వ్యవసాయంలో హ్యూమిక్ యాసిడ్ ఉపయోగాలు?

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 131

  • @ramakrishna-iw7wr
    @ramakrishna-iw7wr Месяц назад +9

    Entha detail ga evvaru cheppaledhu youtube mottham lo..... great

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      TQ soo much anna and share చెయ్యండి అన్న

  • @sivathota111
    @sivathota111 Месяц назад +5

    Rythulani educate cheyatam ante mi tharuvathey brother avaraina keep going ❤.

  • @gowniraghavendrareddy786
    @gowniraghavendrareddy786 Месяц назад +2

    మీకున్న నాలెడ్జ్లో చాలా బాగా చెప్పారు, అన్న, అన్నపూర్ణ బయోటెక్ వారి కార్బన్ మరియు కోకో లీ దానిమ్మ లో పూత సమయంలో స్ప్రే చేయవచ్చా. దయచేసి తెలియజేయగలరు. అలాగే దానిమ్మలో మంచి పూత రావాలా అంటే ఏ మందులు స్ప్రే చేయాలి తెలియజేయగలరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      Call cheyyandi anna andhulo unna nbr ki

    • @buthukuriupendarreddy4425
      @buthukuriupendarreddy4425 23 дня назад +1

      నిజంగా ఇంత క్లియర్గా ఎవ్వరూ చెప్పరు

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 Месяц назад +1

    Great information అన్న
    చాలా మంది కి తెలియదు చాలా బాగా చెప్పారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న

  • @anumulathirupathi5150
    @anumulathirupathi5150 Месяц назад +4

    👌anna manchi information. Seeweed & humic 98% urea tho kalipi acreki entha dose challukovachu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      అన్నా అది మన సాయిల్ ని బట్టి ఆధారపడి ఉంటుంది నేను దీని గురించి లేవు. వరి వీడియో పెట్టాను ఒకసారి చూడండి నిన్ననే పోస్ట్ చేశాను

  • @rameshangolla
    @rameshangolla Месяц назад +2

    You have amazing knowledge

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే ఈ వీడియో షేర్ చేసి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీ యొక్క సహకారం అందించండి అలాగే మన చానల్లో నేల యాజమాన్యం అనే ప్లే లిస్ట్ ఉంటుంది వెళ్లి చూడండి

  • @ravisravis17
    @ravisravis17 Месяц назад +5

    Anna first anna mee video chusa anna
    Vere level 👌

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ అలాగే వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి దాంతో పాటుగా మన ఛానల్లో నేల యాజమాన్యం అని వీడియోస్ ఉంటే వెళ్లి చూడండి

  • @rajuladdu499
    @rajuladdu499 Месяц назад +1

    Thanku anna chala information detail ga chepthunnav

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే ఈ వీడియో షేర్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీ వంతు సహకారం అందించండి

  • @designermunikumar
    @designermunikumar 2 дня назад

    Super video brother.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 дня назад

      థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @manoharmanohar5723
    @manoharmanohar5723 Месяц назад +1

    చాలా బాగుంది

  • @Vengalabhumaraju-xt4ov
    @Vengalabhumaraju-xt4ov Месяц назад +2

    Good information bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      Thank you so much 🙂 anna and share చెయ్యండి అన్న

  • @mabusab149
    @mabusab149 Месяц назад +1

    ఈ ఒక్క వీడియో తో ఛానెల్ నీ subscribe chesa బ్రో.....because you have pure knowledge in agriculture...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ అన్న మీరు మన చానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ ఉంటుంది ఒకసారి దాన్ని కూడా చూడండి మీకు మా నాలెడ్జ్ వర్క్ అనిపిస్తే తోటి రైతులకు మన ఛానల్ ని షేర్ చేసి మీ సపోర్ట్ కూడా మాకు అందించండి

    • @buthukuriupendarreddy4425
      @buthukuriupendarreddy4425 23 дня назад

      నేను కూడా ఫస్ట్ వీడియో తోనే subscribe చేశాను

  • @rajkadathala2426
    @rajkadathala2426 Месяц назад

    Good information brother... every former must and should watch this vedio

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ దీనికోసం మీరు ఈ వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నంలో కొంత సహకారం అందించండి

  • @subramanyampokathota314
    @subramanyampokathota314 Месяц назад +4

    చాలా బాగా చెప్పారు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ anna and share చేసి మా ప్రయత్నానికి మీ సహకారం అందించండి

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 Месяц назад +2

    Valuable information anna🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @dhanumanthu143
    @dhanumanthu143 Месяц назад +1

    Super information anna

  • @jatangiganesh9060
    @jatangiganesh9060 Месяц назад

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రవి అన్నకు ధన్యవాదాలు❤❤❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే ఈ వీడియో షేర్ చేయండి, మేము చేసే ఈ ప్రయత్నంలో కనీసం మీ వంతుగా ఒక పదిమందికి చేరే విధంగా సహకారం చేయండి

  • @ckamarnathreddy1858
    @ckamarnathreddy1858 29 дней назад +2

    Pomegranate crop గురుంచి video చేయండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  29 дней назад

      దానిమ్మలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఈ బ్లైట్ అయితే దీనికి మన epb కల్చర్ వాడుకుంటే సరిపోతుంది ఇక దానిమ్మలో సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ లో స్లరీ వాడుకుంటే దిగుబడి అధికంగా తీయవచ్చు

  • @t.c795
    @t.c795 Месяц назад

    Super

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ anna and share చెయ్యండి అన్న

  • @MullapudiGangaRaju
    @MullapudiGangaRaju Месяц назад +2

    ❤ well said ..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి ఇలాగే మీ సపోర్ట్ అందించండి

  • @jogunarsimulu5222
    @jogunarsimulu5222 Месяц назад +1

    Super super anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి 100% మీరు షేర్ చేసే ఒక షేర్ తో ఎంతోమంది రైతులతో మనం కలవడానికి వీలుగా ఉంటుంది

  • @ksreddy115
    @ksreddy115 Месяц назад

    బయోచార్ గురించి వివరంగా ఒక వీడియో చేయండి.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      Ok Andi 100% చేస్తాను మీరు ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయ్యండి

  • @anilreddy9796
    @anilreddy9796 Месяц назад +1

    Hi bro
    Soil application lo 1 acre ki entha humic acid spread cheyochu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +2

      అన్న అది పంటను బట్టి నేల స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీ పంట వివరాలు వాట్సప్ చేయండి మా టీం వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు అలాగే ఈ వీడియో షేర్ చేయండి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మాకు సపోర్ట్ చేయండి

  • @edigaajaykumar4535
    @edigaajaykumar4535 Месяц назад +2

    అన్న humic acid నేను వాడలేదు ఎప్పుడూ. దాన్ని స్ప్రయ్ చేయాల లేక భూమిలో fertilizer తో చల్లల చెప్పండి.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      పైన ఫ్యూల్విక్ స్ప్రే చెయ్యండి అన్న. కింద సాయిల్ లో humic ఇవ్వండి. డౌట్ ఏమైనా ఉంటే అందులో ఉన్న NBR ki call చెయ్యండి.
      వీడియోస్ షేర్ చెయ్యండి

  • @MbaskarReddy-b1f
    @MbaskarReddy-b1f Месяц назад +1

    anna humic acid varilo vadanu adhika pilukalu ravadaniki rijalt vasthundha plises riply

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      ఒకసారి అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయి బ్రదర్

  • @RameshVestige-qr4dg
    @RameshVestige-qr4dg Месяц назад +1

    Anna which company humic acid is best??

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది బ్రదర్...
      రాక్ మెటీరియల్స్ అయితే బాగుంటాయి

  • @rajutota5949
    @rajutota5949 Месяц назад +2

    అన్న హైబ్రీడ్ వరి నాటు వేసిన 30 రోజులకు ఒకసారి వేసిన ఇప్పుడు పొట్ట దశలో ఉంది ఇప్పుడు హ్యూమిక్ ఆసిడ్ వాడవచ్చా చెప్పండి

  • @sathishbusam
    @sathishbusam Месяц назад

    ఈ వీడియో చూస్తున్న రైతులకు నాయొక్క విన్నపం.....
    ఈ వీడియో లో ఆన్న కంటెంట్ అర్థం చేసుకోగలరు...
    బజార్లో దొరికే ఎన్నో పిలక,గంట మందుల పేరు తో జరిగే వ్యాపార రహస్యాన్ని బట్టబయలు చేసి మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు....
    🙏

  • @awakengyani
    @awakengyani Месяц назад +2

    People still don't know what is live humic or live humas , it's the dead cells of the microbes which does the decomposition of any matter, mostly crop residues, leaves, fruits which are decomposed by microbes and after their death the liquid is absorbed by plants . So don't buy anyone selling dead humas , you can do your own crop mulching which will increase the soil live humas

    • @sandeepreddybad
      @sandeepreddybad Месяц назад

      there is nothing like live humas. all humas is decomposed material.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      Applying natural ready mulching preserves the organic matter content of the soil. But this process is not possible for everyone

  • @TVeeresh-v5z
    @TVeeresh-v5z Месяц назад

    👌 చెప్పావు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ దయచేసి కచ్చితంగా తోటి రైతులకు చేరే విధంగా షేర్ చేయండి మీ వంతుగా కనీసం ఒక ఐదు మంది రైతులు ఈ వీడియో చూసే విధంగా చేయండి మన చానల్ ని పరిచయం చేయండి రైతు అభ్యున్నతి కోసం మేము పడే ఈ ప్రయత్నంలో సహకారం అందించండి.

  • @MbaskarReddy-b1f
    @MbaskarReddy-b1f Месяц назад +1

    Anna humic acid vadina tharuvatha enirojulo rijal vastudhi plise riply

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      ఒక వారం టైం పడుతుంది అన్న అయితే మీకు ఎలాంటి రిజల్ట్ రావాలి అంటే మీరు దేనికోసం వాడారు సుమిక్ యాసిడ్ స్ప్రే చేశారా లేదా సాయిల్ లో ఇచ్చారా

  • @ShaikJanipasha-xt1jr
    @ShaikJanipasha-xt1jr 15 дней назад

    అన్నా పర్చిమిర్చి సమ్మర్ లో మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ చేపండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  15 дней назад +1

      @@ShaikJanipasha-xt1jr call cheyyandi anna

  • @VittalJakkula
    @VittalJakkula Месяц назад

    Anna patthilo
    Skoda+lansargold+dantal+gayatri parfect ...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      @@VittalJakkula 🙏🙏🙏 ఎందుకు బ్రదర్ ఇవన్నీ...

  • @Top10inworldmanju
    @Top10inworldmanju Месяц назад +1

    Humic acid challithe vaanapamulu chastaya

  • @MbaskarReddy-b1f
    @MbaskarReddy-b1f Месяц назад +1

    Anna vam gold d rijalt plise riply

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      Good anna miku last comment lo pettanu kadha miru andhulo unna nbr ki call chey anna

  • @rajendharreddyk991
    @rajendharreddyk991 Месяц назад

    Super super super

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ అన్న మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ను దయచేసి షేర్ చేసి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మేము ఎంతో సహకారం అందించండి

  • @AshokKumar-ht1pf
    @AshokKumar-ht1pf Месяц назад +1

    ಉಪನ್ಯಾಸಕ ಪಾಠ ಹೇಳುವ ರೀತಿ ಹೇಳಿದಿರಿ ಸಹೋದರ ❤❤❤❤❤

  • @rajutota5949
    @rajutota5949 29 дней назад +1

    వరి పంటకు ఎప్పుడు ఎన్ని సార్లు వేసుకోవాలి చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  29 дней назад

      రెండు నుంచి మూడుసార్లు వేసుకోవచ్చు మొక్క మొదటి దశలో వేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది అది కూడా పరిమితికి మించి వేసుకోవద్దు. దీని వాడుకున్నప్పుడు దీంతో పాటుగా స్పెడర్ వాడుకోవడం వల్ల దీని ఉపయోగం పెరుగుతుంది

  • @parameshabhik9564
    @parameshabhik9564 Месяц назад +1

    Chemistry professor leval lo cheputunnav bro miru em Aina lab mantian chestunnara testulu chestunnara

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +3

      Lab lo ఉన్నప్పుడు చూసాను. ఇప్పుడు ఫీల్డ్ లో ఎక్సపిరియన్స్ చేస్తున్నాను.ఏదైనా టీం వర్క్ చేస్తున్నాం. ఒక మార్పు కోసం ప్రయత్నం

  • @podilasrinivasarao2625
    @podilasrinivasarao2625 23 дня назад +1

    Best quality humik gulikalu kavali akkada avilable untai naku 12acras chiiy vesanu naku bumilo veyataniki kavali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад

      ఒకసారి ఆ వీడియోలో ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఆ వీడియో చివరలో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ వస్తుంది అది ఓపెన్ చేసి చూడండి దాంట్లో మీకు ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది

  • @BajidShaik-v1i
    @BajidShaik-v1i Месяц назад +1

    Anna patti 75 days ina height peragadam ledu growth kosam manchi mandu cheppagalaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      Video lo unna nbr ki వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి

  • @kondrunaveen7634
    @kondrunaveen7634 Месяц назад

    Dhinni ela vadali brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      మీ యొక్క పంట అలాగే మీ యొక్క నేల విధానాన్ని బట్టి దేన్నైనా వాడుకున్నప్పుడు మంచి దిగుబడులు పొందడానికి అవకాశం గా ఉంటుంది మీకు వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మా తెలుగు యువరైతు టీం వారు ఎలా వాడాలి అన్న పూర్తి సమాచారం అందిస్తారు రైతు పెట్టుబడి తగ్గించడం కోసం మేము చేసే ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాం

  • @somidishivaji3498
    @somidishivaji3498 Месяц назад

    👍👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ and share చెయ్యండి అన్న

  • @mohammedimran5235
    @mohammedimran5235 Месяц назад

    Anna vari lo enda aku tegulu vastunai ele ari katali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      ఒకసారి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి అన్నా చూసి చెప్తాను

  • @ravindarreddy7592
    @ravindarreddy7592 Месяц назад +1

    🎉🎉🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ soo much anna and share చెయ్యండి అన్న

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 28 дней назад +2

    బ్రో నెంబర్ పెట్టండి హ్యూమిక్ ఆసిడ్ కావాలి మిర్చి పంటలో కట్టలతో పాటుగా వేయడానికి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  28 дней назад

      వీడియోలో నెంబర్ ఉంటుంది చూడండి బ్రదర్

  • @rajeshpilli7735
    @rajeshpilli7735 Месяц назад

    👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      @@rajeshpilli7735 థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి అలాగే సపోర్ట్ చేయండి

  • @banavathsrinivas6133
    @banavathsrinivas6133 Месяц назад

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ brother and share చెయ్యండి

  • @abdulbrothers3272
    @abdulbrothers3272 Месяц назад +1

    Spread er ante apsa 80 lanti a bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      Yes నాన్ ఆయానిక్ అంటే ఇంకా కొంచెం పవర్ఫుల్

  • @SunkaraNageshwaroa
    @SunkaraNageshwaroa 13 дней назад

    Spedder ante emity

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  13 дней назад

      @@SunkaraNageshwaroa గమ్ము అన్నా మన చానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి

  • @rameshponkam-o6n
    @rameshponkam-o6n Месяц назад +2

    మైక్రో ఫుడ్ కి హుమిక్ ఆసిడ్ కి డిఫరెంట్ ఏమిటి రెండు వాడల లేకపోతే ఒక్కటీ చాలా.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      అలా ఏం ఉండదు అన్న మొక్కలు సరైన బయో దైవర్సిటీ ఉంటే అదే పోషకాలు తీసుకొంటుంది

  • @pavanivlogs1
    @pavanivlogs1 Месяц назад +5

    బెస్ట్ క్వాలిటీ ఎలా గుర్తించాలి సార్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +2

      తెలుగు యువరైతు టీం నీ కాంటాక్ట్ అవ్వండి

    • @MullapudiGangaRaju
      @MullapudiGangaRaju Месяц назад

      Ur contact number​@@yuvaraithu6244

  • @rajutota5949
    @rajutota5949 29 дней назад +1

    ఎకరాకు హ్యూమిక్ ఆసిడ్ ఎంత వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  29 дней назад

      ఒక పంట కాలానికి మూడు కేజీల వరకు వాడుకోవచ్చు

  • @ramenugula6381
    @ramenugula6381 Месяц назад

    Anna seaweed gurinchi cheppandi

  • @Chirashvi-h2z
    @Chirashvi-h2z Месяц назад

    Hi bro. How to contact telugu yuvaraithu team.😊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад +1

      వీడియోలో నంబర్ ఉంటుంది చూడండి అన్నా

    • @Chirashvi-h2z
      @Chirashvi-h2z Месяц назад

      @@yuvaraithu6244 సిలికా బిసెడ్ గం చీనీ పూత విడిగిన వెంటనే పిందెలు కొట్టొచ్చా

    • @Chirashvi-h2z
      @Chirashvi-h2z Месяц назад

      ఒకవేళ కొడితే డోస్ ఎంత వేయాలి అన్న.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      అన్న మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి టోటల్గా మీకున్న ఎటువంటి సందేహానికైనా మన టీం వాళ్ళు మీకు సలహా ఇస్తారు

    • @Chirashvi-h2z
      @Chirashvi-h2z Месяц назад

      @@yuvaraithu6244ఫోన్ కాల్ టైమింగ్ అన్న

  • @KumarRasapelly
    @KumarRasapelly Месяц назад

    అన్న మిర్చి నారు పెరగడం లేదు నారు వేరు వ్యవస్థ లేదు ఏమి చేయాలి చెప్పండి

  • @shekarreddyallapuram5015
    @shekarreddyallapuram5015 Месяц назад

    Anna me mobile number

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      Alredy video lo untundi chudandi anna and 9542043040 e nbr ki చేసిన పర్లేదు

  • @sonukingofdevils8206
    @sonukingofdevils8206 Месяц назад

    Nice information bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ బ్రదర్. వీడియోస్ షేర్ చేసి మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి

  • @rajutota5949
    @rajutota5949 Месяц назад +1

    Super

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      TQ soo much and share చెయ్యండి అన్న

  • @nssrao793
    @nssrao793 Месяц назад

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Месяц назад

      థాంక్యూ సో మచ్ శివన్న మీరు ఇలాంటి సపోర్ట్ మరింత అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను