ఆ పాటే నన్ను గుడిలోకి రానిచ్చింది! Folk Singer Masterji Became Emotional | Telugu Popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Folk Singer Masterji Became Emotional over untouchability in those days | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 172

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 2 года назад +12

    ధన్యవాదాలు గురూజీ అందుకో దండాలు బాబా అంబేద్కరా పాట రాసినందుకు మీకు కృతజ్ఞతలు మీరన్నట్లు ఐదు సంవత్సరాల పిల్లలకి నుంచి పండు ముసలి వాళ్ల దాకా ఈ పాటను పాడుతూ ఉన్నారు నిజంగా ఈ పాట రాసినందుకు మీకు చాలా చాలా వందనాలు జై భీమ్

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +24

    అందుకో దండాలు... పాట..మీరు రాసినరా... గురు. . ఇంత. వరకు. తెలియదు...,😢😢😢😢😢
    చాలా చాలా గ్రేట్ సాంగ్.జైభీం

  • @donsoori1351
    @donsoori1351 3 года назад +15

    Always my favourite song అందుకో దండాలు బాబా అంబేడ్కరా
    .....🙏🙏 Thanks sir e song maku అందిచినదుకు

  • @timothybabukalakotla1055
    @timothybabukalakotla1055 3 года назад +15

    దళిత రత్న మహారాజ్ వందనాలు

  • @sanjapagabalaswamy144
    @sanjapagabalaswamy144 3 года назад +5

    జై బీమ్

  • @mummalagovinda1470
    @mummalagovinda1470 3 года назад +1

    Chala.baga.paduthunnaru.sir

  • @brbrotherbalu8625
    @brbrotherbalu8625 3 года назад +9

    జై భీమ్

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 Год назад +1

    Chala bagundi pata jaibheem jaibharath ✊✊✊

  • @gaddapatinaresh8555
    @gaddapatinaresh8555 3 года назад +4

    జై భీమ్ సార్

  • @PKJBL
    @PKJBL 3 года назад +26

    మిమ్మల్ని గుర్తించి... జానీ సినిమా లో నారాజు గాకుర.. మా అన్నయ్య... అనే పాట రాయించారు...

    • @yadagirieasam2629
      @yadagirieasam2629 3 года назад

      కళ కళకోసం కాదు కళ (పజలకోసం.

  • @shravanbsk1
    @shravanbsk1 Год назад +1

    S anna edhi nijam true words what u said master ji

  • @mprabhu1826
    @mprabhu1826 3 года назад +4

    సూపర్, బాబాయ్,

  • @bhaskarbhaskar1799
    @bhaskarbhaskar1799 3 года назад +2

    Super anna

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 Год назад +2

    నా కింద ధళితులు ఉన్నారు అనుకునే కులాలు ఆత్మవిశ్వాసంతో పైకి వెళ్తున్నాయి. నా పైన కొన్ని కులాలు ఉన్నాయి అనుకునే ధళిత కులాలు ఎప్పుడూ కింది స్థానంలోనే ఉంటున్నాయి. నేను తక్కువ అనే మానసిక భావన మారేంత వరకు ధళితులు ఎదిగే అవకాశం లేదు.

  • @racharlaharibabu4955
    @racharlaharibabu4955 3 года назад +1

    Good program

  • @rishendrabhupathi3889
    @rishendrabhupathi3889 3 года назад +24

    అంటరాని వసంతం బుక్ రచయిత G. కళ్యాణ్ రావు గారిని ఇంటర్వ్యూ చెయ్యండి ప్లీజ్..

    • @tatumaxton3478
      @tatumaxton3478 3 года назад

      I guess I'm kinda randomly asking but do anyone know a good place to stream new movies online?

    • @cristianjoaquin6822
      @cristianjoaquin6822 3 года назад

      @Tatum Axton I use FlixZone. You can find it on google =)

    • @matthiastorin7095
      @matthiastorin7095 3 года назад

      @Tatum Axton i use FlixZone. You can find it by googling :)

    • @kristopherjulian3613
      @kristopherjulian3613 3 года назад

      @Tatum Axton i would suggest FlixZone. You can find it on google :)

  • @sureshvaggu5212
    @sureshvaggu5212 3 года назад +4

    Tq Telugu popular TV

  • @dasarikeerthiraj3049
    @dasarikeerthiraj3049 3 года назад +2

    ⚓garu thanks 👍🙏

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +3

    అవునా..నమ్మలేకపోతున్న.సర్. జి..

  • @sureshvaggu5212
    @sureshvaggu5212 3 года назад +1

    Mee gurinchi chaala vinnanu naaku istamaina Pro kashim sir mee gurinchi chaala vedio lalo chepthaaru mimmalni chudaali ani chala search chesinaaa but mimmalni ee vedio dwara chustunna to day chaala happy ga undhi Sir mee bavajalam nannu chala akattukundhi sir

    • @varaprasad4558
      @varaprasad4558 3 года назад

      Anna. salam. bolarum.lo naee vunnava please let us know

  • @narendarnarra93
    @narendarnarra93 3 года назад +1

    పాండిత్యం కల్గిన పండితుడవును యుద్ధం తెలిసిన యోదుడవును అయిన అంతరనివడెట్లయ్యేను ఇవన్నీ వచ్చిన కులమెక్కడిదన్నా

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 3 года назад +2

    Super song peddhayana padhabhivadhanam jai sri ram jai hind manamantha hinduvulam

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 года назад

      నీవు చిన్న జీయర్ స్వామి గారి వీడియో లు చూడు ఆయన చెప్పిన మాటలు విన్నావంటే, మన మంతా ఎవరు? మన మతం ఎదో మీకు తెలుస్తది.

  • @ashokkumareyyya4681
    @ashokkumareyyya4681 3 года назад +2

    Master hi Anna meetha kalase patalu padena na peeru AshokKumar nizamabad

  • @AnilkumarAnilkumar-zf5mv
    @AnilkumarAnilkumar-zf5mv 3 года назад +1

    Super

  • @dharavathramesh7597
    @dharavathramesh7597 3 года назад +1

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 3 года назад +1

    సార్ జై భీమ్ సార్ మీరు పెద్ద గాయకులు మీకు వందనాలు వందనాలు జై భీమ్ జై భీమ్

  • @gandhamvijaya6029
    @gandhamvijaya6029 3 года назад

    Jai bheem

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj 3 года назад

    Sir, hats up, kallallo neellu tirigayi. paatalanni album cheyandi memu padukuntam jai bhim

  • @chintharamesh4418
    @chintharamesh4418 3 года назад +1

    Singar Masterji Details chepara

  • @shankerreddyshetty4428
    @shankerreddyshetty4428 3 года назад

    🙏🙏

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад

    మీరు అంటరానివారమని చెపుతున్నారు కానీ గర్వంగా కులంపేరు చెప్పలేదు,ఇక ఇంత పెద్దగాయకుడయ్యాకా అంటరాని వారికోసం మాట,పాట సాయం ఏంచేసారు ఏవేదికమీదా వివక్ష అణిచివేతగురించి పాడినారు

  • @muyyadinarayana2363
    @muyyadinarayana2363 3 года назад

    M.narayana.potharam

  • @dirsiporamesh854
    @dirsiporamesh854 3 года назад

    Jai bheem master je

  • @loveofchristchurchsuryapet1413
    @loveofchristchurchsuryapet1413 3 года назад +4

    చర్చ్ కి వెళ్తే ఏ భేదం లేకుండా
    దేవుడు యేసు క్రీస్తు ప్రేమ కాపాడు తుంది

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 3 года назад +3

      bongulodi church ki velithe dashama bhagalu kore dayyalu venta padatayi. ika ee mastarji oka prabutva udyogi ani telusa?

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 года назад +4

      చర్చికి ఎందుకుర??
      ఆ చచ్చు పీనుగ పేరుచెప్పి మళ్ళీ వాళ్ళను మీ రెడ్డి, కమ్మ, Bc లాంటి "అగ్రవర్ణ పాస్టర్లు" లోబరుచుకుని అత్యాచారాలు చేయడానికా??
      లేకుంటే దశమ భాగాల పేర్లతో దళితుల రెక్కల కష్టాన్ని మళ్ళీ దోచుకోవడానికా??
      లేకుంటే వాళ్ళను హిందూ విద్వేషకులుగా, దేశద్రోహులుగా తయారు చేసి క్రూసేడ్ టెర్రరిస్టులుగా మార్చడానికా???
      దళితులంటే పౌరుషంతో పోరాడి సాధించుకునే వేగుచుక్కలు...
      నీలాగా పక్కింటోడిని డాడీ అని పిలిచే ఎదవలు కాదు...
      నిఖార్సైన హిందూ జాతి సింహాలు..
      నీలాంటి లోతూ బిడ్డలు ఇంకా మా దళితులను ఎంతకాలం దోచుకుంటూ నాశనం చేస్తారు???
      ఒక చర్చి వెదవలు ఇంకో చర్చికి వెళ్ళరు,
      ఒకడి బైబిల్ ఇంకొకడు ఒప్పుకోడు,
      ఒకడి దేవుడిని ఇంకొకడు అంగీకరించడు...
      😆😆😆🔥🔥
      ముందు మీది మీరు కడుక్కోండి... 😂
      జై జాంబవంతా.. జై అరుంధతి మాతా..
      జై శ్రీరామ్.. ఓం నమః శివాయ.. 🇮🇳🕉️⛳️
      🤙🤙🐏🐏🐏🐏✝️🚽🐏🐏🐏

    • @peddagollamanikyam8626
      @peddagollamanikyam8626 3 года назад

      ని గుద్దల ల లుడా

  • @yadaiahsaini7908
    @yadaiahsaini7908 3 года назад +6

    ప్రతి సమాజంలో కొన్ని అసమానతలు ఉంటాయి .కానీ అవే ప్రతిగా చూపిస్తూ ఇంకా కులాల పేరుతో ఇంకా వారిమద్య విద్వేశాలను రగల్చడం అంత మంచిది కాదేమో అని నా అబిప్రాయం.
    కానీ ఇప్పుడు కావలసింది అందరం కలిసిఉండే సమసమాజం దానికోసం.
    ప్రతీ వ్యక్తి తనవ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టి
    వర్ణబేధం లేకుండా క్రుషి చేయడం మన దర్మం.

  • @mashokgoud6365
    @mashokgoud6365 3 года назад +26

    అందుకు దండాలు బాబా అంబేదైకరా పాట.....మీరు రాశారా... ఎం లిరిక్స్ అండ్ ట్యూన్ సార్...నా ఇంటర్మీడియట్ సమయంలో లో అది నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చిన పాట....
    దండాలయ్య మీకు🙏🙏🙏

  • @ItsJK9
    @ItsJK9 3 года назад +7

    అందుకో దండాలు పాట మాత్రం superb sir

  • @PavanThippaluru
    @PavanThippaluru 3 года назад +17

    గ్రేట్ మాస్టర్ జీ... 🙏🙏
    ఓం నమః శివాయ ⛳️🕉️⛳️

  • @vinaypran926
    @vinaypran926 3 года назад +1

    Nijamyna Hinduvu Master Nuvu! Avamanimcharani Meeru Akkasu petukokumda, Matam marakunada Adi kuda Dalitudiga untu ! Atmavishwasam to munduku poyav master ji! Sprrr jai Bheem jaiHind

  • @mondellavenkatesh4624
    @mondellavenkatesh4624 3 года назад +18

    Jai Jai Jai Jai Jai bheem sir
    మిమ్మల్ని చూస్తుంటే మా తాత గారు గుర్తుకు వస్తున్నారు...

    • @mkanandrao1132
      @mkanandrao1132 3 года назад +1

      Daliths motivate themselves in self respect.and dont say you're hindus.

    • @muniswmitata1870
      @muniswmitata1870 3 года назад

      @@mkanandrao1132 zm

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад +1

    గుడిలోకి పాట రానిచ్చింది అన్నవన్న దాని వల్ల ఉపయోగం ఏమిటో చెప్పలేదు అంబేద్కర్ గుడికి మతానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +12

    1.కాదు.2 కాదు.3.కాదు.4 5 వెయిలు.ఏళ్లుగా.........
    ...దగా పడుతున్న
    .దొసుకోబడుతున్న..
    ఒకే.ఒక జాతి..దళిత జాతి.....
    .ఈ గొంతులో...నిజాతయితి..ఉంది..
    వాస్తవం..ఉంది... మాలినం.లేని.మనుషులు.. మనసులు..
    .. రియల్లీ.hatsup... గురూజీ.....

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 года назад +3

      అవును వీళ్ళను తక్కువ అని చెప్పి, నేడు వీళ్ళను మతం మార్చి అత్యాచారాలు చేస్తూ, దశమ భాగాలు దోచుకుంటూ తక్కువ కులం క్రైస్తవులు అని ముద్ర వేస్తున్నారు ఈ బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, bc లాంటి "అగ్రవర్ణ క్రైస్తవులు.."
      😂😂😂

  • @chandramoulithummanapelli5090
    @chandramoulithummanapelli5090 6 месяцев назад +1

    మతం కావలంటారు కులం వద్దంటారు ఎందుకో కులం ద్వారా వచ్ఛే ప్రయోజనాలు మాత్రం వదులుకోర?

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 года назад +10

    జన్మతః కళాకారుడు. Very nice

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +10

    ఈ చానెల్ వారికి దండాలు ఆయనకు కూడ

  • @chittibabu1818
    @chittibabu1818 3 года назад +21

    గ్రేట్ సింగర్ కాకా నీకు 🙏🙏🙏

  • @sanjapagabalaswamy144
    @sanjapagabalaswamy144 3 года назад +4

    జై మాదిగ

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf Месяц назад

    మీ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    మీ జీవితాల్లో ఎంత విషాదం
    మనసు వికారమైనది.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 3 года назад

    మాష్ఠర్ జీ గారు, ఎవ్వడు తక్కువ కులము,ఏ పనీ పాట చేయకుండా
    బొమ్మల ,పెళ్ళిళ్ళు ,విడాకుల , గుడిలోనే వ్యభిచారము చేసేవాడు తక్కువ కులము. మాల, మాదిగలనే
    అందరి కంటే గొప్ప కులస్తులు.వారెవరి
    కంటే తీసిపోని వారు కారు. గుళ్ళళ్ళో
    వ్యభిచారము చేసేవారే అందరికంటే తక్కువ కులస్తులు. అయినా మిమ్ములను మీరు తక్కువ చేసుకుంటూ, రాతి బొమ్మలకు పెళ్ళిళ్ళు,ఫస్ట్ నైట్లు చేసే వాడి
    గుళ్ళ దగ్గరకు,మీరెందు కెళ్ళాలి?
    ఆ గుళ్ళళ్ళో ఏముందని ? నీతి లేదు దైవత్వ మసలేలేదు.‌ నిజ దేవుడు, దైవత్వము ఉన్నా. సత్యదేవుని సన్నిధి. మీకు దొరకనే లేదా? సిగ్గు
    లేకుండా మాట్లాడుతున్నారు?

  • @pruthviraj2452
    @pruthviraj2452 3 года назад +2

    Jai Dr B.R.Ambedkar(Bheemrao Ramji ambedkar)
    Dr B.R.Ambedkar garu rasina rajyangam,alochanalu Vale Mana dalitha vargam anii rangalalo muduku velthunaru, Inka edhagali Anni,unnatha shikaralu adhiroinchali na korika...
    Kani ipudu Mana smajam lo kontha mandhi sanga vidhroha sakthulu ga Mari , Mana desham ni vichinnam cheyadaniki matha marpidilu,manasu marpidilu chesthunnaru...
    Dayachesi Vila uchulo padodhu...Mana desha pragathiki kalisundham...Jai Hind
    Na dalitha sodhari/sodharulaku na vandhanalu.

  • @పల్లెటూరుపిల్లగాడు

    ధన్యవాదాలు గురువు గారు

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 3 года назад +5

    దీనికి పరిస్కారం కనుక్కోలేక పోయారా అన్నగారు.ఇపుడు అయినా మారరా అన్నగారు...

  • @Naresh0303
    @Naresh0303 3 года назад +6

    Antha baadhe petirru kadha pedda caste vallu andhuke ippudu adukkoni tintunnaru..... vallaki asalu evadu kooda vilava ivvadu...Nenu Padmashali kaani naaku telvadu idhi pedda caste or takkuva....but, nenu perigindi matram antha equal...adhe emo Army lo unna equality...Army family nunchi vachina anduke antha telvadhu ee badhalu////

  • @venkateshvalaboju4560
    @venkateshvalaboju4560 3 года назад +7

    Your dareness is commendable. Your approach in breaking the walls around you is appreciable.

  • @rajshekar8293
    @rajshekar8293 3 года назад +1

    Jai bheem
    Song master garu

  • @avnreddy9463
    @avnreddy9463 3 года назад +2

    గుడులలో మీరే ముందుండాలి మేము మీ వెనుకుండాలి ఇది హిందూ ప్రజలందరి కోరిక మనందరి డైవం శ్రీరాములవారి కోరిక దీవన జై అన్న జై శ్రీరామ్ జైహింద్

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 года назад +4

    మాస్టార్జీ, నమస్తే.

  • @rammohan435
    @rammohan435 3 года назад +1

    Jai. Mastarjee 🙏🙏🙏🙏

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 3 года назад +2

    Masterji hats off ur great singer pls sing inspiration songs jai bheem ambhathkar

  • @narayanasampath7874
    @narayanasampath7874 3 года назад +3

    Great అన్న 🙏 మా తప్పులను క్షమించండి

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 3 года назад +4

    వాడెవ్వడో చేసింద్దా నీకి మీరూ ఇప్పుడు. ప్రతీకారం తీసుకుంట్టన్నారా.

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 3 года назад +1

    Andhu ko dhandalu baba ambedkar song writer ki masterji .. like chayndi share chayndi pls .....

  • @samuelrajubandi5818
    @samuelrajubandi5818 3 года назад +1

    Ni bhajans ayyaaka chalaa suddhi karyakramaalu chestaaru sodaraa

  • @narendrapattipati9489
    @narendrapattipati9489 3 года назад +1

    Ippudu cheppandi ila cheste hindu mathanni ela govranchili

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 3 года назад +3

    Jai bheem anna ,mi janma dhanyam anna.
    Anduko dandalu song

  • @imlebabu4018
    @imlebabu4018 3 года назад +10

    Mee bhavaalu dalita uddharanaku uupirulu🙏💐

  • @Rapsongs111
    @Rapsongs111 3 года назад

    papam temple povalantey america tour poyinattu feelayyadu inth adaarnama assal goram jarigindi

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +6

    రియల్లీ....కళ ఉన్న ...గాని.......

  • @AshokKumar-py7dp
    @AshokKumar-py7dp 3 года назад +1

    🙏🙏🙏super sir

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 года назад +6

    Jay....... బీమ్......సూపర్ సాంగ్స్.....🙏👍

  • @neerajapuchalapalli7278
    @neerajapuchalapalli7278 3 года назад

    Dalitha rathnaalu akkadakkada janmichai meeku na hrudapurvaka vandanaalu
    Manam yekkada kalavali nayakuda

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 года назад +4

    మీరు ధన్యులు

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 3 года назад +1

    Kondharu chesina thappuku meru matham maravaddhu peddhayanaj jai sri ram jai hind

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 3 года назад +3

    ✊✊ Jai bheem jai jai madhiga 🙏🙏🙏

  • @ravisheker.123ravisheker5
    @ravisheker.123ravisheker5 3 года назад +7

    Jai bheem Sri super song 🙏🙏🙏❤️

  • @chkondareddy.reddy1027
    @chkondareddy.reddy1027 3 года назад +4

    Super sir

  • @narendararpula5159
    @narendararpula5159 3 года назад +1

    Jai Bheem sir

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 3 года назад +4

    Jai bheem✊️✊️

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 3 года назад

    Masterji hats off ur great singer pls sing inspiration songs jai bheem ambhathkar

  • @vidyasagar1585
    @vidyasagar1585 3 года назад +3

    Jai bhemm superb ur thoughts ur songs superb hatsup

  • @ghanicreations2516
    @ghanicreations2516 3 года назад +4

    Jai bheem

  • @RockyToniPresents
    @RockyToniPresents 3 года назад +3

    💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻Master Ji

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 3 года назад +5

    Jaybhim

  • @shravanbsk1
    @shravanbsk1 Год назад +1

    Super❤

  • @munnamunnamunna9723
    @munnamunnamunna9723 3 года назад +1

    Super thatha

  • @Rapsongs111
    @Rapsongs111 3 года назад +2

    education leka ala matladthunadu inka andukey ips praveen sir education isthunnadu peda vallaku they are out nation now

  • @nikhilsaithadem9686
    @nikhilsaithadem9686 3 года назад +1

    Very nice

  • @balachandramshivagari951
    @balachandramshivagari951 3 года назад +1

    You're really great sir jai bheem jai jai bheem

  • @Rapsongs111
    @Rapsongs111 3 года назад +1

    bahoth acha gaana .

  • @baleraosairam5028
    @baleraosairam5028 3 года назад +2

    Jai bheem

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 года назад +1

    సూపర్ కాక ఓం నమశివయ

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 3 года назад

    This our missfortune in India anna,we will be honoured I'm other places please

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 3 года назад +6

    జైభీం ✊️అన్నా

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 года назад +1

    1000year sweet song sir

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 3 года назад +2

    Wow wow wow emi talent anna God bless you you

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 года назад +1

    So great sir

  • @kantharaosiluveru3974
    @kantharaosiluveru3974 3 года назад +1

    Mastarjee anna super voise and songs

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 года назад +1

    Ur great singer

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 года назад

    Nuvve atyanta preeti patrudavu shivunaku.

  • @ruggfhcgdt3856
    @ruggfhcgdt3856 3 года назад +2

    Jai bheem