8వ తరగతి తెలుగు పాఠం సమదృష్టి గజల్ ప్రక్రియ.....గానం రమణ కానేటి..

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 23

  • @sivanagaraju7628
    @sivanagaraju7628 2 года назад +6

    రమణగారి గొంతుకలో రసఝరి ఈ గజలు!?
    వింటూంటే తనువంతా చెప్పలేని గుబులు!!
    కవనం ఏ కవిదైనా ఆ గళాన పొందు హొయలు!
    మైమరచి పులకించును మా యింటి బయలు!!
    పాటైనా పద్యమైన పాఠమైన విన్న ఎదలు!
    మురిసి మురిసి పోవును కద? ఆ పెదాలె పొదలు!!
    అద్భుతముగ పాడినావు ఓ రమణా గజలు!
    విని ఆశువుగా వ్రాసెను శినారా ఈ గజలు!!

    • @teluguvindu5641
      @teluguvindu5641  2 года назад

      ఆంద్ర భాషా కవన సేద్యం లో ఎనలేని కీర్తి ని పొందుతూ...పద్య పరిమళం తో శోభిల్లుతూ కధానికలుతో హృదయాలను ద్రవింప చేస్తూ,నాటకాలలో నటనా కౌశల్య శిఖరాలను అధిరోహిస్తూ.... ఆంధ్ర రాష్ట్ర మంతా కొనియాడుతున్న శ్రీ శినారా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.....

  • @brsreddy5939
    @brsreddy5939 Год назад

    అద్భుతమైన చిత్రీకరణ,ఆహ్లాదకరమైనరాగాలాపన...
    అభినందనలు సోదరా🎉

  • @jayanthig2427
    @jayanthig2427 Год назад +1

    Simply superb sirji

  • @మునీశ్వర్నాయక్మూడే

    సర్ చాలా అద్భుతంగా ఉంటుంది.. వినసొంపుగా ఉంది...గజల్స్ కి ప్రాణం పోసినట్టు ఉంది

  • @chindadachinnodu1240
    @chindadachinnodu1240 2 года назад +5

    గజల్ గాన ప్రక్రియను అత్యంత రమణీయంగా,మీ గొంతులో ఒలలాడింది.వాహ్...ఏమి గాత్రం,ఏమి స్వరకల్పన.బ్రదర్ నా హృదయానికి నిండుగా హత్తుకుంది.మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఒక బాలు గాయాలు,ఒక గజల్ శ్రీనివాస్ గారు పాడినట్టే ఉంది.మీ పాటల మాధ్యుర్యాన్ని విన్నప్పుడల్లా మనసు ఉల్లాసభరితమౌతుంది.పద్య,గేయ ప్రక్రియలో నేటి కాలంలో మాలాంటి వారికెందరికో ఆదర్శప్రియులు మీరు.మీ గాత్రం వల్ల ఈ గజల్ కి ఒక కొత్త రూపం సార్థకత అయ్యింది. చాలా చాలా అభినందనలు.ధన్యవాదాలు@💐👍👍

    • @teluguvindu5641
      @teluguvindu5641  2 года назад

      విస్తార మైన భాషా ప్రావీణ్యులు.. ఉభయ రాష్ట్రాలలో మారుమ్రోగిన పండితాగ్రాగణ్యులు ...ప్రియ మిత్రులు సోదరులు శ్రీ చిందాడ చిన్నోడు గారి మనసు మెచ్చిన నా గానము కవనము ఎంతో అదృష్టము నోచుకున్నది... సోదరునికి.ధన్యవాదాలు

  • @lalithanethala8148
    @lalithanethala8148 2 года назад +1

    చాలా బాగుంది తమ్ముడు రమణ,, దేవుడు నిన్ను దీవించు గాక

  • @telugunidhi9978
    @telugunidhi9978 2 года назад +3

    👌👌👌👌👌👍👍సార్ చాలా బాగా పాడారు 👌👌🌹🌹🌹

  • @navyadavidraj
    @navyadavidraj 2 года назад +2

    Wonderful song Annaya divudu miku esina thaladunibhaatti ninu yetho sathosesthunanu eka elatti songs miru yenow rayalani ninu asesthnanu God bless you Annaya

  • @girijabadam4543
    @girijabadam4543 Год назад

    👌👌👌

  • @neredimelliabbulu5564
    @neredimelliabbulu5564 Год назад

    Wow

  • @joushuakatta3762
    @joushuakatta3762 Год назад

    చాలా బాగుంది సార్.

  • @sivasankarmotukuri4193
    @sivasankarmotukuri4193 Год назад

    అన్నయ్యా సూపర్

  • @boddepallijanardhanarao2701
    @boddepallijanardhanarao2701 11 месяцев назад

    Very nice 👍 sir 🙏

  • @boraravoice3913
    @boraravoice3913 Год назад

    సూపర్

  • @BSKChinna
    @BSKChinna Год назад

    Excellent

  • @srinivasababunandi9504
    @srinivasababunandi9504 Год назад

    Super sir👍

  • @teluguvindu5641
    @teluguvindu5641  2 года назад +2

    Super sir

  • @sonuwassu
    @sonuwassu Год назад

    సూపర్ సార్

  • @mohansudhakar472
    @mohansudhakar472 Год назад

    Super sir