Sri Sampoorna Ramayanam Day 42

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 976

  • @dixithimanshu1809
    @dixithimanshu1809 5 лет назад +90

    నా 36 సంవత్సరాలు వృదా చేశాను,మీ దయవలన ఆలస్యంగానైనా సంపూర్ణ రామాయణం పూర్తి చేశాను.మీకు నా పాధాబి వందనములు.మీరు చెప్పిన విధానానికి మాటలు లేవు.

    • @sandeepvga7130
      @sandeepvga7130 Год назад +3

      Same అండి

    • @tejindiafans3335
      @tejindiafans3335 Год назад

      ​@@sandeepvga7130😮 25:13 25:14

    • @tejindiafans3335
      @tejindiafans3335 Год назад

      ​@@sandeepvga7130in 😂😂😂🎉😂🎉😢 40:25

    • @sandeepgoli4774
      @sandeepgoli4774 10 месяцев назад +4

      Same feeling sir.. Iam 34

    • @jayashrithota755
      @jayashrithota755 8 месяцев назад +1

      Swami, valmiki maharshi garu etuvanti sathyamunu manaku theliyacheppalanukunnaro, adi manamandaram grahinchi, aa thath ni anandam ni anubhavinchalani korukuntu...............,

  • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి

    నా పూర్వ జన్మ సుకృతమేమో ఈనాటితో సంపూర్ణ రామాయణాన్ని గురువుగారి అమృత వాక్కులతో వినడం ( 42 ప్రవచనాలు)పూర్తిచేసాను. ఇది నాయందు రాముని దయగా భావిస్తాను.
    రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానుకి.

  • @mavillaeaswari4407
    @mavillaeaswari4407 5 лет назад +70

    ఎంతో ఓపికతో వివరంగా,నాలాంటి మూఢులకు కూడా అర్థమయ్యే విధంగా మాకు రామాయణం ప్రవచనాన్ని అందించిన గురువుగారికి అనేక వందనాలు,వారు,వారికుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా జీవించాలని, ఇంకా ఎన్నో పురాణ ప్రవచనాలు మాలాంటి వాళ్ళకు నిరంతరం అందించాలని ఆ పరమేశ్వరుడిని మనసా వాచా వేడుకుంటున్నాను

  • @murthyganti1966
    @murthyganti1966 4 года назад +69

    నేను శ్రీ సంపూర్ణ రామాయణం పూర్తిగా విన్నాను.
    గురువుగారి పాదములుకు
    నమస్కారములు. జై శ్రీరామ్,
    జై హనుమాన్.

  • @muraligwwd
    @muraligwwd 2 года назад +15

    సంపూర్ణ రాాయణమును విన్న తరువాత మీకు ధన్యవాదాలు తెలపక పోతే కృతజ్ఞతా లోపం వస్తుందేమో అన్న నాలోని భావన నాకే ఆశ్చర్యం గా కొత్త గా ఉంది...

  • @mohanyadav-jv4hw
    @mohanyadav-jv4hw 3 года назад +8

    గురువు గారికి శతకోటి నమస్కారములు ఈరోజుతో 42 రోజుల సంపూర్ణ రామాయణం విన్నాను ఫోన్లో విన్న మాకే ఇంత సంతోషంగా ఉంది దగ్గరగా ఉండి విన్నవాళ్లకు ఎంత ఆనందంగా ఉందో మా లాంటి చిన్న పల్లెటూరు వాళ్లకి కూడా అవకాశం ఇచ్చిన వీడియో తీసిన వాళ్ళకి ఇది పెట్టిన వాళ్లకి అందరికీ పేరుపేరునా తలవంచి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏 రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము 🙏🙏🙏🙏🙏

  • @nareshpechett6278
    @nareshpechett6278 4 года назад +70

    10-11-2020 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను
    చెప్పిన మీకు చెప్పించినవారికి ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి విన్నవారికి శుభము కలుగుగాక జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ 🙏🙏❤️

    • @lakshmannaikpopavath5830
      @lakshmannaikpopavath5830 11 месяцев назад

      నాకు 01.01.2024 నాడు సంపూర్ణ రామాయణం పూర్తి అయ్యింది.
      గురువు గారికి ధన్యవాదాలు.
      రామాయణం వింటున్న రోజుల్లో భద్రాచలం సీతారామ దర్శనం కోసం వెళ్తున్నపుడు 26.11.2023 నాడు ఉదయం సీత సమేత రామునిగా మీ సాక్ష్యాత్కారం నా జీవితాన్ని ధన్యం చేసింది.
      ఓ జానకీరామా !
      నాకు నిత్యం మీపాదపద్మములను సేవ చేసుకునే బుద్ధిని శక్తిని ప్రసాదించు .
      జై హనుమాన్
      జై లక్ష్మణ్ జి.

  • @gvk838
    @gvk838 2 года назад +18

    సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం చేత సంపూర్ణ రామాయణం విని నా జన్మ తరించింది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasreddy826
    @sreenivasreddy826 4 года назад +87

    I have completed total 42 episodes. Thanks for showering god's grace on us and providing complete knowledge on how to live like a human.

  • @arjunkillana3892
    @arjunkillana3892 4 года назад +2

    చాంగంటి గారికి& గురువు. గారికి. నా పదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏 మీ. దయవల్ల& అ. సీతరాముడు అశిశులులతో సంపూర్ణ రామాయణం 42 ఎపిసోడ్. లు. విన్నాను ..ఈ. మనవ. జన్మ. లో పుట్టినందుకు. చాలా గర్వపడుతున్నాను .& మన. మానవ జన్మకి. ఒక. సార్ధకం. ఈ. రామాయణం ... అ. సీతారాముడు కరుణకటాక్షం లు మనవాలపై వుండాలి & ఎల్లప్పుడూ. అందరిని. కపాడుతూ. & అందరు. సంతోషంగా ఉండాలి. అని. కోరుకుంటున్న... జై. శ్రీ రామ్/ రామో:విగ్రహవన్ :ధర్మహ

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 4 года назад +16

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 года назад +9

    శ్రీ సంపూర్ణన రామాయణంను సవివరంగా తెలియచేప్పిన గురువుగారు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు శిరస్సు తాకించి అంజలి గటిస్తున్నాను 🙏

  • @pandalover555
    @pandalover555 2 года назад +9

    Today I finished the series and feel so blessed to have the privilege of listening to these videos. I've been listening to them over the past year in my dorms (one more semester of graduate studies!) I feel like a completely new person and so determined to follow my dharma. Thanks so much for posting these videos!

  • @2009tpsarathi
    @2009tpsarathi 5 лет назад +51

    శ్రీ రామ..శ్రీ రామ..శ్రీ రామ..
    42 వీడియోస్ పూర్తి చేశాను.....
    మనసు అంతా రామాయణ మయం.....
    గురువుగారి పాదాభివందనం...

  • @lakshmimittireddy5548
    @lakshmimittireddy5548 2 года назад +18

    11-04-2022 ఈ శ్రీరామనవమి రోజున సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది... గురువుగారికి ధన్యవాదములు వీడియో పెట్టినవారికి ధన్యవాదములు.... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @guruprakash3511
    @guruprakash3511 5 лет назад +12

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః 🙏🙏🙏 07-03-2019 (గురువుగారు మీ దయవల సంపూర్ణరామాయణం విన్నాము, చూచినాము మీ పాదాలకు, నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏)

  • @saimbbs
    @saimbbs 10 месяцев назад +1

    God has blessed me and given me this opportunity to listen 42 episodes of RAMAYANAM. Thank you CHAGANTI KOTESWARA RAO garu. Nijamga meeru SARASWATHI PUTRULU. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @saimbbs
      @saimbbs 10 месяцев назад

      JAI SRIRAM
      JAI SRIRAM
      JAI SRIRAM

  • @veeravenkat5888
    @veeravenkat5888 2 года назад +8

    🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏
    22.04.2022
    శ్రీ సీతారామచంద్ర ప్రభువుల అనుగ్రహముతో
    పూజ్య గురువులు దివ్య ఆశీస్సులతో అమృతప్రవచన రూపంగా ఈరోజుకి
    సంపూర్ణ శ్రీ రామాయణం వినగలిగే భాగ్యం కలిగింది.
    🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏

  • @sankarv3125
    @sankarv3125 8 месяцев назад +1

    This is the 3rd time I have had the grace of Lord Rama to listen to Sampoorna Ramayana. Thanks to Chaganti garu. May God bless you sir.

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 3 года назад +3

    శ్రీ రామ రామ రామహృదయ పాదానికి పాదాభివందనం ఈ జీవుడు చేసుకున్న పుణ్యం సంపూర్ణ రామాయణం మీ నోటి ద్వారా వినడం

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +3

    గురువు గారి కి శతకోటినమస్కారములు...రాములవారు..రాజా రాములై...పట్టాభిషేకం జరిగినదై లోక కల్యాణం జరిగింది...
    ఈరోజు సంపూర్ణ రామాయణం పూర్తిగా విన్న నేను తిరిగి వినడం మొదలు పెడతా ను గురువు గారు మీ ఆశీర్వాదం తో...ప్రపంచానికి వచ్చిన విపత్తు తొందరగా తొలగాలని..శ్రీ రామ రక్ష ...జగద్రక్ష ...🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +5

    గురువుగారు మీ అనుగ్రహం మరియు శ్రీరామచంద్ర ప్రభువు దయ తో శ్రీ సంపూర్ణ రామాయణం వినగలిగాము. ధన్యవాదములు గురువుగారు 🌹🙏

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 2 года назад +1

    గురువు గారికి నా హృదయపూర్వక పాదాభి అభినందనలు. మీ ద్వారా ఈ రామాయణం వినేలా చేసినందుకు ఆ రామయ్య తండ్రికి శతకోటి వందనాలు. నా జీవితంలో రామాయణం చూశాను, విన్నాను కానీ మీ మాటలతో ఆ రామయ్య తండ్రిని లక్ష్మణ మూర్తిని, సీతమ్మ తల్లిని,అంజెనేయస్వామిని నా కనులార మనసార చూ శా ను అంత భాగ్యం కలిగించిన గరువుగారికి మరొక సారి పా దా భి వందనాలు.జై శ్రీ రామ్ జైజై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +4

    జై శ్రీరామ్
    ఈరోజు శ్రీ సంపూర్ణ రామాయణం ప్రవచనాలు వినడం పూర్తి అయినవి శ్రీ గురువుగారి కి మా ధన్యవాదములు
    పాదాభివందనములు

  • @anandsraj6192
    @anandsraj6192 2 года назад +2

    Feeling blessed with the presence of Sri Rama ,Matha Seetha ,Lakshmana Swami and Bhaktha Hanuma in my heart after listening to the 42 episode pravachanam series of Sri Ramayanam by Guruji Shri Chaganti garu.I hope and pray for everybody's well being and hope that one day everybody seeks to know more and more about Lord Rama and establish him firmly in their hearts.

  • @konthamgnaneswar2522
    @konthamgnaneswar2522 3 года назад +4

    వాల్మీకిరామాయణం చదవాలి లేదా వినాలని చాలా సంవత్సరాలుగా వున్న కోరిక ఈ విధంగా మంచి విషయాలు తెలుసుకునే భాగ్యం కల్పించారు, కార్యనిర్వాహక వర్గానికి వందనము. 🙏

  • @MahendraReddy-np5on
    @MahendraReddy-np5on 4 месяца назад +1

    శ్రీ సంపూర్ణ రామాయణం వాల్మీకి మహర్షి చే రచింబడిన రామకథ నేను కూడా విన్న నా మనసు ఎంత సంతోషంగా ఉంది గురువుగారు మీ వాకులతో విన్నాను స్వామి

  • @venkateswargrandhe1958
    @venkateswargrandhe1958 2 года назад +9

    Today (24/02/2022) I have completed total 42 episodes with LORD RAMA BLESSINGS and learnt lot of things which will help my life to live as per Dharma
    JAI SHREE RAM 🙏🏻
    JAI SITA RAMA🙏🏻
    JAI HANUMAN 🙏🏻

  • @sumathikotamraju1682
    @sumathikotamraju1682 Месяц назад +1

    చాగంటి కోటేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు.మీ దయవలన సంపూర్ణ రామాయణ ప్రవచనం పూర్తిగా విన్నాను.ఆ రాముల వారు,హనుమాన్ గారి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉండాలి స్వామి

  • @sainagendra2816
    @sainagendra2816 Год назад +3

    07-11-2023 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను.
    చెప్పిన మీకు(గురువుగారికి), చెప్పించినవారికి, ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి, విన్నవారికి శుభము కలుగుగాక. గురువుగారి పాదములుకు
    నమస్కారములు జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ 🙏🙏❤

  • @vijaypvs7438
    @vijaypvs7438 4 года назад +1

    *గురుపూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 42 రోజుల "సంపూర్ణ రామాయణం" వినే భాగ్యం బహుశా మా అందరి యొక్క పూర్వజన్మ మరియు శ్రీరామ కృప అని భావిస్తున్నాము. ఈ ధర్మాన్ని అనుష్టానములోనికి తీసుకునిరావడానికి మేము త్రికరణశుద్ధిగా కృషి చేస్తాము అని తెలియజేస్తున్నాము.*
    *బలం విష్ణో ప్రవర్థతాం......*

  • @raghuamarchinta7223
    @raghuamarchinta7223 6 лет назад +7

    Finally, Successfully completed listening Sri Sampoorna Ramayanam today ( 30-10-2018 ). Feeling thankful & blessed by Lord Sri Rama after listening Ramayanam 👍🙏. Iam wholeheartedly thankful to Chaganti Kotesvarao gaaru for the Best wealth - Ramayanam 👍🙏 & Talluri Kalyan Chakravarthy sir for uploading the videos 👍👏🙂

  • @ramakrishna-bh4zv
    @ramakrishna-bh4zv 9 месяцев назад +1

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarithaprashanth_23
    @sarithaprashanth_23 2 года назад +6

    అమెరికాలో వుండి కూడ సంపూర్ణ రామాయణం వినగలిగే అదృష్టం దక్కింది🙏. గురువుగారికి పాదాభివందనాలు🙏. జై శ్రీ రాం

  • @mavillaeaswari4407
    @mavillaeaswari4407 5 лет назад +1

    గురువుగారికి పాదాభివందనం! నాకు ఇలాగ రామాయణం వినే అదృష్టం ఇన్నాళ్ళకు కలిగినందుకు ఆశ్రీరామ చంద్రమూర్తికీ,సీతమ్మతల్లికీ అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను! జైశ్రీరామ్

  • @vengimusic4201
    @vengimusic4201 4 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము వలన 42 రోజుల్లో
    శ్రీ సంపూర్ణ రామాయణము వినే భాగ్యం కలిగింది.
    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rharsha__7
    @rharsha__7 6 месяцев назад +1

    sri sampoorna ramayanam
    అంత సంతోషంగా నేను విన్నాను.
    నాకు 21 సంవత్సరాలు వయస్సు. ఈ శ్రీ రామాయణం విని చాలా సంతోషించాను,డిప్రెషన్ నుంచి బయటికి వచ్చింది .
    రామాయణం చెప్పిన
    chaganti koteswara rao గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻 ....జై శ్రీ రామ్ 🙏🏻 ❤

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +4

    ఓం శ్రీ గురుభ్యోనమః
    శ్రీ చాగంటి వారికి మా పాదాభివందనములు

  • @Anilkumar-ci3eu
    @Anilkumar-ci3eu Год назад +2

    21.09.2023 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను , సంపూర్ణ రామాయణాన్ని గురువుగారి అమృత వాక్కులతో వినడం ( 42 ప్రవచనాలు) ఇది నాయందు రాముని దయగా భావిస్తాను.
    రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానుకి. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @anitha3030
    @anitha3030 2 года назад +7

    15.02.2022 iam completed listern of Sampoorna ramayanam..Thank you very much sir 🙏🙏.. Iam soo much realised and Happy..i will realised with my personal life..and will change..
    Once again thank u soo much sir.🙏🙏

  • @sridhar7015
    @sridhar7015 Год назад +2

    శ్రీరామశ్శరణం మమ 🙏 నేను వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో కి తిప్పింది
    మీ అమృత వాక్కులే గురువు గారు మీకు పాదాభివందనములు 🙏

  • @guptabp5055
    @guptabp5055 2 года назад +3

    My heartfelt thanks 🙏🙏🙏to Sri Chaganti Varu for his immense efforts to grace all of us through Lord Rama 🙏🙏🙏🙏Tears flow out of my eyes in the last episode especially 🙏🙏🙏Jai Shri Ram 🙏🙏🙏Jai Sita Ram 🙏Jai Hanumat Ram 🙏❤️❤️❤️❤️Love u Sri Chaganti Garu 🙏🙏🙏

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 2 года назад +2

    శ్రీరామ రామ గురుదేవ పాదములకు పాదాభివందనం ధన్యవాదములు 🙏🙏🙏

  • @nagarjunakengana4907
    @nagarjunakengana4907 2 года назад +3

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ , గురువు గారికి పాదాభివదనాలు , రామాయణం వినగలిగే శక్తి, అనుగ్రహం కలిగినందుకు,
    మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది అని తెలుసుకున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethasreenivas2511
    @geethasreenivas2511 5 лет назад +1

    Dhanyavadamulu Gurugaru!! Meeku emi chesi maa runam teerchukuntaamu? Aa SriRamudu anugraham valla mee dwara Sampoorna Ramayanam viney bhagyam kaliginchaaru. Meeku sirassu vanchi savinayam ga paadaabivandanam chesukuntunnanu🙏🙏🙏🙏🙏

  • @pratapreddykasu7692
    @pratapreddykasu7692 3 года назад +4

    మెుత్తం42 బాగాలు విన్నాను.నాజీవితము ధన్య ంఐంది.గురువు గారికి పాదాభివందనములు.thanks management వారికి

  • @shobham.c4596
    @shobham.c4596 3 года назад +1

    I have listened all 42 episodes of sampoorna ramayanam by gurugaaru.. blessed to have a great gurugaaru who teaches how to live this god given life practicing Dharma at every step.. gurugaariki paadabhivandanaalu. 🙏🙏🙏

  • @BHARATHBBM
    @BHARATHBBM Год назад +3

    🙏 శ్రీ మహావిష్ణువునకు బలం కలుగు గాక 🙏

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 года назад +1

    Guruvugari padalaku na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama

  • @maringantibharadwaj6526
    @maringantibharadwaj6526 3 года назад +3

    By grace of Rama I completed listing 2 times it changed my mind thought process and my life if you are a parent please ask them to listen sampoorna Ramayanam it will make great impact on their lives
    Guruvu garu eppatiki meku ma padhabhi vandanalu

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda Год назад +2

    ఆ రామయ్య ఆశీర్వాదం వలన రామాయణం మొత్తం వినగలిగాను.
    శ్రీ రామ చంద్ర ప్రభువుకి జై 🙏🙏🙏
    సీతా మాత కి జై 🙏🙏🙏
    లక్షణ స్వామి కి జై 🙏🙏🙏
    హనుమాన్ కి జై 🙏🙏🙏

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  Год назад +1

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు జై శ్రీ రామ్...

  • @sasanksasank5479
    @sasanksasank5479 3 года назад +4

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మిమ్మల్ని మా కోసం ఏ దేవుడు పుట్టించాడు తెలుగువాళ్లం అయినందుకు గర్వపడుతున్నాను దేవుడు మా క ఇచ్చిన ఆస్తి మీరు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం గురువుగారు మీ ఆరోగ్యం బాగుండాలని ప్రతిరోజు దేవుని ప్రార్ధించడం తప్ప నేను బ్రతికున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుని కోరుకుంటాను ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని మీ మ పాద స్పర్శ చేయాలని ఉందినన్ను అనుగ్రహించండి స్వామి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి చేయించిన వాళ్లకి శతకోటి వందనాలు

  • @suryasravani5140
    @suryasravani5140 5 лет назад +2

    Guruvu gariki sathakoti vandanalu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Mee kanta neeru chusi asalu kannelu agaledu..memu Chala adrustavantulam miru unna ee generation lo puttatam.

  • @rajuchalla6284
    @rajuchalla6284 5 лет назад +9

    Priceless. Jai SreeRama Raksha. Listened multiple times. Always new.

  • @subbaraokancharla4584
    @subbaraokancharla4584 Год назад +1

    E roju too rendosari Raamaayanam vine bhagyam
    Kalpincharu.guruvu gariki naa paadaabhi vandanam..naa janma dhanyam ayindi..

  • @naveensolasa5348
    @naveensolasa5348 4 года назад +3

    శ్రీ రామాయణం వినుటకు కూడా నీ అనుగ్రహము కావలి.. అటువంటి అనుగ్రహము పొందిన వాడనైన నేను సర్వదా రుణపడి ఉండెను గాక... జై శ్రీరామ్.....

  • @VIJAY-bp5ed
    @VIJAY-bp5ed 2 года назад +2

    రామాయణం నేను విన్నాను, ధర్మానికి దాసోహం అన్న దైవం యొక్క కథ అయిన, కావ్యాన్ని నేను విన్నాను. గురువు గారికి పాదాభివందనాలు, శ్రీ గురుభ్యోనమః🙏
    జై శ్రీ రామ్.🙏
    శ్రీ ఆంజనేయం.🙏
    స్వస్తి .

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  2 года назад

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీ రామ్...

  • @Ananthak-585
    @Ananthak-585 3 года назад +5

    ఈ రోజు నేను గురువు గారి కృపా వల్ల సంపూర్ణ రామాయణం. విన్నాను 42అధ్యాయములు పూర్తి గా విన్నాను.శ్రీ గురుభ్యోం నమః🙏🙏🙏🙏🙏🙏

  • @gnsanjeev7677
    @gnsanjeev7677 5 лет назад +2

    శ్రీ గురుభ్యోనమః
    జై శ్రీరాం
    సంపూర్ణ రామాయణం గురువు గారి దయతో వినితరించాను
    గురువు గారి పాదాలకు🙏🙏🙏🙏🙏🙏 సహస్రకోటి వందనాలు

  • @pamarthiyasoda3884
    @pamarthiyasoda3884 8 лет назад +37

    Guruvugaru nenu 42 episodes purthi chesanu me pravachanamalu ki na Namaskaramulu JAI SRIRAM

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +2

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍫

  • @yuvaraju7674
    @yuvaraju7674 5 лет назад +4

    श्री गुरुभ्यो नमः 🙏 || जय श्रीराम || 🚩

  • @easakethsirisha8532
    @easakethsirisha8532 4 года назад +1

    Miru cheppina Ramayana pravachanam ..Adbutham Guruvugaru 42 rojulu kallaku kattinatlu chupincharu...miku ma padabhivandanalu...Jai sriram🙏🙏🙏🙏

  • @rajamanikarur8537
    @rajamanikarur8537 5 лет назад +3

    ఓం శ్రీ గురు భ్యోనమః మీ ప్రవచనం విని మా జీవితం ధన్యమైనది మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @prabhakarrundaiah4637
    @prabhakarrundaiah4637 2 года назад +2

    I completed the listening of All of Sampoorna Ramayanam today . I a Blessed man. Sri Gurugariki Namaskam.RP

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum6324 5 лет назад +6

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏👍

  • @sairaghavendrareddymedapat6788
    @sairaghavendrareddymedapat6788 4 года назад

    SREE RAMA JAYA RAMA JAYA JAYA RAMA... SRI GURUBHYONAMAHA... ILAA SREE RAMAYANAM VINI TARICHE BHAGYANNI KALIGINCHINA SREE RAMACHANDRA PRABHUVU KI ALAAGE SRI CHAGANTI GARIKI NAA SIRASABHI VANDANAALU... SWAMY MEE KRUPATHO SAMPOORNA RAMAYANAM POORTHIGAA VINAGALIGAANU...

  • @karunareshvarma1887
    @karunareshvarma1887 3 года назад +3

    I have completed 42 episodes by the blessings of Raja Ramachandraprabu.
    Chaganti koteshwarlu గారికి నమస్కారంలు.

  • @umaashok2500
    @umaashok2500 2 года назад +1

    GURUVVUGAARIKI PADHABI VANDHANAM MEE PRAVACHANAM MEE DHVARA SAMPOORNA RAMAYANAM VINI NENU NA BHARYA JANMA DHANYAM AIENDHI MEEKU SETHA KOTI VANDHANAALU SRIRAMA SRIRAMA SRIRAMA SRIRAMA SRIRAMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kartikpulakala9533
    @kartikpulakala9533 4 года назад +1

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు...
    మీ వల్లనా నేను ఈరోజు మనిషిగా పుట్టి చెయ్యవలషిన ఒక గొప్ప పని మీ సహాయం తో నేను ఈరోజు పూర్తీ చేశాను...
    నేను మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న.... నేను మొత్తం అన్ని ఎపిసోడ్లు 42 చూసాను....చాల అబ్దుతంగా చెప్పారు....
    జై సీతారామ్🙏🙏🙏

  • @chinthakindiravikumar3718
    @chinthakindiravikumar3718 2 года назад +5

    సంపూర్ణ రామాయణం వినిపించిన గురువుకు నమస్కారము

  • @anjianji-il8kf
    @anjianji-il8kf 2 года назад

    జై జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
    గురువుగారి పాదాలకు నా నమస్కారములు

  • @Valli_Raghava
    @Valli_Raghava 4 года назад +3

    జై శ్రీరామ్‌🙏 అద్భుత బాండాగారం అందించిన గురువుగారికి పాదాభివందనములు👏

  • @tharaladevender8320
    @tharaladevender8320 5 месяцев назад

    జై శ్రీరామ్, ఆ శ్రీరాముని దయ వలన సంపూర్ణ రామాయణం పూర్తిగా వినగాలిగాను, గురువు గారికి పాదాభివందనాలు, చాలా సంతోషం గా ఉంది.

  • @sivaramjogi
    @sivaramjogi 10 лет назад +14

    Guru Gaariki Sirasu vanchi Namaskaristhunnanu. aa pareswarudu naaku 42 rojula sampoorna ramayanam vine anuhraham kalinginchadu.
    Emi ichi nenu mee runam thirchukonu guruvu gaaru. Vache janma lo mee sirishyudu gaa nannu swikarinchi naa janma dhanyam cheyyadhi swami.
    Maro maaru mee paada padmamulaku naa kutumbham tarupuna sirasu vanchi namaskaristhunnanu.
    JAI SRI RAM....JAI SRI RAM..... JAI SRI RAM

  • @appalarajujami2927
    @appalarajujami2927 Год назад

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏రామ నామము రామనామము రమ్యమైనది రామ నామము 🙏🙏🙏🙏🙏

  • @maggi1721
    @maggi1721 2 года назад +3

    Thank you sir for uploading sampoorna Ramayanam vedios 🙏 . By today (18/03/2022) I have completed 42 episodes .Directly we may not have a chance to listen sampoorna Ramayanam but virtually it is possible because of you .Once again thank you sir for uploading the vedios.Feeling blessed to listen sampoorna Ramayanam 🙏
    Jai sree ram 🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +1

    *వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే
    మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితం - అగ్రే
    వాచయతి ప్రభం జనసుతే తత్త్వం - మునిభ్యః పరం వ్యాఖ్యాంతం
    భరతాదిభిహి పరివృతం - రామం భజే శ్యామలం*🌹🙏

  • @satyanarayanachinuri4834
    @satyanarayanachinuri4834 4 года назад +3

    Sri rama jaya rama jaya jaya rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷

  • @venkatlegend
    @venkatlegend 2 месяца назад

    సంపూర్ణ శ్రీమద్రామాయణాన్ని వినిపించి మా యొక్క జీవితాలకి ఎనలేని పుణ్యాన్ని అందించిన పూజ్య గురుదేవుల పాదపద్మాలకి సాంజలి బంధకము గా సాష్టంగ నమస్కారములు... మీ యొక్క అమృత వాక్కులు వినగలిగే అదృష్టం మాలాంటి ఎంతోమంది పూర్వ జన్మ సుకృతం...
    జై శ్రీరామ్ 🚩🚩🚩...
    జై శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏...

  • @venugopal4559
    @venugopal4559 4 года назад +4

    Anni episodes vinnamu janma dhanyamaindi 🙏🙏🙏

  • @thotaseshadrirao312
    @thotaseshadrirao312 3 года назад +1

    🙏🙏🙏Gurvugaariki Namste!Eswara krupatho 42 days Sri Sampurnana Ramayanam completed!Excellent chaganti pravachanam🙏🌺👏🌹🧘🥀

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +3

    జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  Год назад

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు జై శ్రీ రామ్...

  • @gantimurthy690
    @gantimurthy690 5 лет назад +1

    గురువు గారికి పాదాభివందనం, సంపూర్ణ రామాయణం పూర్తిగా విన్నాను. జైశ్రీరామ్ జైజై శ్రీరామ్.

  • @BeautifulEarth.devotional
    @BeautifulEarth.devotional 6 лет назад +5

    గురువుగారికి పాదాభివందనములు... జైశ్రీరామ్

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 5 лет назад

    Guruvugaarii kanta thadi maa hrudhayam nii chala kadilimpa chesindii... meeru chepina poorthi sampoorna ramayanam nii... yennisaarlu vinnakooda taniviteeranidii... jaii shree ram.. shree gurubyo namaha...

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +3

    ధన్యవాదములు గురువుగారు 🌹🙏
    జై శ్రీరామ్ 🙏🌹
    జై హనుమాన్ 🌹🙏

  • @sainani2501
    @sainani2501 Год назад +2

    Feb 6 2023. గురువు గారు గోపాల కృష్ణ గారికి హృదయ పూర్వక దన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gomichettivenkateswararao5128
    @gomichettivenkateswararao5128 4 года назад +4

    శ్రీ రామ స్వామి వారి దర్శనం 🙏🙏🙏

  • @indianboy8129
    @indianboy8129 2 года назад +1

    Completed all the episodes. Thank fr for uploading this in RUclips.
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama, Rama Rama Hare Hare 🙏🏽

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  2 года назад

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీరామ్...

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 5 лет назад +5

    SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thimmareddybudideti3973
    @thimmareddybudideti3973 2 года назад +1

    Pujyaguruvulu sri chaganti koteswarirao gariki padabhi vandanam and Jai sriram jai jai hanuman 👏👏👏👏👏

  • @sravankumar2135
    @sravankumar2135 4 года назад +1

    Najanma danyamaenadi sampurna ramayanamu vininaduna jai sri sita manobi. Rama

  • @priyamahesh6759
    @priyamahesh6759 6 лет назад +10

    Jai Sri Ram... By the Grace of SriRam blessings I Completed Sri Sampoorna Ramayanam.. I hope in my womb my baby also listened.. Thq for post of Ramyanam videos .

    • @sairk6174
      @sairk6174 5 лет назад

      THATS GREAT BY THIS TIME YOU MIGHT HAVE BLESSED WITH BABY..HAPPENED THE SAME IN OUR CASE BY RAMA CHANDRA PRABHU GRACE WE ARE BLESSED WITH BOY.. JAI SRI RAM..JAI SITA MAYI KI.. JAI HANUMAN

  • @ven161
    @ven161 Год назад

    🙏Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram🙏
    🙇‍♂️Sri gurubhyonamah🙇‍♂️

  • @saisiri2642
    @saisiri2642 5 лет назад +5

    Chaganti gari daya valana nenu 3 times sampoorna ramayanam complete chesanu🙏🙏🙏

    • @srideviillinda7104
      @srideviillinda7104 2 года назад

      ఈ రోజు తో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను చాలా బాగా కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా అద్భుత ప్రవచనం తెలియజేసిన గురువుగారికి శతకోటి వందనాలు గురువుగారి పాద పద్మములకు. సహస్ర కోటి వందనములు

  • @ramakrishnaketha6660
    @ramakrishnaketha6660 6 лет назад

    జై శ్రీరామ్ సంపూర్ణ రామాయణం వీనే హదురుస్తాం కళగా చేసిన గురులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి.కి నా హుధాయపూర్వక నమస్కారములు. జై శ్రీ సీతారమచంద్రమూర్తి కి జై

  • @ramakumaribatchu2844
    @ramakumaribatchu2844 5 лет назад +3

    గురువు గారు కి వందనం

  • @venkateshdn4907
    @venkateshdn4907 4 года назад +2

    By the grace of Almighty I have completed watching of Sampurna Ramayana Pravachanam rendered by Guruji Shri Chaganti Koteshwara Rao.. Really excellent pravachanam.. And my Ananthanantha Namaskaram to Guruji.. And I thank all of the members who gave their selfless contributions🙏🙏🙏🙏

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 3 года назад +4

    Today I have completed hearing of 42 episodes.Thanks to Gurugaru