మనం కాన్షీరాం లెక్క తయారు చేయగలుగుతారా ? RENJARLA RAJESH SPEECH ABOUT KANSHIRAM SIR

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2024
  • RENJARLA RAJESH SPEECH ABOUT KANSHIRAM SIR
    Telegram : t.me/+0XaOOgqVC64zN2U1
    సాయి చందు పాట విట్టల్ ఆట Sai Chand Song : • సాయి చందు పాట విట్టల్ ...
    బాబా అంబేద్కర్ సాంగ్ Sai Chand New Dj Song : • బాబా అంబేద్కర్ సాంగ్ S...
    తాగుడు మానేయాలంటే ఏం చేయాలి Renjarla Rajesh speech : • తాగుడు మానేయాలంటే ఏం చ...
    పాండవుల నిజస్వరూపం బయటపెట్టిన రెంజర్ల రాజేష్ : • పాండవుల నిజస్వరూపం బయట...
    ఈ పిచ్చుక కథ వింటే రోమాలు నిక్కపొడుస్తాయి Renjarla Rajesh latest Speech Story of this Sparrow : • ఈ పిచ్చుక కథ వింటే రో...
    చత్రపతి శివాజీ చరిత్ర చెప్పిన రెంజర్ల రాజేష్ : • చత్రపతి శివాజీ చరిత్ర ...
    అమ్మ రమాబాయి త్యాగం గురించి చెప్పిన రెంజర్ల రాజేష్ : • అమ్మ రమాబాయి త్యాగం గు...
    రెంజర్ల రాజేష్ వార్నింగ్ Renjarla Rajesh Singer Saichand Renjarla Rajesh Fire : • రెంజర్ల రాజేష్ వార్నిం...
    బైరి నరేష్ స్పీచ్ Bairi Naresh speech in Ravulpally ​@bairinaresh8422 : • బైరి నరేష్ స్పీచ్ Bair...
    నేను కూడా ఒకప్పుడు రామ భక్తుడిని Renjarla Rajesh : • నేను కూడా ఒకప్పుడు రామ...
    ఎందుకు ర అంబేద్కర్ అందరి వాడు అవ్వలేదు : • ఎందుకు ర అంబేద్కర్ అంద...
    • Renjarla Rajesh speech...
    స్త్రీకి సమానమైన హక్కునిచ్చింది Renjarla Rajesh speech @BairiNareshOfficial @renjarlarajesh8536 : • స్త్రీకి సమానమైన హక్కు...
    చిందు యక్షగానం Renjarla Rajesh : • చిందు యక్షగానం Renjarl...
    మనోధర్మ శాస్త్రంలో శూద్రులకు ఎలాంటి హక్కులు లేవు Renjarla Rajesh speech @BairiNareshOfficial : • మనోధర్మ శాస్త్రంలో శూద...
    అమ్మ రమాబాయి గురించి చెప్పుతే కన్నీరు పెట్టక తప్పదు Amma Ramabai Renjarla Rajesh : • అమ్మ రమాబాయి గురించి చ...

Комментарии • 47

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 2 месяца назад +13

    ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కాన్షిరాం ల సిద్దాంతాన్ని చెప్పి ఒక దారిలో యుద్ధం చేసే ఏకైన నాయకుడు Dr విశారదన్ మహారాజ్ ఒక్కరే ఈ తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి ఒక టార్చ్ బేరర్ Dr విశారదన్ మహారాజ్ గారు...

  • @sureshgollapalli2716
    @sureshgollapalli2716 2 месяца назад +1

    Hat's off to you sir
    BR Ambedkar sir
    You are Indian god

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhulu 2 месяца назад +4

    అన్నా రేంజర్ల రాజేష్ అన్న మనం కావలసింది రాజకీయం ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటిగా చేసి రాజకీయం ఎదగడమే మన ధ్యేయం అది మీద మీలాంటి మేధావిలవల్ల జై భీమ్ జై కిసాన్

  • @HanumanthaRaoKorrapati-oq9de
    @HanumanthaRaoKorrapati-oq9de 2 месяца назад +3

    We have to follow late Kanshiram guide lines.

  • @user-og5vi2qi8j
    @user-og5vi2qi8j 2 месяца назад +3

    Jai Bheem sir

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 месяца назад +6

    అన్న జై భీమ్ జై ఇన్సాన్ మనకు సామాజిక చైతన్యం కాదు రాజకీయ చైతన్యం కావాలి ఆ చైతన్యం నీవే చేయాలి ఎస్సీ మాలలో ఒక్క పార్టీ కూడా లేదు అది మీరే కొత్త పార్టీ పెట్టండి అన్నయ్య మేమందరం మీ వెంట

    • @vighneswararaokonka4371
      @vighneswararaokonka4371 2 месяца назад

      ఉన్న పార్టీలకు దిక్కు లేదు మళ్ళీ కొత్త పార్టీ ఎందుకు అన్న, ఉన్న అందరు ఏకం అవ్వడం కావాలి మన రాజ్యం తెచ్చుకోవడం కావాలి దాని కోసం మాట్లాడాలి మేధావులు అందరు జై భీమ్

  • @VemulaPrasad-ug4mn
    @VemulaPrasad-ug4mn 2 месяца назад +2

    We support with you👍👍👍

  • @VemulaPrasad-ug4mn
    @VemulaPrasad-ug4mn 2 месяца назад +2

    Me kashtam vrudhakaadhu rajesh gaaru

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 2 месяца назад +3

    Jai bhim annagaru

  • @varun722
    @varun722 2 месяца назад +1

    రాజకీయంగా ఎదగాలి అంటే పార్లమెంట్ అసెంబ్లీ లో మనం ఉండాలి అంటే ముందు అందరి భావనలు అందరి భాషలు అందరి ఆచారాలు గౌరవ ఇస్తేనే అందరి ఓట్లు వస్తాయి నేను హిందువుని తిడతా నేను ద్రవిడ్ నివిను నేను పెరియార్ వారసుడ్ని నేను జాంబవంతుని నేను అంబేద్కర్ వారసుని నేను జై భీమ్ అంట ఇవన్నీ కాదు మేము భారతీయులం మా రాజ్యాంగం ఒకటే మాకు అభివృద్ధి కావాలి నాకు అధికారం కావాలి అంబేద్కర్ ఒక్కడే కాదు అందరినీ గౌరవించాలి అప్పుడే అందరూ ఓట్లు వస్తాయి అందరు బాబు కోరుకుంటాకోరుకుంటాం పార్లమెంట్ అసెంబ్లీ కి వెళ్దాం

  • @tholudasharathmaharaj2276
    @tholudasharathmaharaj2276 2 месяца назад +1

    అంబేద్కర్ జ్ఞానవారసుడు కాన్షిరాం కాన్షిరాం శిశువుడు విశారదన్ మహారాజ్

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 2 месяца назад +2

    Very good speech ❤bro superb🌹🌹🌹🌹🌹

  • @VemulaPrasad-ug4mn
    @VemulaPrasad-ug4mn 2 месяца назад +2

    Jai bheem anna

  • @rajuverpula7094
    @rajuverpula7094 2 месяца назад +1

    mi gurchi hamara prasad matladuthundu.. mari ndku respnse avatle

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 2 месяца назад +2

    Good message anna

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 месяца назад +3

    మన సోదరులైన మాదిగ వారికి ఒక పార్టీ ఉన్నది కానీ వారే నాలుగు పార్టీలలో ఉండి చైతన్యాన్ని కోల్పోతున్నారు అటువంటివారు వీర సమాజాన్ని ఎలా చైతన్యం చేస్తారు అన్న అందుకే మనమే ఒక పార్టీ పెట్టుకుందాము వాళ్ళను చైతన్యం చేద్దాం జై భీమ్ జై ఇన్సాన్

    • @shankaranandam1214
      @shankaranandam1214 2 месяца назад

      Andari party KEVALAM madigalake kadu party adi

    • @mahaaraju
      @mahaaraju 2 месяца назад +1

      ఇంకా కొత్త పార్టీ ఎందుకు బాబు ఆల్రెడీ మనకంటూ ఒక పార్టీ ఉన్నది జాతీయ స్థాయిలో అదే బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని గుర్తించనంత కాలం మనం బానిసలుగానే ఉంటాం

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 месяца назад +2

    2011 సోనియా గాంధీ హయాంలో జమాతే ఇస్లామీయ యూనివర్సిటీ లో ఉన్న SC/ST/OBC ల రిజర్వేషన్లు తీసేసినపుడు మీరు ఎక్కడ తొంగున్నారో చెప్పగలరా బాబు?

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 месяца назад +1

    ఆర్టికల్ 371 ద్వారా ఈశాన్య రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లను తీసేసినపుడు మీరు ఎక్కడ తొంగున్నారో చెప్పగలరా బాబు?

  • @hareshsuvvari6136
    @hareshsuvvari6136 2 месяца назад +1

    Rocket airport lo agindha ???? 🥴

  • @suhaskillerff
    @suhaskillerff 2 месяца назад +2

    ఇన్ని మాట్లాడిన మీరు ఎలక్షన్ సమయంలో ఎటు పోతున్నారు అప్పుడు గుర్తుకు రాదా అంబేద్కర్ ఆశయం...
    అంబేద్కర్ గారి గురించి స్పీచ్ లు ఇవ్వడం కాదు ఆచరణలో ఉండాలి ఆ ఆచరణలో నువ్వు ఎక్కడున్నావో తేల్చుకో

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 месяца назад +2

    భారత దేశాన్ని 17 సంవత్సరాలు BJP పాలించింది.
    కాని ఎక్కడా ఎన్నడూ రిజర్వేషన్లు తగ్గించలేదు.370 ని రద్దు చేసి SC/ST/OBC లకు రిజర్వేషన్లు కల్పించింది. ఇది తెలుసుకో. 0:24

  • @user-bs7yz7zj3x
    @user-bs7yz7zj3x 2 месяца назад +4

    JAI VISHARDHAN MAHARAJ

    • @mahaaraju
      @mahaaraju 2 месяца назад +1

      విషపురుగు విశారదన్ గాని గోల ఇళ్ళ ఎందుకురా పాల్తు సాలే

  • @Balu-gv2rw
    @Balu-gv2rw 2 месяца назад +4

    విశారదన్ మహారాజ్ గారివల్లనే ఆది సాధ్యం అవుతుంది, మీరు ధర్మసామాజ్ పార్ట్ లో కలవండి 🔥🔥🔥🔥🔥🔥🔥👑👑👑👑👑

    • @mahaaraju
      @mahaaraju 2 месяца назад +1

      లొట్టపిస్ ఏం కాదు బొచ్చు లో విశారదన్ గాడు వాడొక పెద్ద దొంగ చెంచా గాడు

  • @bhavankumar4974
    @bhavankumar4974 2 месяца назад +1

    First get yourself groom ,teach skills and make self sufficient, develop enterpernors, tell them to stop drinking ,fitness programs ,not hatred speeches ( merit lo vochelaga Train cheyendi )

    • @bhavankumar4974
      @bhavankumar4974 2 месяца назад

      First reservation medi depend avakudadu ,yenduku antenate ,Naku reservation undnadi ane merit lo rank Kosam try Cheatam ledu ( nenu reservation ke against kadu)

  • @rameshachari1285
    @rameshachari1285 2 месяца назад

    Inka elections aiepoinai poi thongo.

  • @sangemanjaiah8801
    @sangemanjaiah8801 2 месяца назад

    అంబేద్కర్ ని ఓడగొట్టినోళు ఎవరన్నా మీరంతా వారి వెంట వెళుతున్న రు

  • @pothugantitalks8843
    @pothugantitalks8843 2 месяца назад

    మీ మాటలు మాటల వరకే పరిమితం...

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 2 месяца назад

      నీయబ్బ niku ఆలా మాట్లాడే ధర్యం కూడా లేదు కదరా

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 месяца назад +1

    ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ-కాశ్మీర్ లో SC/ST/OBC లకు‌ రిజర్వేషన్లు తొలగించినపుడు మీరు ఎక్కడ తొంగున్నారో చెప్పగలరా బాబు?

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 2 месяца назад

      Nuvvu😂ఊరకుక్కావిరా

    • @jawaharlalnehru4623
      @jawaharlalnehru4623 2 месяца назад

      @@saiartssirikonda168 మీరు కాంగ్రెస్ కు బానిసలుగా బతకడానికి అలవాటుపడ్డారురా. సిగ్గు విడచిన మూర్ఖులు

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 месяца назад

    నెహ్రూ హయాంలో ముస్లిం అలీఘడ్ యూనివర్సిటీ ‌లో SC/ST లకు అప్పటి వరకు రిజర్వేషన్లను తొలగించినపుడు మీరు ఎక్కడ తొంగున్నారో చెప్పగలరా బాబు?

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 2 месяца назад

      ధర బోసిడికే చెప్తా

    • @jawaharlalnehru4623
      @jawaharlalnehru4623 2 месяца назад

      @@saiartssirikonda168 ఒరే ! మీరు కాంగ్రెస్ కు బానిసలై అంబేత్కర్ గార్ని రెండు సార్లు ఓడించారు. మీరు ఓడిస్తే జనసంఘ్ ఆయనకు రాజ్యసభ సీటిచ్చి పార్లమెంటుకు పంపింది. చరిత్ర చదవండిరా శుంఠల్లారా!

  • @kandulaharishankar7202
    @kandulaharishankar7202 2 месяца назад

    Dr visharadhn maharaj gari tho kallisi panicheye Anna

    • @mahaaraju
      @mahaaraju 2 месяца назад +1

      బొచ్చు ఏం కాదు

  • @smcreations5508
    @smcreations5508 2 месяца назад

    Ni RPI party' ne BJP support chestundi nvu antha dammunte DSP kalisi Pani chye. Enni matalu chepthunav kada mari mana valla kosam gonthu noru mothhukoni chepthunna DSP tho kalisi Pani chye. Dr visharadhan gurinchi kuda nv okka thappu song padav jagratha.jai Bheem jai DSp