ఈ హోటల్ వెనుక సందులో ఎడం వైపు వెళ్లి కుడి వైపు గొందులో ఆడోళ్ళు ఇంటి అరుగు మీద కూర్చుని తల దువ్వుతూ, పేలు చూసుకుంటూ... "ఓ అబ్బాయి ఇటురా.... అమ్మాయి ఉంది చూసుకో.... ఎయి తమ్ముడు ఇటురా.... 🤙🤙
మీరూ మాట్లాడే. తెలుగు చాలా బాగుంటుంది మీరు మాట్లాడే పద్దతి మరియు వంటలు బోజనాలు మీరు చేసే videos చూస్తుంటాము మీరు ఇంకా ఇంకా చాలా వీడియోస్ చెయాలి మేము చూడాలి sir శుభాకాంక్షలు
Loknadh garu,, yours way of narration of food items in Telugu is very excellent... I can't type in Telugu... Have a beautiful future to you loknadh garu 🙏🙏🙏
lokh nadh garu good evening sir high way lo boppudi anjaneya swamy temple opposite murugan hotel excellent meals they are given no compromise. curd is very very good sir. once you please visit sir.this is my promise sir you fully enjoyed it
ఈ హోటల్ వెనుక సందులో ఎడం వైపు వెళ్లి కుడి వైపు గొందులో ఆడోళ్ళు ఇంటి అరుగు మీద కూర్చుని తల దువ్వుతూ, పేలు చూసుకుంటూ... "ఓ అబ్బాయి ఇటురా.... అమ్మాయి ఉంది చూసుకో.... ఎయి తమ్ముడు ఇటురా.... 🤙🤙
హాయ్ లోక్ నాథ్ గారు నమస్కారం ఈ చిత్రీకరణ చాలా బాగా ఉంది మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు
ధన్యవాదాలు
చిత్రీకరణ నేపథ్య సంగీతం వచ్చే వాటిల్లో మార్చగలరు, హిందుస్థానీ లేదా కర్నాటిక్ ధ్వనిని గాని చేర్చినచో దృశ్యం ఇంకా శోభాయమానంగా ఉంటుంది.
VERY HARDWORKING PERSON 🎉🎉🎉🎉 I lIKE THIS MESS
మీరూ మాట్లాడే. తెలుగు చాలా బాగుంటుంది మీరు మాట్లాడే పద్దతి మరియు వంటలు బోజనాలు మీరు చేసే videos చూస్తుంటాము మీరు ఇంకా ఇంకా చాలా వీడియోస్ చెయాలి మేము చూడాలి sir శుభాకాంక్షలు
హృదయ పూర్వక ధన్యవాదాలు
అన్న మీరు మాట్లాడే విధానం అంటే నాకు చాలా చాలా ఇష్టం.
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీరు ఇలాగే మరిన్ని శుచి రుచి పేరు ప్రాముఖ్యత ఉన్న వాటిని చూపించగలరు
Loknadh garu,, yours way of narration of food items in Telugu is very excellent... I can't type in Telugu... Have a beautiful future to you loknadh garu 🙏🙏🙏
హృదయ పూర్వక ధన్యవాదాలు నాగేంద్ర కుమార్ గారు
హాయ్ లోక్ నాథ్ గారు, విశ్లేషణ చాలా బాగుంది👌
ధన్యవాదాలు బ్రహ్మం గారు
Super video ❤
ధన్యవాదాలు
Satyam garu mii bojana salalo bojanam chuusaka vokasaarina vachi bhojanam cheyyali anipinchindi tappakunda elurununchi vastamu thanks satymgaru
Karimnagar ki enta duram anna
Nice video Anna 💚💚
ధన్యవాదాలు
చక్కటి వ్యాఖ్యానం తో కూడిన చిత్రీకరణ, ఆ వ్యాఖ్యానం తో పంచభక్ష్య పరమాన్నముతో కడుపు నిండినట్లు గా ఐనది
ధన్యవాదాలు అండి
Good 👍🏽
Lokhnath garu mee videos chala baguntavi,one small suggestion, meru kuralu kalupukoni tinaetappu neat ga vundatamla.plse try to mix neatly
Super, voice
భోజనం చాలా బాగుంది
Chilkaluripeta lo kuda manchi bojana sala chupincharu
Thanks anna
👍
telugu youtuber next level..
Zabardast Telugu
హృదయ పూర్వక ధన్యవాదాలు
Meru super sir
ధన్యవాదాలు
Nice video mam
ధన్యవాదాలు శివ
God bless your family and Anchor Ayya.
E sari memu kuda vachi tintamu bro
Super sir
ధన్యవాదాలు
Sir meeru telangana lo kooda ruchulu choodandi
సార్ మంగళగిరి లో మంచి భోజనశాల మీద కూడా వీడియో చేయండి.ధన్య వాదాలు.
మంగళగిరి లో ఎక్కడ అండి
@@LOKFOODBOOK మంగళగిరి rtc బస్టాండ్ ఎదురుగా ఆర్య వైశ్య భోజనసాల అండి.
Nice..
ధన్యవాదాలు
Srisailam videos inka cheyandi
Anna Meru question chesetappudu voice clarity vinipinchadam ledu adhi okkati saricheyandi... Anna garu
Hi Anna super bojanam very nice.❤anna
ధన్యవాదాలు
Anna meru vijawada lo takuvaga videos tesaru😊😊
చేస్తాను ఇంకా విజయవాడలో
@@LOKFOODBOOK thank you
Hyderabad lo cheyandi
😊❤
Perayya gari mess governerpet Vijayawada vedeo cheyyandanna
కచ్చితంగా చేస్తాను
My chilakaliripet visit excellent ❤anna
ధన్యవాదాలు
Eppudu vachavu anna
వారం క్రితం
Iam first ❤❤❤😊
హృదయ పూర్వక ధన్యవాదాలు
Meru videos lo location share cheyadamla
g.co/kgs/wN4xxB
I’m a fan of ur language
హృదయ పూర్వక ధన్యవాదాలు
lokh nadh garu good evening sir high way lo boppudi anjaneya swamy temple opposite murugan hotel excellent meals they are given no compromise. curd is very very good sir. once you please visit sir.this is my promise sir you fully enjoyed it
ధన్యవాదాలు ప్రవీణ్ గారు. వారు అనుమతి ఇస్తే ఖచ్చితంగా చేస్తాను అండి. ఓ సారి సంప్రదిస్తాను వారిని
👌👌👌
ధన్యవాదాలు
namaste guru...
ne 9th subscriber nenu
హృదయ పూర్వక ధన్యవాదాలు
Hi anna nenu chilkaluripeta lo untanu anna
Meru vachinduku chala santhosham anna
హృదయ పూర్వక ధన్యవాదాలు
This is my friend hotel this front my home
Nenu 🙋🙋🙋 19:19
My home town 🎉
👍
Ongole Hindustan hotel cheyandi bro
Chilakaluripeta lo poori lanu kuda baga enjoy chesava tammi😂
Come to tenali anna
వారంలో వస్తాను.
Hi bro your voice is super😊I am a gynaecologist.. please eat only lunch not dinner
ధన్యవాదాలు
Anna ni ku 5, monkey food siva govind Anna tesuna
Hiii bro good night
Your videos are nice, at the same time please take care of yourself . Try to appear neat by grooming your hair and be smart. It's my suggestion ❤
ధన్యవాదాలు సార్
హాయ్ అన్న👋👋👋
తమ్ముడు ఎలా ఉన్నారు
బాగున్నాను అన్న మీరు బాగున్నారా
Hi anna
తమ్ముడు👍
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావ్ అన్నా.
ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను. కార్యక్రమాలు చిత్రీకరణ కోసం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతున్నాయి ప్రసారాలు
@@LOKFOODBOOK మొత్తం మన తెలుగు లో నే❤️
@@manojkumarterlapu4033 ధన్యవాదాలు
Adrs