ధన్యవాదాలు తమ్ముడు..ముందుగానే పూర్తి గా సమాచారం తెలుసుకుని వెళ్తాము.అక్కడ ఏ వంటకం బావుంటుందో ముందుగానే అడుగుతాం కనుక అవే తీసుకుంటాం.ఏ ఊరు లోనైనా స్థానికులు తెలిపిన ఆహార శాలు గాని,అక్కడ ఆహారం గాని ఇప్పటివరకు నిరుత్సాహ పరచలేదు.
హోటల్ గొంది లో ఉంటుంది కానీ మంచి మంచి కలెక్షన్ ఉంటుంది బహుశా వాళ్లు ఇచ్చే ఋషి వల్ల ఆ చుట్టుపక్కల ఊర్లో ఒళ్లంతా చిలకలూరిపేట వస్తే పోలయ్య హోటల్లో తింటుంటారు నేను కూడా చాలాసార్లు వెళ్లాను
మీ స్వచ్ఛమైన తెలుగు చాలా బాగుంది
Love the way you speak Telugu, love from Mumbai
హృదయ పూర్వక ధన్యవాదాలు
చాలా మంచి మనుషులు..
వ్యక్తిత్వం లో చాలా ఉన్నతమైన వారు మాజీ మునిసిపల్ చైర్మన్ కూడా
అవును అండి సహృదయులు పోలయ్య గారు.
Nice video Sodhara
Super video
Mee Telugu matalu super sir
ధన్యవాదాలు ప్రకాష్ గారు
Very good Telugu stretching sir
Nice video anna loved it.
👍
Deggara lo Yellaiah hotel kuda untundi. Aadhi kuda try chei anna
చౌత్ర సెంటర్ లో చాలా పాలహారసాల లు ఉన్నాయి ఒకసారి చూడండి
Nice. Video Anna 🌹🇮🇳🌹💚🌹
తమ్ముడు ధన్యవాదాలు
Telugu super Anna 🥰🙏
ధన్యవాదాలు
Anna ne voice super anna👌🤩
Nice..
ధన్యవాదాలు
Nice video❤❤❤
ధన్యవాదాలు
Me voice chala bagunnadi
ధన్యవాదాలు
Nice video
ధన్యవాదాలు
Nice review 👌
ధన్యవాదాలు
Best family pulow
Mee bhasha .matradi vidhanam bhagundhi
ధన్యవాదాలు
Nenu first time me video chusanu and subscribe chysanu.
Me telugu bhagundi
ధన్యవాదాలు శ్రీను గారు
Super Anna❤
తమ్ముడు ధన్యవాదాలు
👌👌👌
ధన్యవాదాలు
Anna అన్ని బాగానే ఉన్నాయి అంటావు బాగలేనిధి ఏది ఆన్న 🥰 i like ur voice anna
ధన్యవాదాలు తమ్ముడు..ముందుగానే పూర్తి గా సమాచారం తెలుసుకుని వెళ్తాము.అక్కడ ఏ వంటకం బావుంటుందో ముందుగానే అడుగుతాం కనుక అవే తీసుకుంటాం.ఏ ఊరు లోనైనా స్థానికులు తెలిపిన ఆహార శాలు గాని,అక్కడ ఆహారం గాని ఇప్పటివరకు నిరుత్సాహ పరచలేదు.
@@LOKFOODBOOK thanks అన్నయ్య reply to me 🥰
Mee telugu cheppey vidhanam chala bagundi. Guntur lo Ramesh hospital backside morning breakfast nunchi nonveg items chala baguntai. Veelaitey video teeyandi mana subscribers kosam
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. హోటల్ పేరు చెప్పగలరు
Ramesh hospital back side opp:maseed, market center andi. Hotel name repu morning cheptanu.
👍👍🙏🙏🇮🇳🇮🇳
Pettetappudu location ping cgeyali lekapothe no use kada
Once again visit thank you bro ❤❤❤
ధన్యవాదాలు
హోటల్ గొంది లో ఉంటుంది కానీ మంచి మంచి కలెక్షన్ ఉంటుంది బహుశా వాళ్లు ఇచ్చే ఋషి వల్ల ఆ చుట్టుపక్కల ఊర్లో ఒళ్లంతా చిలకలూరిపేట వస్తే పోలయ్య హోటల్లో తింటుంటారు నేను కూడా చాలాసార్లు వెళ్లాను
Telugu Bhasha meedha Pattu
Meeku👌🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Sir can u make a vlog for us I like ur speech very I am from guntur ours is a waffle store
గుంటూరు వచ్చినప్పుడు వస్తాను అండి
నాకు ఒక చిన్న సందేహం... Bill కడతారా 😃
శాకాహారం కూడా పరిచయం చేయండి . సోదరా
చేస్తాను
Taravata cheputaruuu in odisha berhampur
Mi telugu Chala bagundi anni maatalu telugu lo matladatam erojulo chala kastam
Elage konasaginchandi
ధన్యవాదాలు
Hi anna good evening
తమ్ముడు👍
Maa odisha radiii plz...
వస్తాను అండి
Permanent chilaka ni set chessukunava tammi chilakaluripeta ni vadulutalevu😂😅😅😂
పసందయిన వంటకాలు కమ్మని తెలుగు సమ్మేళనం ఈ ఆహారపుస్తకం
ధన్యవాదాలు
అన్న మీరు ప్రతి వీడియో లో తింటుంటారు ఇంతకీ బిల్ కడతారా లేదా 🤔🤔🤔🤔
కట్టాలి గా తమ్ముడు..పోతే ఈ హోటల్ లో తీసుకోలేదు
Hai anna
ఎలా ఉన్నారు
Your voice is good but I want to listen you with normal way of language
Mana peta..
Google lo kottina raaledhe
Me.u.tubu.supaur.sar
Nice video
ధన్యవాదాలు