టమోట లేదా చింత పండు పులుసు వేయకుండా చేపల కూర బాగుంటుందా అనే అనుమానం నేను కూర చేసి తినేంత వరకు నన్ను వేదిస్తూనే ఉంటుంది.... అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్ హస్కీ...❤
🥰"చేపలకూర"ఎంతో బాగా చేసారు... కూరలో నీళ్ళు చాలా తక్కువ కాబట్టి చేపల "రుచి,దాని సారం "ఎంతో చిక్కగా ఉండటం వల్ల ముక్కలు లేకపోయినా అదే రుచిని అనుభూతి పొందవచ్చు! 😋ఇక ముక్కలు లేని "ఇగురు/గ్రేవీ" కొంచెం మిగిలితే " దాక/కడాయి" ఊడ్చుకొని కొంచెం అన్నం కలుపుకు తినడం కొందరికి మహా తృప్తిగా ఉంటుంది😋😋)
మీరు మా ఇంట్లోకి వచ్చి చూసినట్టే చెప్తున్నారు 😄 దాకలో గ్రేవీ వేస్ట్ అవకుండా నేను కూడా అందులో కాస్త అన్నం వేసి కలుపుతాను అండి! Food ని వేస్ట్ చేయడం చాలా తప్పు అని నా అభిప్రాయం..
Supar madamgaru.. Chala baga cheparu. Can you please tell me about mustard oil for cooking it's good... Meru use chesthra cooking can you pleses suggest me
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗💕 నేను సీజన్ & వంటలను బట్టి పల్లి, నువ్వులు, సన్ ఫ్లవర్, కొబ్బరి, ఆలివ్ నూనెలతో పాటు ఆవాల నూనె కూడా వాడతాను అండి! ఆవాల నూనె శీతాకాలం వాడుకోవడం మంచిది, అలాగే చేపల కూర లాంటి నాన్ వెజ్ వంటలకు ఆవాల నూనె చాలా బాగుంటుంది.. కానీ మన తెలుగు వాళ్ళకి చాలా మందికి నచ్చదు.. మీరు చిన్న బాటిల్ తెచ్చుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు !! నూనె పొగ వచ్చేవరకు వేడి చేశాకే పదార్థాలు వేసుకోవాలి..
ఇందులో వాటర్ వెయ్యకుండా మెత్తటి టొమాటో పూర్య్ఈ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది .. కానీ టొమాటో ప్యూరి ముందే కాకుండా ఫిష్ పీసెస్ వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేగిన తరువాత టొమాటో ప్యూరి ( జస్ట్ ఒక 2 ఆర్ 2.5 టొమాటో మీడియం సైజ్) వేస్తే ,లో ఫ్లేమ్ లో స్టవ్ పెట్టీ మెల్లగా అడుగు పట్టకుండా మధ్యలో చూస్తూ ఒక 10 మినిట్స్ వేయించుకుంటే చాలు.. కొద్దిగా చల్లారాక తింటే అద్భుతం గా ఉంటుంది ...
@SpiceFoodKitchen ఇదే చౌదరి మెస్ అని టర్నింగ్ మీద ఉంటుంది అదే పేరుతో ఇంకొకరు పక్కనే పెట్టారు అది కాకుండా క్రాస్ రోడ్డు చివరి హోటల్ చాలామంది తింటారు అరటాకు గోంగూర పచ్చడి చేప ముక్క భోజనానికి ఇస్తారు7
😇పెద్ద చేపముక్కల కూర చూసాం!😋(వాళ్ళు కూడా వాళ్ల పెద్దలనించి నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసుకున్నవాళ్ల సొంతం అవుతుంది).😊డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద చేపముక్కలు తీసుకొని "సగం-అన్నం,సగం-చేపముక్క" తినే విధంగా తయారుచేసుకుంటే నిజంగా ఎంతో బావుంటుంది!పిల్లకు మాత్రం కారం తగ్గించుకోని తయారుచేసి ముక్కలు తినిపించవచ్చు!
Sis koncham fish ni cut cheyaka mundu chupinchadaniki try cheyarra, market ki vellunappudu akkada chusthe oka idea vasthundi, ela cut chesthe a fish anedi teliyadam ledu🙁🙁🙁🙁
Maadi sathupally andi famous antaru but vooru daggare kada ani vellaka tindamu ani skip chesthuntamu. Next time Nene chesi taste chesthamu me video follow ayyi. Meedi ee vooru andi.
చేపల పులుసులో మాత్రమే చింతపండు పులుపు వేస్తారు అండి, కానీ ఇది ఇగురు.. ఇది వీడియోలో చెప్పినట్టు చికెన్ కర్రీలాంటి రుచితో ఉంటుంది.. వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
ధన్యవాదాలు అండి 🤗💕 నేను ఆరోజు వచ్చినప్పుడు రమణమ్మ గారు బాగా బిజీగా ఉన్నారు, వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వారితో మాట్లాడలేకపోయాను.. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను.. హోటల్ నీట్ గా మెయింటెయిన్ చేస్తూ మంచి ఫుడ్ అందిస్తున్నారు, మీకు కృతజ్ఞతలు!! రమణమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏💕
మత్తమ్మ హోటల్ కాదు మా అత్తమ్మ హోటల్ కాదు ఆ హోటల్ కూరకంటే మీరు చేసిన చేపలకూర నేనైతే సాయంత్రం 7 పీఎం కూర్చొని 10 పీఎం దాకా తింటూనే ఉంటా ఈ చలికాలంలో వేడివేడిగా అంత బావుందండి మేడం గారు 😅😅
Mattamma hotel వాళ్ళ Brand చేపలకూర… వాళ్ళు main secret చెప్పరు … మీరు చేసిన కర్రీ మీరు అక్కడ తిన్నట్లే ఉందా…??!! I doubt😮 I did a lil research kind of thing on this 😊 When you order a fish curry or some other non-vez item here they will serve a bowl of fish curry gravy separately From where they bring that gravy 🤔 If you are very keen on tase కొద్దిగా టమాటో flavour తగులుతుంది గుజ్జులో…. Fish ని పెద్దముక్కలు గా తీసుకుని మాములుగా కర్రీ చేసి ముక్కలు వేరు చేసి విడిగా వాళ్ళ సొంత farmula తో చేసిన otm (onion tomato masala) తో కలిపి serve చేస్తారనుకుంటున్నా…. మక్కలు వేరు చేసిన gravy ని వేస్టు చెయ్యకుండా నిడిగా వేరే bowl లో free dish గా ఇచ్చేస్తారు… what I feel
మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి! 100% అదే టేస్ట్ వస్తుంది.. టమాటా ఫ్లేవర్ అస్సలు లేదు.. పులుసు అయితే నేను ట్రై చేయలేదు,!నేను ఇగురు (కూర) కోసం మాత్రమే చెప్తున్నాను! అక్కడ ముక్కలు గ్రేవీ కలిపే వండుతున్నారు.. అలా విడిగా చేస్తే గ్రేవీలోకి ఫిష్ టేస్ట్ రాదు కదా! అలాగే ఫిష్ కి మసాలా గ్రేవీ ఫ్లేవర్ కూడా రాదు.. నేను బాగా గమనించిన తర్వాతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చాలా సార్లు ట్రై చేసాను, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చాకే ఈ వీడియో చేశాను.. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి.. Thank you 😊
మేము వేరే ఏదీ ట్రై చేయలేదు అండి! చేప ఇగురు ఇంకా వెజ్ కర్రీస్ మాత్రమే ట్రై చేసాము! నిజంగా నచ్చింది.. ఇంట్లో వండితేనే ఒక్కోసారి టేస్ట్ కొంచెం తేడా వస్తూ ఉంటాయి, అలాంటిది అంత పెద్ద క్వాంటిటీలో చేసేటప్పుడు ఎప్పుడైనా తేడా రావొచ్చు.. అదే రోజు మీరు వెళ్లి ఉండొచ్చు.. మీరు ఏది తిన్నారో తెలియదు కానీ చేప ఇగురు మాత్రం బావుంది..
ఇప్పటివరకు నేను చేసిన వంటల్లో బెస్ట్ ఇదే.. ఇప్పటికే 3 times చేసేసా.. అండ్ ఈరోజు కూడా అదే చేస్తున్న.. థాంక్స్ ఫర్ రెసిపీ..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much for sharing your feedback 🙏
Nice ప్రిపరేషన్ 👍
Wow super akka e hotel ni chusa maadi Khammam akka Nenu try chestha curry
Sure..
Thank you so much andi dear 🤗
Woooow woooow madhi kothagudem sis.memu intiki vellina every time veltanu thank you so much ee Sunday chestanu
Kothagudem lo ekkada sis
Thanks for liking it..
Try చేయండి, చాలా బాగుంటుంది 😊
Wow super🎉🎉 mouth watering 😋😋😋
Thank you so much andi 🤗
Excellent recipe ma'm. Thanks a lot for sharing.
Most welcome andi 🤗
నేను మీరు చెప్పినట్టుగానే ఈ కర్రీ చేశాను చాలా బాగుంది
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗Thank you so much for sharing your feedback 🙏
Chala bagundhi choopinchinadhuku thanks
Thank you so much andi 🤗
It's my pleasure!
మాది తల్లాడ దగ్గరే ❤️❤️❤️
OK andi ☺️💕
నేను ఈ kuura ట్రై చేస్తాను బాగుంది
Sure andi..
Thanks for liking it 🤗
Mouthwatering 👌❤well done 👏
Thank you so much 🤗💕
Wow super 😍😀😍
Thank you so much 🤗💕🙏
Explanation chala bagundhi....I mean cool gaa
Thank you so much for your sweet compliments andi 🤗
Curry chala bavundandi meeru explain chese vidhanam kuda chala bavuntundi meeru em video pedatara ani chustuvuntanu
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
మీ అభిమానానికి లెక్కలేనన్ని ధన్యవాదాలు 🙏
Madi thalladaney❤❤
OK andi 👍💕
Thanks Akka 😊
Most welcome dear 🤗
Perfect style
Thank you 😊
చాలా బాగా చేశారు sister
Thank you so much andi 🤗
Yes Chepala iguru, chepala pulusu super👍👍🙏🙏
Thank you 😊
శుభ మధ్యాహ్నం మమ్మీ. బుధవారం శుభాకాంక్షలు.మీకు కుటుంబ సభ్యులకు.గీతాజయంతి శుభాకాంక్షలు.
శుభోదయం డియర్..
ధన్యవాదాలు 🤗🙏
టమోట లేదా చింత పండు పులుసు వేయకుండా చేపల కూర బాగుంటుందా అనే అనుమానం నేను కూర చేసి తినేంత వరకు నన్ను వేదిస్తూనే ఉంటుంది....
అప్పటి వరకు
థాంక్స్ ఫర్ వాచింగ్ హస్కీ...❤
Try చేయండి, చాలా బాగుంటుంది..
వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
Thanks for your sweet compliments 🤗💕
Your total research in your hobby seems style of recipes. Wish you all the best
Thank you so much for your kind words and support! 🤗 🙏
👌👌👍👍
😊🤗🙏
మాది ఖమ్మం నేను ఒకసారి mattamma హోటల్ లో తిన్నాను... అంతగా నచ్చలేదు..... మీరు చేసే విధానం లోనే మేము చేసుకుని తింటాము.... చాలా బాగుంటుంది
OK andi..
Thank you 😊
Me recepi s anni 👌
Thank you so much andi 🤗
nice video
Thank you so much 😊
చివ్వర్లో thanks for watching అంటారు చూసారా.. భలే feel వుంటది.. 😊😊
😄😄
Thank you so much andi 🤗🙏
Ok super
Thanks so much andi 🤗
Suuuuper 😋 andi
Thanks andi 🤗
మీది ఏ ఊరు అండి మా ఊరు నుండి 3 కిలోమీటర్లు దూరంలో తల్లాడ ఉంది ఈ హోటల్ చాలా ఫేమస్
మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి..
హైదారాబాద్ నుండి మా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఆగుతూ ఉంటాము..
Sister..nenu kuda Khammam lo ne unttanu...and mi prati video chusthanu chaala baaga unttai every one video..last lo mi Husky voice super...👍👌😊😊😊😊
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
Glad to hear your sweet compliments..
Thanks for your unconditional love & support 🙏💕
Hii andi memu kuda thallada nearby ne mattamma hotel lo fish na favorite
Hi ..
OK andi ☺️
Madi khammam akka i will try
OK dear..
Sure!
Super 😋👌👍❤️
Thank you so much 🤗💕🙏
Sis nenu koda Vella... very nice place... Sisire meru ekkadiki vastharu
@@naseer1410 మా అత్తయ్యగారు ఊరు, మా అమ్మగారి ఊరు west godavari జిల్లాలో అండి! అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఆగుతాము 😊
@SpiceFoodKitchen ipudu unna RUclipsrs.lo .meru chala spl .sis.ventane..chala Baga reply istharu.. andhuke me videos ante istam
You are very talented great 👍👍
Thank you so much for your sweet compliments 🤗
🥰"చేపలకూర"ఎంతో బాగా చేసారు... కూరలో నీళ్ళు చాలా తక్కువ కాబట్టి చేపల "రుచి,దాని సారం "ఎంతో చిక్కగా ఉండటం వల్ల ముక్కలు లేకపోయినా అదే రుచిని అనుభూతి పొందవచ్చు! 😋ఇక ముక్కలు లేని "ఇగురు/గ్రేవీ" కొంచెం మిగిలితే " దాక/కడాయి" ఊడ్చుకొని కొంచెం అన్నం కలుపుకు తినడం కొందరికి మహా తృప్తిగా ఉంటుంది😋😋)
మీరు మా ఇంట్లోకి వచ్చి చూసినట్టే చెప్తున్నారు 😄
దాకలో గ్రేవీ వేస్ట్ అవకుండా నేను కూడా అందులో కాస్త అన్నం వేసి కలుపుతాను అండి!
Food ని వేస్ట్ చేయడం చాలా తప్పు అని నా అభిప్రాయం..
Supar madamgaru.. Chala baga cheparu.
Can you please tell me about mustard oil for cooking it's good... Meru use chesthra cooking can you pleses suggest me
And last dolog supar thank you for watching lats of feeling❤
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗💕
నేను సీజన్ & వంటలను బట్టి పల్లి, నువ్వులు, సన్ ఫ్లవర్, కొబ్బరి, ఆలివ్ నూనెలతో పాటు ఆవాల నూనె కూడా వాడతాను అండి!
ఆవాల నూనె శీతాకాలం వాడుకోవడం మంచిది, అలాగే చేపల కూర లాంటి నాన్ వెజ్ వంటలకు ఆవాల నూనె చాలా బాగుంటుంది..
కానీ మన తెలుగు వాళ్ళకి చాలా మందికి నచ్చదు..
మీరు చిన్న బాటిల్ తెచ్చుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు !!
నూనె పొగ వచ్చేవరకు వేడి చేశాకే పదార్థాలు వేసుకోవాలి..
@@SpiceFoodKitchen thank you ❤
Thanks for watching sounding is ❤
Thank you so much for your sweet compliment andi 🤗💕
Super
Thank you 😊
Excellent. Yummy recipe. 👍🙏🙏
Thank you so much 🤗
Nice😊
Thank you 😊
ఇందులో వాటర్ వెయ్యకుండా మెత్తటి టొమాటో పూర్య్ఈ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది .. కానీ టొమాటో ప్యూరి ముందే కాకుండా ఫిష్ పీసెస్ వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేగిన తరువాత టొమాటో ప్యూరి ( జస్ట్ ఒక 2 ఆర్ 2.5 టొమాటో మీడియం సైజ్) వేస్తే ,లో ఫ్లేమ్ లో స్టవ్ పెట్టీ మెల్లగా అడుగు పట్టకుండా మధ్యలో చూస్తూ ఒక 10 మినిట్స్ వేయించుకుంటే చాలు.. కొద్దిగా చల్లారాక తింటే అద్భుతం గా ఉంటుంది ...
OK andi..
ఈసారి ట్రై చేస్తాను 😊
Hii sis . madhi mittapalli .midhi yekkada sis . Curries chala baguntay akkada .fish curry famous.first time comment chesthunna miku .mi channel ni regular ga follow avuthanu😊😊😊
Hi andi..
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మాది West Godavari లో చిన్న village అండి, ఎప్పుడూ ఖమ్మం సత్తుపల్లి మీద నుంచే వెళ్తాము..
Restaurant kaju curry recipe video akka
OK dear 😊
I tasted that curry..
OK andi..
Chala thanks sis chintha pulusu lekunda chupincharu
Most welcome andi 🤗
❤❤❤
🤗💕🙏
top retes chetta hotel
Thanks for sharing ur opinion..
ఇక్కడికన్న ముందు కల్లూరు లో బాగుంటుంది
@@prasad325 ఈసారి ట్రై చేస్తాము అండి 😊 హోటల్ పేరు తెలియజేయగలరు!
@SpiceFoodKitchen ఇదే చౌదరి మెస్ అని టర్నింగ్ మీద ఉంటుంది అదే పేరుతో ఇంకొకరు పక్కనే పెట్టారు అది కాకుండా క్రాస్ రోడ్డు చివరి హోటల్ చాలామంది తింటారు అరటాకు గోంగూర పచ్చడి చేప ముక్క భోజనానికి ఇస్తారు7
Video chustunte vellalani undhi
Sure andi 👍
Maadi thallada ney Akka ikkada Anni Recipes Baavuntayi
OK dear 🤗
Akka madi konaseema district deenni chepala yiguru antaru ma earai lo
OK..
అవును డియర్!!
Hai medam bagunnara madi sathupalli
Hi andi..
నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
ధన్యవాదాలు 🤗
మాది మధిర 45 కి.మీ అంతకు ముందు వాళ్ళ అత్తగారు చేసేవారు ఇప్పుడు కోడలు గారు చేస్తున్నారు అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ కానీ చాపల కూర ఫేమస్
అవునండీ! మట్టమ్మ గారి కోడలు రమణ గారు అంట..
అప్పట్లో తిన్నవాళ్ళకి రెంటికీ మధ్య తేడా తెలుస్తుంది 😊
Old anganwadi muruku recipe cheppandi
అయ్యో! అవి నేనెప్పుడూ చూడలేదు అండి..
ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను..
మా ఆంధ్రా వచ్చి చేయండి ఇ చేపల కూర 😋
అలాగే అండి ☺️
వాళ్ళ దగ్గర తిన్న చాపల కూర కంటే మనం వండుకొని తింటే బాగుంటది అంత ఏడ్చినట్లు ఉంటాయి
ఇంట్లో వండుకునే ఓపిక నైపుణ్యం ఉంటే బయట తినే అవసరమే లేదండీ! ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి తినడం కోసమే కానీ ఏవైనా ఇంట్లో చేసుకొని తినడమే మంచిది..
good cooking nice
Thank you so much 😊🙏
Meedi a ooru mam
మాది west godavari జిల్లాలో చిన్న పల్లెటూరు అండి 😊
S madi sathupally mam
OK andi..
😇పెద్ద చేపముక్కల కూర చూసాం!😋(వాళ్ళు కూడా వాళ్ల పెద్దలనించి నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసుకున్నవాళ్ల సొంతం అవుతుంది).😊డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద చేపముక్కలు తీసుకొని "సగం-అన్నం,సగం-చేపముక్క" తినే విధంగా తయారుచేసుకుంటే నిజంగా ఎంతో బావుంటుంది!పిల్లకు మాత్రం కారం తగ్గించుకోని తయారుచేసి ముక్కలు తినిపించవచ్చు!
డైట్ చేసేవాళ్ళకు చేప చాలా మంచిదని చెప్తారు అండి, ఇలా చేసుకుంటే ఎన్ని ముక్కలైనా ఇష్టంగా తినొచ్చు 😊
Hi akka ma village palair kmm dagara
Hi dear..
OK 👍
Starts 2:24
Sis avunu sis bus stand dheggara kadha madhi kalluru
OK andi 😊
Bus stand ఎక్కడో నాకు ఐడియా లేదండీ! కానీ దగ్గర్లో junction అయితే ఉంటుంది..
Avunu కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం జంక్షన్
You're right 👍🏻
Maa ammamma valla village tallada
OK..
Hi andi😊
Hi andi ☺️
Midhi ekkada madam
మా అమ్మగారి, అత్తగారు ఊర్లు west godavari జిల్లా అండి!
మేము చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము..
మీది ఏ వూరు మేడమ్
మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి..
నేను వారని ఒక రోజు చొప్పున 5సంవత్సరాలు తిన్నాను మట్టమ్మ అండ్ శరమ్మా ఇద్దరు శిషటర్లు
అవునా అండి, నాకు అంత వివరాలు తెలియదు..
నాది ఖమ్మం మత్తమ్మ కురాకు అంత సీన్ లేదు మీరు చెస్టి బాగుండి
ధన్యవాదాలు అండి 🤗
Ginger garlic paste veyyara ee curry lo
4:42 దగ్గర చూడండి..
Ma sister tallada lo untundi mam
OK andi ☺️
Hii honey 🤝
Hi andi 🤗
Sis koncham fish ni cut cheyaka mundu chupinchadaniki try cheyarra, market ki vellunappudu akkada chusthe oka idea vasthundi, ela cut chesthe a fish anedi teliyadam ledu🙁🙁🙁🙁
మార్కెట్ కి వెళ్ళినప్పుడు వీలు చూసుకొని ఏ చేప ఏంటో వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండి..
@@SpiceFoodKitchen Thank you sis 🤝🤝🤝
Madam కట్టు పరుగులు, ఇగురు చేయండి
Hyderabad లో అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు అండి, దొరికితే తప్పకుండా చేస్తాను..
Menthulu avasaram leda andi
పులుపు వేయము కదా అండి! అవసరం లేదు..
Maadi sathupally andi famous antaru but vooru daggare kada ani vellaka tindamu ani skip chesthuntamu. Next time Nene chesi taste chesthamu me video follow ayyi. Meedi ee vooru andi.
మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి, మేము ఎప్పుడూ మీ ఊరు మీద నుంచే వెళతాము..
తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
@SpiceFoodKitchen Aithe meedi Nuzivid chinthalapudi side village aa
Bagundi madam
Adenti chinthapandu lekunda chepala pulusu...akada alagey chestara...leka.
Meru tinnadi matrame ala chesara
చేపల పులుసులో మాత్రమే చింతపండు పులుపు వేస్తారు అండి, కానీ ఇది ఇగురు..
ఇది వీడియోలో చెప్పినట్టు చికెన్ కర్రీలాంటి రుచితో ఉంటుంది..
వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@SpiceFoodKitchen వాళ్ళ చేపల పులుసు కూడా చెప్పండి
ఈసారి వెళ్ళినప్పుడు అడిగి చేస్తాను అండి..
Meedeooru maadi kmm daggira I mean amma valladi
మాది West Godavari లో చిన్న village అండి, ఖమ్మం మీద నుంచే వెళ్ళాలి..
Meru chala clearga explain chestaru sister
Thank you so much andi 🤗
Maadhi tallada
OK andi..
Where it is
😊ఖమ్మం దగ్గరలో తల్లాడ అన్న ఊరు (అని చెప్పారు వీడియోలో 00:04 వద్ద)
Tallada village near Khammam
🤍💛🩷🧡❤️💕
☺️🤗🙏💕
మా హోటల్ గురించి వినడం చాలా సంతోషంగా ఉంది.
ధన్యవాదాలు మేడంగారు ❤
ధన్యవాదాలు అండి 🤗💕
నేను ఆరోజు వచ్చినప్పుడు రమణమ్మ గారు బాగా బిజీగా ఉన్నారు, వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వారితో మాట్లాడలేకపోయాను..
ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను..
హోటల్ నీట్ గా మెయింటెయిన్ చేస్తూ మంచి ఫుడ్ అందిస్తున్నారు, మీకు కృతజ్ఞతలు!!
రమణమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏💕
తప్పకుండా చెబుతాను.
Bagundi kani chintapandu lekapote
Thank you 😊
చింతపండు లేకపోతే మరో రుచి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..
Meedhi a vuru andhi
మా అమ్మగారిది అత్తగారికి west godavari అండి, మేము Hyderabad లో సెటిల్ అయ్యాము..
నెను పలుమార్ల తిన్నాను
OK andi ☺️
Entha patience amma neeku..vanta kuda paddatiga chesthavu
ధన్యవాదాలు అండి 🤗🙏
మత్తమ్మ హోటల్ కాదు మా అత్తమ్మ హోటల్ కాదు ఆ హోటల్ కూరకంటే మీరు చేసిన చేపలకూర నేనైతే సాయంత్రం 7 పీఎం కూర్చొని 10 పీఎం దాకా తింటూనే ఉంటా ఈ చలికాలంలో వేడివేడిగా అంత బావుందండి మేడం గారు 😅😅
Thank you so much andi 🤗 🙏
మూడు గంటలు తినాలంటే కనీసం మూడు కేజీల కూర అయినా వండాలి అండి 😄
అప్పుడు చక్కగా ఒక్కో ముక్కా వేసుకుంటూ ఊరించుకుంటూ తినొచ్చు 🤗
మట్టమ్మ హోటల్..మా నానమ్మగారు ప్రారంభించారు. ❤
🎉@@krishnakumari-424
అంత సినిమా ఏం లేదు ikkada.... Lopala kitchen chustea... Malla aa ఉర్లో car kuda ఆపకుండా వెళ్తారు... 😂అంత శుభ్రత పాటిస్తారు హోటల్ సిబ్బంది.....😂.
mattam gaari inner feeling: ee pilla enti mana yaaparaniki hole pettela undi !!!
😄😄
Thank you so much andi 🤗
Try chyseena vallu tinna valu ok comment chyandi
Curry baguntdi andi .aa matamma hotel lo memu chalasarlu thinnam.meru okasari try chesi chudadandi.taste baguntadi
@radhikamahesh7213 thanks andi
మీ ఊరు పేరు ఏంటి అండి
Valla uri Peru cheppaledu
మాది West Godavari లో చిన్న village అండి..
😀😀😀
Please give in Hindi no canada
This is a Telugu channel..
Please read the ingredients in the video itself..
Thank you 😊
Mattamma hotel వాళ్ళ Brand చేపలకూర… వాళ్ళు main secret చెప్పరు … మీరు చేసిన కర్రీ మీరు అక్కడ తిన్నట్లే
ఉందా…??!! I doubt😮
I did a lil research kind of thing on this 😊
When you order a fish curry or some other non-vez item here they will serve a bowl of fish curry gravy separately
From where they bring that gravy 🤔
If you are very keen on tase కొద్దిగా టమాటో flavour తగులుతుంది గుజ్జులో….
Fish ని పెద్దముక్కలు గా తీసుకుని మాములుగా కర్రీ చేసి ముక్కలు వేరు చేసి విడిగా వాళ్ళ సొంత farmula తో చేసిన otm (onion tomato masala) తో కలిపి serve చేస్తారనుకుంటున్నా…. మక్కలు వేరు చేసిన gravy ని వేస్టు చెయ్యకుండా నిడిగా వేరే bowl లో free dish గా ఇచ్చేస్తారు… what I feel
మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి! 100% అదే టేస్ట్ వస్తుంది..
టమాటా ఫ్లేవర్ అస్సలు లేదు..
పులుసు అయితే నేను ట్రై చేయలేదు,!నేను ఇగురు (కూర) కోసం మాత్రమే చెప్తున్నాను!
అక్కడ ముక్కలు గ్రేవీ కలిపే వండుతున్నారు.. అలా విడిగా చేస్తే గ్రేవీలోకి ఫిష్ టేస్ట్ రాదు కదా! అలాగే ఫిష్ కి మసాలా గ్రేవీ ఫ్లేవర్ కూడా రాదు..
నేను బాగా గమనించిన తర్వాతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చాలా సార్లు ట్రై చేసాను, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చాకే ఈ వీడియో చేశాను..
వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి..
Thank you 😊
Sorry memu veg maa babu kodalu non veg thintaru ....
OK andi 😊
అది కర్రీనా పులుసు కాదా చింత పండు వేయలేదు
అవునండీ! ఇది ఇగురు కూర..
ఇందులో పులుపు ఉండదు..
నిజం చెప్పండి మీకు నచ్చిందా?? . ఇలాంటి food vlog చూసి ఒకసారి ఖమ్మం నుంచి బండి మీద వెళ్లి మరి తిన్నాను నాకయితే అస్సలు నచ్చలేదు.
మేము వేరే ఏదీ ట్రై చేయలేదు అండి! చేప ఇగురు ఇంకా వెజ్ కర్రీస్ మాత్రమే ట్రై చేసాము! నిజంగా నచ్చింది.. ఇంట్లో వండితేనే ఒక్కోసారి టేస్ట్ కొంచెం తేడా వస్తూ ఉంటాయి, అలాంటిది అంత పెద్ద క్వాంటిటీలో చేసేటప్పుడు ఎప్పుడైనా తేడా రావొచ్చు..
అదే రోజు మీరు వెళ్లి ఉండొచ్చు..
మీరు ఏది తిన్నారో తెలియదు కానీ చేప ఇగురు మాత్రం బావుంది..
Kaani akkada service chese vallaki igo ekkuva
Ladies
Nenu chala sarlu thinnanu akkada
ఏమో అండి! మేము వెళ్ళినప్పుడు అందరూ మంచిగానే ఉన్నారు, మీరు ఈసారి హోటల్ ఓనర్ గారితో ఈ విషయం చెప్పండి!!
Super
Thank you 😊