రోజు 3 సార్లు పాలు మరియు 40 లీటర్లు ఇచ్చేది|syam sundar reddy dairy farm|Rampur|mallesh adla|

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • రోజు 3 సార్లు పాలు మరియు 40 లీటర్లు ఇచ్చేది|syam sundar reddy dairy farm|Rampur|mallesh adla|
    #smalldairyfarm #dairyfarmtelugu #malleshadla
    రాంపూర్ గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్యాంసుందర్ రెడ్డిగారు గత 12 సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ రైతన్న ముఖ్యంగా తన షెడ్ లో పుట్టిన దూడలను పెంచి మంచి బ్రీడర్లు లుగా తయారుచేసి
    అధిక పాల ఉత్పత్తిని పొందుతున్నారు గతంలో ఒక ఆవు రోజుకు మూడు సార్లు మరియు 40 లీటర్ల వరకు పాలు ఇచ్చేది అని ఈ రైతన్న తన యొక్క అభిప్రాయాలను మరియు అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #syamsundarreddydairyfarm #naturaldairyfarm
    రైతన్న ఫోన్ నెంబర్:9912175351
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    వీటివల్ల సమయం ఆదా అవుతుంది |dharma reedy dairy farm|konapur|malleshadla | • వీటివల్ల సమయం ఆదా అవుత...
    గొర్రెల పెంపకం కదిలే బంగారం లాంటిది|Ramakrishna sheep farming in telugu|Kadthalmallesh adla| • గొర్రెలు కదిలే బంగారం ...
    40 గేదెలు ఉన్న తాత్కాలికంగా షెడ్డు|40 buffaloes dairy farm|medipally|mallesh adla| • 40 గేదెలు ఉన్న తాత్కాల...
    వరి గడ్డి కి బదులు 4 రకాల పోషకాలు కలిగిన దాన ఇస్తున్న| farmer experience dairy feeding|mallesh adla| • వరి గడ్డి కి బదులు 4 ర...
    రైతుల వల్ల ఆవుల రెట్లు పెరుగుతున్నాయి |mahesh dairy farm|Nyamanthapur|mallesh adla| • రైతుల వల్ల ఆవుల రెట్లు...
    తక్కువ ఆవులతో ఎక్కువ పాలు తీయాలన్నది నా ఉద్దేశం |Ramakrishna HF dairy farm|Kadthal|malleshadla|
    • ఎక్కువ పాలు తీయాలీ Ram...
    డైరీ ఫాం తోపాటు నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు,బాతులు|young farmer integrated farming|mallesh adla • డైరీ ఫాం తోపాటు నాటు క...
    నా డైరీ ఫార్మ్ లో క్యాల్షియం మినరల్ మిక్సర్ వాడను|Narsimulu dairy farm in telugu|mallesh adla| • నా డైరీ ఫార్మ్ లో క్యా...
    షెడ్డు లేకుండా 15 ఆవులు పోషిస్తున్న|Feeding 15 cows without shed|without shed dairyfarm|malleshadla • షెడ్డు లేకుండా 15 ఆవుల...
    మొక్కజొన్న పంట వేసి వరుసగా మూడుసార్లు నష్టపోయిన|maize farming in telugu|mallesh adla| • మొక్కజొన్న పంట వేసి వర...
    పాల యంత్రం వల్ల సమయం ఆదా|The milk machine saves time|mallesh adla| • పాల యంత్రం వల్ల సమయం ఆ...

Комментарии • 87

  • @panugothusaidasaida4740
    @panugothusaidasaida4740 3 месяца назад +3

    Naku ఈ అన్నగారు చెప్పింది చాలా బాగా నచ్చింది, చాలా బాగా క్లారిటీ గాచెప్పారు సూపర్ 👌tq Bro

  • @VijjuNishani-nu1my
    @VijjuNishani-nu1my Месяц назад +1

    చక్కగా నీట్ గా స్పష్టంగా చెప్పారు.. Tq అన్నగారు..

  • @patharlaNarsimlu2977
    @patharlaNarsimlu2977 9 месяцев назад +3

    ధన్యవాదములు 🙏చాలా బాగా చెప్పారు, నేను కొత్తగా పెట్టాలనుకుంటున్నాను, మంచి విషయాలు, అందించినందుకు q🌹🌹

  • @rayuduchenna4955
    @rayuduchenna4955 2 года назад +11

    Anna maa bava kuda 4 barrelu 2 avulu ,10 gorrepotellu penchuthunnadu
    10 year's nunchi adhe Pani penchadam ammadam chestadu

    • @pram9832
      @pram9832 6 месяцев назад

      Profit ela vundi bro??

  • @nvenkannavenkanna7266
    @nvenkannavenkanna7266 2 года назад +4

    Very good right thanks

  • @nvenkannavenkanna7266
    @nvenkannavenkanna7266 11 месяцев назад +1

    Good information thanks

  • @narsaiaha1719
    @narsaiaha1719 2 года назад +14

    నమస్తే అన్న మీరు రైతుల దగ్గరికి వెళ్తున్న కరెక్ట్ అన్న కానీ వాళ్ల నెంబర్లు పెడితే లేవు గాని నా అనుమానం ఉంటే ఏదైనా అనుభవం గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నెంబరు మన వీడియోలు పెట్టు పెడితేనే వల్ల మనకు అనుభవాలు మనకు ఏమైనా డౌట్లు ఉన్నాగాని మేము తెలుసుకుంటాం చాలా పాలవుతుంటారు మీడియాని గానీ ఒక్క నెంబర్ కూడా పెడతాలే అన్నా నా పేరు నరసయ్య నేను దుబాయి నుంచి

    • @palleajay7013
      @palleajay7013 2 года назад +1

      Bro number description lo untadi

  • @tprasadtprasad3087
    @tprasadtprasad3087 2 года назад +3

    Chala manchi video thanks Anaa

  • @adireddy7182
    @adireddy7182 2 года назад +6

    చాలా మంచి వీడియో చేశారు బ్రదర్ ❤

  • @vallasriramulu3688
    @vallasriramulu3688 15 дней назад

    Good information

  • @bandarikarthik4761
    @bandarikarthik4761 2 года назад +3

    Mallesh anna chaf cutter minimum price cheppava....

  • @srisailamchichuvaggula9373
    @srisailamchichuvaggula9373 2 года назад +6

    Chala manchiga chepavu bro 👍👍

  • @shankershanker4745
    @shankershanker4745 2 года назад +5

    అన్నా చేపింది కరక్ట్

  • @kankanalaharish2533
    @kankanalaharish2533 Год назад +1

    Best interview mallesh anna

  • @dsragroforms8366
    @dsragroforms8366 2 года назад +9

    Anna khammam lo ok video chai anna

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 2 года назад +4

    Super bro

  • @babjimadaka6795
    @babjimadaka6795 2 года назад +1

    Good former mallesh anna.

  • @narayanadannada8496
    @narayanadannada8496 2 года назад +1

    Mallesh Garu Thilarya gurunch cheppandi

  • @venkateshsunkara9595
    @venkateshsunkara9595 3 месяца назад

    Super information anna

  • @prasadguntiguntiprasadgunt3725
    @prasadguntiguntiprasadgunt3725 2 года назад +2

    Chaf cutter mecanic vavaralu teleyajeyandi

  • @yogirambashaboina2221
    @yogirambashaboina2221 2 года назад +1

    Mallesh Anna good video Annagaru

  • @prasadundavalli2844
    @prasadundavalli2844 2 года назад +3

    Video bagundi

  • @yeshalaraviteja6143
    @yeshalaraviteja6143 Год назад +1

    Okaru hf cows manchiga antaru okaru jersy anataru okaru cross bread antaru salu enthaku adhi correct bro clarity evvu plz nenu start chedam anukuntunna dairy foarm

    • @MalleshAdla
      @MalleshAdla  Год назад

      మీరు ఉన్న వాతావరణం బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రో

  • @laxmilaxmijagan8898
    @laxmilaxmijagan8898 2 года назад +4

    అన్న 20 avlaki entha shed veyali plz bro

    • @myadamynaswamymudhiraj509
      @myadamynaswamymudhiraj509 Год назад +1

      2 సైడ్ గాడితో 40 feets పొడుగు shed వేయాలి

  • @mohannashetty9783
    @mohannashetty9783 10 месяцев назад +1

    Super

  • @babjimadaka6795
    @babjimadaka6795 2 года назад +2

    Anna adds ekkuvu ga Peduthunnavu,, 1 or 2 enough.

  • @madhukargone1563
    @madhukargone1563 2 года назад +1

    అన్న మాకు ఈ ఆవులు ఎక్కడ దొరుకుతాయి మాకు అడ్రస్ చెప్పగలరా మల్లేషన్న. మాకు గేదలు ఉన్నాయ్ ఐదారు. మేము ఆవులను పెంచాలని అనుకుంటున్నాం. మాకు కొంచెం ఏమన్నా సలహా చెప్పగలరు.

  • @ranjithnani5710
    @ranjithnani5710 2 года назад +4

    Hiii anna nice video

  • @ojjaharish6323
    @ojjaharish6323 2 года назад +1

    Ma lanti youth ki manchi avagahana isthunaru

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 2 года назад +1

    Super అన్న

  • @gsai857
    @gsai857 2 года назад +4

    How many acres bro

  • @rabid6golla884
    @rabid6golla884 Год назад +1

    Anna super

  • @jatavathraju365
    @jatavathraju365 4 месяца назад

    Eni avulaku intha thakuva palu a bro

  • @Praveenbhaipraveen
    @Praveenbhaipraveen 2 года назад +1

    Hi Anna thaileriya gurunchi chepandi

  • @battuladileep5168
    @battuladileep5168 2 года назад +6

    Anna karimnagar lo oka video chayi anna

  • @ojjaharish6323
    @ojjaharish6323 2 года назад +1

    Nice video bro

  • @dhanavathravindar2912
    @dhanavathravindar2912 2 года назад +2

    ఒక్కో ఆవు ధర ఎంత వుంటుంది అన్న

  • @pawanisam.network
    @pawanisam.network 2 года назад +4

    Per liter entha cost untaii Anna

    • @MalleshAdla
      @MalleshAdla  2 года назад +1

      Snf,fat శాతాన్ని బట్టి రేటు వస్తుంది bro

  • @naveensherepatel4585
    @naveensherepatel4585 2 года назад +1

    Vidio tack only
    Miru cheppe dantlo nijam anipisthaledhu bro
    20litars ki 2kg anedhi set kadhu
    Avu 15nela lo kadithene rithuki labam

  • @srinusabavatsrinu2269
    @srinusabavatsrinu2269 2 года назад +4

    Ana sraman epeste male and female untadi antaru nijamena ana

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 2 года назад +1

    Excellent job by both of you
    Applauses

  • @maheshmanojmaheshmanoj7575
    @maheshmanojmaheshmanoj7575 2 года назад +3

    Buffaloes is best

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 года назад +3

    Bore point chuse vallu unte cheppanna

  • @followbasics
    @followbasics 2 года назад +17

    మల్లేష్ అన్న, మీరు మంచి videos చేస్తున్నారు...కానీ subscribers ఎక్కువగా లేకుండా ఉండడానికి కారణం మీ ఛానల్ పేరు కావొచ్చు అనుకుంటున్న.. వీలైతే relavent పేరు పెట్టు...

  • @sridherb6383
    @sridherb6383 2 года назад +1

    పల్లీ కాయలు, పల్లీ ల హోల్ సేల్ వ్యాపారుల వివరా లతో వీడియో చేయండి

  • @sridharsiripuram3824
    @sridharsiripuram3824 2 года назад +2

    Ni matalu nachai anna ni wife ni chadhivisthuna antunav👍

  • @ismailmd1753
    @ismailmd1753 2 года назад +4

    Jantuva .mition..rojuku 3 sarlu.milk.estaya.ekkadaina..dabbakodutunnaru

  • @darlingjaya5791
    @darlingjaya5791 2 года назад +3

    Support

  • @suddalarajendraprasad3541
    @suddalarajendraprasad3541 2 года назад +1

    Anna Naku oka cow 🐄 kavali anna

  • @HanumanthGugulothu-bg4sh
    @HanumanthGugulothu-bg4sh Год назад

    😍h

  • @venkyagriculture8874
    @venkyagriculture8874 2 года назад +4

    Anna Na channel promote chey Anna plese😭😭😭😭

  • @chandhukunaboina1528
    @chandhukunaboina1528 2 года назад +4

    1st view 1st like 1st comment anna

  • @naveensherepatel4585
    @naveensherepatel4585 2 года назад +4

    1st like

  • @reddysekharpujari200
    @reddysekharpujari200 Год назад +1

    Hi mahesh anna e videolo unna annadhi contact no kavali

  • @shivamaharaja1729
    @shivamaharaja1729 Год назад +1

    Bro mi membar petandi

  • @AJAYKUMAR-jh7hc
    @AJAYKUMAR-jh7hc 2 года назад +2

    Ye vuru. pH number vundha syam garidhi

  • @vijjikandapu6748
    @vijjikandapu6748 Год назад +1

    Baga mosam chastunaru pragalanu .rojulu 40litters avadki chaputhunaru anduku a voidus.nijalu chadi

  • @chantiprajapati3723
    @chantiprajapati3723 2 года назад +1

    Land లేకుండా డైరీ ఎలా నడపాలి

  • @babjimadaka6795
    @babjimadaka6795 2 года назад +1

    Anna calf's kavali., me phone number pettandi.

  • @AshokKore-s5s
    @AshokKore-s5s 4 месяца назад

    First meeru aa owners phone number pettandi sir mallesh

  • @kanakaiahkanakaiapanjala7763
    @kanakaiahkanakaiapanjala7763 10 месяцев назад

    Anna Raithu phone number send cheyandi