తొలిసారి బయటప‌డిన‌ వాణీ జ‌య‌రామ్ అంత‌రంగం Padma Bhushan Vani Jayaram Interview|Silver Screen Legends

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 38

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 Год назад +4

    Smt Vani Jayaram gari voice magical.. Thanku Swapna for giving such a wonderful memory of her. Maybe the Heavenly Gods wanted to hear her songs.....RIP amma 🙏🙏

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 6 месяцев назад

    Very very nice talented All-rounder. God's Gift to her.

  • @sv2200
    @sv2200 Год назад +4

    లలిత కళలకు నిలయమైనా వాణియే నా కోడలాయే అనినట్లు డ్రాయింగ్ లో కూడా ఎంత ప్రావీణ్యము , చాలా చాలా బాగుంది డ్రాయింగ్ , మీరు ఆల్ రౌండర్ గా , ఆ భగవంతుని వరముగా అనిపిస్తూ ఉన్నారు అందరికీ కూడా , వడ్డించిన విస్తరి అణిగి ఉండినట్లుగా అన్నీ ఉన్నా ఎంతగా నిగర్విగా నిశ్చలమైన మనస్సుతో ఉన్నారు తల్లీ , స్వప్న గారూ మీరు కూడా చాలా బాగా పాడుతూ ఉన్నారు , కరెక్ట్ గా చెప్పారు అన్ని విషయాలు , చాలా బాగుంది ప్రోగ్రామ్,👌👍💐💐🙏🙏

  • @sv2200
    @sv2200 Год назад +6

    అప్పట్లో లీల గారూ జిక్కి గారూ , ఆ తర్వాత సుశీల గారూ , జానకీ గారూ , ఇప్పట్లో వాణీ గారూ చిత్ర గారూ ఇలా తరాల తరాల కూ ఆ దేవీ దేవతల అనుగ్రహముగా మమ్ములను అలరించిన ఈ గాయనీమణులందరూ కూడా మాతా సరస్వతీ దేవి అనుగ్రహంగా ఆనందము తో సకల సౌభాగ్యాలు గా వర్ధిల్లాలని అని కోరుకుంటూ ఉన్నాము , ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ధన్యవాదములు వాణీ అమ్మా & శుభాభివందనములు 👌👌👍👍💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saksum15
    @saksum15 Год назад +7

    Good to appreciate Vani ji during her lifetime. She is a real gem.

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf Год назад +7

    My best favourite singer Vani amma

  • @gunapati
    @gunapati Год назад +4

    All time legend. Great to know she got awards in all languages .RIP🙏

  • @sumanv3468
    @sumanv3468 Год назад +1

    Remembering Legendary Singer, Padma Bhushan Vani Jairam Amma On Her 1st Birth Anniversary 🎂🙇‍♀️🎼🪔😍🌸❤️🙏 Miss You A Lot 😭💔 Forever Alive In Our Hearts 🎼🙏💕 Love You Forever Amma ❤️❤️❤️

  • @aswathypulinamparambil5597
    @aswathypulinamparambil5597 Год назад +1

    Love u Vanimmaa..

  • @alameludevaguptapu7420
    @alameludevaguptapu7420 Год назад

    Thanks. For the interview. Chala maryadagaa chesaru swapna garu. Thanks. For that.

  • @vanirao6684
    @vanirao6684 Год назад +5

    In my childhood i would listen her songs in All India radio and vividha bharathi so lovely energetic voice she have🙏🏻🧎‍♀️⚘👌🏻 to her voice

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Год назад +1

    Swapna gari interviews highlet. Mee programme very interesting ga vuntundhi.

  • @indumathibethapudi7722
    @indumathibethapudi7722 Год назад +3

    అద్భుతమమ్మా👌👌👌👌👌

  • @sv2200
    @sv2200 Год назад +17

    గాయకులలో ఎంతోమంది ఉన్నను ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది గంధర్వ గానము అనినట్లు , గాయనీమణు లలో ఎంతోమంది ఉన్ననూ , వాణీ జయరామ్ గారిది కూడా గంధర్వ గానము అని అందరూ అనుకుంటూ ఉంటారు 👌👍💐🙏🙏

  • @ramanisadasivan4741
    @ramanisadasivan4741 9 месяцев назад

    Most talented singer

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад +1

    గ్రెస్ట్ లేడీ. హర్ పర్సనాలిటీ ఇస్ గ్రేట్

  • @kumarilothugedda4520
    @kumarilothugedda4520 Год назад +2

    Namaste 👌👌🙏🙏

  • @maheshkumar-tf5qd
    @maheshkumar-tf5qd Год назад +4

    S Janaki garine interview cheyali please.

  • @vigneshwarr874
    @vigneshwarr874 Год назад +3

    This is Vani amma’s last interview. Happened few days before her death 😢😢

  • @YTSHORTS-sc1ws
    @YTSHORTS-sc1ws Год назад +3

    స్వప్న గారు విషం పూసిన కత్తి,నక్క వన్నె తోడేలు, వెరీ డేంజరస్ లేడీ

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 Год назад +1

      Swapna. Jagan gaadi. School llo. Poison. Lessons Nearchukonochindi. Dhanni. Namminollani. Katesey naagupamu

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 Год назад

      Avunaaa.....
      🙄🙄

  • @sivaparvathikesana6388
    @sivaparvathikesana6388 5 месяцев назад

    வாணி ஜெயராம்!! இந்திய மொழி பாடல்கள் பாடி அது உபாயம்!! 57:52

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Год назад

    స్వప్నగారు మేడం వాణిజయరామ్ గారిలా హేర్కిఒక్క క్లిప్ వేసుకోండి. కనీసం interview అపుడైన, ఎందుకంటే మీరు హుందాగా ఉండాలని. అలా అయితేనే ఆడవారికి గౌరవం ఉంటుంది.

  • @gayathrisharma8453
    @gayathrisharma8453 Год назад

    Swapna garu u shud do a tribute video so saddened she passed away being all alone

  • @veenatata5701
    @veenatata5701 Год назад

    Mee voice laga paintings super Amma, mee maranam painful gaa undi, rip

  • @smsya
    @smsya Год назад +6

    Everyone knows that it's Latha Mangeshkar who didn't want Vani garu to be in Hindi and did everything so that she didn't any songs to sing in Hindi.

  • @sravanthireddy2768
    @sravanthireddy2768 Год назад +1

    RIP mam ❤

  • @maitreyit2449
    @maitreyit2449 Год назад

    Om shanti 🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад

    వెరీ నైస్ కడై

  • @radhamadabhushi6277
    @radhamadabhushi6277 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @lalithanishtala1281
    @lalithanishtala1281 Год назад +2

    Same thing happened with singer sarada in Hindi

  • @snehalatha9444
    @snehalatha9444 Год назад

    🙏🙏🙏

  • @tmohanrao5462
    @tmohanrao5462 Год назад

    Mruthyu e roopam lo vostundho evaru cheppalem

  • @seethalakshmammagummaraju1919
    @seethalakshmammagummaraju1919 Год назад

    8

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 4 месяца назад

    Indulo doubt enduku open secret lataji