Sri Sampoorna Ramayanam Day 41

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 472

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +4

    వచ్చేస్తున్నారు శ్రీరామచంద్ర మూర్తి రేపే రామ పట్టాభిషేకం. ఎంత అదృష్టవంతులో ఆ పట్టాభిషేకం చుసిన వారు 🌹🙏

  • @venugopal4625
    @venugopal4625 4 года назад +95

    సంపూర్ణ రామాయణం ను శ్రీ చాగంటి గారు చెబుతుంటే మధురాతి మధురంగానూ, ఒక్కొక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ కావ్యాన్ని వింటున్నప్పుడు ఎన్ని మార్లు మనసు పులకించిందో, ఎన్ని మార్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయో....

    • @vijayacoppole3524
      @vijayacoppole3524 3 года назад +5

      Sampoorna. Ramayanam. Pravachanam athbutham.appude.aipoinde.any.bengaga.vundi

    • @koteshwarnarala4482
      @koteshwarnarala4482 2 года назад +5

      మహానుభావా నీకు నమస్కరిస్తున్నాను

    • @srikanthamirapu4811
      @srikanthamirapu4811 Год назад

      Truly said

    • @rajachoky
      @rajachoky Год назад

      నిజం

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +29

    దైవమైన చూపలేడు మంచి గురువునీ....
    మంచి గురువైతే చూపగలడు..దేవ దేవునీ....అన్నట్టు మాకు దేవుని దర్శనం చేయించిన మన గురువు గారి కి శతకోటివందనాలు ...

  • @ramanigoli9566
    @ramanigoli9566 4 года назад +40

    చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం వినడం మా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏

  • @mohanyadav-jv4hw
    @mohanyadav-jv4hw 3 года назад +19

    గురువుగారి పాదాలకు శతకోటి శతకోటి వందనాలు మాలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యే లా చెప్పినందుకు ఇంత మంచి వీడియో తీసి మాలాంటి వాళ్ళకి అర్థం అయ్యేలా పెట్టిన వాళ్లకి నా హృదయపూర్వక నమస్కారాలు,🙏🙏🙏🙏🙏

  • @venugopal4625
    @venugopal4625 4 года назад +33

    మీ యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యము మరియు మీ పాద స్పర్శ చేసుకొనే భాగ్యం మాకు ఏనాటికి దొరికెను గురువర్యా...

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +2

    బ్రహ్మ కృత శ్రీరామ స్తోత్రం చాలా అద్భుతం. నేను ప్రతి రోజు ఒకసారి ఆ రాముని దయ వల్ల వింటున్నాను 🌹🙏

  • @arunachuthakumar5752
    @arunachuthakumar5752 4 года назад +10

    Eswarude mee roopamlo vachi maaku Ramayanam cheppi nattu undi
    Guruvu gaariki paadbhivandanaalu 🙏🙏🙏

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 года назад +20

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏👍👍

  • @venugopal4625
    @venugopal4625 4 года назад +115

    ఈ పవిత్ర మైనటువంటి సంపూర్ణ రామాయణం 42 ఎపిసోడ్స్ upload చేసి మేము విని తరించి, మిక్కిలి సంతోష పడ్డాము. వీరికి మా తరుపున నమస్కారములు.

    • @sureshbommineni6959
      @sureshbommineni6959 4 года назад +5

      Jai sreeram avunandi eroju ki 41 day vintunanu thanks for upload pattbishekam video upload chesarandi

    • @btataiah7317
      @btataiah7317 2 года назад

      @@sureshbommineni6959 hmm

    • @sureshbommineni6959
      @sureshbommineni6959 2 года назад

      @@btataiah7317 hi

    • @jeevanajyothimMyla
      @jeevanajyothimMyla 7 месяцев назад

      Nijamga chala chala thanks

    • @nagakiranmayi8182
      @nagakiranmayi8182 7 месяцев назад

      Jai sriram. Inni rojulu nunchi vintunna chaganti vari venuka Ramaiah sitamma purthigaa kanapade vidhamgaa video sarichesi Marla upload cheyya abyardhana

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 9 месяцев назад +3

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ |
    గురువుగారికి పాదాభివందనాలు ||
    01:24:00
    01:38:00
    2:21:15

  • @gomichettivenkateswararao5128
    @gomichettivenkateswararao5128 4 года назад +17

    శ్రీ రామ స్వామి వారి శరణం
    శ్రీ రామ రక్ష 🙏🙏🙏
    గురు గారికి పాదాభి వందనములు.

  • @BHARATHBBM
    @BHARATHBBM Год назад +2

    'శ్రీరాముడు' మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే నామం
    • సర్వేజనా సుఖినోభవంతు •
    • ధర్మం పాటించేవారికి మరింత శక్తి, అభ్యున్నతి కలుగుగాక •
    జై శ్రీ రామ్ 🙏 Jai Sri Ram 🙏जय श्री राम
    జై శ్రీ రామ్ 🙏 जय श्री राम 🙏Jai Sri Ram
    जय श्री राम 🙏 Jai Sri Ram 🙏 జై శ్రీ రామ్
    ...... ...... ...... ...... ....... ....... ...... ...... ..... ...... ....
    శ్రీరామ శ్రీ రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    ... ..... ..... ....... ...... ..... .... .... ...... ..... ..... .. .....

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +3

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appalarajujami2927
    @appalarajujami2927 Год назад +3

    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏సంపూర్ణ రామాయణం వినడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 🙏🙏🙏🙏విని తరించాము గురువుగారు. మీ పాదాలకు సహస్ర కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @babe2274
    @babe2274 5 лет назад +10

    Hare rama hare rama
    Rama rama hare hare
    Hare krishna hare krishna
    Krishna krishna hare hare.

  • @madhayyatandila3112
    @madhayyatandila3112 3 года назад +4

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి 🙏
    జై శ్రీ రామ్
    రామనామము రామనామము రమ్యమైనది రామనామము 🙏

  • @anushak2408
    @anushak2408 2 года назад +8

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే🙏🙏 సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే🙏💐💐

  • @ganapathirao7983
    @ganapathirao7983 5 месяцев назад +2

    సీతా మాత పలికిన మాటలు యావత్ శ్రీ లోకానికి సంతోషదాయకం అని చెప్పే స్వామీ కి నా నమస్కారాలు

  • @vullengulanarsimlu5960
    @vullengulanarsimlu5960 Год назад +3

    Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri

  • @subbaraochunduri8454
    @subbaraochunduri8454 4 года назад +13

    రామనామము రామనామము
    రమ్యమైనది రామనామము
    🌹🙏🙏🙏🌹

    • @Calibration.
      @Calibration. 3 года назад

      Exchanchantikoteswar Rao bhagavatam

  • @pramodreddy8966
    @pramodreddy8966 9 месяцев назад +2

    ఇతి బ్రువంతం కాకుత్స్థం బ్రహ్మా బ్రహ్మవిదాం వరః || ౧౨ ||
    అబ్రవీచ్ఛృణు మే రామ సత్యం సత్యపరాక్రమ |
భవాన్నారాయణో దేవః శ్రీమాంశ్చక్రాయుధో విభుః || ౧౩ ||
    ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్యసపత్నజిత్ |
అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ || ౧౪ ||
    లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేనశ్చతుర్భుజః |
శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః || ౧౫ ||
    అజితః ఖడ్గధృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః |
    సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః || ౧౮ ||
    త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారః పరంతపః |
ప్రభవం నిధనం వా తే న విదుః కో భవానితి || ౨౦ ||
    దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ |
దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ || ౨౧ ||
    సహస్రచరణః శ్రీమాన్ శతశీర్షః సహస్రదృక్ |
త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతామ్
    అహం తే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతీ |
దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణః ప్రభో || ౨౪ ||
    నిమేషస్తే భవేద్రాత్రిరున్మేషస్తే భవేద్దివా |
సంస్కారాస్తేఽభవన్వేదా న తదస్తి త్వయా వినా || ౨౫ ||
    జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలమ్ |
అగ్నిః కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణః || ౨౬ ||
    త్వయా లోకాస్త్రయః క్రాంతాః పురాణే విక్రమైస్త్రిభిః |
మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురమ్ || ౨౭ ||
    సీతా లక్ష్మీర్భవాన్విష్ణుర్దేవః కృష్ణః ప్రజాపతిః |
వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ || ౨౮ ||
    తదిదం నః కృతం కార్యం త్వయా ధర్మభృతాం వర |
నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమ || ౨౯ ||
    అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః |
అమోఘం దర్శనం రామ న చ మోఘః స్తవస్తవ || ౩౦ ||
    అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ యే నరాః |
యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్ |
ప్రాప్నువంతి సదా కామానిహ లోకే పరత్ర చ || ౩౧ ||
    ఇమమార్షం స్తవం నిత్యమితిహాసం పురాతనమ్ |
యే నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః || ౩౨ ||

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +6

    గురువుగారికి పాదాభివందనములు 💐💐💐💐💐🌹🙏

  • @gantimurthy690
    @gantimurthy690 5 лет назад +14

    జై శ్రీరామ్, జైజై శ్రీరామ్. గురువుగారు మీరు మరో ms రామా రావు గారు. మీకు పాదా భివందనం.

  • @vijaypvs7438
    @vijaypvs7438 4 года назад +10

    *రామనామము రామనామము రమ్యమైనది రామనామము.....*

  • @maheshgoud4712
    @maheshgoud4712 4 года назад +5

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 3 года назад +5

    శ్రీ రామ రామ రామ గురుదేవ పాదములకు పాదాభివందనం జై శ్రీరామ్ జై హనుమాన్ జై లక్ష్మణ

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 2 года назад +3

    శ్రీరామ జయ రామ జయజయరామ గురుదేవ పాదములకు పాదాభివందనం 🙏🙏🙏

  • @rajamanikarur8537
    @rajamanikarur8537 5 лет назад +6

    ఓం శ్రీ జయజయ రామ జానకిరామ పట్టాబిరామ సీతారామ శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏🙏🙏🙏🙏

  • @Think_Change8899
    @Think_Change8899 4 года назад +9

    Thanks for upload. Srirama jayarama jayajayarama.

  • @shankark3356
    @shankark3356 3 года назад +17

    What an speech... outstanding speech he explained like live Characters...

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +4

    జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumargoud9257
    @vijaykumargoud9257 5 лет назад +5

    Pujyulu guruvula vaariki paadabi vandanamulu meeru cheseseva mahaadbutham swami Meesevalu maaku chaala avasaramu Swami memu sadaa mee paadadaasulamu swami

  • @kallevenkatasekhar1698
    @kallevenkatasekhar1698 2 года назад +6

    గురువు గారికి ఈ భక్తుడు పాదాభివందనాలు

  • @gvk838
    @gvk838 2 года назад +3

    శ్రీరామ జయరామ జయ జయ రామ

  • @yambaluruharitha5011
    @yambaluruharitha5011 Год назад +1

    గురువుగారికి పాదాభి వందనం. మీ ప్రసంగాలు వినడం మా పూర్వజన్మ సుకృతం . జై శ్రీ రామ🙏🙏🙏

  • @bhagyamalasunku8077
    @bhagyamalasunku8077 Год назад +2

    గురువు గారికి శతకోటి వందనాలు. కళ్ళముందు రామాయణము ను ఆవిష్కరిన్చా రు

  • @sairk6174
    @sairk6174 5 лет назад +9

    RAMA KARYANIKI UPAYOGA PADINA VARAANDARNI RAMUDU ANUGRAHAM UNDUGAKA JAI SRIRAM JAI SITA MAYI KI JAI HANUMAN

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 3 года назад +3

    Sreemadramaramayana Sreeram Jai Jai Rama 🙏🙏🙏🙏🙏

  • @krishnavinodh9819
    @krishnavinodh9819 3 года назад

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శ్రీ రామ జయరామ జయజయరామ శ్రీ రామ జయరామ జయజయరామ శ్రీ రామ జయరామ జయజయరామ ఓం నారాయణాయ స్వాహా ఓం కేశవాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గోవింద హరి గోవిందా గోకుల నందన గోవిందా గోవింద హరి గోవిందా గోకుల నందన గోవిందా ఓం దుర్గాయ నమః ఓం జగతుజనని నమః ఓం జగతుజనని నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @nulivitinarendra3213
    @nulivitinarendra3213 4 года назад +3

    Jai laxman swami jai hanuman jai sugriva jai vibheshna

  • @renukajada3123
    @renukajada3123 2 года назад +3

    మీకు పాదాభివందనం మాకు రామాయణము వినే భాగ్యము కల్పించినందుకు🙏

  • @ashwinnaldiga6197
    @ashwinnaldiga6197 3 года назад +1

    Adbutam pravachana vahini. Bramhasri Chaganti variki namo vakalu

  • @narmadanarmada3251
    @narmadanarmada3251 8 месяцев назад +1

    నా జీవితంలో ఒక్కసారైనా గురువు గారి పాదపద్మములకు నమస్కారం చేసే అవకాశం యివ్వు శ్రీ రామా,🙏

  • @shivaiah9431
    @shivaiah9431 3 года назад +1

    Adi chusina vallanta yem adrushtavantulu....yemi mahadbagyam....guruvugai padalku shara shata padabhi vandanalu...🙏🙏🙏⚘⚘⚘⚘⚘

  • @priyankaveera7149
    @priyankaveera7149 4 года назад +3

    Sri gurubyonamha 🙏🙏🙏jai sree ram 🙏🙏🙏Ramo vigrahavan dharmaha 🙏🙏🙏jai hanuman 🙏🙏🙏

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 года назад +2

    Guruvugari padalaku na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama

  • @theajaybhargav
    @theajaybhargav 4 года назад +24

    ఊరేగింపు వీడియో కూడా ఉంటే పెట్టండి , చూడాలి అని ఉంది 🙏

  • @jaihindreviews8730
    @jaihindreviews8730 4 года назад +11

    Goosebumps guaranteed at 32 mins

  • @shivaiah9431
    @shivaiah9431 3 года назад +2

    Sakshat kaliyuga sri seeta rama chandule ma guruvu Garu...🙏🙏🙏

  • @SimhadriYanamala
    @SimhadriYanamala 8 месяцев назад +1

    Sri sampoorana ramayanam naku chala lstam 😊

  • @CrazyBoy-sl8fi
    @CrazyBoy-sl8fi 3 года назад +10

    1:02:25 We must do our duty nomatter what happens, whether the nearby person is following it or not.
    A great thing to learn from Sita Mata.

  • @laxmimaharajsagi3613
    @laxmimaharajsagi3613 6 лет назад +31

    This is the last day of hearing the ramayana by sri chaganti garu. Yesterday we were thinking what is the miracle going to take place in our house. Suddenly one of our friends gave word that he is going to clear out Of Rs. 4,77,000/-(Rupees three lakhs seventy seven thousand only)which we have been not getting interest and suffering a lot when our organisation removed me from job. The principle amount is Rs. 3,00,000/-and the interest balance of Rs.1,77,000/-(Rupees one Lang seventy seven thousand only) he want to clear within twent days.This is the second miracle in our life. This is the power of Srimadramayanam.jai sriram. Jai gurudeva. May srirama give everything to our pravachanabramha sri chaganti koteswararaogaru

    • @ravikrishna2965
      @ravikrishna2965 4 года назад +1

      🙏🙏🙏

    • @jaihindreviews8730
      @jaihindreviews8730 4 года назад +1

      Glad to hear.

    • @sudhakargundreddy1192
      @sudhakargundreddy1192 4 года назад

      0

    • @raghuram3354
      @raghuram3354 3 года назад

      Hi sir iam RAGHU RAM . today iam going to complete the sampurna Ramayana by brahmasri chaganti koteswar Rao Garu ,and iam g;as to read u r comment at last iam very blessed to be born in INDIA.
      THANK YOU SIR for u r valuable comment .. jai Shree ram

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda Год назад +2

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @ven161
    @ven161 Год назад

    🙏Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram🙏

  • @akulasrinivasaraosrinivas4409
    @akulasrinivasaraosrinivas4409 4 года назад +6

    ఓం శ్రీ గూరుభ్యోన్న మహా
    గురూర్ బ్రహ్మా గురూర్ విష్ణువు గురూర్ దేవో మహేశ్వరః

  • @laxmimaharajsagi3613
    @laxmimaharajsagi3613 6 лет назад +6

    jai gurudeva this is Gurumaharaju giving the experience of listening of sri sampoorna ramayana. To day we completed hearing of this mahakavyam. Last time when we were in Dammapeta after completion of ramayana Swamy sent kalyanaladdu Prasadampadu in the last day of ramayana pravachanam by sri chaganti garu.

  • @ravinderreddyvanteru4516
    @ravinderreddyvanteru4516 2 года назад +2

    Guruvu gariki padabhi vandanam purtiga vini tharincham

  • @guruprakash3511
    @guruprakash3511 5 лет назад +9

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః 🙏🙏🙏 06-03-2019

  • @subramanyampuram247
    @subramanyampuram247 2 года назад +1

    జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda Год назад +1

    ధర్మో రక్షతి రక్షితః శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష 🙏🙏🙏

  • @sridharpeyyeti3040
    @sridharpeyyeti3040 3 месяца назад

    Sriramayanam aypotondi ane badha tappa adbuthamaina ramayanam 🙏chaganti garu mahatmulu 🙏 JAISITARAM🙏

  • @venkatabhaskar7548
    @venkatabhaskar7548 2 года назад +2

    శ్రీరామ జైరామ జైజైరామ

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 8 месяцев назад

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏

  • @arunavyakaranam9210
    @arunavyakaranam9210 2 года назад +1

    రామలక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి 🙏🙏🙏

  • @bhaskarreddy6473
    @bhaskarreddy6473 2 года назад +1

    Sri Raama Raama ramethi rame raamee manorame saharstra nama thathulyam Rama nama varananne 🙏

  • @rajachoky
    @rajachoky Год назад +1

    ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని చాలా బాపడుతున్నాను.

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 года назад +4

    జై శ్రీరామ్ 🙏
    జై శ్రీరామ్ 🙏
    జై శ్రీరామ్ 🙏

  • @srivedavyasaramprasad556
    @srivedavyasaramprasad556 9 лет назад +15

    talluri kalyan gariki chala thanks, for keeping. chaganti gariki 'viluva kattalenatuvanti ee maha ramayanani ' vinipinchinanduku sada vandanamulu.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 года назад

    శ్రీ గురుభ్యోనమః🙏🏽శ్రీ సీతారామచంద్రాయ నమః🙏🏽శ్రీ ఆంజనేయస్వామియే నమః

  • @adarshguptak
    @adarshguptak 6 лет назад +9

    Great secrets of Dharma, nicely taught.. Thanks to Valmiki Maharshi and Chaganti garu!

  • @gnsanjeev7677
    @gnsanjeev7677 5 лет назад +2

    శ్రీ గురుభ్యోనమః
    జై శ్రీరాం
    ఏ గ్లాసులో పోసుకు తాగినా
    పాయసం రుచి ఒక్కటే,,

  • @umamaheswari1623
    @umamaheswari1623 2 года назад +1

    శ్రీ గురుభో౭ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏

  • @sunithatandur7078
    @sunithatandur7078 3 года назад +2

    Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏

  • @pavi..pavithra
    @pavi..pavithra 11 дней назад

    జై శ్రీరామ్ 🙏... జై సీతమ్మ 🙏.. జై హనుమాన్ 🙏.. జై లక్ష్మణ 🙏

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 года назад +5

    గురువుగారి కి నమస్కారాలు 🙏

  • @Crazynag999
    @Crazynag999 11 месяцев назад

    సంపూర్ణ రామాయణం విని మా జన్మ ధన్యం అయింది.చాగంటి గారికి పాదాభి వందనములు

  • @yasodhapasupuleti5792
    @yasodhapasupuleti5792 4 года назад +5

    Sri gurubhyonamaha srirama jayarama jayajayarama🙏🙏🙏🙏🙏

  • @nagendraveera7959
    @nagendraveera7959 3 года назад +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ.. 🙏

  • @sairk6174
    @sairk6174 4 года назад +1

    Sri rama jayarama jaya jayarama
    Jai sri ram jai sita mata jai hanuman

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 года назад +2

    Gurvu gareki na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki

  • @venkatvenky8164
    @venkatvenky8164 5 лет назад +2

    Jai Sri Rama mi valle naa jeevitham bagupadindhi guruvugaru mi paadhalaki vandhanam

  • @thimmareddybudideti3973
    @thimmareddybudideti3973 2 года назад

    Pujyaguruvulu sri chaganti koteswarirao gariki padabhi vandanam and Jai sriram jai jai hanuman 🙏🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 4 года назад +1

    Sri rama ramethi rame Manorame sahasra naama Thattulyam rama naama varananey

  • @veepthisri
    @veepthisri 4 года назад +3

    Jai sri Rama❤️💐💐💐💐💐
    Om sri gurubyonamaha🙏

  • @shivaiah9431
    @shivaiah9431 3 года назад +1

    Bagavantuni che satkarm pondinara annatlu vallu guruvu Gari daga puchukuna..bahumatulu....🙏🙏🙏🙏

  • @subbaraokancharla4584
    @subbaraokancharla4584 Год назад

    Guruvu gariki naa paadaabhi vandanamulu. Sree rama sree rama sree rama .
    Raamayanam vine bhagyam kalpincharu.

  • @Sharwanand_official
    @Sharwanand_official 26 дней назад

    Jai sri ram ne daya valla ramayanam vine bhagyanni prasadinchinanduku chaganti variki meku chala thanks

  • @pinnulanaresh5013
    @pinnulanaresh5013 4 года назад +3

    Sree Rama jai Rama jai jai Rama🙏🙏🙏🙏🙏

  • @chundurilavanya651
    @chundurilavanya651 4 года назад +1

    Guruvu garu Sri Rama Chandra Murthi seetamma ni agni pravesam cheyamanadaniki venuku aayana ki vunna dooraalochanani enta baga visleshincharu. Deenitho chalamandi notiki kanchepadinatlu ayindi. Ramayanam meeda avagahana leni prati okkaru Ramudini kinchaparichevade. Alanti vallu Ramayya meeda malli ee ninda veyakunda bahu baga visleshincharu. Danyavadalu Guruvu garu. 🙏🙏🙏

  • @bhimavarapusivaphanindra3115
    @bhimavarapusivaphanindra3115 6 лет назад +7

    Srirama Srirama Srirama Srirama Srirama

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад

    శ్రీరామ కర్ణామృతం
    వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండసే
    మధ్యే పుష్పకమాననే మణిమయే వీరాసనే సంస్దితమ్,
    అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పఠం
    వ్యాఖ్యాంతం భ్రతాదిభి: పరివృతం రామమ్ భజే శ్యామలమ్.
    శ్రీ మద్దివ్య మునీంద్ర చిట్టా నిలయం సీతా మనోనాయికం
    వల్మీకోద్భవ వాకృయోదిశశినం స్మేరాననం చిన్మయమ్
    నిత్యం నీరద నీలకాయ మమలం

  • @meenugaraghavendra1819
    @meenugaraghavendra1819 11 месяцев назад

    Dhanyuralini jai Sriram meku runapadiuntam chagantigaru 🙏🙏🙏🙏🙏

  • @srilathamarasu6525
    @srilathamarasu6525 4 года назад +1

    Sri rama rama ramethi rame raame manorame
    Sahasra nama thathulyam rama nama varanane 🙏🙏🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +2

    జై శ్రీరామ్ 🌹🙏
    జై హనుమాన్ 🌹🙏

  • @jayaprakash9302
    @jayaprakash9302 6 лет назад +4

    జై శ్రీ రామ

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 3 года назад

    Jai Shri Ram.... 🙏🙏......Chaganti gariki naa naskaramulu....

  • @sairk6174
    @sairk6174 4 года назад +1

    Om gurubyo namah guruvu gariki paadabhivandam

  • @saraswatisaraswati1231
    @saraswatisaraswati1231 6 лет назад +2

    Guruvugariki padabhivandanamulu.
    Abba emi Rama Ravana Buddha vivaranam kallaki kattinatluvndi dhanyavadamulu saraswati chickkaballapuram Karnataka

  • @bommanavenisureshkumar5769
    @bommanavenisureshkumar5769 3 года назад +3

    An extraordinary preaching sir