సురేష్ గారూ క్రమంగా మీరు వ్యవసాయంలో పెంచుకుంటున్న , పంచుతున్న విజ్ఞ్యానం అద్బుతం . నేను గమనించినంతవరకు చలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలూ , వ్యవసాయ అధికారులూ చెప్పలేనంత స్పష్టంగా మీరు విషయాన్ని సాధారణమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేవిధంగా చెపుతున్నారు . హాట్స్ ఆఫ్ టూ యు .
మంచి విషయాలు చెప్పారు. ఇది 100%కరెక్ట్ నో డౌట్. కౌలు దారులైన కూడా పేడ ఎరువులు వాడండి దాని ఫలితాలు మీరూ కూడా పొందుతారు. పొలం మాది కాదు ఎందుకు ఎరువులు వేయాలి ఫర్టిలైజర్స్ వాడితే సరిపోతుంది అనే భావన నుండి బయటకు రావాలి.🙏🙏👍👍👍👍🌹🌹🌹
బ్రదర్ మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పారు. ఇలాంటి అనుభవం నాకు కూడా ఎదురైంది.పశువుల ఎరువు తోలిన పొలం లొ మొక్కలు హైల్దిగా ఉన్నాయి. ఎరువు తోలని దాంట్లో మొక్కలు హెల్దిగా లేవు.
సురేష్,చాలాకాలం నుంచి మీ వీడియోలు ఫాలో చేస్తున్నాను మ.అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి.ముఖ్యంగా నేను ఎదురు చూస్తున్నది ఒక ప్లాంటేషన్ మీద అంటే మామిడి గాని,చీని గాని లేదా సీతాఫలం గాని ఇలాంటి ప్లాంటేషన్స్ మీద మీరు కొన్ని వీడియోలు చేయండి. నేల ఎట్లా సారవంతం చేయాలి ,ఉన్న సారం ఎలా కాపాడుకోవాలి,పురుగుల మందులు ఎలా వాడాలి,పంట ఎలా తీసుకోవాలి ఇవన్నీ. ఇంతకుముందు కూడా నేను ఇలానే రిక్వెస్ట్ చేశాను దయచేసి తప్పక మన్నించండి చాలామంది నాలాగా పండ్ల తోటల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
Rayalseema area lo tractor yeruvu 10 k bro... Tractor rent 1000 rps labour charge 1500 total 12500 rps one tractor ki padthundhi....pacchirottelu gurinchi oka video cheyandi bro idhi chala use avthundhi mi dhvara chala mandhiki vupiyoga padthundi... 70 percent farmers ki idhi teliyadhu
అన్ని పంటలకు గొడ్ల ఎరువే అవసరం లేదు ..మనకు అందుబాటులో ఉండే వాటి బట్టి గొర్రెల, మేకల, కోళ్ల ఎరువులు కూడా వాడవచ్చు... ఇదే కాకుండా క్రితం పంట, వేసే పంట బట్టి యాజమాన్య పద్ధతులు మార్చుకోవచ్చు
నమస్కారం మేడం🙏 పచ్చిరొట్ట ఎరువులు (ఖరీఫ్) వర్షాకాలం పంటకు ముందు వేసుకోవాలి. రోహిణి కార్తె ప్రారంభంలో లేదా జూన్ మాసంలో పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో చల్లుకోవాలి. పచ్చి రొట్ట ఎరువు ను 45 రోజుల వయసులో భూమిలో కలియదున్నుకోవాలి. ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీకాంత్ 🌾 Moksha Farmz
బ్రదర్ మీరు ఏ వీడియో చేసిన కూడా చాలా విలువైన సమాచారం అందిస్తారు ఇందుకు గాను మీకు కృత్ఞతలు తెలియజేస్తున్నాము. బ్రదర్ మీకు వీలైతే ఆయిల్ ఫామ్ (oil palm) సాగు యాజమాన్య పద్ధతులు పై ఒక వీడియో చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం Thank you brother
కారబోమ్, పొట్టస్సియం, ఫోజఫోరస్ ఒక్క సరైన షెతం మనం కృత్రిమంగా వేసే ఏరువుల్లో ఉండదు, అయితే ఎక్కువ అవుతాది లేకపోతే తక్కువ అవుతుంది, సరైన షేతం మొక్కా కి అందిం చాలంటే కచ్చితంగా పచ్చిరూట్ట లో N, P, K, ratio లు పర్ఫెక్ట్ గా ఉంటాయి దీని వాళ్ళ మొక్కలో రొగ నీరోధక శక్తి పెరుగుతుంది. ఇది శాస్త్రీయంగా నేరపించ బడినది
చెక్రగలి అరటి తోట బొంత వైరస్ వస్తుంది. చెట్లు 1 mont లో చచ్చిపోతున్నాయి. పక్క చెట్లుకు కూడా పాకుతుంది. గెల వేసి వున్న గానీ చచ్చిపోతున్నాయి .plz బ్రో నివారణ కోసం ఎం చెయ్యాలి. తెలియకుంటే ఎవరినైనా అడిగి చెప్పరా plz.
ఉంటుంది కానీ అతి తక్కువ మోతాదులో... ఎక్కువ అయ్యేకొద్ది వేరే కనిజలతో కలిసి విషపూరితం కూడా అయ్యే అవకాశం లేకపోలేదు... అన్ని జాతుల మొక్కలు అధిక chlorine తట్టుకోలేవు
బ్రదర్ మేము పశువుల ఎరువు 2సం.లుగా నిల్వ చేసి ఈ మధ్యన పొలంలో వేస్తుంటే ఆ ఎరువులు దొడ్డుగా ఉన్నటువంటి లద్దే పురుగులు కనిపిస్తున్నాయి,వాటి వల్ల పొలానికి ఏమన్నా నష్టం ఉంటుందా తెలుపగలరు. కనిపించిన కొన్ని పురుగులు తీసేస్తున్నాము,కానీ ఇంకా కొన్ని పొలంలో పడితే ఎలా,వాటి వల్ల నష్టమా తెలుపగలరు,అసలు అవి లద్దే పురుగులేనా, ఒకవేల లద్దే పురుగులు అయితే పశువుల ఎరువులు ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఏమి చేయగలరు. Thank you brother
బ్రదర్ వాటిని గ్రబ్స్ అంటారు అవి మొక్కల యొక్క వేరుని కత్తిరించి మొక్కలు చనిపోవడానికి దారితీస్తాయి వీటిని నివారించడానికి మీరు ఎరువులో కొన్ని రకాల బ్యాక్టీరియాలను కలపవలసి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ సంబంధిత ఆఫీసు దగ్గరికి వెళ్ళండి వాళ్లు మేటరేజియం లాంటి కొన్ని బ్యాక్టీరియాల్ ఇస్తారు దానిని ఎరువులో కలుపుకొని ఉపయోగించండి
విత్తనం కూడా సింహభాగం పోషిస్తుంది. విత్తనాలలో hybrids , varieties అని రెండు ఉంటాయి. Hybrids ఎక్కువ శాతం అదే పండిన గింజ తో మనం విత్తనం చేసుకోలేము, ఇది ఒకటి అయితే బాగా పెద్ద size కూరగాయలు కాకుండా మధ్యస్థ size రకాలు ఎచుకుంటే మెరుగు.. ఒక 5-10 శాతం దిగుబడి తగ్గినా కూడా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది... ఎక్కువగా మందులు కొట్టే పని ఉండదు . ఎక్కడైనా damage ఉన్నా కూడా పంట పెద్దగా వృదా కాదు... కుదిరితే తగపెట్టడం కాకుండా... సాళ్ళ మధ్య ఉంచి beveria, trichoderma, Pedusomonas వంటి జీవన ఎరువులు వాడితే... ఆ పాత చేను రొట్ట/తుక్కు మనకు ఎరువుగా మారడమే కాకుండా.. అందులో ఉండే పరాన్నజీవులు అలాగే కీటకాల శేషాలను తగ్గిస్తాయి... బూడిద చేయడం కన్నా మాగించడం వల్ల అనేక పోషకాలు వృదా కాకుండా ఉంటాయి
సురేష్ గారూ
క్రమంగా మీరు వ్యవసాయంలో పెంచుకుంటున్న , పంచుతున్న విజ్ఞ్యానం అద్బుతం .
నేను గమనించినంతవరకు చలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలూ , వ్యవసాయ అధికారులూ చెప్పలేనంత స్పష్టంగా మీరు విషయాన్ని సాధారణమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేవిధంగా చెపుతున్నారు .
హాట్స్ ఆఫ్ టూ యు .
మంచి విషయాలు చెబుతున్నారు.
సూటిగా చెబితే చాలా మందికి చేరుతుంది.
100℅ కరెక్ట్
సురేష్ బాబు గారు, మీరు శాస్త్రజ్ఞులు కన్నా చాలా చక్కగా అర్దమైయేల బాగా వివరించారు.ధన్యవాదాలు....
చాల వివరంగా చెప్పారు అన్నా ధన్యవాదాలు
Manchi information sir
బ్రదర్ నువ్ చాలా కరెక్ట్ గా సెప్పావు 100% కరెక్ట్
Thank you brother
మంచి విషయాలు చెప్పారు. ఇది 100%కరెక్ట్ నో డౌట్. కౌలు దారులైన కూడా పేడ ఎరువులు వాడండి దాని ఫలితాలు మీరూ కూడా పొందుతారు. పొలం మాది కాదు ఎందుకు ఎరువులు వేయాలి ఫర్టిలైజర్స్ వాడితే సరిపోతుంది అనే భావన నుండి బయటకు రావాలి.🙏🙏👍👍👍👍🌹🌹🌹
బ్రదర్ మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పారు. ఇలాంటి అనుభవం నాకు కూడా ఎదురైంది.పశువుల ఎరువు తోలిన పొలం లొ మొక్కలు హైల్దిగా ఉన్నాయి. ఎరువు తోలని దాంట్లో మొక్కలు హెల్దిగా లేవు.
నాకు ఈ వీడియోలో రెసిస్టన్స్ మరియు సెమిఆర్గనికే రెండు పదాలు బాగా నచ్చాయి.
100% కరెక్ట్ గా చెప్పారు
You are saying 100% correct
Very use fully for Ryots
Ye 2 videos the best videos totaly vlog motham lo. Thanks a lot for information. Elanti videos chesi makku chala chala help chesinatle meru
సురేష్,చాలాకాలం నుంచి మీ వీడియోలు ఫాలో చేస్తున్నాను మ.అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి.ముఖ్యంగా నేను ఎదురు చూస్తున్నది ఒక ప్లాంటేషన్ మీద అంటే మామిడి గాని,చీని గాని లేదా సీతాఫలం గాని ఇలాంటి ప్లాంటేషన్స్ మీద మీరు కొన్ని వీడియోలు చేయండి. నేల ఎట్లా సారవంతం చేయాలి ,ఉన్న సారం ఎలా కాపాడుకోవాలి,పురుగుల మందులు ఎలా వాడాలి,పంట ఎలా తీసుకోవాలి ఇవన్నీ. ఇంతకుముందు కూడా నేను ఇలానే రిక్వెస్ట్ చేశాను దయచేసి తప్పక మన్నించండి చాలామంది నాలాగా పండ్ల తోటల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
అవును పేడ ఎరువు దొరకదు పచ‌్చి రొట‌్ట ఎరువులు మాత‌్రమే ప‌్రత‌్యాన‌్మాయం అయతె వీడర్ కొట‌్టిన వెంటనే పైరు వేయకూడదు బాగా మగ‌్గిన తరువాత మళ‌్ళీ గుంటక కొట‌్టి నలి ఏరిన తర్వాత మాత్రమే విత్తనాలు విత‌్తు కోవాలి
Thankyou miku,sendrayavyasam chestunnaduku, Raitu chemical farming chesi manushula jivitalu nasanam chestunnaru avi teni jabbulu vachhela chesi hatyalu chestunnadu inderect ga, Raitu indirect murderer. Chemical farming chestunnavaru murderers. Avulu gedalu penchi sendriya farming chesi am nastapoyaro telidu epudu chemical farming lo anni labhalu gadistunnaro mindset weak sarigga alochincha lene vallu matrame chemical farming chestaru. Purvam ganji annam tinna vallu kuda gattiga undevallu. Epudu vanda rakalu tinna jabbulu le chemical farming farmers indirect murderers vallu manushulane kadu boomini chanpestunnaru .vallako satakote vadanalu, miku aneka padabi vandanalu seandriya farming chesutunnanduku
బాగా చెప్పారు
You are better than a scientist.
Excellent brother👌
Bhumini saravantam cheste pantalu baaga pandutayani chala chakkaga chepparu dhanyavaadalu
Super super bro Chala baga chepparu Tq
Great! You are a Hero Thammudu! 👏
Super brather
Good demo
Chemical farming farmers inderect mudrers
Meru nice information chaparu
Rayalseema area lo tractor yeruvu 10 k bro... Tractor rent 1000 rps labour charge 1500 total 12500 rps one tractor ki padthundhi....pacchirottelu gurinchi oka video cheyandi bro idhi chala use avthundhi mi dhvara chala mandhiki vupiyoga padthundi... 70 percent farmers ki idhi teliyadhu
వీడియో చేస్తాను brother
అన్ని పంటలకు గొడ్ల ఎరువే అవసరం లేదు ..మనకు అందుబాటులో ఉండే వాటి బట్టి గొర్రెల, మేకల, కోళ్ల ఎరువులు కూడా వాడవచ్చు...
ఇదే కాకుండా క్రితం పంట, వేసే పంట బట్టి యాజమాన్య పద్ధతులు మార్చుకోవచ్చు
@@sanjayudu 01 tractor eruvu tho compost cheyandi. WDC or Jeevamrutham tho compost cheyandi. 0ne tractor compost = 03 tractors eruvu.
Kurnool district lo tractor గొర్రెల ఎరువు 5000
Anna verushenaga dukkilo stating yemi veyaali plese
Good 👍🇧🇴💜🌹🙏
Thanks for visiting
Good informatie video....tq
Miru great anna
Good 🙏
👍👍👍👍👍👍
You are right Suresh good
బాగా cheparu 👌
Nimma thota gurinchi oka vedio chey brother plz
Very helpful video
I like
Super Anna
Your videos are not bad ,continue your videos.
Good information
పచ్చి రొట్ట పైర్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలి, ఎన్ని రకాలో ఎన్ని రోజుల వరకు పెంచాలి details vdeo చేయండి bro
Bvg
Good information bro Chowdu water gurinchi oka video cheyandi brother......
isuka nelalo etuvanti eruvu best anna
Good information Anna tq 🙏
ఖాళీ ఉన్న భూముల్లో పచ్చి రొట్టె ఇప్పుడు వేసుకోవచ్చా ,rainy season వరకు పచ్చి రోట్ట ఎరువు రెఢీ అవుతుందా
నమస్కారం మేడం🙏 పచ్చిరొట్ట ఎరువులు (ఖరీఫ్) వర్షాకాలం పంటకు ముందు వేసుకోవాలి. రోహిణి కార్తె ప్రారంభంలో లేదా జూన్ మాసంలో పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో చల్లుకోవాలి. పచ్చి రొట్ట ఎరువు ను 45 రోజుల వయసులో భూమిలో కలియదున్నుకోవాలి.
ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీకాంత్ 🌾
Moksha Farmz
@@Mokshaamfarmz TQ sir
Pachhi rotta seeds ekada available ga vndi anna
ok anna
Mi chaff cutter working ela vundhi bro thisukovacha adhi
బ్రదర్ మీరు ఏ వీడియో చేసిన కూడా చాలా విలువైన సమాచారం అందిస్తారు ఇందుకు గాను మీకు కృత్ఞతలు తెలియజేస్తున్నాము.
బ్రదర్ మీకు వీలైతే ఆయిల్ ఫామ్ (oil palm) సాగు యాజమాన్య పద్ధతులు పై ఒక వీడియో చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం
Thank you brother
సార్ పక్రతి వ్యవసాయం చాలా మంచిది కదా 🙏🌿🌿🌱☘️🙏
కారబోమ్, పొట్టస్సియం, ఫోజఫోరస్ ఒక్క సరైన షెతం మనం కృత్రిమంగా వేసే ఏరువుల్లో ఉండదు, అయితే ఎక్కువ అవుతాది లేకపోతే తక్కువ అవుతుంది, సరైన షేతం మొక్కా కి అందిం చాలంటే కచ్చితంగా పచ్చిరూట్ట లో N, P, K, ratio లు పర్ఫెక్ట్ గా ఉంటాయి దీని వాళ్ళ మొక్కలో రొగ నీరోధక శక్తి పెరుగుతుంది. ఇది శాస్త్రీయంగా నేరపించ బడినది
I like you from Vijay
China chellaku Amana chepandi bro.
Chinna chetlu aru purugu valla chanipothunayi bro
Writely said brother
Supper sir
Sir,
I am using the removed weeds for vegetable crops . Is this practice correct or not correct. please inform me.
Poultry litter baga use avtundi gaa bro poultry litter gurinchi kuda cheppu broo
Add go krupa amrutam for composting
Sir munaga vyavasayam pai video pettandi sir pleez
Anna makkakonna manual cutting machine gurinchi cheppava anna
Compost t,jeevamrutham, panchagavya,waste decomposer, bonemeal, rock phosphate, Epsom salt,sea weed, ivi anni best organic fertilizer plants ki
Hi👍👍
సర్ అవని శుద్ధి గురించి మీ ఒపీనియన్
Bro pacchirotti mukkalu veyyandi bro... Chala use avthadi andharki
Kodi penta eruvu veyavacha bro
Veyavacchu, vesthe urea avasaram undadhu
కోళ్లు గొర్రెలు మేకలు అన్ని ఉపయోగించుకోవచ్చు కానీ మనము వేసే పంటను బట్టి మార్పులు చేసుకోవాలి
అటవీ చైతన్య ద్రావణం గురించి చెప్పండి బ్రదర్.
🙏🙏🙏🙏🙏🙏
Ok bro
చెక్రగలి అరటి తోట బొంత వైరస్ వస్తుంది. చెట్లు 1 mont లో చచ్చిపోతున్నాయి. పక్క చెట్లుకు కూడా పాకుతుంది. గెల వేసి వున్న గానీ చచ్చిపోతున్నాయి .plz బ్రో నివారణ కోసం ఎం చెయ్యాలి. తెలియకుంటే ఎవరినైనా అడిగి చెప్పరా plz.
Micronutrents lo chlorine use autada annaya
ఉంటుంది కానీ అతి తక్కువ మోతాదులో...
ఎక్కువ అయ్యేకొద్ది వేరే కనిజలతో కలిసి విషపూరితం కూడా అయ్యే అవకాశం లేకపోలేదు...
అన్ని జాతుల మొక్కలు అధిక chlorine తట్టుకోలేవు
మొక్కలకు కావలసిన పోషకాలlo క్లోరిన్ చాలా తక్కువ అవసరం ఉటుంది
మిర్చి ,పత్తి సాగులో ఆర్గానిక్ మందులు స్ప్రే చేసుకోవచ్చా
Vishwakarma valla chaff cutter better aa VGN agro chaff cutter better aa anna plz reply me
తీసుకోవచ్చు
@@PLEASESAVEFARMERS vishwakarma chaff aa
పశువుల ఎరువు వేసిన తర్వాత పచ్చి రొట్టె ఎరువు వేయవచ్చా?
Bayya nuv vitha nallu challukondi anv gaa ha vithanallu name enty..?
Thammudu gobar gas teesina Penta ayite chala results vastayi
అవును బ్రదర్ నిను గమనించాను మాకు కూడ గోబర్ gas ఉండేది
Uriya,amoniya,dap buddi lenolle vadedi
పచిరో టిపైరు అంటే అన్నీ వున్నయ్ నెక్స్ట్ వీడియో లో చెప్పాండ్
Brother oxygen 45 percentage, carbon,45 percentage and hydrogen 6 percentage.
Only 4 percentage is other nutrients required.
Bro ne way of telling chala improvement kanabadutundhi saying like some interesting 🤨 good luck 👍
Ma lanti farmer's ki konchum help cheyandi
Godi eruvu akada dorukuthadi
Baga charu bor
ఇప్పుడు సివిల్ లిక్విడ్ మనం కొనుక్కోవాలంటే నాకు ఏదైనా ఆన్లైన్ సప్లై ఇస్తారా సార్ కొంచెం లేదంటే ఫోన్ నెంబర్ పెట్టండి
మీ ఫోన్ నెంబర్ చెప్పండి
బ్రదర్ మేము పశువుల ఎరువు 2సం.లుగా నిల్వ చేసి ఈ మధ్యన పొలంలో వేస్తుంటే ఆ ఎరువులు దొడ్డుగా ఉన్నటువంటి లద్దే పురుగులు కనిపిస్తున్నాయి,వాటి వల్ల పొలానికి ఏమన్నా నష్టం ఉంటుందా తెలుపగలరు.
కనిపించిన కొన్ని పురుగులు తీసేస్తున్నాము,కానీ ఇంకా కొన్ని పొలంలో పడితే ఎలా,వాటి వల్ల నష్టమా తెలుపగలరు,అసలు అవి లద్దే పురుగులేనా, ఒకవేల లద్దే పురుగులు అయితే పశువుల ఎరువులు ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఏమి చేయగలరు.
Thank you brother
బ్రదర్ వాటిని గ్రబ్స్ అంటారు అవి మొక్కల యొక్క వేరుని కత్తిరించి మొక్కలు చనిపోవడానికి దారితీస్తాయి వీటిని నివారించడానికి మీరు ఎరువులో కొన్ని రకాల బ్యాక్టీరియాలను కలపవలసి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ సంబంధిత ఆఫీసు దగ్గరికి వెళ్ళండి వాళ్లు మేటరేజియం లాంటి కొన్ని బ్యాక్టీరియాల్ ఇస్తారు దానిని ఎరువులో కలుపుకొని ఉపయోగించండి
Reply evvara anna.... eppudu business ee na
నిను బిజినెస్ చెయ్యడం మిరు చూసారా brother
@@PLEASESAVEFARMERS sorry bro ela ayina reply estharani anna bro sorry.... what's up reply ledhu ,call chesthe switch off vasthundhi
నాది ఒక dout అండీ. కచ్చితంగా Reaply ఇవ్వండి. జీవామృతం తయారికి కేవలం ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే వాడల, బర్రె పేడ, బర్రెమూత్రం వాడకోడద. Dout clear చేయండి. ఆవు పేడ, మూత్రం లో ఉండే పోషకాలు బర్రె పేడ, మూత్రంలో ఉండవ జీవామృతం కి బర్రె పెడ పనికిరాద
ఆవు మూత్రం లభించక పోతే బర్రె వి కూడ ఉపయోగించు కోవచ్చు
బర్రె కి ఆవు కి తేడా తెలసుకొండి boath of you Suresh and other
@@narayanaab654 ఆవులు లేనివారిని వక్క మూత్రం, పెడ కోసం కొనమని నిను చెప్పలేను అది ఎంత గొప్పదైన సరే...
@@PLEASESAVEFARMERS exange gir cow in place of బర్రె
Bro seeds
ప్రస్తతానికైతే విత్తనాలు తియ్యలేదు brother
విత్తనం కూడా సింహభాగం పోషిస్తుంది.
విత్తనాలలో hybrids , varieties అని రెండు ఉంటాయి.
Hybrids ఎక్కువ శాతం అదే పండిన గింజ తో మనం విత్తనం చేసుకోలేము, ఇది ఒకటి అయితే
బాగా పెద్ద size కూరగాయలు కాకుండా మధ్యస్థ size రకాలు ఎచుకుంటే మెరుగు..
ఒక 5-10 శాతం దిగుబడి తగ్గినా కూడా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది...
ఎక్కువగా మందులు కొట్టే పని ఉండదు .
ఎక్కడైనా damage ఉన్నా కూడా పంట పెద్దగా వృదా కాదు...
కుదిరితే తగపెట్టడం కాకుండా... సాళ్ళ మధ్య ఉంచి beveria, trichoderma, Pedusomonas వంటి జీవన ఎరువులు వాడితే...
ఆ పాత చేను రొట్ట/తుక్కు మనకు ఎరువుగా మారడమే కాకుండా.. అందులో ఉండే పరాన్నజీవులు అలాగే కీటకాల శేషాలను తగ్గిస్తాయి...
బూడిద చేయడం కన్నా మాగించడం వల్ల అనేక పోషకాలు వృదా కాకుండా ఉంటాయి
Anna me number ivvu anna
Good information
Super anna