సకల శ్రేయోభివృద్ధిరస్తు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన మన అవధాని గురువుగారు వందలాది మంది జాతకములను పరిశీలించి ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గమును అందించగా ఆచరించిన వందలాది కుటుంబాలు ఎంతో క్షేమంగా సంతోషంతో కళకళలాడుతూ జీవిస్తున్నారు మనం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి చక్కటి పరిష్కార మార్గం పరిపూర్ణంగా అందుతుంది 9666109997.9849001619
నేను చిన్నప్పుడు నుండీ నా హీరోవి నీవే అని భావిస్తువున్నాను ఆ సంగతి నీకు తెలుసు కానీ నా కష్టాలు తీరి నేను నా పిల్లలు నా భార్య అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల తో తులుతూగాలని దీవించండి స్వామీ జై ఆంజనేయ ❤
గురువుగారికి అనేక కోట్ల పాదాభివందనాలు స్వామీ! ఈ దీనురాలిని తమరు దయచూపి కాపాడాలని మీ పాదములను పట్టి వేడుకుంటున్నాను. నేను నిత్యం దైవ పూజ చేసుకునే సమయంలో ఆ దైవానికి సంబంధించిన స్తోత్రాలు లలితా సహస్ర నామాలు విష్ణు సహస్రం శివ పంచాక్షరి హానుమాన్ చాలీసా గోవింద నామాలు లక్షీ నరసింహ స్తోత్రం సుబ్రహ్మణ్య కవచం ఆదిత్య హ్రుదయం అష్టలక్ష్మీ స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటూ పూజలు చేసుకుంటాను స్వామీ! శుద్ధ శాఖాహారులం కనుక కొంచెం మడీ తడీ ఆచార సాంప్రదాయలు పాటించుకుంటూ ఎవరీ జోలికి వెళ్లకుండా మా మానాన మా కుటుంబము బ్రతుకుతుంటే చూడలేని కొంతమంది దుర్మార్గ మూర్ఖపు జనాలు నేను క్షుద్ర పూజలు చేస్తున్నాని అబధ్ధపు ప్రచారాలు చేస్తూ ఊరూవాడా చాటుతూ నేను ఏ గుడికి వెళ్లినా అక్కడకు కూడా వచ్చి అక్కడి పూజారికి కూడా అబధ్ధాలు చెప్పి నమ్మంచి ఆ పూజారిగారు నాకు ప్రసాదం పెట్టనీకుండా మా గోత్ర నామాలతో పూజచెయ్యకుండా చేస్తున్నారు స్వామీ! ఒకరోజు వారందరికీ మా ఇంట్లోకి తీసుకుని వెళ్లి నేను చేసుకునే పూజ కూడా చూపించాను. అయినా నమ్మడం లేదు. నేను పూజ చేసుకునేటప్పుడు ఇంటి ముందుకు వచ్చి పెద్దగా అరచి గోల చేయడం. నేను గుడికి వెళ్ళే సమాయానికి కరక్టుగా కావాలని తుమ్మడం, వాళ్ల చెప్పుల స్టాండు తీసుకొచ్చి మా గుమ్మం ఎదురుగా పెట్టడం,లేదా కావాలని నల్ల బట్టలు వేసుకుని నల్ల సంచిలో నాన్వెజ్ తెచ్చి నాకు కనబడేలా పట్టకోడం ,నా ఎదురుగా అమంగళకరమైన వస్తువులనూ అపశకునాలనూ పంపడం ఇవన్నీ చేస్తున్నారు స్వామీ! సరే వారి పాపాన వారే పోతారు వారు నన్ను ఇంతలా ఏడిపిస్తూ ఉన్నారు ఏదోకరోజు వారి ఏడుపు వారికే తగులుతుందని ఎంతో సహనం తో ఓర్పుగా ఉంటున్నాను. కానీ వారందరూ కూడా రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. వారి కోసం నేను నా పూజలు వ్రతాలూ చేసుకోడం మానేయాలా స్వామి? ఈ భయంకరమైన నరకప్రాయమైన ఈ వింత శత్రు బాధలనుండీ నన్ను మీరే రక్షించాలి స్వామి. నాకదైనా మార్గం మీరే చూపించాలి. శాంతులూ హోమాలూ దానాలూ ఇలాంటి వన్నీ చేసే స్తోమత లేనిదానిని స్వామీ. ఆ భగవంతుడి పైనే భారం వేసి నేను చెయ్యని తప్పు కి శిక్ష అనుభవిస్తూ ఇలా ఎంతకాలం బ్రతకాలి స్వామీ? ఈ అన్యాయాన్ని భరించలేక ఆఖరికి పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చాను. అయినా ఏం లాభం లేదు. పోలీసు ల దగ్గర ఇక మా జోలికి రాము అని వ్రాసిచ్చి ఇంటికి వచ్చాక మరలా ఎప్పటిలానే ప్రవర్తిస్తున్నారు. నన్ను ఏం చెయ్యమంటారు స్వామీ? మీరే ఇక నీకు దిక్కు. అన్యధా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ. MVDV.KUMARI FROM.VISAKHAPATNAM. మీరు నాకు పరిష్కారం చుపిస్తారని కొండంత ఆశతో మీ రిప్లయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
మా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న శత్రు సంహార మంత్రం ఒకటి వీడియోలో ఉన్నది అది వింటూ సుందరకాండ మొదలు పెట్టి పూర్తి చేయండి మంగళవారము శనివారము పానకం తో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయండి అంతరం తమలపాకులతో పూజ చేయండి మీ అడ్రస్సు పంపగలిగితే గురువుగారు మీకు ఒక యంత్రాన్ని పంపగలరు ఆ యంత్రము ఇంటి ముందు కట్టి ఉంచండి కచ్చితంగా శత్రుసంహారం పూర్తి అవుతుంది
మా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న శత్రు సంహార మంత్రం ఒకటి వీడియోలో ఉన్నది అది వింటూ సుందరకాండ మొదలు పెట్టి పూర్తి చేయండి మంగళవారము శనివారము పానకం తో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయండి అంతరం తమలపాకులతో పూజ చేయండి మీ అడ్రస్సు పంపగలిగితే గురువుగారు మీకు ఒక యంత్రాన్ని పంపగలరు ఆ యంత్రము ఇంటి ముందు కట్టి ఉంచండి కచ్చితంగా శత్రుసంహారం పూర్తి అవుతుంది
ఓం శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం🙏🌹🌹🙏 ప్రసన్న ఆంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 స్వామి ఆంజనేయ మా భార్య భర్తల మధ్యలో ఒక సూర్పనక్క ఉంది దాన్ని తరిమి కొట్టి నా భర్త నా దగ్గరికి వచ్చేలా చేయరా స్వామి దయ చూపండి స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి అలాగే నా కొడుకులకు కాళ్లు వచ్చేలా చేయి స్వామి దయ ఉంచండి స్వామి మీకు శతకోటి వందనాలు స్వామి 🙏🙏🌹🌹🙏🙏
జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి కుటుంబానికి.... కళ్ళు పోల్చుకునే ప్రతి మనిషికి జవాబులు దయచేసి స్వామి...... భార్య భర్తలు కలిస్తే తండ్రి కన్నీళ్ళకు కారణమే ఇయ్యాలని చూస్తున్నావా భార్య భర్తలు విడదీయాలని చూస్తున్నారు వలస వాళ్ళ చెల్లి వాళ్ల చెల్లి వర్ధన పు జ్యోతి వద్దు నాకు సురేష్ భక్తులు శాంతి కుమార వీళ్ళందరికీ తగిన జవాబు దయచేసి స్వామి ఆంజనేయ
జై శ్రీ రామ్ జై ఆంజనేయ స్వామి నా మీద అసూయ ద్వేషాలు ఈర్ష చెడు అభిప్రాయము కోపం ఉన్నవాళ్లను అవి లేకుండా చేయి తండ్రి. ఎల్లప్పుడూ నీ నామం నా మనుసు యందు స్మరణ చేస్తూ.ఉండాలి. నాకు ధైర్యం ఓపిక సహనం పట్టుదల బుద్ది బలం యశస్సు తేజస్సు వర్చస్సు ఐశ్వర్యాలతో ఆశీర్వదించు స్వామి
Sorry, అందరూ మంచి గా ఉండాలి అని కోరుకోవాలి, ఎవరి చెడు మనం కొరుకోకుడదు, ఆ భగవంతునికి తెలియదా మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, అన్ని ఆయనే చూసుకుంటాడు, మనం కోరుకునేది ఒక్కటే ఏ కష్టం రానివ్వకు తండ్రీ మాకు ఎప్పుడు తోడుగా ఉండు స్వామి
శ్రీరామ దూత హనుమాన్ కి పాదాభివందనం గురువు గారికి నమస్కారములు నాకు ఆడ పిల్ల పుట్టింది అని భర్త. ఆడపడుచు అత్త వారి వైపు వాళ్లుండరు దూరం పెట్టారు పాప సరణ్య ని చదివిస్తున్నాను నా అక్కల సాయంతో అక్క కూతురు శ్రావణికి సంతానం కలగాలని ఆశీర్వదించండి స్వామి మీకుచెపితే ఆ అంజనా సుతుడికి శ్రీ రామ దూత హనుమాన్ కి చెప్పినట్లే జైశ్రీరామ్ ❤🎉
JAI sri ram, JAI SAI ram, ji SRI MANNARAYANA GOVINDA HARI GOVINDA SriVenkatesha Govinda Bhakthavatshatla Govinda Bagavathapriya Govinda SriVenkatesha Govinda 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌸🌸🌸💮🌼🌼🌺🌺🌸🌸🌸💮🌼🌼🌺🌺 OM namah shivaya HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA NAMAH SHIVAYA HARA HARA OM 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌼🌺🌺🌸🌸🌸💮💮🌸🌸🌸💮🌼🌼🌺
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹Naku delivery manchiga ayyela chudu Hanuman Ma husband ki job lo kastam rakunda chudu thandri🙏🙏🙏🌹🌹🌹🌹
సకల శ్రేయోభివృద్ధిరస్తు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన మన అవధాని గురువుగారు వందలాది మంది జాతకములను పరిశీలించి ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గమును అందించగా ఆచరించిన వందలాది కుటుంబాలు ఎంతో క్షేమంగా సంతోషంతో కళకళలాడుతూ జీవిస్తున్నారు మనం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి చక్కటి పరిష్కార మార్గం పరిపూర్ణంగా అందుతుంది 9666109997.9849001619
తండ్రీ ఆంజనేయ నా కున్న బాధలు దూరం చేసి నా కుటుంబానికి శతృ భయం లేకుండా చేసి మమ్మల్ని చల్లగా చూడు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@mettunaveen1880 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🍉🍉🍎🍎🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇక్కడ పోస్ట్ చేస్తే పోతాదా... గుడికి పోయ్ దండం పేట్టు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏జై ఆంజనేయ,మాకు పట్టి పీడుస్తున్న దరిద్ర బాధలు, పీడ, జాతకదోషాలు తొలగించు తండ్రిీ🙏శతృవులు మాపై చేసే ప్రయేగాలన్నీ ద్వంసం చేయు తండ్రిీ రామదూత 🙏🙏 శత్రువుల సహితం మితృవులుగా చేసి మమ్మల్ని కాపాడు ఆంజనేయ స్వామి 🙏శరణం శరణం శరణం తండ్రిీ,శరణం తండ్రిీ 🙏గురువు గారికి ధన్యవాదాలు ,గురువు గారికి చెబితే ఆంజనేయ స్వామికి చెప్పినట్లుగా బావిస్తున్నాము 🙏🙏🙏
జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
అయ్యా హనుమంత నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. మాకు నీవే దిక్కు తండ్రి.
హనుమ నా పిల్లల్ని చల్లగా కాపాడు తండ్రి హరీష్ కు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ప్రసాదించు తండ్రి
Jai Hanuman Jai sriram Naa family mothaniki health ni prasadinchu Swami 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నన్ను నా కొడుకును నా ఇంటి శత్రువుల నుండి కాపాడు తండ్రి జై హనుమాన్ ,🙏🙏🙏🙏🙏
స్వామి ఆంజనేయ నా భార్య పిల్లలను అందరికీ మీ కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్ జై శ్రీరామ్🎉
నన్ను నా కొడుకుని. సమస్త విపత్తుల నుండి rakshinchuSri ఆంజనేయ 🌹💐
తండ్రీ నా ఇంటిని, నా భర్తను, నా బిడ్డను, నన్ను రక్షించు.... పాహిమామ్..... పాహిమామ్.... ఓం నమో పంచవక్త్రా హనుమంత.... 🙏🙏🙏
తండ్రి ఆంజనేయ నీ పాదాలు శతకోటి వందనాలు
నా పిల్లలకు మంచి విద్య బుద్ధి తెలివిని ప్రసాదించండి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించండి పాహిమాం ఆంజనేయ పాహిమాం ఆంజనేయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐
జైశ్రీరామ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽తండ్రి నాజీవితం ఎప్పుడు సంతోషం గా ఉంటుంది స్వామి. బతుకంతా కన్నీరేనా ప్రభు. నాసంసారంలో సంతోషం చూపు స్వామి
జై శ్రీ రామ్ నా కుటుంబం కి శత్రు బాధలు తొలిగించి సమాజం లో కీర్తి ప్రతిష్టలుతో ....వంశానికి నాకు ఒక్క కొడుకుని నీ కరుణ హృదయం తో ప్రసాదించు స్వామి...🙏🙏👫
ఓం శ్రీ హనుమాన్
నాకు నా కుటుంబం ఆర్థిక పరమైన బాధలను తీర్చు స్వామి జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు శ్రీ రామాంజనేయ స్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
జైశ్రీరామ్ జై హనుమాన్🙏 నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి 🙏
జై హనుమాన్, జై శ్రీరామ్ .. తండ్రి నా కుటుంబానికి శత్రు భాదలు లేకుండా , ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు 🙏🙏🙏🙏🙏
జై శ్రీ ఆంజనేయ నామనసు లోని కలిగించే కోరికలు జరిగేలా కలిగించు స్వామీ
Thandri Anjaneya swamy na bharthanu pattina pishachini ni shaswathamga dooram cheyyu thandri
స్వామి శ్రీఆంజనే య స్వామి నాకోడుకు ఆరోగ్యం కాపాడుస్వామి నాకుతూ రుకి మంచి సంబంధం కుదెరాలా చుడుస్వామి
జై శ్రీరామ్! 🙏!జై శ్రీమన్నారాయణ!!🙏! జై హనుమాన్!🙏!జై శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి యే నమః!🙏 !ఓమ్ నమో నమః శివాయ నమః !🙏! శ్రీ మాత్రే నమః!🙏!
నేను చిన్నప్పుడు నుండీ నా హీరోవి నీవే అని భావిస్తువున్నాను ఆ సంగతి నీకు తెలుసు కానీ నా కష్టాలు తీరి నేను నా పిల్లలు నా భార్య అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల తో
తులుతూగాలని దీవించండి స్వామీ
జై ఆంజనేయ ❤
నాకు మంచి బుద్ధి, శక్తి, ధైర్యం, జ్ణానం గల కొడుకుని ప్రసాదించు శ్రీ రామాంజనేయ స్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
తండ్రి అంజనేయ మమ్మలి సత్ర్యు భదలు. పీడ భాదలు ఏ సత్రు భాదలు నుండి మామ్మలి కాపాడు తoడ్రి శ్రీ ఆంజనయస్వామి జై శ్రీ రామ్
గురువుగారికి అనేక కోట్ల పాదాభివందనాలు స్వామీ!
ఈ దీనురాలిని తమరు దయచూపి కాపాడాలని మీ పాదములను పట్టి వేడుకుంటున్నాను.
నేను నిత్యం దైవ పూజ చేసుకునే సమయంలో ఆ దైవానికి సంబంధించిన స్తోత్రాలు లలితా సహస్ర నామాలు
విష్ణు సహస్రం
శివ పంచాక్షరి
హానుమాన్ చాలీసా
గోవింద నామాలు
లక్షీ నరసింహ స్తోత్రం
సుబ్రహ్మణ్య కవచం
ఆదిత్య హ్రుదయం
అష్టలక్ష్మీ స్తోత్రాలు
ఇవన్నీ చేసుకుంటూ పూజలు చేసుకుంటాను స్వామీ!
శుద్ధ శాఖాహారులం కనుక కొంచెం మడీ తడీ ఆచార సాంప్రదాయలు పాటించుకుంటూ ఎవరీ జోలికి వెళ్లకుండా మా మానాన మా కుటుంబము బ్రతుకుతుంటే చూడలేని కొంతమంది దుర్మార్గ మూర్ఖపు జనాలు
నేను క్షుద్ర పూజలు చేస్తున్నాని అబధ్ధపు ప్రచారాలు చేస్తూ ఊరూవాడా చాటుతూ నేను ఏ గుడికి వెళ్లినా అక్కడకు కూడా వచ్చి అక్కడి పూజారికి కూడా అబధ్ధాలు చెప్పి నమ్మంచి ఆ పూజారిగారు నాకు ప్రసాదం పెట్టనీకుండా మా గోత్ర నామాలతో పూజచెయ్యకుండా చేస్తున్నారు స్వామీ! ఒకరోజు వారందరికీ మా ఇంట్లోకి తీసుకుని వెళ్లి నేను చేసుకునే పూజ కూడా చూపించాను.
అయినా నమ్మడం లేదు.
నేను పూజ చేసుకునేటప్పుడు ఇంటి ముందుకు వచ్చి పెద్దగా అరచి గోల చేయడం. నేను గుడికి వెళ్ళే సమాయానికి కరక్టుగా కావాలని తుమ్మడం, వాళ్ల చెప్పుల స్టాండు తీసుకొచ్చి మా గుమ్మం ఎదురుగా పెట్టడం,లేదా కావాలని నల్ల బట్టలు వేసుకుని నల్ల సంచిలో నాన్వెజ్ తెచ్చి నాకు కనబడేలా పట్టకోడం ,నా ఎదురుగా అమంగళకరమైన వస్తువులనూ అపశకునాలనూ పంపడం ఇవన్నీ చేస్తున్నారు స్వామీ!
సరే వారి పాపాన వారే పోతారు వారు నన్ను ఇంతలా ఏడిపిస్తూ ఉన్నారు ఏదోకరోజు వారి ఏడుపు వారికే తగులుతుందని ఎంతో సహనం తో ఓర్పుగా ఉంటున్నాను.
కానీ వారందరూ కూడా రోజురోజుకీ రెచ్చిపోతున్నారు.
వారి కోసం నేను నా పూజలు వ్రతాలూ చేసుకోడం మానేయాలా స్వామి?
ఈ భయంకరమైన నరకప్రాయమైన ఈ వింత శత్రు బాధలనుండీ నన్ను మీరే రక్షించాలి స్వామి.
నాకదైనా మార్గం మీరే చూపించాలి.
శాంతులూ హోమాలూ దానాలూ ఇలాంటి వన్నీ చేసే స్తోమత లేనిదానిని
స్వామీ. ఆ భగవంతుడి పైనే భారం వేసి నేను చెయ్యని తప్పు కి శిక్ష అనుభవిస్తూ ఇలా ఎంతకాలం బ్రతకాలి స్వామీ?
ఈ అన్యాయాన్ని భరించలేక ఆఖరికి పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చాను. అయినా ఏం లాభం లేదు. పోలీసు ల దగ్గర ఇక మా జోలికి రాము అని వ్రాసిచ్చి ఇంటికి వచ్చాక మరలా ఎప్పటిలానే ప్రవర్తిస్తున్నారు.
నన్ను ఏం చెయ్యమంటారు స్వామీ?
మీరే ఇక నీకు దిక్కు.
అన్యధా శరణం నాస్తి.
త్వమేవ శరణం మమ.
MVDV.KUMARI
FROM.VISAKHAPATNAM.
మీరు నాకు పరిష్కారం చుపిస్తారని కొండంత ఆశతో మీ రిప్లయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
Pratyangira Manthram chaduvukondi
అలాగే అండీ !
క్రుతఙతలు.
ఎంత భదానుభవిస్తునవు అమ్మ😌 ఆంజనేయస్వామి అనుగ్రహ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻గురువుగారు చెప్పిన మంత్రని చదవండి🕉️🕉️
మా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న శత్రు సంహార మంత్రం ఒకటి వీడియోలో ఉన్నది అది వింటూ సుందరకాండ మొదలు పెట్టి పూర్తి చేయండి మంగళవారము శనివారము పానకం తో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయండి అంతరం తమలపాకులతో పూజ చేయండి మీ అడ్రస్సు పంపగలిగితే గురువుగారు మీకు ఒక యంత్రాన్ని పంపగలరు ఆ యంత్రము ఇంటి ముందు కట్టి ఉంచండి కచ్చితంగా శత్రుసంహారం పూర్తి అవుతుంది
మా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న శత్రు సంహార మంత్రం ఒకటి వీడియోలో ఉన్నది అది వింటూ సుందరకాండ మొదలు పెట్టి పూర్తి చేయండి మంగళవారము శనివారము పానకం తో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయండి అంతరం తమలపాకులతో పూజ చేయండి మీ అడ్రస్సు పంపగలిగితే గురువుగారు మీకు ఒక యంత్రాన్ని పంపగలరు ఆ యంత్రము ఇంటి ముందు కట్టి ఉంచండి కచ్చితంగా శత్రుసంహారం పూర్తి అవుతుంది
జై శ్రీ రామ్ జై హనుమాన్ పాహిమాం నన్ను రక్షించు స్వామి🙏🙏
స్వామి ఆంజనేయ నా కుటుంబాన్ని, నా తమ్ముడు కుటుంబాన్ని, మా చెల్లికి ఒక కుటుంబాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడు తండ్రీ 🙏🙏🙏
Na nehasri ki aarogyam prasadinchu aayushini prasadinchu thandri Rama bakhtha Hanuman ki jai❤
నన్ను నా భర్త పిల్లలు ని శత్రువులు నుండి కాపాడు హనుమాన్ 🙏🙏🙏🙏హరిమార్కాట యై నమః మా అబ్బాయి ki US F1visa వచ్చిలా చూడు స్వామి రామ భక్త యై నమః 🙏🙏🙏🙏🙏🙏
Anni raasula vaariki vunna dhoshaalanni poorthigaa povaali andharu baagundaali andhulo memindaali om sree aanjaneyaaya namahaa
నన్ను నా భర్త ని నా కూతురు ని కాపాడు స్వామి నాకు సెత్రుఉలు ఉన్నారు నన్ను మా ఇంటి నుంచి పంపించేయలని చూస్తున్నారు కాపాడండి🙏🙏🙏🙏🙏
శ్రీ ఆంజనేయం శరణం శరణం శరణం శివ బాబు టైమ్ సెంటర్ భద్రాచలం జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
ఓం శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం 🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం🙏🌹🌹🙏 శ్రీ ఆంజనేయం🙏🌹🌹🙏 ప్రసన్న ఆంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 ప్రసన్నాంజనేయం🙏🙏 ప్రసన్నాంజనేయం 🙏🙏 స్వామి ఆంజనేయ మా భార్య భర్తల మధ్యలో ఒక సూర్పనక్క ఉంది దాన్ని తరిమి కొట్టి నా భర్త నా దగ్గరికి వచ్చేలా చేయరా స్వామి దయ చూపండి స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి అలాగే నా కొడుకులకు కాళ్లు వచ్చేలా చేయి స్వామి దయ ఉంచండి స్వామి మీకు శతకోటి వందనాలు స్వామి 🙏🙏🌹🌹🙏🙏
Thandri anjanna ma amma valla family paina chala shathru badalu unnavi avi anni tholaginchandi nayana vallani chalaga kapadandi Nayana jai Sriram
🙏🌹🙏ఓం శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🌹🙏
ఓం శ్రీ ఆంజనేయం తండ్రి హనుమయ్య కూతురిని శత్రు బాధ నుండి కాపాడు స్వామి హనుమయ్య🙏🙏🙏
జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి కుటుంబానికి.... కళ్ళు పోల్చుకునే ప్రతి మనిషికి జవాబులు దయచేసి స్వామి...... భార్య భర్తలు కలిస్తే తండ్రి కన్నీళ్ళకు కారణమే ఇయ్యాలని చూస్తున్నావా భార్య భర్తలు విడదీయాలని చూస్తున్నారు వలస వాళ్ళ చెల్లి వాళ్ల చెల్లి వర్ధన పు జ్యోతి వద్దు నాకు సురేష్ భక్తులు శాంతి కుమార వీళ్ళందరికీ తగిన జవాబు దయచేసి స్వామి ఆంజనేయ
Nalo vuna alajadi ni pogattu thandri 🙏💐🌼❤️
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం గల కొడుకుని ప్రసాదించు శ్రీ రామాంజనేయ స్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
Jai Sriram thandri anjaneeya swamy nakunna badalu thisipadeyandi nayana ma meeda unna edupulu theseyndi nayana jai sriram
జై శ్రీ రామ్ జై ఆంజనేయ స్వామి నా మీద అసూయ ద్వేషాలు ఈర్ష చెడు అభిప్రాయము కోపం ఉన్నవాళ్లను అవి లేకుండా చేయి తండ్రి. ఎల్లప్పుడూ నీ నామం నా మనుసు యందు స్మరణ చేస్తూ.ఉండాలి. నాకు ధైర్యం ఓపిక సహనం పట్టుదల బుద్ది బలం యశస్సు తేజస్సు వర్చస్సు ఐశ్వర్యాలతో ఆశీర్వదించు స్వామి
Anjaneya swamy.maa.
Pillalamanobhaavaalu
Siddhincalani
Mimmulanu.praarthisthunnaswamy
Thandri anjaneya naku unna shagruvila nundi nannu kapadu swami🙏
Sorry, అందరూ మంచి గా ఉండాలి అని కోరుకోవాలి, ఎవరి చెడు మనం కొరుకోకుడదు, ఆ భగవంతునికి తెలియదా మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, అన్ని ఆయనే చూసుకుంటాడు, మనం కోరుకునేది ఒక్కటే ఏ కష్టం రానివ్వకు తండ్రీ మాకు ఎప్పుడు తోడుగా ఉండు స్వామి
Maa Ammanu Champi Maa Savati Talli...Maa Astulu Anubhavistondi 35 YRS Nunchi..
A Devudu M Cheyyadu..
Manaku Maname Munduku Adugu VeyyaLi...
Alanti Vaalanu Kshaminchaddu...
Ala Anukone Kurchunnamu...
Maa Bratukulu Road la Meedha...
Adhi Manchi Maa Aastulu Anubhavistondi....
Ekkada Unnadu Devudu...
35 YRS Nunchi Narakam Anubhavistunnamu....
Malli Nenu 365 day's Gudi ki Kuda Veltaanu....
Andaru bagumdalani korukune varu erojullo chala rare. Every selfish varide. Antha manchi manasulu, manushulu evaru peddaga ledu. Vunte varu Devullatho samaname.
Thandri aanjaneya naabaadalu tholaginh thandri dhustha shakthula nundi kapadu thandri
శ్రీరామ దూత హనుమాన్ కి పాదాభివందనం గురువు గారికి నమస్కారములు నాకు ఆడ పిల్ల పుట్టింది అని భర్త. ఆడపడుచు అత్త వారి వైపు వాళ్లుండరు దూరం పెట్టారు పాప సరణ్య ని చదివిస్తున్నాను నా అక్కల సాయంతో అక్క కూతురు శ్రావణికి సంతానం కలగాలని ఆశీర్వదించండి స్వామి మీకుచెపితే ఆ అంజనా సుతుడికి శ్రీ రామ దూత హనుమాన్ కి చెప్పినట్లే జైశ్రీరామ్ ❤🎉
Mee papa ammavari prasadam..she will protect her
Naa husband na pillalu amma valla family thapa migatha vallu avarinaa maa papana povali swami jai sri ram jai hunuman ommmm
Tandri Hanuman naaku iswaryanni aarogyanni kaliginchi mammulanu kaapadu naayana.jai hanumaan.
Tadri anjaneya na papam posuuina vallanu vurkane vadhadhu tandri kachitanga anbavinchali tandri ippude anubavinchali nenu chudali tandri anjaneya Swami thandr
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఓం శ్రీ అంజనీమాత సుతాయ విద్మహే శ్రీ రామ దూతాయ ధీమహీ తన్నో శ్రీ రామాంజనేయ ప్రచోదయాత్🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామాంజనేయాయ త్వమేవ మాం రక్షతు అన్యధా శరణం నాస్తి మమ శ్రీరామ జయరామ జయజయరామ 🙏 జై శ్రీరామ్ 🙏 🙏 🙏 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
Tandri Anjaneya srav shatruvulundi maa kutambanni maa pillalanu kapadumani shraddato vedukuntunna hanuma jai hanuma jai jai hannuma
Na barthanu nanu na pillalu ni Sathruvula barinundi kapadu HANUMA 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Hanuman. నాకు శత్రువులు ఎవరు లేకుండ చేయి స్వామి
Nannu naa kutumbanni, naa intloki mammalni dweshinche vallu raskunda chesi rakshinchandi swami. JAI HANUMA
Sri ramaduta shira namami hanuman kashtalanunchi kapadu tandri jai sriram......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Srirama Jayam! Srirama Raksha!! Sri Panchamukha Anjaneyaswami Pahimam Rakshamam!!! Om Tatsat!!!
Gu ruvugari padabivdndanamulu me manasu andarimeylu kori manchi manchivi andisthunasuku abinandanalu Sri mathry namaha
Amdhariki thoduga vundu swamy jai sreeram Jai Jai sreeram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAI sri ram, JAI SAI ram, ji SRI MANNARAYANA GOVINDA HARI GOVINDA SriVenkatesha Govinda Bhakthavatshatla Govinda Bagavathapriya Govinda SriVenkatesha Govinda 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌸🌸🌸💮🌼🌼🌺🌺🌸🌸🌸💮🌼🌼🌺🌺 OM namah shivaya HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA NAMAH SHIVAYA HARA HARA OM 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌼🌺🌺🌸🌸🌸💮💮🌸🌸🌸💮🌼🌼🌺
జై ఆంజనేయ జై శ్రీరామ్
జై వీరాంజనేయం
శ్రీ రామాధుదాం షిరసనమామి 🌹🙏
Daddy amma bavagaru akka pavani rudhra suresh lakshmi rudhra thathaji mangadevi harshani kapadu sathrubadhanumdi ayuarogyalu sarvasowbagyalu kalagimchu swami🙏🙏🙏🔥🔥🙏🙏🙏🙏🔥🍃
Sathrubadanumdi mammulanu kapadu anjaneya.
Tq guruji....edo shakti vachina feeling vachindi vintunte🙏🙏🙏🙏🙏
అయ్యా ఆంజనేయ నమస్తే తండ్రి మీకు పాదాభివందనాలు స్వామి మా ఇంటి ఎదురుగా ఒకటి ఉంది స్వామి దాని గోళం పోయేలాగా చేయకండి స్వామి 🙏🙏🙏🙏
🙏🙏 jai Sriram 🙏 om namo anjaneyaya namaha 🙏 thandri naaku illu kattinchavu thandri, neeku laksha,,,,laksha la ....🙏🙏🙏 thandri .nannu , naaku unna eddaru aadapillalanu ellapudu kaapadu thandri ..naradrusti nunchi inkaa elanti bhayalu lekunda choodu , 🙏🙏🙏 kondagattu ku vachhi ni Darshanam chesukonelaga anugrahinchu thandri , rakshamam thandri,,,pahimam rakshamam,,rakshamam thandri 🙏🙏🙏
🌹🙏🌹
ఓం శ్రీ రామ దూతం శిరసా నమామి
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
జై శ్రీరాం జై హనుమాన్
🌹🙏🌹🙏🌹🙏🌹
Namidha edhevallu ekkuva unnaru swami vallanundi naku elanti badhalu raniyku swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyaa Swami Anjanna
Maa Dharidhraanni
Maa Bhayaanni Thanneyandi Swami Anjaneya 🙏🙏🙏🙏🙏🌹
జై శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ😢
గురువుగారికికొటికొటిదన్యవాదాలు
Jai sri ram Jai hanuman
💰💖 Om Namah Shivaya 🙏💐
💰💖 Om Sri Anjaneyaya Namah 🙏💐
ఓం శ్రీ జై శ్రీ రామ్ 🙏🙏🙏
Jai Shreeraam, Jai Hanumaan.
🙏 jai Sriram 🙏namo anjaneyaya namha🙏 thandri na kutumbam meeda ne challani choopu unchi Anni shubhalanu evvu , raksha,, raksha thandri ,paahi.. pahimam 🙏🙏
జై జై శ్రీ సీతా రామ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Anjaneya Swami na kutumba ne Ishwar dinchu Swamy 🙏🙏🙏🙏🙏
Ayyaa Swami Anjaneya
Maa Bhayaanni Pogottandi Swami Anjaneya 🙏🙏
Nannu,na biddalanu antharanga,bahya sharula nundi vimukti prasadinchandi Prabhu,aanandakara jeevitham prasadinchandi Prabhu ,pahimam,pahimamm , Rakshammam, Rakshammam ❤
గురువుగారి కి పాదాభివందనాలు
🙏🙏🙏Madhi Chinna Family Nenu Ma Wife Ma Babu Maku Andharitho Naraghosha Baga Undhi Anjaneyaswamy Thaghinchu Jai Sreeram🙏🙏🙏
జై శ్రీ రామ్
Na shetruvulanu ma nundi duram cheyi tandri 13 years nundi badha barinchaleka potuna tandri 🙇♀️🙇♀️🙇♀️🙏🙏
Jai shree ram🚩🚩 🙏🙏🙇♀️🙇♀️💐💐
Jai shree ram🚩🚩
JAI SREE RAM
JANAKI RAM
JAI HANUMAN KI RAKSHAK RAKSHAK
Anjaneyaaa 🙏🙏🙏
Jai shree anjanayia nanu nakuttubabni snkasthalu sarvadhs kapadu thandri jai shree ram
Swamy neeku na padabhi vandanalu Tandri🙏🏿
🙏🙏🙏Jai Sree Anjaneya Namo Namaha🙏Jai Sree Ram🙏🙏🙏Sree Sitharama Chandra Maharajki Jai🙏🙏🙏
Dhanyavaadaalu guruvu gaaru..👏👏💐💐
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹Naku delivery manchiga ayyela chudu Hanuman
Ma husband ki job lo kastam rakunda chudu thandri🙏🙏🙏🌹🌹🌹🌹
Jai Sri Ram 🌹🌹🥥🥥🙏🙏🙏🙏
న నునా కుటుంబానికి చల్లగా చౄడు తండ్రి
Jai Sri ram na meda na bidda meda na bhartha meda babu meda padi edche edupulu trippikotte la ashtivadinchu thandri 🙏🙏🙏🙏
Jai sriram. Jai hanuman ki jai
Jai shree ram jai hanuman ji
🌹జై శ్రీ రామ్ 🌹జై హనుమాన్ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🕉️ Sri Ram Jai Ram Jai Jai Ram
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
తండ్రి ఆంజనేయ నాకు వున్న భయం పూర్తిగా పోగొట్టు తండ్రి ని బిడ్డని కపడు తండ్రి
Thandri anjaneya nakutumbam chala kadtalalo vundhi maku adipistunnaru thandri avvari adupu thakakunda chudayya