి వల్ల ప్రాబ్లం ఏమో ఇవాళ రేపు అక్క తమ్ముడు అని ఏమి లేదు ఎవరైనా ప్రాబ్లమే కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ కి వెళ్తారు కానీ చనిపోతారా ఇంకేదో ఉంది
అలా అని ఆమె లెటర్ రాసిందా.
గవర్నమెంట్ టీచర్ కి కడుపు నొప్పి వస్తే బరించలేక ఆత్మహత్య చేసుకున్నదా😅😅
లోపల ఎంత వేదన ఎంత బాధ ఉంటది వేసుకుంటారు సార్ ఎందుకు అలా చేస్తారు కడుపు నొప్పితో.. ఉరి వేసుకొని కదా.. గవర్నమెంట్ జాఫర్ ఫ్యామిలీని పోషిస్తుంది.. తప్పు సార్ మీరు చెప్పేది😢
కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోలేని డాక్టర్లు ఉన్నారా మన రాష్ట్రంలో ,,,?
వాణి కాల్ డేటా తియ్యాలి ముందు
Om Shanti🙏
అంత కథలగా చెపుతున్నడు, కచ్చితంగా ఏదో ఉంది ఎవరో చెప్పినట్టు చెపుతున్న పోలీస్
మీఇంటిలోఅన్నముతిన్నక్కపోతేనీమనుమళ్లకీచేప్పుఈపిట్టాకధలు😅
తిక పోలీసులు 😮
జనాలు పిచ్చోలనుకున్నార
100% idi reason kakapoi untundi ..assal nijam bayataki ravali
Iddaru pillalni kanna talli kadupou noppi barinchaleka chanipoinda konchem nammelaga ayina undali husband mla ame govt teacher e prapancham lo mandulu leni noppi untunda vallaki chupinchaleni dabbu leda
Oh my god.
పోలీస్ అండ్ రాజకీయ నాయకుల మధ్య అన్నో జీవితాలు నాశనం ఆయుతున్నవి
❤
Avunu
😢
😭😭😭🙏RIP
Om shanthi
Hmm
🤔🤔🤔🤔🤔🤔🤔
మరి MLA భార్య కడుపు నొప్పి తో చనిపోతే సామాన్యులు ఏమి కావాలి డబ్బులేని పరిస్థితి ఆ లేదా hospitals లేవా ఏంటి సంగతి అసలు విషయం ఎందుకు daasthunnaro మరి MLA ana
Enka vere undhi
ఓం శాంతి మేడం
It's very wrong sir
Cc putege adagandi fake information ivvoddu
🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Ame police ra
Pillalu kosam kuda think cheyyaleka poyara madam
Yemanna seppithiva sir masth priper ayinav ga payivadi vunnadu chusukuntadule
We always disclose on ratio of perfect analysis on many relations in India that, MARRYING POOR WITH RICH or MARRYING RICH WITH POOR will lead to domination of rich. That may be female or male
E police motham abadham cheptunadu.. MLA wife kadupu noppi taginchaleni state lo unnam ante common man situation ento ardham cheskondi😢
SOMETHING IS FISHY
కాకమ్మ కథ బావుంది 😂
చాలా సార్లు.ప్రతివోడు చెప్పే మాట ఇదే.అజ్ఞానంలో ఉన్నారా
Vaddule ika.chala kastapaddav ippatike.
Doubt 🤔
Abhadham
😮అంతా రాజకియం 😢
బాబు నిజం కాక్కండీ
ఎంత అన్యాయం రా నాయనా
Pain vunte hospital ki vellale teacher meeru mi sir mla
Wait for to.know what happend. Ladies health problems vunte so many women tried to end their life,but women should.change their health and exercise habits. Start learning Rudram.you will.come.out of health problems.
Devudke theliyali nijam antha
This is not correct reason
😅😅😅😅😅
Why madam
3 years nunchi bagu cheyyaleda ?
to comment respect or irrespect am lack of crimes robberies murders my dears accept guts freedom alone allowed by permitted department
100 CRORES PETTI AMERICA LO TREATMENT TESUKONE POSITION VALLADE.....LUXURY LIFE....STRONG REASON UNDEE MEDAM DEATH KI....POLICE CHEPPEDE FAKE
స్వారీ సార్ ఇది తప్పు
Enta pichi pani chesav Akka oka second me family gurinchi slogans chese di undi akka
Antha abhdham meetho ala cheppistunnaaru
Kaakamma kaburlu cheppoddu… MLA wife ku aa matram Ramayana leda
Bhadhalu ekkuvaithe emi.gurthuku ravu maraname margam ga tostundi manchi valla maranam bhadhapettina vallaki sapamu
E press meet lo correct ga act cheyyaleka poyadu
Re take cheyyali
Kadupulo noppi vunnaa teacher job aelaa chesthumdo mari...logurtu perumaallakeruka
Pake
రూపా దేవి కి కడుపు నొప్పా?
నిజమా?
లేక,
కేసును పక్క దోవ పట్టించడానికి సృస్ష్టిస్తున్నారా?
భర్త టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అని ఫస్ట్ ప్రకటించారు.
ఇప్పుడేమో కడుపు నొప్పి వలన ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.
ఏమో, ఇది నమ్మశక్యంగా అన్పిస్త లేదు.
కేసును పక్కదోవ పట్టించడానికి ఇలా క్రియేట్ చేసినట్టు అనుమానం ఉంది.😊
Kadupu noppi Nayan cheyani Telangana doctors 😂.
Naku right side భరించలేని నొప్పి వస్తుంది chest లోపల వారంలో మూడు రోజులు nidra పోను అయినా బ్రతికిన అందరి జీవితంలో ఆరోగ్యం సమస్యలు వుంటాయి కాని చనిపోవుట please investigation
Idhari pilalani kanadhi thanu apudi noppi barichindhi epudu stomach pain a noppi kante ekuva undadhu
అంత fake
Antha abaddam la undhi ame ado bhadalo undhi kadupu noppiki anno treatment s unnai...
We can't tell
తపు
Fake
Siggu vundali elaa false cheppadaniki
M,l,a, భార్య అయితే కడుపునొప్పి రాకూడదా,,బలే వాళ్ళు,, ఉన్నారు మన రాష్ట్రంలో,
Abaddam
Kadupunoppi
3 years nundi thanu check cherukunna medical reports choopettandi.... anthegaani sollu cheppaku