రాజకీయ ముసుగు వేసుకొని ఎలాంటి దారుణాలు చెయ్యకూడదో అన్ని వేషాలు వేసి ఎవ్వరు క్షమించని తప్పులు దారుణాలు చేశారు.. ఏదీ ఏమైనా ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటూ ఈ నేరాం ఎవరైతే చేశారో వాళ్లకి కఠిన శిక్ష వెయ్యాలని కోరుకుంటూ.. దేవుడి భక్తుడిని పేరు శ్రీనివాసుని
హిందూ దేవాలయాల్లో దర్శన టికెట్లు రద్దు చెయ్యాలి వేరే చేర్చి లో మసీదులో టికెట్లు ఉన్నాయా టికెట్లు రద్దు చేసి ప్రతి ఒక్కరికి ప్రి దర్శనం చెయ్యాలి అన్ని మందిరల్లో
బ్రహ్మ నాయుడు గారు మీరు ఒక విషయం విస్మరిస్తున్నారు. 1)దేవాలయాలకు IAS లను ఈవో లుగా నియమించడం సర్వ అనర్ధాలకు మూలం. IAS లపై రాష్ట్ర ప్రభుత్వాలకు అదుపు ఉండదు.2) దేవాదాయ కమీషనర్లు ఎవరికీ కూడా ఆగమశాస్త్ర నిబంధనలు లేదా సాంప్రదాయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. 3) దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజర్వేషన్స్ అత్యంత ప్రమాదకరం. 4)ముఖాలంకారం అంటే అడ్డనామం, నిలువు నామాలు, సింధూరం వగైరాలు లేకుండా విధులు నిర్వహించ కూడదు. 5) దేవాదాయ ధర్మాదాయ శాఖ పై ఆడిట్ చేయడానికి జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి.
కనీసం ఇప్పుడైనా భాజపా అనండి లేదా కేంద్ర ప్రభుత్వం అనండి వైకాపా, సైకో జలగ పట్ల ఉదారత, ఉదాసీనత వాదులకు పోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.
మరి ఇదే నిజమైతే ఆ 10,000/- ఎవరి అకౌంట్ లోకి వెళుతున్నాయి ? దీన్ని విచారించడానికి SIT లు అవసరం లేదు ! EO గారు నేరుగా చెక్ చేసినా సరిపోతుంది కదా ??? కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావస్తోంది ! ఆరోపణలు చేయడం మాని నిజం ఏమిటో చెప్పవచ్చు కదా ! నేను సైకో జగన్ ను సమర్థించడం లేదు ! సామాన్య హిందువుగా ఇది నా సందేహం !
రాజకీయ లబ్దికోసం చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పైన లడ్డూ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని వల్ల విచారణ కోరుతూ తాను తప్పు చెస్తే శిక్ష కు రెడీ ఆంటూ జగన్ గారు మోడీ గారికి లెటర్ వ్రాశారు. దీని పైన సీబీఐ ఎంక్వయిరీ చేయమని చంద్రబాబు నాయుడు గారు యెందుకు కోరడం లేదు?
రాజకీయ ముసుగు వేసుకొని ఎలాంటి దారుణాలు చెయ్యకూడదో అన్ని వేషాలు వేసి ఎవ్వరు క్షమించని తప్పులు దారుణాలు చేశారు.. ఏదీ ఏమైనా ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటూ ఈ నేరాం ఎవరైతే చేశారో వాళ్లకి కఠిన శిక్ష వెయ్యాలని కోరుకుంటూ.. దేవుడి భక్తుడిని పేరు శ్రీనివాసుని
హిందూ దేవాలయాల్లో దర్శన టికెట్లు రద్దు చెయ్యాలి వేరే చేర్చి లో మసీదులో టికెట్లు ఉన్నాయా టికెట్లు రద్దు చేసి ప్రతి ఒక్కరికి ప్రి దర్శనం చెయ్యాలి అన్ని మందిరల్లో
Aa dabbu antha government ke 😢
They collect 10,500 for srivani ticket and give receipt only for ₹500
బ్రహ్మ నాయుడు గారు మీరు ఒక విషయం విస్మరిస్తున్నారు. 1)దేవాలయాలకు IAS లను ఈవో లుగా నియమించడం సర్వ అనర్ధాలకు మూలం. IAS లపై రాష్ట్ర ప్రభుత్వాలకు అదుపు ఉండదు.2) దేవాదాయ కమీషనర్లు ఎవరికీ కూడా ఆగమశాస్త్ర నిబంధనలు లేదా సాంప్రదాయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. 3) దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజర్వేషన్స్ అత్యంత ప్రమాదకరం. 4)ముఖాలంకారం అంటే అడ్డనామం, నిలువు నామాలు, సింధూరం వగైరాలు లేకుండా విధులు నిర్వహించ కూడదు. 5) దేవాదాయ ధర్మాదాయ శాఖ పై ఆడిట్ చేయడానికి జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి.
Super Brahma naidu garu excellent
కనీసం ఇప్పుడైనా భాజపా అనండి లేదా కేంద్ర ప్రభుత్వం అనండి వైకాపా, సైకో జలగ పట్ల ఉదారత, ఉదాసీనత వాదులకు పోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.
Aa Roja padavi lo vunnappudu sri vani perutho entha dochukundo immediately arrest her
మరి ఇదే నిజమైతే ఆ 10,000/- ఎవరి అకౌంట్ లోకి వెళుతున్నాయి ? దీన్ని విచారించడానికి SIT లు అవసరం లేదు ! EO గారు నేరుగా చెక్ చేసినా సరిపోతుంది కదా ??? కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావస్తోంది ! ఆరోపణలు చేయడం మాని నిజం ఏమిటో చెప్పవచ్చు కదా ! నేను సైకో జగన్ ను సమర్థించడం లేదు ! సామాన్య హిందువుగా ఇది నా సందేహం !
🙏🏻
మీరు ఒక విషయము గమనించాలి. ధనికులైన భక్తులు మీరు చెప్పె ఖరీదైన టిక్కెట్లు కొనుగోలుచేసి ఒక విధముగా దేముడి ద్వారా ఇతరలుకొరకు దానము చేసిన ట్లేకదా?
Yes I have paid 5 times for my family members Dharshan Sree Vani trust who are come from Abroad
రాజకీయ లబ్దికోసం చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పైన లడ్డూ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
దీని వల్ల విచారణ కోరుతూ తాను తప్పు చెస్తే శిక్ష కు రెడీ ఆంటూ జగన్ గారు మోడీ గారికి లెటర్ వ్రాశారు.
దీని పైన సీబీఐ ఎంక్వయిరీ చేయమని చంద్రబాబు నాయుడు గారు యెందుకు కోరడం లేదు?