Sri Guru Raghavendra Tiffins | Best Tiffin Center In Mantralayam | Uggani | Bajji | Idly | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024
  • రాయచూర్ నుండి మంత్రాలయం సూర్యాస్తమయం సమయానికి చేరుకున్నాం. శుభ్రతతో సౌకర్యవంతమైన వసతి గది చౌక ధరలో లభించింది. మీరు ఎప్పుడైనా మంత్రాలయం వెళ్తే మఠం వారి ఆధ్వర్యంలో వసతి సముదాయంలో బసకు మొగ్గు చూపండి.ఆలయంలో గల ఉచిత అన్నప్రసాద వితరణ శాల వద్ద రాత్రికి భోజనం చేయడం జరిగింది.మరోసటి రోజు పొద్దున్నే స్వామి వారి దర్శనం వైభవంగా జరిగింది.అనంతరం అల్పాహార నిమిత్తం మంచి ఆహారశాల కోసం స్థానికులను అడగ్గా శ్రీ గురు రాఘవేంద్ర టిఫిన్స్ గురించి తెలిపారు.
    పులిహోర,ఇడ్లీ,ఉగ్గాని,టమోటా అన్నం వంటి కొన్ని ఉపాహారాలు లభిస్తాయి ఇక్కడ.30రూపాయిలు ఏదైనా.ఆహార పరిమాణం ఆకలి తీరి మధ్యాహ్నం వరకు కాకుండా ఉంటుంది.
    మంచి గుర్తింపు పొందిన అల్పాహార శాల,నిర్వాహకులు గోపాల్ గారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు.వెరసి శాల నిత్యం రద్దీగా ఉంటుంది.అయినను త్వరగా మనం కోరిన ఆహారం అందిస్తారు.ఇచ్చట ఉపాహారం శుభ్రత నాణ్యత కలిగి ఉన్నాయి.
    ఇడ్లీ,పులిహోర తిన్నాను. రుచికరమైన ఆహారం.పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Комментарии • 62

  • @kranthikumarcheetirala7877
    @kranthikumarcheetirala7877 Год назад +15

    మీరు మన స్వచ్ఛమైన తెలుగులో వివరించడం చాలా అంటే చాలా బాగుంది లోకనాధ్ అన్న

  • @kranthikumarcheetirala7877
    @kranthikumarcheetirala7877 Год назад +4

    మీరు వివరించే తీరు ఆ ఆహారాన్ని ఆస్వాదించే తీరు వర్ణనాతీఠం

  • @shivoham24
    @shivoham24 Год назад +2

    శ్రీ గురుభ్యోనమః.🚩🕉️ మీ అచ్చ తెలుగు , మీ చిత్రీకరణల విశేషాలు , విభిన్న ఆహార శైలులు చూడ చక్కగా ఉంటాయి..

  • @amarindra9520
    @amarindra9520 Год назад +1

    Great effort bro. Great telugu presentation. Like this videos should viral so that people recall their mother tongue. Now a days people are feeling cheap to talk in telugu and feeling that its a great honour and proud to talk in English. Speaking English is just a skill no need to become proud of that and dont show mercy on telugu speaking people

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 Год назад +6

    నాణ్యమైన video తీశారు. మీరు తెలుగు చాలా బాగా శుద్ధంగా మాట్లాడుతున్నారు. వేరే ఏ ఛానల్ లో ఇంత మంచిగా తెలుగు మాట్లాడేవారు లేరు. కొద్దిగా వీడియో బాగా తేసేవారిని పెట్టండి. Items క్లియర్ గా చూపెట్టండి. ధన్యవాదాలు సోదరా🙏

  • @nageswrarao1745
    @nageswrarao1745 Год назад +1

    YESTERDAY I AM IN MANTRALAYAM THIS HOTEL NOT FOUND, ADDING ADRESS IS MORE HELPFUL THANK YOU 🎉

  • @jganesh02
    @jganesh02 Год назад

    I had tiffen over there. Till evening I don’t get hungry. Good food. I liked it ❤

  • @venkataramanabandaru316
    @venkataramanabandaru316 Год назад

    U r speaking good Telugu with good pronounsation.

  • @Karnasivaraj
    @Karnasivaraj Год назад

    ఓం శ్రీ గురు రాఘవేంద్రస్వామియే నమః 🙏🙏🕉️🕉️🚩🚩🪔🪔

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +1

    Sri RAGHAVENDRA swami bless all

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 Год назад +1

    Anchor looks MASS, but speaks very CLASSY Telugu language like all India radio or Akasavani type. He is taking advantage of his class and mass qualities. Thalaiva Rajnikant is a great devotee of Raghavendra swamy. We have a director named Raghavendrarao B.A. who is known for depicting heroines very well, but now he is making bhakti movies. 👯😋🛕🇮🇳💙❤

  • @saiprasadmangipudi5759
    @saiprasadmangipudi5759 Год назад

    Thanku very good coverage

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 Год назад

    Jay Guru Raghavendra

  • @shekarraju1315
    @shekarraju1315 Год назад

    Your Telugu is sooper

  • @vlvnarayana
    @vlvnarayana Год назад

    Chutney gurinchi chebite baagundu.

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 Год назад

    I was eating this food number of times

  • @5gentertainmentv755
    @5gentertainmentv755 Год назад

    Keep going!!!!!

  • @sundeepbasala6018
    @sundeepbasala6018 Год назад

    Good information andi

  • @parimianilanil1122
    @parimianilanil1122 Год назад

    Anna super video ....... Amazing ❤❤🎉🎉😊😊

  • @eekshitha76
    @eekshitha76 Год назад

    Jaihind sir

  • @pradeepm423
    @pradeepm423 Год назад +1

    Hi Anna, in each video. Please provide these details in description
    Share the address along with the google map location, timings, contact number and menu also if possible

  • @జైభారత్జైహింద్

    👍👍👍🙏🙏

  • @madhugoud6610
    @madhugoud6610 Год назад

    Nice Video Ann@

  • @doddaanjaneyaprasad2467
    @doddaanjaneyaprasad2467 Год назад

    🎉🎉🎉🎉🎉

  • @manthriramanji3663
    @manthriramanji3663 Год назад

    Manchi videos thistaru ana👌👌

  • @ujwalavedhasri5378
    @ujwalavedhasri5378 Год назад +1

    Miru Telugu matlade vidana Chala baguntadandi

  • @srmurthy51
    @srmurthy51 Год назад

    దేవస్థానము వారు ఇచ్చే అన్నదానము మీద కూడా ఒక లఘు చిత్రము చేయగలరా

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 Год назад

    Adoni tulaja bhavan non veg hotel ni visit cheyandi sirrrr

  • @avulavijayakumar9712
    @avulavijayakumar9712 Год назад

    Well explained bro

  • @maruthiprasad631
    @maruthiprasad631 Год назад

    loknath, when planning to bangalore,

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      జూలై నెలలో వస్తాను అన్న

  • @Chowdary1989
    @Chowdary1989 Год назад

    సూపర్

  • @naveenkumargajula9374
    @naveenkumargajula9374 Год назад

    నమస్కారం అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      నమస్కారం తమ్ముడు👍

  • @Prakashreddyvikrwm
    @Prakashreddyvikrwm Год назад

    Where

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 Год назад

    ఒకపుడు గుడి ఎదురుగ్గా ఒక క్యాంటీన్ ఉండేది. అందులో ఇడ్లీ సూపర్ గా ఉండేది. ఇడ్లీ కి full crowd ఉండేది.. ఇప్పుడు అసలు ఆ క్యాంటీన్ ఉందో లేదో మరి🤔🤔

  • @lingaraju8731
    @lingaraju8731 Год назад

    అన్న గారు ఒకసారి యెమ్మిగనూరు సందర్శించండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ఇటీవల వచ్చాను ఎమ్మిగనూరు. మరలా వస్తాను కార్యక్రమాలు చిత్రీకరణకు.ధన్యవాదాలు

  • @satyanarayanak7682
    @satyanarayanak7682 Год назад

    Address. Clearga😅cheppandi

  • @anjaneyagowda2539
    @anjaneyagowda2539 Месяц назад

    Timings

  • @VENKATARAMANADUKKIPATI
    @VENKATARAMANADUKKIPATI Год назад

    BRO, ME TELUGU CHALA GRANDHIKANGA VUNDHI. SAHAJA TELUGU NU VADANDI.

  • @mycountrymyindia9932
    @mycountrymyindia9932 9 месяцев назад

    Send location sir

  • @sureshachari1744
    @sureshachari1744 Год назад

    Telugu thalli thaloi Santhanam lokanathgaru

  • @Viswanath5555
    @Viswanath5555 Год назад

    Hai sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      నమస్కారం విశ్వనాథ నాయుడు గారు

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 Год назад

    Mantra layam andralo vundi

  • @drbr642
    @drbr642 Год назад

    ಗುರು ರಾಯರ

  • @ravalimaruboina9718
    @ravalimaruboina9718 Год назад +1

    Hi andi bagunara andi✋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +1

      బావున్నాను.. మీరు?

  • @ravalimaruboina9718
    @ravalimaruboina9718 Год назад

    Hi andi eisari machililpatanam radi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      వస్తాను అండి

  • @mahendharudutha3825
    @mahendharudutha3825 Год назад +1

    Hi anna