ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా అమ్మయ్య లేరంటె నమ్మినానె నిన్ను నా ఇంటి బిడ్డగ చూసినానే రంగులు మార్చేటి గువ్వవని నాకు తెలిసేలోపే తన్నిపోయినావే ఎన్ని చేసినా ఏమి జరిగినా నీపై ఆశ చావదే దూరమే చేయకే ప్రేమా ప్రేమా నీ మనసుతో మణిషినే చంపొద్దమ్మా దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా బరువులే మోసినా నాగుండెలోన బాధనే మోయడం సేతనైతలేదే ఎందరో కన్నీళ్ళు తుడిచానుకానీ నాకంటీ వరదకే ఆనకట్టలేదే ఓచిలకముక్కుదానా నా పసిడిపాల తేనా నీ గుండెలోతులోనా నా గూడుకట్టుకున్నా ఓవాలు జడలదానా వయ్యారి వగలజాణా నీ కొప్పులోన పూసే పున్నాగనునేకానా పిలిచినా పలకనీ దూరమెందుకమ్మా నువు దాచినా దాగదే ప్రేమ సత్యబామా దూరమే చేయకే ప్రేమా ప్రేమా నీ మనసుతో మణిషినే చంపొద్దమ్మా దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా అడిగితే ఆస్తులే రాసి ఇచ్చినానే అలిగితే వెన్నెలే కోసి తెచ్చినానే పాదమే మోపితే పాన్పునైనానే నాప్రాణమే శ్వాసగా నీకు పోసినానే నువు వస్తావని మాట నా చెవిన పడిన చోట ఈ బతుకు రంగుల ఆట అవుతుందే ఆ పూట నే పాడుతున్న పాట పలికిందా నీనోట ఇక నడచిరావె సీతా పరిచాను పూలబాట సచ్చినా బతికినా కలిసే ఉందామే ఈ దేవదాసు ఇంటికి నీకు స్వాగతమే దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా
What a song😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌🙏🙏🙏🙏 నా లవర్ కి పెళ్లి అయిపొయింది ఇప్పుడు మళ్ళీ నేను కావాలి అంటుంది నాకు ఎం చేయాలో అర్థం కావట్లేదు ఈ సాంగ్ విన్నాక నా లవర్ ని తీసుకొని ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔
Super 😊 Acting Premalathagaru❤
Lyrics mathram Nijam ga verey level entha neet ga unnayo abba❤❤❤
సూపర్ ప్రేమలత❤️❤️❤️❤️❤️❤️
డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. ❤️👌
సూపర్ నవ సందీప్ బ్రో.. నువ్వు ఏడిపిస్తావు బ్రో మమ్మల్ని ఏడిపించ ఎలా చేస్తావు❤❤❤❤❤❤❤❤😔😔😔😔😔😫😭😭😭
Supar
Super❤❤❤❤❤
This song dedicated to my friend Sathish 🥺😭
Super
Super song 💔💔💔💔
Super 👍 vedio love faller song 👌👌😭😭
Love you ❤❤❤ love you ❤❤❤
❤❤ super singer ❤❤❤
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా
ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా
అమ్మయ్య లేరంటె నమ్మినానె నిన్ను నా ఇంటి బిడ్డగ చూసినానే
రంగులు మార్చేటి గువ్వవని నాకు తెలిసేలోపే తన్నిపోయినావే
ఎన్ని చేసినా ఏమి జరిగినా నీపై ఆశ చావదే
దూరమే చేయకే ప్రేమా ప్రేమా నీ మనసుతో మణిషినే చంపొద్దమ్మా
దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా
ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా
బరువులే మోసినా నాగుండెలోన బాధనే మోయడం సేతనైతలేదే
ఎందరో కన్నీళ్ళు తుడిచానుకానీ నాకంటీ వరదకే ఆనకట్టలేదే
ఓచిలకముక్కుదానా నా పసిడిపాల తేనా
నీ గుండెలోతులోనా నా గూడుకట్టుకున్నా
ఓవాలు జడలదానా వయ్యారి వగలజాణా
నీ కొప్పులోన పూసే పున్నాగనునేకానా
పిలిచినా పలకనీ దూరమెందుకమ్మా
నువు దాచినా దాగదే ప్రేమ సత్యబామా
దూరమే చేయకే ప్రేమా ప్రేమా నీ మనసుతో మణిషినే చంపొద్దమ్మా
దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా ముద్దాబంతీకొమ్మా
ఎన్ని మాటలు చెప్పావమ్మా నన్ను ఆగం చేసావె బొమ్మా
అడిగితే ఆస్తులే రాసి ఇచ్చినానే
అలిగితే వెన్నెలే కోసి తెచ్చినానే
పాదమే మోపితే పాన్పునైనానే
నాప్రాణమే శ్వాసగా నీకు పోసినానే
నువు వస్తావని మాట నా చెవిన పడిన చోట
ఈ బతుకు రంగుల ఆట అవుతుందే ఆ పూట
నే పాడుతున్న పాట పలికిందా నీనోట
ఇక నడచిరావె సీతా పరిచాను పూలబాట
సచ్చినా బతికినా కలిసే ఉందామే
ఈ దేవదాసు ఇంటికి నీకు స్వాగతమే
దూరమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమతో ప్రేమనే బ్రతికించమ్మా
Excellent performance ❤nice song
సూపర్ బ్రో
Bro video quality 👌👌👌
Miru use chesina camera enti....?
PREMA LATHA NICE 👍 TO SEE U IN THIS SONG AMA.
Super bro
Super song🎵🎵 anna
Need part 3
What a song😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌🙏🙏🙏🙏
నా లవర్ కి పెళ్లి అయిపొయింది ఇప్పుడు మళ్ళీ నేను కావాలి అంటుంది నాకు ఎం చేయాలో అర్థం కావట్లేదు ఈ సాంగ్ విన్నాక నా లవర్ ని తీసుకొని ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔
😊
Love you love you ❤❤❤
Super song❤❤😢😢😢
❤
Love you bro nenu anif❤
Pram Latha 💕 Felling song 👌👌😭👍
all good but Singer voice baledu bro..
Bale song
Super ❤❤❤❤❤❤❤❤