అరవై యేళ్ళు వచ్చాక హాయ్ పాప అంటే కుదరదు | Garikapati Narasimha Rao | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 84

  • @venkataramayya7058
    @venkataramayya7058 Год назад

    గరికపాటి వారి వీడియోలలో ఇది అద్భుతమైనది వింటూంటే ఆనందం కల్గుతూ ఉంది ఎవ్వరినీ విమర్శించలేదు సరదాగా ప్రసంగం కొనసాగించారు పాషాణ శ్లోకం ఇప్పుడు కొంత మంది అద్భుతం గా చదువుతున్నారు అభిరుచి ఉండాలి మాకోరిక ప్రతీ విద్యార్థి కనీసం వంద పద్యాలు కంఠస్థం చెయ్యాలి పాడుతా తియ్యగా లాగా పద్యాల తోరణం కార్యక్రమములు నిర్వహించాలి
    అయ్యగారి వెంకట రామయ్య

  • @srinivasareddy2943
    @srinivasareddy2943 4 года назад +18

    గరికపాటి నరసింహారావు గారు మరియు చాగంటి కోటేశ్వరరావు గారు జీవించి న సమయం లొ మనము జీవించి వున్నాము

  • @mopidevisrinivasaprasad1677
    @mopidevisrinivasaprasad1677 5 лет назад +9

    మీ తాపత్రయం నిజంగా అభినందనీయం గురువుగారు. నా మటుకు నేను ఆలోచనలో పడ్డాను.నేను సమాజానికి ఏమి చేస్తున్నాను అని.నిజంగా సమాజానికి సినీ హీరో లు కాదు మీలాంటి మహానుభావులు కావాలి గురువర్య.

  • @nagunagendra1393
    @nagunagendra1393 5 лет назад +16

    ఆ లలితా పరమేశ్వరి పురుష రూపంలో ఉంది.. ఆ రూపమే గరికపాటి నరసింహారావు గారు 🙇🙏

  • @suryakumar1917
    @suryakumar1917 5 лет назад +65

    గరికపాటి వారికి నమస్కారములు. ప్రతిరోజు మీ ప్రవచనాలు కానీ, నవజీవనవేదం కానీ చూడకపోతే వెలితిగా అనిపిస్తుంది. దయచేసి ప్రవచనాలు మానవద్దు. అందరికి ఈ హడావిడి జీవితంలో అలసిపోతున్న వారికి ప్రశాంతత, నూతనోత్సాహం ఇస్తాయి మీ ప్రవచనాలు💐

    • @kumarjeevan3374
      @kumarjeevan3374 5 лет назад

      చాలా ఉన్నాయి.. వీడియోస్ ఉన్నాయి

    • @lakshmimullapudi8244
      @lakshmimullapudi8244 5 лет назад +1

      Meeru pravachanamulu manavadu dhaya chesi continue cheyendi

    • @honeyrrlk
      @honeyrrlk 5 лет назад

      Alochinchela chestunnayi

    • @ushakapolu5136
      @ushakapolu5136 5 лет назад

      Yes

  • @sudhakarsam9769
    @sudhakarsam9769 5 лет назад +43

    Iam Christian but I really like your speech n words sir, u r always correct

    • @venkateswararaoatyam7461
      @venkateswararaoatyam7461 5 лет назад +2

      శ్రీ మాన్ శ్రీ గరికిపాటి నరసింహారావు గారి కి వందనములు

    • @saivadakedath857
      @saivadakedath857 4 года назад +2

      కరెక్ట్ బ్రో నేను కూడా క్రైస్తవ మత వన్ని

    • @kambalururevathi4504
      @kambalururevathi4504 4 года назад

      Thanks brother

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 года назад

    Manushyanam Sahareshu.... Garikapati Guruvugaru. Agnana Timirandhakaralanu Paradroli Vignana Jyotulanu Veliginchavachchina Mahaneya Manavatamurthy Brahma Sri Garikapati Narasimha Rao Garu.

  • @yakannak8359
    @yakannak8359 3 года назад

    గురువు గారు మీ పాదాలకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivayanumula8503
    @shivayanumula8503 5 лет назад +5

    గరికపాటి గారు చాలా కష్టంగ ఉందండి ఈ పద్యం పలకడం

  • @msrmurthy1277
    @msrmurthy1277 4 года назад

    Maastaaru mee pravachanaalu chaalaa ranjimpajestaayi rajya lakshmi tellapur

  • @masterchoashealingtouchcen629
    @masterchoashealingtouchcen629 5 лет назад +2

    🙏u r a revolutionarist in a religious way

  • @chandrasekhar-lz1hy
    @chandrasekhar-lz1hy 3 года назад

    నిజంగా నిజం,భవిష్యత్తరాలకు మార్గదర్శం

  • @పద్యాక్షరీతెలుగు

    Tv9 వారు "ఋతురాగాలు" అని వ్రాయకుండా "రుతురాగాలు"అని వ్రాస్తున్నారు

  • @rajasekharareddyjetty7328
    @rajasekharareddyjetty7328 5 лет назад +8

    వాడి కల్లు బాగాలేవు అని TV లో అంటే , చేతిలో కల్లు కుండ లేదు కానీ కల్లు బాగా లేవంటున్నాడేమిటి అను కున్నాను.
    తీరా చూస్తే వాడు కళ్ళు నలుపుకుంటున్నాడు.
    అప్పుడు అర్ధం అయింది అది కళ్ళు అని.
    'ల' కి 'ళ' కి తేడా లేకుండా "న" కి "ణ" కు తేడా చూపించడం లేనందువల్ల వినటానికి ఇబ్బంది గా ఉంది.
    కొన్నిసార్లు అర్ధం కావడంలేదు.

  • @mulivlogs8304
    @mulivlogs8304 5 лет назад +9

    I am a very very big fan for Garikapati Narasimha Rao garu

  • @grtalks8817
    @grtalks8817 2 года назад

    Super

  • @sesha24
    @sesha24 5 лет назад +2

    Guruvugaru, Present generation kids are not giving importance to money. They are learning good manners from your speeches. Please don’t get disappoint by some people’s words. Students are studying according to their interests, but not just for earning money. Thank you for your effort to uplift the values in our society. 🙏🏽

  • @sreenivasaraomadasu1894
    @sreenivasaraomadasu1894 5 лет назад +1

    Namo garikapati garu namaskaramulu

  • @madhusamineni1289
    @madhusamineni1289 5 лет назад +2

    Guruvugariki satakoti danyavadalu

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 2 года назад

    What ever proficiency I have in Telugu goes to "Peddha Balasiksha".I have no clue why this is not in the present curriculum.

  • @saibaba1807
    @saibaba1807 5 лет назад

    Katana Janmulu Garikapati Garu.Hats off.

  • @gourimohan7519
    @gourimohan7519 2 года назад

    Our teacher told this poem in tenth

  • @soujanyasodisetty2377
    @soujanyasodisetty2377 5 лет назад

    Guruvu gariki koti namaskaralu

  • @eswarrao3707
    @eswarrao3707 5 лет назад +15

    Sir, Learnt that you are stopping pravachanamulu. Kindly do not take such drastic step sir. Please continue for the benefit of society. Namaste..

  • @apparaoamanana4858
    @apparaoamanana4858 5 лет назад +2

    Guruvugaruki namaskaramlu

  • @ramdevinadiminti7569
    @ramdevinadiminti7569 5 лет назад +1

    Satyanni chepparu . Ayya 🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 5 лет назад

    Very nice.

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 3 года назад +1

    కల్లు మల్లి పెల్లి నీల్లు etc.

  • @tripurnachary
    @tripurnachary 5 лет назад +1

    11:32 damn true!!!!
    Mayagallu ekkuvaiyyaru...unnatha snanm lo unnaru...
    Guru garu Mata..thupaki thuta!

  • @honeyrrlk
    @honeyrrlk 5 лет назад

    Chala baagaa chepparu

  • @sridharm2670
    @sridharm2670 5 лет назад

    Guruvugaru meeru great

  • @samalarangaiah486
    @samalarangaiah486 4 года назад

    Deergaalu koodaa levvu guruvu gaaroo

  • @raovisweswara4429
    @raovisweswara4429 3 года назад +1

    ముసలి హీరోలు కూడా అమ్ముడూ కుమ్ముడూ అంటున్నారు.

  • @akrgovindu2113
    @akrgovindu2113 5 лет назад +1

    Good

  • @svamsikyt
    @svamsikyt 5 лет назад +37

    వీడియోలకి ఆ పేర్లు సరైనవి పెట్టండ్రా పనికిమాలిన వాళ్ళలారా!!! ఆయన చెప్పే అంశాలేంటి, మీరు పెట్టే పేర్లేంటి??? బుధ్ధుండాలి. నీలి చిత్రాలు తీసుకునే వెధవలకి ఇలాంటి కార్యక్రమాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది.

  • @nirmalats3444
    @nirmalats3444 5 лет назад

    As always nice 👌 sir

  • @iambhagathsingh921
    @iambhagathsingh921 4 года назад +8

    యేళ్ళు కాదు, ఏళ్ళు. ఈ వీడియో టైటిల్ పెట్టిన వాడిని గరికపాటి వారు కొడతారు.🤣

  • @madhubabu-hq4yc
    @madhubabu-hq4yc 4 года назад

    Garikapati garu goppa medha saktikala varu

  • @ghosthunter3464
    @ghosthunter3464 5 лет назад

    Guruvu garu meeru goppa varu

  • @umakvr1909
    @umakvr1909 3 года назад

    KVR 🙏🙏🙏🙏🙏🙏

  • @camanojsaimandela
    @camanojsaimandela 4 года назад

    4:54 daggara padyam ekkada dorukuthundo evaraina cheppagalara?

  • @msrmurthy1277
    @msrmurthy1277 4 года назад

    Ma

  • @anant9037
    @anant9037 4 года назад

    mari emanali

  • @itsmyshowthiru1698
    @itsmyshowthiru1698 5 лет назад +3

    మీ మాటలు మరకతమనులు

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 5 лет назад +2

    E vedio ni headphones to vinandi

  • @Damulurirao157
    @Damulurirao157 4 года назад

    Slang is part of the culture, then how can we comment on pronunciation of individuals. Dr.D.V.Rao

  • @gollababu9059
    @gollababu9059 2 года назад +1

    బాబు గురు గారు తెలుగు వచ్చిన వాళ్ళు
    ఆంధ్రప్రదేశ్ లోనే బ్రతుకుతారు.కానీ
    ఇంగ్లీష్, హిందీ, వచ్చిన వాళ్ళు ప్రపంచంలో లో ఎక్కడ అవునా బ్రతుకు తారు. మీరు కూడా అంతా తెలుగు లో
    మాట్లాడండి.

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli 5 лет назад

    🙏🙏🙏

  • @VamshiKrishna-ff1rq
    @VamshiKrishna-ff1rq 5 лет назад +2

    Bramham gari gurinchi pravachanalu endhuku cheppatledu guruvu garu

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 лет назад +1

    మీరన్నట్లు కొందరుTV anchors భాషని ఖూనీ చేస్తున్నారు.

  • @muralikrishnamrajukakarlap7020
    @muralikrishnamrajukakarlap7020 2 года назад

    Taddinam pettadaniki krishna nadi daggariki velete 2000 adugu tunnaru sar

  • @subbaraob1859
    @subbaraob1859 5 лет назад +4

    99 మందిమంది ఏంకర్సు dis like ఇచ్చారు

  • @SaiKiran-vt1nf
    @SaiKiran-vt1nf 5 лет назад +1

    Miss oooo thussooo 😆

  • @editorsprings1748
    @editorsprings1748 3 года назад

    Telugu bhashya lo Meerut ﹰSreenadhuni kanna minna. Meerut telugunu pogadandi. English nuns nindinchavaddu

  • @somethinginterestingeveryt7431
    @somethinginterestingeveryt7431 4 года назад

    Nijamgaane ippudu 1st English nerpisthunnaru UKG lo telugu start chesthnaaru

  • @ramanap5251
    @ramanap5251 5 лет назад

    Meeru you tube lo contains cheyyali...

  • @udamanohar9831
    @udamanohar9831 4 года назад

    Mind block guruvgaru

  • @sesha24
    @sesha24 5 лет назад +2

    Channel person, please change the title of his speech. Don’t degrade him with your titles.

  • @natyadharmirajyalaxmi9425
    @natyadharmirajyalaxmi9425 5 лет назад +1

    Sir,thadinam anayadi meru comedy ga kakunda,Dani veshishtatha chepandi,andariki kavalsindahy

  • @mvkprasad8290
    @mvkprasad8290 5 лет назад +3

    Okappudu boothu ga bhavinche padaani mamoulu ga vadestunnaru cinemallo. Nee amma lantivi

    • @MK-fo3jr
      @MK-fo3jr 5 лет назад

      Guruvu Garuke... Namashkaralu

    • @mvkprasad8290
      @mvkprasad8290 5 лет назад

      I wonder if you know me

  • @johnybai1213
    @johnybai1213 5 лет назад

    Meesoo thussoo

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 3 года назад

    🙏